వేశ్య వలలో చిక్కుకున్న వేమన మహాకవిగా ఎలా మారాడు | Mysterious Facts In Telugu |#yogivemana VIP Telugu
Author Name:VIP Telugu
Youtube Channel Url:https://www.youtube.com/@VIPTelugu
Youtube Video URL:https://www.youtube.com/watch?v=Hx297fpm2_U
Transcript:
(00:00) విశ్వదాభిరామ వినురా వేమ అనే లైన్ వింటే చాలు వెంటనే మనం చిన్నప్పుడు చదివిన పద్యాలు గుర్తొస్తాయి కదా వేమన గారు రచించిన ఈ పద్యాలు ఇప్పటికీ అందరి నోళ్లలో నానుతూ ఉంటాయి. అయితే అంత గొప్ప యోగి అయిన వేమన గారు యోగి కంటే ముందు వేశల దగ్గరికి వెళ్తూ చెడు అలవాట్లతో అగౌరవంతో ఉంటూ బాగా రాజ్య భోగాలు అనుభవించేవారని మీలో ఎంతమందికి తెలుసు తెలిస్తే కామెంట్ చేయండి.
(00:29) ఏంటి ఇంత గొప్ప యోగికి ఇలాంటి అలవాట్లు ఉన్నాయా అని ఆశ్చర్యపోతున్నారు కదు కానీ ఇదే నిజం అయితే ఓసారి తను తన వదిన వల్ల చూడరానిది ఒకటి చూసిన వేమన అప్పటి నుండి తన బుద్ధిని మార్చుకున్నారు. మరి తన వదిన వల్ల చూడరానిది ఏం చూశారు? నిజంగానే వేమనకి ఆ వేస్యతో సంబంధం ఉండేనా? ఎన్నో చెడు అలవాట్లు ఉన్న వేమన గారికి ఇంత జ్ఞానం ఎలా వచ్చింది అనే నిజాలు ఈ వీడియోలో మనం తెలుసుకుందాం.
(00:56) సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకి చూడండి. వేమన గారు కడప జిల్లా కటారుపల్లి గ్రామం దగ్గర 1367 నుంచి 1478 మధ్యకాలంలో జీవించారు. ఇక కొందరు ఆయన జీవితకాలం 1652 నుండి 1730 అని అంటారు. ఇక వేమన గారి అసలు పేరు వచ్చేసి కుమారగిరి వేమారెడ్డి గారు వేమన గారు కొండవీటి రెడ్డి రాజవంశానికి చెందినవారు. అలాగే గండికోట దుర్గాధిపతులకి సంబంధం కలిగినవారు.
(01:25) ఈయన తల్లిదండ్రుల పేర్లు వచ్చేసి మంగమ్మ కుమారగిరి ఇక వేమన గారికి ఇద్దరు తోబుట్టువులు ఉండగా వేమన గారు మాత్రం చిన్నవాడు అయితే వేమన గారు చిన్నప్పుడు చిన్నవాడు కావడంతో ఈయనని తల్లిదండ్రులు బాగా గారాభంగా పెంచి చెడగొట్టారు. అలా వేమన గారికి చిన్నప్పటి నుండే మొండితనం బాగా తిరిగే అలవాటు ఉండేది. వయసులో ఉన్నప్పుడు విలాసాలకి భోగాలకి బాగా అలవాటు పడ్డాడు.
(01:49) ఇక కొడుకుకి ఇలా అవ్వడంతో తట్టుకోలేక పెళ్లి చేయాలని పెళ్లి చేస్తే మారొచ్చనే ఉద్దేశంతో తల్లిదండ్రులు చాలా సంబంధాలు తీసుకొచ్చారు. అందుకు వేమన గారు వచ్చిన సంబంధాలని ఏవేవో సాకులు చెప్పి వాటిని తప్పించేవాడు. ఇక ఆ తర్వాత వేమన గారి తల్లిదండ్రులు కొన్ని కారణాల వల్ల మరణించగా వేమన గారు మరింత జల్సాగా తిరగడం అయితే మొదలు పెట్టాడు.
