Tuesday, April 7, 2026

ఎమోషన్స్ లేకుండా జీవించాలంటే ఎలా 🌹ఎమోషన్స్ గురించి ఒక సమగ్ర విశ్లేషణ🌹Kanthrisa

ఎమోషన్స్ లేకుండా జీవించాలంటే ఎలా 🌹ఎమోషన్స్ గురించి ఒక సమగ్ర విశ్లేషణ🌹Kanthrisa

Author Name:Kanth’Risa

Youtube Channel Url:https://www.youtube.com/@KanthRisa

Youtube Video URL:https://www.youtube.com/watch?v=1ADfaaRNE8I



Transcript:
(00:00) అన్న ఆ ఎమోషన్ ఉండాలా వద్దా ఇంకొకటి ఎమోషన్ అనేది మనకి చిన్నప్పటి నుంచి అది నాచురల్ గా ఉన్నది అవును మీరు ఎమోషన్ వద్దంటున్నారు. ఎమోషన్ వద్దనిలే ఆ ఓకే నా పాయింట్ ఒకసారి కంప్లీట్ చేస్తా అది చిన్నప్పటి నుంచి ఎవరు మనకి ఆ ఏడు అని ఇవన్నీ ఎవరు ఏం చెప్పలేదు. అది బై బర్త్ లోనే ఎమోషన్ ఉంది కదా ఉంది మరి దాన్ని ఎందుకు మనం అది ఎలాంటి ఎమోషన్ అటాచ్మెంట్ ద్వారా వచ్చిందా ఎగ్జిస్టెన్షియల్ గా వచ్చిందా ఇప్పుడు అమ్మ కనబడలేదని ఏడిచేవాడు ఉన్నాడు తప్ప బామ్మడి తిట్టాడని ఏడిచేవాడు ఎవడు మూడేళ్ల వయసులో అసలు ఇమేజే క్రియేట్ కాలేదు.
(00:44) ఆకలి కోసం ఏడుస్తున్నాడు. నన్ను హర్ట్ చేశాడని ఎవడు ఏడుస్తున్నాడు చిన్నగా ఉన్నప్పుడు నా యొక్క లాక్కున్నప్పుడు ఏడుస్తున్నాడు కదా లాక్కున్నప్పుడు ఏడుస్తున్నాడు కానీ అదే ఇవ్వకు ఏది ఇచ్చినా తీసుకుంటున్నాడు వాడికి తెలియదు అసలు ప్రస్తుతం ఏదో ఆడుకుంటు డిస్కంఫర్ట్ అంతే మైండ్ దానితో కాస్త ఆడుకుంటుంది కానీ ఇది నాది అన్న భావన లేదు కదా నాది అని ఏడుస్తుంటారు తెలియదు ఇస్తే పట్టుకుంటారు అంతే అట్లా ఒకవేళ అది నువ్వు నిద్రపోయినాక మాయం చెయి లైఫ్ లో అడగడు [నవ్వు] అట్లాంటిది ఏమ ఉండదు ప్రస్తుతం దాన్ని పట్టుకున్నాడు అంతే అదెందుకు కోతి కుక్క పట్టుకుంటది ఒక కవర్ ఆడుకుంటు తిరిగి
(01:24) కూస్తది తాత్కాలికంగా ప్రస్తుతం దానితో ఉండాలని ఉంది అటాచ్మెంట్ తోని కాదు అయితే ఎమోషన్ నాచురల్గా ఉంది ఎమోషన్ అనేది మూడు సందర్భాల్లో ఉండదు ఒకటి మరణించినప్పుడు ఒకటి గాఢ నిద్రలో మూడోది సమాధి అవస్థలో మిగతా అన్ని సందర్భాల్లో ఎమోషన్ ఉంటుంది కానీ ఎమోషన్ రెండు రకాల ఒకటి సందర్భంలో వచ్చింది రెండోది గుర్తు చేసుకోవడం వల్ల వచ్చింది.
(01:50) నేను గుర్తు చేసుకోవడం వల్ల వచ్చేసి వచ్చే ఎమోషన్ అబద్ధం అని చెప్తున్నారు. మెమరీ అన్నప్పుడు గుర్తొస్తది కదా గుర్తు రాని ఎమోషన్ ఇన్ఫర్మేషన్ గా గుర్తొస్తే సరిపోతది కదా సో దానికి నేను ఇచ్చిన ఎగ్జాంపుల్ే ఫ్రూట్ ని డ్రై ఫ్రూట్ చేసి మనం పార్సెల్ చేసుకుంటాం కదా ఫ్రూట్ చెడిపోతది. అట్లా ఏదైనా సంఘటన జరిగితే ఆ సంఘటన ఈరోజు అనుభవించాం ఏడుప వచ్చింది.
(02:14) రేపటికి డ్రై ఫ్రూట్ అయిపోవాలి అది ఎమోషన్ లెస్ ఇన్ఫర్మేషన్ గా మార్చుకోవాలి అదే అనుభవం అంటే అలా ఎందుకు మార్చుకోవాలి నీ జీవితం హాయిగా ఉండటానికి లేకపోతే ఒక చిన్న ఆలోచన లైఫ్ అంతా గుర్తొస్తా ఉంటది లైఫ్ అంతా ఏడుస్తా ఉంటది దానికి సొల్యూషన్ లేదు నువ్వు గతంలోకి పోలేవు ఆ మనిషిని మేలుకొలపలేవు ఆ మనిషిని బ్రతికించలేవు ఇప్పుడు నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు వాళ్ళు పని చేసే ఆఫీస వాళ్ళ అమ్మాయిని బైక్ ఇక్కడ స్కూల్ నుంచి తీసుకొస్తుంటే యక్సిడెంట్ అయింది ఇద్దరు పడిపోయారు ఆ అమ్మాయి చచ్చిపోయింది స్పాట్ డెడ్ అతను కూడా అన్కాన్షియస్ అయిపోయాడు ఒక త్రీ డేస్ తర్వాత మెలుక
(02:50) వచ్చింది అప్పటికే ఆ అమ్మాయి అంతక్రియలు అంతా అయిపోయాయి ఆ అమ్మాయితో ఇతనికి అటాచ్మెంట్ అన్న అన్నని పిలిచింది ఆమె ఎక్కడ పోయింది అంటే ఎట్లా చెప్పాలో అర్థం కాలే ఫైనల్ గా చెప్పారు నడుచుకు బండి నడుపుతున్నావు కదా చచ్చిపోయింది ఆమె ఎట్లీస్ట్ 10 సంవత్సరాలు మధ్య మధ్యన ఏడిచేవాడు ఇప్పుడు నేను అంటుంది దాని వల్ల ఏమిటి ఉపయోగం నిజంగా ఉపయోగం ఉందంటే ఏడు ఎవడవద్దు అన్నాడు మేలుకోవాలి మనం తప్పు జరిగినా ఎమోషన్ అక్కర్లేదు కోర్స్ కరెక్షన్ మాత్రమే ఉంటది.
