మీరు అదృష్టాన్ని మాత్రమే స్వీకరిస్తున్నారా🌹అదృష్టం తో పాటుగా వచ్చే దేన్నైనా ఎదుర్కోగలరా🌹kanthrisa
https://www.youtube.com/watch?v=fxLv7XrcVdA
Transcript:
(00:00) పప్ప అసలు లక్ అనేది ఉందా ఆ ఉందనుకుంటే ఉంది లేకపోతే లేదు. ఆహ నిజంగా ఉందా లేదా లక్ అంటే ఏందంటే కొన్నింటి కలయి కానీ అంటే అంటే ఎగ్జాంపుల్ నేను ఒక ఊరు వెళ్తున్నా అర్జెంట్ వెళ్ళాలి అక్కడి నుంచి నా బ్యాక్ సైడ్ నుంచి ఒక బైక్ అతను వస్తున్నాడు అతను అదే ఊరికి వెళ్తున్నాడు లిఫ్ట్ అడిగి అతను మా ఇంటి పక్కకే వెళ్తున్నాడు అది లక్ అండి ఓకే సో మోస్ట్ ఆఫ్ ద లక్స్ అని అదృష్టం అంటారు
(00:45) కదా అదృష్టం అనేది ఆ కోయిన్సిడెన్స్ అంతే కాకతాళియం అంటే ఇట్ జస్ట్ హాపెన్డ్ అందులో నీదేమీ లేదు లక్ అంటేనే నీద ఏమీ లేదని నాకు లక్కీగా ఒక అమ్మాయి దొరికింది. ఆ అమ్మాయి మంచి కుటుంబము ఆ తను మంచి ప్రవర్తన బాగా చూస్తున్నా లక్కీ అంటే అర్థం ఏంది నువ్వు అట్లా ఉంటది అనుకోలే బట్ స్టిల్ ఇట్ హాపెన్డ్ కొన్నిసార్లు నువ్వు ఉంటది అనుకున్నావ్ కానీ సం టైమ్స్ ఇట్ మే నాట్ హాపెన్ అట్లా కాకుండా ఏమి అనుకోవాల్సిన అవసరం లేదు లైఫ్ నువ్వు ఏం చేయాలో అది చెయ్ ఇప్పుడు నీ విషయంలోనే మ్ అందరూ మ్యారేజ్ తర్వాత అలానే ఉంటారని తెలియదు చాలా మంది మారుతారు. ఇప్పుడు
(01:29) నువ్వు మ్యారేజ్ కి ముందు ఎలా ఉన్నావు మ్యారేజ్ తర్వాత ఇంకా నీ మంచిదనం ఇంకా అన్నీ ఎక్కువ తెలిసినాయి అనుకున్నట్టు ఇంకా ఎక్కువ ఉన్నాయి అవి అది అక్కకు మా అందరికీ లక్ అది అంతే అది లక్ మీకు లక్ రెండోది నేను మీరు ఇట్లా ఉంటారని గాని నా లైఫ్ లో ఇట్లా ఉండాలని వాళ్ళకి డబ్బు ఉండాలని నేను ఏమ అనుకోను. ఏది ఉంటే అది అక్కడి నుంచి నేను ఆపరేట్ చేస్తా తప్ప నా జీవితంలో నేను లక్ ని ఎప్పుడు బిలీవ్ చేయను.
(01:57) అది ఒక లక్ [నవ్వు] అందుకని నా దృష్టిలో ఆల్రెడీ చాలా అదృష్టాలు మనం అనుభవిస్తున్నాం అదేమిటి కళ్ళు ఉన్నాయి ఇంతకంటే గొప్ప అదృష్టం ఉందా కాళ్ళ చేతులు ఆడుతున్నాయి ఇంతకంటే గొప్ప అదృష్టం ఉందా ఏదో కారణ వర్షం చేత ఇప్పుడు ఇట్లా మాట్లాడుతుంటే గుండె అయిపోవచ్చుగా పగట్లేదుగా ఎంత అదృష్టం కానీ అనుకున్నది ఏదో అదే అయితే ఏదో ఒకటి అనుకుంటాం ఆ అనుకున్నది జరగకపోతే అందుకే అనుకోవడం ఆపేస్తే సరిపోతుదని దాని అర్థం విషం తాగితే చస్తావ్ చావద్దంటే ఏం చేయాలి తాగొద్దు అంతే అనుకుంటే జరగకపోతే బాధ అవుతుంది.
(02:38) బాధ పడద్దంటే ఏం చేయాలి అనుకోకు అసలు సినిమాకి వెళ్ళు అనుకోకు బాగుంటదని బాగుండదని ఊరికే పో తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు సినిమాకి వెళ్తాడు ఒక పావగడ చూసినాక పడుకుంటా అంటే ఏంది సినిమా సినిమాతో సంబంధం లేదు భయ్యా అది నాకు నచ్చలేదుఅనుకో అక్కడ ఏసి ఉంది మంచి కుర్చి ఉంది ఆ శబ్దాలు వినుకుంటూ పడుకుంటాను నిద్రపోతాడు ఆయన సో అతను ఆ సినిమా బాగా లేదని రంది పడతలేడు ఇం ఇంకొక మార్గం ఎంచుకుంటున్నాడు.
(03:10) అండ్ హి యూస్ టు క్యారీ ఏ బుక్ ఆల్ ద టైం అట్ట బయటిక వచ్చి ఆ పుస్తకం చదువుకుంటూ కూర్చునేవాడు మళ్ళా హాఫ్ అన్ హవర్ తర్వాత మళ్ళ సినిమాకి వచ్చి ఒక పావు గంట చూసి అక్కడి నుంచి బాగుంటే అక్కడ చూస్తుడు వాడికి సినిమాతో పని లేదు నాకు కూడా సినిమాతో ఏం పని ఉండదు. ఏ సన్నివేశాన్నే నేను ఎంజాయ్ చేస్తా కొన్నిసార్లు ఒక్క కథలిక ఎంజాయ్ చేస్తా రకరకాలుగా చూస్తా నేను అందుకని లక్ అన్నది ఆ నాట్ నెసెసరీ నువ్వు అనుకున్న అనుకోకపోయినా చాలా జరుగుతున్నాయి.
