“Calling This Freedom? Feminism Reality ROAST”
https://youtu.be/J2s9cYcMgDk?si=HoDRVPEzdeo6CJj5
https://www.youtube.com/watch?v=J2s9cYcMgDk
Transcript:
(00:02) నాలుగు కాంట్రవర్సీలు శివాజీ గారు ఒక చిన్న బట్టలతో మొదలయి నాన్వేషణ నుంచి ఏ డ్యూట్ తో ఎండ్ అయింది ఇదంతా మిక్చర్ లో యాక్చువల్ గా ఫెమినిజం అంటే ఏంది బట్టల కోసం మాట్లాడేది ఫెమినిజం అనిపించుకుంటదా అసలు యాక్చువల్ ప్రాబ్లమ్స్ ఏంది బట్టలా బతుకులా అనేది మీకు ఈ వీడియోని ఎండ్ వరకు చూస్తే అర్థమవుతది. వీడియోలోకి వెళ్ళపోదామా పండగ పండగ రాజస్థా పండగ పండగ పండగ ప్రభాస్ పండగ పండగ పండగ పొంగల పండగ ఈ కాంట్రవర్సీ మొత్తంలో అన్ఫియా గారికి ఒక బీజం పడతది.
(00:34) ఓ ఎందుకురా ఆవిడ వచ్చి తన ఒపీనియన్ తాను చెప్పుకుంది అంతే గంత వేసుకుంటా రారా ఒక ఆంటీ చూడు చెప్పనాయ్యా నువ్వు ఇక్కడ పాయింట్ టాయిలెట్ పోసా రోడ్డు మీద అన్సూయ పోయ వాడంట అన్సూయకి సపోర్ట్ అంట మళ్ళీ వాడు వచ్చి పెద్ద ఉద్దరిచ్చే పనులు మాట్లాడతాడా అంటే లేదు బికినీలు అంటాడు షెడ్యూల్ అంటాడు మేము ఎంజాయ్ చేస్తామ అంటాడు. అరేయ్ నీకో విషయం తెలుసా ఈ టోటల్ కాంట్రవర్సీలో అనసూయ గారి పరువు తీసింది 90% నువ్వేరా బట్ దిస్ గై స్ ఆన్ న్యూస్ ఐ డోంట్ నో ఎవరు తెచ్చారో తెలిీదు.
(01:04) అనసూయ గారు నిన్ను అడిగారా తన గురించి స్టాండ్ తీసుకోమని మాట్లాడమని ఇన్ని డిబేట్లు పెట్టమని మరి ఎందుకురా నీకు లేదు మనకు పని లేదు జనాలకు ఎంటర్టైన్మెంట్ టాయిలెట్ పోతా రోడ్ మీద అన్సూయ పోయ ఇప్పుడు దీనికి నేను ఏం ఆన్సర్ ఇవ్వాలి టాయిలెట్ కి బట్టలకి సంబంధం లేదంటా నేను పాయింట్ ఏందంటే అమ్మాయిలకి అమ్మాయిలు నిలబడి వేయలేరు కదా టాయిలెట్ ఆంటీ నువ్వు మినీ ఏం పంచాయతీలు పెడుతున్నారు రా మీరు ఏంటి అభిమానం కొంతమందికి అందం నచ్చుతుంది కొంతమందికి అభినయం నచ్చుతుంది మీకాలు ఉంటాయి కొంతమందికి సామాన్లు నచ్చాయి వాడు సామాన్లు అంటుండు సామాన్లు అంటుండు
(01:34) వాడు లిటరలీ వాట్ హెల్ ఇస్ గోయింగ్ ఆన్ హియర్ వాట్ యు థింక్ ఆఫీస్ ఇది టైలర్ కపార్ట్మెంట్ ఆర్ ఫిష్ మార్కెట్ కామన్ సెన్స్ ఎక్కడ అరేయ్ నువ్వు గుడపడానికి వచ్చినావు రా మాకు అనుకో సామాన్లు అంటే ఇష్టం యాక్చువల్ గా ఏదైనా యాక్షన్ తీసుకునేది ఉంటే ఇగో వీని మీద తీసుకోవాలి. సామాన్లు అంటుండు సామాన్లు మధ్యలో పాపం అనుసూయ గారి పేరు ఆయనే నా మెయిన్ విల్లర్ ఆమె చదువుకున్నామే ఆమెకి మంచి చోడు గొందకుంది దాని పిండ మళ్ళీ ఆయన సైడ్ కి బొట్టు పెట్టుకొని ఇట్లా కూర్చొని చూస్తున్నాడు సినిమాని ఎవర్రా మీరంతా మార్స్ జుపిటర్ ఇట్లా అన్ని గ్రహాల మీద మనుషులు పుట్టలేదు ఎందుకంటే
(02:06) అక్కడ పీస్ కోరుకుంటున్నాడు అక్కడ భగవంతుడు పీస్ కోరుకుంటున్నాడు ఏం పెడతావరా అందుకే కరెంట్ వైర్ తీసుకొని రావాలన్నా నేను వాడు అలా డైరెక్ట్ గా అడిగితే ఏం చెప్తా నేను అంట అరేయ్ నువ్వు డిఫెండ్ చేస్తున్నట్టు లేదురా డీ ఫేమ్ చేస్తున్నట్టుంది. ఆయనే నా మెయిన్ విల్లర్ అందుకే కడ్రాయర్ కాదు కరెంట్ వైర్లు కావాలి.
