🚨 Ramanujan Dreams Real అయ్యాయా? | 100 Years ముందే Black Holes గణితం! | Grey Matter Network
Author Name:Grey Matter Network
Youtube Channel Url:https://www.youtube.com/@Grey_Matter_Network
Youtube Video URL:https://www.youtube.com/watch?v=jL9XeGtw9Fo
Transcript:
(00:00) కుంభకోణం 1900 ఒక చిన్న గదిలో ఒక క్లర్క్ నిద్రపోతున్నాడు. ఆయనకి మోడర్న్ ఫిజిక్స్ తెలీదు అడ్వాన్స్ మ్యాథమెటిక్స్ లో ఫార్మల్ ట్రైనింగ్ లేదు కానీ ప్రతి రాత్రి ఆయన కళ్ళు మూయగానే ఈ భౌతిక ప్రపంచం ఆగిపోయేది. ఒక రెడ్ స్క్రీన్ రక్తం లాంటి ఎరుపు రంగు తెర ఆయన ముందు ప్రత్యక్షమయ్యేది. ఆ తెర మీద ఒక అదృశ్య హస్తం ప్రపంచాన్ని శాసించే మ్యాథమాటికల్ కోడ్స్ ని రాస్తుంది.
(00:25) అవి కేవలం సింబల్స్ కాదు అవి ఈ విశ్వాన్ని నడిపించే బ్లూ ప్రింట్స్ ఆయన దాన్ని చూస్తూ కూర్చుంటారు. మెలుకువ వస్తుంది ఆయన వెంటనే తన నోట్బుక్ తీసి ఆ కలలో చూసిన కాంప్లెక్స్ ఫార్ములాస్ ని అలాగే దించేస్తారు. ఇదేదో సినిమా స్టోరీ కాదు. దిస్ ఇస్ ద రియల్ లైఫ్ ఆఫ్ శ్రీనివాస రామానుజం. మోడర్న్ ఫిజిక్స్ లో ఉన్న బ్లాక్ హోల్స్ గురించి కానీ క్వాంటం థియరీ గురించి కానీ మనకి ఇప్పుడు మోడర్న్ టెక్నాలజీలతో అర్థంవుతుంది కానీ రామానుజన్ గారు 100 సంవత్సరాల క్రితమే ఒక కలలో చూసి చెప్పారు దీనికి లాజిక్ లేదు క్యాలిక్యులేషన్ లేదు స్టెప్స్ అసలే లేవు కేవలం విజన్ ఆయన ఏం చెప్పారో తెలుసా ఆ
(01:00) దేవత నాతో మాట్లాడుతుంది. ఆ మ్యాత్ అంతా ఆ దేవత రక్తంతోనే రాస్తుంది. ఎప్పుడైనా ఆలోచించారా ఈజ ఇట్ పాసిబుల్ మనుషులు కొత్త విషయాలని ఇన్వెంట్ చేస్తారా లేదా ఎక్కడో ఉన్న యూనివర్సల్ ట్రూత్ ని యాక్సెస్ చేస్తారా మన బ్రెయిన్ కేవలం ఒక మసలా లేదా ఒక గేట్వే ఆ రామానుజన్ కేసు లో మనం అబ్సర్వ్ చేయాల్సిన మెయిన్ పాయింట్ ఒకటి ఉంది.
(01:24) మనం ఏదైనా పజిల్ సాల్వ్ చేయాలంటే ఒక్కొక్క పీస్ జాయిన్ చేస్తూ స్టెప్స్ ఫాలో అవుతూ లాజిక్ యూస్ చేస్తూ ఫైనల్ రిజల్ట్ కి వస్తాం. కానీ రామానుజన్ కి స్టెప్స్ లేవు. ఆయనకి డైరెక్ట్ గా ఫైనల్ ఆన్సర్ తెలుసు. ఎందుకంటే ఆయన ఆ పజిల్ ని సాల్వ్ చేయలేదు. ఆయన ఆ పజిల్ ని డైరెక్ట్ గా చూశారు. ఇదొక బయోలాజికల్ గ్లిచ్ లేదా ప్రపంచం యొక్క సోర్స్ కోడ్ ని చూసే ఒక హిడెన్ ఎబిలిటీఆ ఈరోజు మన వీడియోలో రామానుజన్ చూసిన ఆ రెడ్ స్క్రీన్ వెనుకున్న రహస్యం ఏంటో డీకన్స్ట్రక్ట్ చేద్దాం.
