Wednesday, April 8, 2026

నే పుట్టిపెరిగిన పాత ఇంటి కథ వింటే షాక్ అవుతారు🪷 ఒక సినిమా తీయొచ్చు తెలుసా 🪷 kanthrisa

నే పుట్టిపెరిగిన పాత ఇంటి కథ వింటే షాక్ అవుతారు🪷 ఒక సినిమా తీయొచ్చు తెలుసా 🪷 kanthrisa

Author Name:kanthrisa trending

Youtube Channel Url:https://www.youtube.com/@kanthrisatrending

Youtube Video URL:https://www.youtube.com/watch?v=xUfc9FGSP-E



Transcript:
(00:02) సో నేను పుట్టి ఆ తర్వాత ఎయిత్ క్లాస్ వరకు నివసించిన ఒక ఇంటి కథ చెప్తా మీకు ఇది కోటి రూపాయలు ఇచ్చినా ప్లాన్ చేసినా జరగదుఅది అనుకోకుండా జరిగిన సంఘటన అందులో నా ప్రమేయం ఏమీ లేదు. చాలా వింతలు విడ్డూరాలు ఉన్నాయి. మేబీ అదే ఇంట్లో మా మిగతా వాళ్ళందరూ ఉన్నారు అదే ఇంట్లో నేను ఉన్నాను. మా అందరి జీవన విధానాలు ఏం సేవలు కాబట్టి నా జీవన విధానానికి మా ఇంటికి ఏ సంబంధం లేదు.
(00:29) నేను ఒకవేళ పారిస్ లో పుట్టిన ఇదే స్థితిలో ఉండేవాడిని సో ఆ ఇంటి కథలోకి వెళ్లేకంటే ముందు ఒక చిన్న పాట పాడతా అది గోరెటి వెంకన్న రాసింది నేను ఒకసారి ఎవరో ఒక మిత్రుడు పర్వతాలు నాకుఒక క్యాసెట్ ఇస్తే నా వాక్మిన్లు అప్పుడే కొన్నాను ఏమో వినాలి వినాలి చెవులో పెట్టుకొని వినాలని ఈ ఇతను ఎవరో బాగా పాడుతున్నాడు పాటలు సరే విను అన్న తర్వాత బస్ ఎక్కి ఆ రష్ అంతా రణగుండద్వంతా కాస్త సద్దు అడిగిన తర్వాత నాకు ఒక మాట వినిపించింది ఆ పాటలో ఏది మన ఇటు ఉత్తరాంధ్రకే ఓదమా కన్నీటి తెలంగాణ చూదదామా ఏ ఇటు కన్నీటి రాయల సీమ చూదమా ఏ ఇల్లును చూసినా మన్ను ఊయని మట్టి మిద్దెల
(01:13) తెల్ల సీమల పుట్టాలున్నవి సున్నమేయని గోడాలకు బల్లి గుడ్లే తెల్లంగున్నయి సాలెగూడు వల్లిన పరదాలే ఈ పేదవాళ్ళకు దోమలిచ్చి ఇచ్చిన దోమ దేవుడిచ్చిన దోమ తెరలాయే అసలు ఈ పాట విన్నప్పుడు నాకు విపరీతంగా ఏడుప వచ్చింది ఎందుకంటే నా అప్పటికి మా ఇల్లు కూలిపోయింది. రెంట్లో ఉంటున్నాం చిన్న ఇల్లు నిజానికి ఈ గది ఉందా మా ఇల్లంతా కలిపి ఈ గది అంతా లేదు.
(01:44) అంత చిన్న ఇంట్లో అంటే మేము రెంట్ తీసుకున్న ఇంట్లో ఏ ఇరుకు లేకుండా ఉన్నాం. ఇప్పుడు పెద్ద పెద్ద ఇండ్లల్లో మనసులు చాలా ఇరుకయిపోయి సఫికేటింగ్ గా ఫీల్ అవుతున్నారు ఆ మనిషిని చూస్తే వీడు తలుపేసుకుంటాడు వీడు ఉంటే వాడు రాడు వాడు సోఫాలో కూర్చుంటే వాడు లోపట కూర్చుంటాడు అందరూ పడుకున్నాక వెళ్లి గబగబ కుక్కల్లా తింటారు.
(02:03) ఇలా జీవితాలు పాడుగాల అయితే నా పాతింటి కథ ఏందంటే నేను పుట్టినప్పటి నుంచి లేదా నాకు ఊహ తెలిసినప్పటి నుంచి మా ఇంట్లో కరెంట్ లేదు. మా ఊర్లో కరెంట్ ఉంది అంటే నేను 1920 30 ప్రాంతంలో ఎట్లా జీవం నివసించారో మా ఇంట్లో అట్లా దాని కార్యకరణాలు ఏమైనా ఏదో కారణం చేత కరెంట్ బిల్లు కట్టని కారణంగా కరెంట్ కట్ చేశరు మేమఎందుకు కడతామ అంటే మేము ఎందుకు కడతామని కరెంట్ బిల్లు కట్టలేదు దానివల్ల చీకటిని అనుభవించే ఒక అవకాశం వచ్చినా నేను మా కజిన్స్ అంటే మా నరసింహరావు మల్లికార్జును మా అక్క కృష్ణవేణ అక్క శైల్జక్క ఉమాకాంతు సత్యమన్న ఇంతమంది ఒకటే ఇంట్లో ఉండేవాళ్ళం పిల్లలం సో ఫుల్ టైం పాస్ మేము ఆడుకోవాలంటే
(02:40) ఎక్కడికి పోవాల్సిన అవసరం లేదు ఇంట్లోనే ఆటలు ఇవన్నీ పక్కన పెడితే చీకటి అంటే భయపడే వాళ్ళు ఉంటారు కదా అసలు నేను ఎనిమిదవ తరగతి వరకు చీకట్లోనే ఉన్నా నేను ఒక్కడినే హాయిగా రాత్రి కూడా చీకట్లో ఆడుకునేవాడిని చిన్నప్పటి నుంచి ఏదో ఒక పని మన ధర్మం అంటాం కదా అంటే ఇప్పుడు ఇప్పుడు పిల్లలు చేయని పనులు అనుకోకుండా నేను చేసినవి స్కూల్ నుంచి ఇంటికి రాగానే నాకు ఒక పని ఉండేది.
(03:05) ఇప్పుడు నేను YouTube ఎంత సిన్సియర్గా చేసినో అప్పుడు అవి ఎంత శ్రద్ధగా చేసిన ఏంది ప్రతి రూమ్లో ఒక దీపం ఉండేది ఆ దీపంలో కిరోసిన్ పోయాలి ఆ దీపపు సెమ్మె ఉంటది గాజుది దాంట్లో ముగ్గు వేయాలి ముగ్గేసి ఇట్లా చెయ్యితో అంటే ఏదైన్నా డస్ట్ ఇస్ ఉంటే వెళ్ళిపోతే ముగ్గు తులిపేసిన తర్వాత ఆ దీపం వెలిగించుకోవాలి. సో వెలిగించే బాధ్యత వేరే వాళ్ళది.
(03:26) తర్వాత మా అమ్మ ఉద్యోగం ఎక్కిన తర్వాత ప్రతిరోజు ఆమె ఇంటికి రాగానే కాళ్ళు దడుకులోపు టీ చేసి ఇచ్చేవాడిని కొన్ని సంవత్సరాలు మా అమ్మ వస్తుందంటే ఆడుకునే ఆటయనా వదిలిపెట్టి టీ చేసి మళ్ళీ నేను ఆటకు పరిగెత్తేవాడిని ఈ రెండు తర్వాత ఇంకొక పని నేను మా కజిన్ బ్రదర్ కలిసి చాలా దూరం వెళ్లి గ్లాసుడు పాలు కొనుక్కొని రావాలి కొనుక్కొస్తున్నప్పుడు కచ్చితంగా ఇద్దరం కొట్లాడాలి కొట్టడిన తర్వాత వాడి గ్లాసులో పాలు నా గ్లాసులో పాలు ఏదో గ్లాస్ కింద పోవడం లేదా సగం కింద పోవడం జరుగుతది.
