Monday, April 27, 2026

#AskHR 170 | ఇంట్రోవర్ట్ - సోషల్ మీడియా | Hari Raghav | Square Talks

#AskHR 170 | ఇంట్రోవర్ట్ - సోషల్ మీడియా | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=m-hLf5WxnlE



Transcript:
(00:04) [సంగీతం] వెల్కమ్ టు స్పేర్ టాక్స్ నేను వాసవి సోమరాజ్ ఈరోజు మనతో లైవ్ లో ఉన్నారు ఎగ్జిస్టెన్స సైకాలజిస్ట్ హరి రాఘవ్ గారు. హలో సార్ హలో వాసవి సర్ ఇంట్రోవర్ట్స్ గురించి అడుగుదాం అనుకున్నాం ఒకటి ఇంట్రోవర్ట్స్ సోషల్ మీడియాలోకి వెళ్ళేసరికి వాళ్ళ ప్రవర్తన కొంచెం ఎక్కువగా ఆటిట్యూడ్ చూపిస్తున్నట్టు వాళ్ళ బిహేవియర్ ఉంటుంది కదా సో దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయ సో అహజంగా మనము సైకలాజికల్ కాంటెక్స్ట్ లో మనం అనలైజ్ చేసేటప్పుడు ఒక పర్సనాలిటీని రకరకాల ఫాక్టర్స్ తీసుకొని అనలైజ్ చేస్తూఉంటాం.
(00:46) బట్ పాపులర్ గా ఏంటంటే ఇంట్రవర్ట్ వర్సెస్ ఎక్స్ట్రావర్ట్ అది మాత్రమే చాలా ఫాక్టర్స్ తో చేస్తూఉంటారు టైప్ ఏ పర్సనాలిటీ టైప్ బి పర్సనాలిటీ అ వేరే కాంటెక్స్ట్ లో అనలైజ్ చేస్ ఆ పర్సనాలిటీస్ యక్చువల్ మెడికల్ ప్రొఫెషన్ చేస్త సైకాలజీ కాంటెక్స్ట్ లో 16 పర్సనాలిటీస్ ఉంటాయి దాంట్లో ఇంట్రవర్షన్ వర్సెస్ ఎక్స్ట్రావర్షన్ హీలింగ్స్ వర్సెస్ థింకింగ్ అని అలాగే వచ్చేసి సెన్సింగ్ వర్సెస్ ఇన్షన్ పెసవింగ్ వర్సెస్ జడ్జింగ్ ఇట్లా అందరికీ బాగా పాపులర్ కామన్ మెన్ తెలిసిందండి మాట్లాడితే కొన్ని వర్డ్స్ బాగా చేస్త సైకాలజీలో అవి ఇంట్రవర్ట్ సహజంగా ఏంటంటే ఎక్కువ మాట్లాడటాన్ని
(01:26) ఎక్స్ట్రావర్షన్ అండ్ తక్కువ మాట్లాడటాన్ని ఇంట్రవర్ట్ అంటారు అంతే కాదు ఓకే ఓన్లీ ఏంటంటే ఇనిషియేట్ తీసుకునే వాళ్ళు ఎక్స్ట్రావర్ట్స్ ఇంట్రావర్ట్స్ కూడా మాట్లాడతారు. ఎక్కడ మాట్లాడుతారు అంటే ఫార్మల్ స్ట్రక్చర్ లో బాగా ఓకే బట్ ఇన్ఫార్మల్ గా ఉన్నప్పుడు ఇంట్రవర్ట్స్ ఇబ్బంది పడతారు. ఆ అక్కడ ఎక్స్ట్రావర్ట్స్ బాగా ఇనిషియేటివ్ తీసుకొని మాట్లాడగలుగుతారు ఫార్మర్ స్ట్రక్చర్ లో మాట్లాడలేదంటే మాట్లాడతారు కానీ అదే అదే పాటర్న్ కంటిన్యూ చేయడం వల్ల ఎక్స్ట్రా వర్డ్స్ కొన్ని రకాలైనటువంటి ప్రొఫెషనల్స్ కి కొన్ని లెవెల్స్ వరకు పరిమితంి ఓకే
(02:00) అయితే ఎక్స్ట్రావర్ట్స్ ఎక్కువగా కనిపిస్తూ ఉండటం వలన సమాజం మొత్తం ఎక్స్ట్రావర్ట్స్ ఉన్నారేమో అనిపిస్తుంది కానీ ఇంట్రవర్ట్స్ కూడా ఈక్వల్ లెవెల్ లో ఉంటారు బట్ మధ్య వాళ్ళు ఎక్కువ రూమ్లో ఉండే పాలన చేస్తూ ఉంటారు అలాగ కౌన్సిలింగ్ పెట్టడం ఎటువంటి స్పీచెస్ ని పెట్టడం లేదంటే ఆ ఎడిటర్ గా వీడియో ఎడిటర్ గా లేకపోతే కంటెంట్ ఎడిటర్ గా కంటెంట్ రైటర్ డైరెక్టర్స్ లేకపోతే డైలాగ్ రైటర్స్ ఆర్టిస్టులు ఇటువంటివి అనేక రకాల ఇంట్రావర్ట్స్ మ్ సో అది ఇక వేరే టాపిక్ కు మనం ఇంకా వెళ్తే ఇంట్రావర్ట్స్ కూడా బాగానే సక్సెస్ అవుతారు దాని ఒక ప్రోగ్రాం్ కూడా మేము
(02:40) కండక్ట్ చేశం చాలా మంది అటెండ్ అయ్యారు. ప్రోగ్రాం పేరు ఏ లైఫ్ ఆఫ్ ఆన్ ఇంట్రవర్ట్ ఉమ్ లైఫ్ ఆఫ్ యన్ ఇంట్రో ఇంట్రవర్ట్ యొక్క లైఫ్ ఎలా ఉంటది ఏంటి అనే దాని గురించి 20 డేస్ ప్రోగ్రాం్ కటా ఇప్పుడు మన కాంటెక్స్ట్ లో మన టైటిల్ ఏంటంటే ఇంట్రా వర్డ్స్ సోషల్ మీడియాలో బిహేవియర్ అవును దాంట్లో రమేష్ అడిగాడు యంబి వర్డ్స్ కూడా అడిగేట్ యంబి వర్డ్స్ అంటే యాక్చువల్ గా 5050 ఉన్నవా ఇంట్రావర్ట్ కంప్లీట్ గా 100% ఇంట్రావర్ట్ జీరో ఎక్స్ట్రావర్ట్ ఎవరు అలాగే 100% ఎక్స్ట్రావర్ట్ జీరో ఇంట్రవర్ట్ ఇదొక స్కేల్ అన్నమాట ఈ స్కేల్ లో మధ్యలో జీరో ఉంటుంది. ఇటు పక్క పెరిగే
(03:18) కొద్ది ఒక పక్కన ఎక్స్ట్రావర్ట్స్ ఉంటే ఒక పక్కన ఇంట్రవర్ట్స్ ఉంటుంది. ఎక్స్ట్రావర్ట్ ఒక 60% ఉండి 40% ఇంట్రావర్ట్ ఉండొచ్చు లేకపోతే ఎక్స్ట్రావర్ట్ ఒక 70% 30% ఇంట్రావర్ట్ లేకపోతే ఎక్స్ట్రార్ట్ ఎక్స్ట్రావర్ట్ ఒక 80% ఉండి 20% ఉండొచ్చు. అలాగే ఇంట్రవర్ట్ ఒక 60 ఉంది 40% ఎక్స్ట్రావర్ట్ 70 80 ఇది ఎంత పెరుగుతున్న కొద్ది 100 లో ఆ పర్సంటేజ్ ఎక్స్ట్రా వర్షన్ తగ్గుతుంది.