(01:52) ఈ మిస్టరీ ని ఎక్స్ప్లోర్ చేయడానికి మన దగ్గర ఐదు పాసిబుల్ ఎక్స్ప్లనేషన్స్ ఉన్నాయి. ఈ ఫైవ్ కీస్ తో ఆ రెడ్ స్క్రీన్ వెనుకున్న రహస్యాన్ని ఒక్కొక్కటిగా డీకోడ్ చేద్దాం. వెల్కమ్ టు గ్రే ఆటర్నెట్ వర్క్ నా పేరు వివేక్ ఫస్ట్ పాసిబిలిటీ అండ్ ద మోస్ట్ కాంట్రవర్షియల్ వన్ టు ఏంటంటారా దేవుడు ఉన్నాడు. మనం లాజిక్ గురించి మాట్లాడే ముందు రామానుజ్ని ఏం నమ్మారో చూద్దాం.
(02:12) మథమటిక్స్ అనేది మనుషులు సృష్టించింది కాదు. అది ప్రపంచం పుట్టకముందే ఉంది. ఇన్ఫాక్ట్ హిసెడ్ యన్ ఈక్వేషన్ ఫర్ మీ హస్ నో మీనింగ్ అన్లెస్ ఇట్ reprప్రసెంట్స్ ఏ థాట్ ఆఫ్ గాడ్ అంటే అది దేవుడి గురించి ఆలోచన కాకపోతే ఆ ఈక్వేషన్ కి విలువ లేదు అని. రామానుజన్కి ఆ గాడెస్ నమ్మగిరి తయారు కేవలం ఒక ఫీలింగ్ కాదు షి వాస్ లిటరల్ ఎంటిటీ ఆయన చెప్పేవారు ఆ గాడెస్ స్వయంగా వచ్చి ఆ తెర మీద తన రక్తంతోనే ఫార్ములాస్ రాస్తుంది అని ఎందుకు రక్తం ఎందుకంటే అకల్ట్ ప్రపంచంలో బ్లడ్ రెప్రసెంట్స్ లైఫ్ ఫోర్స్ ఎనర్జీ మ్యాథ్ అనేది కేవలం డ్రై నంబర్స్ కాదు అది విశ్వాన్ని నడిపించే ప్రాణం
(02:51) లాంటిది. మన ఏన్షియంట్ టెక్స్ట్ లో సిద్ధిస్ గురించి ఉంటుంది. ఇందులో ప్రతిభ అనే ఒక స్టేట్ ఉంది. నార్మల్ హ్యూమన్స్ లాజిక్ గా స్టెప్ బై స్టెప్ ఆలోచిస్తే ఈ స్టేట్ లో ఉన్న వాళ్ళు డైరెక్ట్ గా ట్రూత్ ని చూసే తల సంపాదిస్తారు. మోడర్న్ సిములేషన్ థియరీ దృష్టిలో చూస్తే ఒకవేళ మన రియాలిటీ ఒక ప్రోగ్రాం అయితే ఆ గాడెస్ ఆ ప్రోగ్రాం లోని అడ్మిన్ అయ్య ఉండొచ్చు.
(03:11) ఈ సోర్స్ కోడ్ కి బ్యాక్ డోర్ దొరికిన వాడే రామానుజన్ వెస్టర్న్ మ్యాథమటిషియన్స్ కి ఇది సూపర్షన్ లాగా అనిపించవచ్చు. కానీ 100 సంవత్సరాల తర్వాత ఆయన చెప్పిన ఫార్ములాస్ 100% కరెక్ట్ అని ప్రూవ్ అయినప్పుడు మనం ఒక క్వశ్చన్ అడగాలి. అసలా మ్యాథ్ 100% రియల్ అయితే దెన్ గాడెస్ ఎందుకు తప్పయి ఉంటుంది? అది కూడా 100% రియల్ అయ్యే ఛాన్స్ ఉంది కదా కానీ ఇప్పుడు కొంచెం గ్రౌండెడ్ గా ఆలోచిద్దాం.
