Monday, April 27, 2026

#AskHR 165 | మానసిక సమస్యలు | పగ, ద్వేషం | Hari Raghav | Square Talks

#AskHR 165 | మానసిక సమస్యలు | పగ, ద్వేషం | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=mUoRKABSVz8



Transcript:
(00:03) [సంగీతం] వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు మనతో లైవ్ లో ఉన్నారు ఎగ్జిస్టెన్షియల్ సైకాలజిస్ట్ హరిరాఘవ్ గారు హలో సార్ హలో వాసవి మన నిత్య జీవితంలో చాలా మంది మన చుట్టూ ఎంతో మంది ఉంటారు. సో వాళ్ళ నుంచి మనం ఏదైనా లాభం పొందినప్పుడు మనం వాళ్ళతో రిలేషన్ చాలా మంచిగా ఉంటుంది. వాళ్ళ వల్ల మనక ఏదైనా నష్టం జరిగినప్పుడు వాళ్ళ మీద పగ కోపాలు ద్వేషం ఇవన్నీ మనం తయారు చేసుకొని వాటిని చూపిస్తూ ఉంటాం.
(00:34) సో దీనినుంచి ఎలా బయటపడొచ్చు అంతే కాకుండా మనము యాక్షనిస్ట్ మూవీస్ చూస్తూ ఉంటాం నరసింహా రెడ్డి సమరసింహారెడ్డి ఇటువంటి సినిమాలు కూడా చూస్తాం అందులో దారుణమైనటువంటి భగతో రగిలిపోతూ ఉంటారు సినిమాలన్నీ అంతే ఉండేయి 80స్ లోన 90స్ లోన ఇప్పుడు కొంచెం ఆ లవ్ ఇవి పెరిగినయి కానీ గతంలో ఏంటంటే తండ్రిని విలన్ చంపేస్తే ఆ ఎలా పగతీర్చుకోవాలి అనేదే ఎక్కువ ఉండేది.
(01:00) హలో హలో సార్ ఆ మాట్లాడండి సర్ సరే ఇది ఏమైందంటే సార్ ఏంటంటే ఇప్పుడు నాకు ఈ రీసెంట్లీ అంటే సడన్ గా అట వచ్చి నేను ఇప్పుడు ఒక బాధ అనేది నాకు వచ్చింది ఇంకోరి పేరు అనేది ఇంపాక్ట్ ఉందని ఆ బాధ నాకు వచ్చినప్పుడు ఆ బాధ ఎట్లా ఉంటది అనే నాకు అర్థమయింది అర్థమైనప్పుడు అసలు సడన్ గా ఈ థాట్ అరే ఇంకోరికి డిప్రెషన్ ఉన్నప్పుడు అది అది అది అది ఎట్లా అనే నాకు థాట్ రాంగానే భయం వేసి నాకు మళ్ళీ బాధ కలుగుతుంది అప్పుడు మీరు చెప్పారు కదా దానికి నేను మెంటల్లీ రెడీ అయిపోయి ఓకే ఓకే ఉండని వాడిని ఉన్నా ఓకే వాళ్ళది వేరే వాళ్ళకి డిప్రెషన్
(01:44) ఉన్నా ఓకే అని నేను మెంటలీ రెడీ అయి కంప్లీట్లీ రెడీ అయి ఉన్నా తర్వాత మళ్ళీ అక్కడికే వెళ్తుంది సార్ అక్కడికే వెళ్లి మీరు రెడీ కాలేదు అంటేనే వెళ్తుది. ఇప్పుడు ఆ బటర్ఫ్లై కి పైకి ఎగురుతూ ఎగురుతూ ఉండగా ఒక ఏదో వచ్చేసి ఇది లిజర్డ్ వచ్చి తినేసిద్ది. రైట్ ఆ బటర్ఫ్లై బాధపడుతుంది అనే థాట్ ఎందుకు రాలేదు మీరు రెడీ అక్కడ కానీ దీనికి రెడీ అయితే థాట్ లేదు మీరు ఏమంటున్నారు అంటే రెడీ అయిన తర్వాత కూడా వస్తుంది అన్నారు లేదు దెన్ మీరు ఏం చేయాలి అనింటే మీరు మెడిసిన్ వాడిన తర్వాత డాక్టర్ని అడిగితే వాళ్ళు అక్కడ వాళ్ళు ఉండే సైకాలజిస్ట్ సిబిటి ఇస్తారు
(02:23) సిబిటి ఏమన్నా హెల్ప్ అవ్వచ్చు కొంతకాలం సిబిటి తీసుకున్న తర్వాత దెన్ అప్పుడు మీరు డౌట్ ఇవి కాన్సెప్చువల్ నేను చెప్పిందంతా కాన్సెప్చువల్ రూట్ కాజని హ్యాండిల్ చేసేది రైట్ సో మీరు సిబిటి తీసుకున్న తర్వాత తగ్గిపోయింది అనుకోండి నో ప్రాబ్లం తగ్గకపోతే అప్పుడు నన్ను కాంటాక్ట్ చేయండి. రైట్ సార్ ఇప్పుడు నేను నేను రెడీ అయితే మళ్ళీ అదే క్వశ్చన్ నేను ఆన్సర్ చెప్పింది ఏంటి అనింటే రెడీ అయినాక క్వశ్చన్ లేదు రెడీ కాకపోతేనే క్వశ్చన్ మెంటల్ మీరు రెడీ అవ్వలేదు పైకి మంత్రం చదివినట్టుగా రెడీ రెడీ అనుకుంటూ ఉండొచ్చు రెడీ అవ్వాలి కాబట్టి అవుతున్నట్టు ఉంది మొక్కుబడిగా
(03:03) అవుతున్నారు మీరు రెడీ కాలేదు తగ్గుతదేమో అని రెడీ అవుతున్నారు నో అన్ కండిషనల్లి రెడీ ఉండాలి అది మీరు కాలేకపోతున్నారు అది అర్థమైంది దెన్ అటువంటప్పుడు ఇంకా అది మనం ట్రై చేయడం వేస్ట్ ఇంకొక ఇప్పుడు నాకు ఏమైందంటే ఈ రెండు నెలల్లో నాలుగు సార్లు ఫీవర్ వచ్చింది. నాలుగు సార్లు నేను యాంటీబయోటిక్స్ వాడాను లాస్ట్ కి నాలుగోసారి నేను ఏం చేశనంటే పాత యాంటీబయోటిక్ పని చేయట్లేదు నా బాడీలో ఉన్నటువంటి వైరస్ కి అది అలవాటు పడిపోయి ఉంటది అని చెప్పి వేరే డాక్టర్ తెలిసిన అమ్మాయి ఉంటే ఆ అమ్మాయి ఇంకొక కొత్తగా వచ్చిన యాంటీబయోటిక్ నాకు సజెస్ట్
(03:39) చేసింది. దాన్ని జస్ట్ నేను త్రీ డేస్ వాడాను క్యూర్ అయ్యాను. పాతది పని చేయట్లేదు అన్నప్పుడు ఇక దాన్ని వదిలేసేసి మరొక ఆ మార్గం ఉన్నప్పుడు అక్కడికి వెళ్ళాలి. రైట్ సో మీరు రెడీ కాలేకపోతున్నారు అనేది ప్రూవ్డ్ నాకు మూడు సార్లు జ్వరం వచ్చినా సరే ఆ మెడిసిన్ పని చేయలేదని ప్రూవ్డ్ ఇంకా ఎందుకు దాన్ని పట్టుకొని వేలాడటం కాబట్టి మీరు ఏం చేస్తారంటే మెడిసిన్ వాడి సిబిటి తీసుకోండి.
