Tuesday, January 6, 2026

హీరోయిన్ “రాశి" ముందు..ఈ రిచ్ జాతి సిగ్గుతో..? || RASI || SHIVAJI ACTOR || PRIYA CHOWDARY

హీరోయిన్ “రాశి" ముందు..ఈ రిచ్ జాతి సిగ్గుతో..? || RASI || SHIVAJI ACTOR || PRIYA CHOWDARY

https://youtu.be/biujDrgEL3M?si=FJ3hFyHSLVr8ffTI


https://www.youtube.com/watch?v=biujDrgEL3M

Transcript:
(00:03) ఎదిగే కొద్ది వదిగి ఉండాలంటారు. వదిగి ఉండడం అంటే బానిసత్వమా కాదు హుందాతనం ఆ హుందాతనము మనిషి ఎదిగే కొద్ది తనకు తానుగా పెంపొందించుకుంటూ వెళ్తే ఆ జీవితము ఒక చక్కటి సంపూర్ణమైనటువంటి హోదా కలిగి ఉంటుంది అనడానికి మన హీరోయిన్ రాసి సాక్ష్యం మై డియర్ ఫ్రెండ్స్ నేను మీ ప్రియా చౌదరి నిన్న నేను హీరోయిన్ రాసి ఆవిడది ఒక వీడియో చూశాను నేను మీ రాసి అందరూ ఎలా ఉన్నారో కచ్చితంగా అందరం బాగుంటాం.
(00:51) ఆ ఏదో ఒకటి మాట్లాడేయాలి మైక్ దొరికితే ఏమనా మాట్లాడొచ్చు అని కాదు కానీ అండి ఐ జస్ట్ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ మైసెల్ఫ్ అండ్ ఆల్సో ఒక ఇష్యూ జరుగుతుంది శివాజీ గారు ఏదో వాస్ టాకింగ్ అబౌట్ సంథింగ్ అండ్ శివాజీ గారు మాట్లాడింది 100% తప్పు అనైతే నేను అనను బట్ పర్టిక్ులర్ గా కొన్ని ఆస్పెక్ట్స్ చెప్పారు ఆయన అది ఇట్స్ ఇస్ నాట్ రైట్ హీరోయిన్స్ గురించి అని కాదు గానీ అండ్ ఆల్సో ఆయనే హి ఫెల్ట్ సో బాడ్ అబౌట్ హిimసెల్ఫ్ దట్ అనుకోకుండా రెండు మూడు పదాలు ఆయన అబ్యూస్ గా మాట్లాడటం జరిగింది అండ్ ఆల్సో హి సెడ్ సారీ ఐ న్యూ హిమ యస్ ఏ పర్సన్ పర్సనల్లీ ఐ యమ్ నాట్ టాకింగ్
(01:25) అబౌట్ దిస్ శివాజీ గారి గురించి కాదు కానీ ఐ జస్ట్ వాంట్ టు టెల్ సంథింగ్ అబౌట్ మీ దట్ వాట్ ఐ హావ్ నాట్ ఇన్వాల్వడ్ ఇన్ దిస్ అనవసరంగా అక్కర్లేకుండా సో ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ త్రీ ఇయర్స్ బ్యాక్ మా హస్బెండ్ ఒక క్లిప్పింగ్ చూపించారు ఒక షో ఒక ఛానల్లో మీ అందరికీ తెలుసు మీరు రెగ్యులర్ గా చూస్తుంటారు జడ్జెస్ కూడా మీకు ఆల్రెడీ తెలిసిన వాళ్ళే అందరూ సో అందులో నాకు ఒక కాల్ వచ్చింది అక్కడి నుంచి కాల్ వచ్చి ఇలాగ ప్రేసరావి సీక్వల్ స్కిట్ చేద్దాం అనుకుంటున్నాను మేడం మీరు చేయాలి అని అడిగారు.
