Sunday, January 11, 2026

Monogamy and S*x- జంతువులను చూసి మనుషులు నేర్చుకోవాలా? | Times of India recent article explained

Monogamy and S*x- జంతువులను చూసి మనుషులు నేర్చుకోవాలా? | Times of India recent article explained

 https://youtu.be/QB_i97ebdJY?si=NizJF5Rd7ArtmqpO


https://www.youtube.com/watch?v=QB_i97ebdJY

Transcript:
(00:00) ఒక స్త్రీ ఒక పురుషుడు ఇద్దరు మాత్రమే సెక్స్ లో పాల్గొనాలి అనేది మానవ సమాజాల్లో అత్యంత కీలకమైన నైతిక ధర్మం చాలా క్యారెక్టర్ పరంగా అత్యంత కీలకంగా చూసేది ఏదైనా ఉంది అంటే దీన్నే అయితే మానవులందరూ కూడా దీన్ని పాటిస్తారా లేదా అన్నది వ్యక్తిగతం కొన్ని సమాజాల్లో కొన్ని దేశాల్లో కొన్ని మతాల్లో దాన్ని అధికారికంగా చట్టబద్ధంగా అలవ్ చేస్తారా లేదా అన్నది కూడా ఆయా సమాజాలను బట్టి ఉంటుంది.
(00:31) కానీ మానవులకు మాత్రం అత్యంత కీలకమైన నైతిక నియమావళిని చెప్పండి అంటే ఒక స్త్రీ ఒక పురుషుడు ఈ ఒక స్త్రీ ఒక పురుషుడు అనేదాన్ని కట్టుబడి ఉండేలా చేసేందుకు ఏర్పడిందే యాక్చువల్ గా మ్యారిటల్ వ్యవస్థ అనేది అసలు పెళ్లి అంటే అర్థం అదే యాక్చువల్ గా ఒకరికి ఒకరే అనేది అయితే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనుషుల్లో అయితే బానే ఉంటుంది కానీ జంతువులకి అది ఉండదండి అని చాలా మంది అంటుంటారు యాక్చువల్ గా జంతువుల్లో మాత్రం కుక్కలు కానీ కోతులు కానీ పందులు కానీ ఎవరితో పడితే వాళ్ళతో పడితే అసలు వాటికి వాది వరస నియమ నిబంధన ఉండదని చాలామంది అనుకుంటూ ఉంటారు. విచిత్రం ఏంటంటే ఆశ్చర్యపోతారు
(01:07) చెప్తే మనుషుల్లో కన్నా జంతువుల్లో ఈ నియమం ఇంకా చాలా స్పష్టంగా పాటించే జంతువులు ఉన్నాయి అని చాలా ఆసక్తికరంగా అనిపిస్తుంది. టైమ్స్ ఆఫ్ ఇండియాలో ఒక ఆర్టికల్ వచ్చింది యక్చువల్గా మోనోగమి మీద ఆ అంటే మోనోగమి అంటే ఏక వివాహం ఒకరికి ఒకరితోటి అనదు. ఇందులో ఏక వివాహము అన్నప్పుడు ఎలా ఉంటుందంటే ఒక స్త్రీకి ఒక పురుషుడు ఏకకాలంలో అంటే ఒక కాలంలోనేనా లేదా ఒక స్త్రీ ఒక పురుషుడితోటి వివాహము లేదా బంధము ఏర్పరచుకొని అది బ్రేక్ అయిన తర్వాత మళ్ళీ ఇంకొకటి ఏర్పరచుకున్నప్పుడు ఇప్పుడు రెండయనాయా ఒకటి అయినాయా అంటే ఏకకాలంలో ఒకటే అయినప్పుడు దాన్ని మోనోగమి
(01:47) అంటారని కూడా ఆంత్రపాలజీ కానీ ఈవెన్ మనం కూడా చెప్తుంటాం దాన్ని మామూలుగా ఇంత నేనుేదో పెద్ద పెద్ద పదాలతో వాడుతున్నాను కానీ ఒకాయనకి పెళ్లిఅయింది. వివిధ కారణాల వల్ల భార్యా భర్తలు విడిపోయారు అనుకుందాం లేదా ఎవరు ఇద్దరిలో ఒకరు చనిపోయారు అనుకుందాం మరి రెండో వివాహం చేసుకుంటున్నారు కదా ఈ రెండో వివాహం చట్టబద్ధమే కదా మొదటి భాగస్వామి బతికి ఉంటే విడాకులు తీసుకుంటే రెండో పెళ్లి చేసుకోవచ్చు ఇప్పుడు ఆ వ్యక్తి జీవితంలో ఇద్దరు భార్యలు ఉన్నట్టు కదా కానీ ఏకకాలంలో ఇద్దరు కాదు అంటే అక్కడ కూడా మళ్ళ తిరిగి మోనోగమీనే ఏక వివాహాన్నే ఒకసారి ఒకరితోటే అనేదాన్ని మనం యక్సెప్ట్