(04:06) తర్వాత ఏమన్నా కాన్సెప్ట్స్ ఉంటే అవి మాట్లాడదాం. ఆర్ అంటే ఇదొక్కటి వినండి సార్ ఇక్కడ ఏమైందంటే నేను రెడీ అయినా వన్డే అగైన్ అదే అంటున్నారు అగైన్ మీకు అది పని చేయట్లేదు రెడీ అయిన తర్వాత లేదు క్వశ్చన్ లేదు పిడుగు పడిన తర్వాత మీరు చేసేది ఏమ లేదు బుగ్గిపాలు అయిపోతది మొత్తం పిడుగు పడకముందే దాన్ని ఏదైనా చేయాలి. ఆ పడిపోయింది సార్ ఇప్పుడు ఏం చేయను అంటున్నారు ఏం చేసేది లేదు.
(04:32) నీ ఆ ఫేస్ లో ఉంటే ఎట్లా ఉంటదని రెడీ అవ్వాల సర్లే ఏమ లేదు ఏమ లేదు మీరు ఇలా కండిషన్ అడుగుతున్నారంటే మీరు రెడీ కాలేకపోతున్నారు రెడీ కాలేరు కూడా అని అర్థమయది మీరు ఏం చేస్తారంటే సిబిటి తీసుకోండి సిబిటి తీసుకున్న తర్వాత సిబిటీ లో ఈఆర్పి అని ఉంటది ఎక్స్పోజర్ రెస్పాన్స్ ప్రివెన్షన్ థెరపీ ఆ అది ప్రాపర్ గా వాళ్ళు ఇస్తారు ఇచ్చిన తర్వాత దెన్ ఇంటెన్సిటీ తగ్గుతది అప్పుడు ఏమైనా కాన్సెప్ట్స్ ఉంటే మాట్లాడదాం మీరు ఇప్పుడు ఏంటంటే ఒక కండిషనర్ రెడీ అవుతుంది ున్నారు మీ క్వశ్చన్ కూడా కండిషన్ ఎట్లా రెడీ అవ్వాలి సార్ ఎట్లా రెడీ అవుతే పోతది
(05:06) అనుకోండి కండిషనల్ రెడీ పని చేయదు. రైట్ ఈ థెరపీ మీకు సూటబుల్ కావట్లేదు ఫెయిల్ అయింది మీకు కాబట్టి ఎనర్జీ థెరపీని చూస్ చేసుకోండి క్వశ్చన్స్ మాత్రమే అడగండి ఇవి అడగొద్దు. రైట్ కాన్సెప్ువల్ క్వశ్చన్స్ ఏమైనా ఉంటే మీరు కాల్ చేసి అడగొచ్చు. ప్రతిరోజు మీరు కాల్ చేస్తే నాకు ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పడం అనేది ఇతరులకు చాలా ఇబ్బంది కలుగుతుంది.
(05:28) విషయాలు అడగండి ఇట్లా ఇట్లా అట్ల ఇట్లా అవఎట్లా ఇవి ఎట్లా ఉంటాయి ఇది ఎట్లా జరుగుతది ఏంటో అన్ని అడగండి అందరూ అడిగినట్టు బట్ మీ ఓసిడి కండిషన్ మీరు వేరే డాక్టర్ దగ్గర మీరు తీసుకుంటున్నారు అండ్ ఈ థెరపీ మీకు పని చేయలేదు కాబట్టి వేరేది ట్రై చేయండి. రైట్ ఓకే రైట్ ఇంకోసారి కాల్ చేద్దురు గాని రైట్ ఆ సినిమాలన్నీ కూడా పగతో రగిలిపోవడమే ఉంది పగ నిజానికి ఒక మానసిక సమస్య చాలామంది పగ అంటే మామూలేమో అనుకుంటుంటారు ఈ అనేక మానసిక సమస్యల కంటే భయంకరమైనది పగ దట్ ఇస్ ఆల్సో ఏ టైప్ ఆఫ్ ఓసిడి మ్ హలో నమస్కారం
(06:10) నమస్తే అండి చెప్పండి ఈ నుంచి కండిషన్స్ లో బిలీవ్ స్ట్రెక్ కొన్ని ఎలా మనం బ్రేక్ చేసుకోవచ్చు లాజికల్లీ టెస్ట్ చేయటం ద్వారా మీరు ఖమ్మం నుంచి కృష్ణారావు కదా ఒకటి చెప్పారు ఒక మన స్పిరిచువల్ లీడర్స్ ఏదో చెప్పారు ఇలా చేస్తే ముక్కు తీర్చుకుంటే మనకు మనకు లాభం జరుగుతది వెంకటేశ్వర స్వామికో లేకపోతే ఇంకొకరికో ఇంకొకరికో ముక్కు తీర్చుకోకపోతే మనకు దేవుడు దేవుడు శిక్షిస్తాడు అని చెప్పారు బిలీఫ్ సిస్టం అది అది ఎక్కువమంది చెప్పడం వల్ల మన బిలీఫ్ సిస్టం లో ఏర్పడింది మీరు లాజికల్ క్వశ్చన్ చేయండి దేవుడు మన మొక్కులకు ఇంప్రెస్ అయిపోయి మనకి హెల్ప్
(06:54) చేస్తే ఆ లక్షణం దేవుడి లక్షణం ఎలా అవుతది అది దెయ్యం లక్షణం కదా మొక్కులు తీర్చుకోకపోతే మనల్ని శిక్షిస్తూ ఉంటే అతను ఎలా దేవుడు అవుతాడు దెయ్యం అవుతాడు అతను కాబట్టి వీళ్ళు చెప్పింది పచ్చి అబద్ధము వాళ్ళ లాభాల కోసము వాళ్ళ యొక్క ఆ ప్రార్థనాలయాలకో లేకపోతే వాళ్ళ గూడులకో అక్కడ వచ్చేటువంటి ఫైనాన్షియల్ బెనిఫిట్ కోసం మనల్ని మైండ్ బ్రెయిన్ వాష్ చేశారు మనల్ని మనిపులేట్ చేశారు అనే విషయం మనక అప్పుడు అర్థమైనప్పుడు ఆటోమేటిక్ గా మారిపోతుంది.