(03:51) తర్వాత మా ఇంటి దగ్గర బోరింగ్ ఉంటది ఆ బోరింగ్లో ఆ గ్లాస్ పాలల్లో నీళ్లు కలుపుకొని రావాలి వచ్చిన తర్వాత ఆ లమడీడి కొడుకులు నీళ్ల పాలు పోస్తున్నది వాళ్ళు తిడుతుంటే మేము ఎంజాయ్ చేయాలి ఇది ఎవ్రీ డే జరిగేది ఆల్మోస్ట్ ఆ తర్వాత ఇప్పుడు ఉన్నట్టు హీటర్లు గీటర్లు లేవు కరెంట్ వెళ్ళినప్పుడు హీటర్ ఎందుకు ఉంటది ఇంటి వెనక ఓ పెద్ద ఆనకాగు ఉండేది ఆనకాగు కింద కట్టెలు ఎప్పుడు రాత్రి పూట పెడితే పొద్దున కళ్ళ ఆనకాగు నిండ నీళ్లు కాగితే ఇంటి మొత్తానికి వేడినీళ్లు సరిపోయేవి సో ఆ ఇంట్లో అందరిని లేపే బాధ్యత మా అత్తది నన్ను ఎత్తుకొని పెంచిన ఆవిడది ఇది దాదాపు
(04:25) ఎవ్రీ డే జరుగుతుంది కాదు ఓవరాల్ గా ఇట్లా జరిగేది అప్పుడప్పుడు గొడవలు ఏవి అప్పుడప్పుడు మనస్పతి ఇవన్నీ ఎవరి ఇంట్లో ఉంటాయి బట్ ఓవరాల్ గా ఒక కర్వానుక్రమణికలో పద్ధతి ఇలా ఉండేది ఇప్పుడు ఏజ్ ప్రకారం లేపి స్నానాలు పోయించాలి. సో అందరికంటే చివరి స్నానం నాది ఎందుకంటే అందరికంటే చిన్నవాడిని నేను. సో నాకు ఎక్స్క్యూస్ అన్నమాట.
(04:45) స్కూల్ కి వెళ్లే ఐదు నిమిషాల ముందు స్నానం చేయించి తల దూవి మాత పంపించేది. నన్ను ముట్టుకోవడానికి ఎవరికీ వీలు లేదు. వాడు పడుకొని వాడిని ఎందుకు లేపుతారు మీరు అట్లా అది అట్లా అదొకటి ఆ తర్వాత ప్రతిరోజు లేదా అట్లీస్ట్ వారంలో రెండు మూడు సార్లు అన్నా ఇంటి నుంచి బయటికి అంటే బాత్్రూమ్ లోకి అంటే దొడ్డి అంటారు దాన్ని దాంట్లోకి మెట్లు దిగుతుంటే పొద్దున్నే ఇట్లా ఒక గీత కనిపించేది అంటే ఒక పాము తిరుగుతుంది.
(05:13) కానీ ఎవరు భయపడలేదు. ఇప్పుడు ఈనాటి నేను ఆశ్చర్యపోతే ఎవరు అసలు ఆ గీతను ఎవరు పట్టించుకోలేదు ఆ పాము ఇంట్లోకి వస్తదేమో ఇప్పటిలాగా ఈ దుర్బేద్యం ఇండ్లు గానే కాదు ఉత్త మట్టి ఇండ్లు ఎటు చూసినా బొక్కలే ఎటు చూసినా ఇది ఆ తర్వాత ఆ పాము తిరిగేది ఎవ్వరికీ కనబడలేదు నిజంగా పామిందా ఆ ఆ తర్వాత ఒకానొక రోజు ఆ పాము ఒక బొక్కలో ఉందని తెలిసింది.
(05:35) ఆ పామును పట్టుకోవడానికి ఒకడిని తీసుకొచ్చాను. చుట్టుపక్కలంతా చేరారు. తర్వాత అదే పాము ఇంకొకసారి ఒక ఇంటి అనుసూయమ్మ అని ఒక ఆమె ఉండేది వాళ్ళ ఇంటి మిద్ద మీద ఎంత పొడుగు ఉందంటే ఈ వాలు ఉందా ఇంత పెద్ద పాము పైన గోడకు పట్టుకొని ఉంది. నేను ఆశ్చర్యపోయి చూసాను అంతప్పుడు నేను చెప్పేది అతిశయోక్తి కాదు కావాలంటే మా అమ్మను ఎవరినో అండి ఇప్పుడు నేను చెప్పేది ఏది అబద్ధం కాదు అందుకే మీరు నమ్మలేరు ఎందుకంటే ఈ జనరేషన్ లో మంచి సఫస్ట్ ఇళ్లల్లో ఉంటున్నారు అందరికీ కరెంట్ వచ్చేసింది కాబట్టి ఎక్స్పీరియన్సెస్ లేవు ఫోన్ లేవువాట్ లేవు ఫుల్ ఆటనే ఆట ఆ తర్వాత అదే పాము
(06:13) జర్రిపోతది జర్రిపోతు జర్రిపోతు జర్రిపోతు అంటే దానికి విషం ఉండదు కానీ దాన్ని చర్ణకోలు అంటారు తెలుసా చిర్రల కోరల అంటే ఇట్లా కొట్టుకుంటారు ఇట్లా కొరడ కొరడ కొరడ ఆ కొరడ స్పెషాలిటీ ఏంది ఆ కొందలు చివరివి సన్నగా షార్ప్ గా ఉంటాయి ఆ కొడితే ఆ చీలిపోతది. సో జర్రిపోతు స్పెషాలిటీ ఏమిటంటే అది చాలా పొడుగగా ఉంటది. ఆ తర్వాత దాని కొన సన్న తోకు ఉంటది.
(06:42) ఓకే ఇప్పుడు ఎవరనా అటాక్ చేయడానికి వస్తే తన ముందు భాగాన్ని ఇట్లా పెట్టి ఆ వెనక్కి సగం లేపి కొడితే ఎవడైనా సుట్టుకొని పడవలసింది. అట్లా ఆ పాపను పట్టుకవచ్చిన వాడిని కొడితే వాడు ఇప్పుడు ఎక్కడున్నాడో తెలియదు జరిగిపోతే దొరకలేదు ఆ తర్వాత ఇదొక స్టోరీ ఆ తర్వాత మా ఇంట్లో వర్షం ఎప్పుడు వర్షకాలంలో వర్షం పైనుంచి పొట్టుకు అంటే ఇక్కడ పడితే ఇక్కడ బింద పెట్టాలి అక్కడ పడితే అక్కడ బింద పెట్టాలి.
(07:11) ఈ విధంగా పొట్టుకలు ఉండేవి పిల్లలందరూ కాంట్రిబ్యూట్ చేయాల్సిందే తల ఒక గిన్నె తెచ్చి పెట్టాల్సిందే ఆ మేము వంట చేసుకునే ఒక రూమ్ ఉండేది అదంతా బండలు ఉండేవి కాదు మా ఇంట్లో ఒక రూమ్కి మాత్రమే బండలు మిగతాదంతా నేలే సో ఇప్పుడు మనం బయటికి వెళ్తేనే అబ్బా కాళ్ళకి ఇట్లా ఇట్లా ఇంటి నిండ మొత్తం బురదని ప్రతిరోజు ఇల్లు అలుపుకోవాల్సిందే పేడతో ఇల్లంతా అలికేవాళ్ళు మా అమ్మ మా పిన్నమ్మో అసలు వాళ్ళు పడే కష్టం సైన్స్ లో పెట్టింటే రాకెట్లు తయారు చేసేటోళ్ళు పెట్టలేదు ఇంట్లో గడిచిపోయింది ఆ తర్వాత ఇప్పుడు ఆ ఈ పెట్టాలి పెట్టిన తర్వాత నైట్ పడుకునేడానికి ప్లేస్ ఉండదు.
(07:46) ఎందుకంటే ఇల్లంతా పుటికే సో మా బాల్యంంతా దాదాపు పిల్లలందరూ పెద్దలందరూ ఎవరో ఒకరి ఇంట్లో నైట్ కూడా పడుకునేవాళ్ళు ఇల్లులే పడుకునే ప్లేస్ లేదు ఎంత సహృద్భావం ఉండేదంటే మమ్మల్నిందరినీ పంచుకునే వాళ్ళఅన్నమాట అయ్యగారు మీ పిల్లలిద్దరిని ఇక్కడ పంపించేసేయండి అని ఇంకోటి ఎవరు ఏం కోరుకోరు అసలు ఒక మూల ఇస్తే దుప్పటు ఉందా అది ఉతికిందా చెడిపోయిందా వేరే వాళ్ళు పడ అసలు ఆ థాటే లేదు ఆడుకొని ఆడుకొని ఆడుకొని పడుకోవడం ఆయన సరే ఎండకాలం వర్షకాలం బిగినింగ్ లోనేమో మిద్ద మీద పడుకునే వాళ్ళ ఎండకాలం ఎండే వర్షకాలం స్టార్ట్ అవుతది వాట్ఎవర్ ఇట్ మే బి ఆ అప్పుడు నేను మా
(08:20) అత్త పక్క పక్కన పడుకునేవాళ్ళం రాత్రి కూడా పిల్లలందరం బిద్ద మీద దుప్పట్లు వేసుకొని పడుకొని అందరూ పైన ఎగిరితే కింద మట్టి రాలుతది అందుకని ఎగరడానికి వీలు లేదు. వర్షకాలం పైన నడిస్తే కిందికి దిగుతది కాలు అందుకని పరిగెత్తడానికి వీలు లేదు. ఎప్పుడు కూల్తో తెలియదు అంత డేంజరస్ యంబియన్స్ లో హ్యాపీగా ఉన్నాం. ఆ తర్వాత అందరం పిల్లలందరం కూర్చొని రాత్రి డిస్కషన్ నీకు ఈరోజు దెబ్బలు పడ్డాయా నీకు దెబ్బలు పడ్డాయా నీకు దెబ్బలు పడ్డా అంటే పనిలేదు.
