కండిషనల్ కోరికల నుండి బయటపడితేనే నీకు నీవు అర్థమవుతావు🌹అందులోనే ముక్తి ఉంది 🌹kanthrisa
https://www.youtube.com/watch?v=z-X96hBsHdA
Transcript:
(00:00) వన్ టూ త్రీ క్లాప్ వన్ టూ త్రీ క్లాప్ నీ సంగీకే కోరికలు చిన్న చిన్న కోరికలు అనంతం ఉన్నాయి చిన్న చిన్నవంటి వెయిటింగ్ ఇప్పుడే ఒక కోరిక ఉంది చెప్పనా తీరుస్తావా లేదా అంటే మళ్ల నెగిటివ్ అనుకోకు ఓకే ఆ లైట్ కొంచెం వెనక్కి జరుపు జరుపు అదే నా కోరిక తీరిని చూసినావా ఇటువంటివి అనంతంగా ఉంది నాకు ఇలాంటివి కాకుండా అంటే టైం తీసుకునేవి ఏదనా కొంచెం ఎక్కువ టైం తీసుకు ఒక్కటి కూడా లేదు.
(00:38) మీరు అనుకునే అప్పుడప్పుడు ఇలా ఉంటే ఇలా చేయాలి ఇలా చేస్తే బాగుంటది చిన్న చిన్న ఆసక్తులు క్యూరియాసిటీ అంతే కోరికలు ఏంటి క్యూరియస్ ఆసక్తి చిన్న పిల్లలకు ఉంటది చారు ఓద డాడీ ఇది ఆసక్తి అది నాకు కావాలన్నది కోరిక నాకు ఏది కావాలని లేదు అందుబాటు ఉంటే ఉపయోగించుకుంటా అంతవరకు ఎవరన్నా ఇప్పుడు వినే ఫ్రెండ్స్ే సిటీకి దగ్గరలో ఒక వన్ ఎకర్ పొలం ఉంది నువ్వు వ్యవసాయం అంటే ఇష్టం అన్నావు కదా మరి వచ్చి చేసుకో అంటే రేపే వెళ్ళిపోతాను.
(01:15) అది నా పేరు రాయమని అడగ నేను మ్ నాకు రెస్పెక్ట్ ఇవ్వమని అడగా కానీ ఆ ఫీల్డ్ ని నాకు అప్పగించి వెళ్ళిపోండి. మీదే అది మ్ ఇప్పుడు ఈ రాజ విషయంలో కూడా జరిగింది అది. మనం ఇంత శ్రద్ధగా పోయినాం. అక్కడ దునినం కొన్ని షాట్స్ తీసిపెట్టిన ఇల్లు ప్లాన్ వేసినం అటాతగా ఒక సిక్స్ మంత్స్ వన్ జీరో గ్యాప్ ఇద్దాం వచ్చేసినా నిజంగా కోరిక ఉంటే రాజు మీద కోపం రాదు అమ్మ ఇన్నిసార్లు పోతే ఎట్లా ఆసక్తి ఇప్పటికి ఉంది నాకు ఎప్పటికీ ఉంటది నా వ్యవసాయం ఏనాడు చేయకపోయినా వ్యవసాయం పట్ల ఆసక్తి పోదు నాకు చాలా వ్యవసాయం చేస్తున్నా నాకు చెట్లు గిట్లు ఇది కూడా
(01:57) చిన్న సైజు వ్యవసాయం కాదు ఒక మొక్క నాటలో ఉన్నది సో దట్ ఇస్ దేర్ ఎనీవే కోరిక అంటే ఏంది ఏదైతే నువ్వు థాట్ వచ్చిందో అది నీ లైఫ్ లోకి రావాలనుకోవడం రాకపోతే బాధ రావడం అది ఎవరనా గుంజేసుకుంటే వాడి మీద పగలు ప్రతికారాలు రావడం అది వస్తది అనుకున్నప్పుడు ఎదురు చూస్తే హోప్తో ఉండడం అయితే అలాంటప్పుడు దేని మీదైనా కోరిక ఉండొచ్చు బాధ లేనప్పుడు ఆసక్తి అన్నిటి మీద ఉండని ఆసక్తి నీ మనసుని సజీవంగా ఉంచుతది సినిమా చూడాలని ఆసక్తి వేరు సినిమా తీయాలన్న కోరిక వేరు అవునా కాదా సో సినిమా తీయడం అనేసరికి మారిపోతుంది
(02:41) చూడ్డం జస్ట్ క్యూరియాస్ ఇంతమంది సినిమాలు చూస్తున్నారు. వాళ్ళఏమో నేర్చుకోవడానికి చూస్తున్నారా? ఎంటర్టైన్మెంట్ అయిపోయింది బాధ కథ సో జీవితం మీద ఒక పీపుల్ ఒక్కొక రకం మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఎంటర్టైన్మెంట్ సో జీవితాన్ని ఒక ఆటగా చూడు గంభీరంగా తీసుకోవద్దు. నీ పరిధిలో ఉన్నది నువ్వు కోరుకోవాల్సిన అవసరమే లేదు అవునా నీ పరిధిలో లేనిది నువ్వు కోరుకునే హక్కే నీకు లేదు.
(03:17) కొన్ని మన పరుగులో ఉండొచ్చు కాకపోతే దానికి టైం తీసుకోవచ్చు కదా తీసుకోవచ్చు నేను ఎట్లా డిఫైన్ చేస్తా ఏది నువ్వు కోరుకోవడం వల్ల నీ జీవితంలో ఏనాడు బాధపడవో అది వచ్చిందా రాకపోయినా ప్రయత్నం చెయి కానీ బాధ దానికి ఎండ్ రిజల్ట్ అవ్వకూడదు. యంజైటీ ఎండ్ రిజల్ట్ అవ్వకూడదు యాంగ్విష్ ఎండ్ రిజల్ట్ అవ్వకూడదు. కొన్నిసార్లు మరి ఎక్కువ టైం తీసుకుంటున్నామేమో టైం అయిపో అనిపిస్తది కదా రకరకాలుగా అనిపిస్తది మైండ్ నేను దానికి చెప్పట్లేదు ఏదేమైనా అది బాధగా పరిణమించకూడదు.
(03:57) నువ్వు ఏమన్నా తిను డైజెస్ట్ అవ్వాలని కోరుకుంటావా లేదా అంతే కదా నువ్వు ఎంత మంచిది డైజెస్ట్ కాలేదు అనుకో దేర్ ఇస్ ఏ ప్రాబ్లం అట్లా కోరిక అయింది దాన్ని ఫస్ట్ కోర్ ని పట్టుకో కోరు దేన్నైనా కానీ అది రాని పక్షంలో నువ్వు బాధపడకూడదు. సో నీ కోరిక కండిషనల్ ఉండకూడదు అన్కండిషనల్ ఉండాలి. వచ్చినా రాకపోయినా నేను బాగుంటాను కానీ నాకు ఆ పొటెన్షియల్ ఉంది గనుక నేను దాన్ని కోరుతున్నాను నేను నాది రావడం కోసం నిరంతరం ప్రయత్నం చేస్తాను కానీ రాని పక్షంలో లేదా నా జీవితం ముగిసిన పక్షంలో ఒక క్షణం కూడా బాధ పడేది లేదు.
(04:36) నేను ప్రయత్నం చేశనున్న తృప్తితో మరణిస్తాను తప్ప రాలేదన్న బాధతో మరణించాను అని డిక్లేర్ చెయ్ ఇప్పుడు నేను చెప్పిన దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా లేదు అయిపోయింది. కానీ నాకు మస్తు కోరికలు ఉండేయి [నవ్వు] వామ్మో అసలు అంటే ఇప్పుడప్పుడు 2009 కి ముందు నాకు చిన్నప్పటి నుంచి ఏ డిజైర్స్ లేవు సిటీకి వచ్చిన తర్వాత రకరకాల కోరికలు వచ్చినాయి.