(07:29) అర్థమైతే మారుతుంది. కాబట్టి వేరే మార్గం లేదు లాజికల్లీ తర్కించుకోవడం ఒకటే ఆ సొల్యూషన్ నేను మిమ్మల్ని ఒక ఫోర్ ఇయర్స్ నుంచి ఫాలో అవుతున్నాను అవును టైంలో కూడా మీకు గైడెన్స్ చాలా యాక్చువల్లీ నేను ఏ గైడెన్స్ ఏ మోరల్ సపోర్ట్ ఇవ్వలేదు. బట్ మీరు తీసుకున్నారు అంటే నేను చెప్పినటువంటి ఫిలాసఫీ అర్థం చేసుకని మీరు వాడుకోగలిగారు.
(07:58) నిజానికి నేను ఎవ్వరికీ సపోర్ట్ ఇవ్వట్లేదు ఎవ్వరికీ గైడెన్స్ కూడా చేయట్లేదు నేను నాకు తెలిసిన లాజిక్ ని ఇలా వాగేస్తూ ఉన్నాను. వాగుతుంటే అందులో మీకు యూస్ అయి ఉండొచ్చు. రైట్ డెఫినెట్లీ ఆ ఫిలాసఫీ మీకు హెల్ప్ అయి ఉండొచ్చు బట్ నా మోరల్ సపోర్ట్ ఏం లేదు మీకు మీకు ఆ యొక్క గ్రాటిట్యూడ్ ఉండొచ్చు స్టిల్ నేను దానికి అర్హుడిని కూడా కాదు అంటున్నాను స్టిల్ మీకు ఉండొచ్చు దట్ ఈస్ యువర్ విష్ అది చెప్పండి కృష్ణ అవును అవును అవును సార్ చేసుకున్నాను అవును అవును తర్వాత జాబ్ వచ్చింది మీకు నాకు జాబ్ వచ్చినట్టు ఈరోజు ఆ టైం లో మీరు
(08:43) ఇచ్చినటువంటి గైడెన్స్ నా ఇష్టం గైడెన్స్ ఉంది అవును అవును కల వెళ్ళిపోయింది అవును రైట్ వెల్కమ్ రైట్ రైట్ సో పగ పగ పట్టినప్పుడు పదే పదే వాళ్ళ యొక్క ఆలోచనే ఇతని యొక్క మనసులో ఆ అబ్సెస్సివ్ గా తిరుగుతూ ఉంటది. మన సినిమాలు కథలు ఇవన్నీ అవే చెప్పినయి నాగుపాము పగప ఆ ఆ ఏంటి 12 ఏళ్ళు నాలో పగ నూరేళ్ళు అనే పాట కూడా ఏదో ఉంటది పాములు పగబట్టవు పాముకు పగబట్టడం అనేదే ఉండదు పాముకి జ్ఞాపక శక్తి ఏమ ఉండదు.
(09:22) పాముకు తెలియదు ఎవరెవరు కాకపోతే ఏమవుతది ఎక్కడో పామును తొక్కుతాడు ఇక్కడ ఇంకో పామును చూస్తాడు చూసి పాము పగబట్టి వచ్చేసిందంట సినిమాలో అలా చూపిస్తాడు. హలో నమస్తే సార్ నేను శ్రీనివాస్ హైదరాబాద్ నుంచి మాట్లాడండి. సార్ మనకు మానసిక సమస్యలు ఎక్కువ ఉంటే మనకు వైట్ హెయిర్ పెరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయా అబవియస్లీ ఏంటంటే వైట్ హెయిర్ మామూలుగా ఈ రోజుల్లో డైట్స్ బాగా యూస్ చేస్తున్నా అంటారా దాని వల్ల హెల్త్ కి ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉంటాయా వైట్ హెయిర్ కోసం వాడే డైట్ డైస్ హెయిర్ డై హెయిర్ డై హెయిర్ డై హెయిర్ డైట్ హెయిర్ డైట్ అయితే ఒకటి మానసిక సమస్య ఉండటం వల్ల
(10:07) స్ట్రెస్ ఎక్కువ అవుతది స్ట్రెస్ ఎక్కువైనప్పుడు ఆటోమేటికల్లీ మనము హెయిర్ గ్రే హెయిర్ రావడం తొందరగా వస్తది వయసుతో పాటు వయసుతో పాటు కంటే కూడా ముందు వస్తది ఒకటి అది ఒకటి రెండోది మన ఫుడ్ లో ప్రాపర్ న్యూట్రిషన్ లేకపోవడం వలన మనంఅంతా కూడా ఫూడ్ కంటే కూడా ప్రొడక్ట్స్ తింటున్నాము. అండ్ రకరకాల కెమికల్స్ రకరకాల వాటిని తింటున్నాము.
(10:30) కాబట్టి ఆటోమేటిక్ గా మరి ఇంత ఇంకొక ఫైవ్ ఇయర్స్ ముందు ఇప్పుడు నాకు 40స్ లో రావాల్సింది స్ట్రెస్ వల్ల 35 కే వచ్చింది అనుకుందాము ప్రాపర్ డైట్ లేకపోవడం వల్ల 30 కూడా వచ్చేసింది గ్రే హెయిర్ సో అందరికీ రావాలని సో ఇప్పుడు దాన్ని డై చేసినప్పుడు డెఫినెట్లీ హెల్త్ ఇష్యూస్ కొంత ఉంటాయి అయితే వీలైనంత వరకు కెమికల్స్ అమోనియా ఏదో ఉంటాయి కదా అటువంటి వాటిని కాకుండా న్యాచురల్ గా ఉండే వాటిని అవసరమైనప్పుడు మాత్రమే డై చేసుకోవడం అనేది బెటర్ సార్ అంతే తప్ప అనవసరంగా డై చేసుకని రోజు డై చేసుకొని తల దువ్వుకొని నిద్రపోక్కర్లే కదా సో ఎప్పుడైనా మీకు ఒక ఫంక్షన్ లేకపోతే
(11:10) ఒక ఇట్లాంటి షూటింగ్ లో ఏదో ఉందనుకోండి డై చేసుకోండి. అది కూడా యంగ్ గా కనిపించాలని అనుకుంటే మీ ప్రొఫెషన్ కి యంగ్ గా కనిపించడం అవసరం అయితే లేనప్పుడు మిమ్మల్ని మీరు యక్సెప్ట్ చేసుకొని ఆ గ్రే హెయిర్ నార్మల్ గ్రే హెయిర్ ఏమి ఇన్ఫీరియర్ కాదు సో అవసరమైనప్పుడు డై చేసుకోవచ్చు కూడా అయితే ఈ కెమికల్స్ ఉంటాయి కదా అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి నాచురల్ గా ఉండేటువంటి ఇవి చాలా ఎక్కువ సమయం పడుతది.
