నీ ఒరిజినల్ స్థితి తెలుసా.. తెలుసుకుంటే షాక్ 🌹ఇది తెలుసుకుంటే చాలు 🌹Kanthrisa
https://youtu.be/Ds3nXoyBq9k?si=Vh1vnSIQhiLEgnCq
https://www.youtube.com/watch?v=Ds3nXoyBq9k
Transcript:
(00:01) సో ప్రతి ప్రాణికి ఒక ఒరిజినల్ స్టేట్ ఉంటది స్థితి ఉదాహరణకి ఆర్గానిక్ టమాటా ఆ దాని ఒరిజినల్ స్టేట్ అది ఆర్గానిక్ అంటే అది ఒరిజినల్ గా ఎట్లా ఉండాలో అట్లా ఉందని మ్ ఎరువులు గిరువులు వేసామ అనుకో టమాటానే కానీ ఒరిజినల్ గా లేదు. అందంగా ఉంది గొప్పగా ఉంది బట్ అది ఒరిజినల్ గా లేదు. ప్రకృతిలో ఎలా ఉందో అలా లేదు అలా అలా లేదు ఆబవియస్ గా సో అట్లనే మనిషికి కూడా ఒక ఒరిజినల్ స్టేట్ ఉంది.
(00:32) ఆ ఒరిజినల్ స్టేట్ అనేది ఎగ్జస్టెన్షియల్ అన్నమాట అది నీది కాదు ఒరిజినల్ అంటే నీది కాదని [నవ్వు] ఆ సో సాక్షి అన్నది సమస్త విశ్వం యొక్క ఒరిజినల్ స్టేట్ అది అంటే ఏ స్టేట్ ఆఫ్ నాన్ ఇంటర్ఫిరెన్స్ దానికంటే ముందు ఏ స్టేట్ ఆఫ్ ఇండిఫరెన్స్ దానికంటే ముందు ఏ స్టేట్ ఆఫ్ నాట్ రెస్పాండింగ్ ఇవన్నీ స్టేట్స్ అన్నమాట అంటే నువ్వు అక్కడికి చేరడానికి కొన్ని చిన్న చిన్న మెట్లు ఉన్నాయి ఎందుకంటే మనం ప్రపంచం వల్ల ఆ చాలా విషయాలు మన మనసులోకి చేరి మన ఒరిజినల్ స్థితిని మనకు పరిచయం చేయకుండా చేస్తున్నాయి.
(01:18) ఆ మనమంతా ఇప్పుడు రకరకాల పెస్టిసైడ్స్ కొట్టిన టమాటా లాగా ప్రపంచం అన్ని పెస్టిసైడ్ కొట్టి మనం ఇట్లా అయిపోయినాం. ఆ లేయర్ బై లేయర్ లేయర్ బై లేయర్ ఇప్పుడు దాన్ని తిరిగి పొందాలంటే ఒక్కో లేయర్ ని అంటే ఆ ఒరిజినల్ స్టేట్ ఏదంటే ఏ భావము లేకుండా చూడటం ఇది దట్ ఇస్ యువర్ ఒరిజినల్ స్టేట్ అన్నమాట అభావ స్థితి అంటారు దాన్ని దానికి ప్రాక్టీస్ అక్కర్లేదు ఒరిజినల్ అంటేనే మళ్ళ ప్రాక్టీస్ అక్కర్లేదా [నవ్వు] ప్రాక్టీస్ వల్ల వచ్చింది ఏదైనా ఒరిజినల్ కాదు అవును అది మనిఫెస్ట్ అయింది లేకపోతే నేను పట్టుబట్టు సాధించుకున్నది సో మనిషి మర్చిపోయాడు అన్నమాట ఈ భూమ్మీద
(02:07) అత్యంత కొద్దిమంది చాలా కొద్ది సందర్భాల్లో మాత్రమే ఈ విషయం చర్చించారు. అదర్వైజ్ చర్చించే అంశం కూడా కాదు మర్చిపోయారు అందరు ఉదాహరణకి ఆర్గానిక్ ఫుడ్ గనుక అవైలబుల్ లేవు ఓన్లీ నూడిల్స్ పిజ్జాస్ అవైలబుల్ ఉన్నాయి అనుకో అవే ఉండిపోయినాయి అనుకో భవిష్యత్తులో అసలు ఆర్గానిక్ ఉంటుదని కూడా తెలియదు మనకు తెలియదు అప్పుడు ఎవడైన్నా వచ్చి మాట్లాడుతే వీడు ఎవడరా కొత్తగా మాట్లాడుతున్నాడు అనుకుంటారు బట్ ఒరిజినల్ గా ఉన్నది అదే అట్లానే మనిషి యొక్క ఒరిజినల్ స్టేట్ ని మనిషి మర్చిపోయింది అన్నమాట ఇప్పుడు మనం మనం ఏది చూసినా ఇట్లా ఎదురుగా వచ్చింది
(02:50) దాన్ని చూడట్లేదు మనం దానికి రెస్పాన్స్ అవుతున్నాం రెస్పాండ్ అవుతున్నాం దాంతో ఇంటర్ఫేర్ అవుతున్నాం దాంట్లో నీనా అనేది తీసుకొస్తున్నాం దాంట్లో హెచ్చు తగ్గులు తీసుకొస్తున్నాం దాన్ని జడ్జ్ చేస్తున్నాం దాన్ని పోలుస్తున్నాం ఆ దానికి ఒక గురించి ఒక వ్యాఖ్య చేస్తున్నాం అది వెళ్ళిపోయినా కూడా దాని గురించి ఆలోచిస్తున్నాడు.