(01:57) నేను చెప్పాను కొన్ని ఎపిక్స్ ని మనం టచ్ చేయకూడదు. ఐ మీన్ కొన్ని కొన్ని ఇప్పుడు సావిత్రి అమ్మ లెజెండరీ లెజెండ్ అలాగా ప్రతి ఆర్టిస్ట్ కి ఒక మూవీ ఉంటది. సో నాకు కొన్ని మూవీస్ లో ప్రేయస్సరావే మీ అందరికీ చాలా ఫేవరెట్ ఇప్పటికి కూడా చిన్న పిల్లలందరూ కూడా నన్ను గుర్తుపడుతున్నారుంటే ఓన్లీ బికాస్ ఆఫ్ ప్రేస్ రావే రెగ్యులర్ గా వస్తుంది కాబట్టి ఛానల్స్ ఆ మూవీని మీరు సీక్వెల్ చేయడం సీక్వెల్ ఇన్ ద సెన్స్ మీరు ఎలాగో కామిక్ గాని తీస్తారేమో నాకు చేయనండి నేను ఐ నాట్ ఇంట్రెస్టెడ్ యస్ ఏ జడ్జ్ యు వాంట్ మీ టు కమ యస్ ఏ గెస్ట్ ఐ కమ బట్ అయినా కూడా దాన్ని సీక్వెల్ చేయడం అనేది కరెక్ట్ కాదు
(02:29) అని నేను చెప్పాను హి సెడ్ ఓకే అయిపోయింది ఇది నేను జానకి కలగనలేదు షూటింగ్ రన్నింగ్ లో ఉన్నట్టు గుర్తులేదు నాకు సరికి ఇట్ వాస్ వెరీ లాంగ్ బ్యాక్ అయిన తర్వాత ఒక స్కిట్ చేశరండి సేమ్ ఛానల్ కి స్కిట్ చేస్తే అది నేను చెప్పాలి కాబట్టి చెప్తున్నాను రాసి రాసి ఫలాలు అనేదో వర్డ్ వాడారు. దానికి యాంకర్ ఆ ఎపిసోడ్ యాంకర్ రాసి గారి పలాల గురించి మాట్లాడుతున్నావా అని అడిగింది స్ వమెన్ హౌ కెన్ షి ఆస్క్ నేను అది గమనించలేదు అంటే మైండ్ కి తీసుకోలేదు ఇప్పుడు బాగా మాట్లాడుతున్నారు ఆవిడ ఓకే ఫైన్ రాశిఫలాలు అనేది మామూలే అది మనకఅందరికీ తెలుసు రాశి గారి రాశి ఫలాల్లో
(03:10) నేను లేను రాశి ఇస్ నాట్ మై ఓన్ నేమ్ ఐ యమ్ విజయలక్ష్మి ఓకే సినిమా పేరు నాకు రాశి తెలుగులో తమిళ్లో మంత్ర రాశ రాసి గారి పలాల గురించి గారిలో నేను ఉన్నా సో షి వాస్ టాకింగ్ అబౌట్ మీ అండ్ ద జడ్జెస్ కూడా ఒక ఆవిడే ఉన్నారు లేడీ ఐ కాంట్ లవ్ నేను ఆ ప్లేస్ లో ఉండుంటే ఒక్క నిమిషం అండి ఆపేసి ఏంటండి వాట్ ఇస్ దిస్ వై ఆర్ యూజంగ్ దిస్ రాసి గారు ఎంత చక్కగా ఉన్నారండి ఎంత హుందాగా ఉన్నారండి ఆ వీడియో చూసినంతసేపు నాకు ఒక సినిమా గుర్తొచ్చింది.
(03:46) రావు గారి ఇల్లని నేను ఇంటర్ లో ఉన్నప్పుడు అనుకుంటా వచ్చింది అది చిన్న పిల్ల బాబ్ కట్ వేసుకొని బాయ్ కట్ అనుకుంటా బాయ్ కట్ హెయిర్ కట్ చేసుకొని ఇంత చిన్న బుజ్జి పిల్ల నాకు భయమేస్తుంది మీ రూమ్లో పడుకోవచ్చా అని ఆ సినిమాలో ఉన్నటువంటి హీరోయిన్ రేవతిని అడుగుతుంది ఇలా భయం భయంగా వచ్చి ఆ పిల్లేనా ఈ పిల్ల అని అనిపించింది ఎందుకంటే ఆ ఇంటర్వ్యూ చూస్తున్నంతసేపు రాసి ఆ యాంకర్ కి చెప్తున్నటువంటి సమాధానాలు ఎంత హుందాతనంతో కూడుకొని ఉన్నాయండి ఇంత మెచూరిటీ నిజం చెప్తున్నాను తల్లిదండ్రుల పెంపకం తోటే వస్తుంది.
(04:36) ప్లస్ దాన్ని పిల్లలు స్వీకరించి సమాజంలో తమకంటూ ఒక స్థాయిని సుస్థిరం చేసుకునేటటువంటి క్షణంలో సమాజాన్ని అర్థం చేసుకున్నటువంటి ఒక మెచూర్ మైండ్ సెట్ కి మాత్రమే ఉంటుంది అని అనిపించింది. ఎందుకు నేను ఆవిడ ఇంటర్వ్యూ అంటే ఈ మధ్యకాలంలో నేను నిజంగా ఆవిడ వస్తున్నారు ఏదో కనిపిస్తున్నాయి ఓకే అనుకున్నాను నేను పక్కన పెట్టాను కానీ ఈ ఇంటర్వ్యూ మొత్తం చూడడానికి ముందు ఆవిడది ఒక క్లిప్పింగ్ నాకు పంపించారు అన్నమాట మేడం ఒక్కసారి దీని మీద మాట్లాడండి మీరు అనేసి ఆ ఇంటర్వ్యూ చూసాను ఏంటి అని అంటే ఆవిడ ఒక సందర్భంలో ఒక టీవీ షో ఈ టీవీ లో వచ్చేటటువంటి ఒక షో జబర్దస్త్ అనేటటువంటి