(03:45) మ్ జీరో టు 20% వరకు ఉన్నవాటికి అంటే ఇప్పుడు ఇంట్రవర్ట్ ఎక్స్ట్రావర్ట్ 50 ఉన్నవాళ్ళని ఎంబివర్ట్ అంటారు లేదా 60 ట 60 వరకు ఉండి 40% ఇంట్రవర్ట్ ఉన్నా 60 వరకు ఇంట్రవర్ట్ ఉంది 40 వరకు ఎక్స్ట్రావర్ట్ ఉన్నా వీళ్ళు కూడా యంబి వర్ట్ అంటారు వీళ్ళు సం టైమ్స్ ఇంట్రవర్ట్ లాగా బిహేవ్ చేస్తూ ఉంటారు సం టైమ్స్ ఆర్ ఎక్స్ట్రావర్ట్ లాగా చేస్తూ ఉంటారు డిపెండ్స్ దాని దాన్ని బట్టి 50 ఉంటారు వాళ్ళు యంబి వర్డ్స్ మ్ అయితే డీప్ ఎక్స్ట్రావర్ట్స్ డీప్ ఇంట్రవర్ట్స్ వచ్చినప్పుడు తేడా వస్తుంటుంది.
(04:19) ఇంట్రావర్ట్స్ డీప్ ఇంట్రవర్ట్స్ వచ్చేసరికి వీళ్ళకి సోషలైజేషన్ కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. సోషల్ యంజైటీ ఇస్ డిఫరెంట్ వీళ్ళలో ఎక్కువ మందికి సోషల్ యంజైటీ ఉంటది కానీ అందరికీ సోషల్ యంజైటీ ఉండకపోవచ్చు. బట్ సోషలైజేషన్ విషయంలో కొంత వీళ్ళు ఇబ్బంది పడతారు కొంతమంది ఐసోలేట్ అయిపోయి సాలిట్యూడ్ ని ఎంజాయ్ చేస్తూ కూడా ఉంటారు. ఉమ్ అలాగే ఇబ్బంది కూడా పడుతూ ఉంటారు కొంతమంది ఇటువంటప్పుడు బిహేవియర్ అంటే కనిపించేవి ఉమ్ పబ్లిక్ లో గాని లేకపోతే స్క్రీన్ మీద కానీ కనిపించే బిహేవియర్ మార్కింగ్ లో కానీ ఈ కనిపించే వినిపించేటువంటి బిహేవియర్ వచ్చేసరికి ఇంట్రవర్ట్స్
(04:59) వీలైనంత వరకు తక్కువగా ఓకే ఆ చాలా దాసుకొని ఉంటూ వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళకి పబ్లిక్ కి మధ్యలో ఒక టేబుల్ కానీ పోడియం నాకు ఇటు తక్కువ వాళ్ళని వాళ్ళని ఎగ్జిబిట్ చేసుకుంటూ పర్సనాలిటీని తక్కువగా ఎగ్జిబిట్ చేసుకుంటారు వాళ్ళు డ్రెస్ వేసుకున్నప్పుడు కూడా కంప్లీట్ కవర్ చేసుకునే ప్రయత్నం చేస్తూ ఉంటారు ఫుల్ హ్యాండ్స్ బటన్స్ పెట్టుకుంటారు పైకి తిప్పుకొని పెట్టుకోవడం హాఫ్ హ్యాండ్స్ వేసుకోవడం తక్కువగా అది కూడా అప్పుడప్పుడు వేసుకోవచ్చు అండ్ వాళ్ళ బాడీని తక్కువగా ఎక్స్పోజ చేస్తారు వాళ్ళ ఫేస్ ని తక్కువ ఎక్స్పోజ చేస్తారు ఓకే ఇట్లా దాంట్లాగా గడ్డం పెంచుకోవడం ఎందుకు
(05:37) ఇదంతా కవర్ చేయటం సైకాలజిస్ట్లు మోర్ ఇంటర్వల్ సైకాలజిస్ట్ అంటే కౌన్సిలర్ సైకాలజిస్ట్ ఎక్కువ మందికి గడ్డం ఉంటుంది సినిమాల్లో కూడా అంతే ఉంటుంది ఎందుకంటే వాళ్ళు వీనంత వరకు వాళ్ళ స్కిన్ ని ఎక్స్పోజ చేయాలి కవర్ చేస్ వాళ్ళు ఎక్కువ ఏంటంటే దాక్కొని అబ్సర్వ్ చేసేవాళ్ళు ఓకే ఒక కలుగులో వచ్చి చూస్తూ వంత అబ్సర్వ్ చేస్తారు వంతా అబ్సర్వ్ చేస్తారు కానీ కలుగులో ఈ ఎక్స్ట్రా వర్డ్స్ ఏంటంటే బయటకి ఎక్స్పోర్ట్ చేస్తారు వాళ్ళ స్కిన్ ఎక్స్పోర్ట్ చేస్తూంటారు వాటర్ ని ఎక్స్పోర్ట్ చేస్తూఉంటారు వాళ్ళ తక్కువ బటర్స్ అయిపోతాయి తక్కువ క్లాత్ బటర్
(06:05) కొట్టించుకోవచ్చు ఎందుకంటే హాఫ్ ప్ాంట్స్ వస్తుంటారు స్లీవ్లెస్ వేసుకుంటారు లేకపోతే మనం హైదరాబాద్ వాకింగ్ కానీ జరిగిన వెళ్తే కొంతమంది ఆ ఈవెన్ తక్కువ బటన్తోని ఆ షాట్స్ వేసుకొని పరిగెడుతూ ఉంటారు నడుస్తూ అవును అంటే కొంతమంది స్పోర్ట్స్ లో ఉండేవాళ్ళు డిఫరెంట్ కానీ అలా కాకుండా కూడా అట్లా చేసేటటువంటి అవకాశాలు ఎక్స్ట్రావర్ట్లు ఎక్కువ ఎక్స్ట్రావర్ట్స్ ఎప్పుడు కూడా దాక వచ్చి ఆ ప్రవర్తిస్తూ ఉంటారు.