(02:10) ఇక తన అన్నయ్యల మాటల్ని కూడా లెక్క చేయడు వేమన గారు కానీ వదినైన విశ్వాంబ గారి మాటల్ని మాత్రం బాగా గౌరవించేవాడు. ఇక విశ్వాగారు వేమనని ఒక సొంత కొడుకులాగా చూసుకునేది ఆమె ఆదరించే విధానమే కాముకుడైన వేమనని తాత్విక కవిగా మార్చాయి. విశ్వాంబ గారి ప్రభావం వల్లే వేమన గారు యోగిగా మారాడు. నిజానికి వేమన గారు ఒక దేవాదాస్ో సంబంధం పెట్టుకునేవాడు.
(02:33) దీంతో ఆ వేస్య వేమన గారి దగ్గర బాగా దోచుకుంటూ ఉండేది. వేమన గారు ఆ వేస్య మీద ఉన్న ప్రేమతో ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉండేవాడు. అయితే ఒకరోజు ఆ వేస్య రాణి విశ్వంబ గారి నగలని తనకి తెచ్చివ్వాలని వేమన గారిని అడిగింది. దీంతో వేమన గారు ఆ వేస్యకి కుదరదు అని చెప్పలేడు. మరో పక్క తన వదిన దగ్గర ఆ నగల్ని అడగలేడు. ఏం చేయాలో తెలియక రెండు రోజుల పాటు భోజనం చేయకుండా అలాగే ఉన్నాడు.
(02:59) ఇక ఈ విషయం తెలిసిన విశ్వా గారు వేమనని అడగగా అందుకు వేమన అసలు విషయం చెప్పాడు. దీంతో విశ్వాగారు ఒక ముక్కు పుడక తప్ప తన నగలన్నీ వేమన గారికి ఇచ్చింది. ఇక సంతోషంగా వేమనగారు నగలన్నీ వేసిక ఇచ్చాడు. ఆ వేసి నగలన్నీ చూసి అందులో ముక్కు పుడక లేదని వెళ్లి తీసుకురమ్మని కోరింది. అందుకు వేమన గారు తిరిగి తన వదిరి దగ్గరికి వచ్చి ముక్కుపుడకని అడగగా దాంతో విశ్వాగారు కొన్ని నిబంధనలు విధించింది.
(03:23) అదేంటంటే వేమన ముక్కుపుడకని తన చేతులతో దేవదాసికి ఇవ్వకుండా ఆ దేవదాసి పడకగది గుమ్మం మీద పెడితే అప్పుడు ఆ దేవదాసి దిగంబరంగా వెనకకి వంగి ఆమె పెదాలతో ఆ ముక్కు పుడకని తీసుకోవాలి. ఈ బంగ్యెమలో నగ్నంగా ఉన్న దేవదాసిని వేమన పరిశీలించాలి అని నిబంధనలు చెప్పగా తర్వాత విశ్వా గారు చెప్పిన ప్రకారం వేమన గారు చెప్పడంతో దేవదాసి అలాగే అని ఆ ముక్కు పుడకని తీసుకుంటుంది.
(03:52) అయితే ఆ సమయంలో ఆమెను ఆ బంగిమలో నగ్నంగా చూసిన వేమన గారికి ఆ బంగిమ చాలా అసహ్యంగా కనిపించింది. చాలా చిరాకు పుట్టింది. దీంతో అప్పటి నుంచి వేమన గారు స్త్రీ సంబంధాలకి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నాడు. ఇక ఇది జరిగిన తర్వాత వేమన గారు ఇన్ని రోజులుగా తను చేసిన తప్పుల వల్ల తనలో తాను చాలా బాధపడ్డారు. దీంతో విశ్వాగారు వేమన గారిని ఆ పరిస్థితిలో చూసి తట్టుకోలేక వేమనకి ఏదో ఒక పని కల్పించాలి అని అనుకుంది.
(04:18) అలా రాజభూషణాలు చేసే స్వర్ణకారులపై పరివేక్షకునిగా వేమన గారిని నిర్మించింది. ఇక వేమన గారు వదిన మీద ఉన్న గౌరవంతో ఆ బాధ్యతలు తీసుకొని అందరూ తమ తమ విధులని సరిగ్గా చేస్తున్నారా లేదా అని గమనించడం మొదలు పెట్టాడు. అయితే ఆ సమయంలో అభిరాముడు అనే కంసాలి ప్రతిరోజు పనులకి ఆలస్యంగా వస్తున్నాడని గుర్తించి వేమన గారు అతన్ని గట్టిగా మందలించాడు.