(03:35) ఆ జరుగుతున్న వాటిని ఎందుకు గుర్తించవు ఓన్లీ నువ్వు అనుకున్నది జరిగితేనే అట్లా సో అందుకని ఈ లక్ అనే ఫాక్టర్ లో ఇంకా ఫ్రాంక్ గా చెప్పాలంటే అసలు అనుకోవడం కూడా లేదు బట్ సంథింగ్ గుడ్ హాపెన్డ్ కొన్నిసార్లు అనుకుంటారు మా అమ్మాయికి మంచి సంబంధం రావాలని అనుకుంటారు. సంబంధం వస్తే మా అదృష్టం కొద్ది మేము మాకు అనుకున్నది అయింది అని చెప్తారు.
(03:56) నెక్స్ట్ కాకపోతే అనుకున్నాం కానీ కాలేదు అని బాధపడతారు. నేను అంటుంది అసలు అనుకోనే వద్దు. అనుకోవద్దు అంటే నువ్వు అవేర్నెస్ గా ఉండాలి అనుకోవాలంటే నువ్వు ఓన్లీ మైండ్ గా ఉండాలి నమ్మకంగా ఉండాలి అనుకోవడం అంటే నమ్మకంగా మారి నువ్వు అనుకోవడం అనుకోకుండా లేదంటే నువ్వు అవేర్నెస్ గా యు ఆర్ అవేర్ ఆఫ్ ద సిచువేషన్ సందర్భాన్ని బట్టి ఆ క్షణంలో ఎలా ప్రవర్తించాలో ఆ క్షణం నుంచి అట్లా మాట వస్తుంది అట్లా చేత వస్తుంది అట్లా చూస్తున్నావ్ అట్లా నడుస్తున్నావ్ యు ఆర్ నాట్ ప్లానింగ్ యువర్ లైఫ్ లక్ అక్కర్లేదు ఇంకోటి లక్ అనుకున్నది లక్ కాదేమో చాలా సార్లు జరుగుత లక్ అనుకో లక్క కాదు
(04:33) తర్వాత అది శాపం అవుతది. ఓన్లీ ఆ మూమెంట్ వరకే లక్ గా కనిపిస్తుంది. ఒకడికి లక్షల ఆస్తి వచ్చింది. దానివల్ల బంధువులకు అతను శత్రువు అయ్యాడు. దానివల్ల అతను మోసపోయాడు భవిష్యత్తుల ఎన్నో సమస్యలు ఫేస్ చేస్తున్నాడు ఒకడికి అందమైన అమ్మాయి వచ్చింది భార్యగా కానీ ఆమె అందం తనకు శాపమైంది భార్య గుణవతి శత్రు అని ఉన్నాయా సూత్రాలు అంటే ఆ అందమైన భార్య వల్ల ఇతనికి ఎప్పుడు ఇన్ఫిరిటీ కాంప్లెక్స్ ఈ అందమైన భార్యని ఇంకెవడ ట్రాప్ చేస్తాడేమో తద్వారా అతను ఎప్పుడు లక్క అనుకున్నాడు ఒక రెండు రోజులు అనుభవించాడు అత ఎప్పుడు భయం పట్టుకుంది ఆమెను ఎక్కడ బయటికి పంపించట్లేదు ఎప్పుడు
(05:10) షాడోలాగా వెంబడిస్తున్నాడు తన పనిఅంతా మర్చిపోయి తన మీద దృష్టి పెట్టాడు సో లక్ ఇస్ నాట్ లక్ లక్ బ్రింగ్స్ లాట్ ఆఫ్ మిస్ఫార్చున్ ఆల్సో అదృష్టము దురదృష్టాన్ని ఎంటపెట్టుకొని వస్తది అది ఉత్తకడ రాదు అట్టపండు తొక్కని తెచ్చుకున్నట్టు అదృష్టము దురదృష్టాన్ని వెంటపెట్టుకొని వస్తది మనం భోజనం చేసినమా చిట్టుక కూడా పోవాల్సింది రెండు కలిపే ఒకటి వేరే వేరే లేవు మేలుకున్నావా నిద్రపోవాలి రెండు కలిపే ఒకటి వీటన్నిటికీ అతీతంగా ఉన్నది సాక్షి అండ్ ఎరుక చైతన్య స్థితులు మాత్రమే వీటికి అంటుకోవు ఇది పూర్తి అనుభవంగా చెప్తున్నాను. అవైరిగా ఉన్నవాడికి లక్కు
(05:47) లేదు లక్కు లేకపోవడం లేదు అదృష్టము లేదు దురదృష్టం లేదు అతను వాస్తవ దృష్టిలో ఉన్నాడు. ఉదాహరణకి రవణ మహర్షి చేతికి సర్కోమ వచ్చింది లక్క అదృష్టమా దురదృష్టమా రెండు కాదు సాక్షి అతను ఆ పుస్తకంలో మనం తర్వాత కొన్ని టాక్స్ చేద్దాం అంటే అది వేరే పుస్తకాలు లేని ఒక పుస్తకంలో కంపైలేషన్ దొరికింది. అసలు అందరూ అయ్యో అసలు ఎంత అయింది మీకు ఏమైంది నాకు అ రణ మర్ష అడిగింద నాకు ఏమైంది అని ఏడుస్తున్నావు అయ్యో మీ చెయ్యి చూసా చెయిక అవును చెయ్యికి ఇట్లా అయింది.
