Friday, March 6, 2026

పొరపాటుకి తప్పుకి తేడా ఇదే - Dr. Harish Tenneti | Relationship Realities Episode 8 | Suneethas Media

పొరపాటుకి తప్పుకి తేడా ఇదే - Dr. Harish Tenneti | Relationship Realities Episode 8 | Suneethas Media

Author Name:Suneethas Media

Youtube Channel Url:https://www.youtube.com/@SuneethasMedia

Youtube Video URL:https://www.youtube.com/watch?v=XoJbnEOtly8



Transcript:
(00:00) నమస్తే హరీష్ గారు నమస్తే అండి సార్ ఎలా ఉన్నారు సర్ ఆల్ గుడ్ ఎలా ఉన్నారు బాగున్నారు యా సూపర్ గుడ్ సర్ థాంక్యూ సర్ ఇప్పుడు మామూలుగా ఒక పొరపాటుకి ఒక తప్పుకి ఏంటి సర్ డిఫరెన్స్ యా తెలియక చేసి ఎప్పుడైనా బై మిస్టేక్ లో జరిగిపోయినది పొరపాటు మ్ రిపీటెడ్ గా జరుగుతోంది తప్పు తెలిసి చేస్తే పాపం ఉమ్ చాలా ఇంపార్టెంట్ ఇది మీరు రెండు అడిగారు నేను మూడు చెప్తున్నా తెలియక ఎప్పుడైనా జరిగిపోయింది బై మిస్టేక్ అవుతుంది మనుషులమందరం పొరపాట్లు చేస్తాం ఒకటి అనుకుంటాము బట్ ఇంటెన్షనల్లీ అయి ఉండకపోవచ్చు జరగొచ్చు తప్పులు ఎవ్వరైనా చేస్తారు. రిలేషన్షిప్స్ లో గనుక
(00:40) పొరపాట్లు ఉంటే క్షమించొచ్చు ఓకే ఎప్పుడైనా తెలియక జరిగింది పొరపాటు ఏ పొరపాటైనా రెండు సార్లు మాక్సిమం బికాజ్ పాత అలవాటు ఉండిఉంటుంది ఆ అలవాటులో పొరపాటు జరగొచ్చు జరగొచ్చు ఓకే పొరపాటు దాటి తెలుస్తుంది అది మ్ అయినా చేస్తున్నాడు తప్పు ఓకే కంప్లీట్ గా తెలిసి స్పృహ ఉండి చేస్తున్నారు అది పాపం పాపం ఓకే సో అందుకని రిలేషన్షిప్స్ లో మాత్రం పొరపాట్లను క్షమించొచ్చు మ్ తప్పుని ఒకసారి మందలించో తప్పుకి సంబంధించిన సామదాన భేద దండోపాయాలు వాడుకోవచ్చు.
(01:20) మ్ ఒకవేళ తెలిసి చేస్తే ఇంకా వదిలించుకోవడమే నయం. ఓకే ఇది రిలేషన్షిప్ లో నువ్వు ఎలాంటి దానికి తీసుకున్నా సరే ఓకే ఆ రిలేషన్షిప్ సంబంధించి ఫైనాన్షియల్ మేటర్స్ కానీ రిలేషన్షిప్ కి సంబంధించిన ఆ మనుషుల మధ్యలో బంధం గురించి గాని లేకపోతే ఎనీవేర్ వాట్ఎవర్ అందులో ఫాక్టర్స్ తెలియకుండా జరిగిపోతే క్షమించొచ్చు ఒకసారి రెండు సార్లు మాక్సిమం దాన్ని దాటాక కూడా వాళ్ళు అదే చేస్తున్నారంటే దే ఆర్ ఇంటెండింగ్ టు డూ ఇట్ మ్ ఓకే సో కొంతమందికి ఏమవుతుందంటే అంటే తప్పు చేస్తారు తర్వాత రియలైజ్ అవుతారు అరే నేను చేశనే అని చెప్పి చేసేటప్పుడు కూడా తెలుస్తుంది వాళ్ళకి కొంచెం ఇలా