(06:30) ఇలా ఉంటారు. సో ఇంట్రావర్ట్స్ వాళ్ళ ఐడియాలని బయటకి చెప్పేటప్పుడు ఎక్కడ వాళ్ళకి అవకాశం అంటే అవకాశం ఉంది కానీ వీళ్ళు వినియోగించుకోరు వీళ్ళకు ఉన్నటువంటి ఇబ్బందులు లేదంటే కొంతమందికి ఉదయించి మ్ కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే ఇంట్రోవర్ట్స్ కి సోషల్ మీడియా ఒక అద్భుతమైన వరం ఉమ్ సోషల్ మీడియాలో మనం కనిపించాల్సిందే మనలో ఒక ఫోటో పెడితే మనన్నీ మనన్ని 14 రకాల ఫోటోలు ఉంటే అందులో మంచిగా వచ్చిన ఫోటో తీసి పెట్టేస్తే ఇ చక్కగా అందరూ ఇతను హ్యాండ్సమ్ ఉన్నాడు లేకపోతే ఇతను ఈ అమ్మాయి బ్యూటిఫుల్ గా ఉందని ఆ ఫోటోనే పెడతారు ఎక్కువ మార్చారు కూడా
(07:07) ఎక్స్ట్రా వర్డ్స్ మాటిమాటికి మారుస్తూ కానీ వీళ్ళ కంటెంట్ చాలా పవర్ఫుల్ వీళ్ళు రాసేటువంటి రాతలు చాలా పవర్ఫుల్ గా ఉంటాయి చాలా అగ్రెసివ్ గా ఓవర్వెల్మింగ్ గా కూడా బిహేవ్ చేస్తారు ఓకే ఆ కంటెంట్ చూసి వీళ్ళు బ్రహ్మాండంగా మాట్లాడుతారు అసలు ఏమాత్రం ఇది లేదు అది లేదని మనం సోషల్ మీడియాలో బిహేవియర్ చూసి మనం అనుకుంటాం కానీ రియాలిటీలో అలా ఉంటారు.
(07:35) వీళ్ళు చూస్తే పోస్ట్లు పెట్టేటప్పుడు అది Facebook కావచ్చు Instagram కావచ్చు మర కావచ్చు బ్రహ్మాండంగా ఉంటాయి తీరా వాళ్ళతోనే చాటింగ్ చేస్తున్నప్పుడు ఆన్సర్స్ చాలా తక్కువ ఉంటాయి. ఎస్ అని నో అని ఓకే అని ఇట్లా ఉంటే తప్ప ఎక్కువగా వాళ్ళు మాట్లాడరు అంటే ఇంటరాక్షన్ దగ్గర ఓకే కొత్తవాళ్ళు కొంచెం పరిచయమైనంతా బాగానే ఉంటారు కొత్తవాళ్ళు అలాగే వచ్చేసి ఇక ఫోన్ మాట్లాడితే మరింత ముడుసుకుపోతూ ఉంటారు డైరెక్ట్ గా వచ్చి మాట్లాడితే ఇక మెరికల్ చెప్పుకుంటారు ఇది సోషల్ మీడియాలో ఎందుకు ఇంత ఓవర్ గా చేస్తూ ఉంటారు మీరు ఎక్కడ అంటే అంటే నేను నెగిటివ్ సెన్స్ కొంచెం చెప్పట్లే
(08:16) దాక్కుొని రాయేయాలి. దాక్కుొని తను పెర్ఫార్మ్ చేయాలి అంటే సోషల్ మీడియా ప్రమాణం ఎనిమ అవసరమైతే పెద్ద అయిపోవచ్చు సోషల్ మీడియా కానీ అట్లా కాదు ఎక్స్ట్రా వర్డ్స్ అయితే బయటికి వచ్చేసేసి దీని కౌంటర్ కి ఎక్స్ట్రా వర్డ్స్ రాసేది తప్పు బిహేవ్ చేసేటివి చాలా ఎక్కువ ఉంటాయి. ఫోటోలు ఎక్కువ పెట్టేస్తూ ఉంటారు వీడియోలు ఎక్కువ పెట్టేస్తూఉంటారు.
(08:36) రకరకాల హడావిడిలు చేసేస్తూ ఉంటారు జోక్స్ వేసేస్తూ ఉంటారు ఇట్లాంటివి సో ఎక్స్ట్రా వర్డ్స్ నేను చెప్తూ ఉంటాను. ఈ ఎక్స్ట్రావర్ట్స్ ఉన్నారు చూడు వీళ్ళు ఏం చేస్తారంటే ఈవెన్ ఇంట్రవర్ట్ డే కూడా వాళ్ళే సెలబ్రేట్ చేసుకుంటారు ఓకే అంతగా ఓవర్వెల్మింగ్ గా వాళ్ళ సోషల్ మీడియాలో వచ్చేసరికి కంటెంట్ వైస్ గా అంటే ఇంట్రవర్ట్స్ కంటెంట్ లో చాలా పవర్ఫుల్ ఉండే అవకాశం ఉంటుంది ఎందుకని వీళ్ళు ఎక్కువ మాట్లాడట్లేదు కాబట్టి ఎవరితో మాట్లాడట్లేదు పబ్లిక్ తో ఎక్కువ మాట్లాడలేదు కాబట్టి అబ్సర్వ్ చేసేటువంటి అవకాశం ఎక్కువ సో సైకాలజిస్ట్ గా కూడా పర్టికులర్లీ
(09:10) కౌన్సిలింగ్ సైకాలజీ ఇటువంటి ఫిలాసఫీ ఇటువంటి వాటిల్లో అయితే ఇంట్రవర్ట్స్ బాగా సక్సెస్ అవ్వాలి బికాజ్ వాళ్ళు ఎక్కువ అబ్సర్వ్ చేస్తారు ఎక్కువ మాట్లాడారు ఒక టూ ఇయర్స్ బ్యాక్ మా కొడుకు ఎగ్జామ్స్ ఉంటే ఢిల్లీ పబ్బీ స్కూల్ ఆచారం చేయించి అక్కడే వెయిట్ చేస్తాను. ఈలోపు ఇద్దరు మాట్లాడుకుంటారు ఇద్దరు నేను ఇక ఎవరితో ఎక్స్ట్రా వర్డ్స్ ఏం చేస్తాను వాళ్ళతో వీళ్ళతో మీ బాబు ఏం చేస్తాను వీళ్ళ బాబు ఏం చేస్తాడు అట్లా ఇట్లా వచ్చిన వాళ్ళతో మాట్లాడుతూ ఉన్నాం వాళ్లే డాన్స్ చేస్తున్నప్పుడు వాళ్ళని వాళ్ళు చూసుకోలేదు కదా ఇంటర్వెట్ డాన్స్ అయ డాన్సర్ ని అబ్సర్వ్
(09:47) చేస్తూ కూర్చుని అబ్సర్వ్ చేస్తూ అబ్సర్వ్ చేస్తూ ఉంటే వాళ్ళు రకరకాలుగా మాట్లాడుతున్నారు వాళ్ళ కొడుకు గురించి ఆ ఎక్కువ అతిశయలు అంటే అతిగా చెప్తూ ఇతను చాలా తెలివైనవాడు ఇతని యొక్క దీనికి ఇతను ఇండియాలో ఉండాల్సినోడు కాదు ఇదంతా బయటికి వెళ్ళిపోయేసరి తిన్నప్పుడే ఇతన్ని బెంగళూరులో బ్రెయిన్ స్కాన్ చేపించాను ఆ బ్రెయిన్ స్కాన్ చూసినటువంటి డాక్టర్ చెప్పాడు ఇతను న్యూరాలజిస్ట్ చెప్పాడు ఇతను ఒక ఏరోనాటికల్ ఇంజనీరింగ్ అవుతాడు ఇంజనీర్ అవుతారు అంటే అట్లానే స్టూపిడిటీని కూడా చాలా కాన్ఫిడెంట్ గా చెప్పేస్తాడు బ్రైన్ స్కాన్ చేసి ఫ్యూచర్ చెప్పేసే
(10:31) డాక్టర్లు ఉంటారు. సో తీరా చూస్తే అతను చూస్తే మూడు నామాలు ఉన్నాయి. నేను ఇప్పుడు అనుకున్నాను ఈ నామాలు డాక్టర్ పెట్టి ఉంటాడు సో అలా అబ్సర్వ్ చేసే అవకాశం ఇంట్రా పట్టుకుతారు ఎక్స్ట్రా పట్టుకుతారు అయితే ఈ పెర్ఫామ్ చేయలేరు కాబట్టి ఎక్కడ బయట ఎక్కువ పెర్ఫార్మ్ చేయరు చేయలేరు కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే సోషల్ మీడియాలో వచ్చేసరికి చాలా అతిగా బిహేవ్ చేసే అవకాశం ఉంటాయి.
