“స్వర యోగం: శ్వాస విజ్ఞానాన్ని అన్‌లాక్ చేసే రహస్యం"
https://youtu.be/1qyVfe-Q7rI?si=YYMmn-E2Zp8azSKJ
https://www.youtube.com/watch?v=1qyVfe-Q7rI
Transcript:
(00:01) స్వరయోగ జీవితాన్ని మార్చే శ్వాస రహస్యం ఇన్నాళ్ళు మనం బ్రీత్ అంటే కేవలం శ్వాస అనుకునేవాళ్ళం అవునా కానీ నిజానికి మన జీవితం ఎలా ఫ్లో అవుతుందో మన డెసిషన్స్ మన మూడ్ మన లక్ కూడా మన శ్వాస మీద ఆధారపడి ఉంటాయి అన్నమాట ఇదే శ్వాస యోగ స్వరయోగ రహస్యం స్వరయోగ అంటే ఏంటి బ్రెత్ ఫ్లో అవేర్నెస్ స్వరము అంటే బ్రెత్ యోగ అంటే యూనియన్ ఆర్ అవేర్నెస్ సో స్వరయోగ అంటే శరీరములో ఎడమ కుడి నాసికాలలో బ్రీత్ ఫ్లో ని అబ్సర్వ్ చేసే ఒక విధానము దాన్ని బ్యాలెన్స్ చేసి మన లైఫ్ ని కంట్రోల్ చేసే ఒక పవర్ఫుల్ టెక్నిక్ అన్నమాట.
(00:51) మన శరీరంలో రెండు మేజర్ ఎనర్జీ ఛానల్స్ ఉంటాయి. ఈడ ఈడానాడి అంటే లెఫ్ట్ నాస్టిల్ మూన్ ఎనర్జీ అంటే ఇది కామ్నెస్ ని ఇంట్యూషన్ని క్రియేటివిటీని చూపిస్తుంది ఈ శ్వాస ద్వారా పింగల నాడి ఇది రైట్ సైడ్ నాస్టిల్ ఇది సన్ ఎనర్జీ ని చూపిస్తూ ఉంటుంది ఇందులో యాక్షన్ లాజికల్ థింకింగ్ పవర్ ఈ మూడు ఈ నాసిక ద్వారా తెలుస్తూ ఉంటాయి మనకి ఇప్పుడే మెయిన్ టెక్నిక్ స్టార్ట్ అవుతుంది ఈ రెండిటిలో లో ఏది యక్టివ్ గా ఉందో మీ స్టేట్ ఆఫ్ మైండ్ అదే సో ఒక్కసారి మీ నాస్టిల్ దగ్గర వేలు పెట్టుకుంటే మీకు ఏ నాస్టిల్ నుంచి గాలి లోపలికి ఫ్లో అవుతుంది అనేది కొంచెం సేపు ఒకటూ టుత్రీ
(01:45) సెకండ్స్ అబ్సర్వ్ చేస్తే అది లెఫ్ట్ నాస్టిల్ ద్వారా ఫ్లో అవుతుందా రైట్ ద్వారా ఫ్లో అవుతుందా అనేది మనకి తెలుస్తుంది. సో ఏదో ఒకటి యక్టివ్ ఉంటది ఎట్ వన్స్ సో ఒక్కొక్కసారి ఏదో ఒక పర్టికులర్ టైం లో మాత్రం రెండు యక్టివ్ ఉంటాయి. సో లెఫ్ట్ నాస్టిల్ యాక్టివ్ ఉందా అని రైట్ నాస్టిల్ యాక్టివ్ గా ఉందా అనేది మీరు అబ్సర్వ్ చేసుకోవాలి.