(03:08) ఆ తర్వాత అట్లాంటిది నాకు కావాలని కోరుకుంటున్నాం. అది నీది కాదని తెలిసి బాధపడుతున్నాం. అది నీది అని 100 మంది మెచ్చుకోగానే త్రిల్ అవుతున్నా ఇదంతా ఒక వస్తువు వల్ల నీలో కలిగే సంవేదనలే ఇదంతా అబద్ధపు స్థితి ఒరిజినల్ స్టేటస్ అంటే ఇది ఎదురుగా ఉంది యు ఆర్ జస్ట్ లుకింగ్ అట్ ఇట్ నో థింకింగ్ ఎస్టేట్ ఆఫ్ నో థింకింగ్ ఎస్టేట్ ఆఫ్ నో థాట్ ఒకవేళ థాట్ అనేది మధ్యన ఇట్లా వచ్చినా కూడా నువ్వు దాన్ని లెక్కలోకి తీసుకోవడం లేదు ఆ పెన్ ఎట్లా చూసినావో థాట్ ని కూడా అట్లే చూసినావ అట్లా నీ ఒరిజినల్ స్టేటస్ నీకు పరిచయం అవుతుంది దీని వల్ల ఒక చాలా గొప్ప ఉపయోగం ఉంది
(03:45) మనిషికి ఆ ఉపయోగం ఏమిటంటే నీ యదార్థ స్థితి నీకు పరిచయం అయింది అనుకో ఇక నువ్వు ప్రపంచంలో పడికొట్టుకపోయాం కాద నువ్వు అనుకుంటే నీ యదార్థ స్థితికి వచ్చేయచ్చు అంతే నేను దీనికి ఇచ్చిన ఎగ్జాంపుల్ ఏంది నువ్వు ఈత నేర్చుకొని పెట్టుకో ఎప్పుడన్నా మునిగిపోతే ఊరు ఈ వచ్చును కార్ నేర్చుకొని పెట్టుకో అది నువ్వు ఎప్పటికి మర్చిపోవు హటాత్తుగా ఏదనా అవసరమైంది అప్పుడు ఎవరి కారైనా ఒక ప్రాణం కాపాడడానికి నువ్వు ఉపయోగపడతావ్.
(04:18) నీకు అది తెలియే తెలియదు అనుకో కారు వృధా అయిపోతుంది. జస్ట్ ఇప్పుడు నేను ఈ రూమ్ ని ఎలా అయితే చూస్తున్నానో అందులోకి వెళ్ళాలి మళ్ళీ బయటికి వచ్చేయాలి. ఆ అంటే నీ ఒరిజినల్ స్టేట్ అన్నది బయట నుంచి చూస్తున్నాను ప్లస్ లోపలికి వెళ్లి మళ్ళీ బయటికి రావాలి. సో మనిషి యొక్క ఒరిజినల్ స్టేట్ అన్నది మనిషి మర్చిపోయాడు.
(04:39) చెప్పినా కూడా హాస్యస్పదంగా అనిపిస్తది. వీడుఏదో మాట్లాడుతున్నాడు పిచ్చిగా అనుకుంటారు కానీ అల్టిమేట్లీ నీకు నిజంగా సహాయం చేసేది నీ ఒరిజినల్ స్టేట్ అది ఎప్పటికీ ఉంటది. కానీ అది సినిమాలో డైలాగ్ ఉంటాయి నీ జ్ఞానము అజ్ఞానం చేత కప్పబడి ఉన్నది. నిర్గుణమైన నిరాకారమైన ఈ ఆకాశం నీ మేఘం ఎట్లా అడ్డుకుంటుందో అట్లా నీ యొక్క సహజ స్థితిని నీ ఆలోచనలు అడ్డుకుంటున్నాయి.
(05:07) అనేద సినిమా డైలాగ్ కానీ అది ఒక ఫ్యాక్ట్ సో అందుకని రోజులో కాసేపైనా అభావ స్థితిలో ఉండటం సాధన చేయాలి. సాధన అంటే సాధన కాదు జస్ట్ బీయింగ్ లైక్ దట్ ఇప్పుడు హ్యూమన్ బీయింగ్ అంటాం కదా ఎవడు బీయింగ్ అంటే ఈ శుద్ధ స్థితిని అనుభవిస్తున్నవాడు బీయింగ్ మిగతా వాళ్ళు ఎవరు బీయింగ్స్ కాదు మిగతా వాళ్ళంతా హ్యూమన్ మైండ్స్ దే ఆర్ ఆల్ మైండ్స్ మైండ్ ఆపరేట్ చేస్తుంది మైండ్ మాట్లాడుతుంది మైండ్ కొట్లాడుతుంది మైండ్ స్టేట్మెంట్ ఇస్తుంది మైండ్ జడ్జ్ చేస్తుంది మైండ్ పర్షన్ అవుతుంది మైండ్ పోలుస్తుంది మైండ్ ఏదో చెప్తుంది పరిగెత్తమంటుంది పరేషాన్
(05:39) అవుతుంది దిగులు పడుతుంది ఎగ్జైట్ అవుతుంది త్రిల్ అవుతుంది అది కావాలంటుంది ఇది కావాలంటుంది అంత మైండ్ అది నీది కాదు అది ఏ ఎరా పుడితే ఆ ఎరా మైండ్ ఎట్లా స్పందిస్తా ఉంటది. ఆ ఒక్కొక్క సందర్భాన్ని బట్టి ఒక్కొక్క ప్రపంచాన్ని సృష్టిస్తది అంటే అందుకని నేను దానికి అగైనెస్ట్ కాదు. సెటప్స్ వేస్తది కేజిఎఫ్ లాంటి సెటప్ వేస్తది ఇంకోసారి బాహుబలి లాంటి సెటప్ వేస్తది.
(06:03) ఒకోసారి అందుకని నీ శుద్ధ అభావ స్థితిని ప్రతిరోజు కాసేపు అనుభవించడం అన్నది అలవాటుగా చేసుకుంటే ఒకానొక సమయంలో అది నీకు చాలా సహాయం చేస్తుంది. అంటే నువ్వు ఏమి చేయన అవసరం లేదు అని నిర్ణయించుకున్నప్పుడు మనసు పక్కకు జరుగుతుంది. ఇప్పుడు నువ్వు ఏమి చేయన అవసరం లేదన్న మనసు పక్కకు జరగదు ఎందుకంటే దానికి అలవాటు అయిపోయింది ఇంటర్ఫేరెన్స్ మాట్లాడడము ఏదో ఒకటి అడగడము ఏదో ఒకటి తిట్టడము ఏదో దాన్ని గెలకడము అది కావాలి దానికి అలవాటు అయిపోయింది ఒక పిచ్చి కోతి లాగా ఇట్లా మైండ్ ఎప్పుడు ఏదో ఒక దాన్ని పట్టుకోవడము దాన్నితో అటాచ్మెంట్ పెట్టుకోవడము అది నాకు కావాలనుకోవడము అది
(06:40) లేకపోతే బాధపడడము అది వేరే వాళ్ళ దగ్గర ఉంటే ఈర్ష పడడం ఇదే నాకు తెలుసు అసలు మైండ్ లేకుండా ఉండడం మనకు తెలియదు. అది కూడా తెలుసుకుంటే లైఫ్ అనేది ఫుల్ఫిల్ అయిపోతుంది అంటే ఒక పార్శ్వం తెలిసింది మైండ్ ఎలా ఉంటది మైండ్ తో ఏమేం చేయొచ్చు అని తెలిసింది. ఈ మైండ్ ఒకవేళ పక్కకు జరిగినా నీవు ఉన్నావని తెలిసే ఒక స్థితి ఇప్పుడు రమణ మహర్షి నేను ఎవరు అంటాడు కదా ఆ శుద్ధ అభావ స్థితికి సంబంధించిన ఒక మాట నేను అది ఎందుకు ఇంపార్టెంట్ అంటే దాని మీద నువ్వు లైఫ్ బిల్డ్ చేసుకో మైండ్ కల్పననే మనం కట్టుకునే ఇల్లు ఇదంతా మనం చేసే ఉద్యోగం ఎంత మైండ్ ఇచ్చేస్తుంది.
