Tuesday, April 7, 2026

విపశ్యన ధ్యానం ఎందుకు అన్నిటికన్నా శాస్త్రీయమైనది🌹ఊహకు తావులేని ఏకైక ధ్యాన రహస్యం🌹kanthrisa

విపశ్యన ధ్యానం ఎందుకు అన్నిటికన్నా శాస్త్రీయమైనది🌹ఊహకు తావులేని ఏకైక ధ్యాన రహస్యం🌹kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=BwsXzGwqqv0



Transcript:
(00:00) ఆ ఇప్పుడు విపశ ఇప్పుడున్న భూమి మీద ఉన్న ధ్యాన పద్ధతులు విపశన ఒక్కటే సరైన ధ్యానం అని నేను చెప్తున్నాను కానీ నేను విపశన ఆశ్రమం గురించి చెప్పట్లేదు మళ్ళీ ఇంతకుముందు ప్యూర్ మెడిటేషన్ మెథడ్ ఇప్పుడు విపశన ఆశ్రమంలో సైలెన్స్ ఉండమని చెప్తున్నాను అది కూడా అక్కర్లేదు. విపశన ఏం చెప్తుంది ఇంకోటి అన్ని ధ్యాన పద్ధతుల్లో కాస్త ఊహ కలిసింది.
(00:26) మ్ శాంభవి ముద్ర అనుకో లేకపోతే భావ సమాధి అనుకో లేకపోతే శ్వాస మీద ధ్యాస అది పద్ధతి కాస్త ఎక్కువనో తక్కువనో ఉంది. ఎగజాక్ట్ మెథడాలజీ కాదు అది అది ఎదుటి వ్యక్తిని తృప్తి పరిచే కార్యక్రమం రెండోది గుంపుకు సంబంధించింది అది అంటే ఒక గ్రూప్ మెడిటేషన్ కి ఉపయోగపడతాయి అవన్నీ స్కూల్ లాగా ఇప్పుడు అందరూ విజిల్ ఊదగానే స్ట్రెయిట్ గా నిలబడతారు.
(00:52) స్ట్రెయిట్ గా నిలబడడానికి డిసిప్లిన్ కి విజిల్ కి ఏం సంబంధం లేదని గుర్తిస్తే సరిపోతుంది. ఇప్పుడు నేను డిసిప్లిన్ గా ఉంటుంది ఎవడు విజిల్ ఊదట్లేదు నాకు డిసిప్లిన్ మన జీవన విధానం సో విపశనాల్లో మనక ఏం చెప్తారు అంటే శ్వాస మీద ఫోకస్ చేయమని చెప్తారు. ఆలోచనలు గమనించు అట్లాంటివి ఏం చెప్పట్లేదు. ఎందుకంటే ఆలోచనలు అనంతంగా ఉన్నాయి. ఈ సోకాల్డ్ ధ్యానులు శ్వాస మీద ధ్యాస మీద చేసేది ఇట్స్ నాట్ రియల్లీ ఏ మెడిటేషన్ వాళ్ళు అనుకుంటే మనం ఏం చేయలేం.
(01:25) ఇప్పుడు మెరిసే రాయిని బంగారం అనుకుంటే మనం ఏం చేస్తాం ఎక్కువమంది నమ్మితే మన మైండ్ నమ్ముతుంది అది పక్కన పెడితే మనకు వచ్చే ఆలోచనల్లో 99% ఆలోచనలు మనవి గానే కావు మళ్ళ ఆలోచనలు రెండు రకాలు మనందరికీ నీకు వచ్చేవి నువ్వు చేసేవి నీకు చాలా వస్తాయి ఆలోచనలు కానీ నువ్వు కొన్ని ఆలోచనలు చేస్తావ్ ఉదాహరణకి ఏం తినాలంటే 1000 ఆలోచనలు వచ్చాయి ఏం చేయాలి ంటే ఒక్కటే ఆలోచన పట్టుకోవాలి.
(01:56) అందుకనే మనం ఫోకస్ చేసే వాటి మీద ఉండాలి వచ్చే ఆలోచనలతో మనకు సంబంధం లేదు అని తెలుసుకుంటే సరిపోతది. ఇంకోటి వచ్చిపోయే ఆలోచన స్థిరంగా చూడు పక్కవాడు చచ్చిపోతున్న స్థిరంగానే చూస్తాం మనం మనం స్థిరంగా చూడలేని ఆలోచన నాద అనుకున్న ఆలోచన అందుకని ఉత్త ఆలోచనలు చూస్తూ కూర్చుంటే వచ్చింది అసలు ఆలోచన పుట్టుక ఎట్లా వచ్చింది అన్నదాన్ని చూడాలి.
(02:22) ఇదంతా వెరీ లాంగ్ ప్రాసెస్ విపశనల ఈ చెత్త ఏమి లేదు విపశన ఏం చెప్తుంది జస్ట్ నీ యొక్క ఏదో ఒక దగ్గర ఫోకస్ చేస్తుంది శ్వాసం చూస్తున్నావ్ వాళ్ళ ఆలోచనలు అట్లా ఏం చెప్పకుండా ఏం చెప్తారు ఆయన నీకు శ్వాస తగులుతుంటే వెచ్చగా తగులుతుంది కదా గమనించు అని వెచ్చగా తగులుతది కదా అట్లా నువ్వు ఎప్పుడు కంటిన్యూస్ గా చూడని కారణంగా మనక ఏం జరుగుతుందో తెలియదు.
(02:46) ఇప్పుడు ఏదైనా మనం సినిమా ఒక సెకండ్ చూస్తే సినిమా చూసినట్టు కాదు టూ అవర్స్ చూడాలి. ఒక మెతుకు తింటే తిన్నట్టు కాదు ఒక 20 ముద్దలు అంటే తినాలి అట్లా చాలా మంది శ్వాసని వెచ్చగా తగులుతుంది అయితే ఏంది అట్లా కాదు చూడు దాన్ని మాటి మాటికి చూడు అట్లా చూడగా చూడగా నీకు ఏం తెలుస్తది నీ ముక్కు ఏదైతే ఉందో నీ శ్వాస వస్తూ పోతూ ఏదైతే ఉందో డిస్ట్రాక్షన్ లేకుండా నీ ఫస్ట్ టైం యు ఆర్ అబ్సల్యూట్లీ ఫోకస్ లో ఉన్నావ ఇదందరికీ జరుగుతది.
(03:16) మిగతావన్నీ తెలివైన వాళ్ళకి అర్థమయ్యే ధ్యాన పద్ధతులు కొన్ని ఉన్నాయి మేధావులకు అర్థమయ్యేటివి ఉన్నాయి గొప్ప సాధన ఇది ఎవ్వరికైనా ఈజీగా చిక్కే విషయం దీంట్లో సబ్జెక్ట్ లేదుగా పుస్తకం లేదు డాక్ట్రిన్ లేదు చాంటింగ్ లేదు ఏమీ లేదు చూస్తా చూస్తా చూస్తా అంటే నీకు ఫస్ట్ టైం ఒక సెన్సేషన్ తెలుస్తది. అది ఎప్పుడు కూడా అందరికీ ఉంది కానీ మనకు ఫోకస్ లేదు.
(03:36) సెన్సేషన్ అంటే ఎలా చెప్పొచ్చు జాంబం రాసుకున్నారా ఎప్పుడన్నా జాంబం రాసుకుంటే అంటా ఉంటది జుమ జుమ్ అంటా ఉంటది అది జుమ్ అనదు ఉమ్ అనదు జుమ అంటా ఉంటది. ఎప్పుడైనా గమనించారా లేదో ఎందుకంటే మన శరీరంంతా కొన్ని లక్షల కోట్ల జీవించి ఉన్న కణాల కలయక కాబట్టి నీవు ఎట్లా ఒక 100 మంది గ్రూప్ లో నువ్వు ఒకడివి వాడుఒకడు సపరేట్ అట్లా ప్రతి కణము సపరేట్ గా స్పందిస్తా ఉంటది.
(04:10) అదఒక ఒక దాంట్లో భాగమై ఉందంతే ఒక కంపెనీలో ఎంప్లాయిలా సో అందుకని ఏ కణానికి ఆ కణం స్పందిస్తది ప్రతిదానికి ఇప్పుడు మనకు తింటే కారం ఎందుకు అవుతుంది అంటే ప్రతి కణానికి కారం అయింది అందుకని ఎక్కువ కారం అవుతుంది. తింటే స్వీట్ ఎందుకు అనిపిస్తుంది అంటే ఒక కణానికి స్వీట్ అయిపడితే స్వీట్ అనిపించదు. అన్ని కణాలకు స్వీట్ అనిపించింది. అట్లా సో ఇప్పుడు ఆ అణువులు పరమాణువులు స్పందిస్తా ఉంటాయి.
(04:33) ఎట్లా స్పందిస్తే మనం శ్వాసించినట్టే స్పందిస్తాయి. మనం ఓన్లీ ముక్కు ద్వారా శ్వాసిస్తలేము మన శరీరం అంతా శ్వాసిస్తుంది. కానీ మన ముక్కు దగ్గర తెలుస్తుంది. మనం కళ్ళ ద్వారానే చూడట్లేదు బాడీతో చూస్తున్నాం కానీ మన కళ్ళ ద్వారా తెలుస్తుంది. మన శరీరంఅంతా వింటుంది కానీ చెవుల ద్వారా తెలుస్తుంది. అంతే ఇది ఎలా ఉందంటే ఒక వస్తువుని లేపితే ఒక దగ్గర పట్టుకొని లేపుతున్నా కానీ వస్తువు అంతా లేస్తుంది కదా అట్లా జరిగేది ప్రతిఒక్కటి శరీరం మొత్తం జరుగుతుంది.
(05:00) ఇప్పుడు శృంగారం బాడీ అంతా చేస్తుంది కానీ చేసే అవయవం కొంత ఉండొచ్చు బట్ మిగతా బాడీ కూడా దాంతో పాటే ఉంది. అట్లా ఈ శరీరంలో ఉన్న ప్రతి కణము ప్రతి అణువు మొట్టమొదటిసారి నీకు పరిచయం అయతది. అది ఏమఉంటది ఇట్లా ఓపెన్ అయి ఇట్లా ఓపెన్ అయి మూసుకుంటాడు స్పందన తెలుస్తది ఫస్ట్ టైం యు ఫీల్ ఇట్ మన జీవిత జీవితంలో ఎప్పుడ చూడలేదు.
(05:23) ఉమ్ ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ చిన్న సాధనలు ఆ విపషన సాధనలో అదిఒక పద్ధతి ఇప్పుడు ఈ ఫోకస్ తీసి నిదురు మీద పెట్టని చెప్తారు. నుదుట మీద స్పందన తెలుస్తా ఎక్కడ ఎక్కడ నీ మైండ్ పెడితే ఫస్ట్ టైం తెలుస్తుంది నీ మైండ్ ఎవరీవేర్ నువ్వు ఎక్కడ పెడితే అక్కడ నీ మైండ్ తర్వాత చెవ్వు జుమ్ జుమ జుమ్ జుమ తర్వాత ఈ చెవు జుమ జూమ్ తర్వాత హెడ్ అంతా హెడ్ మొత్తం ఉమ్ అంటా ఉంటది ఆ తర్వాత వీప్ మీద పెట్టు అంటారు వీపు ఇట్లా అంటా ఉంటది ఇప్పుడు చెప్తుంటే నా చేతులకి అట్లా తెలుస్తుంది నాకు మోకాళ్ళు పిక్కలు పిర్రలు ఎవ్రీథింగ్ అంతా నీదే ఇట్లా ఒక ఫోర్ ఫైవ్ డేస్ కంటిన్యూస్
(05:59) ఫోకస్ తర్వాత నీకు ఈవెన్ నిద్రలో కూడా ఉడుస్తాంది ఇది ఇప్పుడు కూడా ఉంది కానీ తెలుస్తలేదు ఫోకస్ లేదు ఆ ఇప్పుడు ఉదాహరణకి కరోనా వచ్చినప్పుడు స్మెల్ తెలియదు అందరు స్మెల్ లేదా తెలుస్తలేదు అంతే సో స్పందన ఎప్పుడు ఉంది మన అణువులు పరమాణువులు నిరంతరం అట శబ్దం చేస్తే సముద్రపు హోరు లాంటిది ఒకటి నడుస్త వస్తుంది లోపట మనకి వినిపిస్తలేదు.