(03:26) ఒక సినిమా ఉంటది సూపర్ స్టార్ కృష్ణ అది కృష్ణ వల్ల ఒకతను చచ్చిపోతాడు వాడు దొంగ కిరాయి రౌడీ తర్వాత రియలైజ్ అవుతాడు. అప్పుడు ఆ అమ్మ బాధపడుతా ఉంటది. కూరాయలు తెచ్చుకుంటది ఆమెని అంటది వాడు ఉంటే తెచ్చేటోడురమ్మ వాడు లేడు అంటది కదా ఇవన్నీ విని వాడు ఆ ఇంటికి వెళ్లి ఎర్లీ మార్నింగ్ లేసి ఆవుల గడ్డేసి పాలు బితికి అప్పుడు వాళ్ళ అమ్మ ఆశ్చర్యపోతది ఎవరు ఎవరు ఈ పనింతా చేసింది అప్పుడు వీడు నీళ్లు తీసుకొస్తా ఉంటాడు కట్ట తీసుకొని కొడుతది వాడిని నువ్వు అవలం ఉండడక నా కొడుకుని చంపింది కాకుండా నువ్వు మళ్ళ వచ్చి మీద నుంచి పని చేస్తున్నావ్ పో అంటది తోసేసినా కూడా కృష్ణ అద్భుతంగా
(04:07) యాక్ట్ చేశడు తోసేసినా కూడా లేచి తీసుకొస్తాడు మొదనాష్టపూడా నువ్వు దయచేసి ఆ కుండ అక్కడ పెట్టరా నువ్వు కూడా బాధ పెడుతున్నావ్ అంటే అప్పుడు ఒక మాట చెప్తాడు వాడు నీ కొడుకుని చంపడం తప్పు ఇన్నికి తీసుకురాలేదు దయచేసి అర్థం చేసుకో తప్పు జరిగింది దానికి శిక్ష ఏమిటంటే నీ కొడుకు లేని లోటు నేను తీరుస్తాను అతను ఏం చేసాడో అవన్నీ నేను నీ కోసం చేస్తాను నేను కూడా మారాను అని చెప్తే ఆమె నమ్మదు కానీ ఒక కపుల్ ఆఫ్ మంత్స్ లో ఒక చిన్న ట్రస్ట్ ఏర్పడుతది బాబు భోజనానికి రామ్మ అంటే వస్తున్నానమ్మా అని పరిగెత్తుకొని తింటాడు అలా జరుగుతది.
(04:43) అందుకని ఒక ఎమోషన్ లో పడి కొట్టుకపోకుండా దాన్ని కొత్త నీటితో నింపు దానికి ఒక కొత్త అర్థాన్ని ఇవ్వు తెలుసుకో ఎన్నిసార్లు బాధపడితే ఒక ఎమోషన్ క్లియర్ అయితే చెప్పు. ఎన్నిసార్లు బాధపడుతుంది దాని వల్ల ఉపయోగం లేదు. అందుకని నా ఉద్దేశంలో ఏదైనా ఒక ఎమోషన్ వర్తమానంలో వస్తే దానికి ఒక అందం ఉంది. కానీ ఆ వర్తమానం క్షణాలు దాటి ఐదు గంటల తర్వాత ఏడిచి 10 గంటల తర్వాత ఏడిచి రెండు సంవత్సరాల తర్వాత ఏడిచి ఐదేళ్ళ తర్వాత ఏడుస్తున్నావ అనుకో అది పోయి ఇప్పుడు నీ యొక్క మైండ్లో తిష్ట వేసుకొని కూర్చుంది.
(05:19) అది నిన్ను ఇబ్బంది పెడుతుంది మాట మాట వచ్చింది ఎగ్జాంపుల్ కాళ్ళు ముల్లు దిగింది నడుస్తుంది తగులుతా ఉంది ఎంతకాలం గుంటుతావ్ ఆగి ముల్లు తీస్తావా లేదా అట్లా ఆలోచన తీసేయి ఏం చేస్తే తీస్తాం అనేదానికి ధ్యానం వచ్చింది. మేము ఆలోచన కాదు అని చెప్పిన వాళ్ళు ఉన్నారు. భావోద్వేగాలు అవసరం లేదు అవసరం లేదంటే భావోద్వేగాలని నువ్వు గతాన్ని భవిష్యత్తుని ఆధారం చేసుకొని క్రియేట్ చేసుకో వర్తమాన భావోద్వేగాలు ఉన్నాయి.
(05:46) వస్తుంది భావద్వేగం అది నువ్వు తిరిగి క్రియేట్ చేసింది కాదు కానీ మెమరీ లో నుంచి వచ్చింది అది నీది ఇప్పుడు ఆ వ్యక్తికి సంబంధం లేకుండా నీ మెమరీలో ఉన్న ఆ వ్యక్తి గురించి నీకు నచ్చినప్పుడు ఒక కోతి గనుక దవడక పెట్టుకొని దాని తీడలు వేసిన ప్రతిసారి దవడ లోపట తీసుకొని నవవుతా ఉంటది ఫుడ్ ఇప్పుడు కావాలని బాధపడతాం మనం అవును గుర్తు చేసుకో అవును ఖాళీగా ఉండి ఏం చేయాలో తెలియదు మైండ్కి ఇప్పుడు రోజు షార్ట్స్ చూస్తాడండి ఒకడు లేదా రోజు ఒకడు పెగ్గేస్తాడు అదే రోజు వాళ్ళ ఫాదర్ కి యాక్సిడెంట్ ఐసి లో ఉన్నాడు షార్ట్స్ చూస్తావా చూడవు సరైన సందర్భం వస్తే అన్ని పక్క
(06:29) జరుగుతాయి సరైన అవగాహన వస్తే అన్ని పక్కక తిరగాల్సిందే ఈ అబద్ధాలు ఏవి ఎక్కువసేపు ఉండవు ప్రస్తుతం నువ్వు దానికి అవకాశం ఇస్తున్నావ్ ఓకే దాన్ని ఎంజాయ్ చేస్తున్నావ్ దాని వల్ల నీ ఎగ్జస్టెన్స్ కి ఒక మీనింగ్ దొరుకుతుంది కదా దాని వల్ల నీవు ఉన్నట్టు నీవు ఉన్నందుకు అది ఉన్నట్టు తెలుస్తా ఉంటుంది. అదే లేకపోతే నువ్వు ఎవడు చిన్న ఎగ్జాంపుల్ చెప్తే అర్థమవుతది.
