Wednesday, April 8, 2026

మీకో దండం,ఈ దరిద్రాన్ని ఆపండి తల్లుల్లారా/ @nandurihemamalini

మీకో దండం,ఈ దరిద్రాన్ని ఆపండి తల్లుల్లారా/ @nandurihemamalini

Author Name:nanduri hemamalini

Youtube Channel Url:https://www.youtube.com/@nandurihemamalini

Youtube Video URL:https://www.youtube.com/watch?v=d5QqoBc_-uk



Transcript:
(00:01) శ్రీమత్తే నమః కాశ్మీర్ ఫైల్స్ చూసిన కేరళ ఫైల్స్ చూసినా బెంగాల్ ఫైల్స్ చూసినా ఇలా ఎన్ని చూసినా బుద్ధి జ్ఞానం రాదు కళ్ళు ఉండి గుడ్డివాళ్ళం అవుతాం చెవులు ఉండి చెవిటివాళ్ళం అవుతాం. ఈ మధ్యకాలంలో మన సామాజిక మాధ్యమంలో చూస్తున్న వార్తలు వింటుంటే భయం వేస్తుంది కదా మన ఆడపిల్లని మన ఇంటి ఆడపిల్లని ఎలా కాపాడుకోవాలి అని ఇప్పుడు ఇప్పుడు ఆలోచిస్తున్నారు తల్లిదండ్రులు కానీ అప్పటికే పరిస్థితి చేయిదాటిపోతుంది.
(00:29) ఎవడో తెలియని ఒక ఎక్స్ ని ప్రేమించడానికి ఇష్టపడుతున్నారు. వాడికి సర్వస్వాన్ని ఇచ్చేసుకోవడానికి సిద్ధపడుతున్నారు పెళ్లి కాకుండానే అయినా ఎవడో ఒక ఎక్స్ ని చూసి ప్రేమించేసి తల్లిదండ్రుల గుండెల మీద కొట్టేసి వెళ్ళిపోతే వాడు మధ్యలో వదిలేస్తే వాడు ప్రాణాలు తీసేస్తే అని ఆలోచన రాదా ఈన్ని చూస్తున్నాం కదా సామాజిక మాధ్యమంలో ఇన్ని వింటున్నాం కదా ఏమో మన జీవితం కూడా అలా అయిపోతే అని ఎందుకు ఆలోచించట్లేదు ఈ దిక్కుమాలిన ప్రేమ తప్ప మన జీవితాని కంటే ఇంకో లక్ష్యమే లేదా అసలు ఏమైనా అంటే నేనుే ప్రేమించినవాడు చాలా గొప్పవాడు అలాంటివాడు కాదు అంటారు.
(01:08) మనల్ని ట్రాప్ చేయడానికి వచ్చినవాడు మంచివాడిగానే నటిస్తాడు. వాడు మంచివాడిగా నటించకపోతే ఏ ఆడపిల్లయనా ప్రేమిస్తుందా ఏ ఆడపిల్లయనా బుట్టలో పడకుండా ఉంటుందా చెప్పండి బుట్టలో పడాలి అంటే ఎర వేయాలి ఏం ఎర మంచితనము అనే ఎర చేపల్ని పట్టుకోవడానికి వానపావుని ఎరేస్తేనే కదా చేప వచ్చి ఆ వానపాము కోసం వస్తుంది అప్పుడు పడిపోతుంది వలలో అంతే కదా సేమ్ ఇదే విధంగా ట్రాప్ చేస్తున్నారు ఆడపిల్లల్ని వాడు నేను చెడ్డవాడిని నాకు అన్ని చెడ్డ లక్షణాలు ఉన్నాయి అంటే ఏ ఆడపిల్లనా ప్రేమిస్తుందా ప్రేమించదు కాబట్టి వాడు నటించాలి దానికోసం ఎంతకైనా ఎంతకైనా వాడు
(01:49) కూడా కిందకి దిగివచ్చి ఆ ఆడపిల్లని ట్రాప్ చేసేవరకు 100 సంవత్సరాలయినా వేచి ఉంటాను అంటాడు అయ్యో బాబాయ్ నాకోసం 100 సంవత్సరాలు కదా వాడు వేచి ఉంటాను అన్నాడు నాకోసం కదా అన్ని వదులుకున్నాడు నాకోసం కదా చేయి కోసుకున్నాడు నాకోసం కదా అన్నం మానేసాడు నాకోసం కదా ఎండలో నుంచి ఉన్నాడు ఆ చిన్న చిన్న విషయాలకి ట్రాప్ లో పడిపోయి వాడికంటా గొప్పోడు లేడు అని అనుకుంటారు.