(05:04) నాకు ఒక పిచ్చి కోరిక ఒక ఆయనకి వచ్చిందో తెలుసా ఏంటి మా ఇంటి ఎదురుగా సంతోష్ నగర్లో అక్కడ ఎవరో ఇల్లు కట్టుకుంటున్నారు. మ్ అందులో ఒక యంగ్ అమ్మాయి కూడా ఉంది. నాతో పాటు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఉమ్ ఆ ఫ్రెండ్ ని నేను ఆ అమ్మాయిని చూసిన బొద్దుగా బాగుంది. ఉమ్ సినిమాలో సెకండ్ హీరోయిన్ టైప్ మ్ ఎందుకంటే మేము కూడా సైడ్ క్యారెక్టర్స్ కదా ఆ కాంటెక్స్ట్ లో చెప్తున్నా సో మహేందర్ ఫ్రెండ్ వాడు చూసాడు ఆ తర్వాత ఒకసారి చెప్పాడు నాకు ఆ ఆ అమ్మాయి భలే ఉంటది చూపిస్తారా నేను మనసులో అనుకుంటున్నా నేను చూసిన అమ్మాయిని వీళ్ళు చూపియద్దని [నవ్వు] స్టార్ట్ అయింది నొల్లి ఆల్రెడీ ఆ ఇంటి
(05:46) దగ్గరికి పోతున్నాడు నాకు పిస పిస అయితుంది అసలు నాకు ఈ మహేంద్ర నడుపుతు ఎక్కడ కోపం వస్తుంది బండి మీద [నవ్వు] ఇట్లా ఆపి ఆ అమ్మాయిని చూపించిన తర్వాత ఐ వాస్ డివాసిటేటెడ్ అసలు ఆ అమ్మాయి ఎవరో కూడా మాకు తెలియదు అంటే నా అమ్మాయిని ఇంత డ్రామా నడిచింది చూడు ఇప్పుడు నెక్స్ట్ నాకు కోరిక ఏం కలిగిందంటే ఈ అమ్మాయి నన్ను చూసినా చూడకపోయినా పర్వాలేదు మహేందర్ని చూడడానికి వీలు లేదు.
(06:11) [నవ్వు] నేను ఎన్ని ప్రయత్నాలు చేసినో ఇప్పుడు ఓపెన్ గా చెప్తున్నా మహేంద్ర తెలిస్తే కొడతాడేమో నన్ను నేను ఆ అమ్మాయికి చెప్పిన వాడు మంచోడు కాదు ఎవడన్నా ఆ [నవ్వు] అన్న అంటుంది వాడిని మంచోడు కాదని చెప్పింది నేను అన్నవడానికి కాదు గొర్రె చాలాసార్లు అంతే అయితుంది ఆ అసలు నేను అసలు ఇంత నిద్ర లేని రాత్రులు అనుభవించిందా కోరిక ఏం తెలుసా ఎట్లీస్ట్ శృంగారం చేయాలన్న థాట్ కూడా లేదు నాకు ఆ అమ్మాయి నాన్నే చూడాలి మైందని చూడద్దు [నవ్వు] ఇంతే కోరిక నాది అది తీరలే నాది నాకు తర్వాత ఒక ఒక యోగిలా లాంటి వాడు ఒక సలహా ఇచ్చాడు.
(06:52) నువ్వు ఉన్న చోటికి ఆ అమ్మాయి తలదిప్పి చూడడం కాకుండా ఆ అమ్మాయి తల స్ట్రేట్ ఉంది చూడు నువ్వు నిలబడు అన్నాడు. [నవ్వు] ఆహా ఇది కదా ఎన్లైటన్మెంట్ అంటే ఇట్లా స్టార్ట్ అయింది నా కోరి సాటిస్ఫాక్షన్ కాదా ఐడియా బయ ఈగో సాటిస్ఫాక్షన్ ఎలా ఉంటది అసలు అవేవి తెలియదు నాకు పుస్తకాలు చదివితే తెలిసింది నాకు ఈగో ఉందని నేను సఫర్ అవుతున్నాను మహారాజ వారు ఒక మూడు 400 ఏళ్ల క్రితం ఇలా మంత్రి వచ్చి చెప్పేవాడు ప్రజలకి మహారాజ వారు గత్తరు వచ్చిపోయారు ఎవరికీ తెలియదు గత్తర అంటే ఏందో గత్తర అంటే మాయం కానిది రోగం ఇప్పుడు తెలిసింది ఎయిడ్స్ అన్నది [నవ్వు]
(07:33) అప్పుడు ఎవరికి తెలియదు ఏడ్స్ అని ఎంతమంది రాజులు ఏడుస్తూ పోయారు అంటే వాళ్ళకి తెలియనేది తెలియదు ఇట్లా దేంట్లో పడితే దాంట్లో పెడితే ఇలాంటి రోగాలు వస్తుంది తెలియదు దేర్ ఇస్ నో అవేర్నెస్ రాజుకి ఎవడు చెప్తాడు అందంగా ఉన్నదానికి రోగం లేదని అనుకుంటాం మనం అవునా కాదా కానీ ఈ సెక్స్ రోగం అన్నది అందంతో పని లేదు ఎవడికన్నా రావచ్చు.
(07:52) రీసెంట్ గా కొంచెం ఎన్లైటన్మెంట్ వచ్చింది ఇన్ని వందల సంవత్సరాల తర్వాత సో చాలామంది ఆమె బలంగా ఉంది ఆరోగ్యంగా ఉంది. ఆమెకు అట్లా సెక్స్ రోగాలు ఉంటే నేను ఎట్లా అనుకుంటా అనే చాలా మంది ఉన్నారు. సో రకరకాల అజ్ఞానాలు ఉంది. నువ్వు ఎన్ని అజ్ఞానాలు క్లియర్ చేస్తావ్ నీలో ఉన్నవైనా బయటి వాళ్ళవైనా నాకు ఇంకో కోరిక ఏముండే మన బ్యాట్ బాల్ క్రికెట్ ఆడుతుంటి గ్రౌండ్ లో సో అందరి దగ్గర బ్యాట్ బాల్ ఉండేది.
(08:32) సో నా బ్యాట్ తోనే అందరూ క్రికెట్ ఆడాలని నాకు కోరిక ఉంది. ఈ విషయం చెప్తే అందర ఏమన్నారు ఆప్కా బ్యాట్ అచ్చా నయే అంటే ఇట ఆడి చూసినప్పుడు ఉస్కా బ్యాట్ అచ్చా చంద్ర తుమారా బ్యాట్ దేరే వాడేం కావాలని ప్రవర్తిస్తలేడు. వాడి ప్రశ్న నేనున్నా అదే చేస్తా కానీ నేను ఘోరంగా కరెక్ట్ అయ్యాను. నేను ఏం చేసినో తెలుసా మా టీమ్ ని అందరిని వదిలేసి వేరే టీమల దగ్గరికి పోతుంటే నా దగ్గర బ్యాట్ ఉంది దీన్ని కూడా వాడుకోండిని వాళ్ళు ఆడి చూసి నీకు స్ట్రోక్ అంత లేదు అసలు వస్తలేదు అరే తుం బ్యాట్ దేరా అని వేరే బ్యాట్ ఆడుకు ఓరోజు నేను దాన్ని గూడ కొట్టి ఇరగొట్టేదాన
(09:14) ఇదంతా అనవసరమే చాలా వేగంగా నడుచుకుంటూ పోయినా ఓ కేఫ్లో చాయ తాగిన ఎవడో ఫ్రెండ్ పిలిస్తే ఎందుకు ఎందుకు అని ఆలోచన వాడి మీద ఇప్పుడు నవ్వు వస్తుంది నాకు బట్ ఐ డిడ్ ఆల్ దట్ నాకు ఒక టైం లో కోరిక వచ్చింది. అసలు కారు ఉండాలని నాకు ఎవరనా కారు పోతుంటే నాకు కోపం వచ్చింది. అసలు ఏమనా చిన్న పిల్లలు కార్ ఎక్కుతుంటే నేను అసలు జీర్ణించుకునేవాడిని కాదు అసలు నేను ఇంత కాలం వచ్చినా అమ్మ నాకు సొంత కార్ లేదు ఏం లేదు ఈ అమ్మ అని నాకు ఏమో అనిపించేది అసలు నేను తల తిప్పుకొని వెళ్ళిపోయేవాడిని అసలు ఏమైందంటే నేను అసలు చూడలేదు నాకు వస్తుంది నేను తీసి రాయ ఎత్తి కోసినా [నవ్వు]
(09:51) ఎత్తేసినా ఆశ్చర్యపోక్కర్లేదు. ఇప్పుడు ఇదంతా ఏంది నాకు తెలియదు యక్చువల్లీ బట్ నా కోరిక ఉంది కార ఎక్కి తిరగాలి నాకు ఎవడు ఇస్తలేడు ఎవడు ఎక్కించుకుంటలేడు ఒకే ఒక్కసారి అవకాశం వచ్చింది దుబ్బమ [నవ్వు] ఎందుకు అది నాకు అది టూ మచ్ అన్నమాట ఇవి ఒక్కటి కాదు అనంతంగా ఉన్నాయి. అయితే ఇదే డిజైర్ కొంత కాలం తర్వాత మళ్ళింది వేరే వాటిని నాకు బొమ్మలు వేయాలన్న డిజైర్ పడుతుంది కోరిక అక్కడితో ఎండ అయింటే బాగుండేది.