(04:42) అయినప్పటికీ అభిరాముడు వేమన గారి మాటలు పట్టించుకోకుండా అలాగే ఆలస్యంగా వచ్చేవాడు. ఇలా అయితే కుదరదని వేమన గారు అతన్ని ఆలస్యంగా రావడానికి కారణం ఏంటని గట్టిగా ప్రశ్నించగా అప్పుడు అభిరాముడు తనకి పూజ పురస్కారాలు చాలా ముఖ్యమని కాబట్టి కొన్ని రోజుల పాటు ఆలస్యంగా రావడానికి అనుమతించాలని కోరడంతో అందుకు వేమన గారు సరే అని ఒప్పుకున్నాడు.
(05:02) కానీ లోలోపల అభిరాముడు గురించి తెలుసుకోవాలని అనుకున్నాడు వేమన గారు. అయితే మరుసటి రోజు వేమన గారు అభిరాముడిని వెంబడిస్తూ ఆయనని గమనించడం మొదలు పెట్టారు. ఇక అభిరాముడు పాలు పండ్లు తీసుకొని తన ఇంటి నుండి ఎక్కడికో బయలుదేరగా వేమన గారు అభిరాముడికి తెలియకుండా ఆయన వెంటే వెళ్తూ ఉన్నాడు. ఆ తర్వాత అభిరాముడు ఒక కొండ ప్రాంతంలో ఉన్న గుహలోకి వెళ్లి తన వెంబడి తెచ్చిన పాలు పండ్లని ఒక యోగి పాదాల దగ్గర పెట్టి అక్కడే కాసేపు ఉండగా తర్వాత ఆ యోగి ధ్యానం నుంచి కళ్ళు తెరిచి అభిరాముని చూసి ఓ భక్త నీ భక్తికి నేను మెచ్చాను రేపు నేను ఈ గుహ వదిలి వెళ్ళిపోతున్నాను రేపు సూర్యోదయంకి
(05:37) ఇక్కడికి రా అప్పుడు నేను నీకు మంత్రోపదేశం చేసి నీ నాలుకపై భీక్ష బీజాక్షరాలు వేస్తాను దానికి తోడు నీకు కొన్ని శక్తులు ప్రసాదిస్తానని అంటాడు ఇక ఆ మాటల్ని అక్కడే ఉన్న వేమన గారు కూడా వింటాడు. అయితే ఆ యోగి ఇచ్చే శక్తులు అభిరాముడికి కాకుండా తనకు కావాలని అనుకొని అక్కడి నుంచి తిరిగి తన అంతప్పురానికి వెళ్తాడు.
(05:58) అక్కడ తన వదు వదినను కలిసి ఆమెతో మీరు కోరిన ఒక నగని వెంటనే చేసి ఇవ్వమని అంతవరకీ అభిరాముణని ఇక్కడే ఉండమని ఆజ్ఞాపించండి. అందుకు కారణం నన్ను అడగొద్దు అని అనడంతో దానికి ఆమె ఒప్పుకుంటుంది. ఇక విశ్వాంబర గారి నిర్ణయం ప్రకారం అభిరాముడు యోగి దర్శనానికి వెళ్ళకుండా అక్కడే ఉండి పని చేస్తూ ఉండేవాడు. ఆ యోగి చెప్పిన సమయానికి వేమన గారు అక్కడికి వెళ్ళగా వేమనను చూసిన యోగి కాస్త ఆశ్చర్యపోయాడు.
(06:21) తర్వాత వేమన గారు యోగికి సాష్టాంగ నమస్కారాలు చేసి అభిరాముడు రాలేని పరిస్థితి వల్ల మీ ఆశీర్వాదం పొందాలని నన్ను ఇక్కడికి పంపించాడని పాదాలకు నమస్కరిస్తాడు. అయితే వేమన గారు మాట్లాడే విధానం చూపించే వినయం యోగికి నచ్చడంతో మంత్రోపదేశం చేసి వేమన గారి నాలుకపై బీజాక్షరాలు వేసి ఆశీర్వదించాడు. ఆ తర్వాత వేమన గారు యోగిగా మారి అక్కడి నుంచి తన అంతపురానికి వెళ్లి అభిరామ నన్ను క్షమించు ఈరోజు నువ్వు పొందాల్సిన జ్ఞానం నేను పొందాను.