(02:02) చేస్తే వాళ్ళు బాధపడతారేమో అని కానీ సమ్ ఫాక్టర్స్ వల్ల కొంత అలవాటు వల్ల కొంత పర్లే నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటాను ఇది చేయడం ఇప్పుడు కరెక్టేలే అని తప్పు చేస్తారు. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతుంది. ఒకాయన వాళ్ళ వైఫ్ కి తెలియకుండా కొంత డబ్బు తీసుకెళ్లి ఫ్రెండ్ కి ఇచ్చాడు. ఓకే వాడు కొంచెం ఎగ్ కొట్టేసాడు నెక్స్ట్ టైం కి వాళ్ళ వైఫ్ చెప్పింది అట్లా ఎవ్వరికీ ఇవ్వద్దు అట్లాగ డబ్బులు నువ్వు ఎవరికి ఇచ్చినా కూడా డబ్బులు వెనక్కి రావు మోసపోతావు మ్ రెండోసారి ఆమె ఇట్లా అంటదని తెలిసి వాళ్ళ ఫ్రెండ్ అడిగితే చెప్పకుండా ఇచ్చేసాడు
(02:37) చెప్పకుండా ఓకే ఓకే సమహౌ అది ఏం కాదు వచ్చేస్తుంది ఒక రెండు రోజులు అడ్జస్ట్మెంట్ అనే దాంట్లో ఇచ్చాడు. నేను ఇచ్చేస్తారా టూ డేస్ లో అన్నట్టు అప్పు ఇద్దామని కాదు దాంట్లో ఏదో వడ్డీ వస్తుందని కాదు ఇస్తాడులే ట్రాన్సాక్షనల్ అన్నట్టు నేను చెప్పాను కదా నీకు ఇవ్వద్దని అయినా ఇస్తున్నావ ఏంటి అని అది తప్పు కింద మారింది ఇప్పుడు పొరపాటు మిస్టేక్ ఇచ్చాను వాడు ఇస్తాడు అనుకున్నా ఇవ్వలేదు ఆ పొరపాటు కాస్త తప్పుగా మారిపోయింది.
(03:06) ఇంకొంతమంది ఉంటారు కావాలని డబ్బుని వ్యసనము కోసమో జూదము కోసమో దేనికో దాంట్లో ఇన్వెస్ట్ చేస్తున్నామ అనే దాంట్లో అన్ని రాంగ్ సైడ్ పెట్టేసి అవగాహన రాహిత్యంతో అది పోతది అని తెలిసి కూడా చేస్తారు. అది పాపం పాపం సో ఇంత క్లియర్ గా ఎనీ రిలేషన్షిప్ లో పెట్టుకోవాలి. ఇవి క్లారిటీ ఉంటే మనకు రిలేషన్షిప్ లో డౌట్లు రావు రిలేషన్షిప్ లో ఎక్కడ నిర్ణయం తీసుకోవాలో తెలుస్తుంది.
(03:34) నా దగ్గరికి వచ్చే వాళ్ళు చాలామంది ఈ తప్పు దగ్గర పాపం దగ్గర మిగిలిపోయి ఆగిపోతారు ఇప్పుడు ఆగాలా వద్దా ఉండాలా వద్దా వాళ్ళని క్షమించాలా వద్దా క్షమించడం క్షమించకపోవడం ఇస్ ఏ పర్సనల్ లెవెల్ నువ్వు బాధపడడం బాధపడకపోవడం కి యూస్ అవుతుంది ఇది సపోజ్ ఒకడు పొరపాటు చేశడు బాధపడకు ఫర్గివ్ దెమ ఒకడు తప్పు చేస్తున్నాడు ఒక మిస్టేక్ అయిపోతుంది కావాలని చేస్తున్నాడు.
(03:58) వాడిని ఆ క్యారెక్టర్ లో కరెక్ట్ చేయగానే నువ్వు బాధపడకు అరే నేను ఎంత చెప్పినా మా ఆయన వినడే మా ఆయన వినడే మా ఆవిడ వినదే అందులోకి వెళ్ళకు ఓకే యు ట్రై టు చేంజ్ దట్ వర్ థర్డ్ పాపము చేసేవాళ్ళని నువ్వు మార్చాలని ప్రయత్నం చేసి డ్రైన్ అయిపోతావు కానీ వాళ్ళు మారరు మారరు పాయింట్లెస్ అక్కడ ప్రయత్నం చేసి అనవసరమైన ప్రెజర్ టైం వేస్ట్ ఎనర్జీ వేస్ట్ వాళ్ళ ఓపిక వేస్ట్ ఓకే సో ఇంతే సింపుల్ గా దీన్ని తీసుకోవచ్చు.