(02:09) ఈ భాగ్యనగరంలో జరిగింది అదే కదా ఇంటికి అద్దిక వచ్చాడు ఇంటికో షాప్కో దేనికో అద్దిక వచ్చాడు ఆ అద్దికి వచ్చిన వాడితో ప్రేమలో పడింది దిక్కుమాలి ప్రేమ మూడు నెలల ప్రేమ అంట అలా ప్రేమలో పడి పెళ్లి చేసుకుంటే వాడి పేరు మార్చుకున్నాడు ఇంక అసలు ఒళ్ళు పైనా తెలియలేదు నాకోసం కదా పేరు మార్చుకున్నాడు అని అనుకుంది. ఆస్తులు అన్ని అన్ని అతని పేరు రాయించేసుకున్నాడు లోన్ తీసేసుకున్నాడు.
(02:34) సరే దిక్కుమాలు రాస్తే పోతే పోయింది అని అనుకోవచ్చు వాడు పెళ్లి చేసుకుని అంటే పెళ్లి చేసుకుని కాదు పెళ్లి చేసుకున్నాను అని మోసం చేసి వాడి స్నేహితులను కూడా పిలిపించి అమ్మాయిని ఇబ్బంది పెట్టాడు. చివరికి ఆ అమ్మాయి బయటిక వచ్చి మాట్లాడితే అన్ని విషయాలు తెలిసాయి. అవునా అలాగే కడపలో బట్టలు లేకుండా వీడియోస్ తీసి పంపించమన్నాట.
(02:53) వీడియో కాల్సలు అలా మాట్లాడమన్నాట మాట్లాడింది చివరికి అవన్నీ వాడు రికార్డ్ చేసుకున్నాడు దాన్ని మేము బయట పెడతాను అనిఅంటే అప్పుడు ఆ అమ్మాయి ఏమో ప్రాణాలు తీసుకుంది ఎందుకు అంతవరకు తెచ్చుకోవాలి ఎవడో ఒక అనామకుడిని నమ్మి మనం ఎందుకు ఆ విషయాలన్నీ చెప్పాలి ఇన్ని చూస్తున్నామే ఫ్రిడ్జ్ లో పెట్టేసాడు ఒకడు కుక్కర్లో పెట్టేసాడు ఒకడు పీక పిసికేసాడు ఒకడు ఇలాంటివన్నీ చూస్తున్నామే నమ్మించి మోసం చేసి గొంతు కోసేస్తున్న ఇన్ని చూసినా గాని ఎందుకు బుద్ధి రాదు ఎందుకు ఆలోచించరు మన దిక్కుమాలిన జీవితానికి ఆ ప్రేమ ఒకటేనా అది కూడా ఎవడో తెలియని ఒక ఎక్స్ అంతగా పెళ్లి
(03:30) చేసుకోవాలని అనుకుంటే అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్లి అమ్మ నేను చదువుకోలేను నావల్ల కాదు నేను ఒంటరిగా ఉండలేకపోతున్నాను నాకు పెళ్లి చేసేయండి అని పెళ్లి చేసేసుకుంటే పెళ్లి చేసుకున్న వాడిని ప్రేమించొచ్చు కదా దానికోసం ఈ దిక్కుమాలిన ప్రేమ అనే ముసుగు వేసుకుని ఎవడో ట్రాప్ చేస్తే వాడు ట్రాప్ లో పడడము వాడికి అన్ని ఇచ్చేసుకోవడము శుభ్రంగా అన్ని పోయిన తర్వాత అప్పుడు ఏడుస్తూ కూర్చోవడం వాడు మోసం చేస్తాయి.