(11:41) ఎంత తొందరగా మారిపోతుంటే అంత ఎక్కువ డేంజరస్ అన్నమాట దట్ ఇస్ ఏ లైన్ 10 మినిట్స్ లో హెయిర్ డై అయిపోతుందిఫైవ్ మినిట్స్ లో అయిపోతుంది ఇవన్నీ చాలా డేంజర్ వాటి స్మెల్ే అర్థమైపోతుది కెమికల్ స్మెల్ అలాగే రకరకాల రంగులు రంగులు అవన్నీ వేసుకోవద్దు ఏవన్నా నాచురల్ గా ఉండేవి ఒక హాఫ్ న్ అవర్ 40 మినిట్స్ మీ హెయిర్ కి పెట్టుకుంటే కొంత మార్పు వస్తది అన్నది అటువంటివి ఏమనా ఉంటే అవసరాన్ని బట్టి పెట్టుకోండి మీరు రైట్ రైట్ ఈ నెంబర్ నుంచి మీకు ఒకసారి నాకువాట్ మెసేజ్ చేస్తే మీ నెంబర్ సేవ్ చేసుకుంటేవాట్ అప్డేట్స్ వస్తాయి మీకు రెగ్యులర్ సరే రైట్ రైట్
(12:22) థాంక్యూ సార్ వెల్కమ అతని మనసులో పదే పదే ఆ పగబట్టిన వారి యొక్క ఆలోచనే తిరుగుతూ ఉంటుంది పాములు పగబట్టవు జంతువులు ఏమి పగబట్టవు ఆవులు కూడా పగబట్టవు పగబట్టినట్టుగా మనక అక్కడక్కడ స్టోరీలు చూపిస్తూ ఉంటారు. ఈ పదే పదే అతనే అతనే అతనే ఆమె తిరుగుతూ ఉంటది అదే నరసింహ సినిమాలో రమ్యకృష్ణ అవును నీలాంబరి ఏదో ఉంటది ఆ క్యారెక్టర్ అలాగే పగబడ్డి అతని గురించి అతని గురించి ఆ గదిలో మగ్గిపోతూ ఉంటుంది.
(12:52) ఆ హలో హలో మాట్లాడండి ఆ వచ్చి అనేది ఆల్మోస్ట్ తగ్గినట్టే అనిపిస్తుంది బట్ కొంత కొంత మళ్ళీ ట్రిగ్గర్ అంటే ముందు ఉన్నట్ లేదు కానీ మళ్ళీ కొంచెం ట్రిగ్గర్ అయినట్టు మో స్వింగ్స్ రావడం కొంచం మైండ్ స్టెబిలిటీ కోల్పోవడం ఇలాగ యంజైటీ గురవ ఎగజక్ట్లీ మనం ఆల్రెడీ చెప్పుకున్నాం కదా స్వింగ్స్ ఉంటాయి ఆ స్వింగ్స్ గతంఅంతా ఉండవు పోను పోను తగ్గుతూ ఉంటాయి.
(13:19) ఇట్ ఇస్ నార్మల్ తగ్గే ప్రాసెస్ లో వచ్చేటువంటివి కాబట్టి దానికేమి స్పెసిఫిక్ గా ఏమి లేదు మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశను మీకు కూడా అర్థమైంది కూడా అర్థమైంద ఇట్ ఇస్ నార్మల్ నార్మల్ రైట్ నార్మల్ తగ్గిపోతుంది. రైట్ రైట్ సో ఓసిడి లో ఏమవుతుంది ఫలానా వ్యక్తి ఫలానా థాట్ నాకు వద్దు ఆ అబ్యూసివ్ థాట్స్ వద్దు లేకపోతే మరొకటి వద్దు మరొకటి వద్దు అని ఆ థాట్ వద్దు అనుకునే కొద్ది పెరుగుతుంది లేదా ఆ సిచువేషన్ వద్దు ఇక్కడ కూడా అంతే ఉంటుంది.
(13:50) మ్ ఆ సిచువేషన్ అతను హ్యాపీగా బ్రతికు ఉండటం నాకు వద్దు హలో మాట్లాడండి సార్ నా పేరు రాహుల్ రాహుల్ మాట్లాడండి అడగండి ఇప్పుడు చివరికి అందతోటే ఉంటారు ఏంట ఇప్పుడు లవ్ అనేది లవ్ ఈస్ ఆన్ ఎమోషన్ వచ్చిపోతూ ఉంటుంది. ఓకే ఓకే చేసి చెప్పడం కరెక్ట్
(14:36) మళ్ళీ మీ ఫ్రెండ్ ఏం చేసాడు ఒక అమ్మాయి ్ ఆమెకి సరిగ్గా అర్థం కావట్లేదు కొద్దిగా క్లియర్ గా మాట్లాడండి మీరు మైక్ ప్రాపర్ మ్యారేజ్ అయిపోయింది ఆ అమ్మాయికా మ్ అట్లా టైట్ చేయడం తప్పు కదా రైట్ ఎక్స్ప్లన్ చేస్తా మొదటిది లవ్ అనేది కండిషన్ కాదు ఇట్ ఇస్ ఆన్ ఎమోషన్ ప్రేమ అనేది వస్తూ ఉంటుంది పోతూ ఉంటుంది. ప్రేమ అనేక మంది మీద వస్తది అనేక సందర్భాల్లో వస్తూ ఉంటది పోతూ ఉంటది.
(15:18) ఎలాగైతే కోపం వచ్చి పోతుందో లవ్ కూడా అలా వచ్చి పోతూ ఉంటుంది. లవ్ ఇస్ డిఫరెంట్ రిలేషన్షిప్ ఇస్ డిఫరెంట్. ఇక్కడ మీరు ఏమనుకుంటారంటే రిలేషన్షిప్ నే లవ్ అనుకుంటూ ఉంటారు. రిలేషన్షిప్ అంటే అర్థం ఏంటంటే ఆ అమ్మాయికి నేనంటే ఇష్టమని అమ్మాయి చెప్పింది. నువ్వంటే నాకు ఇష్టమని నేను కూడా చెప్పాను మనిద్దరం కలిసి ఉందాము ఈ విధంగా ఈ విధంగా మాట్లాడుకుందాము, ఎమోషన్స్ షేర్ చేసుకుందాము.