(08:45) అంటే అందరు నవ్వితే ఎవరో ఎవరు వచ్చి కొట్టేటోళ్ళ మల్ల అందుకని దెబ్బలు తినితోనే పడుకోవాలి అది రూల్ అది ఆ తర్వాత ఒక స్ట్రేంజర్స్ ఎక్స్పీరియన్స్ ఏంది మా నన్ను వెతుక్కొని పెంచింది ఆవిడ సరోజమ్మ గారు ఆమె పక్కన పడుకునేవాడిని నేను చిన్న ఉన్నప్పుడు నిండ దుప్పటి కప్పుకున్న తర్వాత వర్షం పడగానే అందరూ మెట్లు దిగి కిందకి వెళ్ళిపోతే ఆమె నేను పడు లేసేవాళ్ళం కాదు వర్షంలో పూర్తిగా తడిసిపోయి అట్లే నిద్రపోయేటవాళ్ళం వెరీ స్ట్రేంజ్ ఇంట్లో వాళ్ళు ఎప్పుడ అనలే పిల్లానికి జ్వరం వస్తదినో ఎవరు అసలు ఎవరిని పట్టించుకోలే ఆశ్చర్యం ఇదొక ఏదో ఒక డైమెన్షన్ తర్వాత ఆ ఎప్పుడూ పప్పులు గిప్పులు కూరలు గిరలు ఏమీ లేవు
(09:23) వెరీ రేర్ అసలు హైజినిక్ ఉంటదా ఆరోగ్యమా ఆర్గానిక్ ఇవే డిస్కషన్స్ లేవు పొద్దున్న లేస్తే అది మంచి అన్నమా బ్రౌన్ రైస్ ఏ థాట్ లేదు ఆ పైన జాడిలో అది కూడా ఇట్లా అంటే కూలిపోతాది అటువంటి పైన ఒక సెల్ఫ్ లో జాడిలో మచ్చు అంటారు దాన్ని దాని జాడిలో ఎప్పుడు పెట్టిన చింతకాయ పచ్చడి ఉండదు ఎప్పుడు అయిపోయేది కాదు అది ఎవరు పెట్టిరో నేను ఇప్పుడు నాకు తెలియదు అది ఆ చింతకాయ పచ్చడి చేయితో తీయాలి కంచంలో నూకాలి ఉప్పు వేయాలి ఇంత నూనె వేయాలి మొత్తం కలపాలి ఆ చింతకాయ పచ్చడి నేను తినిపోవాలి.
(09:53) ఎప్పుడు డిస్సాటిస్ఫాక్షన్ లేదు. నేను మా ఊర్లో ఉన్నంత కాలం ఏనాడు హోటల్లో తినలేదు. అట్లా హోటల్లో ఊర్లో వాళ్ళు తింటే పాపం కింద లెక్క. ఎవడన్నా ఊరు నుంచి వచ్చిన వాడు బస్ స్టాండ్ లో దిగి వాడు హోటల్ లో తినాలి తప్ప ఊర్లో వాళ్ళు హోటల్లో తినేవాళ్ళు కాదు ఇప్పుడు మనం సరదాగా అట్లా వెళ్లి తింటున్నాం టేస్ట్ కోసం. ఇదొక ఆస్పెక్ట్ ఇంకా స్ట్రేంజెస్ట్ ఆస్పెక్ట్ ఏందంటే మేము తింటుంటే పైనుంచి తేళ్లు పడేవి చిన్న తేలు రెడ్డు తేళ్లు ఎర్రెగా ఉంటాయి ఆ తర్వాత దాన్ని ఎప్పుడు చూసి భయపడలేదు అంటే ఇట్లా పడే పప్ప ఆ తిట్టుంటే పడితే తేలు పడ్డది నిరపట్ల
(10:32) నేను ఒకసారి మచ్చు మీద ఎక్కి చూసా ఒకు ఇన్నే తేలు దాని పక్కన బాలు ఉంటే తీసుకొని ఆడుకున్న తప్ప ఆ ఇదంతా అతిశయోక్తి కాదు మీరు మా అమ్మని అడగొచ్చు మా ఇంట్లో బతికిన అందరూ అట్లీస్ట్ 80% ఇంకా బతికే ఉన్నారు. సబ్కో మీరు క్రాస్ కర్సక్తే అండ్ చెక్ కర్సక్తే ఇది అతిశయ వ్యక్తి కాదు నిజంగా జరిగింది ఆ కొంచెం అందంగా చెప్తున్నా నేను అప్పుడు నిజంగా తేలంటే తేయలేదు అయితే అవి ప్రమాదకరం కాదు ఒకసారి మా మల్లికార్జున్ అంటే మా చిన్నాన్న కొడుకు మా చిన్నాన్న ఎప్పుడు ఆఫీస్ కి పోయిన బాబు అని పిలిచాడు వాళ్ళు డాడీని బాబు అని పిలిచాడు బాబు బాబు బాబు ఇట్లా అంగీ పట్టి లాగేవాడు
(11:05) అదిఒక గోమ అన్నమాట మారాం చేయడు ఏమిరా ఏంది ఆఫీస్ కి పోవాలి వదులుంటే బాబు బాబు బాబు బాబు బాబు బాబు బాబు బాబు బాబు బాబు బాబు ఇంకా ఆయన బావులమ్మ వాడు కొడతా నిన్ను బాబు బాబు బాబు బాబు బాబు బాబు ఇంక ఎటు పోయినా బాబు బాబు బాబు బాబు బాబు ఇది ఒక ఐదారు ఏళ్ళు నడిచింది. ఆ తర్వాత పోయేటప్పుడు రూపాయన ఆటని ఇస్తే అయిపోయింది. ఆయన కూడా ఎంజాయ్ చేస్తుడు దాన్ని ఇది ఇలా ఉండగా ఓసరనా షర్ట్ వేసుకున్నాడు టక్ వేసుకున్నాడు రోడ్డు మీదకి పోయిండు గట్టి కేక్ వినిపించింది.
(11:36) లోపట తేలు ఉంది షర్ట్ లోపట కుట్టింది కుట్టిన హాస్పిటల్ కి పోయి దానికి ఏదో యాంటీ ఇంజెక్షన్ ఏదో వేసుకున్నారు మళ్ళీ అక్కడే చెట్టు తగిలిచ్చిండు మళ్ళీ అట్లా జస్ట్ దులిపి వేసుకుంటున్నాడు అంతే నథింగ్ చేంజ్డ్ అంటే తేళ్లు సమూలంగా ఇంటికి వెళ్ళిపోవాలని ఎవడు ఏ కార్యచరణ చేయలేదు ఎందుకో నాకు తెలియదు. ఆ తర్వాత ఒక రోజు మేమంతా ఆడుకుంటున్నాం తెలియదు మా ఇంట్లో మా ఇల్లు లాంటి ఇల్లులు ఇంకా ప్రపంచంలో ఎక్కడ లేదు అది స్ట్రేంజ్ అది అది అందరూ అట్లా ఉన్నారు వెరీ లిబరల్ మైండ్స్ నేను ఇట్లా ఉంటానికి అందర ఎవరు అందరూ సురక్షితంగా ఉన్నారేమో అందుకే ఏమో తెలియదు ఏమో ఐ డోంట్ నో
(12:08) ఇప్పుడు నాకు ఆలోచించిన నాకేం చిక్కదు ఎందుకంటే మనం చిన్న పురుగు కనిపిస్తేనే పానిక్ అయిపోయి ఇప్పుడు మందులు లేవు కదా ఏదన్నా భయం అయితే ఎప్పటికి ఉంది కదా ఇప్పుడు మిగతా వాళ్ళ ఇండ్లల్లో ఉండొచ్చు బట్ మా ఇంట్లో లిబరల్ గా తర్వాత స్ట్రేంజెస్ట్ థింగ్స్ జరిగాయి మేమంతా ఆడుకుంటున్నాం ఆడుకుంటుంటే ఆ మా అది ఇంటి నుంచి అంటే ఏమంటారు పడసాల అని పిలిచాను ఆ పడసాల నుంచి దొడ్లోకి వెళ్లే ఆ తలప దగ్గర హటాత్ ఒకటి కనిపించింది.