(04:28) నేను ఇంకొక అడుగు పైకి వెళ్లి చెప్తా ఒకవేళ ఇలాంటి మనకి వ్యసన రూపంలో కానీ అంటే ఆల్కహాల్ డ్రగ్స్ లేకపోతే వేరే జెండర్ అట్రాక్షన్స్ తో ఉంటే కచ్చితంగా అది పాపము కిందకే కౌంట్ చేసుకోవాలి అది ఉండదు అది ఎన్ని రోజులు మనకు చాలా ఓపిక కావాలి అది సెట్ చేసుకోవడానికి వెంటనే టేక్ లీగల్ హెల్ప్ పోలీస్ హెల్ప్ ఒకవేళ డ్రగ్ ఎడిట్స్ అట్లా ఉంటే టోల్ ఫ్రీ నెంబర్స్ ఉన్నాయి ఇప్పుడు కాల్ చేసే డీ ఎడిక్షన్ సెంటర్స్ కి వెళ్లి దాన్ని డీల్ చేయాలి అయ్యో మారుతాడేమో చెప్తే అర్థం చేసుకుంటాడేమో అలాంటి దాంట్లోకి వెళ్లద్దు టైం వేస్ట్ చేయొద్దు.
(05:06) చాలా మంది అదే మిస్టేక్ చేస్తారు సర్ మారుతారు మారుతారు మనవాళ్లే కదా సంవత్సరాలు జరిగిపోతాయి ఒకటి రెండు కాదు సంవత్సరాలు సంవత్సరాలు తరబడి అందులోనే ఉండిపోతారు. విచ్ విల్ ఆల్వేస్ స్పాయిల్ అది నీ ఏజ్ అయిపోతుంది ఎనర్జీ అయిపోతుంది ఓపిక అయిపోతుంది పిచ్చెక్కిపోతుంది అయినా మారరు మారరు సో దిస్ ఇస్ వెరీ వెరీ డేంజరస్ ఇది ఒక ఆస్పెక్ట్ రెండో ఆస్పెక్ట్ వచ్చేసి ఒకవేళ వాళ్ళు మారాలి అనుకున్నా ఎవరి ఇన్ఫ్లయెన్స్ తోనో ఉంటారు.
(05:35) అదర్ పీపుల్ ఇన్ఫ్లయెన్స్ తో ఉన్న వాళ్ళని మార్చే ప్రయత్నం చేయాలి బట్ వాళ్ళతో ఫైట్ లోకి వెళ్ళద్దు ఎందుకు అంటున్నాను అంటే ఒకవేళ ఫైట్ లోకి వెళితే మనం ఎప్పుడూ చెడ్డవాళ్ళం అయిపోతాం అవతల వాడు ఎప్పుడు హీరో అయిపోతాడు స్వీట్ పర్సన్ లా స్వీట్ పర్సన్ లాగా వాళ్ళు బిల్డ్ అప్ ఇస్తారు. సో అందుకని తప్పు చేస్తున్నారు నేను తల్లిదండ్రులకు చెప్తాను ఈ మాట తప్పు చేస్తున్నాడు కొడుకు కూతురు తప్పు దారిలో పడ్డారు.
(06:02) వీళ్ళు వాళ్ళని కరెక్ట్ చేసే దాంట్లో కోపం చూపించి అగ్రెషన్ చూపించి కొట్టి రూమ్లో బంధించి చేస్తారు. హమ్ దానివల్ల అవతలవాడు హీరో అవుతాడు మీరు విలన్ అయిపోతారు సో వాళ్ళు తప్పే వాళ్ళు చేసేది ఇంటెన్షనల్లీ పాపమే అయినా సరే దానిని కరెక్ట్ చేసే విధానం షుడ్ బి సాఫ్ట్ అండ్ కూల్ లేకపోతే ఇరుక్కుపోతారు ఎంతో మంది ఫ్యామిలీస్ వస్తారు నా దగ్గరికి ఏదో వేరే మ్యారేజ్ చేసుకున్నారని లేకపోతే డబ్బులు ఎందులోనో పెట్టేస్తున్నాడు బెట్టింగ్ యప్స్ అని కులాంతర వివాహాలని లేకపోతే మతాంతర వివాహాలని ఇలాంటి డిఫరెంట్ డిఫరెంట్ స్టోరీస్ తో వస్తారు.