(06:54) చాలామంది ఆ పాత రోజుల్లో ఏ సెలబ్రిటీతో అయినా ఫోటో దిగేవాళ్ళు కదా ఇంట్లో గోడ పెట్టుకునేవాళ్ళు ఎందుకు ఇప్పటికి సెలబ్రిటీతో ఎందుకు తీగుతారు ఫోటో నీకే విలువ లేదు కాబట్టి అది ఆలంబనగా చేసుకొని నువ్వు కొంత విలువ తెచ్చుకుంటావ్ ఈ ఎమోషన్ కూడా నేను జీవించి ఉన్నాను అని చెప్పే అంశం ఏది దొరకట్లేదు నీకు ఏడిస్తే తప్ప తెలుస్తలేదు.
(07:18) ఒకడికి పచ్చడి నాగితే తప్ప రుచి తెలుస్తలేదు కేకర ఒకడికి ఇట్లా చంపుకునే సీన్లు ఉంటే తప్ప కిక్ వస్తలేదు సినిమాలో సటల్లిటీ పోయింది. ఒకడు చాలా కొండ ఎక్కి ఎటెటో తిరిగితే తప్ప అమ్మయ్య ప్రయాణం చేసిన అన్న ఫీలింగ్ వస్తలేదు. ఇక్కడి నుంచి అక్కడికి పోతే ప్రయాణం అనిపిస్తలేదు నీకు తృప్తి వస్తలేదు. అంటే వాళ్ళు చూస్ చేసుకుంటుందా అంటే సెన్సిబిలిటీ తగ్గింది పోయిందన్నమాట.
(07:39) అంటే నీవు విత్ ఎమోషన్ నువ్వు కంప్లీట్ గా కనిపిస్తున్నావ్. విత్ సాడ్నెస్ నువ్వు కంప్లీట్ అవుతున్నావ్ అది తీసేస్తే నువ్వు ఏమైపోతావ్ అని తెలుస్తలేదు చాలా సందర్భాల్లో ఒక వైఫ్ ఒక హస్బెండ్ నేను నా లైఫ్ లో చూసింది చెప్తున్నా పేర్లు చెప్పకుండా ఎప్పుడు గొడవ అసలు ఈ గొడవలు గొడవలు నువ్వు సచ్చినా బాగుండు అని భార్య అనడం విన్నా నేను సచ్చిన తర్వాత ఏం చేయాలో అర్థం అయతే లేదు ఇమకు ఎందుకంటే ఆమె ఎగ్జిస్టెన్స్ వాడిలో ముడిపడి ఉంది.
(08:10) ఈమె ప్రతి రోజు ప్రిపేర్ అయి ఉండేది గొడవ పడడానికి ఇప్పుడు గొడవ పడటవాడు లేకపోతే ఆమెక అన్నం దిగుతలేదు టైం పాస్ అయితలేదు ఇంకోటి పెళ్లి చేసుకొని రాదు అందుక రియలైజ్ అవ్వాల్సిన విషయం ఇప్పుడు ఎవరన్నా బాధపడే వాళ్ళు ఉన్నారు అనుకో ఐ నాట్ అగైన్స్ట్ ఇట్ ఒక్కటే చూస్తాను ఇది వర్తమానపు బాధన నిమరేస్తున్నావా అది ఒక్కటే నేను చూస్తాను ఎవరనా నిజంగా వర్తమానం ఏడిస్తే ఐ రెస్పెక్ట్ ఇట్ కానీ ఊరుకూరికి కాళ్ళ ఉండి గతంలో ఇట్లా జరిగిందని కన్నీళ్లు పెట్టే వాళ్ళు ఉన్నారు.
(08:42) అది అజ్ఞానం కింద లెక్క వాళ్ళ ఇష్టం అది అంటే మనం ఎవరికీ చెప్పడానికి లేదు ఇది తప్పు ఇది రైట్ అని ఓకే ఓన్లీ ఇలా ఉంటే బాగుంటదని చెప్పడం వరకే నా పని రెండోది చెప్పడానికి ప్రమాణం నేనే ఇది ఏ పుస్తకంలో రాసిన విషయం కాదు ఎమోషన్ వద్దన్నారు లేదా ఉండాలన్నారు కానీ వర్తమానంలో ఉన్న ఎమోషన్ ఎగ్జిస్టెన్షియల్ గా కనిపిస్తున్నది నాకు కుక్క వేయవడం చూశాను ఎలుక వేయవడం చూశాను ఒంటి వేయవడం చూసాను గుర్రం వేయవడం చూశను నేను నా లైఫ్లో వెక్కి వెక్కి వడం చూశాను కానీ అవి తలుచుకొని మెమరీనే లేనప్పుడు ఎట్లా వచ్చింది ఏడుపు వర్తమానంలో కొన్నిసార్లు శారీరక బాధ వల్ల కొన్నిసార్లు తాత్కాలికమైన చూసి చూసి చూసి చూసి ఒక
(09:20) మెమరీ ఏర్పడుతది ఒక చిన్న ఏమంటారు వేగ మెమరీ ఏర్పడుతది కుక్కలో కూడా ఒక వ్యక్తి రోజు బిస్కెట్స్ వేస్తున్నాడు హటాత్తుగా ఆ వ్యక్తి ఇట్లా పడిపోయాడు అనుకో ఆ బిస్కెట్ వేసే యాక్షన్ మిస్ అయింది కాబట్టి చిన్న దుఃఖం వస్తది దానికి అంటే దానికి ఏం చేయాలో తెలియదు మనిషికి ఉన్న భావోద్వేగాలు నవరసాలు దానికి లేవు కదా అందుకని దానికి ఒక ఎక్స్ప్రెషన్ గా వస్తుంది అని ఏడుస్తారు కానీ అది లైఫ్ అంతా తలుచుకొని ఏమి ఏడవదు కదా అని నేను అంటున్నాను అది నెక్స్ట్ టైం మళ్ళీ బాధపడినప్పుడు అది తలుచుకొని ఏడవట్లేదని బాధపడదు అలాంటిది లేదు నెక్స్ట్ టైం బాధపడితే అది ఇంకొక కారణం