(07:19) ఏదో ఒక రోజు ఒక టైం వస్తది. అదంతా పక్కన పెట్టి నువ్వు న్యూట్రల్ గా ఉండగలిగే ఒక అవగాహన నీకు కలిగి ఉంటే మంచిది. అంటే అన్నిటిని పట్టుకున్న నీవు ఏది పట్టుకోకుండా కూడా ఉండగలగడం అనేది ఒకటి తెలిసి ఉండాలి. ప్రస్తుతానికి అయితే జస్ట్ వాటిని అట్లా చూడగలుగుతున్నాం అన్నమాట పర్వాలేదు తెలుస్తది ఇంకొకటి ఈ నోటికి తినడమే తెలుసు అందుకే మన భారతీయ సనాతన ధర్మంలో ఉపవాసానికి ఒక ఇంపార్టెన్స్ ఉంది.
(07:50) అంటే తినకుండా కూడా ఉండగలదు నోరు కదా ఇదందరికీ పరిచయం వాడే నిర్ణయించుకున్నాడు తినకూడదని ఈరోజు ఉపవాసం తిననండి ఈరోజు నిరాహారం తినను వాడి ముందు పంచభక్ష పరమాణాలు పెట్టిందా ఈరోజు వద్దండి అంటే అది లేకుండా కూడా తాను ఉన్నాడు కొందరు మౌనవ్రతం చేస్తారు ఆ రోజు మాట్లాడారు అంటే మాట లేకుండా తానున్నాడు అట్లనే ఆలోచించకుండా కూడా కాసేపు ఉండరోజు దాని వల్ల మైండ్ అనేది చాలా ఎట్లైతే ఆహారం మానేస్తే శరీరం సర్దుకుంటది.
(08:34) శరీరం హెల్దీగా మారుతది. ఆహారం మానేస్తే శరీరం చెడిపోతది శరీరం మంచిగా అయితది. అవును అలాగని ఆహారం మానేస్తే కంప్లీట్ గా శరీరం చెడిపోతది ఒక్కొక్కసారి అది శరీరం గ్రాస్ రియాలిటీ కాబట్టి అది పడిపోతది. అందుకని నువ్వు ఎక్కువ మానేయకూడదు మళ్ళ తీసుకోవాలి. తీసుకున్న దాంట్లో ఆర్గానిక్ అంటున్నాం మనం అంటే ఏది శరీరానికి దగ్గరగా ఉందో ఏది ప్రకృతికి దగ్గరగా ఉందో ఆ ఫుడ్ అల్టిమేట్ గా మంచి ఫుడ్ అని చెప్తున్నారు.
(08:55) అవును ఇజాబర్ కూడా వద్దు అది ప్రకృతి ప్రపంచం అది అట్లనే ఆలోచనలు చేయక తప్పదు. మ్ అది ప్రకృతికి సంబంధించినవి అయితే నీ మనసు బాగుంటది. ప్రాపంచానికి సంబంధించినవి అయితే మనసు చెడిపోతది. అయినా ఆలోచిస్తున్నాం. సరే సందర్భం బట్టి ప్రపంచానికి సంబంధించిన ఆలోచన చేయవలసి వచ్చింది చలో అయినా సరే రోజులో కాసేపు అభావస్థితిలో ఉంటాి ఆ ఆ గంట సేపు ఎట్లైతే నేను తినకూడదుఅని నిర్ణయించుకున్నాడు కదా నేను ఇంటర్ఫేర్ కాకూడదుఅని నిర్ణయించుకోవాలి.
(09:26) ఎగ్జాంపుల్ అప్పుడు ఎలాంటి ఛాలెంజెస్ వస్తాయి అనేది ఒక చిన్న సరదా ఆట ఎవరో వచ్చి నీ డ్రెస్ చాలా బాగుంది అంటే మామూలుగా థాంక్యూ థాంక్యూ థాంక్యూ అప్పుడు న్యూట్రల్ గా ఉండు ఓకే మీరు చాలా గొప్పవారు ఓకే నీ అంత వేస్ట్ ఫుల్ ఎప్పుడు చూడలేదు నేను ఓకే మీలో చాలా బాగుంది ఓకే నువ్వు ఎందుకు లైఫ్ ఏంజ్ చేసుకుంటున్నావ్ అట్లేం లేదు ఓకే డేవిడ్ చాలా గ్రేట్ పర్సన్ ఓకే అంటే ఏ అలజడి లేకుండా స్పందించు.