(05:19) షోలో ఈ సో కాల్డ్ మన ఈ దిక్కుమాలిన క్యారెక్టర్ ఒకటి హల్చల్ చేసింది కదా ఒక 10 రోజుల నుంచి ఒక దరిద్రమైన నేను ఏమైనా సరే వేసుకుంటాను. మీరు చూడాలి కానీ మీరేం ఫీల్ అవ్వకూడదు మీరందరూ నాకు బ్రదర్స్ అండ్దఏంటి తమ్ముళ్ళు అన్నయలు అని చెప్పినటువంటి ఆవిడ మరి ఎవరికి చూపించడానికి ఆవిడ ప్రదర్శన చేసింది అనేటటువంటిది ఎవరు అడగలే ఆవిడ సమాధానము చెప్పలే నేను ఏదైనా విప్పి ఎవరికి చూపించడానికి ఎవరికీ ప్రదర్శించడానికి నువ్వు అంత దరిద్రమైనటువంటి ఆ వస్త్రధారణ తోటి జనం ముందుకు వచ్చి దరిద్రం చేస్తున్నావ్ అడిగేవాళ్ళు లేకనా అడిగారు కదా 10 రోజులు
(06:00) నుంచి నిజంగా జన మొఖం మీద ఊస్తున్నారు కొంతమందిని అది తెలుసుకోవాలి ఆ సందర్భంలో ఈవిడ శుద్ధులు చెప్తుంది జనాలకి ఎవరు ఆ ఒల్లు ఆరబెట్టుకున్నటువంటి అమ్మ ఏమని మాట్లాడుతుంది అనిఅంటే ఇది రియల్ వేరు రియల్ వేరు అని చెప్పేసి అని అంటే నువ్వు మాట్లాడితేనేమో ఏదో సామెత ఉందమ్మ తా చేస్తే శృంగారము ఎదుటివాడు చేస్తే వ్యభిచారం నువ్వు మాట్లాడిందంతా రీలు ఎదుటివాడు మాట్లా మాట్లాడిందంతా న్యూసెన్స్ నాన్సెన్స్ వాళ్ళ మీద మాత్రం కేసులు పెడతారు వాళ్ళ మీద మాత్రం ఎంక్వైరీలు వస్తుంది మరి నీ మీద అసలు ఆ వీడియో ఏంటి అనింటే ఆవిడ మాట్లాడే ముందు ఆ వీడియో ఏంటనేది చెప్పాలి
(06:39) కదా ఒక జబర్దస్తు షో ఒకటి ఉంది కదా దాంట్లో ఈమె ఒక రెండు విషయాలు ఎందుకంటే దానికి కౌంటర్ వీడియో కూడా నాకు పంపించారు ఈవిడ ఎందుకు ఇలా స్పందించింది అనడానికి మేడం ముందు ఈ వీడియో చూసి తర్వాత రాసి గారి వీడియో చూడండి అని నేను ఆ వీడియో చూశను కదా అందుట్లో ఆవిడ మాట్లాడుతుంది మీ ఆవిడ్ని చూస్తే ఏదో వస్తదా అనసూయని చూస్తే రాదా నన్ను చూస్తే రాదా అని వయ్యారాలు వాళ్ళక పోసింది అమ్మ నీ భర్త తప్ప అందరూ కూడా నీకు తమ్ముళ్ళు అన్నలు చెల్లి అన్నలు అన్నప్పుడు నువ్వు ఎదుటి మనిషిని కూడా రీల్ మీద ఎలా మాట్లాడతావు ఏవండీ నేను ఇది మాట్లాడకూడదు నేను అందరిని తమ్ముళ్ళు
(07:15) అన్నయలు అని పిలుస్తున్నాను కాబట్టి ఈ పదం మాట్లాడకూడదు అని చెప్పలేదే అక్కడ వెకిలితనం ప్రదర్శించేసింది ఈవిడ తర్వాత ఇంకొక స్కిట్ లో మీరు రాశిఫలాల గురించి మాట్లాడుతున్నారా నేను రాశిగా గారి అని ఒక దరిద్రమైనటువంటి వర్డ్ యూస్ చేసింది ఆవిడ ఒక మహిళగా నాకు తెలిసి ఇది ఒక రాసి గారి ఇంటర్వ్యూ చూసిన దాన్ని బట్టి ఒక ఫోర్ ఇయర్స్ బ్యాక్ జరిగిందని విన్నాను అంటే ఈ అమ్మకి కనీసం 30 35 ఏళ్ళు ఉండి ఉంటాయి.
(07:46) 35 ఏళ్ళు కిందకి వచ్చిన తర్వాత మీకు అసలు అర్థం కాలేదా అరే ఒక స్త్రీ గురించి ఒక స్త్రీ యొక్క దీని గురించి ఆ పరువుకి సంబంధించినటువంటి విషయం నేను మాట్లాడుతున్నాను చాలా చీప్ పదం వాడుతున్నాను అనేటటువంటి జ్ఞానం ఈవిడకి లేదండి ఈవిడ ముందు కూర్చుంటే మాత్రం ఆవిడ చాలా పాజ్గా చాలా దీని కింద ఇంటర్వ్యూలు ఇచ్చారు ఎవ్వరు నా గురించి అస్సలు ఫీల్ అవ్వకూడదు అని మాట్లాడారు.