(15:42) ఈ విధంగా మనము సెక్స్ ని ఎంజాయ్ చేద్దాం ఏదో మాకు నాకు అమ్మాయికి మధ్య ఉన్నటువంటి అండర్స్టాండింగ్ బట్టి ఉండేదాన్ని దాన్ని రిలేషన్షిప్ అంటారు. అది రిలేషన్షిప్ దానికి లవ్ కి సంబంధం లేదు అక్కడ ఇద్దరికీ లవ్ ఉండొచ్చు లేక ఉంటే ఇతర బెనిఫిట్స్ కూడా ఉండొచ్చు మనము హోబోసెక్షువాలిటీ అని ఒకటి మనం వీడియో చేసాం అది కూడా చూడండి. సో అది రిలేషన్షిప్.
(16:04) ఆ తర్వాత దాన్ని లీగలైజ్ చేసుకుంటే దాన్ని మ్యారేజ్ అంటారు మ్యారేజ్ అంటే ఏంటంటే ఈ సమాజానికి మనం ఒక డిక్లరేషన్ ఇస్తున్నాము నేను ఈ అమ్మాయితోనే సెక్స్ లో పార్టిసిపేట్ చేస్తాను ఈ అమ్మాయి ఆ సెక్స్ ద్వారా వచ్చిన కాన్సిక్వెన్సెస్ ని నేను పూర్తిగా బాధ్యత వహిస్తాను అని నేను అలాగే ఆ అమ్మాయి కూడా నేను ఇతనితో మాత్రమే సెక్స్ లో పార్టిసిపేట్ చేస్తాను వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ ఇతను నేను కలిసి ఆ బాధ్యత వహిస్తాము అని చెప్పి ఒక చట్టబద్ధమైనటువంటి అగ్రిమెంట్ మ్యారేజ్ ఈ మూడిట్లో లవ్ అనేది కేవలం ఫీలింగ్ రైట్ మొదటి మొదటిది ఏంటంటే లవ్ అనేది ఫీలింగ్ మాత్రమే వచ్చిపోతూ ఉంటుంది.
(16:46) కాబట్టి అది ఎవరి మీదైనా రావచ్చు పోవచ్చు అయితే మీ ఫ్రెండ్ ఒక అమ్మాయి ఒకరిని ప్రేమించి వాళ్ళకి చెప్పకుండా పెళ్లి చేసేసుకుంది. సార్ కాదు సార్ అరేంజ్ సార్ పోనీ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకుంది. చేసుకుంది బట్ ఆ విషయాన్ని హైడ్ చేసింది సార్ నేనేమో చెప్పాలని చెప్పాను ఎవరికి ఎవరి దగ్గర హైడ్ చేసింది అంటే మ్యాచ్ కుదిరింది తెలియదు అంటే ఈ అమ్మాయి లవ్ చేసిన సంగతి తెలియదా సార్ అది అరేంజ్ మ్యారేజ్ సార్ అవును అరేంజ్డ్ మ్యారేజ్ ఆ అరేంజ్డ్ మ్యారేజ్ చేసుకునే అబ్బాయికి ఈ అమ్మాయికి అతను చెప్ప అది ఆమె ఇష్టం కదా ఆమె ఇష్టం అతని ఇష్టం మీది
(17:30) అది తెలియదు తెలియకపోతే ఇప్పుడు పెళ్లి అనేది గతంలో ఎవరిని ప్రేమించామో లేదో కాదు ప్రేమించడం కాదు సార్ తనకు ఒక కిడ్నీ తీసేసారు కిడ్నీ తీసేసారు రైట్ ఒకటే ఉంది ఆ విద్య తనకు తెలవది ఆ అబ్బాయికి అబ్బాయికి తెలియదు. ఇక అది లీగల్ ఇష్యూ అవుతది లీగల్ గా ఏమన్నా ఉంటే అది ఓకే ఒకటి ఇప్పుడు అది కూడా ఏంటి అంటే నాకు ఎవరో ఒక అమ్మాయికి అపెంటిసైటిస్ చేసి వస్తే అది ఆ అది తీసేస్తారు అపెంటిసైటిస్ ఉన్నటువంటి దాన్ని తీసేస్తారు.
(18:07) అది పాజిటివ్ కాబట్టి చెప్పినా చెప్పకపోయినా నడిసిపోతుంది ఒక నెగటివ్ అనేది చెప్పకపోతే రేపు పొద్దున ఇష్యూస్ వచ్చినప్పుడు వాళ్ళు ఆ రైట్ చేస్తారు ఆ ఇష్యూని తెలిస్తే అప్పుడు అది అట్లా చేయడం అనేది ఫ్యూచర్ లో తనకు ప్రాబ్లం అవుతది అండ్ అతనికి కూడా ప్రాబ్లం అయితది. చెప్పలేము చెప్పలేము ప్రాబ్లం కాకుండా కూడా ఉండొచ్చు.
(18:31) అది వాళ్ళఇద్దరికి సంబంధించినటువంటి ఇష్యూ మనం ఎవరు నైతికంగా కరెక్టా కాదా అని చెప్పటానికి ఎస్ కరెక్ట్ ర్ కరెక్ట్ మనక లేదు కదా మీకు అది విషయంలోనే అంటే మాకు కొంచం ఫ్రెండ్ కాబట్టి నేను కొంచెం బాధపడ్డాను నెక్స్ట్ ఏమైతదో మరి తన కిడ్నీస్ అనేవి రెండు కిడ్నీస్ పని రెండు కిడ్నీస్ లో దాదాపుగా 90% పని చేయకపోయినా సరే బాగానే ఉంటది సింటమ్స్ బయటికి రావు రైట్ సో కాబట్టి ఒక కిడ్నీ లేకపోయినా లైఫ్ ని బ్రహ్మాండంగా లీడ్ చేయొచ్చు దానికేం పెద్ద ఇబ్బంది ఉండదు.