(03:57) తల్లిదండ్రులు చేసి అన్ని చూసిన సంబంధాల్లో కూడా కొన్ని వస్తున్నాయి నేను కాదంటలేదు కానీ అలాంటి సమయంలో తల్లిదండ్రులు వచ్చి అండగా నిలబడతారు ఎక్కడో ఒకటో రెండో కేసులను పట్టుకొని ఏ తల్లిదండ్రులు చూసిన సంబంధాలు మాత్రం సరిగ్గా ఉన్నాయా అంటారు. మరి ప్రేమించి దిక్కుమారని పెళ్ళలు చేసుకుంటున్నారు కదా మరి అవన్నీ సరిగ్గా ఉన్నాయా వాడు ఫ్రిడ్జ్లో పెట్టేసి లేదు అంటే కుక్కర్లో పెట్టేసి ఇవన్నీ మనకి కనిపించడం లేదా ఆ దిక్కుమాలిన ప్రేమ ఎవరితోట ఎందుకు అంతకాలం పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులను వదిలి పెట్టేసి ప్రేమ అంటూ వెంపర్లు ఆడిపోవడమేనా జీవితం అంటే ఇంకా లక్ష్యం
(04:32) అంటూ లేదా మనంఅంటూ సాధించాల్సింది ఏమీ లేదా నమ్మి ఆడపిల్లల్ని ఎక్కడైనా చదువుకోవడానికి పంపించిన అంటే అందరూ కాదండోయి కొంతమంది అలా బయటికి వెళ్లి వాళ్ళ లక్ష్యాన్ని సాధించిన ఆడపిల్లలు ఎంతమంది లేరు ప్రేమ దోమ అంటూ ఏడుస్తూ ఎవరినో పెళ్లి చేసేసుకుని జీవితం నాశ చేసేసుకుంటున్న వాళ్ళు ఉన్నారు బయటకి వెళ్లి లక్ష్యాన్ని సాధించి తల్లిదండ్రులకి మంచి పేరు తెచ్చిన వాళ్ళు ఉన్నారు మనకంటూ ఇంకా ఉన్నత లక్ష్యం అనేది ఉండదా ఇంకా జీవితాన్ని నాశనం చేసుకోకండి అలాగే తల్లిదండ్రులు కూడా పిల్లలకి చిన్నప్పటి నుంచి పో పోనీ కనీసం చిన్నప్పటి నుంచి చెప్పలేకపోయినా వయసువచ్చిన ఆడపిల్లలకి
(05:11) చెప్పండి వాళ్ళ ఫోన్ తీసుకోండి వాళ్ళ ఫోన్ ని చెక్ చేయండి వాళ్ళు అంటారు నా మీద నమ్మకం లేదా నన్ను నమ్మవా అంటారు అవును నమ్మకం లేదు నేను నమ్మ అమ్మను ఖరాకండిగా చెప్పేసేయండి చెప్పేస్తే ఆ మాట అంతటితో ఆరోజు వాళ్ళు బాధపడతారు ఏడుస్తారు కానీ ఆ తర్వాత బాధని భరించలేక ఆ ఫోన్ ఇస్తారు కనీసం అమ్మ చూస్తాడనో నాన్న చూస్తాడనో భయమైనా ఉంటుంది.
(05:35) పిల్లల్ని నమ్మకపోవటం కాదు వయస్సుని నమ్మకూడదు ఆ వయస్సుని నమ్మకూడదు అతిగా నమ్మకం పెంచుకోకండి పిల్లల మీద నాకు ఒక ఆవిడ మేలు చేశారు. పాపం ఆవిడ ఎప్పటికీ బాధపడుతూనే ఉంటారు నమ్మించి మోసం చేసి పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందట ఈరోజు అష్ట కష్టాలు పడుతుంది కదా అమ్మాయి ఆ పడుతున్న బాధలన్నీ తల్లిదండ్రులు చూస్తున్నారు. కానీ ఆ అమ్మాయిని తీసుకొచ్చి ఇంట్లో పెట్టుకోలేరు ఎందుకు అంత గారాభంగా పెంచిన ఆ అమ్మాయి గుండెల మీద తన్నేసి వెళ్ళిపోయింది.