(02:08) సో ఇప్పుడు రైట్ నాస్టిల్ యాక్టివ్ గా ఉంది అంటే పింగల నాడి అంటే సూర్య నాడి యాక్టివ్ గా ఉంది అని అన్నమాట. సో రైట్ నాస్టిల్ యక్టివ్ గా ఉంటే మీరు యక్షన్ లో బిజినెస్ లో డెసిషన్ మేకింగ్ లో మీటింగ్స్ లో ఫిజికల్ వర్క్ లో ఈ టైంలో మీరు ఏమి చేసినా మీ పనులు ఫాస్ట్ గా మరియు కాన్ఫిడెంట్ గా జరిగిపోతూ ఉంటాయి. సో మీరు దీన్ని ఇన్ని రోజులు అబ్సర్వ్ చేయలేదు మీకు అబ్సర్వ్ చేస్తూ ఉంటే ఈ పనులన్నీ ఈ నాస్టిల్ లో బ్రీత్ వెళ్తున్నప్పుడు మీరు చేస్తే గనుక మీరు సక్సెస్ ని చూస్తారన్నమాట సో ఇప్పుడు మనము లెఫ్ట్ సైడ్ నాస్టిల్ ని యక్టివ్ గా ఉంటే అంటే ఈడ
(02:50) నాడి ఈడ స్వర నాడి యక్టివ్ గా ఉంటే మనం ఏం పనులు చేస్తే సక్సెస్ అవుతాయి అని తెలుసుకుందాం. లైక్ లెఫ్ట్ నాస్టిల్ యక్టివ్ గా ఉన్నప్పుడు మెడిటేషన్ క్రియేటివ్ వర్క్స్ అంటే మ్యూజిక్ కానీ డ్రాయింగ్ కానీ ఇలాంటి క్రియేటివ్ వర్క్స్ ఏది చేసినా అండ్ విజువలైజేషన్ చేసినా రైటింగ్ ఎమోషనల్ కనెక్టింగ్ వర్క్స్ ఏవన్నా కూడా ఈ టైంలో కామ్ ని ఇంట్యూషన్ ని ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఈ వర్క్ అన్నిటిలోనూ ఇలాంటి వర్క్స్ అన్నీ మన లెఫ్ట్ సైడ్ నాస్టిల్ యక్టివ్ గా ఉన్నప్పుడు చేసుకుంటే మనకి 100% సక్సెస్ రావ రావడానికి స్కోప్ ఉంటుందన్నమాట.
(03:32) మనకి తెలియకుండానే ఏదో ఒక టైంలో ఈ రెండు నాస్టిల్స్ కూడా యక్టివ్ గా ఉంటాయి. ఈడ అండ్ పింగల రెండు బ్యాలెన్స్ లో ఉన్నప్పుడే మన బ్రెయిన్ ఫుల్ పవర్ లో పని చేస్తుంది. సో ఈ బ్యాలెన్స్డ్ స్టేట్ ని సుషుమ్న అంటాం. సో ఈ పద్ధతి చేసే ఏ పని అయినా కూడా స్మూత్ గా ఫ్లో అవుతూ ఉంటుంది. ఈ రెండు నాడీస్ ఎప్పుడైతే బ్యాలెన్స్ ఉంటాయో అప్పుడు సక్సెస్ ని మనము చూడవచ్చు చాలా ఈజీగా సో ఇప్పుడు మనము హౌ టు చేంజ్ స్వర అంటే మనము ఏ పనులు చేస్తే ఏ నాస్టిల్ ఓపెన్ అయితే ఏ పనులు చేస్తే సక్సెస్ అవుతుంది అని తెలుసుకున్నాం.