(06:24) అంటే చెయి నేనా ఓహో నా అంటే నా చెయ్యిని చూసి మీరు ఏడుస్తున్నారు అంటే మీ శరీరం ఏమంటే మీరు తట్టుకోలేరు అన్నమాట మీకు నొప్పి ఉందా అంటే చేయకుండే నొప్పి చేయకుంది. కానీ నా మనసు దూడచని కారణంగా నా మనసు తీసుకుని కారణంగా అది అనుభవించే స్థితిలోనే ఉంది అంటే అది నన్ను ఏం డిస్టర్బ్ చేయట్లే దురదని చూడలేవా చూడు ఒకసారి జిల జిల జిల అంటుంది ఎప్పుడే గోకోవాలి నేను ఒక్క నిమిషం చూడు అసలు నిన్ను ఇబ్బంది పెట్టే ఆ అటువంటి సమస్య ఎప్పుడు శరీరానికి రాదు శరీరానికి ఏదైనా సమస్య వస్తే అది భరించే స్థితిలోనే ఉంటది అంగీకరిస్తే మన మనసు దూరినప్పుడు అది ఎక్కువది మల్టీ ఫోల్డ్ అయితది
(07:09) అందుకని నెవర్ బిలీవ్ ఇన్ అదృష్టం ఆర్ దురదృష్టం నీ పని నమ్ముకో వాస్తవద ఉంది ఏది ఉంటే అది అనుభవించు చాలా ఆశ్రమాల్లో జన్లో ఉంటది యక్చువల్లీ పొద్దు నిద్రలేస్తానే ఫస్ట్ బి థాంక్ఫుల్ టు ద నేచర్ అరే మళ్ళీ ఈరోజు ఉంటుందను వావ్ ఏరోజు దారిది చూడు ఎంత బాగుంది ఆ భావన ఎంత బాగుంది మా లక్ష్మణతో ఇంటర్వ్యూ చేసినప్పుడు ఆ నీకు డైలీ మోటివేషన్ ఏందంటే ఏ అట్లాంటిది మ్ సక్సెస్ ఫే సక్సెస్ లేదు ఫెయిల్యూర్ లేదు భయ్యా మరి ఏందంటే మరి ఇద్దరు లేస్తున్నాం ఓ టాస్క్ పెట్టుకుంటా అంట్లే అడుగుతున్నావ్ ఆ డ్రైవింగ్ కి పోతున్నావ్
(07:54) మా కుక్కను వాకింగ్ తీసుకపోతున్నావ్ లేకపోతే ఒక పొలిటిషియన్ కలుస్తున్నావ్ లేకపోతే డబ్బు సంపా ఏదో టాస్క్ పెట్టుకొని రోజంతా టాస్క్ లో ఉంటా సక్సెస్ లేదు ఫెయిల్యూర్ లేదు ఆ స్థితి చాలా మంచిది త్రివిక్ర శ్రీనివాస్ ఒక ఇంటో ఒక టాక్లో చెప్పాడు ఏం చెప్పాడంటే ఒక భార్య భర్త ఉన్నారు వాళ్ళఇద్దరు లేస్తారు.
(08:17) అతను వాకింగ్ కి వెళ్తాడు వచ్చేలోపు భార్య కాఫీ తీసిస్తది. కాఫీ చేసిచ్చి భార్య కాఫీ తాగేలోపు భర్త వంటకు ప్రిపేర్ చేస్తాడు. అన్ని కూరాయలు కట్ చేసి భర్త వచ్చేలోపు భార్య కిచెన్ లోకి వెళ్ళిపోయి వంట చేసేస్తది. భార్య వంట తెచ్చి గిన్నెలు అక్కడ పెట్టేలోపు భర్త సినిమా పెడతాడు. ఆ సినిమా పెట్టేలోపు భర్తకు అన్నం వండి తాను తింటది. ఆ తర్వాత భర్త ఒక ఐదు నిమిషాలు తీసేలోపు భార్య కిచెన్ లో అంట్లేసి వస్తది.
(08:38) అత్తంతా కిచెన్ క్లీన్ చేసుకుంటది. భార్య వచ్చి ఇట్లా పడుకుంద లోపు కిచెన్ లో ఉన్న అంలని కడిగేసి భర్త వచ్చి పక్కన కూర్చుంటాడు. అంతలో సాయంత్రం అయితది. ఇద్దరు కలిసి వాకింగ్ కి వెళ్లి వచ్చి రోడ్డు మీద జ్యూస్ తాగేసి ఇంటికవచ్చి లైట్ గా కుల్చా చావలు చేసుకొని ఇంత తినేసి పడుకుంటారు. ఇది కదా లైఫ్ అంటే దిస్ ఇస్ లైఫ్ మామూలుగా ఏముంది అందులో ఆహా లైఫ్ అట్లానే ఇంత సాదా సీదాగా ఉంటూ ఫుల్ఫిల్డ్ గా జీవించడం ఏ అదృష్టాలు అక్కర్లు ఉన్న అదృష్టాలు చాలు ఫస్ట్ వాటిని అనుభవించు చక్కటి కళ్ళు ఉన్నాయి చక్కటి చేతు నోరు ఉంది ఎంత గొప్ప అదృష్టం మంచి పాట పాడు
(09:12) కళ్ళు ఉన్నాయి ఎంత చక్కటి అదృష్టం మంచి మంచివి చూడు చేతులు ఉన్నాయి ఇప్పుడు ఆ నిర్వణ శటకంలో రాస్తున్న ఆదిశంకరుల వారు చెప్తారు నవాక్పాణి పాదం నచోపస్తవాయు అంటాడు అంటే నేను వాక్కును కాదు నేను కర్మను కాదు అలాగే నేను పాదాన్ని కాదు కానీ వాటిని ఉపయోగిస్తున్నా నా వాక్పాని పాదం అని మాట మాట అన్ని మాటలు మాటలు యదా యదాయి ధర్మస్య అది మాటని ఏరా దొంగనా కొడక బాగున్నావు ఇది మాటని నీ ఇష్టం ఏది మాట్లాడతావ్ నీ కళ్ళతో ఏం చేస్తావ్ ఏడిపిస్తావా వీటికి అందాన్ని చూపిస్తావ్ నీ ఇష్టం ముక్కుతో ఏ స్మెల్ చూస్తావ్ నిర్ణయించేది నీవే
(09:56) అట్లాగే చెయి అంటే నథింగ్ బట్ దాని యొక్క మూలా అర్థం తెలుసా క్రియేట్ చేయగలిగేది ఏదనా క్రియేట్ అయిందంటే ఓన్లీ హ్యాండ్స్ వల్లే నేను రేపు పెయింటింగ్ వేస్తే హ్యాండ్స్ వల్ల కాళ్ళ వల్ల పెయింటింగ్ క్రియేషన్ రాదు కుండ చేస్తే చేతులేదు శిల్పము చేతులేదు వైలిన్ వాయిస్ చేతులేదు సృష్టికి ఆధారం చేతు ఆ సృష్టిని నేను సాక్షిగా చూస్తున్న వాడిని అడు శంకర్ ఇంతకుముందు చెప్పింది అది ఇక లక్కు లేదు లక్కు లేకపోవడం లేదు అదృష్టం లేదు దురదృష్టం లేదు మంచి లేదు చెడు లేదు ఉన్నది అన్నది ఏదో ఉంది అక్కడ నువ్వు ఎట్లా ఉంటావు అన్నది నీ ఎరుక వల్ల ఎప్పుడు
(10:35) ఎరుకలో ఉం ఇది అల్టిమేట్ అండర్స్టాండింగ్ ఎరుకలో ఉన్నవాడిని నువ్వు కనుక్కోలేవు. వాడు పిచ్చి పిచ్చిగా కనిపిస్తాడు. వాడు ఆ సందర్భానికి అరవాలనిపిస్తే అరుస్తాడు. ఆ దొర్లాలనిపిస్తే దొరుస్తాడు. పట్టుకోవాలంటే రూపాయి కోసం 100 గంటలు కొట్లాడతాడు వాడు లక్ష కోటి రూపాయలు నిమిషంలో వదిలేయగలుగుతాడు. వాడు ఎరుకలో ఆపరేట్ చేస్తున్నాడు వాడికి ఫిలాసఫీ ఏమ లేదు సందర్భం అంతే అందుకని ఇట్ ఇస్ వెరీ డిఫికల్ట్ టు ఎట్ల నేచర్ ఎండ అందులోపు నీడ వచ్చేస్తది నీడ అందులోపు తుప్పు తుప్ప వర్షం పడొచ్చు అరే వర్షం అందిలోపు వర్షం ఆగిపోవచ్చు. నేచర్ నువ్వు కంట్రోల్
(11:10) చేయలేవు అర్థం కూడా చేసుకోలేవు కానీ ఎండ వస్తే ఎండలో ఉండు వర్షం వస్తే వర్షాలు నాను ఇక్కడ నువ్వు నేచర్తో నువ్వు నేచర్ ని అర్థం చేసుకోవటం నేచర్ తో ఉన్నావు అంతే యు ఆర్ నాట్ ఫైటింగ్ విత్ నేచర్ అట్లా అవేర్నెస్ అన్నది సందర్భంతో పోరాడడం కాదుఅది సందర్భంలో ఆ అవేర్నెస్ వల్ల ఏం చేస్తే ఆ సందర్భంలో సామరస్యం వస్తదో నీకు తెలిసిపోతది.