(10:27) విక్రమ అని ఒక ఫ్రెండ్ ఉన్నాడు. వాడు నా మైండ్ కరప్ట్ చేసింది వాళ్ళు మంచిగా బొమ్మలు వేస్తున్నారు రోజు కార్టూన్స్ ఏదో నాకు తోసిన బొమ్మలు వేస్తూ వేస్తూ వేస్తూ వేస్తూ ఏమో చేస్తున్నా ఆడు అన్నాడు ఇంత మంచి బొమ్మలు చేస్లకి యానిమేషన్ కంపెనీలో జాబ్లు ఇస్తారు. నీకు కచ్చితంగా జాబ్ వస్తున్నాడు. ఇప్పుడు బొమ్మల మీద ఆసక్తివి జాబ్ మీద ఇంట్రెస్ట్ వచ్చింది నాకు జాబ్ రావాలని కోరిక కలిగింది.
(10:48) నేను మా అమ్మకు ఉత్తరం కూడా రాసిన నేను జాబ్ కోసం ప్రయత్నం చేస్తున్నా నెలకు 9000 వస్తాయంట మన సమస్యలన్నీ తీరుతాయి. ఇప్పుడు మా అమ్మ ఎవ్రీ మంత్ అడుగుతుంది జాబ్ వచ్చిందా బేట ఇప్పుడు నేను జాబ్ కోసం ట్రై చేస్తున్నా యనిమేషనల్ కంపెనీలు చూ ఎట్లా చేయడంత కంపెనీలు పోయినా ఆడు నా బొమ్మలు చూసి నీకు అంత రాదనే అంటున్నారు తప్ప నేను విక్రం గాని మాట ప్రామాణికంగా తీసుకొని నాకు టాలెంట్ ఉందా లేదా అన్న విషయాన్ని మర్చిపోయినా చూడు ఇప్పుడు నాకు కంపెనీల మీద కోపం వచ్చింది అవును నువ్వు మనలాంటి వాళ్ళు ఎందుకు తీసుకుంటారు ఇదే అనుకుంటున్నా నేను తప్ప నాకు స్కిల్ లేదా అన్న విషయం నేను
(11:19) గుర్తిస్తా నేను నాకు జాబ్ ఎందుకు ఇయ్యదు నేను బొమ్మలు వేస్తున్నా కదా యనిమేషన్ అంటే బొమ్మలే కదా ఇది మాట్లాడుతున్నా ఆ తర్వాత వన్ ఆర్ టూ ఇయర్స్ కి ఒక బ్యూటిఫుల్ యాం కలిసినప్పుడు ఎక్కువ కాలం గడిపినప్పుడు ఐ హావ్ రియలైజ్డ్ ఓ యనిమేషన్ అంటే బొమ్మలు వేయడం కాదు సరిగ్గా బొమ్మలు వేయడం బొమ్మలు ఎవడ వేస్తాడు చిన్న పిల్లడు వేస్తాడు బొమ్మలు బట్ ఒక బొమ్మకి ఒక బొమ్మకి ఆ రెలవెన్స్ ఉండాలి ఆ కథకల్లో హార్మోనీ ఉండాలి సో మెనీ రూల్స్ ఉంటాయి.
(11:48) ఉమ్ జస్ట్ మన కార్టూన్ లో కనబడే ఒక బొమ్మ వెనుక కొన్ని వందల మంది ఆర్టిస్టుల కలయకు ఉంటది. ఇవన్నీ తర్వాత తెలిసినయి. సో సమగ్రంగా తెలిసినప్పుడు కోరిక వెళ్ళిపోతుంది. ఏది నీకు సాధ్యమో అది కోరవలసిన అవసరం లేదు. ఇప్పుడు ఇంట్లో నీకు 1000 చీరలు ఉన్నాయి ఈ చీర కట్టుకోవాలన్న కోరిక వస్తే తీరింది కదా దాంట్లో ఏం ప్రాబ్లం లేదు నీ కోరిక వేరేవాళ్ళ చేతిలో బంది అయినప్పుడు ప్రాబ్లం వస్తుంది నాకు గవర్నమెంట్ జాబ్ రావాలని కోరిక ఉంది ఎవరు ఇయ్యాలి చెప్పు మీ మామ ఇస్తాడా గవర్నమెంట్ ఇస్తది దానికి నోటిఫికేషన్ ఇయాలి వచ్చేవరకు యంజైటీ పడ్డప్పుడు కొంచెం ఆనందం తీవ సీట్లు ఎన్ని
(12:32) ఉన్నాయి ఎన్ని ఉద్యోగాలు ఉన్నాయి పదే ఉన్నాయి 10 ఉన్నాయి అంటుంది అమ్మ బాధ నీకు చదువు మీద ఇంట్రెస్ట్ ఎక్కడ ఉంది అసలు యుఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ యువర్ జాబ్ అసలు ఎవరు రాయకపోతే నువ్వు రాస్తే ఉద్యోగం వస్తది నీకు మెరిట్ కూడా పెద్ద వాల్యూ ఏమ లేదు. నువ్వు ఏ రోజైతే ఎగ్జామ్ రాసినావో ఆ రోజు మిగతా వాళ్ళతో సరిగా రాయకపోతే నీకు జాబ్ వస్తుంది అవునా కాదా నువ్వు ఎంత గొప్ప స్కిల్ ఫుల్ పర్సన్ అయినా మిగతా 99 మంది చాలా బాగా రాశారు అందరికీ 99 వచ్చింది మొత్తానికి మొత్తం నీకు 97 వచ్చింది నీకు జాబ్ రాదు ఇదంతా ఒక కాస్మిక్ లక్ ఇది టాలెంట్ ఉండి జాబ్ వస్తదా లక్ ఉండే జాబ్
(13:12) వస్తదా తెలియదు టీచర్ జాబే నీకు ఇష్టమైతే ఈరోజు ఇంటి ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసుకో టీచర్ అయిపోతా డిజైర్ ఎండ్ అయిపోలే ఆహా నాకు గవర్నమెంట్ జాబ్ే కావాలి ఇప్పుడు నేను నా లైఫ్ లో ఒక వ్యక్తిని చూసిన గవర్నమెంట్ జాబాలే కావాలి కావాలి కావాలి కావాలని తప్పన పడి ఎప్పుడు కలిసిన ఇంకా అదే మాట ఇంకా సినిమా ముచ్చట్లేదు ఏం ముచ్చట్లేదు ఇంకా వాడిని కలవాలంటే నాకు దమా ఖరాబ్ అయ్యేది చదివేవాడు మంచిగా ఇంటికి పోతుంది అది డిఎస్సి ఒక టైం వచ్చింది నోటిఫికేషన్ పడ్డది బామ నోటిఫికేషన్ పడ్డది నిన్న ఏదైనా నా డిజైర్ తీర్చుకుంటా బాగా చదివాడు ఆశ్చర్యం జాబ్ వచ్చింది.
(13:56) పరిగెత్తుకొని వచ్చి బట్టలు చింపుకొని కవలించుకొని ఎగిరి గంతులు లేసి చాలా పిచ్చి పిచ్చిగా వేసి ఇక్కడ ఎండుగాలే విషయం తర్వాత వితిన్ ఫోర్ డేస్ లో మళ్ళీ యమ బాధపడ్డాడు ఫ్రెండ్స్ అంతా పోయి ఓదారు వస్తున్నారు ఎందుకంటే తనకి కావలసిన ఊర్లో ఇవ్వలేదు. మళ్లా నేను ఏదవైనా నేను మా మా ఊరికి దగ్గరలో తెచ్చుకుంటే అంటే వాడు మన ఉన్న సొంత ఊరికి దగ్గరలో రావాలి తనకి అలా రాలేదు కాబట్టి నేను తెచ్చుకుంటాను ఎమ్మెల్యే ని కలిసి ఎంఆర్ఓ ని కలిసి ఎండు కాలేదు మళ్లా ఒక వన్ ఆర్ టూ ఇయర్స్ కి తన సొంత ఊరికి దగ్గరకి తెప్పించుకున్నాడు.
(14:31) తీరా తెప్పించుకున్న తర్వాత ఆ స్కూల్ ప్రెమిసెస్ బాలేదు అడ్మినిస్ట్రేషన్ బాలేదు ప్రిన్సిపాల్ బాలేడు నేను మంచిగా ఉన్న చోటుకి పోతే ఈ డిజైర్ కొనసాగుతూనే ఉంది ఇది. టిల్ టుడే హి ఇస్ నాట్ హ్యాపీ నేను ఎప్పుడు ఫోన్ చేసినా సమస్యనే చెప్తాడు. ఐ యమ ఫైన్ అని చెప్పడం నేను చూడలేదు ఎప్పటికి ఫైన్ అయితావ్ డాడీ సిమెంట్ మెత్తగా గట్టిగా అయిన తర్వాత ఎప్పుడు ఒకటి కోత డిజైర్ నీకు కోరే మనసు ఎప్పుడు కోరుతూనే ఉంటది.