(12:36) నేను మా మల్లిగాడు అన్నా మ్ నా జీవితంలో అంత పెద్ద ఎండ్రకాయ చూడలేదు నేను. ఎండకాయ ఎండ్రకాయ ఎండ్రక పండరు కదా ఎంత ఉందో తెలుసా ఇంత ఉంది ఇంత దాని కాలు ఒక్కొక్కటి ఇంత ఉంది ఏ కలర్ ఉందంటే ఆరెంజ్ కలర్ ఉంది. ఎండ్రకాయ ఇంటింత మంచి మంచి గుట్లు ఇట్లా ఉంది ఇట్లా ఉంది ఎవ్వరం భయపడలే పావు గంట సేపు దాంతో ఆడుకున్నా కాలు పడుతున్నా అవును మా మా సైల్ చెప్పిన వచ్చింది మళల ఏమి రాదు ఎండరకాయ బయట అయిపోండి ఆడుకోకండి దూరం ఉండండి దానికి అన్నదే కానీ వామ్మో ఎండకాయ దూర అట్లా ఎవ్వరు అనలే అదంతా మా చిన్నాయన వచ్చిండు వచ్చి ఏమిరా ఏందంటే ఎండరకాయ చిందాయన అంటే అవునా చూద్దాం
(13:13) చూద్దాం అంటే దాన్ని ఇట్లా రెండు కట్టలతో తీసుకపోయి నేను మలిగాడు అట్లా పెడితే అది అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళ లాక వచ్చి ఇట్లా పెడితే అటు బాయ మల్ కు వచ్చి ఇట్లా పెట్ట తర్వాత మా ఇంట్లో బాయ ఉండేది. తీసుకపోయి ఆ బాయలు వేసేసి ఆ తర్వాత ఎండరకాయ ఎప్పుడు కనబడలేదు. ఇప్పుడు నా క్వశ్చన్ అంత పెద్ద ఎండ్రకాయ అక్కడికి ఎట్లా వచ్చింది అనేది నాకు ఇప్పటికి మిస్టరీనే అవును ఇది పక్కన పెడితే ఒకసారి వచ్చింటది మెలిమె అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇప్పుడు సముద్ర తీరంలో ఉన్న వాళ్ళు ఇండలో ఎండ్రకాయ ఇస్తుంటే ఆశ్చర్యం గాన అక్కడ సముద్రం అంత పెద్ద ఎండ్రకాయ ఎక్కడ తిన్నది ఎక్కడ జిమ్ చేసింది ఎక్కడ
(13:42) పెరిగింది మనకు తెలవదు. వెరీ స్ట్రేంజ్ ఆ అంటే ఏదో ఒక చాలాసార్లు మిస్టరీస్ అంటారు చూసినావా అది ఒక మిస్టరీ హౌస్ ఏదో భూమిమీద కపుకుంటూ వచ్చింది ఒకరోజు అందరం ఎండకాలం పడుకున్నాం పడసాల్లో అందరూ ఒకటే చోట పడుకోవాలి ఎవరికి రూములు లేవు పడసాల అంటే హాల్ ఇప్పుడు అందరూ ఎవరి రూములు వాళ్ళవి అయినా సరే ముఖాలు మాడుచుకుంటారు అందరూ ఒకరి పక్కన ఒకరు కంటిన్యూస్ గా అయినా ఎట్లా పిల్లలు పుట్టారో నాకు తెలియదు.
(14:08) సో ఇట్లా అందరూ పడుకున్న తర్వాత మా అక్క ఇక్కడ పడుకుంది ఒక మధ్యాహ్నం మేమందా ఆడుకున్నా చెప్పిన ఒకసారి ఆ అయితే ఓకే ఇట్లా పడుకుంటే పక్కన గాడ నిద్రలో ఉంది ఆమె తేలు ఉంది తేలు నడుచుకుంటే కదా కాదు కాదు కాదు తేలు ఉంది పక్కన స్థిరంగా ఉంది అట్లా ఎంత ఉందో తెలుసా ఇంత ఉంది. ఇనుప తేలు అంటుంది చూసినా అది కొడితే అవుట్ అది వెరీ రేర్ అది ఇనుప తేలు ఇనుప కోండ్లు ఉంటాయి దానికి ఇప్పుడు ఇదంతా పిల్లలం కదా నిజానికి పానిక్ అయిపోలేదు మ్ మేమందరం చూసి తెలలోపు మా మల్లిగాడు వచ్చిండు మ్ అన్నాడు అందరం సైలెన్స్ అయిపోయింది.
(14:44) వాడు చెప్పు తీసుకోవడం మా చింది అనేది మంచి షూ ఉంటది. ఉమ్ తప్పకుండా ఎట్లా తీసి మెల్లో నడుచుకుంటూ వచ్చిండు వచ్చి పంట చచ్చిపోయింది అతికింది నీల అవును మా అక్క నేల మీదనే ఉందా నేల మీదనే ఓకే పక్కకు మా అక్క స్టిల్ స్లీపింగ్ ఒక వన్ నుంచి తెలియదు నిద్ర లేసినాక నీ పక్కన తేలు ఉందంటే గంట సేపు పెడిచింది. నేను అంటే అది ఆమె ఎందుకు వెళ్తుందో తెలియదే ఒకసారి మా సేవ చెప్పిందమ్మ వెరీ యాక్టివ్ పర్సన్ పళ్ళు తింటదని చెప్పినా కదా ఆమె నడుచుకుంటూ పోతుంది.
(15:13) నడుచుకుంటూ పోతుంటే హటాతగా గట్టిగా అరిసింది ఏమని అరిసింది తేలు తేలు అని అరిసింది. తేలు తేలు అని అరిచి పరిగెత్తుకొని చూస్తే నేలకు ఆమె కాలికి మధ్యన తేలు పచ్చడి అయిపోయింది. ఆ ఆ రేంజ్లో తొక్కేసింది. అసలు తేలు కుట్టడం చూసాను కానీ మా పిన్నమ్మ తేలు కుట్టడం నేను ఫస్ట్ టైం చూశ అది వెరీ స్ట్రేంజ్ తర్వాత ఇంతవరకు ఏ ఇంట్లో జరిగింది మా చిన్నాన్న వెరీ సచ్ ఏ బ్యూటిఫుల్ మన్ సంవత్సరంలో రెండు సార్లు మూడు సార్లు ఆ అలవాటు నాకు కూడా వచ్చింది.
(15:41) ఒక పెద్ద బేసన్ తీసుకొని అందులో అన్నం వేసి ఆయన మంచిగా చేతులు అరే చేతులు అడుకొచ్చుకోండిరా అంటే పిలు చేతులు అందరూ రౌండ్ కూర్చోవాలి ఇట్లా తర్వాత ఆ బేసన్లో అన్నం అంత వేసి ఆ తర్వాత చేతులు మంచిగా కడుక్కొని నెయ్యి వేసి నూనె వేసి వాటితో ఏదో ఒకటి అన్ని కలిపి పచ్చళ్లు గిచ్చలు పప్పులు అంతా కలిపి ఒక మిశ్రమం తయారు చేసి అందరి చేతులు ఇలా పట్టుకోవాలి ఒక ఒక్కొక్కరికి ఒక్కొక్క ముద్ద ఇంత ఈ సైజు ఇట్లా కలిపేవాడు ఇట్లా నేను జోక్ చేస్తలేను ఇంత ముద్ద ఒక్కొక్కరికి ఒక్కొక్కటి చేతులను బట్టి సైజు అందరికీ ఇస్తే తినాలి సో ఫస్ట్ పచ్చడి ముద్ద ముద్ద రెండు పప్పు ముద్ద
(16:12) మూడోది మజ్జిగ ముద్ద అయిపోయింది భోజనం మూడే ముద్దలు అయిపోయింది అంతే ఆ తర్వాత ఒక గిన్నె కడిగేసుకుంటే అయిపోతది. సో ఎప్పుడన్నా ఎక్కువ గిన్నెలు అడగాల్సిన అవసరం లేదు అనుకుంటే అట్లా తర్వాత ప్రతి సంవత్సరం మాడికాయ పచ్చడి పెడితే ఆ మాడికాయ పచ్చడి పండగ అటు పరిగెత్తి ఇటు పరిగెత్తే ఆ ముక్క ఈ ముక్క తీసుకుంటూ ఉండగా వాళ్ళు పచ్చడి పెట్టేస్తే ఆ పచ్చడి మొత్తం కలిపిన తర్వాత సోగి అన్నంలో కలిపి అందరికీ ముద్దలు పెడితే అదఒక సెలబ్రేషన్ ఉండేది.