(02:25) కడ్రాయర్ల మీద బట్టల మీద కాంట్రవర్సీ లేంరా పద్ధతి అనే పేరుతో ఆడవాళ్ళ ప్రపంచాన్ని పాడు చేస్తున్నారని ఆడవాళ్ళు అంటారు కొంతమంది ఫెమినిస్ట్లు అంటారు. పద్ధతి అనే పేరుతో ప్రపంచానికి మన విలువలని తెలియజేయాలి. ఈ రెండిటి మధ్య నలిగిపోతుంది ఎవరో తెలుసా అమాయకమైన ఆడవాళ్లే అసలు చాలా స్టూపిడ్ కాన్సెప్ట్ అండి ఇది అది ఎందుకు ఎవరు స్టార్ట్ చేశారో తెలియదు.
(02:42) బట్ దాన్ని మనం అందరం వేచి పోషిస్తున్నాం. అండ్ ఈ సూడో ఫెమినిజం వల్ల ఎలాంటి ఉపయోగం లేదు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ కూడా ఇస్తాను తెలుసు కదా మూవీ డైరెక్టర్ ఒక హీరోయిన్ దాంట్లో ఒక డైలాగ్ ఉంటది. ఈస్ట్రోజన్ కి అంత ఉంటే టెస్టోస్ట్రోన్ కి ఎంత ఉండాలి అని ఆ డైలాగ్ రాసింది ఒక అమ్మాయి బట్ ఆ అమ్మాయిని ట్రోల్ చేయడం పక్కన పెట్టి ఈ సూడో ఫెమినిస్టులు అందరూ ఆ హీరోని ట్రోల్ చేశారు. వీళ్ళకి ఒక అబ్బాయి కనిపిస్తాడు.
(02:59) అండ్ టాక్సిక్ సినిమా ఈ సినిమా డైరెక్టర్ ఒక ఫీమేల్ సినిమా పేరే టాక్సిక్ అని పెట్టి హీరో క్యారెక్టర్ నడిపిస్తుంది. ఈ టాక్సిసిటీకే ఫెమినిస్ట్ లగెస్ట్ బట్ ఇక్కడ కూడా ఈ ఫీమేల్ కి వీళ్ళు అగైన్స్ట్ గారు కానీ సందీప్ రెడ్డి వంగగా అయితారు. దీన్నే సూడో ఫెమినిజం అంటారు. ఎన్ని జన్మలు ఇచ్చినా అతిగా ఆశపడే మగవాడు అతిగా ఆవేశపడే ఆడది సుఖపడినట్లు చరిత్రలో లేదు.