(15:06) అది తీరగానే మళ్ళ కోరుతది అది తీరగానే మళ్ళ కోరుతది తీరగానే మళ్ళ కోరుతది డిజైర్ ఎండ్ అయితది చూడు అది ఎండ్ అయిపోయింది కోరిక తీరినప్పుడు బాధ లేకుండా ఉంటే ఎన్ని కోరికలు కోరిక తీరుద్దని కోరుకుంటుంది తద్వారా ఆ ఒక్క కోరిక దగ్గర నీ మనసు ఆగి అల్లలాడి చచ్చిపోతుంది. కోరిక తీరింది అది ఇంకో దానికి షిఫ్ట్ అయితది ఖచ్చితంగా అంటే షిఫ్ట్ కాకుండా ఉండొచ్చు కదా అర్థం ఉండదు ఇప్పుడు మీరు చేసుకున్నప్పుడు నాది వేరే నేను కోరికని తీస దాని యొక్క డెఫినేషన్ మార్చిపడు బికాజ్ ఐ హావ్ డిడ్ ఏ సర్జరీ ఇప్పుడు కోరిక లేనప్పుడు కోరిక ఉన్నప్పుడే తీరకపోతే బాధ లేదనుకో
(15:48) ఆ కోరిక ఉన్నా ఏం కాదు అన్నారు కదా అవును తద్వారా అది ఆసక్తి మాత్రమే అలా ఉంచుకుంటే ఏం జిజ్ఞాస ఏం ప్రాబ్లం లేదు ఆబవియస్ గా నో ప్రాబ్లం కాకపోతే మనం కంపల్సరీ అన్న చోట ప్రాబ్లం వచ్చింది కదా ఇప్పుడు ఒక అమ్మాయికి ఐ లవ్ ప్రేమించిన తప్పుఏముందఅబ్బా ఒక అమ్మాయి ంది ఇండోనేషాయ ఉంద మమ్మా ప్రమి ఇక్కడి నుంచి నేను పండిట్ రవిశంకర్ ఉన్నాడు.
(16:14) సితార్ వాయిస్తాడు నేను సంతోషనలు ఉన్నప్పుడు అమ్మాయిని ప్రేమించిన వాళ్ళ కూతురు నవరాజన్స్ ఇప్పటికి లండన్ లో ఎక్కడో ఉంటది స్టిల్ ఐ లవ్ హర్ కానీ ఆమె కోరుకోవట్లేదు నేను సో దీని వల్ల నాకేం ప్రాబ్లం లేదు. ఐ లైక్ హర్ సింగింగ్ లెట్ మీ సింగ్ యు అని ఒక పాట ఉంటది మన అది జూలీ డెప్ిల్ ఇది మనం ప్రేమ అనుభవాన్ని కమ అవే విత్ మీ అన పాట వినండి కమ అవే విత్ మీ అని కొట్టండి ఏమఉంటది పాట అసలు ఐ వాంట్ టు వాక్ విత్ యు ననాని కమ అవే ఉంటది ఐ సెలబ్రేటెడ్ హర్ వాయిస్ అవి ఎవరో కూడా నాకు తెలియదు
(17:03) సో నేను మా ఫ్రెండ్స్ అడిగినప్పుడు చెప్పిన ఎందుకు ఈ పాటలు వింటున్నావ అంటే ఐ రియలీ వాంట్ టు మీట్ హర్ కలిసారు కలవను కలిసే అవకాశం వస్తే కలుస్తాను నాకేం అదే బాధ లేదు అంటున్నా సో బాధ లేదు కాబట్టి దాని కోసం ట్రై చేయొచ్చు కదా అది నేను ట్రై చేయను కొన్ని ట్రై చేసినా వస్తాయి కొన్ని ట్రై చేసినా రావు కొన్ని మార్గ మధ్యంలో కలుస్తాయి.
(17:26) ఈ మూడు ఉన్నాయి ప్రయత్నం ప్రయత్నం చేస్తే ఉద్యోగం వస్తది. రావచ్చు నువ్వు ప్రయత్నం చేసిన ముఖ్యమంత్రి కాలేకపోవచ్చు కొన్ని నీ ప్రయత్నం లేకుండా నువ్వు అలా వెళ్తున్నప్పుడు తారసపడతాయి. అట్లా నోరాజోన్స్ కలిస్తే నాకు ఓకే నౌరాజోన్స్ ని కలవడానికి నేను ఏ ప్రయత్నం చేయట్లేదు. నేను కూడా చెప్తున్నా నోరా జోన్స్ డోంట్ ట్రై టు మీట్ మీ ఎక్కడనా మధ్యలో కలిస్తే కలుద్దాం.
(17:51) మీరంతా మీరు ట్రై చేసే ఏమన్నా ఉన్నాయా పర్సనల్ లో చాలా ఉన్నాయి. ఇప్పుడు ఒక బుక్ రాయాలని ట్రై చేస్తున్నా అది నా పరిధిలో ఉంది కాబట్టి కోరిక కాదు. కోరిక ఎప్పుడైతే చూడు ఇప్పుడు నేను పుస్తకం రాస్తున్నా మొన్న ఎక్కడ చేసిన బుక్ లాంచ్ మాద అది అప్పుడు రీసెంట్ బుక్ లాంచ్ కింద చేసింద రూమ్ కింద సో ఆ కోరిక అడిగిపోయింది కాబట్టి బుక్ లాంచ్ లో బుక్ లాంచ్ చేయడం ముఖ్యం అని తెలుసుకున్నా నేను ఎవరు లాంచ్ చేయాలన్న కోరిక లేదు నాకు అది తీసేసిన అట్లా కాకుండా ఇప్పుడు అరే టైసన్ నెక్స్ట్ నోట్స్ ఆఫ్ క్వశన్ చాలా కష్టపడి రాసిన అది ముఖ్యమంత్రి చేత
(18:24) చేపియాలిరా కోరిక వచ్చిందా అది తీరకపోతే నీకు బాధ వస్తుంది మ్ నాకు ముఖ్యమంత్రి గారైనా పవన్ కళ్యాణ్ అయినా నీవైనా ఒక్కటే నాకు ఏ తేడా లేదు. ఇప్పుడు నా కోరిక తీరుతదా తీరదా రెండు నిమిషాల్లో తీరిపోతది నేను అట్ ఇప్పటినుంచి ఎప్పటి నుంచి చేసిన ఎగ్జిబిషన్ చేసినా ఇనాగరేషన్ ఎవరు చేస్తున్నారో ఒకాయన అన్నాడు మీరు చేయండి నిజంగా మీరు చేయడా ఎవ్వరు లేరు ఇనాగరేషన్ చేసేటోడు ఎవరు రాకపోతే నేనే చేస్తుంటాను.
(19:01) అండ్ దిస్ ఇస్ నాట్ ఏ జోక్ ఐ యమ షేరింగ్ మై లైఫ్ ఎక్స్పీరియన్స్ ఇట్సెల్ఫ్ అంటే ఇట్లాంటి పనికి మారిన విషయాల్లో నా మనసు ఇరుక్కోలేదు. ఇంత సక్సెస్ సక్సెస్ ఎవడవచ్చి ఇనాగరేషన్ చేస్తే నీ మనసు సాటిస్ఫై అవుతది ఇదంతా అబద్ధం బి సాటిస్ఫైడ్ అండ్ పెయింట్ బి సాటిస్ఫైడ్ అండ్ ఎగ్జబిట్ బి సాటిస్ఫైడ్ అండ్ లీవ్ అంతే తప్ప ఇది చేసిన తర్వాత నేను సాటిస్ఫై అయితాని కండిషన్ పెట్టిన కొన్ని నీ కోరిక తీరదు.
(19:30) ఇప్పుడు దీన్ని దేనికైనా పెట్టుకోవచ్చు కదా బాధ లేని కోరిక ఇంకా బాధ ఉండకపోతే నో ప్రాబ్లం యు కెన్ డు ఎనీథింగ్ బట్ యు హవ్ టు బియర్ ద కాన్సక్వెన్సస్ దాని కాన్సిక్వెన్సస్ ఏదైనా ఎగజాంపుల్ నీ పరిధిలో ఉన్నది కాకుండా ఏమనో తిట్టావు తిట్టాలన్న కోరిక ఉందనుకో అటువంటివి ఉండకూడదు. అప్పుడు వాడికి ముడ్డి వలగొట్టాలని కోరిక కలగొచ్చు అటువంటివి వద్దు అంటే వైలెంట్ లేకపోతే వేరే వాళ్ళ యొక్క ప్రైవసీలోకి ఎంటర్ కావడం అన్నెసెసరీ విషయాలు నీది కానిది కోరుకోవడం అట్లా కాదు ఏది నీ పొటెన్షియల్ పరిధిలో ఉంది అది కోరుకో కానీ ఒక జిజ్ఞాసగా ఆసక్తిగా మాత్రం ఉంచుకుంటే చాలా బాగుంది.