(02:25) చేస్తున్నాం కానీ విచిత్రం చెప్తాను మీకు ఈ ఆర్టికల్ చూస్తే మీకు అర్థంఅవుతుంది. ఈ రీసెర్చ్ చేసిన తర్వాత జంతువుల్లో ఉదాహరణకి ఇక్కడ కాలిఫోర్నియా డీర్ మౌస్ అని ఆఫ్రికన్ వైల్డ్ డాగ్ అని డామర్లాండ్ మోల్రేట్ అని మస్టాచడ్ డామర్ అని ఇథియోపియన్ వోల్ఫ్ అని యూరోషియన్ బీవర్ అని ఆయా దేశాలను బట్టి కాలిఫోర్నియా అంటే అమెరికాలోనా ఆఫ్రికా అంటే ఆఫ్రికాలోనా లేకపోతే కనుక ఇథియోపియాలోనా యురేషియాలోన అంటే ఆఫ్ ఆసియాకి యూరోప్ కి మధ్యలో అనేది ప్లేసెస్ ఒకసారి పక్కన పెడితే జింకల అనిపించే ఎలక అడవి కుక్క భూగర్భాల్లో ఉండే ఎలకలు నీతాలు ఉండే కొన్ని జాతుల్లో ఉండే కోతులు
(03:11) లాంటివి కోతులు కావవి తోడేళ్ళు అలాగే కొన్ని నీళ్లల్లో కూడా బతకగలిగిన ఎలకలు అంటే ఈ రీసెర్చ్ అనేది నాన్ ఇండియాలో చేయడం వల్ల ఆ జంతువుల పేర్లు అవన్నీ మనకఏమి కొంచెం అర్థం కాకుండా ఉంటాయేమో తప్ప అంత పెద్ద కష్టపడాల్సిన అవసరం లేదు మొత్తం మీద జింకల్లోనూ వెనకల్లోనూ తోడేళ్ళల్లోనూ ఇలాంటి వాటిల్లో విచిత్రం ఏంటంటే ఏక వివాహం ఉంది మోనోగమి ఉంది అంటే ఒక జింక ఒకరితోటే ఒక ఎలక ఒక మగ ఎలకతోటే ఒక ఆడతోడేళ్ళు అంటే ఇలా ఒక జాతిలో ఆ ఒక్కరితో మాత్రమే సెక్స్ చేయడం అనే ఒకానొక లక్షణం చాలా ఆసక్తికరంగా కనిపిస్తుంది.
(04:01) జంతువుల్లో కేవలం కోతుల్లో మాత్రమే కొంతవరకు గొర్రెల్లో మాత్రమే ఒకరి అంటే ఒకళ్ళతో కాకుండా ఎక్కువ మందితోటి లైంగిక సంబంధం కలిగి ఉండడం అనే లక్షణం ఉంది. అంటే దీన్ని ఇంకోలా చెప్పి ముగిస్తా మానవుల కన్నా ముందు కోతులు చింపాంజీలు లాంటివి ఉండేవని గొర్రెలు మేకలు లాంటివి కూడా మ్యామల్స్ అంటాం అంటే క్షీరదాలని క్షీరదాలు అంటే పాలు ఇచ్చి పిల్లల్ని పెంచే జాతులు అంటే మనం మనుషులు కూడా అంతే కదా తల్లి పాలు తాగి మనం పెరుగుతాం.
(04:43) ఈ క్షీరదాల్లో కోతులు అంటే మన ముందున్న అత్యంత కీలకమైన ప్రైమేట్స్ వేటిల్లో మోనోగమీ లేదు. మీనా జంతువుల్లో ఉంది సింపుల్ చెప్పాలంటే ఐ థింక్ ఆఫ్రికన్ పెంగ్గమిన్ లో అనుకుంటే ఇఫ్ ఐ నాట్ రాంగ్ ఇఫ్ ఐ నాట్ రాంగ్ అసలు ఫ్యామిలీ సిస్టం కూడా ఉంటుంది. ఏనుగుల్లో ఫ్యామిలీ సిస్టం ఉంటుంది అంటే ఆడ ఏనుగు మగ ఏనుగు ఇద్దరు పిల్లలు ఫ్యామిలీ వాళ్ళ నలుగురు కలిసి ఏదో పార్క్ సినిమాకి వెళ్ళినట్టుగా వెళ్తూ ఉంటాయి ఏనుగులు లాంటివి సో ఎండ్ పాయింట్ ఏంటంటే ఏక వివాహం అంటే ఒకరితో ఒకరికి మాత్రమే అనేదాన్ని జంతువులు వివిధ కారణాల వల్ల తమకు తాము ఏర్పరచుకుంటే కాలక్రమంలో కోతుల్ లాంటి క్షీరదాల లాంటి వాటికి
(05:27) వచ్చేసరికి మాత్రం ఈ నియమం ఉల్లంఘిం ంచబడి మళ్ళీ తిరిగి మానవులు ఏర్పరచుకున్నారు. ఇవాళ మళ్ళీ అదే మానవులైన మనం దాన్ని మళ్ళీ ఉల్లంఘించుకుంటూ వెళ్తున్న ఒకానొక వైఖరిని చూస్తాం. ఎండ్ పాయింట్ ఏంటంటే లైంగిక సంబంధాన్ని మానవులైనా లేదా ఇతర జంతువులైనా ఎలా చూస్తున్నాయి అన్నది పాయింట్ అన్ని రకాల బలహీనతలు అనైతికతలు అంటే దొంగతనం అబద్ధాలు ఆడడం తల్లిదండ్రులని చూసుకోకపోవడం పిల్లల్ని కొట్టడం లేకపోతే ఇతరతర స్కామ్ అంటే కుంభకోణాలు చేయడం లంచాలు తీసుకోవడం మోసం చేయడం మాట తప్పడం వీటన్నింటిని మనం ఒక కేటగిరీగా చూస్తే ఒక్కటి మాత్రం అనైతికతల్లో అనే అత్యంత
(06:22) పీక్ గా మనం చూసేది శిఖర ప్రాయంగా చూసేది ఏంటి అంటే స్త్రీ పురుష సంబంధం జన్ జంతువులు మనకన్నా ఈ విషయంలో కోతులు తప్ప జంతువులన్నీ మనకన్నా విషయంలో చాలా నియమ నిబంధంగా నియమబద్ధంగా ఉన్నాయ అనేది ఈ ఆర్టికల్ యొక్క సారాంశం ఈ ఛానల్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండి

No comments:

Post a Comment