మీరు వాడే డ్రాయర్ (Innerwear) ఎప్పుడు Expire అవుతుందో తెలుసా? 😱 #crazyrajfacts #golirajfacts #facts
https://www.youtube.com/watch?v=aMvmH9pdypM
Transcript:
(00:00) మీరు వాడే అండర్వేర్ ఎన్ని రోజులు వాడాలో మీకు తెలుసా చెప్తే గిల్టీగా ఉండొచ్చు కానీ ఇదే నిజం నిజం చెప్పు ఇప్పుడు మీరు వేసుకున్న డ్రాయర్ కొని ఎన్ని ఇయర్స్ అవుతుంది వన్ ఇయర్ టూ ఇయర్స్ అయితే కంగ్రాాట్స్ నువ్వు డ్రాయర్ వేసుకోలేదు. యూరిన్ అండ్ పూపు పార్టికల్స్ ని మూట కట్టుకుంటున్నావు. ఉతికితే పోతుంది అనుకుంటున్నావేమో డాక్టర్ల స్టడీ ప్రకారం ఉతికిన అండర్వేర్ లో కూడా 0.
(00:20) 1 gల యూరిన్ అండ్ పూపు పార్టికల్స్ ఉంటాయంట. అందులో ఉండే ఈక్వలే బ్యాక్టీరియా మామూలిది కాదు. ప్రైవేట్ పార్ట్స్ లో దురద, గజ్జి, భయంకరమైన యూటఐ ఇన్ఫెక్షన్స్ రావడానికి మెయిన్ రీజన్ నువ్వు వదలని ఆ పాత డ్రాయరే. ఎక్స్పర్ట్స్ ప్రకారం మాక్సిమం డ్రాయర్ మూడు నెలల నుంచి ఆరు నెలలు మాత్రమే వాడాలి. ఆ టైం దాటితే మొహమాటం లేకుండా దాన్ని డస్ట్ బిన్ లో పారేయాల్సిందే.
(00:39) సిగ్గుపడకుండా ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి షేర్ చేసి వాళ్ళని కూడా మార్చమని చెప్పు లేదంటే వచ్చేది సమ్మర్ తెలుసు కదా.
No comments:
Post a Comment