(04:16) సో ఇప్పుడు ఈ నాస్టిల్ ఇప్పుడు రైట్ మనం ఇంట్యూషన్ కానీ క్రియేటివ్ పనులు చేయాలన్నప్పుడు కానీ లెఫ్ట్ నాస్టిల్ ఓపెన్ ఉండాలి. సో లెఫ్ట్ నాస్టిల్ ఓపెన్ ఉండకుండా ఆ టైంలో రైట్ నాస్టిల్ ఓపెన్ ఉన్నప్పుడు మనం లెఫ్ట్ సైడ్ నాస్టిల్ ద్వారా పని చేయాలి అని అనుకుంటే దాని టెక్నిక్ ఏంటి ఎలా మనము షిఫ్ట్ చేసుకోవచ్చు అనేది ఇప్పుడు తెలుసుకుందాం. ఇప్పుడు మనము రైట్ సైడ్ నాస్టిల్ ఓపెన్ చేయాలి అని అనుకున్నాం ఎందుకు అనింటే రైట్ సైడ్ మనము డెసిషన్ మేకింగ్ కానీ లాజికల్ థింకింగ్ కానీ వర్క్ చేయడం కానీ 10 మందితో మాట్లాడడం కానీ ఇలాంటివన్నీ చేసేటప్పుడు రైట్ సైడ్ నాస్టిల్ ఓపెన్ ఉంటే మనము
(04:53) సక్సెస్ ని చూడవచ్చు. సో మనకి రైట్ సైడ్ లేకుండా ఆ టైంలో మనకి లెఫ్ట్ సైడ్ నాస్టిల్ ఓపెన్ ఉంది సో వ వాంట్ టు షిఫ్ట్ అవర్ స్వర మనము లెఫ్ట్ నుంచి రైట్ కి చేంజ్ చేయాలి అనుకుంటున్నాము అప్పుడు ఏం చేయాలంటే మన ప్రెజర్ ని లెఫ్ట్ సైడ్ కి పెట్టాలి ప్రెజర్ అని అంటే మన ఆంపిడ్ దగ్గర అంటే మన భుజం వైపుకి తిరిగి ఒత్తిగిల్లి పడుకోవాలి ఒక 30 సెకండ్స్ నుంచి వన్ మినిట్ మధ్యలో అప్పుడు మనకి రైట్ సైడ్ నాస్టిల్ అనేది ఓపెన్ అవుతుందన్నమాట సో ఇదే సేమ్ ఆపోజిట్ కావాలి అని అనుకుంటే లెఫ్ట్ సైడ్ అంటే మనము క్రియేటివిటీ పనులు కానీ ఇంట్యూషన్ వైస్
(05:29) గా కానీ మెడిటేటివ్ వైస్ గా కానీ ఆ మోడ్లో ఉండాలి ఉంటే సక్సెస్ అవుతాము సో ఆ పనులు చేసేటప్పుడు ఆ మోడ్లో ఉండాలి సో లెఫ్ట్ నాస్ట్రిల్ ఓపెన్ ఉండాలి కానీ మనకి ఆ టైంలో రైట్ నాస్ట్రిల్ ఓపెన్ ఉంది. సో వ షుడ్ టర్న్ అవర్సెల్వస్ టు రైట్ సైడ్ అన్నమాట. రైట్ సైడ్ కి తిరిగి ఒక 30 సెకండ్స్ నుంచి వన్ మినిట్ మధ్యలో మీరు అటు సైడ్ కి తిరిగి పడుకుంటేనో లేకపోతే ప్రెజర్ పెడితేనో ఆ భుజం పైన మీకు లెఫ్ట్ సైడ్ నాస్టిల్ అనేది ఓపెన్ అవుతుంది.
(05:56) సో ఇది చాలా క్విక్ అండ్ ఈజీ మెథడ్ అన్నమాట. సో ఈ విధంగా మనము ఏ నాస్టిల్ కావాలంటే ఆ నాస్టిల్ ఓపెన్ చేసుకొని వర్క్ చేసుకోవడం వల్ల ఆ పనులలో మనము 100% సక్సెస్ చూస్తాము ఇది చాలా పవర్ ఫుల్ టెక్నిక్ సో ఈ స్వర యోగ ప్రాక్టీస్ చేయడం వలన మనకి ఏమేమ బెనిఫిట్స్ ఉన్నాయి అనేది తెలుసుకుందాం. నాట్ ఓన్లీ సక్సెస్ బట్ ఆల్సో యంజైటీ అనేది తగ్గుతుంది స్వరయోగ ప్రాక్టీస్ వలన ఫోకస్ అనేది పెరుగుతుంది రైట్ డెసిషన్ తీసుకునే క్లారిటీ వస్తుంది.
