*మనసు నిండా బాధ ఉన్నప్పుడు ప్రపంచం మొత్తం ఖాళీగా అనిపిస్తుంది...ఎంత మంచి విషయాలు జరిగినా మనకు అవి కనిపించవు ఎందుకంటే మన హృదయం నొప్పితో నిండిపోయి ఉంటుంది...కానీ ఒక నిజం గుర్తుపెట్టుకోండి బాధ మనల్ని కూల్చడానికి రాదు...మనల్ని బలంగా చేయడానికి వస్తుంది...లోపల ఉన్న నొప్పిని దాచుకుంటే అది గాయం అవుతుంది...బయటకు వదిలేస్తే అది ఉపశమనం అవుతుంది...కన్నీళ్లు బలహీనత కాదు...అవి మనసు మళ్లీ బలంగా మారడానికి చేసే ప్రయత్నం...కృష్ణ*
No comments:
Post a Comment