(08:14) మరి నువ్వు ఎవరు ఫీల్ అవ్వాలని మాట్లాడిందో ఈ అమ్మ ఆ అమ్మ వీటన్నిటికీ సమాధానం చెప్పాలి. తర్వాత మా వాళ్ళని అడిగితే వాళ్ళు కూడా చెప్పారు. మేడం ఆవిడ చెప్పింది ఈ రియల్ కి రియల్ కి తేడా తెలుసుకోండిరా అంది అని మరి శివాజీ గారిని కూడా మేము లైవ్ గా చూడలేదండి ఆయన మాట్లాడింది రియల్ లోనే చూసాం మేము మరి అది ఆయన రియల్ లో మాట్లాడారని అనుకోవచ్చు కదా దానికి ఇంత రచ్చ ఎందుకు చేశారు ఇంత ఇష్యూ ఎందుకు చేశారు ఆయన మీద కమిషన్ ఎందుకు వేశరు మరి నువ్వు మాట్లాడినటువంటి మాట ఒక సాటి స్త్రీ మీద ఎలా మాట్లాడాలి అనిపించింది ఎందుకంటే నువ్వు కూడా స్త్రీవయ్యావు
(08:52) ఆడపిల్లవి కాదు ఒక స్త్రీలోకి నువ్వు ప్రవేశించిన తర్వాత ఆ స్టేజ్ లోకి వచ్చిన తర్వాత ఇంకొక స్త్రీ గురించి మాట్లాడితే ఇంకా అక్కడ మరొక స్త్రీ అంటే ఈవిడ కంటే ఒక 10ఏళ్లో 15 ఏళ్లో పెద్దదైనటువంటి ఇంకొక స్త్రీ కూడా కూర్చుహ అని నవ్వింది ఆవిడ మీరు స్త్రీలేనా ఒక్క మాట నేను అడుగుతున్నా ంటే మీ ఫీల్డ్ లో ఉన్నటువంటి ఆవిడే రాసిగారు ఆవిడ గురించి చులకనగా వ్యంగ్్యంగా ఒక స్త్రీ మాట్లాడితే వారించాల్సింది పోయి ఈవిడ కూడా హహహ అని వెటకారంగా నవ్వితే అసలు మీరిద్దరు స్త్రీలేనా అండి నేను అడుగుతున్నాను ఇంత పెద్ద రచ్చ చేసి అవతల పారేసారే కమిషన్
(09:36) లోకి వెళ్లారే మరి రాసి గారి గురించి మాట్లాడినప్పుడు మరి ఆవిడ మీ మీద ఎన్ని కమిషన్లకు వెళ్ళాలి ఎన్ని కేసులు పెట్టాలి మిమ్మల్ని ఎంత రోడ్డుకి ఇచ్చాలి ఆవిడ ఆవిడ పంపించిన క్లిప్పింగ్ లో నేను క్లియర్ గా చూసాను ఆవిడ చక్కగా మాట్లాడారు ఏంటి అంటే నేను వెళ్ళాల్సిందే అంత ఆ చులకన భావంతో ఆ భాష వాడినందుకు అంత అవహేళన చేసినందుకు ఇంకా చెప్పాలంటే అశ్లీలంగా మాట్లాడినందుకు నేను నేను వీళ్ళ మీద క్రిమినల్ కేసులు ఆ నేను వీళ్ళ మీద కేసు ఫైల్ చేయాల్సింది నేను వీళ్ళని రోడ్డుకి కీడ్ చాల్సింది కానీ మా పెద్దవాళ్ళు నీకేం కావాలి అని అడిగితే వెనక్కి ఆగిపోయాను అని అన్నారు. అంటే
(10:18) ఇక్కడ రెండు ధోరణలు నాకు కనిపించినవి ఏంటంటే ఆవిడ ముందుకు వెళ్లి నా ఈ సంఘాన్ని సమాజాన్ని సంస్కరించడము అనేటటువంటి భాగం కూడా ఆవిడ ఒక స్థితిని ఆలోచించలేదేమో అనిపించింది ఎందుకంటే ఎవరైనా సరే కుటుంబం గురించే మొట్టమొదట ఆలోచిస్తారు. సంఘం సమాజం ఎప్పుడు బాగుపడుతుందండి ఇలాంటివి వ్యక్తిగతంగా వచ్చినప్పుడు మనం అడ్డుకున్నప్పుడు మాత్రమే సమాజం యొక్క సమాజం మీద మన యొక్క పేరు ప్రతిష్టలు కానీ పరువు గాని ఎలా ఆధారపడి ఉంటుందో దాన్ని మనల్ని మనం కాపాడుకున్నప్పుడే సమాజాన్ని మనం మంచి దారిలో పెట్టిన వాళ్ళం అవుతాం అక్కడ రాసి గారిని కొంచెం వెనక్కి లాగారు