(16:38) సో తర్వాత నేను మెట్ల మీద నుంచి మా అమ్మ ఆశ్చర్యపోతే రెండు సందర్భాలు ఇప్పుడు నువ్వు ఇలా మారడానికి ఆ రెండే కారణాలని ఆమె ఒక కంక్లూజన్ కి వచ్చింది. నేను చిన్నగా ఉన్నప్పుడు ఆ పైన మాది ఇప్పటిలాగా మెట్లు కాదు రాళ్ళ మెట్టు ఇప్పుడు దేవాలయాల్లో రాళ్ళ మెట్లు ఉంటే రాతి మెట్లు రాతి మెట్లు అస్సలు ఈవెన్ గా ఉండవు అనీవెన్ గా ఉంటాయి. ఉ అడవిలో అరుణాచలం మూత ఎట్లా ఉంటాయి అట్లా అని వెనగా ఇంకోటి కాలు పెట్టి మళ్ళీ ఇంకొక ఆ అంటే అట్లా ఉండేది అన్నమాట సో నన్ను పైన మా అమ్మని ఎవరో దింపి ఆ పైన మిద్ద మీద డోర్ వేసేలోపు నేను టప్ టాప్ టప్ టప్ టప్ అని కిందకి
(17:14) వచ్చి స్ట్రేట్ కూర్చొని ఆడుకుంటుంది అంతే మా అమ్మ ఇప్పటికి ఆశ్చర్యపోతది హౌ దట్ హాపెడ్ ఇదొకటి ఓకే ఆ తర్వాత నేను ఒకసారి ప్రతిరోజు ఒకటే కప్పులో టీ తాగావండి స్కూల్ కి వెళ్ళాలి నాకు ఆ కప్పుే కావాలి అని మారం చేస్తే వేరే కప్పులో తాగన్నది మా ఇద్దరి మధ్య ఆ అది అది ఏదో వచ్చింది ఆ తర్వాత ఇదే కప్పు కావాలంటే మా అమ్మ చాలా అసహనానికి గురై పప్పు చేస్తున్నది సిల్వర్ పప్పు గంట తీసుకొచ్చి కొడితే నాకు ఒక హాఫ్ డే నాకు ఏ ఆలోచన రాలే ఇప్పటి వరకు ఏ ఆలోచనలు వస్తలేవు ప్రాబబ్లీ ఇదొకటి ఆ తర్వాత అంటే అన్నదమ్ముల పిల్లలు అక్క చెల్లెల పిల్లలు అందరూ కలిసి ఉంటే ఎట్లా
(17:52) ఉంటది తర్వాత మాకు ఆడుకోవడానికి మా చుట్టుపక్కల పిల్లందరూ కలిస్తే బ్రహ్మాండమైన అది తర్వాత వర్షకాలం వస్తి ఇట్లా అత పొటుకు సో ఇప్పుడు వెతికిదాకా కనబడదు. ఇంకొక రెండు ఇన్సిడెంట్స్ చెప్తాం వెరీ రేర్ ఇన్సిడెంట్స్ ఇప్పుడు మేము పిల్లలం కదా పెద్దోడు అట్లే ఉంటోళ్ళు. ఏదో ఆట పాట కథాకార్కన ఒకసారి మా అందరూ అంటే మా అమ్మ మా పిన్నమ్మ శేల్ పిందమ్మ ఇంకెవరో మా సరోజమ్మ అందరూ కూర్చున్నారు మధ్యాహ్నం ఇప్పుడు టైం పాస్ కాక అందులో హటాతగా మా షేల్ చెప్పింది అడిగిందంట ఇప్పుడు నేను చచ్చిపోయాను అనుకో ఏడుస్తారా అని మీరు మొన్న క్యాన్సర్ తో చనిపోయింది
(18:28) ఆమె కాదు వేరే ఆమెన్ ఏడుస్తారా అంటే ఎందుకు ఏడవమంటే అయితే నేను చ్చిపోయినట్టు దుప్పటి కప్పుకుంటా ఒకసారి ఏడవండి చూద్దాం అని మధ్యాహ్నం పడు టైం పాస్ కాక చచ్చిపోయింది ఆమె దుప్పటి కప్పుకుంది సరదాగా స్టార్ట్ చేసిరు ఓ సురందనమ్మ మంచిగా ఉంటివి కదనే ఇట్లా అయిపోయా ఇట్లా రెండు మూడు నిమిషాలు ఏడిచిన తర్వాత నిజంగా ఏడుపు స్టార్ట్ అయింది వీళ్ళకి నిజంగా ఏడుపు స్టార్ట్ అయ్యి ఘోరంగా ఏడుస్తుంటే అందరూ వచ్చేశరు ఇప్పుడు వీళ్ళకి ఏడు బాపని గుర్తులేదు ఆమెకి లేవ నీకు వస్తలేదు అందరు ఏవడం మొదలు పెట్టారు ఆ చుట్టుపక్కల ఈమె లోపట ఆలోచిస్తుందంట ఏ నిజంగా
(19:03) చచ్చిపోయిన సిరి ఇప్పుడు సగంలో ఆమె ఏడు పాపితే ఇది జోక్ అంటే వీలు లేవంటరా అని ఒక సందిగ్దంలో ఆ తర్వాత హడాది ఎవరో ఒకరు ఊరికే ఒక్కొక్కరు కుక్క తిట్టు తిట్టిపోయారుట అసలు అసలు మీకు గుర్తుందా ఇదే మాట దరిద్రం మాట మీకు ఇదొకటి దాని చిన్నప్పుడు నా లైఫ్ లో జరిగిన ఒక మిరాకిల్ ఏదంటే ఆయన ఎవర్ క్రైడ్ లేసింది తర్వాత పావగడ తర్వాత లేసింగ్ ఒకటే నవ్వుకోవడం తర్వాత నేను పుట్టిన తర్వాత ఎప్పుడు ఏడవలేదు.
(19:30) ప్రాంక్ అప్పుడే ఆ అంటే ఇప్పుడు నన్ను ఎక్కడన్నా ఎవరికనా అప్ప చెప్తే హాయిగా నన్ను మర్చిపోవచ్చు. ఇదొక అంటే వెరీ స్ట్రేంజ్ ఫినామిన్ అంటే నా చుట్టుపక్కల జరిగినవి నా ఇంట్లో జరిగినవి నా ఒంట్లో జరిగినవి ఇవన్నీ కలిపి చివరగా మా ఇంటిని ఆ ఊర్లో వాళ్ళు రకరకాల కారణాల చేత మేము బ్రాహ్మణులం కాదని లేకపోతే వీళ్ళు సద్బ్రాహ్మణులు కాదో వాళ్ళేదో గొప్పదంటే మమ్మల్ని వెలేశరు.
(19:52) అంటే సైకలాజికల్ గా దే డోంట్ పే అటెన్షన్ మచ్చిందని ఒపెగేస్టోడు. ఉ కారణం ఏదైనా వీళ్ళు మంచోళ్ళు కాదని అనిపించింది వ డోంట్ కేర్ అంటే బ్రాహ్మణులు నుంచి పెళ్లి చేసు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటే మేము అసలు కేర్ కూడా చేయలేదు దాన్ని అంటే మేము పిల్లలం కేర్ చేయలే పెద్దోళ్ళం కేర్ చేయలే ఎవడు పెళ్లికి పోకపోతే అసలు పోయేవాళ్ళమే కాదు అసలు వాళ్ళ ఒక లిబరేషన్ ఉన్నది మా మా నాయనమ్మ నన్ను బాగా చూసుకునేది ఒక ఒక హెల్దీ అటాచ్మెంట్ ఉండేది ఆమెకు ఎప్పుడైనా కోపం వస్తే ఎంత సున్నితంగా మందలించేదంటే అంత సున్నితంగా ఆమె ప్రతిరోజు ఆమెకు డ్యూటీ కాఫీ కాయాలి. పొద్దున్నేమ గ్లాసులు
(20:26) తీసుకొని నాయనమ్మ చుట్టూ కూర్చోవాలి పెద్ద గ్లాస్ నాయనమ్మ కాఫీ అయిందా పోస్తా ఉండరా ఆమె తాళ్ళు అని అంటే ఉండు అని తాళ్ళు అంటే ఉండు అని ఆమెక ఒక ఊత పదం తాళ్ళు తాళ్ళు పోత తాళ్ళు అనేది పోసిన తర్వాత మళ్ల పోయి మళల పోయి అట్లా నాలుగైదు గ్లాసులు తాగుతుంటిమి ఎవడు ఆలోచించాలి హెల్త్ ఏంది చెక్కర ఏంది ఒక కాఫీ బిళ్ళ కొనుక రావాలి నల్లగా మురికి నీళ్ళలాగా ఉండేది యాక్చువల్ గా కానీ మనసు బాగుండేది కాబట్టి అది టేస్ట్ అనిపించేది.