(10:06) వీలైతే మాట్లాడకు మాట్లాడకపోతే తప్పు తీసుకుంటారు కాబట్టి ఓకే కొంద కొందరు నిర్ణయం చూద్దాం అలాగే కానీ అలాగే నేను వాడుతాను అలాగే ఎవరైనా ఫోన్ మాడుతున్నాడు అనుకో వాడు ఏం చెప్పినా అలాగే అంటా మీ టాక్స్ విన్నాను బాగున్నాయి అలాగే మీరు టాక్స్ ఇట్లా కూడా చేస్తే మంచి లైటింగ్ ఇటింగ్ పెట్టండి సార్ అలాగే మీరు రోజుక ఎక్కువ చేయొద్దు వారానికి ఒకటే చేయాలి అలాగే నేను కలుస్తాను సార్ మిమ్మల్ని అలాగే మీరు ఎందుకు సార్ జుట్టు కట్ చేసుకోరు కట్ చేసుకోండి బాగుంటది అలాగే వాడు అట చెప్పి చెప్పి ఒకసారి రైట్ అంటాడు అలాగే ఈ శుద్ధ అభావ స్థితి అన్నది
(10:58) రైట్ థింకింగ్ వైపు తీసుకెళ్తుంది. ఆ చిన్న గ్యాప్ ఇవ్వడం వల్ల మొట్టమొదటిసారి మైండ్ ఒక హార్ట్ లోకి వచ్చింది ఇనిషియల్ గా తెలియదు. కొద్ది రోజుల తర్వాత యు సడన్లీ స దట్ యు ఆర్ దేర్ బట్ వితౌట్ మైండ్ దట్ ఇస్ యువర్ ప్యూరెస్ట్ ఫామ్ యు ఆర్ దేర్ విత్ థాట్ అది నీ లిమిటెడ్ ఫామ్ ఏమి ఆలోచించమంటే ఏమి ఆలోచించమని కాదు ఆలోచించకుండా కూడా ఉండగలిగే స్థితిని అప్పుడు ఆ చూస్తున్నది ఎవరు అంటే సమస్తము ప్రకృతి చూస్తుంది అక్కడ ఇది నిజంగా పరిచయం అయితే హ్యూమన్ బీయింగ్ తన పనులను సమర్థవంతంగా నిర్వర్తించగలడు.
(11:45) కానీ చాలు అనిపించిన క్షణం వెంటనే ఆపగలవు ఈ ఒక్క అవగాహన వస్తుంది దానినుంచి ఏదో రోజు ఆపాలనిపిస్తే వెంటనే ఆపేస్తాడు మనసు గందరగొల పడదు ఎందుకంటే అతనికి అది పరిచయం లేకపోతే వాడు పని ఆపిన మైండ్ కొనసాగుతుంది. ఒక ఎంప్లాయి రిటర్ అయిన తర్వాత మైండ్ ఇంకా కొనసాగుతూనే ఉంటది. ఒక అబ్బాయి అమ్మాయిని వదిలేసిన తర్వాత మైండ్ కొనసాగుతూనే ఉంటారు.
(12:12) ఎవరో తిట్టి వెళ్ళిపోతారు కానీ 10 డేస్ మైండ్ కొనసాగుతూనే ఉంటారు వదిలేయడం తెలియదు మనకు మనక ఎవరు చెప్పలే ఎందుకంటే చుట్టుపక్కల కూడా ఎవరికీ తెలియదు. మొత్తం హైదరాబాద్లో ఈ శుద్ధ అభావ స్థితి గురించి ఎవరు మాట్ల నేను మాట్లాడుతున్నాను. ఈ క్షణం నాకు తెలుసు భూమి మీద నేను ఒక్కడినే మాట్లాడుతున్నాను గురించి ఎందుకంటే ఇది డిబేటబుల్ సబ్జెక్ట్ కాదు డిస్కషన్ చేసే సబ్జెక్ట్ కాదు ఇది ఎవరికీ అర్థం కాదు బట్ అదే నీ ఒరిజినల్ స్టేట్ అవును న్యూట్రాలిటీ రెండు న్యూట్రల్ డెడ్ బాడీ కూడా న్యూట్రల్ గా ఉంటది కానీ అందులో లైఫ్ లేదు.
(12:47) పూర్తి సజీవంగా ఉండి స్పందన లేకుండా ఉన్నాం సజీవంగా ఉండి చూస్తూ కూడా మనసులో ఏ ఆలోచన రేగడం లేదు. అది ఒరిజినల్ మైండ్ అన్న అదఒక నిధి అది ఆ స్థితిలో నువ్వు గనుక ఏదనా ఆలోచన చేస్తే అది ఎట్లా ఆచరించాలో దానికి సంబంధించిన పూర్తి కార్యచరణ నీకు దర్శనం ఇస్తుంది. మనిషి అనుకుంటే ఎందుకు పని చేయలేకపోతున్నా అంటే అన్కాన్షియస్ డిసిషన్స్ కాబట్టి ఆలోచన ఏదైనా చేయొచ్చు కానీ ఆచరించలేవు దాన్ని కాశ్మీర్ పోదామా పోదాంపా కానీ పైసలు లేవురా అంట ఇప్పుడు నేను చెప్పింది అర్థమైతే కాశ్మీర్ అంటే నాకు కుదరదుఅది పూర్తి ఎరుకలో మాట చెప్పబడుతది బికాజ్ ఒక క్షణం ఆగి చూసావు నువ్వు లైఫ్ ని
(13:35) ఆ ఆగడం వల్ల నీకు నిర్ణయం కరెక్ట్ గా వస్తుంది. మనిషి వేగంగా వేగంగా పని చేస్తుంటే ఏ పని జరగదు. ఆగడం వల్ల పని జరుగుతుంది. నీకు ఏదన్నా ఒకటి ఐడియా రాలేదు అట్లే ఆలోచిస్తే చెడిపోతది కొంత గ్యాప్ ఇచ్చి పక్కకు జరుగు వేరే పనిలో పడు హటాతగా మళ్ళ ఆలోచన ఇచ్చి మళ్ళ కొనసాగించొచ్చు. సో ఇది చాలా రేర్ కాంటెక్స్ట్ ఇన్ హ్యూమన్ లైఫ్ లో ఎవరు చర్చించరు.