(09:58) అయఉంటది గతం కాదు అబ్సల్యూట్లీ నో ఇది ఎట్లా తెలుసో నాకు ఒక కుక్క చెప్పింది ఒక కుక్క చెప్పింది నాకు ఉమ్ నాకు చాలా మందికి కుక్కలు తెలుసు అయితే మన మనసులో ఏర్పరుచుకున్న ఇమేజ్ ఆ ఇమేజ్ కి నీవు ఇచ్చే ప్రాధాన్యతనే మనకి ఎమోషన్ గా మారుతుంది అనేది ఇప్పుడు ఒక సైకాలజీ ఇప్పుడు రమణ మహర్షికి ఎమోషన్ ఉండే అవకాశం లేదు ఎందుకంటే ఇమేజ్ లేదు కాబట్టి మీకున్న ఎమోషన్ వర్తమానపోయి ఎమోషన్ కూడా లేదు వర్తమానంలో అందరికీ రమణ మహర్షికి ఉంటదండి అదే చెప్తున్నా ఓకే నువ్వు రకరకాల పనులు చేస్తున్నప్పుడు ఎమోషన్ వస్తుంది వర్తమానంలో ఆ అంతే తప్ప బాధించే ఎమోషన్ ఎమోషన్ ఎప్పుడు
(10:46) బాధించదు. ఎమోషన్ అనేది ఒక స్పందన ఒక సహజ స్పందన చేయి దెబ్బ తగిలితే అమ్మా అన్నట్టు మనసుకి ఏదో అప్పటికప్పుడు దెబ్బ తాకింది అప్పటికప్పుడు అమ్మ అన్నది అది అంతే తప్ప ఇప్పుడు నాకు కాలుకి ఇప్పుడు ఎవడ అట్లా అనండి ఇప్పుడు అబ్బా అన్నా అనుకో ఏమైంది సార్ అంటే ఒక ఐదేళ్ళ క్రితం దెబ్బ తాకిండే ఇప్పుడు గుర్తు వచ్చిందంటే వాడిని ఏమంటాం మనం అరే పిచ్చోడా దెబ్బ నొప్పు లేదు భయ్యా అప్పుడెప్పుడో ఇక్కడ ఏరియాలో నొప్పు ఉండే గుర్తు వచ్చింది అబ్బా బాబ అంటుంది అంటే వాట్ ఇస్ యువర్ రెస్పాన్స్ సేమ్ థింగ్ విత్ మైండ్ ఆల్సో అంతకు మించి ఏమ లేదు తలుసుకొని బాధపడేదంతా అజ్ఞానంతో వచ్చింది
(11:27) పరిపూర్ణ అని పెడితే బాగుంటుంది. పరిపూర్ణ జ్ఞానం [నవ్వు] ఓకే తలుచుకోవద్దు పూర్తి వర్తమానంలో ఉండాలి. ఇప్పుడు ఇక్కడ ఉందాం ఇక్కడ ఉండు మాట్లాడుతున్నాం మాట్లాడుతున్నాం ఇది అయిపోయింది ఇది అయిపోయింది. ఆ రోజు మనం ఉడిపి చేసిన టాక్రా నేను మర్చిపోలేము ఆ తప్పు అది అయిపోయింది అది పాత నీరు కొట్టుకపోయింది మళ్ల తలుచుకునేది లేదు నువ్వు జీవితాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలంటే ఇదే పద్ధతి ఇట్లా ఎప్పటిదప్పుడు అన్నదే లైఫ్ ఎప్పటిదప్పుడు భోజనము ఎప్పటిదప్పుడు మూత్రము ఎప్పటిదప్పుడు చిట్టు ఎప్పటిదప్పుడు ఆకలి ఎప్పటిదప్పుడు నిద్ర చూడు ఎంత బాగుంది ఎప్పటిదప్పుడే ఎప్పుడే
(12:06) చెమట అప్పుడే ఇప్పుడు కష్టపడితే చెమట వచ్చేసింది స్నానం చేస్తే పోయిది మళ్ళీ వచ్చింది అంతేగాన దీన్ని తలుచుకోవడం ఎందుకు లేవు ఎప్పటిదప్పుడు వస్తుంది ఇది ఒక్కడిని చూపి నాకు ఆ ఒక 11 ఏళ్ళ కదా అనుకుంటాను ఆరోజు తిన్న పప్పు నాకు ఇంకా గుర్తుందని పెప్పడు ఎవడు ఉంటాడు ఉండదు అది మనోఫలకంలో ఇప్పుడు తిన్నాము అరే భలే ఉందిరా భోజనం తాత్కాలికమైన ఎమోషన్ ఉందా అబ్బా భలే చేసావ అమ్మ స్వీట్ ఆఫ్టర్ ఫైవ్ డేస్ తర్వాత నీ స్వీట్ నాకు బాగా నచ వచ్చింది చేసి పెట్టంటే నువ్వు మళ్లా పడ్డావా మన దాంట్లో మెమరీ లో పడ్డావ అప్పుడుది బాగుంది కానీ ఎట్లా చేసినావ ఒకే
