ప్రేమ అనేది అడుక్కుంటే వచ్చేది కాదండి ఇచ్చే కొద్ది పెరిగేది. దాని విలువ తెలియకుండా మనం ప్రేమించిన వ్యక్తి కోసము నువ్వు నాతో మాట్లాడు, నువ్వు నాతో టైం స్పెండ్ చెయ్యి అని బతిమిలాడుకుంటున్నాము అంటే మన విలువని మనం తగ్గించుకుంటున్నాము అని అర్థం .
మీ మీద నిజమైన ప్రేమ ఉంటే వాళ్లే మాట్లాడతారు.మీరేమీ అడుక్కోవలసిన అవసరం లేదు.అడుక్కున్నా సరే మీ దగ్గరికి రావట్లేదు అంటే అది నిజమైన ప్రేమ కాదుఅని అర్థం.
మిమ్మల్ని ప్రేమించని వ్యక్తుల కోసం మీరు ఎంత తాపత్రయపడినా అది వృధా అవుతుంది .
మిమల్ని ఇష్టపడే వ్యక్తుల కోసం మీరు ప్రేమని పంచినప్పుడు అది అంతకంతకు రెట్టింపు అవుతూనే ఉంటుంది.. ప్రేమ ఎప్పటికీ తరగదు ఇచ్చేకొద్దీ పెరుగుతూనే ఉంటుంది.... అది మనం ఎవరికి ఇవ్వాలి అనేది మనకి తెలిసి ఉండాలి అంతే...
WhatsApp. no.. 9384434184.
From: Sunitha's world
http://youtube.com/post/UgkxQcyKS-TZFlLSjeRZImv0xZ3-C6NNRPKN?si=jjIxs29vdlGZHaZq
No comments:
Post a Comment