(06:27) మ్ గుడ్డ శబ్దం ఎందుకు వినబడింది అంటే చచ్చిపోతాడు మనిషి మ్ అందుకని తెలుసు నిశశబ్దంగా మంచి ఫ్యాన్ అంటే శబ్దం రాని మన బాడీలో శబ్దం రావద్దు. అట్లా బ్యూటిఫుల్ గా ఫిక్స్ చేసింది ప్రకృతి ఇట్లా ఒక ఫోర్ ఫైవ్ డేస్ తర్వాత ఇంకొక నెక్స్ట్ ఎక్స్టెన్షన్ ఎక్స్పీరియన్స్ సాధనలో ఏం తెలుస్తది ఇప్పుడు నీకు తింటున్న ఎక్కడున్నా తెలుస్తా ఉంది వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది ఇది అందరికీ తెలుస్తుంటది.
(06:59) దీంట్లో ప్రత్యేక నక్షత్రంలో పుట్టినవాడు ఓ గొప్ప గ్రహంలో అట్లా ఏమి లేదు మనిషి అయితే చాలు బతికు ఉంటే చాలు తెలుస్తుంది. ఇప్పుడు ఆ తర్వాత ఏం చేస్తారంటే నీ యొక్క శిరస్సు టాప్ లో దృష్టి పెట్ట అంటే నువ్వు పెట్టగానే నీకు నీ లైఫ్ లో ఎప్పుడు అనుభవించని ఒక సెన్సేషన్ ఎక్స్పీరియన్స్ అది ఉంది ఇప్పుడు కూడా ఉంది జు జు జుట్ ఆ తర్వాత మెల్లగా బాడీ అంతా ఫ్రంట్ అంతా చూడు నువ్వు ఇప్పుడు టార్చ్ వేస్తావ్ చూసావా ఇంతసేపుఏమో టార్చ్ ఒక దగ్గర వేసావు ముక్కు మీద టార్చ్ ఈపు మీద వేసావ్ ఇట్లా వేసావ్.
(07:35) ఇప్పుడు ఏం చేస్తున్నావ్ టార్చ్ నెత్తి మీద నుంచి కిందికి అంటున్నావ్ ఒకసారి మళ్ళీ నెత్తి మీద నుంచి బ్యాక్ సైడ్ అంటున్నావ్ కింది నుంచి పైకి అనమంటాడు కింది నుంచి వెనకి పక్క పైకి అనమంటాడు అట్లా కిందికి వచ్చి పైకి వచ్చి ఈపు దగ్గర ఆగమంటాడు నువ్వు ఎట్లా ఇన్స్ట్రక్షన్ వస్తే అట్లా నీకు తెలుస్తా ఉంటది బాడీ అంతా ఇప్పుడు ఈ క్షణం ఇలా చెప్తుండగా నాకు బాడీ అంతా తెలుస్తుంది ఇప్పుడు ఏం చెప్తారంటే మొత్తాన్ని చూడండి ఫస్ట్ టైం ఇంతవరకు ముక్కు మీద ఫోకస్ చేసిన నీ మైండ్ కంప్లీట్ గా చూస్తది మొత్తం జుమ జుమ జు జు జు జు జు జు జు అది ఎలా ఉంటదంటే దీని యొక్క అనుభవం నేను
(08:11) ఎత్తిన నీళ్లుు పోస్తే ఒక బిందెతో నీళ్లు ఎట్లా నీ బాడీని అంటుకొని పడతాయో అట్లా ఈ యొక్క సెన్సేషన్ నీ బాడీని అంటుకొని తిరుగుతా ఉన్నట్టు చూస్తావ అన్నమాట ఇది ఒక మెట్టు దీని తర్వాత ఇంకోటి ఈ విపశన మొదలైన తర్వాత ఎక్కడన్నా నీ సాది ఎండ్ అయిపోవచ్చు నేను చెప్పేది ఓన్లీ ప్రక్రియ మాత్రమే ఎక్కడనా ఎండ్ చేయొచ్చు అది చివర్లో చెప్తాను ఫస్ట్ మినిట్ లోనే ఎండ్ చేసినవాడు ఉన్నాడు ఒక 10 రోజుల తర్వాత ఎండ్ చేసినవాడు ఉన్నాడు 10 ఏళ్ళ అయి చేస్తున్న వాళ్ళు ఉన్నారు ఇప్పటికి దానికి కారణం ఉంది.
(08:42) ఇప్పుడు నెక్స్ట్ కొందరు చెప్తారు ఇప్పుడు ఇంతసేపు భయం చూసావు కదా కన్ను దగ్గర ఫోకస్ చెయి కన్ను గుడ్డు మీద ఫోకస్ చెయ్ లోపట ఎక్కువ పోవాడు నేను నా హృదయ స్పందన చూశ నేను ఇప్పుడు ఎవడో నమ్ముతాడా భూమిమీద నాకు జన్మతః ఒక చిన్న ప్రాబ్లం ఉన్నది. ఒక చిన్న పెయిన్ ఏ డాక్టర్ దాన్ని క్లియర్ చేయలే నేను చూశాను క్లియర్ చేసుకున్న నిమిషంలో ఒక టైపు బాడీని ఊపితే పోయింది అంటే మనక ఏదన్నా ఉళ్ళకంపలో బాధపడితే మనకు తెలుస్తది ఎలా తీయాలి మన చే టచ్ కాకుండా ముళ్ళు తీస్తాం కదా అట్ట చేశను నేను నాచురల్ గానే చూసాను నేను చూసాను ఇప్పుడు గోల్డ్ రింగ్ అక్కడ దీని వెనక పడ్డది
(09:24) చూస్తే ఎలా చేయాలో తెలుస్తది కదా చూడడమే విముక్తి అంతే తీయడం కాదు చూడటం తెలిస్తే ప్రాబ్లం అయిపోయింది ఇప్పుడు ఉదాహరణకి నా రింగ్ పోయి కరెక్ట్ అయిందా చూసిన తర్వాత తెలిసి కరెక్ట్ చేసి నేను చెప్పింది చూడడమే విముక్తి తీయడం తర్వాత చిన్న విషయం యోగనిద్రలో ఇప్పుడు పెళ్లి కొడుకు దొరికితే అయిపోయింది ఇంక పెళ్లి ఎప్పుడైనా చేసుకోవచ్చు యోగ నిద్రలో కూడా సేమ్ అదే జరుగుతుంది అంటే ఏం జరుగుతది అదే అంటే యోగనిద్రలో నేను చెప్పేది ఇంత ప్రాసెస్ తర్వాతనే తెలుస్తుంది అంటున్నా ఇప్పుడు హటాతగా తెలిీదు.
(09:56) ఇప్పుడు నెక్స్ట్ లోపటికి వెళ్లి చూసిన వాళ్ళు ఉన్నారు వాట్ఎవర్ ఇట్ మేబి అసలు ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు మైండ్ కూడా పోతుంది అసలు దేర్ ఇస్ నో బ్యారియర్ మనం ఎక్స్రే తీసినప్పుడు ఎవడు నమ్మలే కాంతి లోపటికి వెళ్తుంది కదా లోపట ఉన్న బొక్కలు ఆ బొక్కలు ఏమో కూడా చూపిస్తుంది అది ఒక వెయ్యకత మానవుడు నమ్మేవాడా ఇంపాసిబుల్ అట్లా మనిషి నమ్మనంత మాత్రం లేదని కాదు అయితే ఇదంతా పక్కన పెడితే ఇదంతా అనవసరం మీ ఇంటెలిజెన్స్ ని బట్టి ఇది రిసీవ్ చేసుకోబడతది.
(10:23) మ్ మీరు అట్మోస్ట్ ఇంటెలిజెంట్ గా మీరు గమనిస్తే ఎందుకంటే ఈ భూమి మీద పని ఏ పనినా రెండు రకాలుగా చేస్తారు ఒకటి అలవాటుగా ఒకటి ఎరుకలు లేదా ఎప్పుడు ఒకటి మొక్కుబడిగా ఒకటి శ్రద్ధగా కదా ఉద్యోగం మొక్కుబడిగా చేసేవాళ్ళ శ్రద్ధగా చేసేవాళ్ళ ఇప్పుడు విపశ్యన టైం పాస్ అయితే లేదురా అంటే వాడు మొక్కుబడిగా చేస్తున్నాడు అందుకని భలే ఉంది రా అసలు ముక్కు తెలిసిన వాడు వాడే పట్టుకోలే వాడికి అర్థం కాదు ఇంకా అయిపోయింది ఏ ధ్యానం అయినా శ్రద్ధగా చేస్తే మిగతా ధ్యానాలతో నాకు సంబంధం లేదు మనం ఓన్లీ నిజంగా నిన్ను జీవన ముక్తిలో తీసుకెళ్ళేది విపశన ఒక్కటే నాట్ ఫ్రమ్
(10:56) ఆశ్రం ఆ పద్ధతిలోనే ఆ రహస్యం ఉంది. అది కంప్లీట్ ప్రాసెస్ ఇదేంటి నువ్వు తెలుసుకోవాల్సింది ఇప్పుడు దానికి శ్వాస మీద ధ్యాస పెడితే ఆలోచనలు తగ్గుతాయి అది మిస్లీడింగ్ అది అసలు ఇక్కడ ఆలోచన విషయమే లేదు చూసారా ఇక్కడ ఎక్కడ మనం వి ఆర్ నాట్ డీలింగ్ విత్ థాట్స్ ఇప్పుడు ఎవడో చూశడు ఆ గురువు చెప్తున్నాడు ఇప్పుడు అణువులు పరమాణువు ఇట్ ఇట్లా అంటున్నాయి అవి నిరంతరం పుడుతున్నాయి మరణిస్తున్నాయి నువ్వు చూస్తున్నావ్ అది అంటే జీవితం అంటేనే ఇంపర్మినెంట్ ద లా ఆఫ్ ఇంపర్మినెన్సీ ని చూడటం అని తెలుసుకున్నాడు ఏది అశాశ్వతమో మొట్టమొదటిసారి చూశవ్
(11:38) ఇప్పుడు నువ్వు జీవితం అంటే ఏంది అశాశ్వతమైన దానితో బంధం పెట్టుకోకు ఇదే విపశ్యన విపశ్యన యొక్క సమగ్ర సారం ఇంతే ఇంతకుమించి వేరే ఏమీ లేదు. ఏదేది అశాశ్వతమో ఇప్పుడు నువ్వు ఎంక్వయరీ చెయ్ ఇప్పుడు నేను మీకు ఈ ఫోన్ ఇస్తాను ఈ బాటిల్ ఇస్తాను దీంతో బంధం నాది అని అనాలా దీన్ని అనాలి అనకూడదు అనే దానికి ఒక్కటే ప్రశ్న ఇది శాశ్వతంగా ఉంటుందా ఉండదు అయితే ఇది నాది కాదు లేదా అవసరానికి ఉపయోగించుకోవడమే నాద అన్నది లేదు.