(20:52) ఆమె హటాత్తుగా వయసు మళ్ళింది కొంచెం ఇ చనిపోవడానికి సిద్ధంగా ఉన్నప్పుడు ఎండకాలం బయట పడుకోబెడితే మంచిలు నేను పొద్దు నిద్ర లేస్తానే ఫస్ట్ చూసేది ఆమె పొట్టని పుట్ట కదిలితే స్కూల్ కి వెళ్ళాలి పుట్ట కదలకపోతే స్కూల్ కి వెళ్ళొద్దు. అసలు చావు పుట్టుకల మీద ఏ ధారణ లేదు నాకు సో ప్రతిరోజు పొట్ట చూస్తుంటే స్కూల్ కి వెళ్ళిపోతుండేది.
(21:12) ఒకరోజు పుట్ట కదలలేదు. అంటే చచ్చిపోయింది. ఇప్పుడు చచ్చిపోయిన తర్వాత మా ఊర్లో వాళ్ళు రాలేదు శివాన్న మోయడానికి మ్ అప్పుడు మా ఇంట్లో ఉన్న నలుగురు అంటే మా అమ్మ మా పిన్నమ్మ మా సునందనమ్మ డెడ్ బాడీని తీసుకపోయారు ఓకే ఇప్పుడంటే చాలా సంచలనం అవును అంటే రెవల్యూషనరీ మైండ్ సెట్ హటాత్గా రాదు కుటుంబ వాతావరణం అట్లే ఉంది.
(21:35) ముగ్గురు ఇంకొకరు ఎవరు మా సరోజమ్మ అంటే ఎవరైనా కావచ్చు అంటే ఆడవాళ్ళు మా లక్ష్మీ పిందమ్మ వెరీ డైనమిక్ సరే వ్యక్తిగత విషయాలు ఏవో విసురులు తురులు తిట్టుకోడాలు పక్కన పెడితే ఇట్లా కొంగు తీసిన అడుగు పెట్టిందా ఇంకా ఎవ్వ ఎవడువచ్చి జేజమ్మరాని లెక్క చేసేది లేదు అంటే నిలబడితే అట్లా లేకపోతే వద్దు ఇంకా అది అది మనకు మంచిదా చెడ్డదా కాదు ఇక అనవసరం జానకమ్మ నడు ఇప్పుడు ఎవ్వడు అక్కర్లేదు మనకు బాతకతం ఓకే ఆమె అన్నదా అందరు ఇప్పటికీ ఎంత అనుకున్నా ఆమె ఒక మాట అంటే ఇప్పటికి ఒక వాల్యూ ఉంటుంది.
(22:11) ఇప్పుడు నరసింహ రావు గారు అంటారు కదా వాళ్ళ ఇదొకటి ఇంక లాస్ట్ ఒక ఇన్సిడెంట్ చెప్తే అయిపోతది. మా రావుగారు ఫిలాసఫీ వివేకానంద రామకృష్ణ పురం సార్ ఒకసారి సూసైడ్ నోట్ రాసిండు. నేను ఏ వయసులో ఏదో వయసులో డిగ్రీ వయసులో ఓకే అసలు లవ తెలియదా చెప్పలే ఇక నాకు జీవితం వద్దు అనిపిస్తుంది. నేను వెళ్ళిపోతున్నాను. ఓకే అని రాస్తే అసలు రచ్చ రచ్చ అవును ఎక్కడెక్కడి నుంచో బంధువులు వచ్చారు ఏడుపులు తూడుపులు ఎడబొప్పలు తర్వాత ట్రంకాలు తర్వాత టెలిగ్రామ ఇప్పటిలాగ బైకులు కార్ లేవు కదా అంత నడుచుకుంటుంది వాళ్ళు పరిగెత్తాలి పురమాయించాలి ఇల్లంతా గంభీర వాతావరణం నేను
(22:53) చెప్పినంత కాకపోవచ్చు బట్ వెరీ సీరియస్ ఇట్ వాస్ అందరూ మనోడు వచ్చిండు మంచిగా ఏం ఇంతమంది వచ్చారు ఏ అందరూ వచ్చారు ఎందుకు ఏమనా ఏదనా కాదు తెలియదు ఎవరికి ఆ పేపర్ లీక్ లీక్ అయింది కానీ ఇంతమంది ఎందుకు వచ్చిరు అని ఆశ్చర్యపోతే మా పిన్నమ్మ మన డైలాగ్ నరసింహరావు లోపటికి పోయి తినిపో అన్నది తింటమ్మ అట్టలేం లేదు లోపటికి పోగానే తలిపేసి కొట్టింది కదా వాడిని అంటే కొట్టడం అంటే మామూలు కొట్టడం కాదు జెండు బాంబు సీజ అయిపోయింది ఎక్కడ రంద్రకు ఉంటే అక్కడ పెట్టింది.
(23:31) అంటే అసలు ఆ టార్చర్ పోలీస్ స్టేషన్ లో కూడా ఉండదు. రెండోది మమ్మల్ని మామూలు కొట్టరు తెలుసా అసలు కొట్టడం అంటే ఉతికి ఆరేయడం అంటారు చూసినావా అట్లా కొట్టేటోళ్ళు కానీ ఎప్పుడు ఇక్కడ గాయం కాలి ఇక్కడ గాయం కాలి. ఇప్పుడు చిన్న పిల్లని ఎట్లా అంటే ఫీల్ అయతున్నారు కదా మేబీ ఇట్స్ నాట్ అబౌట్ జనరేషన్ బట్ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ప్రవర్తన బట్టి మన ప్రవర్తన ఉంటది అనేది ఒక ఒక అబ్సర్వేషన్ సో ఇది మా ఇంటి కథ అప్పుడు అప్పుడు నువ్వు ఏ కండిషన్లో ఉన్నావ్ ఇదే కండిషన్ లో ఉన్నా చూస్తా ఆ మధ్యాహ్న పోయింది సిటీకి వచ్చినాక నా ఆనందము నా శ్రద్ధ నా సాక్షి అంతా పోయింది
(24:09) అప్పుడేమో నాకు తెలియకున్నా ఇప్పుడు తెలిసి ఉంటుంది అంతే దేర్ ఇస్ నో డిఫరెన్స్ అద ఎవరైతే నాయనమ్మని ఎత్తుకొని తీసుకోతున్నప్పుడు నువ్వే అప్పుడు నువ్వే నేను ఆడుకుంటున్నాను నేను యాక్చువల్ ఆ టైం లో బల్లిని చంపుతున్నాను బల్లి కాదు తొండని కొట్టి తొండని ఒక రాళ్ళతో కొట్టి ఆడ ఆడుతున్నా నాకు అసలు దాంతో సంబంధం స్కూల్ కి వెళ్ళట్లేదు అని ఒక్కటి తెలుసు నాకు తర్వాత నాకు ఒక చిన్న చిన్నప్పుడు ఇంప్రింట్ అయినది ఒకటి ఉంది ఈ మధ్యన చ్చిపోయింది మా పద్మక్క పద్మ పిన్ని వాళ్ళ నుంచి ఉత్తరం వచ్చింది.
(24:37) ఏమవచ్చిందంటే అంటే నాకు ఘోరంగా టచ్ అయింది అది ఇప్పుడు నేను ఉన్న స్థితికి అది కూడా ఒక కారణం అంటే నేను విశ్లేషణ చేస్తే చెప్తున్నా నేను నేను చెప్పేది వెరీ రేర్ థింగ్ అసలు అంటే ఇందులో ఏముంది అనుకుంటారు. నేను ఆడుకుంటుంటే ఒక పోస్ట్ మన్ వచ్చి కాడిస్తే దానికి ఇట్లా పసుపు ఉంది అంటే శుభం అని అర్థం దాంట్లో ఏముందంటే పద్మ ప్రసవించింది మ్ కూతురు పుట్టింది అని మ్ నేను ఎంత ఉత్సాహంగా నేను వచ్చినంటే ఇంటికి మ్ అసలు సెలబ్రేషన్ చేసుకుంటారు.