(10:58) అది కూడా మీరు ఆ అతిగా బిహేవియర్ లో కూడా మనం చూసినట్లయితే కంటెంట్ ఎక్కువ చాలా తక్కువ టైంలో చాలా కంటెంట్ ని ఎక్కువ ఇస్తారు. వాళ్ళు మాట్లాడేటప్పుడు చాలా తక్కువ సెంటెన్స్ లోనే వాళ్ళు ఏం చేస్తారంటే చాలా కంటెంట్ ని ఫ్రేమ్ చేసేవాళ్ళు చాలా ఇన్ డెప్త్ ఇవ్వగలి. ఈవెన్ ఇట్లాంటి వీడియోలు చేసే దాంట్లో కూడా చాలా తక్కువ టైంలో చాలా ఎక్కువ ఇవ్వగలుగుతుంది. సో ఇప్పుడు మరి మీరు ఎక్కువ మాట్లాడుతారు కదా మీరు చాలా సేపు మన్నది పేరునా కౌన్సిలింగ్ కాంటెక్స్ట్ లో నేను కౌన్సిలర్ నేను ఒక స్పీకర్ స్టేజ్ మీద మాట్లాడేటువంటి స్పీచెస్ ఇచ్చేవాడిని కాదు పొలిటీషియన్ కాదు లేకపోతే వేరే రకంగా
(11:34) మాట్లాడేవాళ్ళు కాదు నేను కౌన్సిలర్ ని కాబట్టి ప్రతి విషయానికి నేను ఏం చేస్తాను అంటే చాలా మందికి బోరు కొడతారు. హైపర్ హైపర్ యాక్టివిటీ ఉన్నవాళ్ళు అయితే చాలా బోర్ కొడుతుంది. హిప్ చేసేస్తారు లేదంటే ఫాస్ట్ ఫార్వర్డ్ పెట్టి వింటారు. మధ్య మధ్యన ఫార్వర్డ్ చేసి చూస్తూ. కానీ నా డ్యూటీ ఇంటి కాబట్టి నేను కచ్చితంగా ప్రతిదానికి కాంటెక్స్ట్ ని కూడా కలుపుకొని చెప్పాల్సింది.
(11:58) కాబట్టి నేను ఏం చేస్తానుంటే ప్రతి వీడియోని ఎక్కువ టైం తీసుకో కచ్చితంగా నా వీడియోని ఎప్పుడు కూడా ఎక్కువ టైం టైం ఉంటది కానీ పనికి రాని సోదంతా ఉంటది. దానికి రెలవెంట్ ఉన్నది ఎక్కువ కానీ ఎక్స్ట్రావర్ట్స్ ఏం చేస్తారంటే దానికి మీకు సంబంధం లేని మీకు మాట్లాడుతూఉంటారు. ఎక్స్ట్రావర్ట్స్ తీరా ఇటువంటి స్పీచెస్ వచ్చేసరికి ఎక్కువ సేపు మాట్లాడతారు.
(12:17) మీరు గమనించినట్లయితే ఎక్స్ట్రావర్డ్స్ ఉన్నటువంటి వీడియోస్ అది వాళ్ళు కూడా వీడియోస్ చేస్తూ ఉంటారు తొందరగా అయిపోి ఉమ్ ఎందుకంటే కంటెంట్ లేదు వాళ్ళకి మాట్లా ఓకే మామూలుగా మాట్లాడమంటే గలగల గలగల మాట్లాడేస్తారు. కానీ ఇక్కడ మాత్రం కంటెంట్ మా ఇంట్రావర్ట్స్ దగ్గర చాలా కంటెంట్ ఉంటుంది ఎందుకని వీళ్ళు బాగా అబ్సర్వ్ చేశారు.
(12:39) ఎక్కడ ఛాన్స్ దొరకలేదు వాళ్ళు ఎక్స్ప్రెస్ చేయడానికి ఇక్కడ సేఫ్ గా ఉంది. మీరు నన్ను హోస్ట్ గా నేను ఏం చెప్పినా దాంట్లో దాంట్లో ఉన్నటువంటి మిస్టేక్స్ ని కరెక్ట్ చేసే అవకాశం ఉంటది. మీరందరూ వింటూ ఉన్నారు కాబట్టి ఇక్కడ చాలా ఈగో సాటిస్ఫై అవుతుంది కాబట్టి చక్కగా వాళ్ళు చెప్పగలుగుతారు ఎక్స్ట్రా వర్డ్స్ కట్ బయట అన్ని చోట్ల వింటున్నప్పుడు వాళ్ళు ఎక్కడ కూడా అబ్సర్వ్ చేసే అవకాశం లేక వాళ్ళు ఏం చేస్తారంటే ఇక్కడ కంటెంట్ వచ్చేసరికి కొంచెం వాళ్ళ తెలము మొహం వేయడం ఇటువంటివి జరుగుతుంది.
(13:06) ఆ ఆ కాంటెక్స్ట్ లో సోషల్ మీడియాలో పెట్టే పోస్ట్లు వీళ్ళ చాలా కంటెంట్ ఉంటది కాబట్టి వీళ్ళు కూడా హ్యూమర్ చేస్తారు చాలా హ్యూమర్ ఉంటుంది చాలా వాళ్ళు ఎక్కువ నవ్వరు నవ్వకపోయినా వాళ్ళు మాట్లాడే మాటలతో చాలా నవ్వస్తుంది ఎక్స్ట్రా వర్స్ జోక్స్ చేయటం కంటే ముందు వాళ్ళు నవ్వేస్తారు వాళ్ళు నవ్వేసేసి జోక్ చేస్తారు కానీ పబ్లిక్ పెద్దగా నవ్వరా కానీ వీళ్ళు బాగా ఓపెన్ గా నవ్వేసి ఇంటర్వర్డ్స్ నవ్వకపోయినా వీళ్ళ హ్యూమన్ చాలా పవర్ఫుల్ ఈ విధంగా సోషల్ మీడియాలో వాళ్ళు అతిగా బిహేవ్ చేస్తారు మీకు మనకేం కాల్స్ రావట్లేదు ఈ మధ్య ఈరోజు అంటే
(13:40) మార్నింగ్ అనేసి కొన్ని కొసాం కాబట్టి లేవనుకుంటున్నారు అంటే ఏమైనా డౌట్స్ ఉన్నాయా రమేష్ గాని మీరు గాని అమ్మాయికి ఇవ్వండి రమేష్ మాట్లాడ నేను నాకు ఒక డౌట్ ఉంది సార్ ఇంట్రోవర్ట్స్ ని కొంతమందిని డైరెక్ట్ గా చూసినప్పుడు వాళ్ళు నాతో ఎక్కువ చెప్పేది ఏంటంటే ఎక్కడికనా బయటికి రమ్మన్నా ఎందులోనా ఫంక్షన్స్ లో వాటిలో పార్టిసిపేట్ చేయమన్నప్పుడు వాళ్ళు ఏం చెప్తారంటే ఆ భోజనాలు తినే దగ్గర మాకు చాలా సిగ్గుగా నాకు చాలా సిగ్గే స్తుంది నేను అలా అందరిలో తినలేను నేను విడిగా కూర్చొని తింటాను ఇలా చెప్తారు.