(11:33) ఇది వేరే వాళ్ళకి అర్థం కాదు ఒక్కోసారి వాడిని చూసి పిచ్చివాడు అవచ్చు లేదా వాడిని అందరూ వదిలేయొచ్చు లేదా మళ్ళా అందరూ వాడి దగ్గరికి రావచ్చు ఎందుకంటే వాడికి అదృష్టం దురదృష్టం లేదు ఇది ఒక చిన్న కథ విన్న జన్ స్టోరీ తను రాసుకుంటూ ఉంటే భార్య అటెన్షన్ కోరుకుంటది కోరుకున్న తర్వాత ఫైనల్ గా ఒకసారి చెప్తది నువ్వు ఎప్పుడు రచన మీద నీకు ఆసక్తి ఉంది ఆ ఎప్పుడు రచనలే చేసుకుంటున్నావ్ నీలాంటి వాడితో నేను ఉండను నీ ఇష్టం ఇది ఇప్పుడు ఫైవ్ ఇయర్స్ క్రితం స్టోరీ అసలు ఎవ్వరిని పట్టించుకోకుండా అట్లా మూలకు కూర్చుని రాస్తుంది నిన్ను చూసి నాకు ప్రేమయింది. అని చెప్పింది ఆమె
(12:12) అప్పుడు అన్న అప్పుడు అతను అన్న మాట ఎరుకలు నీ ఇష్టం మూడేళ్లకు క్రితం అసలు ఇట్లా నిశశబ్దంగా ఏ సమస్యను పట్టించుకోకుండా హాయిగా బ్రతికే వాడితో జీవితం నా గడపాలని ఉంది నీ ఇష్టం పెడి చేసుకుంది ఇప్పుడు అది ఎప్పుడు రాసుకుంటూనే కూర్చుంటావ్ నేను నీతో వెళ్ళిపోవాలి అనుకుంటున్నా నీ ఇష్టం మరల తర్వాత ఐదేళ్ల తర్వాత భవంతంతో తిరిగాను ఎక్కడ చూసినా దుర్మార్గాలు నీ దగ్గరే బాగుంది నీ ఇష్టం ఎప్పుడు స్థిరంగా అవేర్నెస్ గా ఉన్నాడు అతను పోయేవాడిని ఆపకూడదు ఎందుకంటే తిరిగి వస్తారు కబీర్ స్టోరీ తెలుసా నీకు చిన్న స్టోరీ కబీర్ ఏందంటే ఏ భయం లేనివాడు
(12:57) ఎవరైనా సాధువులు సంతువులు వస్తే ఆయనకు భోజనం అంటే ఇష్టం భార్య చెప్తాడు భోజనం ప్రిపేర్ చేయ అంటే భార్య ఘోరంగా ఇబ్బంది పడతా ఉంటది ఎట్లా చెప్పారు వీడు ఇద్దరిద్రుడు ఇద్దరు ఇంటికి పట్టుకొస్తాడు ఎట్లా అని ఒకసారి ఇంట్లో అత్తమ్మ కూడా ఉంటది. ఎప్పుడు తీసుకొని వస్తాడు ఇంట్లో బియ్యం ఉన్నాయా లేవా పప్పు ఏది ఆలోచించడు సంపాదించాడు అతను మగ్గం నేస్తాడు అన్నమాట ఏమైంది భోజనం రెడీ అయిందా అయితుందండి అయితుంది తర్వాత ఇప్పుడే వస్తానని బయటికి వెళ్లి అప్పు తీసుకొస్తది చాలాసార్లు బియ్యం పప్పులు ఒకసారి వచ్చేసింది మెడ వరకు వచ్చేసింది ఈసారి ఇంటికి ఎవరైనా
(13:36) తీసుకొస్తే నేను భోజనం పెట్టను తీసుకొచ్చాడు జ్ఞానులంతా పిచ్చోళ్లే ఎందుకంటే వాళ్ళకి భయాలు లేవు విషయం ఏందటంటే చూద్దాం కదా సరే ఏమైతది ఇట్లా అనుకుంటే ఎవడు భయపడతది లక్కు లేదు పాడలేదు ఇప్పుడు భోజనం ఉందా లేదా అంటే భార్య సరే ఎక్కడి నుంచి వస్తది భోజనం ఏ నాటకాలు ఆడుతున్నావ ఊ అంటే తీసుకొస్తావ్ ఇట్లా పప్పు తీసుకరా ఇంట్లో గిన్నెలు లేవా తాకట్టు పెట్టి తీసుకరా అతను మామూలుగా చెప్తే అసలు నీకు కొంచెం కామన్ ఇల్ల అంటే అంటే గిందలు ఉండాలి అవి ఉండాలి ఉండాలి మంచం కూడా తాకట పెట్టి అన్ని తాకట పెట్టిన ఇప్పుడు ఎక్కడ నా బంగారం మొత్తం మీద
(14:15) అవన్నీ ఉంటే ఏమి లేకపోతే ఏమి వాళ్ళకి ఆకలి వేస్తుంది ఏదైనా చెయి వీడు అదే పట్టుకున్నాడు అసలు మెంటల్ మూడు నువ్వు అసలు నువ్వు ఏం చేస్తున్నావ్ అసలు నువ్వోయి షాప్ లో వాడికి తీసుకురాపో చిన్నదానికి సీన్ క్రియేట్ చేస్తున్నావ్ అనేసరికి తునీ అమ్మ విడినాడురా బాబు ఇనుంచి వెళ్ళిపోతా అని డిసైడ్ అయింది నా వల్ల కాదు నీతో ఉండలేను.