(25:05) అసలు ఆ ఉత్తరం ఇస్తే మా ఇంట్లో వాళ్ళ మొహంలో ఏ స్పందన లేదు. ఉమ్ పాప పుట్టిందని పాప గురించి కాదు నీకేమంది పాప గురించి సంతానం ఇట్స్ నాట్ అబౌట్ పాప ఆర్ బాబు ఓకే ఫస్ట్ టైం నేను చూశను అసలు మనిషికి ఏ ఇంట్రెస్ట్ లేదు సాటి మనిషి పట్ల ఆ పుట్టిందా ఎప్పుడు అని పక్కన పడేసారు కాడు నాకు ఆరోజు సంథింగ్ ఐ హావ్ నాకు డీప్లీ ఫెల్ట్ వెరీ డీప్లీ ఫెల్ట్ తర్వాత చిన్నప్పుడు నేను వచ్చేసిన అన్యూజువల్ ఏందంటే ఆ పతంగి ఎగిరేస్తే చాలా దూరం ఎగిరేసి నేనే తయారు చేసుకున్నాను పతంగి నా లక్ష లక్షం ఒకటే ఉండేది.
(25:41) పతంగి నాకు కనబడకూడదు కానీ పతంగి ఉన్నట్టు తెలియాలి. ఇది ఈ లక్షంతో వెళ్తే ఎప్పుడు దారం తక్కువ పడేది. ఒకసారి గాలి ఉండేది కాదు. ఒకసారి నేను దారం అంతా సంపాదించుకొని మా సత్యమన్న చచ్చిపోయిండు ఆయన కూడా ఆయన దగ్గరికి వెళ్లి డబ్బులు తీసుకొని నేను శిష మందిర్లో మంచి ఆరోజు సంక్రాంతికి రెండు రోజుల ముందు స్కూల్ ఖాళీ హాలిడేస్ ఎగిరేసిన మొట్టమొదటిసారి నేను ఇట్లా గోడ మీద కూర్చున్నా ఇదొక డీప్ రూటెడ్ ఎక్స్పీరియన్స్ అంటే ఇప్పుడు సాక్షిగా ఉండడం అన్నది చెప్తారు కదా ఆ గోడ మీద కూర్చొని నిలబడి కూర్చొని పతంగ ఎగిరేస్తున్నా ఆల్మోస్ట్ టూ త్రీ హవర్స్ ఫోర్ అవర్ గడిచిపోయింది. అసలు ఎవ్వరు లేరు అందరూ
(26:19) పండగ వాతావరణం ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఇప్పటిలాగా బిజీ రోడ్లు కాదు బస్సులు ఉండవు ట్రాఫిక్ ఉండదు ఏమ ఉండదు నడిచి నడుచుకుంటూ పోతే ఏ శబ్దం రాదు. ఎవరు ఎవరిని పలకరించారు ఊర్లో కాబట్టి పతంగ ఎగిరేస్తున్నా అసలు నాకు పతంగం కనిపిస్తలేదు. నాకు దారం తెలుస్తుంది. ఐ వాస్ సో హ్యాపీ అసలు చాలా అంటే నేను అనుకున్నది చాలా రెండు మూడు సీజన్స్ తర్వాత మనిఫెస్ట్ అయింది.
(26:43) ఇది ఇలా ఉండగా ఆ గోడ ఎంత ఉంటదిఅంటే స్కూల్ గోడ కాబట్టి పెద్ద సైజు గోడ అది ఇప్పుడు ఇక్కడి నుంచి ఆ స్విచ్ బోర్డు ఉందా దానికి ఇంకొక ఫీట్ ఎత్తు ఉంటది. అంత ఎత్తు గోడ నేను దాని మీద కూర్చున్న సంగతి మర్చిపోయాను. నేను నీళ్ల మీదనే కూర్చున్నా అని అనుకున్నాను నేను దాని మీద నిలబడ్డాను అన్న సంగతి మర్చిపోయాను నీళ్ల మీదే ఉన్నా అన్నట్టుగా నేను అప్పటికి కపుల్ ఆఫ్ అవర్స్ అయింది.
(27:05) మీ మైండ్ వేరే దగ్గర ఉంది సో హటాతగా దారం తెగిపోయింది. ఓకే తెగిపోతే నేను నేల మీద ఉన్నక నడిచాను. దాంతో నేను ఆ అట అన్ప్రిపేర్డ్ గా అలా వచ్చి పడితే నా హోల్ బాడీ ఇట్లా గుద్దుకపోయింది అంతర్గతంగా సో నేను ఆ గోడ పక్కన అట్లే ఉన్నా మ్ అది నా ఫస్ట్ డెత్ ఎక్స్పీరియన్స్ నేను ఎవ్వరిని పిలవలే నాకు భయం కాలేదు. అంటే చాలా తూచితి చెప్తున్నాను నేను అంటే బాడీ ఇట్లా ఇట్లా అంతే అంత ఎత్తునుంచి దుబుక్కన పడిపోయింది లోపటంతా గుద్దుకపోయింది ఇట్లా అసలు నాకు శ్వాస ఆడతలేదు కాళ్ళ మీదనే మొత్తం ఆ అంటే ఇట్లా ఉకపోయింది ఇట్లా పడిపోయింది అంతే ఎంత ఎంత హైట్ చెప్తే కదా ఇక్కడి నుంచి స్విచ్ బోర్డ్
(27:45) ఉందా దాని పైన ఇంకొక ఫీట్ ఓకే చాలా ఆ ఇట్లా పడి అట్లా పడిపోయింది అట్లా ఇట్లా ఇట్లా అయితుంది. సో దాదాపు చీకటి పడే వరకు ఉన్న ఎవరికి తెలియదు. నేను నేను మొట్టమొదటిసారి ఏ ప్రయత్నం చేయను మామూలుగా భయమైతది ఇది పోసుకుంటారు ఇది పడతది ఏదనా కావచ్చు అరుపుల కేకలు నేను అరచొచ్చు కానీ నేను ఫస్ట్ టైం నేను ఏం చేయలేదు. నేను అట్లా ఉండిపోయినా బాడీ మొత్తం రిసెట్ అయింది చూసిన నేను నేను లేచి హ్యాపీగా నడుచుకుంటూ వచ్చిన ఇప్పటి వరకు బాలేను.
(28:19) అంటే సం టైమ్స్ మనం చేస్తే చెడిపోతదేమో రకరకా ఇప్పుడు నేను చేస్తున్న పనులకి చాలా మూలాలు ఉన్నాయి అక్కడక్కడ అక్కడక్కడ అది ఊరికే సరదా షేర్ చేసుకుని తిందాంప చాలా ఇంకా ఏవో అసలు చాలా చాలా చాలా ఉన్నాయి ఎప్పుడనా ఇన్ని మ్యూజిక్స్ అంటే పాతిల్లు ఇంకా చెప్తా లాస్ట్ ది ఆ ఒకరోజు వర్షం పడుతుంది వర్షం పడుతుంటే మా సరోజమ్మ మత్త అన్నం కలిపెడుతుంది.
(28:50) మా రమ్మక్క మా మల్లిగాడు వీళ్ళు లేరు నేను మాకు అంతో ఒక ఐదారు మంది ఉన్నాం. మ్ మా అమ్మవాళ్ళు లేరు ఎక్కడో పక్కంట్లో ఉన్నట్టు ఉన్నారు. ఇప్పుడు కిచెన్ లోపట ఒక్క అడుగు వేస్తే లోపట అంతా పోట్లు కట్టెలు ఉన్నాయి కాబట్టి అక్కడ కూర్చొని తింటున్నాం చిన్న దీపం ఆరు మంది ముందు బయట ఏదో శబ్దం వచ్చింది. శబ్దం వస్తే ఎవరైనా ఏం చేస్తారు? ఎవరో ఒక్కరు ఇల్లు చూస్తారు కదా తినేది వదిలిపెట్టి అందరం వచ్చాం ఇల్లు కూలిపోయింది.
(29:26) వావ్ కాతే వేరే కంచ తెచ్చుకొని ఇక్కడ తిందాం అంతే అందరూ సేఫ్ అయిపోయారు కదా కానీ దాని గురించి ఏం డిస్కషన్ చేయలే నేను ఆశ్చర్యపోయేది వామ్మో ఇల్లు గులిపోయింది మీ ప్రాణం కాపాడిన ఏమనలే అయ్యో పడ్డదారా ఇంకో కంచం తేపు అందరే తప్ప దాన్ని మేము సీరియస్ తీసుకోలే మా అత్తమ్మ సీరియస్ తీసుకోలే అసలు బయట సౌండ్ వచ్చింది అప్పుడు మీరందరూ ఒకరినికొకరు అంద ఒకటేసారి వచ్చింది ఒకరినికొకరు కాదు ఇట్లా లేసి ఇట్ల వచ్చిన పడ్డది.