(19:06) డాక్టర్స్ ఆల్రెడీ చెప్పి ఉంటారు. అయితే చెప్పాలా వద్దా అనేది ఆ ఇద్దరు ఇండివిడ్యువల్స్ యొక్క కల్చర్ వాళ్ళ యొక్క వాల్యూ సిస్టం ని బట్టి ఆధారపడి ఉంటుంది కొంతమంది చిన్న చిన్న విషయాలను కూడా డిస్క్లోజ్ చేస్తారు. కొంతమంది హెచ్ఐవ ఉన్నా చెప్పట్లేదు. చెప్పటం అనేది డెఫినెట్ గా పాజిటివ్ లీగల్ ప్రాక్టీస్ కాదు లీగల్ అనేది చట్టం ఏం చెప్తుందో తెలియదు కిడ్నీ విషయంలో అట్లఏమ లేదు సార్ అసలు నాకు తెలియదు నేను లాయర్ని కాదు కదా అదే చిన్న ఇష్యూ నేను తనకు చెప్తే తను ఆ విషయాన్ని నేను చెప్పొద్దు అనుకుంటున్నా తన ఇష్టం తన ఇష్టం అది మీరు కూడా చెప్పొద్దు ఓకే రైట్ రైట్
(19:48) అలా తన మనసులో పదే పదే ఎలాగైతే అబ్యూసివ్ థాట్స్ తిరుగుతూ ఉంటాయో ఫలానా థాట్ వద్దు ఫలానా సిచువేషన్ వద్దని ఎప్పుడైతే అనుకుంటుంటారో సేమ్ అలాగే ఆ అబ్బాయికి కూడా ఫలానా వ్యక్తి అలా హ్యాపీగా ఉండటం కాన్ఫిడెంట్ గా జీవించటం ఇష్టం లేదు కాబట్టి పదే పదే అదే థాట్ తో రగిలిపోతూ రగిలిపోతూ రగిలిపోతూ ఉంటాడు నిద్ర పట్టదు కలలో కూడా అదే వస్తూ ఉంటది ఎప్పుడు అదే తిరుగుతూ ఉంటది ఆ తిరుగుతూ ఉన్నప్పుడు తన జీవితం పాడవుతూ ఉంటది అవతల వ్యక్తి బాగానే ఉంటాడు హలో సార్ గుడ్ ఈవినింగ్ సార్ గుడ్ ఈవెనింగ్ చెప్పండి ఆ యూజువల్లీ ఒక బ్యాడ్ హ్యాబిట్ మార్పుకోవాలంటే ఐదర్
(20:31) స్మోకింగ్ ఆర్ డ్రింకింగ్ ఆర్ ఎనీ డ్రగ్స్ ఎనీ కైండ్ ఆఫ్ బ్యాడ్ హాబిట్ ఎన్ని రోజులు దాన్ని వేస్తే ఆ తీవ్రత తగ్గుతుంది అంటే కంప్లీట్ గా మానిపోతుందని కూడా నేను చెప్పలేదు కానీ ఎన్నిరోజు ఎన్ని రోజులు దాన్ని హోల్డ్ పెడితే సపోజ టూ వీక్ త్రీ వీక్స్ ఆర్ వన్ వీక్ టూ మినిట్లో సహజంగా మోటివేషన్ స్పీకర్స్ ఇవి చెప్తూ ఉంటారు 21 డేస్ గనుక మీరు ఏదనా ప్రాక్టీస్ చేస్తే అది అలవాటు అయిపోతది అని మ్ వాళ్ళు ప్రాక్టీస్ చేసి మంచిగా అంబానీ లాగా అదాని లాగా అయిపోవచ్చు కదా ఉమ్ సో అలా అంత తేలిగ్గా అవ్వవు వన్ బ్యాడ్ హ్యాబిట్స్ అంటే స్మోకింగ్ దగ్గర నుంచి
(21:11) తీసుకొని డ్రగ్స్ దాకా ఒక్కొక్కటి ఒక్క ఇంటెన్సిటీలో ఉంటుంది. అది ఎంతవరకు దాని యొక్క ఇన్ఫ్లయెన్స్ ఉంటుంది ఓన్లీ లంగ్స్ వరకేనా లేకపోతేనేమో నెర్వస్ సిస్టం మీద ఉంటుందా లేకపోతే బ్రెయిన్ ఫ్లూయిడ్స్ ఇంబాలెన్స్ ఉంటాయి ఇప్పుడు సపోజ మీరు స్మోకింగ్ చేశరనుకోండి నికోటిన్ ఉంటది లంగ్స్ లో తార ఏర్పడుతది. దానికి కొంత స్మోక్ చేసినప్పుడు కొంత రిలీఫ్ ఫీలింగ్ వస్తది.
(21:35) అలాగే టీ తాగారు అనుకోండి ఒక లెవెల్ ఆఫ్ అడిక్షన్ ఉంటుంది. ఆల్కహాల్ నెర్వస్ సిస్టం మీద పనిచేస్తది కాబట్టి మరింత ఎక్కువగా అడిక్షన్ ఉంటది. అది బిహేవియర్ ని కూడా ఇన్ఫ్లయెన్స్ చేస్తుంటది. అలాగే గాంజా తీసుకున్న డ్రగ్స్ తీసుకున్న లాస్ట్ గా ఎల్ఎస్డి తీసుకుంటే దాని ప్రభావం చాలా ఎక్కువ ఉంటది విత ఇన్ వన్ అటెంప్ట్ లోనే వాళ్ళ కంప్లీట్ల ఎడిక్ట్ అయిపోయి అది లేకపోతే సూసైడ్లు చేసేసుకోవడం జరుగుతుంటది ఒక్క అటెంప్ట్ లోనే ఫ్లూయిడ్ ఇంబాలెన్స్ కూడా అయిపోతది.
(22:02) అలా దాని తీవ్రతను బట్టి సో ఇప్పుడు ఎల్ఎస్డి లాంటివి అయితే వెంటనే వాళ్ళని రిహాబిలిటేషన్ సెంటర్ లో పెట్టాలి దానికి తగ్గట్టుగా మెడిసిన్ ఇవ్వాలి ఇచ్చి ఒక్కొక్కసారి కొన్ని నెలలు అట్లా పట్టొచ్చు సంవత్సరాలు కూడా పట్టొచ్చు ఇన్ జనరల్ ఏంటంటే మామూలుగా మామూలు ఫుడ్ హ్యాబిట్స్ లాంటివి దేనికన్నా మనం ఎక్కువగా హ్యాబిట్ అయితే ఒక త్రీ వీక్స్ మినిమం టైం పడుతుంది త్రీ వీక్స్ అంటే 21 డేస్ మిగతావన్నీ దాని ఇంటెన్సిటీ పెరుగుతుంటాయి అయితే ఇది ఖచ్చితంగా మారుతుందా అంటే అతని యొక్క మానసిక స్థితిని బట్టి కూడా ఉంటుంది కదా మీరు చూసి ఉంటారు రిహాబిలిటేషన్ సెంటర్ లో
(22:38) జాయిన్ చేస్తూ ఉంటారు ఆల్కహాల్ గానీ లేకపోతే ఈ డ్రగ్స్ కానీ బయట పట్టా నా జీవితంలో ఇంతవరకు రిహాబిలిటేషన్ సెంటర్ లో జాయిన్ అయ్యి ఆ ఆల్కహాల్ ని మానేసిన వాళ్ళు ఇంతవరకు ఒక్కరిని కూడా నేను చూడలేదు. అవును సార్ పాత వీడియోలో కూడా చూసాను నేను ఆ ఒక్కరు కూడా మానేయలేదు మానేయకపోగా కొత్త అలవాట్లు కూడా అవుతాయి. ఇప్పుడు ప్రతి హ్యాబిట్ కి ప్రతి ప్రాబ్లం కి సొల్యూషన్ ఉందని మార్కెట్ చెప్తది నిజానికి లేదు.