(11:00) ఆవిడ వెనక్కి తగ్గింది. మరి ఇలాంటి మాటలు మాట్లాడినటువంటి ఈ క్యారెక్టర్ల మీద ఏ కమిషన్ లో ఏ కేసు వెయ్యాలి, ఏ కమిషన్లు ఎంక్వయిరీకి ఎందుకు పెట్టలేదు. ఇలాంటివన్నీ ముందు ఆ షోలన్నిటిని తీసి ఆడవాళ్లే ఆడవాళ్ళ మీద విపరీతమైనటువంటి జోకులు వేసుకొని ఇంత నీచమైనటువంటి సంస్కృతికి తెలుగు భాష అన్నా తెలుగు కామెడీ అన్నా కూడా ఇంత దరిద్రం అయిపోయిందా ఇంత అవహేళన అయిపోయిందా బాడీ షేమింగ్ ఒక్కటే ఒక కామెడీకి ఒక అసెట్టా అర్థం ఉందా మరి ఇదే ఫీల్డ్ లో నుంచి గ్లామర్ హీరోయిన్ అండి ఆవిడ రాసి నా నిజంగా ఆవిడ ఎప్పుడు చూసినా కూడా ఆవిడ రెండు సినిమాలు చూశను నేను ఒకటి ఏంటి
(11:46) అనింటే ఆవిడ ఒక సినిమా చూసాను జగపతి బాబు గారి హీరో దాంట్లో అన్నమాట ఈవిడ ఇంకా వేరే వాళ్ళని ప్రేమిస్తది అతను ప్రేమిస్తాడు తర్వాత ఆ ప్రేమికుల ఇద్దరిని కలపడానికి రెండు కుటుంబాలు విడిపోయిఉంటాయి ఆ రెండు కుటుంబాలను కలపడానికి ఆ ఊరు వస్తాడు. ఎంత చక్కటి నటన ఆమె ప్రదర్శించింది దాంట్లో తర్వాత కూడా ఆమెది ఇంకొక సినిమా చూశనండి అది నవీన్ బడ్డే నవీన్ హీరోగా ఉన్నాడు ఒక స్నేహితురాల కింద ఒక అత్తగారి ఇంట్లో కష్టాలు పడేటటువంటి ఒకటి ఇది ఇలా ఒక రెండు మూడు సినిమాలు నేను రాసిగారి చూశాను నేను ఆ అమ్మాయి కూడా గ్లామర్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. అలాగే ఆ గ్లామరస్
(12:27) రోల్ పోషిస్తూ మంచి సినిమాల్లో మంచి పాత్రలు వేసి కరెక్ట్ గా తనకి టైం ఇన్ టైంలో పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. నాకు వీళ్ళద్దరిని చూస్తే భలే ముచ్చటేస్తుంది ఒక ఇద్దరు నాకు సినిమా ఇండస్ట్రీలో బాగా ఇష్టపడతాను నేను ఒకటి వాణిశ్రీ గారు రెండు రాసి వాణిశ్రీ గారిని కూడా నేను ఒక సందర్భంలో నేను అడిగాను మేడం మీరు మంచి పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడే పెళ్లి చేసుకొని ఎందుకు వెళ్ళిపోయారు అనిఅంటే ఆవిడ చెప్పిందన్నమాట ఏంటి అనింటే మనము ఆ మనల్ని వద్దు పొమ్మనేంతవరకు కూడా మనం ఎక్కడ ఉండొద్దమ్మ హుందాగా మనం దేని నుంచయనా ఎగ్జిట్ అవ్వాలి హుందాగా ఉండాలి
(13:02) కాబట్టి నేను నా స్థితి ఎప్పుడ ఎప్పుడైతే ఆ సిచుయేషన్ లో నేను ఉన్నానో అప్పుడే నేను తప్పుకోవాలి అనేటటువంటి ఒక డెసిషన్ తీసుకున్నాను చాలు నేను ఇంతవరకు సంపాదించాను ఇంతవరకు సినిమాలు చేశాను నాకంటూ ఏ సమయంలో ఈ వయసులో నాకు పెళ్లి సంసారం అనేటటువంటిది కూడా నాకు ఒక జీవితం ఉంది. ఉందని అనిపించింది వెంటనే నేను పెళ్లి చేసేసుకున్నాను అని ఆవిడ చెప్పారు.
(13:24) ఆ తర్వాత నేను రాసి మ్యారేజ్ విషయం నాకు ఇష్టం. ఎందుకంటే ఆ అమ్మాయి పీక్ స్టేజ్ లో ఉందండి. పీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఆవిడ ఇంకొక సినిమా చేశారు అదేదో ఏదో మహేష్ బాబు సినిమా దాంతోటి ఆవిడ ఒక్కసారి ఆవిడ క్యారెక్టరైజేషన్ ఉల్టా అయిపోయింది. ఉల్టా అవ్వగానే ఆవిడ ఇమ్మీడియట్ గా దాంట్లోనే ఉండి దాంట్లో గెలవాలి దాంట్లో ఇంకోటి చేయాలి ఇంకొక ఛాన్స్ అనేటటువంటివి ఆలోచించకుండా అమ్మాయి టక్కమని చెప్పేసిని తనకు నచ్చిన వ్యక్తిని చక్కగా పెళ్లి చేసుకొని ఎగ్జిట్ అయిపోయింది.
