Cool Drink Taagite… Bones Melt 😨 | Telugu Health Facts | @FactsCola
https://youtube.com/shorts/XauSV85wbxY?si=uHOMzh8qopNDXPJY
https://www.youtube.com/watch?v=XauSV85wbxY
Transcript:
(00:00) ఏంటి మామా బిర్యానీ తిన్నాక ఒక కూల్ డ్రింక్ కొడితే గాని సెట్ అవ్వట్లేదా అది కూలింగ్ కాదు నీ ఎముకల్ని కరిగించే యసిడ్ నువ్వు తాగే ఆ డ్రింక్ లో ఉండే షుగర్ యాసిడ్ కలిసి నీ పళ్ళను పుచ్చేలా చేయడమే కాదు నీ ఎముకల్లో ఉండే కాల్షియం నిన్ని పీల్చేస్తాయి. కొన్నాళ్ళకి నీ ఎముకలు ఎంత వీక్ అయిపోతాయి అంటే చిన్న దెబ్బ తగిలితే చాలు బిస్కెట్ లా విరిగిపోతాయి.
(00:22) అంతే కాదు నీ కిడ్నీలు ఆ రంగు నీళ్ళలను ఫిల్టర్ చేయలేక పాడైపోయి డయాలసిస్ సెంటర్ చుట్టూ తిరగాల్సి వస్తది. ఆ ఒక్క బాటిల్ నీ లైఫ్ ని పిండేస్తాది మామా ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఫాక్ట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి
No comments:
Post a Comment