Are You a Dopamine Junkie? #successdrivetelugu #motivation #education #science #facts #charavani
Author Name:charavani
Youtube Channel Url:https://www.youtube.com/@charavani
Youtube Video URL:https://www.youtube.com/watch?v=m04WBl_in3A
Transcript:
(00:00) ఎవరినైనా చెడగొట్టాలంటే అన్నిటికన్నా బెస్ట్ మెథడ్ ఏంటంటే వాళ్ళని మనం చెడగొడుతున్నామ అనే ఫీలింగ్ ని రాకుండా చేయడం అయితే చెప్తే నమ్మరు మీరు కూడా ఇలాగే మోసపోతూ చెడిపోతున్నారు. మీకు అర్థమయ్యేలా చెప్తా వినండి. మీరు ఎప్పుడైనా ఆలోచించారా ఇప్పటి వరకు మీ లైఫ్ లో మీరు ఏం అచీవ్ చేయలేదని దానికి రీజన్ ఏంటంటే డోపైన్ ఇది ఎలాంటి హార్మోన్ అంటే మనం ఏదైనా వాల్యూబుల్ పని చేసినప్పుడు లేదా విన్నప్పుడు మన బ్రెయిన్ దీన్ని రిలీజ్ చేస్తుంది.
(00:25) అయితే మన బ్రెయిన్ రియాలిటీకి ఇంకా ఇమాజినేషన్ కి డిఫరెన్స్ కనిపెట్టదు. మీరు వర్కవుట్ చేయకున్నా మీ మొబైల్ లో మంచి మంచి ఫిజిక్స్ ని చూడవచ్చు. ఎలాంటి సర్జరీ లేకుండా మీ లుక్స్ ని ఫిల్టర్స్ తో మార్చుకోవచ్చు. అయితే ఇవి రియల్ గా మీ దగ్గర లేకున్నా వీటి కోసం మీ బ్రెయిన్ డోపమైన్ ని రిలీజ్ చేస్తుంది. అందుకే మీరు ఎప్పుడైతే రీల్స్ ఇంకా మూవీస్ ని చూసి మీ పని కోసం కూర్చుంటారో అప్పుడు మీకు ఇంట్రెస్ట్ ఉండదు.
(00:47) ఎందుకంటే పని చేసిన తర్వాత దొరికే డోపమైన్ మీరు ఆల్రెడీ తీసుకున్నారు. అందుకే ఈ రోజుల్లో అందరూ లేజీ అవుతున్నారు. చూడటం ఆపి చేయటం మొదలు పెట్టండి. లేకపోతే ఈ ఫేక్ డోపమైన్ మిమ్మల్ని సర్వనాశనం చేసేదాకా వదలదు.
No comments:
Post a Comment