(12:42) తింటది అంటే సూపర్ అన్న మళ్ళ అలా వచ్చిన ఓకే ఇలా వచ్చినా ఓకే అంటే అద్భుతం అసలు బేసికల్ అట్లా మన మనసులో ఇమేజెస్ ఏర్పరుచుకోవద్దని కృష్ణమూర్తి చెప్పాడు నేను ఎవరు అంటే ఏ ఇమేజ్ లేని వాడిని రమణమారి తాత్పర్యం శుద్ధమైన మనసు అంటే నిలిచిపోని ఆలోచనలు ఏ ఆలోచనలు నిలిచిపోకుండా ఉన్న ఒక క్లీన్ స్కై అందుకని ఇంతకుముందు మనం వస్తుంటే అనుకున్నది మన టాక్ కి భూమి చూడాల ఆకాశాన్ని చూడాలంటే పక్కకు జరపాలి అంతే ముందు సినిమా తిర చూడాలి తలకాయలు అడ్డం వచ్చినయి ఏం చేసినావ్ పక్కక జరుపుతో సేమ్ థింగ్ లైఫ్ ని అర్థం చేసుకో అంటే లైఫ్ కడ్డ వచ్చి అన్నిటిని
(13:21) పక్కకి జరపాలి జరిపితే ఏమైతది ఉన్నది కనిపిస్తది ఆ ఉన్నది ఏమని చెప్పారు నేను అనంతుడిని నేను ఆకాశాన్ని నాకు ఇల్లలు లేవు నాకు పరిధులు లేవని పాడి వాళ్ళు ఉన్నారు స్వామి రామతీర్థ లాంటి వాళ్ళు ఐ యమ్ బౌండ్లెస్ అన్నాడు ఓషో యు కెనాట్ డిస్క్రైబ్ మీ అన్నాడు కృష్ణమూర్తి బౌండ్లెస్ నాకు పరిధి లేదు ఐ యమ్ ఎటర్నల్ అన్నాడు ఒకడు ఐ యామ్ ఓమ్నీ ప్రెసెంట్ అండ్ ఓమ్నిీ పొటెంట్ అన్నాడు ఒకొక మహర్షి అందరూ ఇదే చెప్పారు నేను కూడా అదే చెప్తున్నా ఇప్పుడు అడవిలో పడుకున్న కుక్కకి బౌండరీ లేదు ఆకాశంఅంతా దానిదే మనిషికి బౌండరీ ఉంది చిన్న ఇల్లు అనుకొని ఆ నాలుగు గోడల
(14:01) మధ్యలో తన పరిధిని ఇరికించుకున్నాడు వాడు నేను అంటున్నాను ఆరుడల మధ్యన పడుకో కానీ నీ పరిధి ఆకాశమే అనుకొని పడుకో నువ్వు చేయవలసింది అంతే మనిషి అట్లా అనుకోడు ఎందుకంటే వాడి సోచ్ చాలా లిమిటెడ్ అందుకని దీనికి జవాబు ఏమ లేదు. ఏ ఇమేజెస్ పెట్టుకోవద్దు ఒక వ్యక్తి గురించి ప్రేమ ప్రేమని అనుభవించు కానీ దాన్ని ఒక ఇమేజ్ గా మార్చుకోకు ఇమేజ్ గా మార్చుకోగానే ప్రేమతో సంఘర్షణ నువ్వు ఒకప్పుడు అట్లా ఉన్నావు ఇప్పుడు ఇట్లా ఉన్నావు ఒకప్పుడు నేను పలకరిస్తాను ఈ అనేదానివి ఇప్పుడు ఊ అంటున్నావు ఒకప్పుడు నవ్వినట్టు నువ్వు నవ్వట్లేదు తెలుసా వాడికే తెలియదు వాడు
(14:33) ఎట్లా నవ్వాడు ఆ రోజుల్లో బాగా దగ్గర తీసుకుని ఏందది ఎవ్వడికి తెలుసు ఎప్పటికదప్పుడే చాలా రియల్ లైఫ్ లో కూడా కలిసినప్పుడు ఒకలా ఉంటది వన్ మంత్ కి ఒకలా ఉంటది త్రీ ఇయర్ తర్వాత పట్టించుకోకపోవడమే కరెక్ట్ అంతే దట్స్ హౌ లైఫ్ గోస్ కానీ అట్లా ఉండదు కదా ఇమేజ్ ఇమేజ్ అంటే ఎప్పటికీ కదలనిందని అట్లా ఒక మనిషి గురించి ఒక ఇమేజ్ ఏర్పాటు చేసుకొని ఆ ఇమేజ్ ద ప్రిజమ్ అంటారు దాన్ని ఆ రంద్రాల్లో నుంచి చూస్తున్నావ్ మనిషిని దాంతో నచ్చాడు.
(15:06) సో నా దృష్టిలో నువ్వు జారిపోయావు తెలుసా ఏదో అంటారు అసలు వాళ్ళు నోటికి వచ్చింద [గొంతు సవరించుకోవడం] అట్లాంటిది ఏమీ లేదు. నేను ఒక చిన్న కథ విన్నా అది అరగోనస్ అనే ఒక కార్టూనిస్ట్ డైలాగ్స్ లేకుండా రాసిన స్టోరీ కార్టూన్స్ తో నాకు అసలు ఫస్ట్ టైం చదివినప్పుడు అంటే దాంట్లో డైలాగ్స్ ఏమఉండో మనమే కథ అల్లుకోవాలి. ఆ తర్వాత రోజులో సినిమాలు కూడా పెట్టాడు ఎవడో తెలుగు సినిమాలో హిందీ సినిమాలో చూశను నేను మేబీ నేను చెప్తే మీకు కూడా గుర్తు రావచ్చు కానీ వెరీ రేర్ ఒకతను బైనాక్లర్ అమ్ముతా ఉంటాడు.
(15:35) బైనాక్ులర్ ఇక్కడే అమ్ముతున్నాడు బైనాక్లర్ తెలుసా బైనాక్లర్ అంటే ఇట్లా చూస్తే దూరం ఉన్నది కనిపిస్తది దగ్గరగా బైనాక్ులర్ పెట్టుకున్నాడు ఇప్పుడు అడిగాడు ఎంత దూరం కనిపిస్తది అంటే చార్మినార్ కనిపిస్తది సార్ ఇప్పుడు ఇక్కడి నుంచి చెప్తున్నా చార్మినార్ కనిపిస్తది అంటే నువ్వు నమ్ముతావా ఎవరికో ఆ చార్మినార్ ఆడ పెద్ద కథలు చెప్తున్నాడు.