(14:07) ఎవరు చర్చించరు కాబట్టి అది ఉందని కూడా తెలియదు.వ నో ఓన్లీ హౌ టు థింక్ హౌ టు ఓవర్ థింక్ హౌ టు మిస్అండర్స్టాండ్ హౌ టు ఎక్సైట్ ఇవి తెలుసు మనకు హౌ టు నాట్ టు థింక్ అని మనకు తెలియదు. ఆలోచనలు లేకుండా అసలు మనిషి లేడు కలలో ఆలోచనలు ఇలలో ఆలోచనలు మనుషులతో ఆలోచనలు సినిమాలో ఆలోచనలు ఆలోచన ఆలోచన ఆలోచన కొట్టుకపోతాఉన్నాడు ఒక్కసారి బయటికి రా అలాగని ఏ మెడిటేషన్ చేయొద్దు అభావ స్థితి అంటే మళ్ళ నేను ఏదో పట్టి అట్లా కాదు ఆలోచన లేకుండా చూస్తున్నావ్ ఇందులో ఆలోచన వచ్చింది దాన్ని కూడా చూస్తున్నాం అంతే ఇప్పుడు ఉదాహరణకి పేపర్ మీద రాస్తే పిలుస్తది. ఒక అది చూడగానే ఇక్కడ రాసింది
(14:59) నీ మైండ్ చెప్పింది. భలే ఉంది కదా ఇట్లా థాట్ వచ్చింది. చూడగానే థాట్ వచ్చింది. మ్ మామూలుగా అయితే ఆ భలే ఉందన్న దగ్గర నుంచి నువ్వు దాన్ని చూస్తాం. మ్ మొట్టమొదటిసారి దాంతో కలిపి భలే ఉందని చూస్తున్నావ్ అన్న శుద్ధ అభావ స్థితి కొనసాగుతుంది. ఆలోచన అట్లే ఉంటది. బికాజ్ యు ఆర్ నాట్ రెస్పాండింగ్ రియాలిటీ ఏంది అది భలే లేదు నీకు అనిపించింది అది ఎట్లా ఉండాలో అట్లా ఉంది అది గొప్పగా లేదు మామూలుగా లేదు పెద్దగా లేదు చిన్నగాను లేదు అది ఎలా ఉండాలో అలా ఉంది.
(15:36) నువ్వు ఎలా ఉండాలో అలా ఉన్నావు అది నీ అభావ స్థితి దానికి హటాత్గా రాదు కాబట్టి ఇనిషియల్ గా రెస్పాన్స్ లేకుండా ఉండడం అనేది ఒక సాధన ఇది సాధన అలాగా చేయాలి. ప్రతిదానికి రెస్పాండ్ అవ్వకు క్లుప్తంగా రెస్పాండ్ అవ్వు భోజనం చేస్తావ అంటే క్లుప్త ఏ అసలు తప్పకుండా చేయాలి అసలు అబ్బో అసలు నాగ మాటలు పడకు ప్రిసైస్ ససింగ్ అంటారు ఇంగ్లీష్లో షార్ట్ ఆన్సర్స్ మాటలు లేకుండా పని చేయడం స్టార్ట్ చెయ్ షాప్ కి వెళ్ళావు వాళ్ళ లిస్ట్ అంతా రాసి వాడికి పెట్టి ఇవన్నీ ప్యాక్ చేసి ఎంత బిల్ అయిందో చెప్పండి నేను అక్కడ ఉంటాను.
(16:17) సేవ్ ఎనర్జీ అండ్ థాట్ ప్రాసెస్ ప్రతిసారి మాట్లాడక్కర్లేదు ఎవరితోనా మాట్లాడుతున్నప్పుడు వాడు చెప్పినంత మొత్తం విని దీని గురించి నాకు అవగాహన లేదు లేదా ఒక్క అంశం చెప్తాను మళల దాని తర్వాత చర్చ ఉండదు అది విని నీకు నచ్చితే తీసుకోలేకపోతే వదిలే అది నీకు ఓకే అయితే చెప్తా ఒక నిమిషం ఆలోచించుకొని చెప్తా ఓకే అన్నాడు అనుకో ఇది నా ఉద్దేశ్యం సరే మరి స్పష్టత చాలా సమస్యలు సద్దం అడుగుతాయి.
(16:56) అప్పుడు నువ్వు ఎవరు క్లారిటీ నీకు ప్రపంచంలో ఉన్న అన్ని విషయాలు తెలియదు కానీ నీ మైండ్ గురించి తెలుస్తుంది నువ్వు ఏం చేయగలవో తెలుసు నువ్వు ఎంత స్పందించాలో తెలుసు ఎంత తినాలో తెలుసు ఎంత బట్ట కట్టుకోవాలో తెలుసు ఎలా కూర్చోవాలో తెలుసు నీ గురించి నీకు తెలుసు పరిపూర్ణ స్వయం పరిచయం అయింది అన్నమాట అది సో రెస్పాన్స్ ఇవ్వక తప్పదు కాబట్టి తక్కువ రెస్పాండ్ అవ్వు నెక్స్ట్ స్టేజ్ ఇండిఫరెన్స్ అన్నారు ఉపేక్ష ఇది ఒక మంచి మంచి స్థితి ఉపేక్ష అంటే ఆకలి అయింది.
(17:30) ఎంత టైం పడతది అంటే ఒక 40 నిమిషాలు పడతది సార్ ఫుడ్ ఆర్డర్ తీసుకురావడానికి అబ్బా 40 మినిట్స్ అట్లా కాకుండా ఓకే వెయిట్ అలసట లేకుండా ఎదురు చూద్దాం ఇంకా చెప్పండి ఎదురు చూడడం లేదు యు ఆర్ జస్ట్ బీయింగ్ దేర్ అది ఫుడ్ వచ్చినప్పుడు ఇక్కడ పెట్టు ఉపేక్ష ఎంతసేపు ఎట్లా వస్తది బస్సు ఒక వన్ అవర్ పడుతుంది ఓకే యుఆర్ నాట్ మెడిటేటింగ్ యుఆర్ సింప్లీ జస్ట్ బీయింగ్ దేర్ ఎజిటేషన్ లేకుండా అలజడి లేకుండా ఊరికి ఎట్లా ఉందా ఉపేక్ష చాలా గొప్ప స్థితి ఏదైనా చిన్న సమస్య వచ్చింది నీ మనసు చెప్పింది కొట్లాడు పికలాడు ఉపేక్షించు డ్రా బ్యాక్ ఒక ఫైవ్ అవర్స్ తర్వాత మాట్లాడతా
(18:21) కమ బ్యాక్ అంతలో అందర మనసులో అనుకుంటు ఇప్పుడు చెప్పండి ఆ అదే రైట్ ఉపేక్ష మోస్ట్ మూడోది అభావస్థితి అంటే నువ్వు అన్నీ చేస్తున్నా కూడా మనసులో ఆలజడి లేకుండా చేయడం అనేది తెలుస్తుంది. ఇప్పుడు ఆలోచన ఒక వాటర్ లాగా ఉంటది దేనికి పట్టుకోదు రాయిలాగా బంకలాగా పట్టుకోదు. అవసరమైతే స్పందిస్తది అవసరమైతే మాట్లాడుతుంది.