(03:34) రామానుజన్కి ఆ ఫార్ములా స్కల్ లో కనిపించాయి అన్నారు. కానీ సైన్స్ దీన్ని వేరేలా చూస్తుంది. సెకండ్ రీజన్ ద బయోలాజికల్ సూపర్ కంప్యూటర్ మనుషుల బ్రెయిన్ లో ఒక రేర్ ఫినామినన్ ఉంటుంది. దాన్ని సవాంట్ సిండ్రోమ్ అంటారు. ప్రపంచంలో కొందరు ఉంటారు. వాళ్ళకి నార్మల్ సోషల్ స్కిల్స్ ఉండవు. దేన్ని సరిగ్గా గుర్తుపెట్టుకోలేరు.
(03:52) కానీ ఒక్కో విషయంలో మాత్రం వాళ్ళు సూపర్ హ్యూమన్స్. హిస్టరీలో కిమ్ పీక్ అనే వ్యక్తి ఉన్నాడు. ఆయన ఒక్క రెండు నిమిషాల్లో ఒక పుస్తకం మొత్తం చదివేసి దాంట్లో ఉన్న ప్రతి అక్షరాన్ని లైఫ్ లాంగ్ గుర్తుపెట్టుకోగలడు లేదా డానియల్ టమేట్ అని ఇంకొక అతను ఆయన నంబర్స్ అంటే కేవలం డిజిట్స్ కాదు ఆయనకి ప్రతి నెంబర్ ఒక షేప్ ఒక టెక్స్చర్ ఒక కలర్ లాగా కనిపిస్తుంది.
(04:13) రామానుజన్ బ్రెయిన్ కూడా అలాంటి ఒక హార్డ్వేర్ అనామనీ. ఇక్కడే మనం సినస్తీషియా గురించి మాట్లాడాలి. ఇదొక న్యూరోలాజికల్ కండిషన్. మన రెండు సెన్సెస్ ఎప్పుడైతే క్రాస్ వైర్ అయితాయో అప్పుడే ఈ న్యూరోలాజికల్ కండిషన్ వస్తుంది. ఇమాజిన్ మీరు మ్యూజిక్ వింటుంటే మీ కళ్ళ ముందు రంగు కనిపిస్తుంటే లేదా నంబర్స్ ని చూస్తుంటే మీకు ఒక రుచి తెలుస్తుంటే రామానుజన్ కి మ్యాథ్ అంటే కేవలం డ్రై ఈక్వేషన్స్ కాదు ఆయన మ్యాథ్ ని చూసేవారు ఫీల్ అయ్యేవారు.
(04:39) ఆయన బ్రెయిన్ నంబర్స్ ని కలర్స్ అండ్ షేప్స్ గా కన్వర్ట్ చేసింది. ఆ రెడ్ స్క్రీన్ అనేది దేవత రక్తం కాదు అది ఆయన బ్రెయిన్ లోని న్యూరాన్స్ హైపర్ యాక్టివ్ గా ఫైర్ అయినప్పుడు కలిగిన ఒక సెన్సరీ గ్లిచ్. మన కంప్యూటర్ లో జిపియ ఎలాగ హెవీ డేటాని విజువల్ ఇమేజ్ గా కన్వర్ట్ చేస్తుందో రామానుజన్ బ్రెయిన్ కాంప్లెక్స్ మ్యాథమేటికల్ పాటర్న్స్ ని రెడ్ స్క్రీన్ అండ్ గాడస్ ఇమేజ్ లాగా రెండర్ చేసేది.
(05:03) తను మ్యాథ్ ని సాల్వ్ చేయట్లేదు. బ్రెయిన్ జస్ట్ ప్రొజెక్ట్ చేస్తుంది అంతే. ఇక్కడ ఒక పెద్ద క్వశ్చన్ ఉంది ఇది జస్ట్ బయోలాజికల్ గ్లిచ్ అయితే తను బ్లాక్ హోల్స్ గురించి ఎలా చెప్పగలిగాడు 80 ఏళ్లకు ముందే హార్డ్వేర్ అంటే బ్రెయిన్ ఎంత ఫాస్ట్ ఉన్నా ఫ్యూచర్ లోని ఇన్ఫర్మేషన్ ని డౌన్లోడ్ చేయడం సవాన్ సిండ్రోమ్ వల్ల సాధ్యం కాదు. సవాన్ సిండ్రోమ్ బ్రెయిన్ హార్డ్వేర్ గురించి చెప్తుంది.