(12:04) అట్లానే దేహాభిమానం వద్దు అన్నారు అది శాశ్వతం కాదు కాబట్టి ఒకవేళ సొంతం చేసుకోవాలనుకుంటే సూర్యుని చేసుకో ఇది నేను చెప్తున్నది కొత్తది అంటే ఏదో ఒకటి సొంతం చేసుకోకపోతే నీకు నిర్దరాదు ఇప్పుడు సూర్యుడు నీద అనుకో ఆకాశం నీద అనుకో గంగా నది నీద అనుకో మానసికంగా ఇప్పుడు ఎక్కడో ప్లాట్ ఉంది అక్కడేం పడి దొరలవుగా ఎక్కడో 50 km అవుతుంటే ఉంది అనుకున్న భావన బ్యాంకులోమ లక్షలు ఉంది అంటే ఆ భావన నువ్వు వెళ్లి మాటి మాటికి ఏం చూడట్లేదు ఇట్స్ జస్ట్ ఏ నెంబర్ బట్ దట్ గివ్స్ యు పీస్ అందుకని ఎలాగో ఏదో ఒకటి సొంతం చేసుకోకుండా ఎట్టారా బతుక సూర్యుడిని అనుకో అప్పుడు అందరి
(12:42) దగ్గరికి వెళ్లి మా మా సూర్యుడు ఈ రోజు కొంచెం లేట్ గా వచ్చాడండి అని చెప్పు మంచిగా మాట్లాడుకోవచ్చు కూడా మావాడు చాలా మంచివాడు వాడు వస్తే చాలా అందరూ ఎంజాయ్ చేస్తారు అసలు అది అని చెప్పకుండా నువ్వు రోజు జీవితకాలం మాట్లాడుకోవచ్చు మా సూర్యుడి ఆత్మకథ అని రాయి బ్రహ్మాండంగా సేలు కూడా అయితది ఎవడికి తెలియదు నువ్వు ఎవరి గురించి చెప్తున్నావ్ వాడు వాడు స్వయం ప్రకాశం వాడు వాడు మన వాడి మీద మనం ఆధారపడాల్సింది కానీ మన వాడికి అక్కర్లేదు మనం ఉన్నా అంతే లేకపోయినా అంతే వాడికి అసలు స్వపరాలు లేనే లేవు.
(13:14) చూడు ఆధ్యాత్మికతకు సంబంధించిన అన్ని వ్యాఖ్యలు ఇస్ సూర్యుడికి అప్లై చేస్తే ఉంటాయి బీదవాడు గాని మామూలు వాడు గాని చదువుకున్నవాడు గాని వాడందరి మీద ఒకేలా ఉంటాడు వాడు వాడు ఒకరినిఒకలా చూడు వాడు మనం ఒక్కోసారి కనబడ్డు అని ఉంటాడు వాడు అట్ల సూర్యుడుని చెప్పుకో అట్లా సో ధ్యానం చేసేది కాదు ఇది అల్టిమేట్ రియాలిటీ అంటే ఇంపర్మినెన్స్ ఉన్నదా దానితో బంధం పెట్టుకో తద్వారా జీవన ముక్తి స్థితి వచ్చింది.
(13:49) మరి ధ్యానం ఏమిటి అనేది రెండవది ఉంది. ఇదేమో నీకు అల్టిమేట్ అర్థమైపోయింది. ఇది ఒక రకమైన నిరాశావాదం వైపు తీసుకెళ్ళే ప్రమాదం ఉంది. ఇందులో అంతా శాశాశ్వతం కాబట్టి నువ్వు దీన్ని చెడగొడతావ్ తాగి ఎలాగ ఇరిగిపోతుంది నువ్వు విరగొడతావ్. పిచ్చి అంటే కొంచెం పిచ్చిగా అర్థం చేసుకునే ప్రమాదం ఉంది. మళ్ళీ నీకు పరివేక్షణ అవసరం.
(14:12) ఎలాగో చస్తాడని చంపితే ఎట్లా అందుకని వీటి నుంచి బయట పడాలంటే ఇప్పుడు నీకు ధ్యానం ఉదాహరణకి రెండు ఉన్నాయి ఆ డబ్బు కావాలి అక్కడితో అయిపోలే డబ్బు ఎలా దాచాలి కూడా తెలియాలి. అంటే ఎలా ఖర్చు పెట్టాలి వినిమయం కూడా తెలియాలి. ఒక్కటి ఉంటే సరిపోదు. నీకు రహస్యం తెలిసినంత మాత్రాన సరిపోదు ఆ రహస్యం స్థితం అవ్వాలి కదా సెటిల్ అవ్వాలి అక్కడ ఇది ఇక్కడ చాలా ఇది తెలుసుకున్న వాళ్ళు చాలా మంది ఉన్నారు.
(14:43) అంతా అశాశ్వతం నిరాశ అయి చచ్చిపోయిన వాళ్ళు ఉన్నారు. జీవితంలో ఏం చేయకుండా చచ్చిపోయిన వాళ్ళందరు నిష్క్రియపరులుగా బతికే వాళ్ళందరు అంటే హి మిస్అండర్స్టుడ్ సగమే తెలుసుకున్నాడు వాడు అభిమాన్యులాగా ఇంకొక సగం కూడా ఉంది అది నువ్వు ఏదేమైనా చచ్చే వరకు ఏదో ఒకటి చేయవలసిందే అశాశ్వతమైన దానితో బతకవలసిందే అది కూడా తెలుసుకోవాలి అశాశ్వతం అంటే వదిలేయమని కాదు అన్నిటిని గౌరవంగా ఉపయోగించుకో అలా గౌరవంగా ఉపయోగించుకునే కళ్ళ నీకు ధ్యానం అనిపిస్తుంది నిజమైన ధ్యానం అంటే పద్ధతి కాదు మాట్లాడుతున్నప్పుడు నా మాట్లాడే శరీరంతో నా మనసు కలిసి జర్నీ చేయాలి భార్య భర్తలాగా
(15:23) కొన్నిసార్లు ఏ భార్య భర్త ముందు వెళ్తే భార్య అనకపోతా అట్లా ఉండొద్దు. అందుకే పెళ్లిలో ఫింగర్స్ కలుపుతారు. అంటే ఒక్కటిగా ఉండండి అని భారత ముందు నడిచింది ఎ నడిచిందో లింక్ ఉంది కదా అట్లా నా శరీరంతో పాటు నా మనసు వెళ్తుందా లేదా ఇదిఒక్కటే ప్రమాణం వెదర్ యు ఆర్ ఏ మెడిటేటర్ ఆర్ ఆర్ ప్రాక్టీసింగ్ మెడిటేషన్ అని చెప్పడానికి మెడిటేటర్ ఎవడు అంటే వాడే మెడిటేషన్ అని తెలుసుకున్నవాడు.
(15:47) మెడిటేటర్ ఎవడు అంటే ఇ బాడీ ఎటో పోతుంది మైండ్ ఎటో పోతుంది ఇప్పుడు కలపడానికి ప్రయత్నం చేసేటోడు. దీనికో చిన్న అనాలజీ కూడా మన చైనీస్ డాక్టర్ లో ఉంటుంది. బ్యూటిఫుల్ డ్రాయింగ్ చూపిస్తాను వీలైతే ఆ ఓ కుక్క ఎక్కడో ఉంది. వీడు ఇక్కడ కూర్చున్నాడు నా కుక్క మనసు అన్నమాట అది ఎట్టటో తిరుగుతుంది. గురువు దగ్గరికి వెళ్తే తాడు ఇచ్చాడు పెద్దది అది పద్ధతి మ్ ఆ కుక్క మెడక తాడు పట్టి కూర్చుందాడు.
(16:21) కుక్క కుక్క కూర్చుంది తిరుగుతా ఉంది అది కాసేపు వచ్చి పక్కన కూర్చుంటే మళ్ళ తిరుగుతా ఉంది అంటే కాసేపు మనసు తన దగ్గరికి వస్తుంది మళ్ళా కాసేపు వెళ్తుంది. ఒక సంవత్సరం సాధన చేసిన తర్వాత కుక్క ఏం చేస్తుంది గుంజట్లే మ్ ప్రశాంతంగా వెళ్లి ఆట పడుకుంది దూరంగా ఇదిఒక స్థితి నెక్స్ట్ కుక్క పక్కనే కూర్చుంది ఇది ఇంకో స్థితి కానీ తాడు ఉంది తాడు తీస్తే పారిపోతుంది.
(16:50) అంటే ఏదో ఒక జపము హరే రామ హరే రామ హరే రామ హరే రామ హరే కృష్ణ కొంచెం 10 పొయ్యిలో నీళ్లు పోయమ్మ హరే రామ హరే రామ లైట్ పని చేయరా అట్లే ఉంటే వెళ్ళిపోతది అందుకే మళ్ళీ ఇక్కడ రావాలి అరే రావాల్సింది లేకపోతే పోత పోతే ఖచ్చితంగా పోతది ఇప్పుడు ఇట్లా ఉండగా ఒకరోజు తాడు తీసేసిన కుక్క వాడి పక్కన వాడు అంతే పోతుంది పో తిరిగి రాపో అంటే తన ఆధీనంలో మనసు వచ్చే వాడు లేచి వెళ్ళిపోతుంటే మనసు పోతుంది ధ్యానం అంటే ఇంతే నువ్వు ఎటు పోతే నీ మనసు అటే ఉండడం నువ్వు ఎంత చేస్తుంటే ఆ పని చేస్తున్న దానికి మనసు సహకరిస్తుంది కానీ అన్యదా ఏమి ఆలోచించడం లేదు. కూరాయలు తరుగుతుంటే
(17:34) కూరాయాలు ప్రొటెక్టివ్ గా ఎలా తరగాలో చెప్తుంది కానీ అసలు వాళ్ళు బంగారం కొన్నారు అన్న ఆలోచన దానికి వస్తలేదు. అది మనసుని తీసేసుకోవడమా ఆ రెండు ఉన్నాయి ఇక్కడ పని చేస్తున్నప్పుడు పని పనికి సహకరిస్తుంది. రాస్తుంటే రాయడంలో స్నానం చేస్తుంటే స్నానం చేయడంలో ఇప్పుడు కూరాలు తరుగుతున్నప్పుడు కోయమంటుంది మనసు స్నానం చేస్తుంటే రుద్దం అంటుంది.
(18:02) పిండి తడుపుతుంటే పిసకం అంటుంది అంటే అన్నిటిలో మనసు పాత్ర ఉంది. ఎప్పుడనా మాట్లాడమంటుంది ఒక విషయాన్ని పక్కకు జరగకుండా నేను మాట్లాడుతున్నా ఇంకొక 10 హవర్స్ మాట్లాడిన విపశ నుంచి పక్కకు పోయేది లేదు అది మన సబ్జెక్ట్ లేదా ఎక్కడైతే సబ్జెక్ట్ చెప్పాల్సింది అయిపోయిందో అక్కడ మనసు విరామంకి వచ్చేసింది.
(18:20) ఆ నా దగ్గర ఉన్నది చెప్పేసాను నా పని అయిపోయింది బాస్ ఇంకా నీ ఇష్టం అంటే నా పని అయిపోయింది నోరు మూసుకుంది నా పని మనసు మూసుకుంది. అదే మౌనము సాక్షి అట్లా దానివల్ల జీవితం ఏమన్నా చేంజ్ అయిందా జీవితం అంటేనేది చేంజ్ అవుతూ ఉంటది. ఆ చేంజ్ అయుతున్న దాన్ని స్థిరంగా చూసేవాడు నీవు అని తెలుసుకోవాలి. అంటే మారుతున్న దాన్ని స్థిరంగా చూసేవాడు ఒక తల్లి ఏం చేస్తది పిల్లవాడు పెరుగుతున్నాడు అనుకుంటుంది కానీ ఆయన కూడా పెరుగుతుంది చూడట్లే ఈ రెండిటికీ అతీతంగా మార్పును గమనించే స్థితి కూడా ఒకటి ఉంది అది ఎప్పటికీ మారదుఅని చెప్పారు.
(18:58) అలా మారడం మనం ఏది అనుకుంటే అంటే ఇలా అనుకోవద్దు సాధ్యమైనవి అనుకో అక్కర్లేదు సాధ్యం కాానవి అనుకున్నా కావు నీళ్లు తాగాలి అనుకుంటావ ఏంది నీళ్లుు తాగలతే తాగేస్తావు కదా ఇప్పుడు నేను బుక్ రాయాల అనుకోను బుక్ రాసేస్తాను అనుకుంటున్నావ అంటే నీకు రాదని నీ ఆధీనంలో లేదని అందరూ డబ్బు సంపాదించాలి అనుకుంటున్నారు లేదు కాబట్టి అందంగా అవ్వాలని అనుకుంటున్నారు లేరు కాబట్టి ప్రశాంతంగా ఉండాలని అనుకుంటున్నారు లేరు కాబట్టి ఓ చిన్న పిల్లవాడు ఏమనా అనుకుంటున్నాడో బాగున్నాడు గా వాడిని రోడ్డు మీద వేసినా సరే ఆడుకుంటున్నాడు వాడు అబోధ తెలియదు కాబట్టి అట్లా
(19:39) అనుకుంటున్నాం తెలిసి అట్లా ఉంటే జ్ఞానం యక్సెప్టెన్స్ పత్రి వ్యాసం మనిషి మనం మళ్ల పోతది అది ఎలిమెంటరీ అది అల్టిమేట్ కాదు దాన్ని ఆచరించిన వాడికి ఎవ్వడికి జీవన్ ముక్తి లేదు. ఎలిమెంటరీ అది ఇప్పుడు ఏదైనా పెద్ద విషయం అర్థం చేసుకోవడానికి పైలట్ ప్రాజెక్ట్ ఉంటది చూశరా అంతవరకు అట్లా ఇప్పుడు ఏం చేయాలి ఇప్పుడు చిన్న విషయం చెప్తే అర్థమైపోతుంది.