(18:56) అవసరం లేదంటే పక్క కంప్లీట్ గా జరిగి పక్కన ఉంటుంది అప్పుడు అది నీ చైతన్యం వల్ల మనసు ఆపరేట్ అవుతుంది తప్ప దానంతక పిచ్చి కోతిలాగా ప్రవర్తిస్తలేదు. నాకు మనసు గందరగోళం భయ్యా ఏమో ఆలోచన వస్తాయి అంటారు చాలామంది ఎందుకు అట్లాంటి ఆలోచనలు చేసి పెట్టావు మనసులో అందుకని ఏదో నడుస్తా ఉంటది కథ ఇప్పుడు మన మొబైల్ మీద యప్స్ ఉంటాయి దానికి అతుకొని లేవు అవి స్పైప్ చేస్తే వెళ్తుంది అంతే వెళ్ళిపోతుంది ఆ బ్యాక్ సైడ్ అంటే డిలీట్ చేస్తున్నావ్ అంటే ఆలోచన డిలీట్ చేయగలమా ఆ అంతే అందుకని ద బిగ్గెస్ట్ కల్ప్రిట్ ఎవరు హ్యూమన్ లైఫ్ అంటే వాడి మనసే అవును ద బిగ్గెస్ట్ అబ్స్టకిల్ ట్రబుల్ సం
(19:44) మటర్స్ ఎంటిటీ ఏందంటే మైండే అందుకని మన భారతీయులు యోగులంతా అద్భుతాలు చేయడానికి కారణం స్థిరమైన మనసు ఉంది స్థిర చిత్తం ఉంది కాబట్టి స్థిర చిత్తం లేని వాడు పని చేస్తే చెడగొడతాడు వాడు చేయడు ఫస్ట్ చెడగొడతాడు వాడు చేసినా చెడిపోతది వాడు ఏదో చేసినట్టు కనిపిస్తున్నాడు అప్పటకొడతాడు లేదంటే లాస్ట్ చెడిపోతది స్థిర చిత్తం ఉంటే నువ్వు చేయగలవా లేదో తెలుస్తది.
(20:12) నా వల్ల కాదని ఎరుకలో మీరు ఎంత అడిగినా నా వల్ల కాదండి రెండోది నా వల్ల అవును కానీ ఈ 10 రోజుల్లోనే అవుతది అంతకంటే లోపు చేయను. అంతే మూడవది నేను ఒక్కడిని చేయలేను ఇంకొక ఇద్దరు కావాలి ఆ ఇద్దరిని సెలెక్ట్ చేసుకుంటాను వాళ్ళకి ఇంత డబ్బు అయితది అది ఇవ్వగలరా అలా ఇవ్వకపోతే నేను చేయను. ఐ ఎవరో నేను నిర్ణయించుకుంటాను ఎవరితో పని చేయాలి అలా అయితే అవుతుంది.
(20:42) నాలుగోది ఇది ఇప్పట్లో కాదు. ప్రతి చోట స్పష్టతనే ఉంది. అలా నిర్ణయం తీసుకున్నవాడు అసలు పని చెడగొట్టే అవకాశమే లేదు. ఎందుకంటే వాడికి ఎగసైట్మెంట్ లేదు పని ధర్మంగా చేస్తున్నాడు ఎవడైతే త్రిల్ అవుతున్నాడో పని చేస్తూ ఎవడైతే ఎగ్జైట్ అవుతున్నాడో వాడు చెడగొడతాడు. మన సనాతన ధర్మం అన్నది ఎగసైటింగ్ మేటర్ కాదు. స్పష్టతలో నుంచి కదలడం ఒక మొక్క నాటిన కుక్కకుి ఫుడ్ వేసినా నువ్వు ధర్మం కోసం పని చేసిన సైనికుడిగా పని చేసినా క్లారిటీ పనిచేస్తుందో క్లారిటీ అనేది నీకు ఒక గైడింగ్ ప్రిన్సిపుల్ లాగా ఉంటుంది.
(21:17) కన్ఫ్యూజన్ తో పని చేశవ అనుకో నువ్వు పని చేసినట్టు ఉంది కానీ ఫైనల్ గా చూస్తే అంత అస్తవిస్తాం ఉండిపోయింది. ఇల్లు సడదమని కోతికి చెప్పినట్టే ఉంటుంది. అది ఏమన్నా త్రోఅవట్ ద నైట్ పని చేస్తే చాలా సద్దిరింది కానీ ఏది ఎక్కడ సెట్ అవ్వదు అట్లా కాకుండా అసెస్మెంట్ ఇప్పుడు ఎవరన్నా ఆ నేను ఒకసారి జరిగింది ఇట్లా సంఘటన అర్జెంట్ గా ఒక 4 500 కిలోమీటర్లు జర్నీ చేయాలి రాత్రిపూట రాత్రి మ్ సో డ్రైవర్స్ ఎవరు లేరు మ్ ఒక స్పష్టత ఉన్న వ్యక్తి ఉన్నాను నేను సజెస్ట్ చేశాను అతను అడుగు చూద్దాం అంటే అతను పడుకున్నాడు ద్రవత అతను లేపి ఒక చిన్న విషయం నేను మాట్లాడతాను అని
(22:04) చెప్పి చిన్న విషయం అనుకోకుండా ఒక ఊరు వెళ్ళాలి ఇప్పుడు బస్సులు అట్లా ఉండవు చాలా ఇంపార్టెంట్ ఎవరో చచ్చిపోయారు ఒక ఇద్దరిని తీసుకెళ్ళాలి. నేను వస్తాను డబ్బులకు ప్రాబ్లం లేదు. నేను వేరే డ్రైవర్ నేను విశ్వసించాను. నువ్వు వస్తావా అక్కడికి వెళ్తే టూ త్రీ డేస్ ఫోర్ డేస్ పట్టొచ్చు నువ్వు మళ్ళీ పరషాన్ కావద్దు. దానికి నువ్వు వేతనం కావాల్సి ఇస్తా నువ్వు వస్తావా అప్పుడు అతను ఏం చెప్పాడో తెలుసా ఒక 10 మినిట్స్ టైం ఇవ్వండి నేను చెప్తాను ఇక్కడే ఉండండి.