(13:54) చూడండి అక్కడ వాణిశ్రీ గారేమో మంచి బీక్ స్టేజ్ లో ఉన్నప్పుడు ఓ ఈ ఇండస్ట్రీ ఎప్పుడు నన్ను దించేస్తదో తెలియదు. అందుకోసం అని చెప్పి ఈ స్థితిలోనే నేను సెటిల్ అవ్వాలి అనేటటువంటి దృక్పథం తోటి పెళ్లి ఎంత ముఖ్యమో మనం ఎంత సాధించిన మగాడైనా ఆడదైనా సరే వివాహం అనేటటువంటిది మన జీవితాన్ని మన జీవితానికి అది గమ్యం అన్నమాట. ఎందుకంటే అక్కడి నుంచే మన జీవితం స్టార్ట్ అవుతుందండి మన కెరీర్ లో స్టార్ట్ అవ్వదు అక్కడి నుంచే మన జీవితం స్టార్ట్ అవుతుంది చక్కగా ఆవిడ చక్కగా అనుకున్నది సాధించారు సాధించుకున్న తర్వాత ఇన్ టైం లో ఆవిడ పెళ్లి చేసుకున్నారు తర్వాత నేను రాసి అరే
(14:35) ఇండస్ట్రీలో ఆవిడ ఒక్కసారి ఊహించినటువంటి ట్విస్ట్ ఆవిడ లైఫ్ లోకి రాగానే చాలు ఇది నాకు నాకు ఈ లైఫ్ అనేటటువంటిది నేను ఇంకా దీన్ని దీన్ని పట్టుకొని వేలాడాల్సిన అవసరం నాకు లేదు ఇప్పుడు నాకు నిలకడ ఉన్నటువంటి జీవితం ఏదంటే వివాహం అనుకుంది చక్కగా చేసుకుంది దాంట్లో ఇంట్లో ఇమిడిపోయింది ఆవిడ ఇప్పుడు ఈ మధ్యకాలంలో ఆవిడ ఏదో మళ్ళీ స్టార్ట్ చేశారంట నేను విన్నాను నేను కానీ ఆవిడ ఈ ఇవి రెండు చూసిన తర్వాత రాశిఫలాలు వద్దులేండి నాకు నేను మాట్లాడను ఎందుకంటే నాకు మాట్లాడాలని కూడా అనిపించట్లేదు.
(15:11) ఆ అది అది చూసిన తర్వాత ఆ క్లిప్పింగ్ చూసిన తర్వాత తర్వాత రాసి గారి కౌంటర్ చూసిన తర్వాత ఈవిడ ఏంటి అని చెప్పేసిని అసలు ఈవిడ ఎక్కడ మళ్ళీ వస్తున్నారా అని చెప్పేసి నేను చూస్తే ఒక ఇంటర్వ్యూ నాకు దొరికింది నేను ఆ ఇంటర్వ్యూ చూసిన తర్వాత ఆ అమ్మాయి మెచూరిటీకి నేను ఆశ్చర్యపోయానండి ఎంత చక్కటి సమాధానాలు చెప్తుంది. ఇంటర్వ్యూలో అడిగినటువంటి ప్రశ్నలకి నాకు నిజంగా నవ్వవచ్చింది ఇంత చిన్న పిల్ల రావు గారి ఇల్లు సినిమాలో నాకు ఎప్పటికీ గుర్తు ఆ క్యారెక్టర్ ఆ పిల్ల అలా అలా చిన్న క్యారెక్టర్స్ ఐ మీన్ ఇచ్చే బాలతార బాల్యంలో ఉన్నటువంటి బాల నటి నుంచి ఆవిడ
(15:43) గ్లామరస్ హీరోయిన్ అయ్యి మంచి గ్లామర్ రోల్స్ పోషించి ఆ ఇంటర్వ్యూలో ఆవిడ ఒక సమాధానం చెప్పింది ఏంటంటే నాకు అన్ని గ్లామర్ రోల్సే వస్తున్నాయి అంత గ్లామర్ గా చేసుకుంటూ అంత చూపించాల్సిన అవసరం నాకు లేదనిపించింది నేను బుల్ స్టాప్ పెట్టేసాను తమిళ్ ఇండస్ట్రీలో మొత్తం ఇదే అని తర్వాత తెలుగు ఇండస్ట్రీ బాగుంది కానీ తెలుగు ఇండస్ట్రీలో ఈ బ్రేక్ వచ్చి చూడండి అమ్మాయి ఎంత చక్కగా తన కెరీర్ ని అలా మార్క్ చేసుకుంటూ వచ్చింది ప్లాన్ చేసుకుంటూ వచ్చింది నాకు నిజంగా ముచ్చట వేసిందండి ఆ అమ్మాయిని చూస్తే నాకు నిజంగా బుగ్గలు వెళ్లి ముద్దు పెట్టుకోవాలి
(16:16) అనిపించింది. హుందాతనము దట్ ఇస్ కాల్డ్ హుందాతనం అండి తను చేయలేదా గ్లామర్ క్యారెక్టర్స్ చేసింది అద్భుతంగా చేసింది అద్భుతంగా అందరినిీ మెప్పించింది ఒకప్పుడు రాసి సినిమా అంటే ఇదిగో ఇప్పుడు ఇప్పుడులాగా వెర్రితల వెర్రీ గ్లామర్ కాదండి పిచ్చితనం కాదండి అశ్లీలం కాదండి కుర్రాలు ఊగిపోయేవాళ్ళు రాసి సాంగ్ వస్తుందన్న రాసి హీరోయిన్ గా యాక్ట్ చేసిందన్నా థియేటర్లో కిటకెట్టలాడిపోయాయి.