(06:40) ఏది వచ్చినా వాళ్ళ మీద కోపం చూపించి పగ పెంచుకొని వాళ్ళతో ఫైట్ చేస్తే అల్టిమేట్లీ మిగిలేది మీరు చెడ్డగా విలన్ గా అవతల వాడు మోసం చేసేవాడు హీరోగా మిగులుతాడు. నిజమే సార్ ఎప్పుడు అది సో అందుకని పొరపాటు తప్పు పాపం ఈ మూడిటిని డిఫరెన్షియేట్ చేసుకోవాలి అందులో రిలేషన్షిప్స్ లో పక్క ఓకే ఎవ్వరూ కూడా ఐదారు సార్లు బై మిస్టేక్ చేశారు.
(07:06) ఐదఆరు సార్లు జరుగుతోంది అది ఇంటెన్షనల్ అది సెల్ ఫోన్ లో చాటింగ్ దగ్గర నుంచి మొదలు పెట్టుకొని రియల్ లైఫ్ లో బయట తిరిగే దగ్గర నుంచి మొదలు పెట్టుకొని అప్పులు చేసే దగ్గర నుంచి అన్ని రకాలుగాను ఉంటాయి. దీంతో జడ్జ్మెంట్ ఈజీ అయిపోవాలి. మనుషులుగా మనం చేయగలిగింది ఏంటంటే ఏదైనా తెలుసుకుని దాని మీద విచక్షణ పెంచుకోవడం దాన్ని కొంచెం అండర్స్టాండ్ చేసుకుని దాని పైనకి ఎదిగి ఆలోచించడం దానికి ఇవన్నీ ఇన్ని క్లాసులు చెప్పేది కూడా ఒక తెలుసుకుని దీని గురించి నేను ఎక్కువ ఆలోచించి టైం వేస్ట్ చేసుకోదలుచుకోలేదు అనేది తెలుసుకో తెలుసుకోవాలి
(07:44) చాలా మందికి అది అర్థం అర్థమైనా ఏంటో చేయలేరు చేయలేదు సార్ నిజంగా ఎంతో చేయాలి కష్టమైపోతుంది కష్టమైనా సరే అది ప్రయత్నం చేస్తే ప్రశాంత ఉంటారు చాలా మంది ఇట్లా ట్రస్ట్ చేసి అరే మారుతారు అని ఒకటి అరే వీళ్ళే సరేలే మనవాళ్లే కదా అని ఒకసారి ఇట్లా లైట్ తీసుకుంటారు చాలా మట్టికి చేసి చేసి మోసపోతాం అండ్ స్టార్టింగ్ లో అలాంటివి వదిలేస్తే మ్ ఒకచోట పొరపాటు జరిగింది మనం అప్సెట్ అయ్యాము అని తెలియకపోతే అది వాళ్ళు గ్రాంటెడ్ గా తీసుకుంటారు.