(06:08) అనవసరంగా జీవితాన్ని నాశనం చేసుకోకండి ఈ దరిద్రపు కొట్టు ప్రేమ అనే ముసుగులో పడి ప్రాణాలు తీసుకోకండి ప్రాణాలు పోగొట్టుకోకండి తల్లిదండ్రులకి అంతులేని బాధని మిగిల్చకండి నేను తల్లి ఒక బిడ్డకి జన్మనివ్వాలి అంటే ఎంత బాధని అనుభవించాలో తెలుసా తొమ్మిది నెలలు ఆ బరువుని ఆ పొట్టలో మోస్తూ అసలు నార్మల్ డెలివరీ అయ్యేటప్పుడు ఆ తల్లి పడే బాధ తెలుసా ఎవరికైనా ఆ బాధ బాధ వర్ణనా తీతం తెలుసా సిజరన్ చేస్తే పొట్ట కోసేస్తారు పొట్ట కోసేసి ఆ బిడ్డని తీస్తారు.
(06:47) ఏమాత్రం తల్లి ఆ సిజరన్ చేసినప్పుడైనా అటు ఇటు కదిలిన ఆ కుట్లన్నీ చీమ పట్టేస్తాయి. ఆ కుట్లు ఆరడానికి ఇంకెంత సమయం పడుతుందో అన్ని బాధల్లోనూ అంత కష్టంలోనూ అంత నొప్పిలోనూ ఆ బిడ్డని ప్రాణంలా చూసుకోవాలని మలమూత్రాదులన్నీ అసహించుకోకుండా శుభ్రం చేస్తుందే ఆకలి వేస్తే నిద్రపోకుండా పాలిస్తుందే అయ్యో నా బిడ్డ కింద పడిపోతే దెబ్బ తగులుతుంది అని చెప్పి ఎంతో జాగ్రత్తగా పుట్టిన దగ్గర నుంచి ఇంకో అయ్య చేతిలో పెట్టేవరకు అయ్య చేతిలో పెట్టేవరకు ఏంటి ఆ తల్లి ప్రాణాలు ఉన్నంతవరకు ఆ బిడ్డ కోసం పరితపించి పోతుందే అలాంటి తల్లిదండ్రుల గుండెల మీద తన్నేసి వెళ్ళిపోతే అది మహాపాపం
(07:27) ఏదైతే ప్రేమ అని ఆ మైకల్లో తల్లిదండ్రుల ప్రేమను తన్నేసి వెళ్ళిపోతారో ఆ పాపానికి మూల్యాన్ని చెల్లించుకునే తీరాలి కచ్చితంగా మనం ఎవడో ఒక ఎక్స్ ని ప్రేమించి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే అక్కడ సంప్రదాయాలు సంస్కృతులు ఇవన్నీ వేరుగానే ఉంటాయి కదా వాళ్ళ సంస్కృతి సంప్రదాయాలు పాటించకపోతే కోపం వస్తుంది కదా ఏ ప్రేమ అయితే చూసి పెళ్లి చేసుకున్నారో తర్వాత ఆ ప్రేమ కరిగిపోతూ ఉంటుంది ఈ గొడవల మధ్య తల్లితండ్రులు చూసిన సంబంధాన్ని చేసుకోండి ఏ తల్లి ఏ తండ్రి తన బిడ్డలకి కష్టం రావాలని నష్టం రావాలని ఆ ఏదో ఒక సంబంధం చేసేయాలని ఎవరు ఆలోచించరు తన కూతురు
(08:09) బాగుండాలని తన కొడుకు బాగుండాలని మాత్రమే ఆలోచిస్తారు. ఈ దిక్కుమాలిన ప్రేమ కంటే ఇంకా పైన మన లక్ష్యం ఉంది మనం సాధించాల్సింది ఉంది మనకి ఈ జన్మని ఇచ్చిన తల్లిదండ్రులకి ఒక పేరు తీసుకురావాలి వా పేరు కూడా తీసుకురావక్కర్లేదు వాళ్ళకి ఏమి మంచి పేరు తీసుకొచ్చి నేను ఇంత గొప్ప అని చెప్పి డప్పు వేసుకోక్కర్లేదు కానీ వెధవ పని చేయడానికి మాత్రం సిద్ధపడకండి జీవితాలు నాశనం అయపోతాయి జీవితాలు తారుమారు అయిపోతాయి.