(15:56) సార్ పెట్టుకొని చూడండి సార్ మీకు కనిపిస్తే తీసుకోండి లేకపోతే లేదంటే వాట్ వాట్ కళ్ళకి ఇట్లా పెట్టుకోగానే వాడు చారు బొమ్మ పెట్టాడు [నవ్వు] అటు తిరిగ గోలు కూడా కనిపిస్తది ఇటు తిరగ గోల్ కూడా మొం పెట్టాడు. ఇ చూడు మహేష్ బాబులు కనిపిస్తాి ఇద మహేష్ బాబులు సూపర్ తీసుకొని తీసుకున్నాడు ఇంటికి వస్తే ఏం కనిపిస్తలేదు వాడు ఆ బైకుడు కూడా అడ్డం పెట్టాడు చూడలేకపోతున్నావ్ నువ్వు అట్లా నీ యొక్క మనసుకి ఎన్నో అడ్డంకులు పెట్టాం మనం అమ్మ ఒక ఇమేజ్ పిల్ల ఒక ఇమేజ్ పిల్లలు ఒక ఇమేజ్ ఉద్యోగం అయ కథం బాతకం అక్కడక్కడే కొట్టుకస్తున్నాం దాన్ని దాడితే కదా మనం చూసేది
(16:33) అందుకని ఇమేజ్ లేదు చూడటమే లైఫ్ అనేది ఏదిఉందో అది ఏదఉంటే అది ఇమేజ్ని మాత్రం చూడు మనసు ఇమేజ్ అంటే మనసులో ఉదాహరణకి నా పట్ల నీకున్న అభిప్రాయం ఒక ఇమేజ్ గా మారుతది. ఎప్పటిదప్పుడే చూడు ఎంత బాగుంటదో లైఫ్ దానికి నేను కోపపడ్డాను ఎందుకో కోపపడుతుంది పిచ్చోడిలాగా ఇప్పుడు ఇమేజ్ గా మార్చుకోకు అప్పుడు ఇమేజ్ గా మార్చి నువ్వు నెక్స్ట్ డైలాగ్లో వస్తది ఈయన ఎప్పుడు కోపపడతాడు ఇది వస్తది అ ఇమేజ్ లేకపోతే ఆ అప్పుడప్పుడు కోపపడతాడు అప్పుడు నవ్వుతాడు ఒకసారి డాన్స్ చేస్తాడు వాడు ఇష్టమే నిన్న మా మోహన్ గాడు చెప్పలే ఇతను ఎవరో చెప్పంటే ఏం చెప్పిండు లాస్ట్ లో
(17:14) వీడో తిక్కోడు అని చెప్పిండు దాన్ని చూసి కరెక్ట్ వ్యాఖ్య అది వాడు అనవసరంగా చెప్పలే వీడు మంచోడు చెడ్డు తిక్కోడు వీడు వాడు ఏం చేస్తాడో వాడికే తెలవదు. వాడు తిక్కు అది వాడి పర్సెప్షన్ అట్లా అంటే నా ఉద్దేశం ఒక స్పష్టతలో నుంచి పని చేయడం దానికి కావాలంటే ఇమేజ్ ఉండకూడదు మరి ఎప్పుడైనా సినిమా చూస్తే ఇప్పుడు నేను సినిమా చూస్తున్నా మహేష్ బాబు సినిమా ఇమేజ్ లేకుండా చూస్తా సినిమా కథ కోసం వెళ్తా మహేష్ బాబు చూడడానికి ఎవడు పోతాడు నేనైతే పోను హీరోయిన్ చూడడానికి ఎవడు పోతాడు నేనైతే పోను అప్పుడు మనకి కథ పక్కకు జరిగి వ్యక్తి ఇంపార్టెంట్ అయిపోలే ఇమేజ్ ఇమేజ్ ఇమేజ్ని
(17:57) చూస్తుంది కదా అందుకని మనం లైఫ్ ని లైఫ్ గా చూడాలి ఉన్నది ఉన్నట్టువంటే ఇమేజెస్ ఏర్పరచుకోకుండా దానికి అభిప్రాయాలు ఏర్పరచుకోకుండా ముందస్త ధారణలు ఏర్పరచుకోకుండా శాశ్వత అభిప్రాయాలు ఏర్పరచుకోకుండా అని చెప్తున్నారు నేను కూడా చెప్తున్నాను ఏమ వస్తది అంటే ఏమి రాదు యు ఎక్స్పీరియన్స్ రియల్ పీస్ నిజమైన ఆనందం అనేది ఉన్నది సద్గురు సుబ్రహ్మణ్యం ఒక మాట చెప్తాడు ప్రశాంతత లేని వాడికే ప్రశాంతత అనుభవం అవుతది అజ్ఞానికే జ్ఞానం అనుభవం అవుతది దరిద్రుడికే సంపద అనుభవం అవుతది.
(18:33) నిజంగా ఆనందం నిలిచిపోతే అను అనుభవించేవాడు ఆనందం ఉండదు అంటాడు. ఇది కొంచెం లోతైన విషయం అర్థం చేసుకోవడానికి ఇప్పుడు నీకు ఆరోగ్యం వస్తుంది పోతుంది వస్తుంది పోతుంది అనుకో అప్పుడు ఆరోగ్యం తెలుస్తది నీకు ఆరోగ్యం వచ్చింది ఇప్పుడు 20 ఏళ్ళు పోలేదు నీకు ఆరోగ్యం కూడా తెలియదు అది తెలియదు కాబట్టి నువ్వు కూడా లేవు ఒకటి తెలియాలంటే తెలుసుకునేవాడు ఉండాలి తెలియబడేది ఉండాలి అందుకని జ్ఞానోదయం వస్తది పోతది వస్తది పోతది వస్తది పోతది లైఫ్ లో క్లారిటీ వస్తది పోతది వస్తది పోతది వస్తది పోతది ఆనందం వస్తుంది పోతుంది వస్తది పోతుంది ఒకరోజు అచ్చి నిలబడతాయి ఇవన్నీ ఇంక పోదు
(19:08) బాత్ ఖతం హోగయా అది వచ్చినప్పుడు వచ్చిపోయి వచ్చిపోయి వచ్చిపోయి ఉంది కాబట్టి టైం లో తెలుస్తది అన్నట్టు అది నిలబడ్డది ఇప్పుడు టాబ్లెట్ వేసుకుంటే హెల్త్ వచ్చింది మరి ఎప్పుడు ఎప్పుడు అనారోగ్యం వస్తే ఎవరికన్నా తెలుసా కానీ సంవత్సరం అయింది రాలేదు టూ ఇయర్స్ అయింది రాలేదు త్రీ ఇయర్స్ అట్లా అప్పుడు తెలుస్తది ఓ ఆరోగ్యం నిలబడ్డదేమో అట్లా అది వచ్చిపోతుంటేమో ఇది ఇది ఉన్నందుకు అది అది ఉన్నందుకు తెలుస్తాఉంటది.
(19:33) అందుకని నా కంక్లూజన్ ఏంది అట్లీస్ట్ నా అనుభవంగా నేను జీవిస్తున్నది నాకు ఎవ్వరి పట్ల ఏ ఎమోషన్ లేదు. ఐ యక్సెప్ట్ డెత్ అండ్ ఐ యక్సెప్ట్ మిస్టేక్స్ మిస్టేక్ మానవ సహజం ఇక్కడ ఎవడు పర్ఫెక్ట్ గా లేడు. విమానాలు కూలిపోతున్నాయి తప్పు జరుగుతది భయ దాన్ని ఇలాగే జరగాలని కాకుండా అప్పటికప్పుడు తాత్కాలిక ఉడంబడి కోసం మనం పని చేసుకుందాం.