(08:14) అది వాళ్ళు టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్ నెక్స్ట్ టైం మళ్ళీ చేసుకో మళ్ళీ మళ్ళీ చేసుకో నువ్వు ఫస్ట్ టైం వినలేదా సెకండ్ టైం వినలేదా ఎప్పుడైనా తప్పుని ఒకొక పొరపాటుని చెప్పాలి దిస్ ఇస్ నాట్ రైట్ ఇది చేయకూడదు ఇది చేస్తే నాకు నచ్చట్లేదు అనే బౌండరీ క్లియర్ గా గీయాలి చాలా మంది చేయరు ఆ పని చేయరు సార్ ఒకసారి తప్పు జరిగిపోయింది పోన్లే సరే చూద్దాంలే ఇక మారతాడులే నమ్మరమ్మ నేను చెప్తాను ఒక ఎగ్జాంపుల్ ఎంగేజ్మెంట్ అయ్యి ఎంగేజ్మెంట్ నుంచి మ్యారేజ్ లోపల 100 గొడవలు డబ్బుల కోసము లేకపోతే కట్నం కోసము 100 గొడవలు అయినా పెళ్లిఅయ్యాక మారుతారులే అని ఎలా మారుతాడు నీకు ఇంకా ఎంగేజ్మెంట్
(08:58) అవ్వగానే నీకు కట్నం కోసం వేదింపులు చేస్తుంటే వాడు పెళ్లిఅయ్యాక ఎలా మారిపోతాడు ఛాన్సే లేదు కదా ఎంగేజ్మెంట్ అయ్యి ఒకతను ఆ కాబోయే భార్య ఏదో పార్టీకి తీసుకెళ్లి అక్కడ ఇన్సల్ట్ చేసి నువ్వఏంటి ఇట్లాంటి బట్టలు వేసుకొచ్చావ్ నీకేం బుద్ధి ఉంది నీకేంటి ఇదే అంటే అయినా పెళ్లి చేసుకుందాం. సో నీకు రెడ్ లైట్ కనిపించిన చోట ఆ రెడ్ ఫ్లాగ్ కనిపించిన చోట స్టాప్ చాలా మంది అది చేయరు.
(09:27) ఆ పొరపాటు దగ్గర వాళ్ళు ఏం కాదులే ఏం కాదులే ఏం కాదులే అని వదులుతారు. అది తప్పుగా మారి పాపముగా మారి మననే చంపుతుంది. సో అందుకని బీ వెరీ కేర్ఫుల్ దీనిలో ఇగోలోకి పోకూడదు అమాయకత్వానికి పోకూడదు. ఉ యు షుడ్ బి డిసెసివ్ ఇన్ యువర్ లైఫ్ నీ లైఫ్ లో ఏ నిర్ణయమైనా నీకు తగ్గట్టుగా ఉండాలి. ఎవడినో సాటిస్ఫై చేయడానికి ఉండద్దు.
(09:52) ఇంక ఇంతవరకు వచ్చేసింది కదండీ ఎవరేమనా ఏమనా అనుకుంటారేమో అని పెళ్లి చేసిన వాళ్ళు ఉన్నారు. చాలా మంది సార్ అంటే నిజంగా సొసైటీ కోసమే ఎక్కువ మనం బ్రతుకుతున్నట్టు అనిపిస్తుంది వాళ్ళఎవరో అనుకుంటారని కూతుర్ని తీసుకెళ్లి అట్లాగా కొడుకుని తీసుకెళ్లి ఇట్లాగా ఎందుకు చేస్తారమ్మా అంటాను నేను నెవర్ ఎవర్ తెలియకుండానే సొసైటీ ప్రెజర్ వల్ల ఫ్యామిలీ వాళ్ళు ఏమనుకుంటారు అనో పొరపాట్లని వదిలేస్తాం అది కాస్త పెద్దగా మారిపోతుంది.
(10:18) దెన్ అది టార్చరస్ గా మారుతుంది లైఫ్ లో సో వెరీ కేర్ఫుల్ రిలేషన్షిప్స్ లో ఉన్నప్పుడు ఆ సందర్భాన్ని బట్టి ఆ ఆలోచించే విధానం మారాలి అర్థం చేసుకోవాలి ఎక్కడ మనం బిహేవ్ చేయొచ్చు అది రూడ్ గా అవసరం లేదు తెలుసా తప్పును చెప్పాలి అంటే అరుచుకునో కొట్లాడుకునో కాదు చాలా క్లియర్ గా విత్ బౌండరీ క్లియర్ గా చెప్పొచ్చు మ్ వాళ్ళు మారట్లేదు అని తెలిసినప్పుడు సెన్సిబుల్ గా ఆలోచించొచ్చు ఇంకా ఇంకా మారనప్పుడు నేను అనవసరంగా దీనిలో ప్రొసీడ్ అవ్వను.