(14:42) అంటే నాతో ఉండడం నీకు నచ్చ నచ్చట్లేదా అంటే బయటికి వెళ్తే బాగుంటదా అయితే వెళ్ళు నీ ఇష్టం మళ్ళీ ఒక వన్ మంత్ కి తిరుపుకొని వచ్చేసింది. బయట అస్సలు సేఫ్టీ లేదు అంత దొంగనా కొడుకులు ఎవడెవడో చేయేస్తున్నాడు ఇది అవుతుంది అది అవతుంది. సరే ఇప్పుడే బంధువులు వచ్చారు భోజనం చేసి మళ్ల స్టార్ట్ అరె నువ్వు అసలు మారవారా అసలు అరే భోజనం ఇందులో మారడం మారకపోవడం ఏముంది సరే ఈసారి షాప్ కి పోయింది షాప్ కి పోయి ఎడ్జి బియ్యం కావాలంటే ఆడు కొంచెం ఏమో కొంచం అందంగానే ఉంటది.
(15:18) సో అడిగాడంట ఇవన్నీ ఎందుకు నీకు ఒక రాత్రికి నా దగ్గరికి రా నీకు కావాల్సినంత బియ్యం పప్పులు ఇస్తా అట నా సుఖము తిరుతది నీ పని అయితది అన్నాడు ఘోరంగా అఫెండ్ అయ్యి అసలు ఎంత మాట పడాల్సి వచ్చిందని ఇంటికి వచ్చి ఏడుసుకుంటూ కూర్చున్నాడు. అడిగారు భోజనం సరే నేను ఎందుకు ఏడుస్తున్నావ్ అసలు తెలుసుకుంటావ అంటే ఎందుకు ఏడుస్తున్నావ్ చెప్పు అది ఏడుపు నీది కదా నేను కారణం ఏమన్నా మ్ చెప్పు ఎందుకు ఏడుస్తున్నావ్ ఇట్లా నేను బియ్యం కోసం పోతే సేడ్జి అడిగాడు అంతేనా జస్ట్ నీ శరీరాన్ని ఉపయోగించుకొని సాధువులకి భోజనం పెడతా అన్నాడా మ్ పదా అనే సేడ్జీకి వెళ్లి చెప్పేసిరా నువ్వు
(16:02) బియ్యం తీసుకొనిరా ఈవినింగ్ ఆ 8:30 9:00 కట్ల నేను దింపేస్తా వస్తాను మళ్ళీ ఎర్లీ మార్నింగ్ ఫోర్ కలలో పంపించేయమని చెప్పు తుచ్చమైన శరీరం ఇది ఒకడు ముట్టుకుంటే మల్లమైపోయేదా ఇది ఇత ఇతను అవగాహనలో మాట్లాడుతున్నాడు. ఇది ప్రాపంచికంగా నేను చెప్పిన తప్పే అంటారు ఎవడైనా ఎందుకంటే పవిత్రత ఇదంతా శరీరానికి ఆ మైండ్ కి ఉంటది పవిత్రత వర్జిన్ మేరీ కాన్సెప్ట్ మైండ్ కి సంబంధించిందే అది బాడికి పవిత్రత మనసుకు ఉండొద్దా ఓన్లీ బాడీకేనా స్నానం చేస్తావ్ దేవాలయం మరి మనసుకి ఎవడు స్నానం చేస్తాడు అందుకని కబీర్ పాయింట్ ఆఫ్ వ్యూ లోనే చెప్తుంది ఇది ప్రపంచంలోకి ఇప్పుడు ఆ మాట ఎవరన్నా
(16:36) కూడా తప్పే కానీ ఆ తర్వాత ఏం జరిగిందో అది చాలా బ్యూటీ అదేందంటే ఆమె ఆశ్చర్యపోయింది. నిశ్చస్టరాలు అయిపోయి అందరికీ వంట చేసి పెట్టింది బ్లాంక్ అయింది మైండ్ బర్త్ ఏంది ఇట్లా మాట్లాడడం ఏంది అంటే అసలు డిస్కస్ చేయడానికి కూడా ఆస్కారం లేని ఒక బాంబ్ వేసిండు శరీరం ఏముంది తుచ్చమైంది దాన్ని వాడుకొని అసలు ఇంతమందికి సాధువులకు భోజనం పెట్టే ఎంత గొప్ప విషయం అతను చాలా మహానుభావుడు చాలా గొప్పవాడు [నవ్వు] అసలు పోయి వాడిని పొడిసి చంపేస్తాడు అనుకుంది పాపం సాగిన తర్వాత లేలే నువ్వు మధ్యాహ్నం రెస్ట్ తీసుకో రాత్రి పోవాలి నువ్వు పద పద పదపద తయారు మళ్ళ పూలు
(17:13) గిలిపిత మంచి తయారుగా తీసుకెళ్ళిన తర్వాత వాడు వ్యాపారస్తులు వెయిట్ చేస్తున్నాడు. వెయిట్ చేస్తుంటే తలుపు కొట్టి తలుపు తీస్తే ఇద్దరు కనిపించారు ముండ కుక్కుపోయినది అసలు అంటే ఎవరైనా భర్త తీస్తే వాడు కొట్టడానికి వస్తాడు కదా అప్పుడు కబీర్ చేతులు జోడించన్నారంట ఎంత గొప్పవారండి మీరు ఆ సాధువులు వాళ్ళు వాళ్ళు సమాజానికి ఏదో చేస్తున్నారు అట్లాంటి వాళ్ళకి ఆహారం కోసం మేము ఇబ్బంది పడుతుంటే ఈ నశ్వరమైన శరీరాన్ని అనుభవించి ఎంత గొప్ప సర్వీస్ చేస్తున్నారో చాలా గొప్ప విషయం నేను తెల్లవారు జామకి బయట ఉంటాను.