(20:00) అంతేగానీ నువ్వు వేస్ట్ ఫెలో నేను నీతో పని చేయను అని ఒక ఇమేజ్ ఏర్పరచుకున్నావ అనుకో నువ్వు ఒక మనిషిని కోల్పోయావ్ మనిషిని కోల్పోయినా కూడా ఇమేజ్ అట్లే ఉంటది. వాడిని తలుచుకున్న ప్రతిసారి ఆ ఇమేజ్ బయటికి వస్తుంది. తద్వారా నీకు ఎప్పుడు మనసు డిస్టర్బెన్స్ గానే ఉంటది. ఇప్పుడు నీకు ఏదనా గుర్తుపెట్టుకునే లక్షణం ఉందంటే నిన్ను ముగ్గురు తిడితే చాలు నీవు లైఫ్ అంతా సఫర్ కావడానికి ఒకటి తర్వాత ఒకడి తర్వాత ఒకడు గుర్తొస్తా ఉంటది.
(20:24) అందుకని ఏది గుర్తుపెట్టుకోవద్దు గుర్తుఉంటది అందుకని దాంట్లో ఉన్న ఎమోషన్ తీసేసేయాలి. దాని చిన్న సాధన ఎప్పుడైనా ఏదైనా ఏది చెప్తే ఎమోషన్ వస్తుందో అది న్యూట్రల్ గా చెప్పాలి కొంతకాలం ఉదాహరణకి ఫాదర్ గురించి చెప్తే ఎమోషన్ వస్తుంది నీకు నువ్వు ప్రిపేర్ చెప్పాలి ఫాదర్ గురించి ఒక విషయం చెప్పాలి చెప్తుంటే మళ్ళీ ఎమోషన్ వచ్చింది ఆపేసేయాలి మళ్ళీ మూడోసారి చెప్పాలి నాలుగోసారి ఐదోసారి నువ్వు ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ గా చెప్తావ్.
(20:50) ఈ విషయంలో మా అమ్మని నేను లిబరేట్ చేశను. మా అమ్మ ఎప్పుడు మాట్లాడినా విపరీతంగా ఏడిచేది. ఎందుకు ఏడుస్తున్నావ అంటే నాకు వస్తది రా దుఃఖం గతం తెలుసుకుంటే ఇదేంది న్యూసెన్స్ నువ్వు నాకేం చెప్పకు చెప్పకుండా ఎట్లా ఎవరికి నీవు కాకపోతే ఎవరు చెప్పుకోవాలి అంటది మళ్ల బహు త్రోనా దోన అప్పుడు నేను ఈ ప్రయోగం చేశను మామ మీద న్యూట్రల్ గా చెప్పు న్యూట్రల్ గా ఎట్లా చెప్పాలి సినిమా కథ చెప్తా చూడు హీరో వచ్చాడు హీరో పోతుంటే విలన్ కారుతో గుద్దితే హీరో చచ్చిపోతాడు.
(21:20) చచ్చిపోయిన తర్వాత పోలీసులు వస్తారు ఈ రోజు చ్చిపోతే ఏడుస్తలేవు నువ్వు అట్లా ఇన్ఫర్మేషన్ గా చెప్ప ఇన్ఫర్మేషన్లో ఎమోషన్ ఉండదు ఎలా చెప్పాలి అంటే నువ్వు చెప్పేది నేను చెప్తా చూడు ఎగ్జాంపుల్ ఇట్లా ఒకానొక రోజు హటాత్తుగా ఆయన చ్చిపోయాడు చచ్చిపోయిన తర్వాత చాలా మంది వచ్చారు ఏడిచారు ధన సంస్కారాలు అయినాయి ఆ తర్వాత ఆర్థిక పరిస్థితి బాగాలేవు ఆ తర్వాత కొంత ఇబ్బంది పడాల్సి వచ్చింది ఇట్లా ఇన్ఫర్మేషన్ చెప్తున్నా నేను కానీ ఒక దగ్గర ఆగిపో అటకాయించలేదు నేను ఒక్కసారి అట్లా చెప్పవే అమ్మా అంటే ఓరోజు చెప్పిందయ్యా ఫ్రీ అయిపోయింది ఒక్కటే సార్ కానీ ఒక్కసారి చెప్పడానికి 50
(21:50) సార్లు పట్టింది. నాకు ఓపిక ఉంది కాబట్టి ఆమెతో ప్రయోగం చేయించా ఈ ప్రపంచంలో ఎవ్వడికి నీ మీద ఆసక్తి లేదు. ఫ్రాంక్లీ స్పీకింగ్ పుట్టుకుని చచ్చిపోయిన ఓ హాఫ్ న్ అవర్ పావు గంటనో అంతే అది కూడా చాలా ఎక్కువ లతా మంగేశ్వర్ చచ్చిపోతేనే ఐదు నిమిషాలు ప్రోగ్రాం్ ఇచ్చారు టీవీ లో తీసుకెళ్ళేవా అవన్ని పాటలు పాడితే ఐదు నిమిషాలు హాఫ్ న్ అవర్ ప్రోగ్రాం ఇచ్చారు మనం ఏం పాట చిట్టి పాట కూడా వాడలేదు అందుకే ముందే ప్రిపేర్ అయి ఉందాం ఈ ప్రపంచం మనం గుర్తించుకుంటే ఏమిటి లేకపోతే ఏమిటి ఉన్న కాసేపు ఎంత బాగుంటున్నాం చివరికి ఒక్క మాట నువ్వు ఆలోచించుకో మీరు
(22:28) ఆలోచించుకోండి నేను ఆలోచించుకొని చెప్తున్నాను నువ్వు ఆలోచించుకో ఒక వ్యక్తి మీద స్థిరమైన అభిప్రాయం లేనివాడే ఆ వ్యక్తి యొక్క స్నేహాన్ని అనుభవించగలడు. స్థిరభిప్రాయం ఉన్నవాడు స్నేహం అనుభవిస్తలేడు అభిప్రాయాన్ని బేరేజ్ వేసుకొని స్నేహం మెయింటైన్ చేస్తున్నాడు. ఇప్పుడు కుక్కతో మనకు అభిప్రాయం లేదు. అందుకే కుక్కను కలిసినప్పుడు మస్తు ఉంటది త్రిల్లు ఉంటే ఏ జిజిలి గిజి అంటారు కుక్క నీ పట్ల స్థిరభిప్రాయం ఏర్పడుతుంది అనుకో అది రాదు ఇంకా అది అభిప్రాయం ఏర్పరచుకోలేదు గనుకనే నీ దగ్గర తోకు కుక్కుంట వస్తుంది ఎవ్రీ టైం తో కుక్కుట వస్తుంది. ఎవరీ టైం నువ్వు కూడా కుక్క