(05:22) కానీ ఆ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ ని ఎలా ప్రాసెస్ చేస్తుంది అక్కడే మనం థర్డ్ పాసిబిలిటీ లోకి వస్తాం. ద ఇంక్యూబేషన్ ఎఫెక్ట్ మనం రోజంతా ఒక విషం మీద పిచ్చిగా వర్క్ చేస్తే మనం నిద్రపోయినా మన సబ్కాన్షియస్ మైండ్ ఆగిపోదు. దీనికి సైకాలజీలో ఒక స్పెసిఫిక్ ప్రాసెస్ ఉంది. మీరు ఒక ప్రాబ్లం సాల్వ్ చేయాలంటే స్టెప్ వన్ స్టెప్ ట స్టెప్ త్రీ అని లాజికల్ గా వెళ్ళాలి.
(05:41) దీన్ని కాన్షియస్ ప్రాసెసింగ్ అంటారు. కానీ మన కాన్షియస్ మైండ్ కి ఒక లిమిట్ ఉంటుంది. మనం ఒక ప్రాబ్లం దగ్గర స్టక్ అయిపోయినట్లు కనిపిస్తే మనం రెస్ట్ తీసుకున్నట్టు నటిస్తాం. కానీ మన బ్రెయిన్ బ్యాక్గ్రౌండ్ లో డాటా క్రంచింగ్ చేస్తూనే ఉంటుంది. హిస్టరీలో చాలా పాలల్స్ ఉన్నాయి. ఆగస్ట్ కేకులే బెన్జీన్ మాలిక్యూల్ స్ట్రక్చర్ కనిపెట్టడానికి మంత్స్ తరబడి ట్రై చేసి అలసిపోయారు.
(06:03) ఒక రాత్రి కళలో ఒక పాము తన తోకని తినేది చూసి బెన్జీన్ యొక్క రింగ్ స్ట్రక్చర్ ని ఆయన రియలైజ్ అయ్యారు. డిమిట్రీ మెండలీఫ్ పీరియాడిక్ టేబుల్ మొత్తం డ్రీమ్ లోనే ఫ్రేమ్ అయింది. హి సెడ్ ఎవ్రీథింగ్ ఫెల్ ఇంటు ఏ ప్లేస్ ఇన్ ఏ డ్రీమ్ రామానుజన్ 24/7 మాథ్ గురించి ఆలోచించేవారు. ఈవెన్ ఆయన తింటున్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు బ్యాక్గ్రౌండ్ లో ఆ మాథ్ ప్రాసెసింగ్ రన్ అవుతూనే ఉండేది.
(06:23) ఆయన కాన్షియస్ మైండ్ ఫోకస్ చేస్తున్న పాయింట్ ఒకటయితే ఆయన సబ్కాన్షియస్ మైండ్ లక్షల కాంబినేషన్స్ ని టెస్ట్ చేస్తూ ఉండేది. మనం నిద్రపోయినప్పుడు మన బ్రెయిన్ ఆర్ఈఎం అంటే రాపిడ్ ఐ మూమెంట్ స్టేట్ లోకి వెళ్తుంది. ఈ స్టేట్ లో లాజికల్ కాన్స్ట్రైట్స్ ఉండవు. సో రామానుజన్ కాన్షియస్ మైండ్ రిలాక్స్ అయినప్పుడు ఆయన సబ్కాన్షియస్ బిట్స్ అండ్ పీసెస్ ని జాయిన్ చేసి ఆ ఫైనల్ ఫార్ములాస్ ని డ్రీమ్ లో ప్రెసెంట్ చేసింది.
(06:48) ఆ రెడ్ స్క్రీన్ అనేది ఆయన సబ్కాన్షియస్ మైండ్ క్రియేట్ చేసిన ఒక యూసర్ ఇంటర్ఫేస్ మాత్రమే. మన కంప్యూటర్ లో ప్రోగ్రెస్ బార్ ఎలా ఉంటుందో రామానుజన్ బ్రెయిన్ క్యాలిక్యులేషన్స్ ఫినిష్ అవ్వగానే అవుట్పుట్ ని ఆ స్క్రీన్ మీద డిస్ప్లే చేసేది. బ్రెయిన్ సూపర్ కంప్యూటర్ సరే సబ్కాన్షియస్ ఇంక్యూబేషన్ కూడా సరే. కానీ ఆ కంప్యూటర్ కి ఇంటర్నెట్ కనెక్టివిటీ ఎక్కడి నుండి వస్తుంది ఇక్కడే మనం కొంచెం డీప్ గా కొంచెం మెటాఫిసికల్ గా ఆలోచించాలి.