(20:10) ఇప్పుడు నా పరిధిలో ఉంది నేను బుక్ రాస్తున్నా ఒక ముఖ్యమంత్రి ఇనాగరేషన్ చేయొచ్చు. ఆ స్థాయి ఉంది దానికి ఇప్పుడు నేను నోట్స్ ఆస్ట ఇట్ హస్ దట్ క్వాలిటీ ఇప్పుడు అంతలో ఎవరో భరణి గారో లేకపోతే ఎవరో వచ్చి మన పరిచయం ముఖ్యమంత్రి ట్రై చేద్దామని సేవ్ చేయమంటాను నేను అది ట్రై చేశము రావట్లేదు అంటే మీరు చేయండింట ఇప్పుడు ముఖ్యమంత్రి కోసం ట్రై చేశారు అనుకున్నాం ఇప్పుడు వాళ్ళ కోసం మన ప్లేస్ చేంజ్ చేయాలి ఇప్పుడు ఏమైనా చేస్తా నేను అది బాధ క్రియేట్ చేయద్దు నాకు అంతే నేను రీసెంట్ గా ఒకసారి చెప్పాను మీరు సింప్లిసిటీని కోరుకుంటారు అట్ల ఏమ లేదు
(20:44) సార్ నువ్వు రిసార్ట్ బుక్ చెయ్ ఈగోలెస్ నేను ఇక్కడ ఎట్లా ఉంటుందో అక్కడ ఎట్లా ఉంటాను అనేదే పాయింట్ తప్ప రిసార్ట్ తో నాకు పని లేదు. నేను రిసార్ట్ లోన నా మైండ్ ఇరుక్కపో అబ్బా రిసార్ట్ చాలా గొప్పగా ఉంది అప్పుడు అంత దరిద్రం ఉంది అనను నేను నాకు ఇదఎంతో అదంతే నీకుంది రిసార్ట్ గొప్పదని అది నీ ప్రాబ్లం నాకే ఇప్పుడు ఒక ఫ్రెండ్ కలిసాడు నిన్ననే ఎవరో ఒక ఫ్రూట్ వాయించెడు ఏదైనా మ్యూజిక్ ఎక్విప్మెంట్ కావాలంటే చెప్పండి ఎందుకు తీసుకోను మే బి సం లెస్ కాస్ట్ కావచ్చు లేదా సేమ్ కాస్ట్ కావచ్చు లేదా ఫ్రీ అవ్వచ్చు ఫ్రెండ్షిప్ కుదిరితే నేను ఒక పెయింటింగ్
(21:21) ఇయొచ్చు పుస్తకం ఇయొచ్చు యు షుడ్ సెలబ్రేట్ లైఫ్ కానీ అదే అల్టిమేట్ అది కచ్చితంగా నాకు కంపల్సరీ కావాలి అన్నప్పుడు వస్తుంది ప్రాబ్లం ఇంతే నేను చెప్పాలనుకున్నాను చెప్పాలి సో నా కోరికలు ఉన్నాయి అంటే అనంతంగా ఉన్నాయి. బుద్ధుడు చెప్పిన దాన్ని ఇది కొంత ఎక్స్టెన్షన్ ఇది కోరికలు బాధ కారణం నో అది నాకు వర్తిస్తలేదు నో ఐ డోంట్ అగ్రీ అందరు అట్లే అనుకుంటుంది అట్లే బతకను నాకేం సంబంధం నాకున్న ఏ కోరిక నాకు బాధ క్రియేట్ చేస్తలేదు.
(22:04) ఎందుకు ఐ హావ్ రీడిఫైన్డ్ వాట్ ఇట్ ఇస్ జస్ట్ ఎవరో బుద్ధుడు చెప్పాడు ఓషో గారు చెప్పారు సెకండ్స్ కూడా రాదా జీరో చిన్న చికాకు 2009 నుంచి ఇప్పటి వరకు అంటే నేను బాధపడ్డ క్షణమే లేదు. ఒక ఫ్యూ సెకండ్స్ లో కూడా ఎందుకు అనిపించదు అలాంటిది ఏమీ లేదు కదా నీకు విషయం అర్థమయిన తర్వాత ఫ్యూ సెకండ్స్ ఏంది గంట సేపోయింది విషయం అర్థమయింది అంతే బాధ కథం ఇప్పుడు నీకు సైకిల్ తొక్కడం వచ్చా ఐదేళ్ళ తర్వాత సైకిల్ ఇచ్చారు తొక్కమని
(22:49) ఎక్కి తొక్కుతావ అంతే ఐదేళ్ళ అయిపోయింది ఐ హావ్ టు థింక్ అని ఎందుకంటావ్ వెన్ యు నో సంథింగ్ 100% టు ద కోర్ ద క్రక్స్ ఆఫ్ ఇట్ సంశయం ఉండదు ఇంకా కోరికకు సంబంధించిన కంప్లీట్ డెఫినేషన్ ఇది ఇది నేను క్రియేట్ చేసుకున్నది అంటే నేను ట్రైడ్ అండ్ టెస్టెడ్ ఇది అదేమిటి చిన్న చిన్న కోరికలు అనంతంగా ఉన్నాయి నా పరిధిలో ఉన్నవి చాలా కోరికలు ఉన్నాయి నాకు అవి ఎలాగ తీరుతాయి ఇప్పుడే మళ్ళ ఇం మళ్ళ ఫస్ట్ అడుగుతున్నా నాకు కోరికని తీర్చున్నా నువ్వు సరే అను సరే ఆ లైట్ కొంచెం వెనక్కి జరుపు కుదరదు అను కుదరదు నేను చెప్పుకుంటా నా మీద కోపం లేదా లేదు నాకు పని మీదనే ఇష్టం తప్ప నాకు
(23:33) మనిషి మీద లేదు ఇదంటే ఒక చిన్న విషయం ఏదనా పని మీదనే ఇష్టం తప్ప మనిషి మీద లేదు నాకు ఐ యమ సో క్లియర్ అబౌట్ దిస్ నాకు నీ మీద ఏమాత్రం ఏమీ లేదు నువ్వు చేస్ నువ్వు అక్కడ ఉన్నావు కాబట్టి నిన్ను అడిగాను చేయడం చేయడం నీకు ఇష్టం అబ్బా అది నేను ఎవరిని బలవంతం చేయడానికిఐనఫోర్సంథింగ్ ఆన్సబడ పని జరగడం ముఖ్యం అంతే నువ్వు జరపలేదు నేను జరుపుతాను బాధత వాడి మీద నెగటివ్ గా ఏమ అనిపియదు ఎప్పుడు అనిపియదు ఐ రెస్పెక్ట్ ఎవ్రీ హ్యూమన్ బీయింగ్ వాళ్ళు ఎట్లా ఉన్నారో అది అలాగే ఉండాలి వాళ్ళు ఇప్పుడు ఇన్ని రోజులు నుంచి నువ్వు
(24:20) ఉంటున్నావ్ ఎప్పుడనా నియమం పెట్టాను నీకు తెలుస్తా కదా పెట్టాలి పెట్టొచ్చు కదా కాస ఆసక్తి లేదు. నువ్వు ఎలా ఉన్నావో అలా ఉండు అట్లా బతుకు నీకే తెలుస్తది. అక్కడి నుంచి నీకే తెలియని ఒక డిసిప్లిన్ వస్తది సహజంగా ఆవిర్భవిస్తది అది. అది చాలా అందంగా ఉంటది అది. నువ్వు ఒకడిని బలవంతం చేసి వాడిని సావగొట్టి ఆ లైట్ జరిపించుకుంటే నాకేం తృప్తి ఉంటది చెప్పు.