(08:36) నేను ఎన్నో వీడియోస్ లో చెప్పాను ఈ విషయాలన్నీ మన సంప్రదాయాన్ని దాటి మన సంస్కృతిని దాటి మన మతాన్ని దాటి మన ధర్మాన్ని దాటి ఇంకెవరినైనా పెళ్లి చేసుకుంటే ఇక్కడా బాధపడతాం చచ్చిన తర్వాత కూడా బాధపడే తీరాలి. ఈ ప్రేమ అనే ముసుగు ఉంటుంది చూసారా ఈ మైకం ఉంటుంది చూసారా ఈ మైకం కరిగిపోయిన తర్వాత అసలు విషయం వస్తుంది బయటకి మీరు ఆవరణ అని ఒక నవలు చదవండి అందులో కళ్ళకు కట్టినట్లు ఉంటుంది ఆ అమ్మాయి పెళ్లి చేసుకుని వెళ్ళిపోతుంది అన్నమాట వాళ్ళ నాన్న మాట కాదని అక్కడ ఎన్నో ఇబ్బందులు పడుతుంది ఇబ్బందులు పడుతూ ఉన్నప్పుడు అసలు అది ఆ నవలు రాశరండి చాలా అద్భుతంగా ఉందని ప్రతి
(09:21) తల్లి తండ్రి చదవాలి చిన్నప్పటి నుంచి మన పిల్లలకి మన సంప్రదాయం మన ధర్మం ఇవన్నీ చెప్పాలి. ఇవన్నీ నేర్పించకుండా మనక ఎంతసేపు కొంతమంది తల్లిదండ్రులు అంతమంది తల్లిదండ్రులని నేను అనటంలేదు. వాళ్ళ పనులు వాళ్ళ బిజీ వాళ్ళ సంపాదన అని చూసుకుంటూ ఉంటే వీళ్ళు కూడా మా ప్రేమ మా జీవితం అని వెళ్ళిపోతారు. ఆడపిల్లలు ప్రేమించే ముందు ఒక్క విషయాన్ని గుర్తు చేసుకోండి.
(09:51) పిల్లల్ని అంత కష్టపడి పెంచి పెద్ద చేస్తే ఈ పిల్లలు ప్రేమించే సమయానికి తల్లిదండ్రుల అభిప్రాయమే అక్కర్లేదు అన్నట్టు అది వాళ్ళద్దరికే సంబంధించినట్లు పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే దానికి భార్య మూల్యాన్నే చెల్లిస్తారు. ఎక్కడో సక్సెస్ అయిన ప్రేమ కథలు ఎక్కడో ఉంటాయి. కానీ ఆ సక్సెస్ అయిన ప్రేమ కథలు ఎక్కడో ఉన్న వాటిని తీసుకొచ్చి వాటిల్ని చూపించి ఏ వాళ్ళు సుఖంగా లేరా వాళ్ళు సంతోషంగా లేరా అంటాం.
(10:19) ఫెయిల్యూర్స్ ఉన్నవాటిని మనం తీసుకోము ఎందుకంటే మనం ప్రేమించాలి కాబట్టి మనక ఆ మైక ఉంది కాబట్టి ఆ మైకల్లో పడి కొట్టుకుంటూ ఉన్నంతసేపు మనకి నిజం అనేది కనపడదు. ప్రేమిస్తున్నాను అని గాని మనకి సంబంధం లేని ఒక వ్యక్తి మనకి విలువిస్తున్నాను అని గాని అది ఆడైనా మగైనా ఈ మధ్య ఆడవాళ్ళని కూడా ఆడవాళ్ళు ట్రాప్ చేసి మగవాళ్ళతో స్నేహాన్ని పెంచుతున్నారు ఎవ్వరిని నమ్మకూడదు.
(10:45) నీ నీడని కూడా నువ్వు నమ్మకూడదు ప్రస్తుత పరిస్థితుల్లో అంతే ఎవ్వరిని నమ్మకూడదు అలా నమ్మకుండా నీ జీవితానికంటూ ఒక లక్ష్యాన్ని ఏర్పాటు చేసుకోండి. మన జీవితం ఉన్నతంగా ఉంటే మనల్ని నలుగురు చూసి చక్కగా అమ్మాయిలా ఉండాలి అని మనల్ని ఆదర్శంగా తీసుకుంటారు. అదే ఈ దిక్కుమాలిన ప్రేమ ముసుగులో పడిపోయి ఎవడినో పెళ్లి చేసుకున్నాం అనుకోండి అప్పుడు ఏమంటారో తెలుసా ఛి దరిద్ర కొట్టు మొహంది ఎంత వ్యధవ పని చేసిందో ఆ తల్లిదండ్రులకి ఎంత కోతని మిగిల్చిందో అని అప్పటివరకు ఆ అమ్మాయితో స్నేహం చేసిన వాళ్ళందరూ కూడా దూరమైపోతారు.