(10:49) అట్లీస్ట్ ఇక్కడ నేను ప్రెజర్ పడను అని తెలుసుకోవాలి. చాలా మంది చేయరు సఫర్ అవుతారు. సర్ ఇలాంటి మిస్టేక్స్ ని మనం క్షమించొచ్చు అనడానికి అంటే ఒక టూ త్రీ ఎగ్జాంపుల్స్ గా ఇవి క్షమించండి ఏ మాత్రం క్షమించొద్దు అంటే ఎలాంటి వాటి గురించి చెప్తారు చాలా ఇంపార్టెంట్ చెప్తాను నేను వాళ్ళకి సంబంధించింది మీరు క్షమించొచ్చు. హమ్ చాలా మటుకు నాకు నేను ఫ్యామిలీ గొడవల్లో వచ్చినప్పుడు అతను బాధ్యత తీసుకోడండి ఖాళీ కూర్చుంటాడు.
(11:17) ఉమ్ నేనే అన్ని చూస్తున్నానండి ఎంత తప్పండి అట్లాగా అంటారు. అతను ఖాళీగా కూర్చోవడం ఇస్ నాట్ యువర్ ప్రాబ్లం నువ్వు ఎక్కువ వర్క్ చేస్తున్నావ్ నీ ప్రాబ్లం అది ప్రాబ్లం్ ఓకే సో అవతలవాడు రిలాక్స్డ్ గా మెల్లిగా నెమ్మదిగా వాళ్ళు పళ్ళని చేసుకుంటున్నారు ఇస్ నాట్ ఏ ప్రాబ్లం్ ఓకే ఇంకొకటి వాళ్ళు ఎర్న్ చేసుకుని వాళ్ళ వాళ్ళ పరిస్థితిలో వాళ్ళు డీల్ చేసుకుంటున్నారు.
(11:41) ఆ ప్రాబ్లం్ ని మనం కరెక్ట్ చేయాలని అది తప్పని అనుకోకూడదు. 99% రిలేషన్షిప్ లో ఇవే ఉంటాయి దట్ వీళ్ళకి నచ్చినట్టుగా వాళ్ళు బతకట్లేదు కాబట్టి అది తప్పు ఎస్ అని చూపిస్తాం అలా అవద్దు అది నెంబర్ వన్ సెకండ్ వచ్చేసి కొన్ని రకాల వాళ్ళకి నచ్చిన విషయాన్ని మనం ఇగ్నోర్ చేసేయొచ్చు. వాళ్ళకి ఇష్టం ఆ పని చేయడం వాళ్ళకి చాలా ఇష్టం ఇప్పుడు ఒక అతన్ని చూసాను నేను ఫ్రెండ్స్ తో వీకెండ్ లో ఎంజాయ్ చేస్తాడు.
(12:11) హ ఆ ఎంజాయ్మెంట్ లో ఒక 10 15,000 ఎక్స్ట్రానే ఖర్చు పెడతాడు. బట్ హి ఇస్ ఎర్నింగ్ అంతా వీకెండ్ నా టైం నేను ఎందుకు దాని గురించి పాడు చేసుకోవాలి నా లైఫ్ నేను ఎంజాయ్ చేస్తా ఏం దాచి పెట్టుకోవాలి డబ్బులు అన్నట్టు ఓకే వాళ్ళకి సంబంధించింది మీరు కరెక్ట్ చేయొద్దు తప్పులు ఎంచొద్దు. దట్స్ ఓకే ఫర్గివెన్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇంకోటి ఏంటంటే ఏదైనా గ్రోత్ కోసం ట్రై చేస్తున్నప్పుడు తప్పులు ఫర్గివ్ చేయొచ్చు.
(12:40) వాళ్ళుఏదో ప్రయత్నం చేస్తున్నారు ఒక జాబ్ కోసమో ఏదైనా కొత్త కంపెనీ పెడదామనో లేకపోతే స్టార్టప్ చేస్తున్నారు వాళ్ళు ఏదైనా వాళ్ళ లైఫ్ లో ఏదైనా సాధించడానికి ట్రై చేస్తున్నారు అందులో ఫెయిల్ అయినా పర్లేదు అందులో తప్పులైనా పర్లేదు దే విల్ లెర్న్ అందులో ఎప్పుడు కూడా మనము పాయింట్ అవట్ చేం పాయింట్ అవుట్ చేసి నువ్వు ఇంతే నువ్వు వేస్ట్ ఇట్లా అనకూడదు.