(23:06) ఓకే సో అదే రిహాబిలిటేషన్ సెంటర్ లోకి డ్రగ్ పెల్డర్స్ కూడా జాయిన్ అవుతారు అక్కడ ఫ్రెండ్షిప్ చేసుకుంటారు వీళ్ళు వీక్ ఉన్నారు కాబట్టి వీళ్ళకి తర్వాత వచ్చిన తర్వాత డ్రగ్స్ సప్లై చేస్తారు. అలా కొత్త కొత్త అలవాట్లు చేసుకొని వచ్చిన వాళ్ళని చూశను తప్ప రిహాబిలిటేషన్ సెంటర్ కి జాయిన్ అయ్యి మానేయటం అనేది జరగదు. అయితే ఏ రిహాబిలిటేషన్ సెంటర్ లేకపోయినా ఆ వ్యక్తికి విల్ పవర్ ఉంటే విల్ పవర్ అంటే స్థిరమైనటువంటి ఇది ఉంటే నెక్స్ట్ మూమెంటే మానేయొచ్చు ఉదాహరణకు మహేష్ భట్ అనేటువంటి ఒక డైరెక్టర్ ఉన్నాడు.
(23:38) ఆయనకి 60స్ లో అమ్మాయి ఆలియా భట్ పుట్టింది. అంతకుముందు వేరే అమ్మాయి వేరే ఇంకో అమ్మాయి బట్ట ఏదో పేరు ఉంటది పూజాభట్ పూజా భట్ట అనే కూతురు ఉంది ఆ అమ్మాయి పెరిగి పెద్దయిన తర్వాత 60స్ లో ఆలియా భట్టు పుట్టింది చాలామంది తన కూతురినే పెళ్లి చేసుకున్నాడు పూజా భట్టుకి మహేష్ భట్టుకి పుట్టిన కూతురు ఆలియా భట్ట అని చెప్పడం కూడా ఉపకారం అది కాదు 60స్ లో పుట్టింది.
(24:06) అయితే ఈ మహేష్ భట్ట అనతను అభిదయ భావాలు ఉన్నతను సో ఇతను స్మోక్ చేస్తాడు స్మోక్ చేసి స్మోక్ కాదు ఆల్కహాల్ ఆల్కహాల్ తాగుతాడు. ఈ ఆల్కహాల్ తాగి ఆ బేబీ దగ్గరకి ఒకసారి వెళ్ళినప్పుడు బేబీ ఆలియా భట్ చిన్నప్పుడు ఆ కిడ్ గా ఉన్నప్పుడు ఆ వాసన తట్టుకోలేక పక్క ముఖం తిప్పుకొని వెళ్ళిపోయింది. అప్పుడు తను డిసైడ్ అయ్యాడు తన బిడ్డ కోసం ఆల్కహాల్ మానేయాలని మానేసాడు నెక్స్ట్ మూమెంట్ నుంచి మానేసాడు.
(24:36) అలా విల్ పవర్ ఉంటే నెక్స్ట్ మూమెంట్ నుంచి కూడా మానేయొచ్చు. దానికి కొంత ఫ్యామిలీ సపోర్ట్ అంటే ఇప్పుడు అతను పెద్దతను కాబట్టి ఫ్యామిలీ సపోర్ట్ లేకపోయినా సరిపోతుంది. ఇప్పుడు ఆల్కహాల్ పార్టీకి పిలిసినా నేను రానంటాడు. మిడిల్ క్లాస్ వాళ్ళకి కుదరదు కాబట్టి కొద్దిగా ఇబ్బంది అవుతూ ఉంటుంది. రైట్ రైట్ ఏంటంటే సార్ పాలు మీద టేస్టింగ్ బర్డ్స్ ఉంటాయి అవి ఎవ్రీ సెవెన్ డేస్ కి చనిపోయి మళ్ళీ కొత్తవి వస్తాయి సో ఆ టూ సైకిల్స్ అయిపోయినాక థర్డ్ సైకిల్ కి పాత జ్ఞాపకం ఉండదు కాబట్టి ఆ అట్లా మీరు అన్నట్టు 21 డేస్ అనే విన్నాను అది అది టేస్ట్ కోసం అయితే ఓకే ఇప్పుడు
(25:13) సపోజ్ మీరు తీయని టీ ఎక్కువ షుగర్ తో తాగుతున్నారు నేను షుగర్ మానేసేటప్పుడు త్రీ వీక్స్ దాకా షుగర్ లేని టీ కొంచెం నాకు చప్పగా అనిపించింది. ఇప్పుడు షుగర్ లేంటి నార్మల్ అనిపిస్తది టేస్టింగ్ బర్డ్స్ మారిపోయినాయి బట్ నెర్వస్ సిస్టం నెర్వస్ సిస్టం సెల్స్ దాంట్లో ఇన్ఫర్మేషన్ ఉంటుంది. మన ప్రతి సెల్ లో బ్లడ్ సెల్స్ ఒక కొంత లైఫ్ ఉంటుంది బోన్ సెల్స్ కి కొంత లైఫ్ ఉంటుంది హెయిర్ సెల్స్ కి కొంత లైఫ్ ఉంటుంది నెర్వస్ సిస్టం సెల్స్ కి ఇంకో డిఫరెంట్ లైఫ్ ఉంటుంది.