(17:54) ఆ మీకు కావాల్సింది చేయండి చేయండి అన్న పుతుకున్న మూర్చొచ్చి పడిపోయాడు వాడు [నవ్వు] అంటే హెవర్ ఎక్స్పెక్టెడ్ దట్ సందర్భంలో నుంచి మాట్లాడుతున్నాడు కబీరు ఇది వేరే వాళ్ళకి అర్థమయ్యే విషయం కాదు నేను చెప్తున్నా ఇంపాసిబుల్ టు అండర్స్టాండ్ నీ లాజిక్ అందది ఇది కబీర్ కి మైండ్ లేదు అతను వాస్తవవాది ఇప్పుడు నేను చెప్పిన తర్వాత కూడా అఫెండ్ అయ్యే వర్క్ అఫెండ్ కాదండి జరిగింది అది కేకరే లాస్ట్ లో ఇంకో మాట చెప్తా మీరు ఆశ్చర్యపోతారు కబీర్ల చెప్తే కబీర్ అసలు ఎవరు అత్తని పేరు అతను నాకు ఒక సెంట్ ఆ నేమ్ అసలు ఎవరిది అది కబీర్ అనే పేరు అది హిందూ ముస్లిం తో సంబంధం లే
(18:34) అది వదిలేద్దాం కబీర్ పంత్ అని అదిఒకటి నిరీశ్వరవాదం అది వేరే సాంప్రదాయం చెప్తున్నా అంటే అతని మైండ్ సెట్ ఓకే కానీ అతన్ని అతని బాడీ వాడుకొని ఏమనా చేయాలి చేస్తాడు చేస్తున్నాడు ఓకే వాళ్ళ ఆవిడని ఇతన్ని అడిగితే ఇతను చేస్తుడేమో అడిగింది అతన్ని విషయం ఏందంటే ఒక విషయం నువ్వు చెప్తున్నావు కానీ వింటుంటే అంటే అతను మెంటల్ ఏమన్నా ఎక్లీ అందుకే ఆమె షాక్ అయింది ఇది తీసుకెళ్తే అతను షాక్ అయిండు కళ్ళు తెరిచి చూస్తే వాళ్ళద్దరు పార్వతీ పరమేశ్వరులాగా కనిపించారు ఎవడే కాళ్ళ మీద పడి మీరు మామూలు వ్యక్తి వ్యక్తులు కాదు నువ్వు నా తల్లిదండ్రులు ఇక నాకు నిజంగా నాకేదో అర్థమైంది
(19:15) మొట్టమొదటిసారి సంథింగ్ హాపెన్డ్ నేను జీవించి ఉన్నంతవరకు మీకు ఆహారం పెడతా నేను అంటే ఇంకే తీసుకురాపో అని చెప్పి మళ్ళీ అక్కడ కూడా కాల్చడం మర్చిపోలే ఇదంతా అయిపోయింది చాలా గొప్ప సరే బియ్యం తీసుకరా వెయిట్ చేస్తున్నారు మీరు కూడా రండి భోజనాం చేద్దాం అంటే అతను అలా ఒక రకమైన ఐడెంటిటీలో పడ్డాడ ఏ ఐడెంటిటీ ఇట్లా సాధువులకు భోజనం చేసే ఐడెంటిటీ ఈ భూమి మీద సర్వీస్ అల్టిమేట్ గా అన్నదానం అన్ని చోట్ల ఎందుకు ఉంటది నువ్వు ఫస్ట్ ఆకలినన్నా శాంతింపజేయి నెక్స్ట్ స్టేజ్ మనసుని శాంతింప చేయడం అందరి స్థితి అది కాదు. ఇప్పుడు ఉదాహరణకి నా దగ్గరికి వచ్చే
(19:52) వాళ్ళు రెండు రకాలు వస్తారు ఆకలి కోసం వచ్చేవాడు ఒకడు వాడికి ఆకలి ఇస్తే ఆ టయానికి ఓకే నెక్స్ట్ నాకు ఆకలి ఈకలి కాదు నా మైండ్ ఖరాబ్ అయినట్టు ఒకడు అందుకని ఫస్ట్ నీ యొక్క శరీరాన్ని శాంతింప చేస్తే మిగతా తర్వాత నేను ఈ కథ ఎందుకు చెప్తున్నా అవేర్నెస్ లో ఉన్నప్పుడు ఇక అదృష్టం లేదు దురదృష్టం లేదు అతను చేసే పని కొంచెం ఆడుగా కూడా ఉన్నా కూడా ఆశ్చర్యపోక్కర్లేదు కానీ దాని రిజల్ట్ ఆడుగా ఉండదు నేను మళ్ళీ మొదటికి వస్తున్నా ఎవరైతే అదృష్టాన్ని నమ్ముకుంటాడో వాడి దురదృష్టం వెంటాడుతది ఇక్కడ అదృష్టము దురదృష్టం లేదు వాడు నిరంతరం ఎరుకలనే ఉన్నాడు రిజల్ట్ ఎప్పుడు
(20:25) బాగుంటది ఎందుకంటే ఎరుక అనేది సామరస్యానికి ప్రతీక అది ఇది అనుభవిస్తే తప్ప తెలియదు వేరే వాళ్ళకి అర్థం చేసుకునే విషయం కానీ అర్థం కూడా కాదు వదిలేయ ఆ టాపిక్ ఆ తర్వాత లాస్ట్ కబీర్ డెత్ బెడ్ మీద ఉన్నాడు కాశీలో కబీర్ ఉన్నది కాశీలో కాశీలో మరణిస్తే డైరెక్ట్ స్వర్గానికి పోతాను నా నమ్మకం అప్పుడు లాస్ట్ ఇంకొక గంట గంట చచ్చిపోతా అనుకున్నప్పుడు ఇక్కడి నుంచి బయలుదేరుదాం పదా అంటే ఎందుకంటే జస్ట్ కాశీలో ఉన్నందుకే స్వర్గ ప్రాప్తి వస్తే అది నాకు వద్దు నేనఎవరో నా క్వాలిటీ వల్ల నాకు అది లభించాలి తప్ప ఓన్లీ కాశీలో పుట్టిన ఉన్నావు కాబట్టి కాశీకి వెళ్తే పుణ్యం
