Water Expire అవ్వదు... మరి ఆ Date దేనికి? 🤔 #telugufacts #crazyrajfacts #facts #waterbottleexpired
https://www.youtube.com/watch?v=1RQTUx7cZpo
Transcript:
(00:00) మీరు తాగే వాటర్ బాటిల్స్ ఎప్పుడు ఎక్స్పైర్ అయిపోతుందో తెలుసా పాల ప్యాకెట్ మీద డేట్ చూస్తారు మెడిసిన్ మీద కూడా డేట్ చూస్తారు. మరి రోజు నోట్లో పెట్టుకునే మీ వాటర్ బాటిల్ సంగతి ఏంటి బాటిల్ ఎక్స్పైరీ అనేది బయటకు ఉండదు. బాటిల్ అడుగున ఒక ట్రయాంగిల్ షేప్ లో లేదా బాటిల్ లేయర్ మీద ఉంటుంది.
(00:16) బాటిల్స్ మీద ఒకటి నుంచి ఏడు వరకు నెంబర్స్ ఉంటాయి. మీ బాటిల్ మీద నెంబర్ వన్ అని రాసి ఉంటే దాని ఎక్స్పైరీ డేట్ ఇప్పుడే యూస్ అండ్ త్రో కి ఒక్కసారి మాత్రమే వాడాలి. మళ్ళీ వాడితే క్యాన్సర్ కారక కెమికల్స్ వాటర్ లో కలుస్తాయి. బాటిల్ మీద 3సి 7 అని కనిపిస్తే దాన్ని అస్సలుగా వాడకండి. వీటిని చీప్ క్వాలిటీ మెటీరియల్స్ తో తయారు చేస్తారు. పోనీట ఫోర్ ఫైవ్ ఉంటే సేఫా అంటే సేఫే కానీ జీవితాంత మాత్రం కాదు.
(00:36) వీటి ఎక్స్పైరీ డేట్ ఆరు నెలలు మాత్రమే ఆ బాటిల్స్ మీద చిన్న గీత పడిన రంగు మారినా దాని పని అయిపోయినట్టే అందులో బ్యాక్టీరియా చేరే అనారోగ్యం తెస్తుంది. ప్లాస్టిక్ ని నమ్మకండి ప్రాణాలతో ఆడుకోకండి. హెల్దీగా ఉండాలి అంటే స్టీల్ లేదా కాపర్ బాటిల్స్ వాడడమే బెస్ట్. ఈ వీడియో చూసాక మీ బాటిల్ మీద ఏ నెంబర్ ఉందో కామెంట్ చేయండి తెలియని వారికి ఈ వీడియో షేర్ చేయండి థాంక్యూ
No comments:
Post a Comment