(03:17) అమ్మాయిలు కనిపేయరు వీళ్ళకి కేవలం అబ్బాయిలు కనిపిస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ అన్న మీద వీడియో చేయి దెబ్బకి మూసుకోవాలి అంట. రిప్లై ఆన్ దిస్ వీడియో బ్రో అంట ఏం మాట్లాడింది రా అంటే శివాజీ నాతో నేను మొగోని సపోర్ట్ చేస్తే వాళ్ళకి బుర్ర లేదని అనుకోవచ్చు కానీ ఆడోళ్ళు కూడా సపోర్ట్ చేస్తున్నారు అంటే వాళ్ళు రేప్స్ ని నార్మలైజ్ చేస్తున్నట్టు బట్టలు మంచిగా చేసుకునేట వాళ్ళకే రెస్పెక్ట్ ఇయాలి ఇది కదా అని చెప్పి మోరల్ పాలిసింగ్ ఎవరైతే చేస్తారో వాళ్ళు డైరెక్ట్ రేప్స్ నే ప్రమోట్ చేస్తున్నట్టు ఇప్పుడు నీకో వీడియో చూపిస్తా బాత్్రూమ్ లో ఎగురుతుంది ఇంకో వీడియో
(03:42) చూపిస్తా గుల్లో డాన్స్ చేస్తుంది ఈ రెండిట్లో దేనికి రెస్పెక్ట్ దొరుకుతది సమాజంలో గుర్రు ఉన్నోడికి ఎవడికైనా అర్థం అవుతది. టాయిలెట్ కి హాల్ కి చాలా డిఫరెన్స్ ఉంటది. హాల్ లో రిలాక్స్ అవుతాం బట్ టాయిలెట్ లో రిలాక్స్ అవుతామా? సో మీరు మీ ఒపీనియన్ కామెంట్ లోనే చెప్పండి నాకు ఇలాంటి బట్టలు వేసుకున్నవాళ్ళని మంచిగా చూడొచ్చు కానీ ఇలాంటి బట్టలు వేసుకున్నవాళ్ళని మనం రేప్ చేయాలి అన్నట్టు మెసేజెస్ ఇస్తున్నట్టు వాళ్ళు.
(04:02) అరే బట్టలకి మానభంగాలకి సంబంధం లేదురా ఒక అమ్మాయి పబ్లిక్ లో ఉంటే 10 మంది మధ్య ఉంటే దొంగనా కొడుకులు ఏం చేయరు. బట్ 10 మందిలో లేనప్పుడు ఒంటరిగా ఉన్నప్పుడు దొంగనా కొడుకులు తాగుబోతులు వాళ్ళు చెత్తనా కొడుకులు అయితే ఏదో ఒకటి చేస్తారు. అక్కడ అమ్మాయి బట్టలు మేటర్ కావు. బట్ బట్టల్ని బట్టి రెస్పెక్ట్ ఇస్తారు.
(04:21) ఇప్పుడు అమ్మాయి ఉందనుకో వెస్టన్ డ్రెస్ వేసుకుంది. ఇట్ ఇట్ ఇట్ ఇట్లు ఊపకుండా స్టేబుల్ గా ఉంటే ఓకే కానీ వెస్టర్న్ డ్రెస్ వేసుకొని క్లిక్ ఇట్ ఇట్లు ఊపింది అనుకో కావాలని బయట పెట్టింది అనుకో అరే ఇది ఎక్స్పోజింగ్ చేస్తుంది రా అంటారు. ఆ ఎక్స్పోజింగ్ చేసేదాన్ని కూడా నువ్వు డిస్రెస్పెక్ట్ అనుకుంటే ఇంక ఎవడేం చేయలేడు. అండ్ ఇంకో థింగ్ చెప్తా ఒక హీరోయిన్ని ని చూపిస్తా అమ్మాయి చేసేవన్నీ దేవుని పూజలు దేవునికి గబ్బుని సో ప్రైవేట్ లో ఏమో కెమెరాల ముందు ఒక హీరోయిన్ పొట్టి బట్టలు వేసుకుంటది.
(04:43) బికాజ్ ఆఫ్ అటెన్షన్ అండ్ ఒక ఫ్యాన్ వాడుఒక పూర్ ఫెలో వచ్చి సెల్ఫీ అడిగితే మూసుకుంటది. ఆ డ్రెస్సే అలా ఎక్స్పోజ్ చేసేలా ఉంటే మూసుకోవడం ఎందుకు? సో అట్లా తెరిచి ఉంటే తను డిస్కంఫర్ట్ డిస్రెస్పెక్ట్ ఫీల్ అవుతుందా? మరి అలా ఉన్నప్పుడు మూసుకొని ఉన్న డ్రెస్ వేసుకోవచ్చు కదా అప్పుడు అంత నామోషి ఫీల్ రావాల్సిన అవసరం ఉండదు.