(21:03) అట్లాంటిది నాకు చలో మరగడి జాయింగే అక్కడి నుంచి పక్కనే చిన్న పల్లెటూ కాశీ నుంచి బయలుదేరి ఒక మారుమూల గ్రామానికి వెళ్లి అక్కడ మరణించింటే వాళ్ళు రెవల్యూషనరీస్ ఏది నమ్మలేదు సో ఎరుక అంటే నీకు నమ్మకం లేదు నమ్మకపోవడం లేదు చూస్తున్నా సందర్భాన్ని గమనిస్తున్నావ్ యువర్ మైండ్ ఇస్ యక్టివ్ అక్కడి నుంచి ఆ యాక్టివ్ మైండ్ తో నిర్ణయం తీసుకుంటున్నావ్ అక్కడి నుంచి అసెస్ చేస్తున్నావ్ అక్కడి నుంచి ముందుకు వెళ్తున్నావ్ దాన్ని నీ మనసుకు తీసుకోవట్లేదు యు ఆర్ ఆల్వేస్ అటెంప్టింగ్ టు డ దట్ ఇది అంత ఆశమాశగా అర్థమయ్యే విషయం కాదు ఈ వ్యక్తి వ్యక్తి ఇండివిడ్యువల్ గా
(21:40) ఇండిపెండెంట్ గా ఆపరేట్ చేసుకోవాల్సిన ఒక మహా దుర్గ విషయం అందుకని మళల ఫైనల్ కంక్లూజన్ ఏంది ఎట్లీస్ట్ నా పరంగా నా జీవితంలో అదృష్టము దురదృష్టము రెండు నేను పట్టించుకోను అబ్సల్యూట్లీ పట్టించుకోండి పెద్ద ఎగజస్టెన్షియల్ గా బతకడమే అదృష్టం ఇంత ట్రాఫిక్ లో ఇంత పొల్యూషన్ లో బతికుండడమే చాలా గొప్ప విషయం రోడ్డు మీద పోయి వస్తాం అరుణాచలం పోయి వచ్చినం ఒక యాక్సిడెంట్ కాకుండా వచ్చేసినం కొన్ని వేల వెహికల్స్ మనం క్రాస్ క్రిస్ క్రాస్ అయినాయి బట్ ఏ కార్ మనల్ని గుద్దుకోవాలి అంతకంటే అదృష్టం ఇ పడుకుందాం ఫాన్విష్ కింద వాళ్లే భూకంపం వస్తలేదు ఎన్నో అదృష్టాలు మనం కోరుకోకుండా
(22:26) జరుగుతుంది నేను వాటి అవే చాలు నాకు మళ్ళ నేనేదో అనుకోవడము అది మళ్ళ జరగడము అది జరిగితే నేను త్రిల్ అవ్వడం వద్దమ్మ ఈ జీవితానికి వద్ద అసలు జీవితానికి అవి అంటుకొనే అంటుకో ఫ్రాంక్లీ స్పీకింగ్ అందుకని వాట్ ఐ యమ ట్రయింగ్ టు కన్వే అదృష్టము వచ్చిందని ఆవేశపడకు దురదృష్టం ఒక ఫీట్ అవతలు ఉందని మర్చిపోకు ఇది నేను సంపూర్ణ ఎరుకలో చెప్తున్న మాట ఎవరెవరు ఒకటి వచ్చిందని ఆనందపడ్డరా అదే వాడి కుంపం ముంచింది.
(22:56) నేను చూశను ఇది అందుకే వచ్చిందని ఆనంద పడేది లేదు పోయేదని బాధపడేది లేదు. నువ్వు ఎట్లున్నావో అట్లే ఉండు ఉన్నది ఉంటది పీకేది పీకుతది నువ్వు ఎప్పుడు నిశ్చలర స్థితిలో ఉండు అలాగని నువ్వు ఎవరిని ద్వేషిస్తలేవు. ఆహా అబ్సల్యూట్లీ నో మనుషుల అవసరం ఉంది కానీ మూర్ఖత్వం యొక్క అవసరం లేదు. మనిషి వేరు మూర్ఖత్వం వేరు అది మైండ్ కి సంబంధించింది ఒకవేళ వదిలేస్తే వదిలేయవలసింది అది ఏదైనా ఎంత గొప్పదైనా వదిలేయవలసింది అట్లా అందుకని లక్ అనేది ఉందా అంటే చాలా మందికి లక్కు నమ్ముతారు ప్లేసుల్లో లక్కుని నమ్ముతారు నెంబర్లో లక్కుని నమ్ముతారు రంగులో లక్కుని నమ్ముతారు ఈ వ్యక్తితో
(23:32) ఓపెన్ చేస్తే హిట్ అయితది గుడ్డి నమ్మకం ఉంటది అన్నవద్దాలే కానీ మైండ్ బిలీవ్ చేస్తది అందుకని బిలీవ్ చేసేవాళ్ళ నో అని నేను ఇట్లా చెప్తా ఎవరికన్నా లక్కీ నెంబర్స్ ఉంటే ప్లీజ్ వాటిని నమ్మండి. ఏదనా ఒక ప్రదేశంలో ఒక వర్క్ మొదలు పెడితే సక్సెస్ వస్తుంటే అలాగే చేయండి తాయత్తు కట్టుకొని చేస్తే వస్తుంటే అలాగే చేయండి.
