Sunday, April 26, 2026

 *మన జీవితంలో కొంతమంది వస్తారు...మనం ఊహించని స్థాయిలో మనసుకు దగ్గరవుతారు...కానీ ఒక రోజు కారణం లేకుండానే వెళ్లిపోతారు...అప్పుడు మనం ఒక్కటే చేస్తాం వాళ్ల జ్ఞాపకాలను మనసులో బంధించి మనమే మనల్ని బాధపెడతాం...కానీ ఆలోచించండి వాళ్లు వెళ్లిపోయారు కానీ మీ జీవితం ఆగిపోలేదు కదా...ప్రతి ఉదయం సూర్యుడు ఉదయిస్తాడు...ప్రతి రాత్రి చీకటి తర్వాత వెలుగు వస్తుంది...అలాగే మీ జీవితంలో కూడా ఈ చీకటి శాశ్వతం కాదు...గతాన్ని చూస్తే మనకు కనిపించేది బాధ మాత్రమే...కానీ భవిష్యత్తు వైపు చూస్తే అక్కడ ఇంకా రాని అవకాశాలు ఉన్నాయి...ఇంకా నెరవేరని కలలు ఉన్నాయి...అందుకే...గతాన్ని గౌరవించండి...కానీ అందులో జీవించకండి...కృష్ణ*

No comments:

Post a Comment