(24:47) ఇప్పుడు లైట్ జరపలేదు బాధపడ్డా బాధపడ్డది లైట్ గురించా వాడు జరిపినందుకా చూసినావా విషయం పక్కకు జరగాలి నీ దృష్టి లైట్ మీదనే ఉండాలి క్లియర్ విజన్ అబౌట్ యువర్ లైఫ్ ఇంతే దిస్ ఇస్ అన్నిటికీ ఎక్స్పెక్టేషన్ ఒకటే కనిపిస్తుంది అది ఒక్కటే ఏ ఎక్స్పెక్టేషన్ లేదు నాకు ఎవరి మీద నా మీద నాకే ఎక్స్పెక్టేషన్ లేదు చోడిదియా మనం పని చేసినకపోయినా ఏం కాదు యు డోంట్ డిస్ట్రాయ్ నేచర్
(25:32) ఇది చేయడానికి వీలు బికాజ్ నువ్వు నేచర్ లో ఒక భాగం అలాగే ప్రపంచాన్ని డిస్ట్రాయ్ చేయడానికి వీలు లేదు. ఇదరిక ప్రపంచాన్ని కాంట్రిబ్యూట్ చెయ్ లేదా గమ్ము ఉండు అన్ని వాడుకో దబ్బు టీవీ వాడుకోక దబ్బు ఫోన్ వాడుకోక దబ్బు ఫోన్ ఎత్తి కింది ఇయద్దు ఎందుకయద్దు అది నువ్వు తయారు చేయలేదు నేను వాడికి మనీ ఇచ్చావు దాని కరెక్టే అదే అహంకారం అంటుంది కొంచెం ఎన్లైటన్ కా అది వేరే వాళ్ళకి ఇచ్చి ఒక రాయి ఎత్తేయి నీ కోపం ప్రదర్శించాలఅనుకుంటే నువ్వు ఎత్తేయాలనుకున్నావే సో ఖరీదు అనేవి ఎందుకు ఎత్తేసాడు ఎందుకంటే ఎదుటి వ్యక్తి మనిషిలో ఖరీదు ఉంది కాబట్టి
(26:08) ఆ ఖరీదైన దాన్ని ఎత్తేస్తే నువ్వు డిస్టర్బ్ అయితావు కాబట్టి అది నేను రాయి ఎత్తేసాను అనుకో నీకుే డిస్టర్బెన్స్ లేదు. సో నేను నిన్ను దూరి నుంచి హర్ట్ చేయాలనుకున్నా అని చెప్తున్నాడు. లేదా నేను దేన్ని లెక్క చేయనని ఏదో స్టైల్ స్టేట్మెంట్ ఇవ్వడానికి కవర్ చేస్తాయి. నిజమైన మనిషి ఏ కోపాన్ని ఎవ్వరి మీద ప్రదర్శించకూడదు.
(26:31) ఎవ్వరినీ బానిసలు కాదని గుర్తుపెట్టుకోండి. గౌరవంగా పని చేయించుకో చేయలేదు డబ్బిఇచ్చి పని చేయించుకో విత్ డ్యూ రెస్పెక్ట్ అయినా చేయలేదు కొంచెం వ్యవధి చేసుకొని పని చేయించుకో డబ్బు ఇచ్చాం కదా అని ఆ ఒక రకంగా పని చేపించుకోవడం కానీ అలా చేయకూడదు అంతే అలా చేస్తున్నారు. నేను చేయను అట్లా నేను ఒక కంప్లీట్ స్టాండ్ తీసుకున్నా హ్యూమన్ లైఫ్ లో ఐ రెస్పెక్ట్ ఎవరీ హ్యూమన్ బీయింగ్ దే ఆర్ లైక్ మీ ఓన్లీ నాతో ఉన్నవాళ్ళు నాకు సహాయం చేయాలని ఏమీ లేదు.
(27:07) చివరికి బాలాజీ నువ్వైనా నేను నీళ్లు అడిగాను ఇవ్వకపోతే నేను లేసి తీసుకుంటాను. క్లియర్ జీవితకాలం క్లియర్ నాకు కాళ్ళు చేతులు పని చెప్పి దొగ్గి తీసుకుంటాను నేను తప్ప మిమ్మల్ని ఏమనో అంటే అంతా రెడీగా ఉన్నా నేను లైఫ్ పట్ల ఐ యమ్ ఇంట్రెస్టెడ్ ఇన్ మై లైఫ్ సో మచ్ ఇట్లాంటి పనికి రాని విషయాలుగా నేను బాధపడను. చెత్త ఇదంతా ఎవడు నమస్తే పెట్టలేదని ఎవ దేని కోసం బాధపడదు దేనికి బాధపడదు అసలు బాధనే లేదు.
(27:35) మనుషులు ఎంత ఇట్లా ఉందని బాధపడతాం [నవ్వు] నాకేం బాధ ఉంది ఏ బాధ లేదు ఐ యమ డన్ విత్ ఆల్ స్టూపిడిటీస్ అష్టవక్ర మహాగీతలో ఒకటి ఉంటదిన్నమాట ఒక లైన్ నువ్వు ఏది అనుకుంటే అదే తప్పు జేసామతి వైసిగతి అంటాడు నువ్వు ఆనందంగా ఉండాలనుకుంటే ఆనంద ఆనందంగా ఉండే విధంగా నీ జీవితం నిర్మించబడుతది. నువ్వు బాధపడాలనుకుంటే నువ్వు చేసే ప్రతి పని బాధ వైపు తీసుకెళ్తావ్.
(28:16) సో నువ్వు ఐఏఎస్ కావాలనుకుంటే ఐఏఎస్ పుస్తకాలే కొనుకుంటావు అనా కాదా క్రికెట్ బాల్ బ్యాటింగ్ ఎందుకు కొనుకుంటావ్ నేను ఐఏఎస్ అవ్వాలనుకుంటుంది అందుకే గ్రౌండ్ కి వెళ్తున్నా క్రికెట్ ఆడుతున్నా అని చూద్దాం. ఏ విజ్ఞత ఉన్నవాడైనా అంటాడు. ఐఏఎస్ సైతా అంటుందో మళ్ళ క్రికెట్ ఆడుతున్నావ ఏది అంటరా నా లక్ష్యం ఫ్యాషన్ డిజైనింగ్ే నేను రేపే కుకింగ్ కోర్స్ లో జాయిన్ అవుతున్నాను.
(28:40) ఎంత క్లియర్ గా ఉంది స్టేట్మెంట్ లో ప్రాబ్లం ఉందా సింకే లేదు తెలియనివాడు సూపర్ సార్ అంటాడు ఓసారి [నవ్వు] మా వదినం చచ్చిపోయింది పాపం అదృష్టం అంటే ఉంటే చాలా కష్టాలు అనుభవించి ఉండేది సంగతి ఆమె నేను మా కజిన్స్ ఉన్నాం మాకు కొంచెం చదువు ఉంది ఏదేమిటో కొంతవరకు తెలుసు అని తెలిగిపోయింది. ఆమె అన్న ఒక మాట ఏందంటే నా బిడ్డను మంచిగా సిఈసి చదిపిస్తా అంటే ఎవరి మీద కోపము చెప్తుంది అన్నమాట మంచి సిఈసి చదిపిస్తా అందులో ఏమంటాయి సిస్ అంటే హిస్టరీ హిస్టరీ ఎకనామిక్స్ ఇవి ఉంటాయి కదా సివిల్స్ ఎకనామిక్స్ కామర్స్ ఏ ఉంటాయి కదా సిఈ చదిపిస్తా తర్వాత పెద్ద డాక్టర్ని
(29:24) చేస్తా అన్నది [నవ్వు] మాకు అది తెలుసా చదవపాడ [నవ్వు] వాడు ఇంతే డాక్టర్ని చేసుకో చాయదాం పారా [నవ్వు] నేను నవ్వుతు చాయదాం పారా ఊకే నువ్వు డాక్టర్ చేసి క్లినిక్ అయినా పీలు వస్తాం కాన వదినా మధ్యాహ్నం వస్తం భోజనం పెట్టిన అమ్మ [నవ్వు] సిస్ చేపించి డాక్టర్ చేస్తా నీవే ఆమెకు తెలిీదు సిస్ అంటే ఏందో డాక్టర్ అంటే ఆమెకు ఆ రెండు పదాలు తెలుసు అంతే అంతే నీ దగ్గర ఉన్న దానితో నువ్వుఏదో బిల్డ్ చేస్తున్నావ్ మైండ్లో క్యాజిన్ ఇప్పుడు ఒక పిల్లవాడు ఉంటాడు జోబులో కొన్నే ఉంటాయి వాడు ప్రపంచాన్ని కొన్నాలే
(30:08) అనుకుంటాడు. విమానం కొత్త అంటాడు వాడు వాడికి తెలియదు విమానం కాస్ట్ ఎంతో తెలియని వాడు ఏమన్నా కొనుకోవచ్చు. షాప్ కి వెళ్ళే వరకు నీ ఊహ అట్లే ఉంటది సూపర్ గా అందుకే ఎవరైతే ఇంటర్ నుంచి బయటికి వెళ్లారో చాలా అహంకారం ఉంటది వాళ్ళకి ప్రపంచం తిరిగిన వాడికి తెలుసు వాడి అవకాశం ఏందో వాడు తన సెన్సెస్ లో ఉంటాడు. అది ఇండల్లో గురులు ఉంటారు వాళ్ళకి ఏం తెలియదు ఇంతగా ఊగిపోతా ఉంటారు ఛాలెంజ్ చేస్తారు వాడిని చంపేస్తా అంటారు ఏమో మాట్లాడారు తెలియదు వాళ్ళకి షుడ్ నో వాట్ యు ఆర్ మా ఓనర్ వాళ్ళ కుక్క ఉండేది.