(04:58) ఒక మొగోడు ఆడోనికి ఎందుకు చెప్పాలి నువ్వు ఏం వేసుకోవాలి నువ్వు ఏం చేయాలిఅని చెప్పి వాళ్ళు ఎవరు అసలు చంపనీకే వాళ్ళఎవరు పర్మిషన్ ఇయనికి వాళ్ళఎవరు ఇలాంటి బట్టలు వేసుకుంటే మంచిోళ్ళు ఇలాంటి బట్టలు వేసుకుంటే గనీ సింపుల్ పాయింట్ అనుసని ఎప్పుడు ఏమ అనకూడదు ఆవిడ దేవత అనుసంటే చాలా అందాన్ని చూపిస్తుంటుంది ఆ స్విమ్మింగ్ పూల్ ఆ తాడుకులు అనుస కడ్ర వేసుకొని రాయ ఫోటోలు పెట్టంది సోషల్ మీడియాలో మేము చూస్తామండి మాకు ఇష్టము సో వీళ్ళు కడ్రాయర్లు అందాలని చూస్తారంట పక్క దేశంలో ఉన్న అమ్మాయిలతో కూడా ఈ టాపిక్ డిస్కస్ చేస్తే వాళ్ళు ఏమంటారంటే
(05:27) అమ్మాయిలు చెప్తున్నా మళ్ళీ అమ్మాయిలు నాకు ఏం చెప్పింరు అంటే ఎవరావయ ఎవరి ఇష్టం వాళ్ళది ఈ దేశాల మంచి బట్టలు వేసుకున్నా చెడ్డ బట్టలు వేసుకున్నా గాని పట్టించుకోరు కానీ చెడ్డ బట్టలు వేసుకున్నప్పుడు మన అందం అందంగా ఉంటే చూస్తాడు ఏ దేశమైనా సరే వాడా పొంగును చూస్తాడు అని చెప్పిండు. అండ్ బైసెక్సువల్స్ అండ్ లెజబియన్స్ వీళ్ళ అమ్మాయిల కిందకి రారు బట్ అమ్మాయిలే వీళ్ళు మాత్రం ఇండియాలో ఆ మైండ్సెట్ ఉంది అది వేస్ట్ ఇండియాని బ్లేమ్ చేసింరు.
(05:50) సో నేను వాళ్ళకి ఒక క్వశ్చన్ అడిగినా ఏందంటే అసే నువ్వు ఇంత మాట్లాడుతున్నావ్ నీకు ఒకటే క్వశ్చన్ అడుగుతాను నేను. ఇప్పుడు నువ్వు ఇండియాలో లేవు పక్క దేశంలో ఉన్నావు ఆ దేశంలో స్కూల్లోనే వర్జినిటీలు కోల్పోతారా లేదా అన్నా అవునన్నారు. వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళతోనే వాళ్ళు ప్రెగ్నెంట్ అవుతారా లేదా అన్నా అట్లాంటి కేసెస్ బయటికి వస్తాయా రావా అన్నా అవునన్నారు.
(06:06) అది ఇండియన్ కల్చర్ లో ఉందా పక్క దేశాల్లో లాగా అన్నా లేదన్నారు వాళ్ళే ఒప్పుకున్నారు నువ్వు చెప్పింది కరెక్ట్ అని సో పాయింట్ ఏంది మన కల్చర్ లో మనం అన్న అక్క చెల్లి తమ్ముడు అని చెప్పి విలువలతో మన కల్చర్ పెరుగుతది. సో దాంట్లో మనం ఆడదానికి ఎక్కువ విలువ ఇస్తాం. ఆవిడ డ్రెస్సింగ్ కి గానీ ఆవిడ ఉండే విధానంకి గానీ ఆవిడని కాపాడుకోడానికి ట్రై చేస్తాం.