(20:12) ఇది మీ మనసు అందులో ఇవి ఉన్నాయి ఆలోచనలు వీటి వల్ల ఇబ్బంది ఉంది. దబాతుంది అందుకని దీని మీద ఫోకస్ చేస్తే ఇది పక్కకు జరుగుతున్నాయి. ఈ ఫోకస్ తీసేస్తే మళ్ళ వచ్చేసింది మళ్ళ కొట్టుకుంటుంది మళ్ళ ఏ మెడిటేషన్ చేయాలి ఎంత కాలం చేస్తావ్ డాడీ ఇది కానే కాదు పద్ధతి పద్ధతికి అగైనెస్ట్ కాదు అందులో లిబరేషన్ లేదు సచ్చేదాకా ఆశ్రమానికి పోవాల్సింది.
(20:45) అందులోని ప్రశ్నలు వస్తాయి. అందుకే ఏం చేశారు అక్కడితో ఆపకుండా మెల్లగా పరలోకాలు హాస్టల్ ట్రావెల్స్ మెల్లగా సర్వీసులు మెల్లగా టెంపుల్ మెడిటేషన్లు సంగీత సాధి ఇవన్నీ అక్కర్లేదు ఎందుకంటే ఇప్పుడు సినిమాలో సీన్లు పెట్టినట్టు పెడుతూ పోతున్నారు. సత్యానికి విపశనలో వాళ్ళు ఒక్క ఏ ఫ్లూట్ మెడిటేషన్ ఎందుకు ఫ్లూటే అశాశ్వతం తెలుసుకుంటే అయిపోయింది మళ్ళీ మనసు వస్తది వస్తది విపశన అనేది హాఫ్ ట్రూత్ నీకు అబ్సల్యూట్ ఇచ్చేస్తుంది.
(21:15) మిగతాది నువ్వు కొంత బ్యాలెన్స్ చేయాలి. అంటే ధ్యానము అండ్ విపషన అండర్స్టాండింగ్ రెండు కలిస్తే మాస్టరీ వాడిని ఎవ్వడు ఏం చేయలేడు అయిపోయింది వాడు అన్ని ఉన్నాయి అశాశ్వతం తెలుసుకొని ఉంచుకున్నాడు ఆహా అసలు అద్భుతం కదా నేను చిన్న నేను రాసిన కథని ఒక ఇద్దరికీ సంతానం కలిగితే ఒక యోగి వస్తాడు. వచ్చి అందరు వాని కాళ్ళు మొక్కుతుంటే వీళ్ళ దగ్గరికి వచ్చి రాగానే వాళ్ళు కాళ్ళు మొక్కుతారు మా పిల్లవాడిని ఆశీర్వదించండి మీరే పేరు అవన్నీ చేస్తాను కానీ చెవులో ఒక మాట వీడు ఏదో రోజు చస్తాడని తెలుసు కదా మీకు తెలిసే కన్నారుగా అంటాడు అన్నమాట అంతే
(21:51) రహస్యం అది తెలియకుండా కన్నారనుకో చస్తిరు మీరు అందుకని మనం పిల్లల్ని కంటున్నావ అంటే చస్తారని తెలిసే కను వస్తువు కొన్నావు చెడిపోతుదని తెలిసే కనుక కొను బాధ బాధ ఖతం ఇప్పుడు నువ్వు చేయవలసింది చంపడం కాదు చావకుండా ఎక్కువ కాలం బ్రతికేలా మంచి ఆరోగ్యం మంచి ఆహారాన్ని అది నువ్వు చేయాలి. ఇప్పుడు అశాశ్వతమైన దాన్ని ఎందుకు కాపాడుతున్నావ అంటే ఎక్కువసేపు ఉంచడానికి అందుకని ఎక్కువసేపు ఉందాం భూమి మీద ఎలాగ పోతాం కానీ ఎక్కువసేపు ఉందాం.
(22:26) చాలా మంది ఎందుకు చస్తున్నారు అంటే సమస్యలు ఉన్నాయి తలనొప్పులు ఉన్నాయి గొడవలు అందుకే చచ్చిపోవాలి అనుకుంటున్నారు లైఫ్ చాలా బాగుంది. కానీ మనకి ఒక ఉన్న ఇద్దరు ముగ్గురితో గొడవ వచ్చింది. దాన్ని మనం సాల్వ్ చేయాలో తెలుస్తలేదు. మన ఈగో అడ్డు వస్తుంది ఇలాంటివన్నీ ఉన్నాయి. తీసుకుంటే ఎక్స్ట్రీమ్స్ గా నాకు ఎవరు అక్కర్లేదు ఉల్లిపోతా ఉంటాడు.
(22:48) లేదా నాకు నువ్వు తప్ప ఎవరు అక్కర్లేదు అని గట్టిగా పట్టుకుంటున్నాడు. ఇదంతా అర్థపరతం లేని వ్యవహారం ఉంది. అరే అందరితో ఉండు ఎవ్వరు లేనట్టు ఉండు శరీరంతో ఉండు చస్తదని తెలుసుకో ఇప్పుడు పేషెంట్ చస్తాడని తెలుసు సోదిస్తలేరు అటు పక్క ప్రకృతి చంపుతుంటే ఇక్కడ పక్క బ్రతికిస్తూఉంటాడు అన్నమాట ఏదో ప్రకృతి లాస్ట్ వంగపెడుతుది అందరిని అది ఫిక్స్ కానీ ఈ విషయం తెలిస్తే నువ్వు సంపూర్ణంగా హాయిగా తెలుసురా ఇంకొక గంటలో పోతానని పర్వాలేదు బుక్ తీసుకురా చదువుదాం అన్న ఒక స్పృహ ఉంటది ఈ ప్రశ్నకు శ్వాస మీద ధ్యాసకు డిఫరెన్స్ శ్వాస మీద ధ్యాస వల్ల ఆలోచనలు అక్కడ
(23:31) ప్రైమ్ థింగ్ ఇక్కడ ఆలోచనకు అసలు మన డిస్కషన్లో విపశనలో ఆలోచన లేద అది కూడా ఇంపర్మనెంట్ే కదా ఇప్పుడు మనం విపశన చేస్తున్నాం కొన్ని పార్ట్స్ లోనే మనకి స్పందన టైం అది మీ బాడీలో ఉన్న బ్లాక్లను బట్టి మీరేం లేదు విపశన చేసే కంటే ముందు ఒక 90 డేస్ వెజిటబుల్స్ తినండి మూడు నిమిషాల్లో మీ బాడీ మొత్తం స్పందనలు చూస్తారు మూడే నిమిషాలు ఉక్కిరి బిక్కిరి అయిపోయి భయపడి పారిపోతారు అట్లా ఉంటది జడివా అన్నది మీరు ఇంకోటి మీరు ఒక త్రీ డేస్ సైలెన్స్ గా ఉండి మాట్లాడకుండా చూడకుండా ఉంటే కూడా మీకు తెలుస్తుంది.
(24:09) కానీ మనం మనక అంత ఓపిక ఉండదు కదా అంటే ఎందుకురా బాబు ఇవన్నీ చేయాలని ఒక ఫీలింగ్ ఎందుకు ఇన్ని ప్రయాణాలు చూడాలి ఎందుకు చేయ ప్రయత్నం చే అనవసరంగా అట్లా అదే ఏనాద వీడి రాస్తు రాయట్లేదు ఎందుకంటే ఎలాగో రిటైర్ అయ్యేదానికి ఎందుకు మళల అంత మళల పోవాలి రావాలి ఆపి ఎందుకు ఇదంత హాయగా అంటే ఓ నిరాశవాదం వచ్చే అందుకని నా కొన్ని తెలుసు తెలుసుకోవాలి విచారణ ద్వారా తెలుసుకోవాలి ఎవ్వరితోనూ బంధం ఏర్పరచుకోకుండా స్నేహం ఉంచుకోవాలి చక్కగా బాగుంటుంది బాగుంటుందిలే తర్వాత అన్ని పనులు వర్తమానంలో జీవించడం ఎట్లా అన్నదానికి అన్ని పనులు మంచివే అనుకుంటే వర్తమానం
(24:54) వచ్చేస్తుంది. ఒక పని గొప్పది ఒక పని పరమోత్కృష్టమైనది ఒక పని అంటే వర్తమానం వెళ్ళిపోతుంది ఎందుకంటే నీ పని ఎక్కడో ఉంది. అది ఎలా ఉందంటే అరుణాచలం వెళ్తే బాగుంటది అనుకునేవాడు ఇక్కడి నుంచి అరుణాచలం ప్రయాణాన్ని బోర్గా ఫీల్ అవుతాడు. అవును అంతా బాగుంది అంటే ఇదంతా బాగుంది అరుణాచలం బాగుంది నీ పరిస్థితి నీవే అంత నిర్ణయించేది ప్రతిదానికి కారణం నీవు ఆధారం నీవు ఆత్మ చేరుకునే ఏకైక మార్గం లేదు కదా అది ఇవన్నీ మన పుస్తకాల ద్వారా తెలిసిందే ఎక్కడికి ఏది చేరుకోదు ఇప్పుడు ఇక్కడున్న గాలి ఇక్కడ చేరుకుంటదా ఉందని తెలుసుకోవడం ఉంది అంతే అది తెలుసుకోవడమా
(25:37) నువ్వు నువ్వే సాక్ష్యం దీనికి సాక్ష్యం ఉండదు దీంట్లో ఒక చిన్న మాట నువ్వు అడిగావు కాబట్టి పుస్తకం చివరి పేజిలో రాసిన రెండు మూడు మాటలే నువ్వు అడిగే ప్రశ్నలు అందరూ అడిగే ప్రశ్నలకు జవాబులు అవే అంతకుమించి లేవు ఇో నాది అనుకోవడం మాయ నేనే అనుకోవడం మాయ కర్తవ అనుకోవడం మాయ పుట్టాను అనుకోవడం మాయ జయాపజయాలు మాయ ప్రయత్నం వల్ల వచ్చిన సిద్ధి మాయ దేనికోసమో ధ్యానం చేయడం మాయ ఉన్నది అది గుర్తించకపోవడం మాయ బంధం మాయ మోక్షం మాయ అంతా అంటే ఉన్నదాంట్లో నీవు లేవనుకోవడం మాయ ఇది ఒక తర్వాత అంతా తెలిసింది అనుకోవడం మహామాయ అంతాలో నీవు భాగమని నీవంటూ ప్రత్యేకంగా
(26:23) లేవని గుర్తించడంతో మాయ మాయమవుతుంది. యు ఆర్ నాట్ ఏ సపరేట్ ఎంటిటీ నేను ఉంటే నీవు కూడా ఉంది. అదే ద్వైతం అంటే ఒకటి ఉంటే రెండవది ఉంది అదే ద్వంద్వం అంటే నేనే అంతా అన్నది అద్వైతం రెండు లేవంటే ఒక్కటి కూడా లేదని ఎదురుగా ఉన్నదాన్ని నీతో సహా కలిపి చూడు బాత్ ఖతం హోగయా ఇప్పుడు నేను ఉన్నాను మీతో మాట్లాడుతున్నా మీతో మాట్లాడుతున్నా అంటే ద్వంద్వం వచ్చింది.