(14:13) ఆ ఏదైనా ఒక టాపిక్ గురించి డిస్కస్ చేసి ఏదైనా గొడవ జరుగుతున్నప్పుడు కూడా మాట్లాడమంటే మాకు చాలా భయంేస్తుంది నాకు ఫస్ట్ భయం ఉంది నేను అందుకే వెళ్ళలేకపోతున్నా అంటే భయము సిగ్గు ఇలాంటివన్నీ వీళ్ళకు ఉన్నాయి. అంటే ఇవి వీళ్ళకి పబ్లిక్ లోకి వచ్చినప్పుడే ఇవన్నీ వీళ్ళకి గుర్తుకొస్తూ ఉంటాయా అవే వీళ్ళని కంట్రోల్ చేస్తూ ఉండటం వల్ల వీళ్ళు మాట్లాడలేకపోతారా నేను కూడా మాట్లాడమంటే వీలైనంత వరకు అవాయిడ్ చేస్తాను చూస్తాను నేను పబ్లిక్ ఫంక్షన్స్ కి వాటికి వెళ్ళను మ్ పెళ్లిలో నేను ఏదో నా ఫిలాసఫీ చెప్పి తప్పిసుకుంటూ ఉంటాను కానీ యక్చువల్ గా నాకు వెళ్ళారంటే ఇబ్బందిగా భయమని
(14:47) చెప్పలేను ఇప్పుడు కానీ ఇబ్బందిగా కూర్చుంది వాళ్ళు ఏదో చెప్తూఉంటారు వాళ్ళఏదో మాట అందరు అబ్సర్వ్ చేస్తున్నాం నేను నడవాలంటే చాలా ఇబ్బంది పడతాను. ఇంటర్మీడియట్లు అయితే రోడ్డు మీద రోడ్ కి అలా చూస్తుంటే కాళ్ళు వంకరేమో సరిగ్గా నడవగలుగుతున్నానా లేదా ఇట్లా పబ్లిక్ స్పీకింగ్స్ ఇవ్వాలన్న భయము ఇట్లాంటి ఫంక్షన్స్ లో పార్టిసిపేట్ చేయాలి ఇన్ఫార్మల్ గా ఇంట్రావర్ట్ బాగా అర్థం కావాలంటే చాలా మంది చూస్తూ ఉంటారు కాబట్టి వాళ్ళ స్కూల్లో వాళ్ళ యొక్క నెంబర్ వచ్చేసి 69 అనుకో క్లాస్ లో అటెండెన్స్ ఓకే టీచర్ వన్ నుంచి మొదలుపెట్టి పలుకుంటా పలుకుంటా ఎస్ మేడం లేకపోతే ప్రెజెంట్ మేడం
(15:30) ఇట్లా అంటూ 62 63 ఉండేదాని పెరుగుతూ ఉంటుంది. 64 65 అనిపిం కాదు 69 వచ్చేసరికి అప్పుడు ఏదో ఒక విధంగా ఫినిష్ చేసి అప్పుడు కొంత రిలాక్స్ కొంతమంది ఒకసారి చెప్పలేకపోతారు కూడా సడబడుతూ అట్లా వాళ్ళ వంతు పబ్లిక్ మొత్తం అబ్సర్వ్ చేస్తుంటే బిహేవ్ చేయాలి అనింటే చాలా ఇబ్బంది పడతారు. మీ పెళ్లిలో అదే కదా అబ్సర్వ్ చేయడమే పని ఉంటది ఏం బంగారం వేసుకొచ్చింది ఆవిడ ఏమి వేసుకొచ్చింది ఇతను ఏం చదువుతున్నాడు ఇటువంటివన్నీ అడుగుతూ ఉంటారు.
(16:06) సో వీళ్ళు ఓవర్వెల్మింగ్ గా బిహేవ్ చేయలేరు కాబట్టి వాళ్ళకి భయం ఉంటది గొడవల్లో కూడా వెళ్లి మాట్లాడాలంటే భయంఉంటుంది కొట్లాటలో కొడతారు గుద్దుకోవటమో కొట్టుకోవటమో ఇటువంటివి ఉన్నాయి అనుకోండి కత్తి యుద్ధం ఇవి చేస్తూఉంటారు కానీ మాటలతో చేసే యుద్ధం ఏదైతే ఉందో అది వాళ్ళు చేయరు వాళ్ళు కొంత నేను ఆ లైఫ్ ఆఫ్ ఇంట్రవర్ట్ కానీ లైఫ్ ఆఫ్ ఆన్ ఇంట్రవర్ట్ కానీ లేదంటే కౌన్సిలింగ్ లో కానీ కొన్ని విషయాలు అర్థం చేసుకున్న తర్వాత వాళ్ళు కూడా చక్కగా అంటే అనవసరమైన యుద్ధాతి వాళ్ళని ఎక్స్ట్రావర్ట్ ని ఎట్లా హ్యాండిల్ చేయాలి అనేది తెలుసుకుంటారు కాబట్టి ఉంటది చేస్తూ ఉంటారు.
(16:36) సో కాబట్టి మీరు చెప్పింది నిజమే భయం ముందు వస్తుంది. భయం ఎందుకంటే చిన్నప్పుడు ఏవో ఎక్స్పీరియన్సెస్ ఉంటాయి. ఇది మన పేరెంటింగ్ నేషన్ అంట అతను మళ్ళీ పెర్ఫార్మ్ చేసేలోపు అందరూ ఎవరో పెద్దనాన్నో చిన్నాన్నో ఆ వీడు బలి చేసే వీడి మొఖానికి ఇది కూడా తెస్తారు వాళ్ళ అమ్మ మీద నాన్న మీద ఉన్న పోపు ఆ పిల్లని చేస్తారు వీడు పెద్ద కలెక్టర్ అవుతాడంట చదువుతున్నాడు పుస్తకాలు ఎట్లా స్టైల్ గా పట్టుకున్నాడు అని వెక్కిల్నిగా వాళ్ళని హేలన్ చేయటము వాళ్ళని అవమానించటము బుల్లింగ్ చేయటము మ్ స్కూల్లో బులింగ్ చేస్తూ ఉంటారు ట్రోల్ చేయేయటము రోస్ట్ చేయటం ఇటువంటివన్నీ
(17:10) చేసేసరికి వాళ్ళు చిన్నప్పుడు ఎదురైనటువంటి సంఘటన వల్ల వాళ్ళు మూడుచపోయి ఇంట్రవర్ట్లు అవుతుంది. ఓకే సో ఇంట్రవర్ట్ ఇస్ నాట్ ఇన్ఫీరియర్ మళ్ళీ మళ్ళీ జరుగుతుంది ఇంట్ర కోర్స్ కొన్ని సంఘటనలు కొన్నిటిలో ఇలా జరగటం వల్ల ఇంట్రవర్ట్ గా మారుతుంది. స్పిరిట్ ఇస్ నాట్ ఇన్ఫీరియర్ వాళ్ళకి వర్క్ రాక కాదు వర్క్ ని ప్రదర్శించాలంటే ఇబ్బంది పడ సో అది అలా కాకుండా ఒక రూమ్లో కూర్చొని చేసేలాగయితే ఇబ్బంది పడరు.