(06:27) మనిఫెస్టేషన్ అనేది వేగంగా చేయవచ్చు బాడీ క్లాక్ కరెక్ట్ అవుతుంది. మైండ్ బాడీ హార్మోనీలోకి వస్తాయి. సో ఇవన్నీ మంచి బెనిఫిట్ స్వర యోగా నేర్చుకోవడం వలన మార్నింగ్ స్వర సీక్రెట్ ప్రతిరోజు లేవగానే ఏ స్వర యక్టివ్ గా ఉందో అబ్సర్వ్ చేయాలి అంటే ఈడా యక్టివ్ గా ఉందా పింగళ యక్టివ్ గా ఉందా అనేది అబ్సర్వ్ చేయాలి. ఇఫ్ లెఫ్ట్ నాస్టిల్ యక్టివ్ గా ఉందనుకోండి ఆరోజు కామ్ అండ్ క్రియేటివ్ డే ఇఫ్ రైట్ నాస్టిల్ యక్టివ్ గా ఉంటే ఆరోజు డైనమిక్ అండ్ పవర్ఫుల్ డే ఈ అవేర్నెస్ మీ డే ని మార్చేస్తుంది సో మీరు ఎలా చేస్తే మనకి రిజల్ట్స్ వస్తాయి అని తెలుసుకొని ఆ
(07:17) విధంగా చేయడం వల్ల మనకి మంచి బెనిఫిట్స్ అనేది చూస్తూ ఉండొచ్చు. ఇప్పుడు స్వరయోగ అండ్ మనిఫెస్టేషన్ మనిఫెస్టేషన్ కి బెస్ట్ టైం ఏంటంటే లెఫ్ట్ నాస్టిల్ యక్టివ్ ఉన్నప్పుడు బికాజ్ మైండ్ కామ్ గా ఉంటుంది సబ్కాన్షియస్ డోర్స్ ఓపెన్ అవుతాయి సో ఎప్పుడన్నా కూడా మీరు మనిఫెస్టేషన్ చేయాలి అనుకున్నప్పుడు లెఫ్ట్ సైడ్ నాస్టిల్ ఓపెన్ ఉండేటట్టు చూసుకోండి.
(07:46) సో ఇప్పుడు మనం ఇంకా అడ్వాన్స్డ్ టెక్నిక్ ఒకటి నేర్చుకోబోతున్నాం అది ఏంటి అంటే చంద్ర రోజులు సూర్య రోజులు అంటే ఈడనాడి ఎప్పుడు బాగుంటుంది పింగల నాడి ఎప్పుడు బాగుంటుంది ఆ రిలేటెడ్ వర్క్స్ ఎప్పుడు చేస్తే మనకి హైయెస్ట్ బెనిఫిట్స్ దొరుకుతూ ఉంటాయి ఎందుకు అంటే ఈ రిథమ్స్ ఎప్పుడూ కూడా బయో ఎనర్జీతో సింక్ అయి ఉంటాయి అన్నమాట సో కాస్మిక్ ఎనర్జీ తోటి సింక్ అయి ఉంటాయి ఈ రిథమ్స్ అన్ని సో మనము చంద్ర రోజులు అంటే ఈవెన్ నెంబర్ తిథీస్ లో ఉన్నప్పుడు లెఫ్ట్ స్వర చాలా పవర్ఫుల్ గా ఉంటుంది.
(08:24) అలాగే సూర్య రోజుల్లో ఆడ్ నెంబర్స్ తిస్ ఉన్నప్పుడు రైట్ స్వర చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. ఈ రితంని కనుక మనము ప్రాక్టీస్ చేస్తే 100% సక్సెస్ అనేది చూసుకోవచ్చు అన్నమాట. ఇలాంటి టెక్నిక్స్ మరిన్ని తెలుసుకోవాలి అనుకుంటున్నారా అలా అనుకున్నట్లయితే మా మైండ్సెట్ రీసెట్ మాస్టర్ క్లాస్ కి ఒక్కసారి తప్పకుండా అటెండ్ అయితే మీరు దానినుంచి ఇంకేమైనా బెటర్మెంట్ చేయగలరా అనేది మీరు ఆలోచించుకోవచ్చు.
(08:52) థాంక్యూ సో మచ్.
No comments:
Post a Comment