(30:44) ఆ కుక్కను చూస్తే మాకు విపరీతమైన కోపం మా కజిన్ కి మరి వాళ్ళకి పిల్లలు ఉన్నప్పటికిని పిల్లలు సరిగా రెస్పెక్ట్ ఇయ్యారు కాబట్టి ఆ కుక్కని చాలా గౌరవంగా చూసుకున్నవాళ్ళు టామీ పాలు తాగవా బుజ్జికన్నా ఒరే నాన్న మేము ఫస్ట్ చాండ్రోలుగా కుక్క గురించి అనుకోలేదు ఎవరో మనిషితో మాట్లాడుతున్నట్టే ఉన్నది వ్యవహారం ఆ తర్వాత తెలిసింది మా కజ ఈ అమ్మాయి ఇదంతా కుక్క గురించి ఆరా మనం ఇక్కడ మాడి చస్తున్నాం మనకు పోయేది పాలు ఒకసారి ఇట్లా పరిగెత్తుకొని ఇట్లా వచ్చింది అది మిద్ద మీదకి దానికి తాడు ఉంది ఆమె కూడా మెట్లు ఎక్కుతుంది. దాని మూత అంతా పాలు అచ్చుంది.
(31:23) మీసాల కూడా పాలు ఉంది. మా కజిన్ ఘోరంగా డిసపాయింట్ అయింది. నాకు దాన్ని చూస్తే చిరాకు తింటుంది లిట్రలీ మరి తినడానికి తిండి లేదు అని సంబంధం లేదు కదా కానీ అట్లాంటి సంవేదనలు కలిగినయి. అయితే ఒకసారి దానికి ఏంది ఎప్పుడు చైన్ వేసి ఉంటది అది అరుగు మీద ఉంటది. అసలు ఏ కుక్క కనిపించిందా ఎట్లా అరుస్తదో తెలుసారా ఇప్పుడే పోయి మెడ కొరికి చంపేస్తా నేను ఒక కుక్క కుక్కని అన్నట్టే అరుస్తది అది అసలు ధీరోదార్థమైన ఒక యోధునిలాగా ఉంటది దాని ప్రవర్తన ఆ అంటది అప్పుడు టామి ఊరుకో నాన్న ఊరుకో బంగారు తల్లి ఊరుకో నాన్న ఆవేశపడొద్దు నీకు చాతి రాత్రి ఆయాసం
(32:03) అవుతుది అని ఆమె చెప్తుంటది. ఇదంతా మా కజిన్ చూస్తుంటాడు. నే నువ్వు వచ్చింది చదువుకోవడానికి [నవ్వు] కుక్క మీద పడ్డం ఏందంటే నాకు ధమాకారం అయితది రా చూస్తే ఎందుకంటే చిన్నప్పటినుంచి కుక్కలతో మస్త ఆడుకున్నాం మా కుక్కల గురించి మొత్తం తెలుసు ఫస్ట్ పోయినప్పుడు ఒక వింత జరిగింది మళ్ళీ సెన్సార్ గింతసారి ప్రాబ్లం అయితుంది అయినా సరే చెప్తున్నా సినిమా కాదు చెప్పుకోవచ్చు ఇ మెట్లఎక్కుతుంటారు ఏమ అరుస్తుంది అది అరుసినప్పుడు మాకు భయం అది గేట్ దగ్గరనే కట్టేస్తారు మూడు మూడు రెండు అంతస్తు దగ్గర మళ్ళ వాళ్ళు రావాలి ఐదు నిమిషాలు మీరు నిలబడాలి వచ్చిన తర్వాత
(32:33) టామీ ఊరుకున్నాన్న మన పైవాళ్ళ అన్న అంతనే చెప్ దానికన్నా ఎట్లా అయితే రా వీడు దానికి ఫీల్ అయ్యేటోడు అన్నకి హాయ్ చెప్పారు ఇట్లా అనేటోడు [నవ్వు] అయితే ఆ కుక్కని లోపట తీసుకెళ్ళిన తర్వాత ఒకసారి ఏమైందంటే అరే చిన్నప్పటి నుంచి కుక్కలతో ఆడుకుందాం మనకు తెలుసు కుక్ అంటే ఏందో ఈసారి ఓదని పిలువకు ఐ వాంట్ టు డు సంథింగ్ మెట్లఎక్కుతున్నాం అది ఓపి అసలు ఇంక ఏ మాట లేదు ముచ్చట లేదు ఇట్లా పక్క పక్కకి జరిపోయిందని ఇట్లా జరిగింది ఇట్లా పొయ్యి అనుకుంటా ఆమె మేమంతా మిద్ద మీద పోయినాయి అరుస్తుంది.
(33:13) ఏంది బేటా అట్లా అరుస్తున్నావు ఇంతకుముందు అన్నోలు వచ్చినప్పుడు అరుస్తుంటావు ఇప్పుడు అన్నోలు పోయినాక అరుస్తున్నావ్ ఏంది బేట నీకు ఫ్రెండ్షిప్ అయింది అంటుంది అదేమో చెప్పలేదు ఏమైందో అయితే ఇట్లా కుక్కలు కనిపిస్తే అరుస్తది కదా దాని కోరిక ఏం తెలుసా అన్ని కుక్కలు చంపేస్తే కుక్కలు అన్నట్టు ఉండదది ఒకసారి వీళ్ళు ఏం చేసిరు మాకు అప్ప చెప్పారు కుక్కని ఇలా వాకింగ్ చేసి మళ్ళ కట్టేయండి మళ్ళ మధ్యాహ్నం వరకు మా అన్న సరే అన్నాడు వాళ్ళు పోగానే దాని చెవు విండి ఏమో చేసింద దానికి ఆ తర్వాత రోడ్డు మీద తీసుకొస్తే అక్కడ ఏడు కుక్కలు ఉన్నాయి. అసలు ఎట్లా అరుస్తుందో తెలుసా
(33:47) ఇట్లా గుంజుతుంది ఇట్లా ఇట్లా అరువు పోయి కర్చేస్తాను అంటుంది అది మా ఓడు జస్ట్ ఇట్లా గొలిసి వదిలేసింది ఎట్లా బుల్లెట్ పోయినట్టు పోయిందిరా వాటి మధ్యలకి పోంగా ఇట్లా చూసినాయి అంతే అందులో ఒకటి తొడ పట్టుకుంది. ఒక ఫోర్ ఫైవ్ డేస్ బయటికి వెళ్ళే అది [నవ్వు] ఆ తర్వాత ఏక్దం టండా పడగావు ఎవరిది అరుసుడు లేదు చూసి దానికి ఫస్ట్ మొట్టమొదటిసారి రిలేటమెంట్ అయింది.
(34:17) ఆమె అక్కడే ఆశ్చర్యపోతుంది ఏమండీ కుక్క ఏమేది ఈ మధ్య ప్రశాంతంగా అయింది ఎంత చక్కగా ఆడుకుంటుంది మనతోటి ఇంత మంచిగా ఎందుకయ్యావు నాన్న పైన విద్ద మీద ఇట్లా మావాడు [నవ్వు] బికాజ్ ఆఫ్ మీ అయితే నేను చాలాసార్లు గమనించిన మా కజిన్ ని ఒక రకంగా చూసింది ఇట్లా మేబి కృతజ్ఞతనో లేకపోతే కోపమో నాకైతే తెలియదు ఇదంత ఎందుకు చెప్తున్నాను అంటే ఒక ఎనిమల్ కూడా ఉంటది ఒక థాటు నేనుేదో సాధించేస్తా తెలుస్తుంది నువ్వు రియాలిటీ లోకి వస్తే తెలుస్తది వాట్ యు ఆర్ ఇప్పుడు నువ్వు ఇప్పుడు నీకు కోరికలు ఉంది నిజంగా తీరని కోరికలు ఉంటాయా మనిషికి కోరిక అంటేనే నువ్వు తీరగలిగిందే
(34:59) కోరుతున్నావ్. తీరని కోరిక ఎప్పుడు కోరదు మైండ్ గుర్తుపెట్టుకో నీ మైండ్ మొత్తం తెలుసు నీ గురించి నీ దగ్గర ఎన్ని పైసలు ఉన్నాయి నీకు ఎంత బాడీ ఉంది నీ ఆలోచన లేంది నీ బంధువులకి ఎన్ని డబ్బులు ఉన్నాయి ఎవ్రీథింగ్ అది స్కాన్ చేసి పెట్టుకున్నది. అందుకే నీ మైండ్ నీకు ప్రెసెంట్ చేసే డిజైర్ ఏదైతే ఉందో అది అన్వాంటెడ్ డిజైర్ ఎప్పుడూ ఉండదు. నీ పరిధిలో ఉన్నదే ఉంటది.