(27:02) నేను నాకు నేను చెప్పుకుంటున్నా అనుకుంటే అయిపోయా ఆత్మస్థితి అంటే అసలు వేరేది లేదని తెలుసుకోవడం నేను ఒక చిన్న సరదా ప్రశ్న అడుగుతా చూద్దాం నువ్వు ఏం చెప్తావ్ నువ్వు ఒక రెండు వందల గజాల ప్లేస్ కొన్నావ్ ఈ భూమ్మీద అది నువ్వు గీసుకున్న డబ్బ అందులో ఉన్నప్పుడు నిన్ను ఎవరో అడిగారు ఇంకా ఇల్లు కట్టలే ఎక్కడున్నావ అంటే ఏం చెప్తావ్ చెప్పు ఎక్కడున్నావ్ అని అడుగుతున్నాను నేను మామూలుగా జనరల్ ఫిలాసఫీ ఏం మాట్లాడట్లేదు జనరల్ గానే మళ్ళీ ఏదో గొప్ప ఆన్సర్ అను మామూలుగానే క్వశన్ అదే నీ ప్లాట్ లో ఉన్నావ అబ్బా ఆ నా ప్లాట్ లో ఉన్నా అంటాం అంతే కదా
(27:49) కానీ నా ప్లాట్ లో ఎక్కడ ఉంది అనేది ఏమ లేదు గా అందులో ఎక్కడఉందా నువ్వు ప్లాట్ లో ఉన్నట్టే కదా ఇప్పుడు డబ్బులు కోట్ల రూపాయలు వచ్చినాయి ఇప్పుడు 200 గజాలకి ఇటు అటు అటు అటు 1000 ఎకరాలు కొన్నావ్ ఎక్కడున్నావ అంటే ఏం చెప్తావ్ ఇట్లా అట్లా అంతే ఇప్పుడు అసలు ఆ బౌండలు పోతే ఎక్కడ ఉన్నావు అసలు ఉన్న చోటనే ఉన్నావు కానీ చూడు నీ మనసులో పరిధి మారుతూ వస్తుంది.
(28:15) అట్లా నువ్వు ఎక్కడున్నా ఇంట్లో ఉన్నట్టే కాదు ఈ సమస్తం నీ ఇల్లు అనుకో ఇప్పుడు ఎవడో కట్ చేసి కట్టిచ్చింది ఇల్లు అనుకున్నప్పుడు అసలు ఆల్రెడీ ఉన్నది ఏదో ఒకటి ఉంది కదా సో ఈ విభజన వస్తే ఆత్మ నుంచి బయట పడ్డట్టు ఈ విభజన తీసేస్తే ఆత్మ అన్నట్టు అట్లా నువ్వు ఇల్లు వేరే కాదు నీవే ఇల్లు నేను నా ఇంటిని మోసుకొని పోతున్నా ఇగో ఇదే శరీరం అట్లాంటి వాడు ఇంటిని మిస్ అయ్యే అవకాశమే లేదు.
(28:45) ఎక్కడున్నావ అంటే ఇంట్లో ఉన్నా అని చెప్పు అందుకే ఇంట్లో అండ్ ఒంట్లో రెండు సిమిలర్ వర్డ్స్ే ఉట్టిగా అనుకుంటే సరిపోదు రూడిగా అనుకో నిజంగానే ఉన్నావు రూడిగానే తెలుసు కదా వాస్తవం సార్ ఇప్పుడు నువ్వు ఇంట్లో ఉన్న ఇంట్లో రూడిగా నీ ఇల్లే ఇది దాన్ని ఇంకాస్త దగ్గరికి తీసుకురా ఏద అటన్న తీసుకపో మొత్తం విశ్వమే నీ ఇల్లు అనుకో లేదా దగ్గరకి తీసుకొచ్చి నీ బాడీ నీ ఇల్లు అనుకో బాధకత అప్పుడు ఎక్కడున్నా నీ ఇంట్లో ఉన్నట్టే ఎక్కడున్నా నీ ఇంట్లో ఉన్నట్టే ఇల్లు పోతూనే ఉంది అట్లా మూవింగ్ హౌస్ లేదా ఇమ్మూవబుల్ హౌస్ రెండిట్లో రెండు మంచివే చివరిగా ప్రతిదానికి సాక్ష్యం ఉంటది భూమిమీద
(29:27) ఒక సాక్షికి తప్ప సాక్షి ఒక్కటే సాక్ష్యం స్వయం సాక్ష్యం అంటే అద్వైతం అంటే సాక్షి దానికి సాక్ష్యం ఉండదు ఆత్మకి రుజువు లేదు రుజువు చేయాలంటే ఎవడు ఉండాలి మల్ల ఇంపాసిబుల్ అది సో ఇప్పుడు ఆత్మ అంటే ఏది అనేదానికి కాంప్లికేటెడ్ కాకుండా జనరల్ ఒక వ్యాఖ్య చేస్తా మీరు ఇంటికి వెళ్లి విచారణ చేయండి ఊరికే ఎవరైనా చేయొచ్చు ఏదేది నిన్ను బతికిస్తున్నదో నీ ప్రయత్నం లేకుండా అదంతా ఆత్మ వస్తువే ఇప్పుడు ఏది లేకపోతే నువ్వే ఉండవు అది ఆత్మ వస్తువు అట్లా చూడు ఇంక ఏది నీకు ఉంది ఉంది అందరికీ కూడా ఉంది అది ఆత్మ
(30:12) వస్తువు అట్లా ఆత్మ అంటూ ఒకటి లేదు కానీ దాని ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. ఇప్పుడు పరమాత్మ అంటూ మనకు కనబడ్డగానే అతని యొక్క అభివ్యక్తి ఉంది. భూమికి ఉన్న ఒకానొక అభివ్యక్తి ఫ్లవర్ అది భూమే కదు అట్లా వ్యక్తమైంది భూమికి ఉన్న ఒకానొక అభివ్యక్తే ఒక కాయ కూడా భూమికి ఉన్న ఒకానొక అభివ్యక్తి ముల్లు కూడా అన్ని దాని నుంచే వచ్చినాయి.
(30:40) అట్లా ఉన్నదాంట్లో నుంచే వ్యక్తమైంది నీలాగా నాలాగా ఇది మళ్ల ఎక్కడి పోతుంది మళ్ళ అవ్యక్తంలోకి వెళ్ళిపోతుంది. కాయ ఎవ్వడు తెంపుకోలే భూమే తీసుకుంటుంది కదా మళ్ళ ఎవ్వడు ముట్టుకోలే మెల్లగా అదే వర్షం వస్తే కలిసిపోతుంది ఎటు పోతుంది భూమి భూమే అవుతుంది మనకి ఇదంతా మాయ అన్నారఅన్నమాట అంటే ఇదతే కాయ అయింది కాయ పెద్దగా అయింది పండ అయింది చూస్తుంటేనే రాలిపోయింది ఇదంతా లేదని తెలుసుకోవడమే లేదు కనిపించే ప్రతిది అశాశ్వతం అట్లా అనడానికి లేదు అన్ని అశాశ్వతం ఎట్లా అంటే నీవు చూసే కన్ను కూడా అవును సార్ మన కండ్లకు కనిపించేది ఏంది కన్నే అశాశ్వతం అయినప్పుడు
(31:20) అందుకని విచారణ చేస్తే దేర్ ఇస్ నో ప్రాబ్లం నేను మళళ ఇంతకుముందు మళ్ళ ఒకసారి చెప్పి ముగిద్దాం ఏందది ఏదేది నీవు నిన్ను బ్రతికిస్తున్నదో నీ ప్రయత్నం లేకుండా అదంతా ఆత్మ వస్తువే అదే నీవు నీవు గాలి పీలు లుస్తలేవు గాలే నీవు సరిగ్గా చూడు ఏది లేకపోతే నీవు లేవు అదే నీవు దీనికి పుస్తకాలు ఎందుకు ఇప్పుడు నేను గాలిని ఇప్పుడు ఇది పడిపోయింది.
(31:54) నేను ఎక్కడ ఉన్నాగా నీలో నిండుతున్నది నేనే ఆయనలో నిండుతున్నది నేనే ఎవరున్నా లేకున్నా ఉన్నది నేనే అందటా ఉన్నది నేనే ఎవరు బంధించలేనిది నేనే కదా అట్లా సో మనం నీరు తాగుతలేము నీరే నీవు అది లేకపోతే నీవు లేదు గన డబ్బు నీవు కాదు డబ్బు లేకపోయినా నీవు ఉన్నావు బట్ట లేకపోయినా నీవు ఉన్నావు మానవ సంబంధాలు లేకపోయినా నీవు ఉన్నావు ఫోన్ లేకపోయినా నీవు ఉన్నావు ఏది లేకపోయినా నీవు ఉంటావు అది నీది కాదు ఏది లేకపోతే నీవే లేవు అదే నీది సమస్త ఆధ్యాత్మిక ఆధ్యాత్మిక సారం పుస్తకాలంతా ఇక్కడికే తీసుకొచ్చి నిలబెడతాి అద్వైత అంటే ద్వైతమే లేనిది గాలే నేను
(32:42) అదే నేను తత్వమసి అదే నేను ఒక గురువు దగ్గరికి వెళ్తే తత్వమసి అని ఆ పుస్తకాలో చదివి చెప్తున్నావ్ నా కొడక మళ్ల రాపో ఇంకా చూడండి ఆ తర్వాత మళ్ల ఒక రెండు మూడు నెలలకి ఏమ అర్థం ఏందంటే విచారణ ఒకటే నిమిషం చూస్తున్నాడు కదా అదే నేను అన్నా కదా కాదు అదే అదే ఉంది అదే అన్న ఏదో నాకోసం చెప్పినట్టు ఉంది మళల ఇప్పుడు రిపసన్ అంటే మనని మన గమనించుకోవడం ఒక ఏదనా ఒక దాని మీద ఫోకస్ చేయడం అది దానికి దీనికి డిఫరెన్స్ ఫోకస్ దేనికి చేస్తున్నారు మనసు నిలవడానికి
(33:26) అదే అంటుందా ఫోకస్ ఉండకూడదు లైఫ్ లో అంటే ఫోకస్ వేరు కాన్సంట్రేషన్ ఇస్ డిఫరెంట్ కాన్సంట్రేషన్ ఇస్ బ్యాడ్ ఏకాగ్రత చూడడానికి బాగుంది. ఒక పెద్ద స్వామీజీ ఏకాగ్రత ధ్యానం అన్నాడు కాదు ఏకాగ్రత ధ్యానానికి మొదటి మెట్టు అంతవరకి అసలు ఏకాగ్రత ఎవడికైతే పరధ్యానం లేదో వాడికి ఏకాగ్రత ఎందుకు చిన్న పిల్లలకి ఏకాగ్రత అవసరం లేదు.