(23:55) ఒక సపరేట్ వర్క్ వ్యక్తి చేస్తే వస్తుందంటే సక్సెస్ వస్తుందంటే అలాగే చేయండి నేను చేయొద్దు అని చెప్పను. నేను అలాంటివి చేయను. నాకు సక్సెస్ లేదు ఫీల్ లేదు నేను సాధించేది లేదు కోల్పోయేది లేదు. అవేర్నెస్ అన్నది వాటికి అతీతమే అందుకని నా అదృష్టం నా దురదృష్టం వాటికి ఆవల ఉండి రెండిటిని చూస్తున్నాడు ఒక చిన్న జన్ స్టోరీ చెప్పనా ఒకతనికి ఒక గుర్రం ఉందంట ఆ ఊరుందరూ వచ్చి అబ్బా ఇంత మంచి గుర్రం నీకుంది మామూలు విషయం కాదు గ్రేట్ గ్రేట్ అన్నాడు ఎంత అదృష్టం మీద అయిఉండొచ్చు అనిట
(24:40) ఒప్పుకోలే అదర్త ఏం చేసింది ఆ గుర్రం కూడా పారిపోయింది. అందరూ వచ్చిన ఎంత దురదృష్టవంతుడవయ్యా మా అందరి గుర్రాలు మామూలు వీక్ ఉంటాయి అందుకే ఇంట్లో పడ్డాయి ఇది మంచి బలంగా ఉంది కదా బలిసింది కదా పీకింది ఎటో లజావు మ్ ఇది దురదృష్టం అన్నాడు అయిఉండొచ్చు అన్నాడు వారం రోజుల తర్వాత ఆ గుర్రం 20 గుర్రాల ఇచ్చిందంట ఓ లోకన్ పట్టుకవచ్చింది హెడ్డన్ అసలు ఎంత గొప్ప అదృష్టం ఆయన ఇది ఒకటి పోయింది అనుకుంటే 20 తెచ్చాను అయిఉండొచ్చున్నాడు ఆ తర్వాత ఆ వచ్చిన గుర్రాల్లో ఒక గుర్రం మస్తు ఉంది ఇట్లా దాని మీద స్వారీ చేయపోయి వాడి కొడుకు కాలు ఇరిగింది ఆ ఎంత దురదృష్టం అనవసరంగా దరిద్రపుది
(25:22) ఒక్కతి పోయి 25 తెచ్చి ఆ 20 దాంట్లో ఒక గుర్రం ఎక్కుతే చూడండి మీ వాళ్ళ కాలు ఇరిగి అన్న తర్వాత ఆ జపాన్లో యుద్ధం నడుస్తుంది. ఆ సైనికులు వచ్చేశరంట ఏ యువకుల కాళ్ళు బాగున్నాయో చేతులు బాగున్నాయి వాళ్ళు యుద్ధాన్ని పట్టుకోపోయారంట వీళ్ళని వదిలేశారు. ఆహా అప్పుడు అందరూ ఏడుసుకుంటూ వచ్చారంట ఈ గుర్రం ఎంత మంచిది మీ వాడిని కింద వేసినందుకు మీ వాడు ఇంటనే ఉన్నాడు మా వాళ్ళని తీసుకపోయారంట అయిఉండొచ్చు అన్నాడు ఇప్పుడు అదృష్టమా దురదృష్టమా గుర్రం పోవడం అదృష్టమా దురదృష్టమా ఆస్తి పోవడం అదృష్టమా దురదృష్టమా కాదు కాలిరగడం అదృష్టమా దురదృష్టమా అదృష్టం అనుకుంటే అదృష్టంగా
(25:55) కనిపిస్తది దురదృష్టం అనుకుంటే దురదృష్టంగా కనిపిస్తది నీ దృష్టే అది నేను చెప్తున్న కాలిరిగితే అదృష్టం ఎందుకు త్రీ మంత్స్ చదువుకోవచ్చు. ఉమ్ త్రీ మంత్స్ అన్నిటికీ ప్రపంచానికి దూరంగా ఏకాంతంగా బతుకొచ్చు అదృష్టం అది. ఎట్లా చూసినా రెండు ఉన్నాయి అక్కడ ఒక్కటి లేదు ఒక్కటి నీది పట్టుకున్నావా నిన్ను ముంచేస్తది నెక్స్ట్ దురదృష్టం మామూలుగా పట్టుకోదు అదృష్టం కంటే గట్టిగా పట్టుకుంటది.
(26:23) అందుకని అదృష్టం వచ్చిందని నువ్వు గుర్తిస్తే గుర్తుపెట్టుకో దానికి రెండు మూడు ఫీట్లు అవతలో దురదృష్టం తిరుగుతుంది ముసుగేసుకొని దాన్ని కూడా చూడు ఒక అదృష్టాన్ని నమ్మకు రెండిటిని చూసినావా యు ఆర్ అవట్ ఉదాహరణకి కార్ కొన్నావా యాక్సిడెంట్ ఉంది కొన్నట్టే కదా అవును అవును అంతే చేద్దాం ఇప్పుడు ఏసని కొన్నావా మరి ధైర్యం చేయకపోతే ఎలా నేను చెప్పేది రెండిటిని తీసుకో అంటున్నా యాక్సిడెంట్ అయితే బాధపడక ఇంకా అరే కారు కొన్నప్పుడే తెలుసు రా బాయ ఏదో మిస్టేక్ జరుగుతది పై చలో రిపేర్ చేసుకుందాం బాండ్ ఆఫ్ ది స్టే బిజినెస్ చేసినావా లాస్ ని కూడా కొన్నట్టే ఆలోచించి మ్ కొడుకుని కన్నావా వాడు ఏదో రోజు ఏదో
(27:01) పెంట తీసుకొస్తాడు రెడీగా ఉండు మ్ అర్థమైందా అవును ఎనీథింగ్ కెన్ హాపెన్ ఎనీ టైం రెండు తీసుకో అప్పుడు యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్ ఒక్కటే తీసుకున్నావా యు సర్ రెండు తీసుకున్నావా యు విల్ బి ఓకే అప్పుడు అప్పుడు జెన్స్ అయిఉండొచ్చు మీ అబ్బాయి చాలా మంచివాడు అయిఉండొచ్చు ఏవండీ ఈ అబ్బాయి మీద చదవట్లేదు అయిఉండొచ్చు. చదవలేదు కానీ వాడు వ్యాపారంలో మస్తి క్లిక్ అండ్ అదృష్టం అయిఉండొచ్చు.
(27:28) అంత చెడు సోపతి బట్టి పైసలన్నీ పోగొట్టి అయిఉండొచ్చు కానీ అన్నీ అయిపోయిన తర్వాత అతను చాలా గొప్ప తెలుసుకుని యోగిలాగా మరడు అయిఉండొచ్చు [నవ్వు] ఒక్కటే కాదు లైఫ్ అనేది కదలిక కాబట్టి అదృష్ట దురదృష్ట అదృష్ట దురదృష్టి కనిపిస్తుంది. నువ్వు సరిగ్గా చూస్తే యు ఆర్ అవుట్ ఆఫ్ ఇట్ చలో అనంద ఆకలి అతుంది అదృష్టమా దురదృష్టం అదృష్టం [నవ్వు] ఇప్పుడు మోషన్ అయతుంది అదృష్టమా దురదృష్టమా అదృష్టమే అన్ని అదృష్టాలే యు మిస్ సంథింగ్ అదృష్టం యు గేన్ సంథింగ్ ఏంటి అతీతంగా లైఫ్ ఉందని నేను చెప్తున్నాను
No comments:
Post a Comment