☘️🌿🍀🍃🌱🍂🍁🥀🌾🪻🍀
*_మన ఆరోగ్యం...!_*
*_రాగి జావ తాగడం వలన కలిగే ఆరోగ్య ప్రయోజనాలు.....__*
*_1. రాగుల్లో క్యాల్షియం పుష్కలంగా ఉంటుంది. దీన్ని ప్రతి రోజు తీసుకోవడం వల్ల ఎముకలు దృఢంగా ఉంటాయి._*
*_2. రాగుల్లో ఇనుము మోతాదు కూడా ఎక్కువే. కాబట్టి రక్తహీనతతో బాధపడేవారు తమ ఆహారంలో దీన్ని తరచూ తీసుకోవడం మంచిది._*
*_3. రాగి పిండిలో vitamin C కూడా ఉంటుంది. దీన్ని క్రమం తప్పకుండ తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి పెరుగుతుంది._*
*_4. శరీర వేడిని తగ్గిస్తుంది వీరకణాల వృద్ధి జరుగుతుంది_*
*_5. రాగుల్లో మౌంసకృతులు కూడా మెండిగా ఉంటాయి కాబట్టి పోషక ఆహార లోపం తలెత్తదు._*
*_6. రక్తంలో కొలెస్ట్రాల్ ను తగ్గిస్తుంది. అలా గుండె జబ్బులు రాకుండా కూడా చూసుకోవచ్చు._*
*_7. రాగి జావా తాగడం వలన రోజంతా ఉత్సాహంగా ఉండొచ్చు._*
*_ప్రతిరోజు రాగి జావ తాగి మీ యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకోండి._*
No comments:
Post a Comment