(22:41) నెక్స్ట్ ఫేస్ గేస్ కడుక వచ్చి ఇలా కూర్చు ఓకే అని బయలుదేరి నాతో ఉన్న వ్యక్తులు అడిగారు ఏం చేసాడు అతను అంటే తను తాను చెక్ చేసుకున్నాడు ఆ ఫోర్ డేస్ తను ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇక్కడి నుంచి 400 కిలోమీటర్లు జర్నీ చేస్తే ఒక్క దగ్గర టీ కి ఆగాడు అంతే ఒక ఒక స్పీడ్ లో బయలుదేరాడు డ్రాప్ చేశడు. అడ కాకుండా పోదాం పోపోదాం పడాడు చేసి అమ్మ అనవసరంగా ఇబ్బంది నాకు వెళ్లి వాడితో తలనొప్పది వాడికి స్పష్టత లేదు స్పష్టర్ లేనితో పని చేస్తే చాలా తలనొప్పు వస్తది గాడిదతో పని చేసినట్టు ఉంటుంది ఇప్పుడు నేను తెలుసుకున్న విషయం చాలా సూక్ష్మమైనది అది అర్థం కాదు ఏమిటది ఎక్కువ పని చేయవు
(23:36) కొంత పని స్పష్టత స్పష్టంగా చెయ్ నువ్వు చెప్పాలనుకున్న స్పష్టంగా చెప్పు అది చాలా ఎక్కువ పని చేయడానికి ఒక ద్వారం ఉపయోగిస్తుంది. ఎటువంటిది అంటే ఒక్కొక్క ఇటుక సరిగ్గా పేరుస్తే అది ప్ాలస్ ప్ాలస్ వెనుక ప్రతి ఇటుకలోన ఆర్టికులేషన్ ఉంది. అంతేగన కొన్ని ఇటుకలు అడ్డదిడ్డంగా పెడితే ప్ాలస్ వెలిపోతుంది. అట్లా మన జీవితం ఆలోచనలు అనుకున్నప్పుడు ఆలోచనలో స్పష్టత ఇంపార్టెంట్ కదా సో ఆ స్పష్టతలో ఆ స్పష్టత రావడానికి నిజంగా దోహదం చేసేది అభావ స్థితి మొట్టమొదటిసారి మైండ్ రెస్ట్ ఫుల్ గా ఉంది యు ఆర్ జస్ట్ వాచింగ్ సో టు బిగిన్ విత్ అన్నిటిని చూడాలి ఆకాశం
(24:21) చెట్లు జంతువులు చిన్న పిల్లలు ఎప్పుడనా మరణించిన సందర్భ ఎవరనా చచ్చిపోతే వెళ్లి చూడాలట్లే పని చేయమంటే చేయాలి ఏ భావం లేకుండా చేయాలి ఎవరో పడుచుకుంటే ఏడిచారు స్థిరంగా హ్యూమన్ బీయింగ్ పుడుతున్నాడు ఇంకా ద బర్త్ ఆఫ్ హ్యూమన్ బీయింగ్ బిగాన్ అన్నమాట అంతవరకు హ్యూమన్ బీయింగ్ లేడు మైండ్ ఒకటే ఉంది [నవ్వు] అందుకని మనం చర్చించిన దాంట్లో కొన్ని విషయాలు పని ఏమిటి ఎంచుకుందని నీకు తెలుస్తది దాంతో పాటు రోజులో కాసేపు సందర్భం వచ్చినప్పుడు అభావ స్థితిలో ఉండు ఎవరికీ చెప్పకు నీకు తెలియాలి ఫస్ట్ టైం దానికి ఎగ్జాంపుల్ ఇదే వినేవాళ్ళకైనా తినే నోరు అనుకుంటే తినకుండా కూడా
(25:12) ఉండగలదు. మ్ మాట్లాడే నోరు అనుకుంటే మౌనంగా ఉండగలదు. ఈ రెండు మనకు తెలుసు అటు ఇటు ముట్టుకునే చేతులు చేతులు కట్టుకో అంటాడు సార్ అంటే దేని ముట్టుకోకని మెడిటేషన్ చేస్తే స్థిరంగా కూర్చో ఈ చేతులు వేసి అంటే ఎందుకుంటే ఉంటే ఊకోదు కదా అవును అందుకని లాక్ అట్లానే ఇవన్నీ చేయగలుగుతున్నాడు మైండ్ ఒక్కటి మనకు పరిచయం లేదు. దానికి ఇది ఒక చిన్న ఇంట్రడక్షన్ శుద్ధభావ స్థితి అన్నది మనిషి యొక్క అత్యంతిక స్థితి ఒరిజినల్ స్టేట్ అది ఎగ్జిస్టెన్స్ అది నీది కాదు సాక్షి అన్నది నువ్వు సాక్షి ఉండడం కాదు సాక్షి అంటే అస్తిత్వం అని సమస్తం ప్రకృతి అని
(25:57) అప్పుడు నువ్వు చూస్తున్నావు కదా దానిి ఆలోచన లేకుండా అప్పుడు ఎంటైర్ యూనివర్స్ చూస్తుంది దాన్ని హ అని చూస్తుంది అది ఎగ్జస్టెన్షియల్ మ్యాజిక్ అన్నమాట మీరు చెప్పిన ఈ అనంత ఒకసారి అనంత చీకటి ఆత్మ దర్శనం చదువుతున్నప్పుడు నువ్వుఎవరు నువ్వు పడుకున్నప్పుడు నువ్వు ఎవరు అన్న దగ్గర ఎవరు ఆగి బుక్ పక్కన పెట్టేసి కొద్దిసేపు చూశను అంటే చూడాలని చూడలేదు అందులో మనసు క్రియేట్ చేసిందా లేదా అనేది క్లారిటీ అంటే ఖచ్చితంగా గుర్తులేదు.
(26:40) కానీ ఆ అనంతమైన చీకట అనేది దానికి ఒక ఎండ్ లేదు. ఏ బార్డర్స్ లేవు. అవును అన్ని తెలియదు మనక ఎప్పటికి అక్కడ ఏది లేదు మీరు చెప్పే ఆ ప్రశాంతత మౌనం మీరు చెప్పే ఇలాంటివన్నీ దానికి ఒక్కదానికి మాత్రమే వర్తిస్తున్నారు ఇంకా దేనికి మంచి అబ్సర్వేషన్ సో ఇప్పుడు నేను చెప్పింది ఎవరికన్నా నిజంగా అర్థమైతే వాడు జీవితకాలం చక్కటి కర్మయోగంలో ఉంటాడు.