(17:39) నేను దక్కన్ టీవీ లో వెళ్ళాను దక్కన్ టీవీ లో మనప్పుడు రమణ సార్ ఒక సఈఓ మ్ నన్ను సెలెక్ట్ చేసుకున్నారు నేను అవసరమైతే న్యూస్ రీడర్ గాను అట్లా హోస్ట్ గాను అండ్ అంటే కంటెంట్ రైటర్ గా కూడా నిలిచిారు. ఒక ఒక టాస్క్ ఇచ్చి అది రాయాలి. నా ఊహ ఏంటి అంటే నా మనసులో ఉన్న ఇమేజ్ నాకు ఒక క్యాబిన్ ఇస్తారు. ఇచ్చి నాకుఒక కొన్ని పేపర్లు పెన్లు కొంత ఇంటర్నెట్ అవి ఇచ్చి ఒక టాస్క్ రాయమంటే మధ్యలో నాకు అవసరమైంది సార్ బాయింగ్ కాఫీ ఈ సప్లై ఇస్తాడు.
(18:11) అండ్ నేను చక్కగా సార్ నాకు కొంత సఫిషియంట్ టైం ఉంటది. రాయొచ్చు మీరు అక్కడికి వెళ్తే ఇటువంటి గోడక అన్నీ కూడా ఒక చెక్క కొట్టేసాడు. టేబుల్ కూడా కాదు ఒకరి పక్కన ఒకరు కూర్చొని రాస్తూనే ఉన్నారు అక్కడ నాలుగు టీవీలు మోగుతూ ఉన్నాయి ఎవరు రాసేది వాళ్ళు రాస్తూనే ఉన్నారు అక్కడ కూర్చొని నేను రాయాలి కూర్చుంటాను కూడా చైర్ కూడా స్టూల్ అన్నమాట స్కూల్ మీద కూర్చున్న రాసేయాలి ఇట్లా ఉంటే నేను ఎక్కడ రాయను ఎప్పుడు కూడా క్రౌడ్ ని అవును భరించాలి క్రౌడ్ లో రాసేయాలి ఏ వాళ్ళందరూ బ్రహ్మాండంగా రాసేస్తారు సో నేను రాయలేను వీళ్ళకి ఎప్పుడూ కూడా ఫిజికల్ గా స్పేస్ కావాలి
(18:48) ఒక కొంతమంది ఆడపిల్లలు ఎక్స్ ఉంటున్నప్పుడు మీరు మీద కొట్టేస్తుంటే నేను వెనక వెనక అయిపోతూ ఉంటారు. మీరు చూసి ఉంటారు మొన్న అమ్మాయి బిగ్ టీవీ నుంచి వచ్చిన అమ్మాయి ఇంటర్వ్యూ చేస్తుంటే మీరేంటి సార్ అట్లా వెనక వెనక నాకు స్పేస్ కూడా లేదు. ఆపక మాట్లాడ ఆమె యూజువల్ వాళ్ళు ఎక్స్ట్రా వర్డ్స్ ఉంటారు వాళ్ళు చేయడా ఎక్స్ట్రా వర్డ్స్ కాబట్టి వాళ్ళేమ హెసిటేట్ చేయరు వచ్చేసేసి ఇటు వచ్చి మాట్లాడుతుంటే నేను ఎంత వెనక వెళ్తుంటే ఆమె అంతా ముందుకు వచ్చి మైక్ పెడతారు సో వీళ్ళ ఎప్పుడు కూడా ఫిజికల్ స్పేస్ కావాలి నాట్ ఓన్లీ మేల్ే కాదు ఫీమేల్ే
(19:14) కాదు మేల్ కూడా మేల్ మేల్ కూడా పక్కపక్కన కూర్చోలేదు ఫిజికల్ స్పేస్ కావాలి బాగా పరిచయం అయన వాళ్ళతో వాళ్ళు కొంచెం దగ్గరగా ఉండగలుగుతారు షేక్ హక్కు చేసుకోగలుగుతారు పరిచయం కానీ పరిచయం లేని దూరంగా ఉన్న వారితో వాళ్ళ వాళ్ళ మీద సెక్షువల్ డిజైర్ ఉన్నప్పటికీ కూడా వీళ్ళు దగ్గరికి వెళ్ళలేరు. సో అట్లా ఫిజికల్ స్పేస్ కావాలి.
(19:36) అండ్ టైం కూడా స్పేస్ కావాలి. మ్ ఎందుకు వీళ్ళు రాయగలుగుతున్నారు అంటే ఆ ఆ సోషల్ మీడియాలో వీళ్ళకి టైం స్పేస్ ఉంది. కచ్చితంగా ఇన్ని అవర్లో ఫినిష్ చేసి పెట్టాలని లేదు. కదా వీళ్ళకి చక్కగా స్పేస్ ఉంది కాబట్టి ఏం చేశారు చక్కగా రాసి ఎప్పుడు పెట్టాలో అప్పుడు పెడుతూఉంటారు ఆ అవకాశం అంతా కూడా ఆ సోషల్ మీడియాలో ఉండటం వల్ల బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేస్తూఉంటారు.
(19:57) కాబట్టి ఫిజికల్ స్పేస్ టైం స్పేస్ ఇమ్మీడియట్ అంటే లైవ్ ఉంటాయి చూడండి వర్క్ ఇచ్చేసి ఇప్పటికప్పుడు ఫినిష్ చేసి ఇచ్చేయాలి ఏది ఇస్తారో తెలియదు. అక్కడికి వస్తే కస్టమర్ కేర్ లోనో ఎక్కడో ఉంటారు ఏ క్వశ్చన్ వస్తదో తెలియదు. అటువంటప్పుడు వీళ్ళు ఇంట్రవర్స్ ఇబ్బంది పడుతుంటాయి ఒక డిఫికల్ట్ టాస్క్ ఇవ్వండి ఎంత డిఫికల్ట్ అయినా కొంత టైం వాళ్ళకి స్వేచ్ఛని ఇవ్వండి ఇచ్చినట్లయితే వాళ్ళు బ్రహ్మాండంగా పెర్ఫార్మ్ చేస్తారుఅన్నమాట కాబట్టి వీళ్ళకి మీరు చెప్పినట్టుగా ముందు భయం వస్తుంది కాబట్టి ఇబ్బంది భయం అనొచ్చు లేదంటే ఇబ్బంది ఇబ్బంది కలుగుతుంది కాబట్టి వాళ్ళు సహజంగా
(20:28) అక్కడ పెర్ఫార్మ్ చేయడానికి ముఖమాట పడుతూఉంటారు. ఇంకొక ఇంకొ మీకు ఫస్ట్ అండ్ ఇది మీరు చెప్పింది ఓకే ఇంతవరకు మనం ఇంట్రవర్ట్ ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. కానీ పర్సనల్ లైఫ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ అంటే ఒక రిలేషన్ బాగా దగ్గర ఉన్న రిలేషన్ ఎవరంటే వైఫ్ అండ్ హస్బెండ్ వాళ్ళద్దరి మధ్య ఏంటంటే హస్బెండ్ ఇంట్రవర్ట్ అయినప్పుడు వైఫ్ ఎక్స్ట్రవర్ట్ అయినప్పుడు ఆ ఏ అమ్మాయి అయినా ఎక్స్పెక్ట్ చేస్తుంది అంటే తన నుంచి నేను ఎంత ఇష్టం అనేది తను చెప్పాలి అనేది ఇంట్రోవర్ట్స్ అది కూడా చెప్పరు.