(06:47) జీవితాంతం నేను నీకు రుణపడి ఉంటాను. నువ్వు మా వదిన లేకపోతే నాకు ఈ జ్ఞానం వచ్చేది కాదు కాబట్టి ఓ అభిరామ విశ్వదా అభిరామ మీరిద్దరు బోధిస్తున్నట్లుగా ప్రపంచానికి ఉపయోగపడే నీతిని నేను బోధిస్తాను. మీ పేరు చిరస్థాయిగా నిలబెడతాను అని మాటిస్తాడు. అందుకే వేమన గారు విశ్వదాభిరామ వినరా వేమ అనే జ్ఞానమును తన పదాల తన పద్యాల ద్వారా ప్రపంచానికి ఇప్పటికీ ఇప్పటికీ అందరి నోళ్లల్లో పలుకుతూ ఉన్నాయి.
(07:15) అయితే వేమన గారు రాసిన పద్యాలన్నీ 1731లో ఫాదర్ లెగాక్ సేకరించారని పరిశోధకులు అంటారు. కానీ అసలు పెద్ద ఎత్తున సేకరణ ప్రచులన ప్రపంచవ్యాప్తంగా పరిచయం చేసినవారు సిపి బ్రౌన్ 1816 లో బ్రౌన్ భారతదేశానికి వచ్చిన తర్వాత వేమన గారి పద్యాలను సేకరించారు. ఇక 1824 నుంచి 1829 మధ్యకాలంలో వేలాది పద్యాలని సేకరించి 693 పద్యాలతో తొలగి తొలిసారిగా పుస్తక రూపంలో ప్రచురించారు.
(07:45) ఇక ఆయననే ఆ పద్యాలని ఇంగ్లీష్ లాటిన్ భాషలోకి కూడా అనువదించారు. తర్వాత 1839లో 1200కి పైగా పద్యాలను ప్రచురించారు. నిజానికి బ్రౌన్ తెలుగు భాషాభిమాని ఇక ఆయనే తను వేమనని కనుగొన్నట్లు ప్రకటించుకున్నాడు. ఆ తర్వాత హెన్రీ హెన్రీ బ్లూ చాన్స్, విలియం హోవర్ట్, కాంబెల్, జియో పోప్, సిఈ గోవర్ వంటి ఆంగ్ల సాహిత్యవేత్తలు కూడా వేమనను ప్రపంచానికి పరిచయం చేశారు.
(08:11) కానీ మన తెలుగు వారికి వేమన గారి పద్యాలు పూర్తిగా పరిచయమయ్యాయి. ప్రసిద్ధి చెందాయి అంటే అది సిపి బ్రౌన్ వల్లే అంతేకాదు తెలుగువారిలో వేమన గారి కీర్తిని చూపించడానికి కృషి చేసినవారు కట్టమంచి రామలింగారెడ్డి కేంద్ర సాహిత్య అకాడమీ వారు ప్రముఖ పాత్రికేయుడు నార్ల వెంకటేశ్వరరావు చేత వేమన గారి జీవిత చరిత్రను రాయించి 14 భాషల్లోకి అనువదించారు.
(08:34) అలా వేమన గారికి దక్కిన ఎలాంటి గౌరవం ఏ తెలుగు కవికి దక్కలేదు. ఐక్యరాజ్య సమితి యూనిస్కో విభాగం వారు కూడా ప్రపంచ భాష కవులలో వేమనని ఎన్నుకొని ఆ ఆచరణ రచనలని ఇతర భాషల్లోకి అనువదించారు. ఇక విశ్వదాభిరామ వినరా వేమ అని వినని తెలుగు వారంటూ లేరని చెప్పాలి. చూశారు కదా ఫ్రెండ్స్ మరి వేమన గారి గురించి ఇంత గొప్ప చరిత్ర ఉంది ఆయన వెనకాల. మరి ఇంత చరిత్ర మీలో ఎంతమందికి తెలుసో తెలిస్తే కామెంట్ చేయండి.
(08:59) వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ ని ఫాలో అయ్యి సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి నేను పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది.
No comments:
Post a Comment