(07:13) ద ఫోర్త్ రీజన్ ద యూనివర్సల్ లైబ్రరీ మన పురాణాల్లో దీన్ని ఆకాశిక్ రికార్డ్స్ అన్నారు. అంటే ఈ ప్రపంచం పుట్టకముందే ప్రతి థాట్, ప్రతి మ్యాత్ అండ్ ప్రతి ట్రూత్ ఒక ఇన్విజిబుల్ ఫీల్డ్ లో స్టోర్ అయి ఉంటుంది. ఫేమస్ సైకాలజిస్ట్ కార్ల్ జంగ్ దీన్ని కలెక్టివ్ అన్కాన్షియస్ అన్నారు. అంటే మనుషుల మైండ్స్ అన్ని ఒక ఇన్విజిబుల్ నెట్వర్క్ తోనే కనెక్ట్ అయి ఉంటాయి.
(07:34) ఇమాజిన్ చేయండి ప్రపంచంఅంతా ఇన్విజిబుల్ రేడియో వేవ్స్ తో నిండి ఉంది. మీరు రేడియో ఆన్ చేస్తే తప్ప అవి మీకు వినిపించవు. రామానుజన్ బ్రెయిన్ అలాంటి ఒక హై ఎండ్ రేడియో రిసీవర్ ఆయన మ్యాథ్ మీద ఉన్న ఎక్స్ట్రీమ్ అబ్సెషన్ అండ్ డివోషన్ వల్ల ఆయన బ్రెయిన్ ఫ్రీక్వెన్సీ ఆ యూనివర్సల్ మథమటిక్ ట్రూత్ ఫ్రీక్వెన్సీతో సింక్ అయిపోయింది. మోడర్న్ ఫిజిక్స్ లో క్వాంటం ఎంటాంగిల్మెంట్ అనే కాన్సెప్ట్ ఉంటుంది.
(07:55) పార్టికల్స్ ప్రపంచంలోని ఏ మూలను ఉన్నా అవి ఒకరితో ఒకరు ఇన్ఫర్మేషన్ షేర్ చేసుకుంటాయి. ఒకవేళ ప్రపంచంలోని మాథ్స్ అండ్ ఫిజిక్స్ అన్నీ ఒక ఇన్ఫర్మేషన్ ఫీల్డ్ అయితే రామానుజన్ ఆ ఫీల్డ్ నుంచి డైరెక్ట్ గా డౌన్లోడ్ చేశారు డేటాని ఆయన రెడ్ స్క్రీన్ మీద చూసిన ఫార్ములాస్ అవి ఆయన సృష్టించినవి కాదు అవి ముందే అక్కడ ఉన్నాయి.
(08:15) అవి యూనివర్సల్ సోర్స్ కోడ్ లోని బిట్స్ వెస్టర్న్ సైంటిస్ట్ కి ఇది ఇంపాసిబుల్ అనిపించవచ్చు కానీ 100 ఏళ్ల తర్వాత ఆయన కలలో చూసిన మాక్ θీటా ఫంక్షన్స్ ని డీకోడ్ చేశక ఫిజిక్స్ కి మైండ్ బ్లాక్ అయింది. ఇదే మన ఫైనల్ అండ్ మోస్ట్ మైండ్ బ్లోయింగ్ కాన్సెప్ట్ కి తీసుకెళ్తుంది. రామానుజన్ చెప్పిన విషయాలు కేవలం కలలు మాత్రమే అయితే వాటికి వాల్యూ ఉండేది కాదు.