(25:42) కాబట్టి అన్నిటికీ ఒకటే పని చేయదు. ఓకే రైట్ సర్ ఎవరన్నా సర్ ఇది సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అని మీతో అన్నప్పుడు మీరు ఎలా దాన్ని ధృవీకరించుకుంటారు సార్ లాజిక్ లాజిక్ ఫస్ట్ లాజికల్లీ టెస్ట్ చేస్తాను ఓకే చాలా మంది వచ్చి సైంటిఫికల్లీ ప్రూవ్డ్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అని చెప్తారు. మెడిటేషన్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్ కదా అంటే సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అంటే ఏంటి ఫస్ట్ వాళ్ళకి అది అడుగుతాను మెడిటేషన్ అంటే ఏంటి మీ ఉద్దేశంలో మెడిటేషన్ శ్వాసం మీద ధ్యాస పెట్టటం అది మెడిటేషన్ే కాదు ధ్యాస పెట్టడం అపోజిట్ టు మెడిటేషన్ దెన్ మీకు క్లారిటీ లేదు సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అని
(26:22) మీరు నమ్ముతున్నారు. దట్ ఇస్ ట్రూ బట్ సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అంటే ఒక యూనివర్సిటీలోనో ఎక్కడో కొన్ని శంపిల్స్ తీసుకుని ఒక కండిషన్ లో స్టడీ చేయాలి ఓకే అలా స్టడీ చేయకుండా సైంటిఫికల్లీ ప్రూవ్డ్ అని మన న్యూస్ పేపర్స్ లోన మగజైన్ లో రాస్తే ప్రూవడ్ కాదు. ఓకే అలాంటి రిపోర్ట్స్ ఏదైనా ఉంటే అది రిపోర్ట్స్ కూడా నిన్ను మళ్ళీ క్వశ్చన్ చేస్తాను ఈవెన్ సైంటిఫికలీ ప్రూవ్డ్ అని ఒక జర్నల్ లో ఇచ్చిన దాన్ని నేను క్వశ్చన్ చేస్తాను.
(26:51) ఇప్పుడు ఎక్కడన్నా ఒక ఆక్స్ఫోర్డ్ యూనివర్సిటీలో 4+4 = 9 అని సైంటిఫికలీ ప్రూవ్డ్ అని పబ్లిష్ చేస్తే మీరు వెంటనే యాక్సెప్ట్ చేయరు. బికాజ్ మీ లాజిక్ అది 9 కాదు ఎయిట్ే ఫస్ట్ నాకు లాజిక్ కి నిలబడాలి. నేను సర్వేల్ ని యక్సెప్ట్ చేయను లాజిక్ నిలబడిన తర్వాత దెన్ అప్పుడు వాటిని స్టడీ చేస్తాను వాటిని అర్థమయి అల్టిమేట్లీ నా లాజిక్ కి నిలబడాల్సిందే తప్ప ఈ భూమి మీద ఏ యూనివర్సిటీ చెప్పినా నేను యాక్సెప్ట్ చేయను ఎంత గొప్ప వాళ్ళు చెప్పినా దట్ ఈస్ ఎగ్జిస్టెన్షియలిజం ఎగజస్టెన్షలిజం ట్రై చేసారా సార్ ఇంతకుముందు ఎప్పుడైనా ఒకసారి మెడిటేషన్ నేను 20స్ లో ఉన్నప్పుడు ట్రై
(27:28) చేశాను చాలా డీప్ గా మెడిటేషన్ యోగా అన్ని చేసేవాడిని బట్ దట్ ఇస్ అటర్లీ ఫూలిష్నెస్ అని అప్పుడే అర్థమైపోయింది నాకు ఓకే ఓకే ఓకే 20స్ లో నా మ్యారేజ్ కాకముందు 20స్ లో ఉన్నప్పుడు నేను ట్రై చేశను 90స్ లో 90స్ లో సో కాబట్టి చాలా మంది ఏంటంటే నీకు తెలియదు కదా నువ్వు ట్రై చేశవా ఋషులు ట్రై చేశారు ఆ విషయం గురించి నీకు నాలెడ్జ్ లేదు ఉందో లేదో ఫస్ట్ వాళ్ళకి తెలియదు.
(27:54) రైట్ వన్ టూ ఏంటంటే ప్రతి విషయాన్ని నో చెప్పటానికి ఆ సబ్జెక్ట్ చదవాల్సిన పని లేదు. ఇప్పుడు వాళ్ళు ఏమంటారంటే జ్యోతిష్యము గురించి మాట్లాడాలంటే నువ్వు కూడా జ్యోతిష్యం చదివి ఉండాలి. ఇప్పుడు ఎక్స్రే తీశరు ఎక్స్రేలో నీకుేదో ఫ్రాక్చర్ అయింది అని చెప్పడానికి నువ్వు ఆ ఆ ఎముకలకు సంబంధించిన సబ్జెక్ట్ అంతా చదవాల్సిన పని లేదు.
(28:18) ఉమ్ మనం మాట్లాడుతున్నాం కదా సో బేసిక్ లాజిక్ కి జ్యోతిష్యం ఎలా పని చేస్తుందో చెబితే అది లాజిక్ ఉంది కాబట్టి అక్కడే విశ్వాసం ఉంది ఆలో ఉండిలో ఉండి కూడా వ్యక్తి ప్రకారం మీరు పని చేస్తున్నప్పుడు నిజంగా పని చేస్తలే కాబట్టి నేను జ్యోతిష్యం చదవాల్సిన పని లేదు మనం ప్రాక్టికల్ గా చాలా బయట ఉంటది అదే ఎగజస్టెన్స్ ఉన్నాయి ఏంటి ఎగజస్టెన్స్ అనేది ఉంటది నేను ఏం చెప్తాను బి అర్థెంటిక్ అథెంటిక్ ఆలోచించండి
(29:02) అదర్స్ టు డిజైన్ లైఫ్ బట్ యు ఆర్ కంప్లీట్ల రెస్పాన్సిబుల్ ఫర్ యువర్ అది అర్థమైతే గుర్తు మీద అదే పదే ఆలోచన అమ్మ ఆలోచనలు అబ్బాయి ఆలోచన దాని యక్షన్ ఏం చేస్తున్నా ఎక్కడికి వెళ్తున్నా ఏమ జీవితంలో ఎక్కడ వాళ్ళ గురించి వాళ్ళ సోషల్ మీడియా గురించి
(29:47) వాటి సెట్ చేయమ ఎవరు నిన్ను రిజెక్ట్ చేసే ఈ అమ్మాయి రిజెక్ట్ చేసే అబ్బాయి చేసే యేసు కోరుకుంటే మన జీవితంలో ఏదో జరగాలి
(30:34) జీవితంలో తీసేస్తారు తీసేస్తారు లేకపోతే ఈ భూమి మీద కచ్చితంగా డైవర్సిటీ ఇతర జీవరాసులు ఇతర జాతుల ఇతర మలవా ఇతర కులాల ఇలా రకరకాల వాళ్ళు ఉంటారు వాళ్ళు వాళ్ళ జీవ జీవం సాధించలే అంతే తప్పించుకుంటా
(31:36) చాలా ప్రమా ఎవరిని చెప్పి ఈ భూమిమీద ఎవరిని ద్వేషించవలసిన వారికి నీవు ద్వేషించగలిగిన ఎవరు ద్వేషించిన
(32:32) చూసారు కదా ఇటువంటి ఎన్నో ఆసక్తికరమైన విషయాలతో నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్ [సంగీతం]

No comments:

Post a Comment