(33:58) వాడు ఏది పట్టుకుంటే వాడు దాంతో ఆడుకుంటా ఉన్నాడు వాడు స్పెషల్ గా ఫోకస్ చేయాల్సిన అవసరం లేదు ఏకాగ్రత అంటే నాకు వేరేవి ఇష్టం ఉన్నాయి కానీ ఇది ప్రస్తుతం చేయాలి. అందుకని ఏకాగ్రత అవసరమైంది. డిస్ట్రాక్షన్స్ ఉన్నందుకు నీకు కాన్సంట్రేషన్ అవసరమైంది. ఫోకస్ ఇస్ డిఫరెంట్ ఫోకస్ అంటే నాచురల్ చూడడం మనం ఊరికే చూస్తాం అది జస్ట్ ఊరికేది ఎక్కువసేపు చూస్తే ఫోకస్ అన్న అన్నిటిలో ఒక్కటి చూస్తే ఫోకస్ ఏకాగ్రత అంటే కళ్ళు నలుపుకొని దాని వైపు చూడడం కంటి చూపు బాగా లేని వాడు సినిమా చూస్తే ఏకాగ్రత అవసరం వాడికి కనిపిస్తలేదు మొత్తాన్ని అంతా తీసుకొచ్చి వాడి కళ్ళలో పెట్టి అక్కడి
(34:36) నుంచి చూడాలి కదా అందుకని మనకి ఏకాగ్రత ఉంది అనేకాగ్రత ఉంది సావధాన ధ్యానం దానికే ఆ ఏమంటారు ఊరకే ఉండడం అనేది ఒకటి ఏకాగ్రతలో ఒకదాన్ని అనేకాగ్రతలో చాలా వాటిని చేస్తూ బ్యాలెన్స్ మూడోది ఏదైతే ఊరకే ఉండడం ఉందో అసలు దేని మీద ఫోకస్ వద్దు రోజులో కాసేపు అట్లా ఉంటే భలే ఉంటది అసలు రియల్ మ్యాజిక్ ఊరకే ఉండంలో ఉంది ఫోకస్ చేస్తే అలిసిపోతే ఎంతసేపు చేస్తావ్ దానికి ఎండింగ్ ఉంది ఊరకే ఉండంలో ఎండింగ్ లేదు అట్లా అల్టిమేట్ అండర్స్టాండింగ్ అంటే ఇంకా బరువే లేదు ఏదిఉంటే దాన్ని చూస్తున్నాం ఎంత బాగుంది అసలు
(35:19) ఇదే చూడాలి అనుకుంటే తలకే నొప్పి అట్లా కుక్క ఇటు తిరిగితే తల చూసావు అటు తిరిగితే ముడ్డు చూసావు ఓవరాల్ కుక్కను చూస్తున్నావ అని తెలుసుకుంటే అయిపోయింది. గారు మామూలుగా దేవుడనే కాన్సెప్ట్ ఆల్రెడీ తెచ్చిందా లేకపోతే ఆల్రెడీ మనసు సృష్టి మనసు సృష్టి మనిషి సృష్టి దానికి కారణాలు ఉంది. ఇప్పుడు ప్రతిరోజు ఉదయం సంధ్యావందనం చేసుకో లేకపోతే ఆ భోజనం చేసే ముందు స్నానం చేయి పడుకునే ముందు ఈ మంత్రం చదువు అని చెప్తారు కదా దాని వెనుక మంచి ఉద్దేశం ఉన్నది.
(35:54) ఉద్దేశం ఆ అంటే ఎటెటో పోతుంది మనసు అవును మళ్ల కపుల్ ఆఫ్ అవర్స్ తీసుకొచ్చింది ఇక్కడికి తీసుకురావాలి. ఉత్తదిమంటే రాదు అందుకని ఒక గొప్పదాన్ని సృష్టించి ఆ పేరుతో నిలబెట్టారు అన్నమాట భూమిమీద అసలు దేవుడు అనేదే లేదయ ఉన్నదే అది అది ప్రత్యేకంగా ఉంటే దేవుడు అయి ఉండదు ఇప్పుడు మనం మనిషిని కాబట్టి మనిషి పాయింట్ ఆఫ్ వ్యూ లో చూస్తున్నాం ఒక అజ్ఞాని అంటే నేను వేరు నువ్వు వేరు అంటున్నాడు శంకరులు నేనే నీవు అంటున్నాడు అప్పుడు దైవం ఎక్కడిది అప్పుడు అహం బ్రహ్మాస్మి అంటే నేనే అది అని అట్లా ఇది మనిషి యొక్క మైండ్ కి సంకేతం అన్నమాట అంటే ఒకదాన్ని ఉన్నతంగాను ఒకదాన్ని అధమంగా
(36:33) చూసేవాడు దేవుని కచ్చితంగా కనుక్కుంటాడు. నా నిజ జీవితంలో జరిగింది సార్ ఆల్రెడీ మీకు ఒకసారి మీరు కూడా రిప్లై ఇచ్చాను ఓకే మా నాన్నగారి నిజ జీవితంలో జరిగిన సంఘటన అన్నమాట మా నాన్నగారు ఏందంటే నేను చిన్నగా ఉన్నప్పుడే మా నాన్నగారు మంచి సింటమ్స్ సరిగా లేదు అన్నాడు. ఉ తెలిసినప్పటినుంచి ఓకే అతను ట్రైన్ లో తప్పిపోయాడు అన్నమాట భీమవరం రైల్వే స్టేషన్ లో తప్పిపోతే ఒక 15 రోజులు వెతికారు మొత్తం ఆంధ్ర తెలంగాణ ఇక్కడ విజయనగరంలో మా అక్కగారు ఉంటారు శ్రీమంతం అయితే రిటర్న్ అందర ట్రైన్ లో ప్రయాణిస్తున్నాము తెలవార్ జామునఏడు గంటలకు అందరికీ మేలుక అయింది. చూస్తే
(37:06) నాన్నగారు లేరు పక్కలో నాన్నగారికి 5:30రఆరు గంటలకు చాయ తాగడం అలవాటు బాత్్రూమ్ వెళ్ళాడులే వస్తారులే అనుకున్నారు అట్లా చూస్తారు లేదు అప్పటికే ఒక టైం అయిపోయింది. అప్పుడే మా అమ్మగారు ఉండి అన్ని భోగిలు వెతకామ ఎక్కడ లేదు. మొత్తం ఎఫ్ఐఆర్ కూడా ఫైల్ చేసాం భీమవరం రైల్వే స్టేషన్లో ఓకే చేసిన తర్వాత అప్పటికి 15 రోజులు మామయ్య వాళ్ళు వెతికి అలిసిపోయారు ఇంకా సరేలే అప్పుడు ఏదో పండుగ వస్తే పండుగ అయిన తర్వాత మళ్ళీ వచ్చి వెతుకుదాంలే అని ఏదో ఇక దొరకలేని హోప్స్ తోని వాళ్ళు అన్నారు అప్పుడు నేను అలా ఎలా దొరకడు అని చెప్పి నేను మామూలుగా సంకల్పించుకొని
(37:40) ఇక్కడ గుంటూరులో బ్రాడీపేటలో మాకు తెలిసిన బంధువులు ఉన్నారు. ఆ ఉంటే అక్కడ సత్యనారాయణ శర్మ అని భవాని మాత ఉపాసకుడు అన్నమాట ఆయన వచ్చేసి ఆయన దగ్గరికి ఇట్లానే బంధువులు అన్ని ప్రయత్నిస్తాం కదా సార్ ఎఫ్ఐఆర్ ఫైల్ చేసాము అన్ని వెతికాము సరే కంక్లూషన్ ఏందంటే మీ నాన్న దొరికాడు అంటావ్ మామూలుగా ఆయన చెప్పిన పద్ధతి పరంగా నేను చెప్పేది నేను ఇప్పుడు ఇంకో ప్రశ్న వేస్తా ఇదా మీరు చెప్పకముందే నాకు స్టోరీ తెలుసు మీ నాన్న ఎలా ఉంటాడో తెలియకుండా నీకు దొక్కుతుదా చెప్పు ఎలా మీ నాన్న నాన్న ఎలా ఉంటాడో తెలియదు అనుకో మీకు ఎట్లా దొరికించుకుంటావ్ నాన్న ఎలా ఉంటాడో తెలియకుండా ఉండడం
(38:21) తెలియదు చిన్నప్పుడే తప్పడండి ఫోటో లేదు వీడియో లేదు. కానీ నాన్న ఉన్నాడుగా ఇప్పుడు ఎట్లా పట్టుకుంటావ్ చెప్పు దేవుడిని ఎట్లా దొరికించుకుంటావ్ ఎలా ఉంి తెలియనప్పుడు లేదా నువ్వు ఒక బొమ్మ గీసి అట్లాంటి వాడిని ఎత్తుతున్నావేమో హూ నోస్ తెలిీదు మనకి అంటే నీకు నచ్చి ఆ ఫైనల్ గా నాకు నాన్న దొరికాడు సార్ నేను చెప్పేది ఆధ్యాత్మికతలో ఇంకో కోణం ఉంది దీనికి దీనికి ఇంకాస్త ఎలాబరేట్ గా ఇదేమో దొరి దొరికాడు కాబట్టి అతను చెప్పింది నిజమని దొరకకపోతే స్వామీజీ తప్పని అనడానికి లేదు ఆ వస్తుంది అది ఆ తర్వాత ఇంకో స్వామి దగ్గరికి ఎందుకు వెళ్తాం వాడు చెప్పింది
(39:03) రాంగానే కదా అట్లా కాకుండా దీనికి ఇంకో చిన్న కోణం ఉంది. ఇప్పుడు ఇది ఒక వస్తువు ఉంది లేదా ఒక మనిషి ఉన్నాడు నేను ఉన్నాను దీనికి నాకు ఏ సంబంధం లేదు అనుకో అప్పుడు ఇది ఉంటుంది ఎక్కడో చోట అవునా ఇది ఎగ్జిస్టెన్షియల్ లా రెండోది నాది అనుకున్నప్పుడు నా పరిధి నుంచి పోగానే పోయింది అంటున్నాం అందుకే వెతుకుతున్నాం ఎక్కడో చోట ఉందని తెలుసుకోవడం జ్ఞానం అంతే మన దగ్గరికి వచ్చిన ఏం చేస్తాం సార్ ఎవరో ఒకరు చూసుకుంటున్నారు కదా వదిలే రాదు మన ఈగో మన సొమ్ము మన దగ్గరికి రావాలి అట్టెట్లా ఆడెవడో పెడతాడు ఏం పెట్టిన త్వాత నేనే పెట్టాలి
(39:47) ఏదైనా నేనే అట్లాంటి ఒక చిన్న జోక్ నేను ఒక బిచ్చగాడు పోతా ఉన్నాడంట పోతా ఉంటే ఒకా ఆమె వస్తుంది ఒక అత్త ఏమిరా మీ ఇంటికే వెళ్ళవస్తున్నానండి మీ కోడలు గారు ఏమి లేదు పొమ్మన్నారు అదే వదిరా చెప్పడానికి ఏం చెప్పినా నేను చెప్పాలి నువ్వు రా అనిమూడు కిలోమీటర్లు నడిపించుకొని తీసుకపోయినా తీసుకొని లోపటికి వెళ్తూ గేట్ వేసి అడుకోరా వాడు అమ్మా ధర్మం అంటే లేదు పో బాబు అన్నదంట ఏం చెప్పి ఏం చెప్పింద నేనే చెప్పాలి కూడా చెప్పాలి ఇప్పుడు మన దగ్గర ఉన్నోళ్ళ మనం ఏం చేస్తున్నాం పెట్టి పోసేస్తున్నాం చూసుకుంటున్నాం
(40:32) నేనుంటే ఎక్కడో చోట ఉంటే చాలు ఎస్ ఇప్పుడు అజ్ఞాని బంగారం పోయింది అంటాడు జ్ఞాని ఎక్కడో చోట ఉంది కదా తిరుగుదానిలే అంటాడు దొరికినా ఓకే దొరకకపోయినా ఓకే అట్లా అందుకని మనకు రుజువులు ప్రమాణాలు అవసరమైన అంటే అదంతా మన మైండ్ గేమి రుజువులు లేవు లైఫ్ కి ఎట్లా ఎక్కడో చోట ఉంది అని తెలుసుకోవడం ఇప్పుడు అమెరికాలో ఉన్నాడు అమెరికాలో ఉన్నాడని ఒక భావన ఉంది చూసావా అక్కడితో అయిపోయింది సోషి గారు నువ్వు ఎవరో తెలుసుకో అనుకుంటారు ఆ అంతా అని అది ఆయన మెసేజ్ ఎలా ఇస్తున్నారు మీరు ఏం
(41:17) చెప్పాలనుకుంటున్నారు సమాజానికి మీనింగ్స్ నేనా నేనేం చెప్పాలనుకోండి అంతా నేనే అనుకుంటున్నారు కాబట్టి అలా అంటున్నారా నేను చెప్పేది మొట్టమొదట వినేది నేనే నా ఎదురుగా ఏది ఉంటే అది నాలో భాగం అనుకొని మాట్లాడుతున్నాను. నాకు ఎవరికీ అర్థం చేయించే ఆసక్తి లేదు. వస్తున్నారు కాబట్టి వాళ్ళు అడిగేద ఊరికే మామూలుగా మాట్లాడుతున్నాను అంటే నేను ఎవ్వరిని ఇరికించను నేను దీంట్లో నా భావనతో అట్లానే ఆ లక్ష్యం వస్తే వస్తుంది.