(21:01) మనసులో దాచి పెట్టుకుంటూ ఉంటారు అంటే అమ్మాయి ఎక్స్పెక్టేషన్ ఏంటంటే చెప్పాలి కదా ఏదనా ఏదో ఒకటి ఇప్పుడు ఈరోజు నువ్వు ఇది బాగుంది ఈ డ్రెస్ వేసుకుంటే బాగున్నావ్ లేదా కనీసం వాళ్ళు క్వశ్చన్ అడిగినప్పుడు కూడా ఆన్సర్ ఎక్స్పెక్ట్ చేస్తారు వీళ్ళు అది కూడా చెప్పరు ఎలా ఉంది అంటే అంతకన్నా ఏం చెప్పరు అండ్ ఇంకేదైనా బాధపడుతున్నప్పుడు ఓదారపుని కోరుకుంటారు వీళ్ళు సైలెంట్ గా ఉండి ఊరుకో అని చెప్పేసి వదిలేస్తారు.
(21:25) అంటే ఇది పర్సనల్ లైఫ్ లో వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్ లో ఇలాంటివి కొంచెం ఇబ్బంది కలిగించే జరుగుతూ ఉంటాయి ఇంట్లో ఎక్స్ట్రా వర్డ్ ఉంటే కాదు మేల్ ఫీమేల్ కూడా చూడాలి అండ్ భార్యా భర్తలు నా వైఫ్ కిచెన్ సహజంగా కిచెన్ ఎవరితో కొంచెం టైట్ దాంట్లో వుడ్ వర్క్ లేని అని చెప్పేసి మరీ టైట్ చేస్తారు అన్ని అందులో పెట్టుకు నా వైఫ్ ఇలా వస్తుంటే నేను ఇట్లా పక్క తప్పుకొని ఆమె వెళ్ళిన తర్వాత వెళ్తూ ఉమ్ నా వైఫ్ కి నాకు మధ్య స్పేస్ నేను తోడుకుంటాను ఇంట్లో ఓకే సో మాట్లాడుతూ ఆమెకి ఏంి మాట్లాడ ఆమె కూడా యాక్చువల్ ఆమె ఎక్స్పర్ట్ కాదు స్టిల్ ఫీమేల్ ఎక్స్పర్ట్
(22:00) ఫీమేల్ తన యొక్క తన వైపు బ్రహ్మాండంగా బ్రహ్మాండమైన ఒక బాగా వంట చేసేవా ఒక అప్రిసియేషన్ పడేయకపోతే తనకు తెలుసు కానీ అయినా సరే నేను చెప్పలేకపోతు తన హస్బెండ్ ఇంట్రవర్ట్ తన డాటర్ కూడా ఇంటర్ బ్రహ్మాండంగా వంట చేస్తారు ఒక్కడు మాట్లాడుతూ పెట్టుకొని వెళ్ళపోతే తినేసి వెళ్ళిపోతారు ఎక్స్పెక్ట్ చేస్తూఉంటారు అంటే ఒకటి
(22:45) ఎక్స్ట్రా పట్ట అయితే ఇంకొకటి ఫీమేల్ సార్ వచ్చేసి ఓదార్చడం అనేది ఇలా ఇలా ఉండదు కాకపోతే వాళ్ళేమి సెక్యూరిటీ ఇస్తారు ఎమోషనల్ సెక్యూరిటీ కూడా ఇస్తారు కానీ మాటల్లో ఇవ్వరు చేతలు తెలుసుకోరు మాటల్లో నువ్వు అట్లా ఉంటేనా నేను అసలు ఉండలేను నువ్వు ఏడిస్తే నేను అసలు కదలలేను అది ఇది అట్లా అంటే ఏమి మాట్లాడరు ఎక్స్ట్రా చెప్పేస్తారు అప్పుడే వెళ్ళిపోతారు అసలు నువ్వు అసలు నీ కంటెంట్ నేను వస్తే అసలు నాకు మొత్తం ప్రాణం ఆగిపోద్ది ఏడుస్తానే ఉంటది పోయి ఇంకొకళతో మట్లా అంటే చెప్పేది కూడా వినరు కదా సార్ ఇప్పుడుఏ ఏ ఫీమేల్ అయినా ఏమనుకుంటుంది తను
(23:24) ఇప్పుడు బయటికి వెళ్ళింది ఏదైనా ఒకటి అక్కడ జరిగినవన్నీ హస్బెండ్ తోటే షేర్ చేసుకోవాలనుకుంటుంది. ఈ ఇంట్రోవర్ట్స్ వినరు కదా అసలు వినరు అంటే టీవీ చూస్తూనో ఫోన్ చూస్తూనో ఏదో ఒకటి వాళ్ళ ఆ టైం జోన్ లో వాళ్ళకి టైం స్పెండ్ చేస్తూ ఉంటారు పక్కన వైఫ్ చెప్పేది విన్నర్ అన్నమాట సో అది వాళ్ళకి ఇంకా ప్రాబ్లం కదా కొంచెం ఏదోటి ఒక రెండు నిమిషాలు విని ఏదో ఒకటి చెప్పాలనుకుంటారు కదా మైక్ ఉందా మీ దగ్గర అవును సార్ ఎవరు కంప్లైంట్ కూడా చేయలేదు రైట్ సో చెప్పేది వినరు ఇప్పుడు ఆ టు డేస్ మనం రాజమండ్రి టూర్ వెళ్ళవచ్చాం మీరు రాలేకపోయారు.
(24:06) వెళ్ళవచ్చిన తర్వాత మా వైఫ్ చెప్పాలని ట్రై చేస్తుంది. ఎన్నో విషయాలు చెప్పాలని చూస్తుంది. చెప్పాలని చూస్తున్నా నేను లంచ్ చేస్తున్నా లంచ్ అయిపోయింది ఇంకా చెప్పాలని చూస్తున్నా ఇంకా చెప్పాలి లాస్ట్ గా కోపం వచ్చి ఇప్పుడు నేను నీతో మాట్లాడాలంటే 7,500 కట్టాలి అంటుంది. అంటే ఇంట్రవర్ట్ వినర్ ఎందుకు అనింటే వాళ్ళు చెప్పే దాంట్లో లాజిక్ ఉండి ఇంట్రెస్టింగ్ గా ఉంటే వింటారు కానీ ఈ ఎమోషనల్ ఎక్స్ప్రెషన్ అనేది సహజంగా తక్కువ వింటూ ఉంటారు.