(23:02) మంచిది చెట్టదని కాకుండా మా కుక్క అంతకుమించి ఏమి లేదు ఇంకా దాన్ని ఇల్లకలేస్తావ్ వెళ్లేస్తావ్ అట్లా ఒకసారి నేను ఒక జోక్ చదివాను ఇంగ్లీష్ సినిమాలో కార్టూన్ సినిమాలో ఒక ఇంటికి వెళ్ళతానే ఆ కుక్క వస్తది ఆ కుక్క రాగానే కుక్కని పిలిచి వాట ఇట్లా అని కుక్కని ఇళ్లలకి లేస్తాడు జస్ట్ దాని పొట్ట జూ జూ జూ జు అని అంటుంటాడుఅన్నమాట కుక్క మీద అప్పుడు వాళ్ళ ఆవిడ ఉంటది నువ్వు ఎవరింటికని వెళ్తే అట్ల ఎవరి నెలకలు లేసింది పుట్ట మీద వృత్తేకి ఎట్లా ఉంటది అని అడుగుతాను అంటే ఆబవియస్ గా బాగుండదు ఎందుకు మనిషికి అభిప్రాయాలు ఏర్పరచుకుంటాడు కాబట్టి
(23:38) బాగుంది మర్చిపోయే వాడితో నువ్వు ఏమన్నా చేయొచ్చు అందుకని నిజమైన ఫ్రెండ్స్ ఇప్పుడు నా ఫ్రెండ్షిప్ నా సైడ్ నుంచి ఎప్పుడు పోలేదు. అవతల వారి నుంచి పోయించాల ఇక్కడ వాళ్ళ అభిప్రాయం ఏర్పరుచుకున్నారు వీడు మంచోడు వీడు చెడ్డోడు వీడు అది వీడిది అని మనకు ఎవ్వరున్నా నేను ఉన్నాను ఎవరు లేకపోయినా నేను ఉన్నాను అనే చిన్న స్పృహ ఎప్పుడు కోల్పోవద్దు ఎల్లకాలం మనుషులు మనతో ఉండరు ఇక రోజు మొత్తంలో మనుషులు మనతో ఉండరు రోమియో జూలియట్ కూడా నిద్రవస్తే దూరం దూరం జరిగి పడుకోవాల్సిందే ఇది సత్యం కఠోర సత్యం మనక ఎవ్వరు లేరు అన్నది కఠోర సత్యం అందుకని
(24:12) ఇమేజ్ ఏర్పడుచుకోకుండా ఒక స్థిరభిప్రాయం ఏర్పరచుకోకుండా ఒక అవగాహన కలగాలి అంతే స్థిరభిప్రాయం అక్కర్లేదు అని నా అబ్సర్వేషన్ అందుకని ఇప్పుడు ఎమోషన్ ఉండాల అంటే ఉండని మనకి దీంట్లో ఎగ్జస్టెన్షియల్ గా కొన్ని అబ్జర్వేషన్స్ ఉన్నాయి అన్ని ఉన్నాయి కానీ గుర్తు తెచ్చుకునే ఎమోషన్ లేదని మాత్రమే చెప్తున్నాను. ఇప్పుడు నాకు నువ్వు ఫోన్ కింద వేసావు నీ అమ్మ చేతులు చక్కగా చేస్తేలేవు పక్షవాతం వచ్చిందా నీకు అన్నా ఇది వర్తమానపు ఎమోషన్ ఫేక్ ఎమోషన్ ఏది ఒక వారం తర్వాత నేను నీకు ఫోన్ ఇచ్చిన వద్దొద్దు ఆమెకి ఇయ్యకు ఆమె కింద నూకుతది ఇది రాంగ్ చాలా మంది చేస్తారు ఇది
(24:58) గురువు ఏం చేస్తాడు ఎవడు తప్పు చేసాడో మళ్ళీ నెక్స్ట్ వాడికే పని చేయాల్సింది వాడికే తప్ప చెప్తారు ఎందుకంటే గురువు దాన్ని క్యారీ చేస్తలేడు అంతే అంతకుమించి చేయలేదు మిగతా వాళ్ళందరూ క్యారీ చేస్తాడు వద్దు వాడు మెల్లగా ఇన్మిటి స్టార్ట్ అయిపోతది నువ్వు తప్పు చేయలేదా నువ్వు పెద్ద కథలు చెప్తున్నావ్ ఇట్లాంటి వాళ్ళ సో సో వర్తమానపు ఎమోషన్ చాలా బ్యూటిఫుల్ అది ఏదైనా తలుచుకొని ఎమోషన్ వెరీ బ్యాడ్ అది కొంప ముంచుతది.
(25:24) మీరు ఎవరికి వాళ్ళు ఆలోచించుకోవాలి ఎప్పుడో చచ్చిపోయిన వాడు గుర్తొస్తున్నాడా ఎప్పుడో నువ్వు యవ్వనంలో ఉన్న లవర్ గుర్తొచ్చాడా ఎప్పుడో నీకు అవార్డు ఇచ్చారు అది గుర్తవచ్చిందా అవసరం లేదు అంటే వర్తమానాన్ని నువ్వు మిస్ అయిపోయినావ్ ఇదేం నేరం కాదు నేను అట్లా నేర్చే వాళ్ళకి ఏడ్చే వాళ్ళకి అగైనస్ట్ కూడా కాదు ఏడ్చుకొని దాని నష్టం ఏమీ లేదు అది కూడా మంచి టైం పాస్ ఉంటది కానీ లైఫ్ ని ఎక్స్పీరియన్స్ చేయాలన్నా ధ్యానం యొక్క సామ్రాజ్యంలోకి అడుగు పెట్టాలన్నా జ్ఞానోదయం అంటే ఏంది ఆత్మజ్ఞానం అంటే ఏంది తెలుసుకోవాలన్నా వేదం అర్థం కావాలన్నా ఉపనిషత్ అర్థం కావాలన్నా ఫస్ట్ నీ మనో
(25:55) ఆకాశం క్లియర్ గా ఉండాలి. లేకపోతే ఇంపాసిబుల్ అప్పుడు ఓన్లీ ఇంటలెక్చువల్ గా మాత్రమే అర్థమైద్దని నేను చెప్పాలనుకుంటున్నాను.

No comments:

Post a Comment