(16:42) మరి అటువంటి అమ్మాయి ఎంత చక్కగా నిర్ణయం తీసుకొని జీవితంలో స్థిరపడి మళ్ళీ తన ఒక కెరీర్ ని మళ్ళీ స్టార్ట్ చేసింది. దిస్ ఇస్ లైఫ్ అండి దిస్ ఇస్ లైఫ్ నేర్చుకోవాలి డబ్బే ప్రధానమం అని తిరుగుతూ ఆ డబ్బు కోసము ఎన్ని అడ్డదారులైనా తొక్కి ఎంత అశ్లీలకరమైనటువంటి దుస్తులు ధరించుకుంటూ డబ్బు డబ్బు డబ్బు అని చెప్పి సమాజాన్ని బ్రష్టు పట్టిస్తున్నటువంటి ప్రతి ఒక్క స్త్రీకి ఆడదానికి కూడా ఈ అమ్మాయి ఉదాహరణ నేను నిజంగా చెప్తున్నా నాకు ఆ ఇంటర్వ్యూస్ అన్ని చూసిన తర్వాత ఆ అమ్మాయి మీద ఎంత గౌరవం పెరిగిందో అంటే నాకు నిజంగా ఆ హుందాతనం చూస్తే నాకు ఎంత ముచ్చట
(17:23) వేసిందో నేను చెప్ప టిప్ ఫర్ టాట్ కుక్కగాడుకు చెప్పు దెబ్బలాగా ఆమె సమాధానం చెప్పింది నాలుగు సంవత్సరాల కిందట జరిగినా కూడా ఆవిడ బయటిక వచ్చి మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు తెలుసా వీళ్ళేదో పెద్ద స్టార్లనో లేకపోతే వీళ్ళేదో పెద్ద పొడి చేశారనో లేకపోతే ఆవిడ పట్టించుకోలే ఆవిడ దృష్టికి వచ్చినా కూడా పడేసింది పక్కన లీగల్ గా వెళ్తాను అని ఆవిడ డెసిషన్ తీసుకున్న తర్వాత నువ్వు ఏంటి సాధించేది అని ఒక ప్రశ్న వేయంగానే వెనక్కి అడుగు వేసింది ఇక్కడ రెండు తప్పిదాలు ఉన్నాయి ఒకటి ఏంటి అని అంటే మన వ్యవస్థ ఎలా ఉందో మన వ్యవస్థలో మనం పోరాడాలి అని అంటే ఆ
(17:59) వ్యవస్థలో ఒక తీర్పు రావాలన్న న్యాయం జరగాలన్న జస్టిస్ జరగాలన్నా ఎంత డిలే అవుతుందో దానికే ఆవిడ వెనక అడుగు వేసింది. ఇంకొకటి మీడియా అండి ఒకవేళ ఆవిడ కేసు వేసిందంటే దాని మీద అదే విషయాన్ని చూపించి చర్చించి చర్చించి చర్చించి చర్చించి దిక్కుమాలిన వాళ్ళందరూ వచ్చి కూర్చోరు స్టూడియోలో కూర్చొని అసలు వాళ్ళకి ఏ బ్యాక్ గ్రౌండ్ ఉండదు వాళ్ళ సమాజంలో వాళ్ళ పాత్ర ఏంటో అంటే నాలుగు సార్లు ఇంటర్వ్యూలు ఇచ్చేస్తే వాళ్ళు గొప్పోళ్ళు అయిపోతారు వాళ్ళు వాళ్ళు ఆ యొక్క దాన్ని ఏమంటారు అనింటే ఆ ఉద్యమాలకి సంబంధించినటువంటి వక్తలు అయిపోతారున్నమాట.
(18:36) ఇలాంటి వాళ్ళందరూ వచ్చేసి కూర్చుంటారు వీళ్ళు జీవితంలో ఎన్ని కాపురాలు నిలబెట్టారు ఎంతమందికి హెల్ప్ చేశారు అసలు సమాజంలో వీళ్ళు గ్రౌండ్ లెవెల్ లో ఎక్కడ వర్క్ చేశారు అనేది ఎవరికీ అవసరం లేదు. వచ్చేస్తారు కూర్చుంటారు ఎవ్వరి ఇష్టం వచ్చింది వాళ్ళ వాడు ఎవడో మాట్లాడుతున్నాడు టీవీలో కూర్చొని ఆవిడ మా అందరికీ బాగా చూపిస్తుందండి బాగా చూస్తున్నామండి మీకేమైందండి ఆవిడ చూపిస్తే అన్నమాట చెప్పు ఒకటి తీసుకొని కొట్టాల్సింది.