(35:19) పరిధిలో ఉండేది ఉంటది కొంచెం టైం తీసుకు ఆ కానీ నీ పరిధిలో ఉంది కానీ అది నీ లైఫ్ లో కొన్నిసార్లు రావచ్చు రాకపోవచ్చు ఇంతే అక్కడ వస్తది ప్రాబ్లం ఇప్పుడు ఇంత మంది సినిమా తీయగలుగుతాడు సినిమా తీయడం మన పరిధి మన పరిధిలో ఉన్నట్టు ఎలా అవుతుంది నీ పరిధిలో ఉంది కానీ నీది కాదు అది ఇప్పుడు ఒక కార్ కొనాలనుకున్నావ్ మీ ఇంట్లో ఆస్తు ఉంది ఆ మాకు ప్లాట్ ఉంది అమ్మేసి కొనుక్కుందాం అనిపించింది తీరపోతే మీ ఒప్పుకుంటలేడు.
(35:44) అట్లా ప్రాబ్లం రావచ్చు. అంటే సో మెనీ ఆస్పెక్ట్స్ ఉన్నాయి. నీదే తెలుస్తుంది నీకు ఇప్పుడు దిక్కుతలేదు. అట్లా మనిషి రకరకాలుగా సఫర్ అవుతుంటున్నాడు. సో ఇట్లాంటి సఫరింగ్స్ నాకేమ లేవు. నిజంగా లేవు ఏదో టాక్ కోసం చెప్తున్నది కాదు అంటే అబద్ధం చెప్పి కన్విన్స్ చేయాల్సిన అవసరం నాకు లేదు. ఐ యమ్ డామ్ హ్యాపీ అంటే చాలా హ్యాపీగా ఉన్నాను.
(36:11) నేను ఏం సాధించినా సాధించకపోయినా ఈరోజు తర్వాత నేను ఎవరు కలవకపోయినా నేను రాసిన పుస్తకం ఎవ్వరు కొనకపోయినా నేను పెడుతున్న వీడియో ఎవ్వడు కేర్ చేయకపోయినా నా వైరస్ ఎవడు వినకపోయినా అస్సలు ఎవరి మీద కోపం లేదు నాకు ఎందుకు కోపం లేదంటే నాకు నచ్చింది నేను చేస్తున్నా వాళ్ళకి నచ్చింది వాళ్ళు చేస్తున్నారు. నాకు వీడియో చేయడం ఇష్టం వాళ్ళకి చూడకుండా ఉండడం ఇష్టం.
(36:36) ఇంతకంటే అద్భుతమైన సంబంధం రియల్ ఫ్రెండ్షిప్ ఎట్లా ఉంటది. సో ఐ మేడ్ ద హోల్ ఎగజస్టెన్స్ మై ఫ్రెండ్ అందుకనే కోపం లేదు. చిన్న చిన్న డిజైర్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి. అందులో పనికి సంబంధించిన చాలా ఉన్నాయి ఒక ఇంట్రెస్టింగ్ నాకు రౌండ్ బుక్ రాయాల కోరిక రౌండ్ ఉండాలి ముఖి చాలాసార్లు అనిపిస్తది రౌండ్ ఉండి ఇట్లా ఓపెన్ అయితే రెండు రౌండ్లు అయితాయా లేదా రౌండ్ ఉండి ఇట్లా ఓపెన్ చేస్తే అర్ధ చంద్రకారం అవుతదా ఐ యమ థింకింగ్ ఐ డోంట్ నో వాట్ ఇట్ ఇస్ ఈ కోరిక ఉంది నాకు నాకు ఇంకో కోరిక ఏముంది
(37:22) లైవ్ స్ట్రీమింగ్ చేయాలని కోరిక ఉంది. కానీ అది ఎట్లా చేయాలో నాకు టెక్నాలజీ అర్థం వస్తలేదు. మొన్న వంశి అనేవాడు వచ్చిండు. రేపు ఫోన్ చేస్తా అన్నాడు చేయలేదు. నేను కూడా చేస్తాన్నా చేయలేదు. వంశి నాకు రేపు వెళ్ళండి ఫోన్ చెయ్. సో ఐ వాంట్ టు డు లైవ్ స్ట్రీమింగ్ లైవ్ స్ట్రీమింగ్ దీనికి ప్రతిరోజు మధ్యాహ్నం కూడా ఖాళీగా ఉంటాం.
(37:39) సో లైవ్ స్ట్రీమింగ్ ఆన్ చేసి పెట్టాలి. దానికి ఒక కీ ఉంటది ఒక లింక్ అది ఓపెన్ చేస్తే ఎవరైనా మనకు వీడియో కాల్ చేయొచ్చు లేదా ఆడియో కాల్ చేయొచ్చు. కొన్ని గంటలు మనం ఒక పక్క పెయింటింగ్ చేస్తున్నా రికార్డ్ అయితేనే ఉంటది. అంటే మనం ఈ ఏరియా ఉందా దిస్ విల్ బి టెలికాస్టెడ్ ఫర్ సిక్స్ సెవెన్ అవర్స్ కంటిన్యూస్లీ ఏవైనా లైన్ లోకి వస్తారు మాట్లాడతారు అదంతా YouTube లో లైవ్ వస్తూనే ఉంటది.
(38:04) ఏదైనా ఒక బుక్ తీసుకొని ఆ పుస్తకం మొత్తం రీడింగ్ సెషన్ చేయాలి ఆ ఆసిక్స్ సెవెన్ అవర్స్ లో ఎవరైనా ప్రశ్నలు అడిగితే అడగొచ్చు ఎవరైనా జోక్స్ చెప్పాలనుకుంటే చెప్పొచ్చు ఎవరైనా ఏదనా షేర్ చేసుకోవాలనుకుంటే చేసుకోవచ్చు ఎనీథింగ్ కెన్ బి డన్ ఐ విల్ డ దిస్ ఈ కోరిక ఉంది నాకు రెండోది అది చేయకపోయినా ఏమి కాదని పూర్తిగా తెలుసుకొని చెప్తున్నాను అది ఉంది కాబట్టి నువ్వు చేయాలనిపిస్తుంది కారు కొందాలన్న కోరిక ఎందుకు వస్తది చెప్పు నీకు మన లేదు కాదు అసలు కారు ఉంది కాబట్టి లేకపోతే ఎందుకు వస్తది ఇప్పుడు ఎగజాంపుల్ వెయ్య ఏళ్ళ క్రితం కార్ కావాలని కోరిక
(38:44) వస్తుంది అది ఏమీ లేదు కదా ఏమీ లేనప్పుడు ఎందుకు కోరిక వస్తది అదే అంటున్నా సో కోరిక ఆధారం ఏమిటి అనేది దాంట్లో ఉంది ఆన్సర్ సంథింగ్ ఉంది అది నీకు కావాలనుకుంటున్నా అది నీ పరిధిలో ఉంటే కచ్చితంగా వస్తది. నీ పరిధిలో ఉండి ఒక్కోసారి ఏమనా కాంప్లక్సిటీ ఉంటే రాదు లేదా లేట్ వస్తది దానివల్ల నీకు యంజైటీ ఇవన్నీ వస్తాయి.
(39:02) నీ పరిధిలో లేదా ఎప్పటికీ రాదు సో ఏది ఏమైనా సరే బాధపడక అన్నది నా సారాంశం మైండ్ ఉంది కోరు కానీ జరగకపోయినా ఎవరిని బ్లేమ్ చేయకు నువ్వు బాధపడకు ఇదేం బలహీనత కాదు ఒక క్రియర్ క్వాలిటీ అలాగని ఇప్పుడు నేను ఎవరిని బలవంతం చేస్తలేను ఒప్పిస్తలేను ఇలాగే ఉండమని మీ ఇష్టం నేనైతే జీవిత కాలం ఎప్పుడు బాధపడొద్దని నా జీవితాన్ని నిర్మించుకున్నా ఎవరైనా బాధపడాలనుకుంటే లేద ఫీల్ సాడ్ అది వాళ్ళ చాయిస్ అది మనకు సంబంధి అంతే ప్రస్తుతం
No comments:
Post a Comment