(29:56) వెరీ స్ట్రేంజ్ ఆ స్ట్రేంజెస్ట్ థింగ్ దాని పక్కనే ఒక ఒక రూమ్ ఉండేది. ఆ రూమ్ ఎట్లా ఉండేది అంటే ఇప్పుడు మన బూతు బంగళాలు అంటారు చూసింరా లేకపోతే ఏది మన దెయ్యాల సినిమాలు ఆ సినిమాల లోపట రూమ్స్ అరేంజ్ చేస్తారు చూసినావా? ఏవో పెట్టలు సాలెగుళ్ళు తేళ్లు ఆ తర్వాత చెత్త పాత తాళాలు పాత దస్తావేజులు ఏవో కంచు బొమ్మలు అవన్నీ కృష్ణవేణమ్మ అని ఒక ఆవిడ ఓకే అంటే మా నాన్నకి నాయనమ్మ ఆవిడ మొత్తం ఒంటినిండ బంగారం అంట అట్లా అంటే ఆమె కృష్ణవేణం అంటే ఇంకా నడిచే నగల దుకాణం అది
(30:42) అక్కడే చచ్చిపోయింది ఆమె వాడిన సామానంతా ఎప్పుడు ఎవరు ప్రక్షాలన చేయలే మ్ కొంతకాలం కలిసి ఉంట కొంతకాలం విడిపోయి ఉంటా ఇట్లా జరిగింది రకరకాలుగా అంటే ఇప్పుడు చూసే ఉమ్మడి కుటుంబం సినిమాలు ఉన్నాయి కదా ఇదో ఇదొక వెరైటీ ఉమ్మడి కుటుంబం నాకేమనా బడ్జెట్ ఇస్తే అట్లాంటి క్యారెక్టర్స్ పెట్టి నేను ఇంకోటి ఒకటి చేద్దాం అనుకుంటున్నా ఇన్స్టా సిరీస్ చేద్దాం అనుకుంటున్నా వెబ్ సిరీస్ కాదు ఇన్స్టా సిరీస్ రెండున్నర నిమిషాలే ఉంటది ఎపిసోడ్ ఉమ్ 10 ఎపిసోడ్లు ఒక కథ మనది కంటిన్యూ అవుతుంది అది వేరు ఇన్స్టా సిరీస్ అంటే క్యారెక్టర్స్ యాక్టర్స్ అట్లా సో మేబీ ఈ వీక్ల ఎపిసోడ్ ఎపిసోడ్
(31:22) అంటే 10 ఎపిసోడ్స్ ఇన్స్టా సిరీస్ అందులో వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్ మధ్యన గొడవలు గురు శిష్యుల మధ్యన డిస్కషన్ ఇద్దరు తాగుబోతుల చర్చి ఇద్దరే ఉంటారు యాక్టర్స్ తర్వాత ఒక 10 మంది కూర్చుని వేసుకునే జోక్ లేకపోతే షాకింగ్ ఎక్స్పీరియన్స్ రెవలేషన్స్ ఇట్లా 10ప ఎపిసోడ్స్ అన్నమాట అది ఉమ్ అది ఒక మిస్టీరియస్ హౌస్ అంత 250 సంవత్సరాల క్రితం కట్టిన ఇల్లు అది మేము ఉన్నది అది మట్టిది మట్టిది మ్ అట్లా మరి అది కూలిపోయిన తర్వాత ఇప్పటి వరకు దాంట్లో ఏం కట్టబడలేదు.
(31:55) మ్ ఆ భూమి ఉంది ఆ అంటే మన పేరు ఉందా అవును పేర్లా పాడా మనది అంతే దాన్ని ఎవడు కబ్జ ఊరు ఎట్లా ఉంటది అంటే డేంజరస్ ఉంటది. అది స్టాంప్ అట్లా ఇప్పుడు దాంట్లో మనకి వ్యక్తిగతంగా దాదాపు ఒక 600 గజాలు వస్తది. ఓకే నేను నేను అనుకున్నది అన్నీ పూర్తి చేస్తే అక్కడ వచ్చిన రూమ్ వేసుకుంటారు. లేకపోతే ఆ పాత జ్ఞాపకాలు వాడితో నాకుఏ సంబంధం లేదని మాట డిక్లేర్ చేశాను.
(32:23) అందుకని ప్రస్తుతం అది ఒక ఇన్ఫర్మేషన్ గానే చెప్తున్నాను నాకు ఆ ఇంటి పట్ల ఏ ఎమోషన్ లేదు ఆ ఇంట్లో ఉన్న వాళ్ళ పట్ల ఏ ఎమోషన్ లేదు. అందరూ ఎక్కడో అక్కడ హాయిగా ఉన్నారు ఉంటారు మనకు సంబ నాకు పాతిల్లు మృత వస్తుంది అట్లాంటి పనికి రాని జోలి ఏమ లేదు. అది బాగానే ఉంది ఇది కూడా బానే ఉంది. చలో తిందాం పాప ఇంకొకటి అది బయట సౌండ్ వస్తే మీరు అందరూ వేరు ఎంతమంది ఉన్నారు ఒక ఐదారు ఐదు మంది టక్కన అంద టక్కన టప్ టప్ టపని మూడిపోయిందా మొత్తం ఒకటేసారి చిన్న కుప్ప పడ్డది ఇట్లా దాని కింద ఉంటే కచ్చితంగా అవుట్ అవును 100% అవుట్ అవి కూడా రాళ్ళ మెట్లు అది ఏదేదో ఉంది
(33:00) ఇంకా కాదు మట్టి మీద అది మట్టి మీద హెవీ ఏదో ఒక ఇంత ఉంటది మా ఇంటి మొత్తానికి ఒక గోడ ఉండేది కాంబినేషన్ ఆ గోడ ఎంత ఉంటదో తెలుసా ఇక్కడి నుంచి ఇంత ఉండేది గోడ గోడ గోడ అంటే ఇట్స్ వెరీ బిగ్ చిన్న ఇల్లు కాబట్టి గోడ కాదు గోడ చాలా పెద్దది తర్వాత మా దొడ్డిలోకి వెళ్ళే కోళ్ళ కొట్టి ఇల్లు ఒకటి కోళ్ళ కోసమే ఇల్లు రూమ్ ఉండేది మా కోళ్ళ కొట్టిలు దాని పేరు సో ఆ తర్వాత సీతాఫల పండ్లయినా మామిడి పండ్లయినా కోళ్ళయినా అన్ని అందు మగ్గపెట్టుకోవాలి ఆ తర్వాత ఆ దానికి ఒక డోర్ ఉండేది ఆ డోర్ ఎట్లా ఉంటది అంటే చెక్క ముక్కలు ఉంటే ఇంత హోల్స్ ఉంటది.
(33:42) అంటే కొంచెం సందడు దూర వెళ్ళిపోవచ్చు అట్లా ఉంటది అది మరి దానికి లాక్ ఎట్లా అంటే ఈ గోడ నుంచి అటుపక్క గోడకి హోల్ ఉంటది. అక్కడి నుంచి కట్టె దొబ్బితే ఈ కట్టెలో దీంట్లోకి పోతది అది లాక్ ఇట్లా ఏంటి మధ్యలో ఇట్లా పెట్టే ఇది తలుపు అయితే ఎన్ననుంచి ఇట్లా కట్టె దొబ్బుతారు అంతే అది ఇంత లా ఉంటది. అది ఇద్దరం పిల్లలం దొబ్బితే జరుగుతుది ఇప్పుడు ఇప్పటిలాగా ఫోటోస్ ఫీటోస్ వీడియోస్ ఉంటే అట్లీస్ట్ ఒక డాక్యుమెంటేషన్ ఉండేది.
(34:12) మా అదృష్టవశాత అలాంటివి ఏమి లేవు. కాతే అప్పుడు చాలా పెద్దగా అనిపించిందా రీసెంట్ టైమ్స్ లో పోతే అంత పెద్ద ఇల్లు కాదని తెలిసింది నాకు సైకలాజికల్ గా మన కట్టలో చిన్న వీధులు అవి చిన్న వీధులు చిన్న ఇండ్లు అప్పుడు నువ్వు చిన్న ఉన్న బట్టి నీకు ఆ అంతే ఆవియస్ కానీ ఇరుకు అనేది మనసులో లేదు అదైతే క్లియర్ ఇప్పుడు చాలా పెద్ద పెద్ద ఇంలు ఉందా మనిషి ఏకాంతం అనుభవిస్తలేడు ఏదో ఎవరి గురించి ఆలోచిస్తాడు.
(34:38) దట్ ఇస్ ఆల్ అన్సెసరీ చలో తిందాం పద

No comments:

Post a Comment