(19:00) ఇలాంటి వాళ్ళని స్టూడియోలో కూర్చోబెట్టి మాట్లాడిస్తారా బుద్ధి జ్ఞానం ఉందా నేను అంటున్నాను అని కాదు ఒక్కసారి ఆలోచించండి మై డియర్ మీడియా మిత్రులారా ఈ ఒక్క దరిద్రమే రాసి వెనకడుగువేయడానికి కారణం అరే వ్యవస్థలో ఒక న్యాయం జరగాలని బయటికి వచ్చినా కూడా దాన్ని చీల్చి చండాడే అవతల వారేసి దాన్ని పోస్ట్మార్టం చేసేసి చివరికి ఏమఇస్తారు అనిఅంటే ఎవడైతే న్యాయం కావాలని వచ్చాడో వాడిని ఎదవని చేసి కూర్చోబెడతారు ఇప్పుడు అదే జరిగింది కదా దునియా మొత్తం వ్యతిరేకత బ్ ప్రదర్శిస్తుంటే ఇలాంటి అశ్లీలకరమైనటువంటి దుస్తులు వేసుకోవడం గాని అసభ్యకరమైన
(19:39) దుస్తుల వస్త్రధారణ గాని అశ్లీలకరమైనటువంటి భాషలు గాని సంభాషణలు గాని పోస్టర్లు గాని ఎట్టి పరిస్థితిలో ఉపేక్షించేది లేదు అని అనగానే అరే ఇది వేసుకోవద్దు అని చెప్పేసి అని అన్ పార్లమెంటరీ వర్డ్స్ మాట్లాడారని కమిషన్ కి పిలిచారే మరి సమాజంలో ఉన్నటువంటి యువతని బ్రష్టు పట్టిస్తున్నారు స్త్రీ యొక్క అస్తిత్వాన్ని తెర మీదకి సోషల్ మీడియాలో పుంకాను పుంకాలుగా గుడ్డలు తీసి చూపించి భారతదేశపు స్త్రీ యొక్క ఔనిత్యాన్ని నాశనం చేస్తున్న వాళ్ళని ఎందుకు సుమోటోగా తీసుకొని పిలిపించడం లేదు బాధ్యత లేదా కమిషన్లకి భారత రాజ్యాంగంలో లేదా స్త్రీ
(20:12) యొక్క ప్రాధాన్యత ఏంటి ప్రాముఖ్యత ఏంటి అశ్లీలత్వంతో అశ్లీలత్వానికి స్వేచ్ఛ అని పేరు పెట్టింది ఆ రాజ్యాంగం స్వేచ్ఛ అంటే ఈ అమ్మాయి ఇది రాసిది తను తన ప్రొఫెషన్ నుంచి ఎప్పుడు ఎగ్జిట్ అవ్వాలో ఆ కుటుంబం స్వేచ్ఛని ఇచ్చింది తనకు తాను స్వేచ్ఛను తీసుకుంది. అలాగే తను చేసుకున్నటువంటి వ్యక్తి తోటి ఎంత అందమైనటువంటి జీవితం చక్కగా ఇద్దటి ఇద్దరు పిల్లల్ని కన్నది ఆవిడ జీవితంలో సెటిలే మళ్ళీ ఇప్పుడు రిలాక్స్డ్ గా ఉంది కాబట్టి తను నటిని కాబట్టి మళ్ళీ తెరమీద తనను తాను ప్రూవ్ చేసుకో ప్రూవ్ చేసుకోవాల్సిన అవసరం లేదు మళ్ళీ ఆ వృత్తిని గౌరవించి మళ్ళీ
(20:46) ఆవిడ తెర మీదకు వచ్చింది ఇది కదా స్వేచ్ఛ అంటే ఏం మాట్లాడుతున్నారు స్వేచ్ఛ అంటే ఆ పర పర్ర మురుకులు నవ్వులుకుంటూ ఏం చేయాలి ఏం చేస్తాను అలా చేయాలా ఎలా చేయాలా అంటే కోసి కారం పెడతారు జనం రండి జనాల మధ్యకి వీడియోల్లో మీడియాలో కాదు కూర్చుని మాట్లాడేది జనం మధ్యక వచ్చి కూర్చొని మాట్లాడండి ఇదే వమెన్ ఏ తొక్క తీస్తారో చూపిస్తారు.
(21:12) ఇదే గ్లామర్ ఇదే వయసు ఉంటది నాకు తెలిసి దానికి ఎంత వయసు ఉందో ఈ అమ్మాయికి రాసికి కూడా అంతే వయసు ఉంటది. ఎంత హుందాగా బట్టలు కట్టుకుంది ఎంత హుందాగా మాట్లాడుతుంది ఎంత చక్కటి ఇద్దరు పిల్లల తల్లి ఎంత చక్కటి హుందాతనంతో కలిగినటువంటి జీవితాన్ని నడుపుతుంది. అదే ప్రొఫెషన్ లోకి మళ్ళీ వచ్చి అంతే హుందాగా ఉంది. నేర్చుకోండి మీడియా కూడా నేర్చుకోవాలి.
(21:37) మనందరం కలిసి కూడా ఇలాంటి వాళ్ళని, ఇలాంటి వ్యాఖ్యల్ని, రాసి లాంటి వాళ్ళని ఆదర్శంగా సమాజానికి చూపించే తీరాలి. భారత్ మాతాకీ జై

No comments:

Post a Comment