(06:23) కొంచెం మగాడి కంటే ఎక్కువ రెస్ట్రిక్ట్ చేస్తాను. అండ్ ఈవెన్ ఇఫ్ యు అగ్రీ ఆర్ నాట్ ఈ కల్చర్ పేరుతోటి ఎంతో మంది ఆడోళ్ళని కంట్రోల్ చేస్తున్నారు కల్చర్ పేరుతోటి ఇట్లా కల్చర్ ని బ్లేమ్ చేస్తేనే నాకు నచ్చదు. కల్చర్ పేరుతో కాపాడుతున్నారు కంట్రోల్ చేయట్లే కెరీర్ పరంగా కంట్రోల్ చేస్తే అది తప్పు ఏ వద్దే మగాళ్ళు దొంగనా కొడుకులు అదే మగాడిగా చెప్తున్నా మగాళ్ళు దొంగనా కొడుకులు వద్దు అని చెప్తే అది కంట్రోల్ అవ్వదు కాపాడడం అవుతది.
(06:45) అండ్ చాలా మంది అమ్మాయిలకి కెరీర్ పరంగా కంట్రోల్ చేస్తారు చూసినావా ఖబర్దార్ బిడ్డ అండ్ బట్టలు మగాడి చూపు మంచిగా ఉండది మగాళ్ళు దొంగ నా కొడుకులు నీ చెప్పు బుద్ధి నా కొడుకులు అని చెప్పి అమ్మాయిలని వాళ్ళ నుంచి కాపాడుకోవాలని చూస్తారు చూసినావా పేరెంట్స్ నీకు వందనాలు మీకు వందనాలు అండ్ కల్చర్ కి దీనికి సంబంధం లేదు కల్చర్ ని బ్లేమ్ చేస్తారు చూస్తావా ఇలాంటి వాళ్ళు జోకర్స్ బిగ్నీలు వేసుకోవడం కరెక్ట్ అంటారా మాట చెప్పి వేసుకోవడంలో తప్పు నాకు అనిపించట్లేదు ఆపోయినా నీ పెళ్లా ఆంటీ అంత ఎగురుతుంది ఆడి మీద అన్ని మాటలు అంటుంది దాన్ని ఆ ఆంటీ ప్లేస్
(07:20) లో ఒక అంకుల్ అయ్యి ఉంటే ఆ అంకుల్ ప్లేస్ లో ఒక ఆంటీ ఉండిఉంటే ఇంత కామ్గా ఉండేదా సిచువేషన్ ఇక్కడ ఈక్వాలిటీ ఎక్కడఉంది ఆంటీ అంకుల్ గారిని వేసుకుంటుంది కాజ అక్కడ ఫన్నీగా ఉంది కాబట్టి ఓకే వేసుకొని బయటకి పంపిస్తా అడిగి ఫస్ట్ అఫ్ ఆల్ అనసూయ గారి దగ్గర ఉన్నంత డబ్బా వాడి దగ్గర ఉందా ఆస్ట్రేలియాలో ఒక పెద్ద బీచ్ ఉంది.
(07:41) సో అన్సూయ గారు చిల్లబడానికి లక్షలు ఖర్చు పెట్టుకొని అక్కడికి పోయి బికినీ వేసుకుంటారు. ఈడు పోతాడా ఈ అరగుండు గాడు ఈడికి పో అరకు ఓడ ఆయన అరకులో బికినీలు వేసుకుంటే నవ్వుతాడు. సో ఎక్కడ ఎవ్వకోవాల్సిందో అక్కడ వేసుకుంటారు. అనసియ గారికి ఆ కెపబిలిటీ ఉంది కాబట్టి తను ఒక రిచ్ ప్లేస్ లలోకి వెళ్తది కాబట్టి తను బికినీలు వేసుకున్న ప్లేస్ లో బికినీలు వేసుకుంటది.
(07:58) అరకులో బిగ్నీలు వేసుకోలేరు కదా ఆస్ట్రేలియా బీచ్ లో వేసుకుంటారు గానీ సృష్టికర్తలైన మేము మాకు ఇంకెంత బురు ఉంటుంది సింపుల్ పాయింట్ ఇఫ్ ఏ పాయింట్ ఈస్ బట్టలు పొట్టి బట్టలు హీరోయిన్స్ పొట్టి బట్టలు వేసుకునేది కేవలం లైక్స్ ఎక్కువ పడతాయి రీచ్ ఎక్కువ వెళ్తది మగాడు చూస్తాడు సొల్లు కార్చుకుంటాడు అంటే దానికి ఒక మార్కెట్ అనేది ఉంది.
