Monday, February 16, 2026

ఆవేశం వల్ల కలిగే అనర్థాలు | How to Control Anger and Stay Calm | Spiritual Talk | SwamiAatma

ఆవేశం వల్ల కలిగే అనర్థాలు | How to Control Anger and Stay Calm | Spiritual Talk | SwamiAatma

https://www.youtube.com/watch?v=Q8ckzzBN-2o



Transcript:
(00:00) నేటి యువత నేను ప్రత్యేకించి చెప్పేది ఏమంటే దయచేసి దయచేసి ఆవేశపడద్దండి ఇమ్మీడియట్లీ టెంపర్ అయిపోయి టెంపర్మెంట్ తో అన్ని చేసుకోవడం డిసిషన్స్ తీసుకోవడము హైపర్ హైపర్ అయిపోతారు అలా హైపర్ గా బతకడం వల్ల మీరు జీవితాల్నే కోల్పోవాల్సి వస్తుంది ఒక్కొక్కసారి ఫ్యూచర్ దెబ్బ తింటుంది భవిష్యత్తు లేకోకుండా అయిపోతారు కాబట్టి దయచేసి దయచేసి దయచేసి ఆ టెంపర్మెంట్ కి కొద్దిగా దూరంగా ఉండండి కొద్దిగా ఆలోచించండి అందుకనే ధ్యానం చేస్తే బుద్ధి వికసిస్తుంది ఆవేశపడితే బుద్ధి క్షీణిస్తుంది.
(00:38) నువ్వు శాంతిమయుడవ అయిపోతావు నువ్వు బాలెన్స్డ్ అయిపోతావు నీకు ఏదనా సరే కాన్సంట్రేషన్ పవర్ పెరుగుతది నీ ఫోకస్ కూడా మంచిగా ఉంటది నువ్వు ఏమి నీ బలం ఏమి నీ బలహీనతలు ఏమి ఇవన్నీ నీకు మంచిగా తెలిసిపోతాయి. కాన్షియస్ లోకి వచ్చేస్తావు నువ్వు జ్ఞానం అనేది ఉదయించిన తర్వాత నువ్వు ఎంత ప్రశాంతంగా ఉంటావో తెలుసా నీలో ఉండే ఆ ప్రశాంతత నీకు దగ్గరగా వచ్చినోళ్ళక కూడా ఆ కిరణాలు సోకి వాళ్ళు కూడా ప్రశాంతంగా ఫీల్ అయిపోతారు వాళ్ళు వాళ్ళు కూడా చాలా హాయిగా దోస్తుంది అబ్బా ఏమనబ్బా నీతో మాట్లాడుతుంటే భలే ప్రశాంతంగా ఉంటుంది భలే హాయిగా ఉంటుంది ఇంకోసారి
(01:10) నిన్ను కలవాలనిపిస్తుంది అనే దాంట్లోకి వచ్చేస్తారు ఎవరైతే ఆవేశంగా ఊగిపోతుంటారో వాళ్లకు చపల చిత్తం ఉంటుంది. ఒకచోట ఉండేలా రకరకాలుగా రకరకాలుగా ఆలోచనలు ఒకదాని పైన ఫోకస్ ఉండదు ఒకదాని పైన కాన్సెంట్రేషన్ ఉండదన్నమాట ఒక మాట పైన నిలబడలేరు ఒక చోట కరెక్ట్ గా ఉండలేరు ఎందుకంటే వాళ్ళ బాడీ వాళ్ళ కంట్రోల్ లో ఉండదు వాళ్ళ మైండ్ వాళ్ళ కంట్రోల్ లో ఉండదు వాళ్ళ ఆలోచనలు వాళ్ళ కంట్రోల్ లో ఉండవు టోటల్ గా వాళ్ళ ఎక్సిస్టెన్సే ఒక చోట ఉండదు సో కాబట్టి ఆవేశము అన్ని అనర్థాలకు మూలమని నేను అందుకనే గట్టిగా చెప్పే దాని గురించి ఆలోచించండి ఆలోచిస్తే మీకే అర్థమవుతుంది.

No comments:

Post a Comment