(08:36) కానీ అవి ఫ్యూచర్ నుంచి వచ్చిన మెసేజెస్ లాగా పనిచేస్తాయి. 1920 లో జిహెచ్ ఆర్డి కి ఒక లెటర్ రాశారు. ఆ లెటర్ లో మాక్ θ ఫంక్షన్స్ అనే కొన్ని స్ట్రేంజ్ ఈక్వేషన్స్ ఉన్నాయి. ఈ ఈక్వేషన్స్ ఏంటో ప్రపంచానికి 80 ఏళ్ల వరకు అర్థం కాలేదు. పెద్ద పెద్ద ఘనులు కూడా అసలు ఇది ఏం మాత్ అని తలగోక్కున్నారు. కానీ 2002 లో ఒక మిరాకిల్ జరిగింది. సైంటిస్ట్ ఈ ఫంక్షన్స్ ని డీకోడ్ చేస్తే వాళ్ళకి ఏం దొరికిందో తెలుసా? బ్లాక్ హోల్.
(09:02) బ్లాక్ హోల్ లోపల గ్రావిటీ ఎలా ఉంటుంది? అక్కడ ఇన్ఫర్మేషన్ ఎలా స్టోర్ అవుతుంది? దీన్ని క్యాలిక్యులేట్ చేయాలంటే మన 21 సెంచురీ ఫిజిక్స్ కావాలి కానీ రామానుజన్కి క్యాలిక్యులేషన్స్ 1920 లోనే ఆ రెడ్ స్క్రీన్ మీద కనిపించాయి. రామానుజన్కి అడ్వాన్స్ ఫిజిక్స్ తెలీదు ఆస్ట్రానమీ తెలీదు. ఆయనకు కేవలం నంబర్స్ తెలుసు ఇఫ్ హి వాస్ జస్ట్ థింకింగ్ ఆర్ డ్రీమింగ్ ఆయన ఇదంతా ఎలా చూడగలిగాడు ఇది కేవలం బ్రెయిన్ పవర్ కాదు ఇది టైం అండ్ స్పేస్ ఆయనకి ట్రాన్స్పరెంట్ అయినట్టుగా అనిపిస్తుంది.
(09:31) రామానుజన్ రియాలిటీ యొక్క బ్లూప్రింట్స్ ని చూస్తున్నట్టు అనిపిస్తుంది. మోడర్న్ ఫిజిక్స్ ఇప్పుడు ఏమంటుందంటే మన యూనివర్స్ ఒక హోలోగ్రామ్ అయి ఉండొచ్చు ఆ హోలోగ్రామ్ లోని డాటా అంతా ఫార్ములాస్ రూపంలో ఉంటుంది. రామానుజన్ ఆ డేటా లేయర్ ని డైరెక్ట్ గా యాక్సెస్ చేశారు. వెదర్ యు బిలీవ్ ఇట్ ఇస్ గాడ్ ఆర్ సైన్స్ ఒక థింగ్ అయితే సర్టెన్ రామానుజన్ ప్రూవడ్ దట్ మైండ్ ఇస్ నాట్ జస్ట్ ఇన్సైడ్ ద బాడీ ద మైండ్ ఇస్ పార్ట్ ఆఫ్ ద యూనివర్స్ ఇట్సెల్ఫ్ సో ఏమనుకుంటున్నారు ఈ ఫైవ్ కీస్ లో రామానుజన్ మిస్టరీ కి దగ్గరగా ఉన్న ఆన్సర్ ఏది దేవత ఇచ్చిన గిఫ్టా సవాంట్ బ్రెయిన్ మన సబ్కాన్షియస్
(10:03) మైండా యూనివర్సల్ డౌన్లోడా లేదా ఒక హాలోగ్రాఫిక్ కనెక్షన్ రామానుజన్ ఒకటి మాత్రం నిరూపించాడు. లాజిక్ అనేది ఒక టూల్ మాత్రమే కానీ ట్రూత్ ని చూడాలంటే ఇంటూషన్ అనే మూడో కన్నుతోనే సాధ్యం మనం ప్రపంచాన్ని క్యాలిక్యులేషన్స్ తోనే చూస్తాం కానీ రామానుజన్ ప్రపంచం యొక్క సోర్స్ కోడ్ ని డైరెక్ట్ గా చూశాడు. గ్రేమాట నెట్వర్క్ లో మరిన్ని రహస్యాలతో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.
(10:27) డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ నాలెడ్జ్ ప్రతి చోట ఉంది. యు జస్ట్ హావ్ టు టాప్ ఇన్ సీ యు నెక్స్ట్ టైం.
No comments:
Post a Comment