(08:17) ఒక అమ్మాయిని తను బట్టలు కాకుండా అందమైన అమ్మాయి అందాన్ని చూపిస్తే ఆ అందాన్ని ఆస్వాదిస్తారు చూస్తారు సింపుల్ గా చెప్పాలంటే రూట్ కాస్ మనీ బెనిఫిట్ అంతేగా దాన్ని యాక్సెప్ట్ చేసుకోవాలి అమ్మాయిలు అది యాక్సెప్ట్ చేసుకున్నంత వరకు ఈ డెబిట్ ఇట్లానే నడుస్తది. స్విమ్మింగ్ పూల్లో వేసుకునే స్విమ్మింగ్ పూల్లో వాడు వాడి పిల్లానికి వేస్తే చూసి చచ్చిపోతారు జనాలు.
(08:38) వాడు వాడి పెల్లాన్ని మాత్రం పరాయి మగాడు ఆ దృష్టితో చూడకూడదని కోరుకుంటాడు. వాడి స్వార్థం కోసం పరాయి పెల్లాలని మాత్రం ఆ దృష్టితో చూడాలనుకుంటాడు. ఆయనేరా మెయిన్ విల్ వాడి పెల్లమేమో పతివ్రతలా ఉండాలి పరాయి పిల్లలేమో వాడి కోసం అపవిత్రంగా బతకాలి. సో ఆ నీచుల నుంచి అమ్మాయిలు మీరు జాగ్రత్తగా ఉండండి.
(08:59) ఆడికి దగ్గర దగ్గర 50 వచ్చాయి వచ్చి డిబేట్ లో అంతలా డిస్రెస్పెక్ట్ తీసుకుంటున్నాడు ఆంటీ చేతిలో జనాల చేతిలో మళ్ళీ తీసుకెళ్లి సెలబ్రిటీకి అంటిస్తుడు. అన్న మళ్ళీ దీని పైన రియాక్ట్ గా అంటున్నారు. కొద్దిగా పైన గుడిలా షర్ట్ ప్ాంట్ వేసుకుండు అరేయ్ నీ పంచదరా అంటే పంచ పట్టుకొని రాదక్క అన్నాడు మరి బట్టలు ఇప్పరు అని చెప్పి బండి మీద పోతుండు షాట్స్ వేసుకొని పోతు ఏంది మొత్తం తొడ కనిపిస్తున్నాయి పెద్ద ప్ాంట్ ఏది అంటే రా బట్టలు అన్నా స్వింగ్ పూల్ బట్ కి చేసుకొని పోతుంటే అరే బట్టలు ఏమరా నీవి అనింటే స్విమ్మింగ్ పూల్ లో బట్టలు ఎవరు వేసుకుంటారు అన్నాడు బట్టలు తిప్పుకొని
(09:26) తిరుగు అన్న ఇప్పుడు నువ్వు నాలుగు గోడల మధ్య ఉన్నావ్ అంత ఫుల్ గా టీ షర్ట్ వేసుకొని ఎందుకున్నావ్ బట్టలు తిప్పుకొని తిరుగు పాయింట్ ఏంది స్విమ్మింగ్ పూల్ లో స్విమ్మింగ్ పూల్ డ్రెస్ వేస్తారు. బండి మీద పోయేటప్పుడు బండి మీద పోయే డ్రెస్ వేస్తారు దాన్ని మీరు లూజ్ చేసుకుంటారా టైట్ వేసుకుంటారా అది మీ ఇష్టం మీ కంఫర్ట్ ని బట్టి అని చెప్పేసి అయిపోతుది.
(09:42) అదే చెప్పాలనుకుంటుంది ఈవిడ నాకు తాలి కట్టిన నా మొగుడు కాక మిగతా వాళ్ళందరూ నా అన్నలు నా తమ్ముళ్లే మిగతా వాళ్ళందరూ మిమ్మల్ని అక్క చెల్లి అనుకోవాలి కదా అసలు ఫస్ట్ అఫ్ ఆల్ ఆంటీ అనే పదం ఇస్ నాట్ తప్పు సో ఆంటీ అనే పదం తప్పు. అది కొంచెం బల్లగా వాడు అఫ్క్యూస్ చేయాల ఇప్పుడు మల్లు ఆంటీ సో కాంటెక్స్ట్ లో ఆంటీ అనడం తప్పు కాదురా కానీ అబ్బా ఆంటీ అనడం తప్పు గుర్తుపెట్టుకో సో ఈ రూట్ కాజ్ లో ఒక పాయింట్ మంచి డ్రెస్ వేసుకుంటే ఆ ఆంటీ అరే ఆంటీ ఎంత బాగుందిరా అంటారు.