(27:08) నేను చెప్పింది అపార్థం చేసుకున్నవాడు సోమర్ అవుతాడు. అది వాడి ప్రారబ్ధం మనకు సంబంధం లేదు ఇప్పుడు నేను ఉన్నాను నేను సోమరిని కాదు అలాగే నేను రెస్ట్ ఫుల్ గానే ఉంటాను. మధ్యాహ్నం కూడా ఒక గంట పడుకున్నాను కానీ సోమరితనంలో కాదు శరీరం పని చేస్తూ పని చేస్తూ ఇప్పుడు నా పుస్తకాలు మేమే పార్సెల్ చేసుకుంటాం మేమే ప్రింట్ తీసుకుంటాం మేమే ప్యాక్ చేసుకుంటాం ఒక ఎంప్లాయిని పెట్టుకోవచ్చు.
(27:28) అది నేను చేసుకోగలను. ఆ అట్లా సో అన్ని పనులు చేసుకుంటూ అన్ని పనులు సమానం అని తెలుసుకుంటూ ఈ పనులు చేయడం గొప్ప కాదని తెలుసుకుంటూ ఇది అహంకారంగా మార్చుకోవాల్సిన అవసరం లేదని తెలుసుకుంటూ అందరి మైండ్ లో ఏమిటి అవి ఏ స్థితిలో ఉన్నాయో కూడా తెలుసుకుంటూ ఒక అభావ స్థితి నిరంతరం కూడా కొనసాగే స్థితి ఉన్నది. మ్ అది ఓన్లీ ఆ వ్యక్తికి తెలుస్తది శుద్ధ భావ స్థితి అంటే ఇక దానికి ఏమి అంటుకోదు దానికి ఈర్ష లేదు ద్వేషం లేదు అసూయ లేదు నేను లేదు నా లేదు స్వా లేదు పర లేదు గెలుపు లేదు ఓటమి లేదు ఏమీ లేదు తరతమ భేద అది ఉంది అది ఎస్టాబ్లిష్ చేసి స్థిరపడ్డ తర్వాత
(28:07) అది నీ సహజ స్థితిగా మారిపోతది. నిరంతరం అభావ స్థితే ఉంటది. అప్పుడప్పుడు నీ యొక్క సంకల్పము చేత ఆలోచనలు చేస్తుంది. ఆలోచన అయిపోగానే టార్చ్ లైట్ ఇట్లా వేయగానే సుస్సున పడ్డది. ఆ లైట్ లోకి రాగానే టార్చ్ బంద చేస్తే అయిపోయింది. అట్లా నువ్వు అవసరమైతే ఆలోచన చేస్తూ ఆ పని అయిపోయిన ఆలోచన పక్కకెళ్ళపోయింది. మళల నీకు ఖాళీ సమయంలో ఆలోచనలు రావడం ఎవరి గురించి ఆలోచనలు రావడం బాధపడే ఆలోచనలు రావడం ఎమోషన్ ఆలోచన రావడం ఎప్పుడో తిట్టిన తిట్టు గుర్తు రావడం చిన్నప్పుడు ఫ్రెండ్ గుర్తు రావడం ఏమ ఉండదు.
(28:34) ఆ అలాంటిది ఏమ ఉండదు. ఇట్లా ఈ అబ్జర్వేషన్ చేస్తున్నప్పుడు అందులోకి అంటే అబ్జర్వేషన్ ఉంటుంది కాకపోతే మైండ్ లోనే ఎక్కువ ఉంటున్నాను. ఉమ్ అన్ని సర్దుకుంటా సర్దుకుంటాది అంటే ఇప్పుడు నేను చెప్పింది సరిగ్గా అర్థమైతే నిష్క్రియాపరత్వం ఉండదు. చాలా కార్యదక్షత వస్తది. అసలు ఒక వ్యక్తిగా నువ్వు ఏం చేయగలవు అది ఫుల్లూస్ గా చేస్తావో నేను చెప్పింది నిజంగా అర్థం అయితే ఆ
(30:05) [సంగీతం] [సంగీతం] ఆ [సంగీతం] సో ఇది ఎందుకు రికార్డ్ చేసిన అంటే ఎప్పుడైనా ఏకాంతంగా ఉండిపోయింది. నీకు కొంత ఉపయోగపడతది. ఒక వన్ ఇయర్ వన్ ఇయర్ బ్యాక్ ఒక అబ్జర్వేషన్ చూశను. అంటే అంతకుముందు ఒక టూ
(31:10) త్రీ ఇయర్స్ దేనికోసం వెతుకుతున్నా తెలవదు కానీ YouTube లో ఆ పూరి జగన్నాథ్ వీడియో పాడ్కాస్ట్ వినడం ఆర్జివ ఇంటర్వ్యూస్ చూడడం ఆ ఓషో టాక్స్ వినడం ఇలా బుక్స్ చదవడం ఇలా దేన్ని వెతుకుతున్నా తెలియదు వెతుకుతున్నాను క్వశ్చన్ే లేదు కానీ వెతుకుతున్నాను. కొన్ని రోజులకు అర్థమయింది నువ్వు ఏం వెతుకుతున్నా వెతికి ఏ ప్రశ్న కోసం సమాధానం వెతుకుతున్నా సరే అవి ఎక్కడ లేవు అవి నీ దగ్గరనే ఉన్నది నీకు కావాల్సిన ఆన్సర్లు అన్నీ నీకు కావాల్సిన స ఇప్పుడు కంప్యూటర్ ఎట్లా తయారు చేయాలనే ప్రశ్నకి నీ దగ్గర జవాబు ఉండదు.
(31:47) కానీ ఆనందంగా ఇట్లా నుండి వచ్చిన ప్రశ్నకి నీ దగ్గర జవాబు ఉంది. అది నీలో ఉంది కంప్యూటర్ జవాబు బయట ఉంది. ఆ ప్రాపంచిక పరమైన అన్ని ప్రశ్నలకు జవాబు బయటనే ఉంది నీలో లేదు. అవును ప్రకృతిపరమైన అన్ని ప్రశ్నలకు ఆధ్యాత్మిక పరమైన అన్ని ప్రశ్నలకు జవాబు నీలోనే ఉంది. బయట లేదు ఇది అర్థం చేసుకుంటే సరిపోతుంది. ఓకే బేట బాయ్ బాయ్ బాయ్ పాప
No comments:
Post a Comment