(41:51) నేను మళ్ళీ చెప్తా మీకు అర్థం కాలేదా నాకు అసలు ఇంట్రెస్ట్ లేదు మీకు అర్థమైనా ఓకే అర్థం కాకపోయినా ఓకే గాలి ఉందండి ఇష్టం ఉంటే పీల్చుకోలేకపోతాడు. వర్షం వస్తుంది ఇష్టం ఉంటుందా కాదు లేకపోతే లేదు నువ్వు బయటికి వచ్చినప్పుడు కురుస్తానులే అని ఎవరు అన్నారుగా ప్రస్తుతం వాక్కు ద్వారా నేనేదో చల్లుతున్నాను. మ్ నేను ఎవరు లేకుండా కూడా మాట్లాడతాను.
(42:16) మ్ నాకేదైనా ఒక అంశం మాటలు అనిపిస్తే రికార్డు ఆన్ చేసి మాట్లాడతాను. మాట్లాడే ఉద్దేశం లేకపోతే రాస్తాను. మ్ నేను రాసే పుస్తకాలు 500 పుస్తకాలు చేతిరాత అంటే రీడర్ ని దృష్టిలో పెట్టుకుంటే నేనే రాస్తా కొండరో కొనరో చదువుతారో చదువురో పిచ్చి లేవదు అసలు నాకు వాడి మీద ఆసక్తి లేదు ఈరోజు పొద్దున్న నా బిడ్డ అడిగింది ఇట్లా రాస్తున్నావు కదా పప్ప రాయడం వల్ల ఏమ వస్తది అంటే రాయడం వస్తది అక్కడ అయిపోయింది డబ్బు వస్తది అనుకుంటే రాకపోతే అసలు నీ యొక్క నాలెడ్జ్ అంతా చూడు డబ్బు కంటే బానిస అది డబ్బుకు బానిస అయిపోయాయి మ్ ఎవ్వరు కొన్నా కొనకపోయినా
(42:57) ఐ డోంట్ కేర్ నా జీవితంలో నేను ఎవరిని అడగలే పుస్తకం కొనండి. రాయడంతోనే నా పని పూర్తఅయిపోయింది. ఇప్పుడు అడవిలో పూలు వచ్చి అట్లా ఉంటాయి కదా ఆకాశంలో అట్ట నేను నా పూలను తీసుకొచ్చి అక్కడ పెట్టాను. కానీ ఆ చెట్టు రండి సార్ రండి నా పైనన్న పూలను చూడండి అని అంటలేదే మ్ నేను ఆ టైంలో మెడ తిరిగితే చూస్తివి లేకపోతే లేదు. ఏం రాస్తున్నారు ఎక్కడి నుంచి వస్తుంది మీకు ఆమె ఉన్నది ఒకటే ఒకటే పుస్తకం ఐదో సార్లు రాస్తున్నాను నేను ఎక్కువేమి లేదు ప్రేమ కథ లేదు లాస్ట్ ఇయర్ కలుసుకోవాలి అంతేగా దాని రకరకాలుగా ఒకసారి అమెరికా అబ్బాయి ఇండియా అమ్మాయి నెక్స్ట్ ఇద్దరు
(43:34) అమెరికాలోనే కలుసుకుంటారు అట్లా చిన్నప్పుడు విడిపోయి తర్వాత కలుసుకుంటారు విషయం అదే మీకు అనిపిస్తుంటే రాస్తుంటారా ఎప్పుడు రాస్తు నేను ఉన్నదే అభివ్యక్తి వేరు అదే చెప్తున్నాను కదా ఆకలి ఒక్కటి పదార్థము అనేక రకాలు అన్నట్టు సత్యం ఒక్కటి దాని యొక్క అభివ్యక్తి అనేక రకాలు నాకున్న అధ్యయన అభిలాష వల్ల నేను ఇదంతా YouTube చేయాలి పుస్తకాలు రాయాలని నాకేమీ లేదు.
(43:59) నేను ఊరికే ఒక జీవన విధానంగా పెట్టుకున్నాను చదవడం ఒకప్పుడు మ్ ఒకప్పుడేమో ఇనిషియల్ గా తెలుసుకుందామని చదివినాను తర్వాత తెలిసింది చదివితే తెలియదని ఆ తర్వాత చదవద్దని నిర్ణయం తీసుకున్నాను. సత్సంగాలు ఏమవద్దు ఎవడికి తెలియదని ఇప్పుడు తర్వాత ఏం తెలిసింది నాకు తెలిసిన తర్వాత తెలుసుకోవాలని కాకుండా ఊరికి కూడా చదవచ్చుఅని తెలిసింది.
(44:22) అట్ల నాకు విముక్తి లభించింది. ఇప్పుడు నేను ఏ పుస్తకం ఇచ్చినా ఊరికే చదువుతా అందులో ఒక్క అక్షరం ఉపయోగపడదు నాకుఅని తెలిసి కూడా చదువుతాను. అరే భలే రాశరే అని ఎంజాయ్ చేస్తా అరే ప్రింటింగ్ భలే ఉంది అని ఎంజాయ్ చేస్తా నేను పేజ్ కంపోజిషన్ చాలా బాగుంది అంటాను. కవర్ డిజైన్ చాలా బాగుంది అంటాను. ఎట్లీస్ట్ ఈ పుస్తకం చదివితే ఏం తెలుసంటే ఇలా రాయొద్దో తెలిసిందని చెప్తు అంటే ఏదో తెలుస్తూనే ఉంటది కానీ అది మన మీద అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు రోడ్డు మీద కనిపిస్తున్న ప్రతి పూడ డబ్బాని మా మొహానికి రాసుకోవాల్సిన అవసరం లేదు హాయిగా చూడు తీసుకో పట్టుకో బట్ డోంట్ అప్లై ప్రతిదీ
(44:55) అప్లై చేసుకోవాల్సిన అవసరం లేదు. ఇప్పుడు వ్యక్తిగతంగా నేను తెలుసుకోవాల్సింది ఏమీ లేదు. మ్ ప్రాపంచహితంగా చాలా తెలుసుకోవాలి. ఇప్పుడు కొత్త కలర్స్ ఏమనా మార్కెట్ లో వస్తే తెలుసుకోవాలి కొత్త ఫోన్ కొత్త అప్లికేషన్ తెలుసుకోవాలి ఐపాడ్ చడిపోతే దీని రిపేర్ సెంటర్ ఎక్కడో తెలుసుకోవాలి. అరుణాచలం పోవాలంటే తక్కువ ధర ట్రైన్ ఏది తెలుసుకోవాలి.
(45:16) ఇవన్నీ తెలుసుకోవడం జ్ఞానం కిందకి రాదు అవసరం కోసం ఇది జ్ఞానం అంటే ఇంక తెలుసుకునే పని లేదు ఇంకా నాకు ఎలా బతకాలి ఎవరుఉందా లేకుండా నాకు విషయాలు నాకు బంధం లేదని తెలిసింది. నేను చేస్తున్న కర్తా భావన ఏమి లేదు. నిన్న ఒక యోగి వచ్చారు నా దగ్గరికి ఆయన ఎక్కడికి పోను నన్ను చూడడానికి వచ్చారు నీళ్లుు కూడా తాగలేదు. ఆయన మీడియాలో అట్లా ఇట్లా ఫేమస్ హిమాలయాల్లో ఉంటారు.
(45:38) మోడర్న్ గా ఉంటారు. నేను చూద్దాం అని వచ్చాను. నన్న చాలా టెస్ట్ చేశారు ఆయన అంతా ఏం తీలేదు మోసం చేస్తున్నావ్ జిందాలే అన్నాడు. అట్లా అనిపిస్తే అలాగే అనుకోండి మీరు మోసపోకండి అన్న అట్లా రకరకాల ఏ ఎందుకు రాస్తావ్ అంత చెత్త పనికి రాని పుస్తకాలు ఎవడు చదువుతాడు ఎందుకు మాట్లాడుతున్నారు మరి మీరు ఆ రాయడానికి నెక్స్ట్ ఎక్స్టెన్షన్ే కదా మాట్లాడడానికి ఎక్స్టెన్షన్ కదా రాయడం మెసేజ్ ఆ సరే తర్వాత నువ్వు నేను ఒకటన్న భావనలోనే వచ్చాను నేను అన్నాడు.
(46:16) ఉమ్ అంటే ఈ పుస్తకం మీద నీ పేరే రాస్తా నువ్వే రాసినవ అని అన్నా ఆ వద్దులే నీ పేరే వేసుకో ఏ లేదు నీ పేరు వేస్తాను తర్వాత ఫైనల్ గా ఊరికే చూద్దామని కావాలని అట్లా మ్ చూశను నీళ్లు తాగలేదు ఏం తీసుకోలేదు మామూలుగా ఏమి ఆశ ఊరికే మ్ టూ అవర్స్ లో హి ఎక్స్పెక్టెడ్ నథింగ్ ఊరికే నన్ను చూడడానికి వచ్చాడు కింద కూర్చున్నాడు ఉమ్ హాయగా ఉమ్ తర్వాత ఎవరో అడిగారు ఏం నచ్చింది అని వచ్చారు.
(46:52) ఉమ్ అడవి ఎందుకు నచ్చుతుంది సహజంగా ఉంది కాబట్టి ఆ సహజత్వం ప్రపంచంలో మిస్ అయింది మళ్ళీ చాల రోజుల తర్వాత కనిపించింది. నువ్వు ఏం చెప్తావు ఏం నీ స్థితేరా బాబు నువ్వు చెప్పేది మాట కాదు ఇప్పుడు ఇన్ని సంపాదించుకుంటూ ఆస్తుల మీద మమకారం ఉండొద్దు అంటే ఎట్లా విరోధ భాష్యం వచ్చింది కదా అట్లా కాకుండా ఎంత అవసరం అంత సంపాదించుకోట నిష్కామ కర్మ చెయ్ ఏదో కొత్త వ్యాఖ్య తర్వాత మినిమలిస్టిక్ గా జీవించు అతి తక్కువ వస్తువులతో తద్వారా నీకు మనసులో ప్రాబ్లం ఏ వస్తువు అయితే నీకు డైలీ ఉపయోగపడుతుంది దాన్ని
(47:35) వదిలే పెట్టకు అది ఫోన్ గా అసలు ఎక్కడ పోయింది ఫోన్ ఎక్కడ పోయిందో ఎత్తకు ఏదైతే లేకపోతే నువ్వు ఉండవో అది వదిలి పెట్టక ఇంకా ఇప్పుడు నీళ్ల బాటిల్ చేస తీసుకవెళ్తారు కదా అట్లా చిన్న చిన్న విషయాలే నేను ఆచరిస్తూ దాన్ని వ్యక్తపరుస్తున్నా అయినప్పటికిని నాలో ఈ నాకు 2014 వరకు ఈ కాంక్ష ఉందది విషయం తెలిసింది ఆ పక్కవాడికి చెప్పాలి అబ్బా ఇంత ఎన్ని సార్లు చెప్పాలో అర్థం చేసుకో నేను ఏం చెప్పానో చెప్పు ఇట్లా నాకు 2017 లో పోయింది అది అది కూడా పోయింది అర్థం చేసుకునేంత వరకు చెప్పాల్సిన అవసరం లేదు అసలు నేను ఎవ్వరికీ అర్థం చేయించనే చేయించను అసలు
(48:13) అర్థం కాకపోతే ఓకే ఫైన్ మళ్ళీ ఎప్పుడైనా విను అంతే నాకు సంబంధం లేదు. ఇప్పుడు భార్యా భర్త వాళ్ళు మిస్అండర్స్టాండింగ్ తో ఉన్నారు అర్థం అయ్యేంతవరకు చెప్పాలా చెప్పు ఒక్కసారి చెప్పి వదిలేయాలా అసలు ఏం చెప్పొద్దు ఒకరినొకరు పట్టించుకోవద్దు అసలు యాక్చువల్ గా పట్టించుకుంటే కచ్చితంగా మనస్పర్దలు వస్తాయి పట్టించుకోకపోతేనే వస్తున్నాయి కదా పట్టించుకోకపోతే ఇంత హాయి ఎందుకు వస్తాయి ఇప్పుడు భర్త 11 కి వచ్చాడు ఏమైతది ఈమె తొమ్మిదికి రావాలనుకుంటుంది ఒకళ్ళు వదిలేసారు ఒకళ్ళు పట్టించుకుంటున్నారు అంత విడాకులు ఉంది గా ఆప్షన్ మధ్య ఏదో ఒకటి చేయాలి సో మన లైఫ్
(48:52) అంతా కలిసి ఉంటామని మేము బాండ్ రాసుకొని పుట్టామా మన వ్యవస్థకు తెలుసు ఎప్పుడనా విడిపోవచ్చు ఇద్దరని అందుకని లాయర్లు కాసుకొని ఉన్నారు కోట్ వేసుకొని ఎవడవస్తాడా అని అందుకని ఇప్పుడు మన టీ నచ్చకపోతే పడేస్తున్నాం. పడేసే కంటే ముందు కొంచెం వాటర్ గీటరో షుగరో గిరో వేసి కొంచెం ఆల్టర్ చేయొచ్చు. అట్లా కూడా వర్కౌట్ కాంటే పడేస్తున్నాం ఏమ అటాచ్మెంట్ ఏడుపులు తుడుపులు లేవుగా ఏదైనా బంధం ఉండకూడదు సార్ బంధం ఉన్నవాడు దేన్ని సొంతం చేసుకున్న ప్రాబ్లం అవుతది.