(12:59) ఓకే అండ్ వాళ్ళ పేరెంట్స్ కి సంబంధించి వాళ్ళ రిలేషన్స్ కి సంబంధించి వాళ్ళు ఏమైనా చేసుకుంటే అది వాళ్ళ ఇష్టం మొత్తం అంతా తీసుకెళ్లి అక్కడ పెట్టేస్తాడండి అని కంప్లైంట్ ఇస్తారు. ఆయన సంపాదించుకుంటున్నాడా ఆయన చేసుకుంటున్నాడా నీకు రావాల్సినవి నీకు వచ్చాయా అంతే అంతే దాని తర్వాత ఆయన మనీ ఏం చేసుకుంటున్నాడు అనే దాంట్లో పడ్డారు అంటే యు ఆర్ ఆల్వేస్ అట్ ఫైండింగ్ ఫాల్ట్స్ ఎప్పుడు మిస్టేక్స్ అందులోనే ఇరుక్కుంటారు.
(13:27) ఎస్ సార్ సో డోంట్ డూ దట్ అది ఒక చాలా ఈజీగా మనకి అర్థం కావడానికి అండ్ ఇంకొన్ని పాయింట్స్ ఉన్నాయి వేర్ ఇలాంటి తప్పులు వదిలేయొచ్చు ఫర్గివ్ చేయొచ్చు అండి వన్ ఇస్ వాళ్ళ నాచురల్ డే టు డే లైఫ్ పాటర్న్ ని డిస్టర్బ్ కాకుండా వాళ్ళు రిలాక్స్ అయినా వాళ్ళు ఎంజాయ్ చేస్తున్న ఓకే ఓకే ఒక ఒక పేరెంట్ నాకు తెలుసు. అబ్బాయి బాగానే ఉంటాడు చూడడానికి మరీ సిక్స్ ప్యాక్ యబ్స్ లేకపోయినా రెస్ట్ తీసుకుంటాడు సండేస్ చిల్ అవుట్ అవుతాడు ఎంజాయ్ చేస్తాడు ఇంకా వీళ్ళకి నచ్చదుది అసలు ఏంటండి ఒక డైరెక్షన్ లేకుండా ఎక్సర్సైజ్ చేయడు పొద్దునే పూజ చేసుకోవడం ఇది ఆహా వాళ్ళ కంఫర్ట్ జోన్ లో ఉండి వాళ్ళ
(14:04) పనులన్నీ చేసుకుంటే యవరేజ్ గా చాలు మ్ అందరూ ఏం సిక్స్ ప్యాక్ యాప్స్ తెచ్చుకొని రితిక్ రోషన్ లా ఉండాల్సిన పని లేదు. ఓకే అలాంటి విషయాల్ని ఇది పొరపాటు ఇది తప్పు ఇది తప్పు ఇది తప్పు చేయ ఇంకొక లాస్ట్ పాయింట్ చెప్తాను దట్ వాళ్ళ పొరపాటుని వేరే వాళ్ళ ముందు కరెక్ట్ చేయొద్దు. ఇది కూడా చాలా మంది చేస్తారు. దట్ మావాడు వినడండి నా భార్య ఇంతేనండి నా భర్త అసలు వేస్ట్ అండి అని వీళ్ళ పొరపాట్లని వేరే వాళ్ళ ముందు ఎత్తి చూపిస్తుంటారు.
(14:35) అది ఎప్పుడూ చేయకూడదు. అలా చేయడం వల్ల వాళ్ళ పొరపాటో తప్పో నిజమవ్వుగాక నిజమవుతుంది అండ్ వీళ్ళ కారణం వల్ల అవుతుంది. సో ఎప్పుడు చేయక ఐ థింక్ దీస్ ఆర్ ద పాయింట్స్ అందరూ కన్సిడర్ చేసుకోవాలి. థాంక్యూ సర్ మీ వాల్యబుల్ టైం మాకు ఇచ్చినందుకు థాంక్యూ

No comments:

Post a Comment