(11:20) ఆ తల్లితండ్రుల అమ్మాయి దగ్గరికి వెళ్ళనివ్వరు ఎందుకంటే వాడికి భయం వేస్తుంది తన కూతురు కూడా అలా ఏమనా చేస్తుందేమో తననేమో ఆదర్శంగా తీసుకుంటుందేమో అని అప్పుడున్న అప్పటివరకు ఉన్న స్నేహం కూడా దూరమైపోతుంది. నిజాన్ని చూడడానికి ప్రయత్నించండి అబద్ధంలో బ్రతకకండి ఆ ముసుగుని వెంటనే తొలగించుకోండి ఈ దిక్కుమాలిన ప్రేమ కాదు మానవ పుట్టిక పుట్టిన మనకి లక్ష్యం.
(11:44) పెళ్లి చేశక తల్లిదండ్రులు పెళ్లి చేశక ఆ పెళ్లి చేసుకున్న వాడిని ప్రేమించండి ఏ వాడిని ప్రేమించకూడదా పెళ్లి చేసుకున్న తర్వాత ఒకళ్ళఒకళ్ళు ప్రేమించుకోవచ్చు కదా ఇలాంటివి చేయకండి చేయజేతుల జీవితాన్ని నాశనం చేసుకోకండి ఎంత బాధ అనిపిస్తుందంట ఆ కామెంట్లు చదువుతున్నప్పుడు అలాగే మొన్నటి వరకు పాపం ఒకాయన కూడా కామెంట్ పెట్టేవారు వాళ్ళ కూతురు చక్కగా డాక్టర్ చదువుకునేదట అలాంటి అమ్మాయిని ట్రాప్ చేశారు ట్రాప్ లో పడకండి ఇది హనీ ట్రాపే తేనె తుట్టు ఉంటుందండి అందులో తేనంతా పిండేసిన తర్వాత దాన్ని ఆ తుట్టని ఏం చేస్తారు చెప్పండి ఆ మైనపు ముద్దని ఇలా
(12:24) నెలిపేసి బయట పడేస్తారు అంతే కదా మనలో కూడా అంతే మన దగ్గర ఆకర్షణ ఉన్నంతసేపు అలానే ఉంటారు తర్వాత అలాగే వదిలేస్తారు చివరికి పెంటకుప్ప మీద పడేస్తారు జీవితాన్ని పెంటకుప్ప పాలు చేసుకోకండి. జీవితాన్ని ఉన్నతంగా తీర్చి దిద్దుకొని నలుగురికి ఆదర్శంగా బ్రతకండి అది జీవితం అంటే తల్లిదండ్రులు కూడా పిల్లల్ని ప్రతిక్షణం మా మీద నమ్మకం లేదా అని అడిగితే లేదు నమ్మకం లేదు అది నీ మీద కాదు వయస్సు మీద నాకు నమ్మకం లేదు అని చెక్ చేయండి.
(12:59) వాళ్ళ స్నేహితులతో మాట్లాడండి వాళ్ళ ఫోన్స్ చూడండి వాళ్ళ మెయిల్స్ చూడండి ఫోన్ కూడా వెబ్ మీ ఫోన్ లో కూడా వెబ్ ని పెట్టుకోండి అప్పుడు వాళ్ళు ఎవరితో అయినా చాటింగ్ చేస్తే మీ ఫోన్ లో కూడా తెలుస్తాయి మెయిల్ కూడా మీ ఫోన్ లో ఉండేటట్టు చూసుకోండి అప్పుడు వాళ్ళు ఎవరికైనా మెయిల్స్ చేస్తే మీ మెయిల్స్ మీ సెల్స్ లో కూడా వస్తూ ఉంటాయి. అనుక్షణం పిల్లల్ని కంచె వేసి కాపాడుకోకపోతే ఏదో ఒక రోజు పశువుల్లా వచ్చి మనం వేసిన ఆ మొక్కని తీసుకుని వెళ్ళిపోతారు.
(13:26) ఆ రోజు ఏడ్చే కంటే నమ్మకం లేదా అని అడిగినా కూడా పిల్లల మీద నిఘ పెట్టే తీరాలి.

No comments:

Post a Comment