(10:10) అదే ఆంటీ చూపించిందనుకో ఎక్స్పోజింగ్ చేసి అబ్బా ఆంటీ అంటారు. ఇక్కడ అబ్బా అనేలా చేస్తుంది ఆంటీనే వావ్ అమ్మా అనేలా చేస్తుంది ఆంటీనే అరే నేను ఎలా ఉన్నా నువ్వు అట్లా చూడొద్దు అని ఆంటీ చెప్తుంది అంటే వినేవాళ్ళు వింటారు కొంతమంది వినరు దొంగనా కొడుకులు ఆయన ఆంటీ అనే పదం వలగరే అందుకే మీరు ఏం వాడాలంటే అమ్మ అనే వర్డ్ వాడాలి లేకపోతే అత్తమ్మ అనాలి అందుకే ఈ వెస్టర్న్ కల్చర్ కాకుండా అచ్చ తెలుగులో ఆంటీ బీ ఇంటి అని లేదు.
(10:36) అమ్మ అంటారు అమ్మ కొంచెం జరగమ్మ మాత అని అంటారు అంత గొప్పదిరా మన కల్చర్ మన కల్చర్ ని బ్లేమ్ చేస్తారు మళ్ళీ మన కల్చర్ లో పరస్త్రీని పెళ్లైన స్త్రీని ఒక ఆంటీ అనే పదంతో పిలువరు అమ్మ మాత అనే పదం ఉంటది అంత గొప్పది కల్చర్ ని ఫాలో కండి మర్చిపోకండి లెగసీని ఈ ఆంటీలు బింటీలు పక్కన పెట్టండి అనుసయ్య ఆంటీ చెప్పింది సారీ అనుసూయ గారు చెప్పింది కరెక్ట్ ఆంటీ అనే పదం వల్గర్ దాన్ని వాడకండి సింపుల్ గా చెప్పాలంటే నువ్వు ఎట్లా బతుకుతున్నావ్ ఏ బట్టలు వేసుకుంటున్నావ్ అదంతా సెకండరీ ఎంత హంబుల్ గా ఉన్నావ్ క్యారెక్టర్ ఉందా లేదా క్యారెక్టర్ మెయింటైన్ చేస్తున్నావా లేదా ఎంత నిజాయితి దిగును దట్స్ ఇట్ ఇవి
(11:05) మాత్రమే మ్యటర్ అవుతాయి. అంతేగా సో ఇవన్నీ థింగ్స్ పైన ఫోకస్ చేసేదానికన్నా బంగ్లాదేశ్ లో జస్ట్ హైందవులు అని చెప్పి అమ్మాయిలని బలాత్కారాలు చేస్తున్నారు. చంపుదున్నారు ఇట్లా చల్లట్లీళ్లతో నీళ్లు పోస్తున్నారు. దానిపైన మాట్లాడండి. ఇక్కడ ఒక అమ్మాయి తాగేసి బాగా తాగేసి రాత్రిపూట తన కొడుకు తన బిడ్డ ఏడుస్తా ఉంటే రోడ్డు మీద పడిపోయింది.
(11:30) దిస్ ఇస్ నాట్ ఫ్రీడమ దీని గురించి మాట్లాడండి. ఇది తప్పు అని ఖండించండి. మొగోళే కదా పోతుంది వై డోంట్ యు బ్లేమ్ దెమ్ వై డు యు ఆల్వేస్ కీప్ బ్లేమింగ్ ది సెక్స్ వర్కర్స్ ఒక్కసారి అలా బిజినెస్ అలా డిమాండ్ ఆపి చూడు ఎవరు పోతుంది ఇక్కడ ఒక అమ్మాయి కష్టపడి తన బిడ్డని కాపాడుకుంటూ వర్క్ చేస్తుంది డబ్బులు లేవని చెప్పి ప్రాస్టిట్యూషన్ ని కూడా సెలెక్ట్ చేసుకోవచ్చు బట్ అది హెల్దీ కాదు అందుకే ఈ రూట్లోకి వచ్చింది.