(49:19) వ్యక్తిగతంగా కర్తా భావన ఉండకూడదు. ఇద్దరి మధ్యన ఉన్నప్పుడు బంధం ఉండకూడదు. ఆ బంధం ఒక్కరి దగ్గర ఇతరి దగ్గర అవుతుంది చాలా కష్టంగా ఉంది తీయడం మిగతా బంధాల బంధం ఎప్పుడు ఎక్కువ మందితో ఉండదు ఎందుకంటే ఎక్కువ మందితో బంధం ఉంటే అసలు వాడికి బంధమే తెలియదని ఇప్పుడు 1000 మంది స్నేహితులు ఉంటే వా స్నేహం తెలియదండి బేసికల్ ఇంపాసిబుల్ అది బంధం అనేది ఏర్పడేది నా అని బలంగా అనుకున్న వాటితోటి మీరు నా కాన అన్నిటిని అనుకోలేరు అనుకుంటే మీరు మైండ్ డెడ్ అయిపోతది.
(49:58) ఇప్పుడు మన ఇంట్లో ఉన్న అన్ని వస్తువుల్లో నా చీపురు నా బంగారం అన్నప్పటికిని బంగారంతో ఉన్న అటాచ్మెంట్ చీపురుతో ఉండదు కదా అవును అట్లా మన లైఫ్ లో చాలా మంది బంధువులు ఉంటారు అందులో 90% చీపుర్లే ఉంటారు. వాళ్ళ అంత సీరియస్ తీసుకోమ చచ్చిపోయారు ఎవరు ఎప్పుడు అచ్చ అచ్చ అచ్చ ఓకే ఓకే ఒక వచ్చింది పనిలో ఉందని పెట్టేస్తారు అంతే కానీ బంగారం లాంటి వాళ్ళు ఇద్దరు ముగ్గురు ఉంటారు.
(50:20) డైమండ్ ఒకరు ఉంటారు. వాళ్ళతోనే పేచి అంత వాళ్ళతోనే పేచి అందుకనే వీళ్ళని కూడా చీపురి దగ్గర పెట్టేస్తే అంతే అంటే వదిలించుకోమని చెప్పను ఇంకా బంగారం కంటే నిజంగా ఉపయోగపడేది చీపురే బంగారం కంటే 90% అంటే బరువు ఉండదు చీపురితో ఉంటే హాయిగా ఉంటది ఓ పుల్లో పోయినా పర్వాలే అది బుడదలోనే ఉంటది మంచిగా ఉంటది కొంచెం ఊరికి దూరంగా ఉంటది.
(50:47) దాని బ్యూటీ దానిది నేను అందుకని నేను చెప్తాను మా నా బిడ్డతోటి నాకే విలువ లేదు అని నేను ఎప్పుడూ నేను తెలుసుకున్నాను టైర్ లో గాలి లేకపోతే ఎవడు తీయలేడు. అట్లా నాకు విలువ లేదు కాబట్టి నా విలువ ఎవరు తీయలేదు. ఒకడు తీయాలంటే ఉండాలి కదా అసలు నాకే లేదు నేను మామూలుగా హోటల్ లో ఆర్డర్ ఇచ్చినట్టు నాకు పరువు లేదు, ప్రతిష్ట లేదు, సిగ్గు లేదు, లజ్జ లేదు, మానం లేదు, అభిమానం లేదు, బిడియం లేదు చెప్పండి సార్ మీకేం కావాలో నువ్వేం చేయొద్దు నువ్వు ఏం చేస్తావ్ నువ్వు? అలాంటివి లేవు.
(51:32) అవన్నీ మనిషి సృష్టి కదా. వేరే వాళ్ళ వల్ల వస్తున్నావ్. అటాచ్మెంట్ వల్ల మైండ్ అంతా మొత్తం. అటాచ్మెంట్ కూడా మనకి ఎక్విప్మెంట్ తో ఉండదు అదే చెప్తున్నా యు కెనాట్ బి అటాచ్డ్ విత్ మిలియన్ థింగ్స్ ఇప్పుడు గుర్తుపెట్టుకోండి ఒక రెండు ప్లాట్లు మూడు ప్లాట్లు ఉన్నవాడికి అటాచ్మెంట్ ఉంటది. మీకు నిజంగా డబ్బు వచ్చి లక్ష ప్లాట్లు కొన్నారనుకో అటాచ్మెంట్ పోతది.
(51:54) సరే అది జూబిలీ హిల్స్ దగ్గర ఒక ప్లాట్ ఎవడో కబ్జా చేసిన పోంది చూద్దాంలే ఒక్కటి ఉంటే పట్టుకుంటది. మైండ్ కి ఎక్కువ దర వస్తే తట్టుకోలేదు అది డైల్యూట్ అయిపోతది. అందుకే వసుదేక కుటుంబం అన్నారు మైండ్ డైల్యూట్ అవ్వడానికి అంటే ఇంటోళ్ళ అందరూ మనవాళ్ళే అనుకుంటే అది డైల్యూట్ అయిపోయింది. ఇప్పుడు అందులో ఇద్దరు చ్చిపోతే ఏమైతది ఏ ప్రపంచం అంత మన అట్లా ఉంటది ఒక్కడే అనుకున్నావ అనుకో వాడు చచ్చితే వాడి ఎగ్జస్టెన్స్ నీవు అనుకున్నావు కాబట్టి నువ్వు కూడా విక్తావ్ స్టార్టింగ్ స్టార్టింగ్ ఈ అటాచ్మెంట్ గురించి స్టార్ట్ చేయడమే మీరు చెప్పేసారు
(52:31) నేను నేను ఈ ఆహారం వల్ల కాదు అయ్యేది డైల్యూట్ సం చెప్పారు స్టార్టింగ్ స్ట్రెస్ వల్ల స్ట్రెస్ వల్ల పరిచింతన మనిషిని నిజంగా ఇబ్బంది పెట్టేది పరచింతనండి అసలు చిన్న పిల్లలు ఎంత బాగుంటారు అసలు మీరు గమనించారా లేదా చిన్న పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూ వస్తే వాళ్ళు ఆడుకుంటూనే ఉంటారు. వాళ్ళకి తెలియదు అసలు వాళ్ళకి మరణ భయం ఉండదు.
(52:53) ఆ మరణ భయం చంపినంత రోగం చంపదు. అట్లా ఏదన్నా పెయిన్ వస్తే పెయిన్ పెయిన్ గా చూస్తే తగ్గిపోతది. పెయిన్ నాకెందుకు వచ్చింది అనుకుంటే ఎక్కువ ఫస్ట్ టైం పెయిన్ తల తిప్పి చూస్తది వాడి వైపు వీడఎవడో దొరికాడు వగర పట్టుకుందాం అని ఓకే కీలవండి మంచి పాట
(56:02) అమ్మ అవనీ నీ నేల తల్లి అని ఎనిమిదన నాననా తనివి తీరదెందుకని ననినే ననే నాననాన మళ్ళీ నీ ఒడిలోనే అంతరు అమ్మ అవని ఇంకో పాటతో తర్వాత ఇంకో పాట వేల గోపమల
(57:29) మువాదు గోపాలు త మోహనలు వేనుగా నన్న గోపన
(58:14) పూత పూసుకున్న నువ్వా గోపాలుడే తర్వాత ఏ శ్వాసలో చేరితే గాంధర్వమవుతున్నది నాలోన నిను చేరని ఏదైనా ఒక్కటే సార్ తెలుసుకోవాల్సింది ఇది
(59:05) పుస్తకాల వల్ల సాధన వల్ల రాదు ఎవర ఎవరి అనుగ్రహం అక్కర్లేదు ఇది తెలుసుకోవడానిి మిగతా వాడికి చాలా కావాలి డబ్బు సంపాదించాలంటే అనుగ్రహం కావాలి. నేను కర్తను కాదు అని తెలుసుకోవడమే ముఖ్యమని వన్ వర్డ్ రాసి పెట్టుకోవాలి కూడా మీరు వ్యక్తిగతంగా ఇక్కడ ఏమీ చేయడం లేదు. మీరు చేసే ప్రతి కదలికలో ఈ సమస్త విశ్వం మీకు ప్రత్యక్షంగా పరోక్షంగా మీ వెంట ఉంది అని ఒక హటాత స్పురణ కలుగుతది సరిగ్గా చూస్తే మీరు బతకడం వెనక గాలి ఉందని తెలిస్తే కృతజ్ఞత లేదంటే ఎవడు ఎవడో లిఫ్ట్ ఇస్తే థాంక్స్ చెప్తాం మనం గాలికి థాంక్స్ చెప్పాలంటే రోజు చెప్పలేం కాబట్టి
(59:43) ఒక్కసారి గుర్తించాలి ఇది ఒకటి మూలం రెండోది వ్యవహారం ఒకటి ఉంది. అంటే మైండ్ అది ఒకటి పాడైంది కదా ఎట్లంటే మూలం తెలిసింది తాగితే చెడు చచ్చిపోతాం అని కానీ మైండ్ తాగ ఉంటుంది. దీన్ని కూడా సర్టిఫై చేయాలి ఇప్పుడు రెండోది వచ్చిపోయే వాటి మీద మన స్థితి మన యొక్క మానసిక స్థితి ఆధారపడకుండా ఉండాలన్నది ఒకటి చిన్న సాలు ఈ రెండు చాలు ఈ రెండు అనుభవించేవాడు మాట్లాడితే అది వేదమే వాడు ఏం మాట్లాడినా ఎక్స్ట్రార్డినరీ బ్యాలెన్స్ ఉంటది వాడు బట్టి బట్టి చెప్పేది కాదు ఇది ఇంతెవడు చెప్తాడు బట్టి బట్టి అయ్యే పని కాదు అది ఊరికే ఆసువుగా ఎగ్జాంపుల్స్ వస్తాయి
(1:00:25) కథలు వస్తాయి పాటలు వస్తాయి అలాగని వాడిది కాదు అది ఆ బ్యాలెన్స్ వల్ల వస్తుంది. ఒక అమ్మాయి వయ్యారంగా నడుస్తుంది వయ్యారం ఆమెలో లేదు ఆ శరీరం అదే ముసలుగా నానాక ఎందుకు వస్తలేదు బేరింగ్లు అరిగిన తర్వాత వయ్యారం ఉండదు. అంత బేరింగ్లో మహిమ అది అది వెన్నుపూసకి కింద పెల్లివిస్కి తర్వాత మోగాళ్ళకి మధ్యన కరెక్ట్ లింక్ ఉండడంతో వయ్యారం వచ్చింది.
(1:00:53) ఒక్కొక్క లింక్ పోతుంటే వయ్యారం పోయింది. అది విషయం

No comments:

Post a Comment