(11:50) అండ్ మగాళ్లే వెళ్తున్నారు కదా ప్రాస్టిట్యూషన్ లోకి మగాళ్ళదే తప్పు అంటే నేను కూడా మగాళ్ళదే తప్పు అంటున్నా వాళ్ళు దొంగ నా కొడుకులు, పిచ్చి నా కొడుకులు, సైకో నా కొడుకులు సో వాళ్ళ కోసం నువ్వు ఎందుకు వర్క్ చేస్తున్నావ్ అట్లాంటి ఇష్టం లేని వర్క్ కూడా అవసరం లేదు 100 రూపాయలు తక్కువ వచ్చినా గాని మంచి పని చేసుకో దొరికితే ఏదో ఒక పని దొరుకుతది.
(12:05) ఆ చావు దెబ్బ కొట్టాడురా చావు దెబ్బే పాయింట్ ఇస్ టు సింపుల్ యక్చువల్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయండి. నీకు ప్రాబ్లం్ వస్తదమ్మా అని సలహా ఇచ్చినోడి మీద ఫోకస్ చేయకండి. చిన్న చిన్న పిల్లలు ఎట్లాంటి కంటెంట్ చేస్తున్నారు Instagram లో వాటి మీద ఫోకస్ చేయండి. ఎంత బ్రెయిన్ వాష్ అయితారు దాని వల్ల కిడ్స్ యాక్చువల్ ప్రాబ్లమ్స్ మీద ఫోకస్ చేయండి నీకు ప్రాబ్లం వస్తదమ్మా అని సలహా ఇస్తాడు చూసినావా ఆ సలహా మీద ఫోకస్ చేయకండి సలహాని మడిచి పక్కకు పడేయండి తీసుకునే వాళ్ళు తీసుకుంటారు తీసుకున్న వాళ్ళు ఓపెన్ చేయొచ్చు బట్ ఇక్కడ ఈ ఫెమినిజం అనే పేరుతో సలహాలకి
(12:32) బట్టల మీద ఫోకస్ చేస్తున్నారు వీళ్ళు యాక్చువల్ ప్రాబ్లమ్స్ ని ఇగ్నోర్ చేశారు. ఇదంతా ఓవరాల్ కాంటెక్స్ట్ ఈక్వల్ టు కొడితే ఇదంతా ఒక రాజకీయం అనిపిస్తది నాకు ఫెమినిజం అనేది ఒక రాజకీయం అయిపోయింది అనిపిస్తది నాకు ఎందుకంటే కర్ణాటకలో కాంగ్రెస్ లీడర్ ఒక అమ్మాయిని రేప్ చేశా ఉంటే తను పడుకొని ఇంకా ఎంజాయ్ చేయాలి అన స్టేట్మెంట్ పాస్ చేసిండు పబ్లిక్ గా వాడి పైన ఈ ఏ ఫెమినిస్ట్ కూడా ఈ తెలుగులో సొంతిల్లని చున్ని గురించి సొంతి గురించి మాట్లాడే వాళ్ళు వచ్చి ఖండించలేదు వాడు మాట్లాడిన మాట ఎంత పెద్దది 1971 నుంచి ఇప్పటి వరకి ఎంత అగాయిత్యాల గురైనరో
(13:01) చూసుకోండి. సో దాని పరంగా ఎడికేట్ చేయండి. యాక్చువల్ గా ఏలియన్స్ ఉన్నాయి బట్ అవి భూమి మీదకి ఎందుకు వస్తలేవు అండి ఇందుకే ఈ పంచాయితులు అన్నీ చూసి అవి బతకలేవు ఇక్కడ అండ్ వీడియో అయితే ఇది మామా ఈ వీడియో గన మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి కామెంట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేసి ఇక్కడి దాక వచ్చినంటే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ నెక్స్ట్ టాపిక్ ఏం మాట్లాడదామ అనేది కామెంట్ చేయండి.
No comments:
Post a Comment