(24:34) నేను మరి క్లైంట్లు వింటున్నాను క్లైంట్లు వేరు. కానీ రెగ్యులర్ గా అదే చెప్తుంటే ఇంకొకటి ఏమవుతది అంటే చెప్పేది వింటే అక్కడితో అయిపోదు భార్యా భర్తల మధ్య ఇతని రియాక్షన్ కావాలి ఇతని రియాక్షన్ తర్వాత కొంత కమిట్మెంట్ అడుగుతారు కమిట్మెంట్ తర్వాత మరొకటి ఉంటది మరొకటి ఉంటది అట్లా అది ప్రొలాంగ్ అవుతూ ఉంటది భార్యా భర్తలు కాంటెక్స్ట్ లో చూడాలి.
(24:57) అలా కాకుండా మామూలు ఇద్దరి మధ్య అయితే చెప్పేది వింటారు కానీ భార్యా భర్తల మధ్య భార్య ఎమోషనల్ గా జస్ట్ మాట్లాడేసేస్తే ఊరుకో పెట్టడానికి ఏదో ఒకటి ప్రామిస్ చేస్తారు లేకపోతే ఏదో ఒకటి చెప్తారు చెప్పిన తర్వాత అక్కడితో అయిపోదు దాన్ని పట్టుకొని వాళ్ళు వాళ్ళు నెక్స్ట్ లెవెల్ కి వెళ్తారు అట్లా వెళ్తూ ఉంటారు కాబట్టి సహజంగా ఇంట్రవర్ట్స్ భార్యా భర్తల రిలేషన్ మధ్యలో తక్కువ మాట్లాడుతూ ఉంటారు తక్కువ వింటూ ఉంటారు విన్నా సరే ఆ రిజిస్టర్ చేసుకుంటారు తప్ప ఎక్స్ప్రెస్ చేయరు ఇటువంటి న్నీ చేస్తూ ఉంటారు మీరు చెప్పిన నిజపే అయితే ఇబ్బంది అవ్వదా అంటే ఆ అవతలు
(25:31) ఉన్నటువంటి పార్ట్నర్ ముఖ్యంగా ఫీమేల్ పార్ట్నర్ ఆ ఇంట్రవర్ట్ యొక్క ఇంటెన్షన్ ని అర్థం చేసుకోవాలి. అంతే తప్ప వాళ్ళ యొక్క బిహేవియర్ ని అబ్సర్వ్ చేయాలి తప్ప మాటల్ని కాదు మాటలు మాత్రమే అబ్సర్వ్ చేస్తే ఎక్స్ట్రావర్ట్స్ బ్రహ్మాండంగా చెప్తారు కానీ ఏ పని చేయరు. ఎక్స్ట్రావర్ట్ ఉన్నప్పుడు వీళ్ళకి అనిపిస్తది ఏంటి అంటే ఇట్లా కాదు నాకు మాట మాటలు కాదు నాకు చేతలు కావాలి.
(25:51) అలా కాకుండా ఇక్కడ చేతలు ఉండేసరికి చేతలు కాదు మాటలు కావాలని మళ్ళీ అంటూ ఉంటారు రైట్ రమేష్ క్వశ్చన్స్ అడగండి సర్ ఇంట్రవర్ట్స్ అందరికీ ఇంట్రోవర్ట్స్ అందరికీ సోషల్ యంజైటీ ఉంటుదని చెప్తారు ఎంతవరకు నిజం సర్ అందరికీ ఉండదు సోషల్ యంజైటీ లేని వాళ్ళు కూడా ఉంటారు కదా ఇంట్రోవర్ట్స్ సోషల్ యంజైటీ లేకుండా కూడా ఉండొచ్చు కానీ ఇన్ జనరల్ అయితే చాలా మందికి ఇంట్రవర్ట్స్ సోషల్ యంజైటీ ఉంటది ఎందుకని వాళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వటం తక్కువ ఉంటది కాబట్టి సో ఇంట్రవర్ట్స్ కి వచ్చే అవకాశం ఉంది సో యంజైటీ ఎక్కువ ఉంటది ఎక్కువ చాలా మందికి ఉంటది ఎందుకంటే ఒకటి అర్థం చేసుకోండి ఏ
(26:25) యంజైటీ అన్నా మనం ఓవర్కమ్ చేయాలంటే నెంబర్ ఆఫ్ టైమ్స్ ఆ యొక్క పెర్ఫామ్ చేయాలి. ఒక మీరు కొత్తగా ఈ ఆఫీస్ కి వచ్చినప్పుడు మీకు కొంత యంజైటీ ఎక్కువ ఉండేది ఇప్పుడు లేదు. ఎందుకంటే కొన్ని ఎక్కువ రోజులు మీరు ఇక్కడ వర్క్ చేశారు కాబట్టి సో అలాగే వచ్చేసి ఆ ఇంట్రావర్ట్ అనేవాడు కొన్నిసార్లు మాట్లాడితే తప్ప ఆ యంజైటీని ఓవర్కమ్ చేయడానికి లేదు.
(26:47) వీళ్ళు మాట్లాడలేదు ఇనిషియేటివ్ తీసుకోవట్లేదు. సైకిల్ తొక్కడం నేర్చుకోవాలంటే 10 సార్లు తొక్కితే రెండు మూడు సార్లు పడితే అతని కాన్ఫిడెన్స్ పడదు అసలు ట్రై చేయకపోతే రాదు కదా ఇంట్రావర్ట్స్ ట్రై చేయరు వాళ్ళకు ఉన్న ఇబ్బంది వల్ల అందుకని ఇన్ జనరల్ అయితే చాలా మందికి ఇంట్రావర్ట్స్ కి సోషల్ యంజైటీ ఉంటుంది అండ్ ఎక్స్ట్రా వర్డ్స్ ఏం చేస్తారు ట్రై చేస్తారు ఎందుకంటే నేను ఆ రమ ఉమ అని ఇద్దరు ట్విన్స్ చెప్పాను కదా అది అర్థమైతే వాళ్ళకి ఫస్ట్ పాజిటివ్ వచ్చింది కాబట్టి ఇంట్రెస్ట్ పెరిగి ఇంకా ఇంకా ట్రై చేస్తూఉంటారు వాళ్ళు మాట్లాడితే చాలా మంది
(27:16) వింటుంటే ఇంకా మాట్లాడుతూ ఉంటారు ఉమాకి ఏం చేశారు ఫస్ట్ రానివ్వలేదు ఏ అని తిట్టామను తర్వాత ఆమె చెప్తుంటే వాళ్ళ ఫాదర్ అంకుల్ ఎవరు కూడా వినలేదు వినకుండా ఏదో క్రిటిసైజ్ చేసి హేలన్ చేశారు ఇక ముడుసుకుపోతూ ఉంటారు చిన్నప్పుడు ఏర్పడతాయి రైట్ రమేష్ మీకుేమందా సార్ మరి ఇంట్రవర్డ్ ఎక్స్ట్రావర్డ్ గా మారే అవకాశం ఉంటదా ఎక్స్ట్రా వర్డ్ ఇంట్రవర్డ్ గా ఇట్లా మారితే ఏమన్నా రేపునాడు పిల్లల విష మారటం అనేది సాధ్యమే కానీ చాలా డిఫికల్ట్ చాలా డిఫికల్ట్ అయితే దాని ఇంటెన్సిటీ లో కొంత మార్పు వస్తది.
(27:47) ఎందుకంటే పర్సెంటేజ్ లో తేడా ఉంటుంది ఇప్పుడు 60 40 ఉంది 60 ఇంట్రవర్ట్ 40 ఎక్స్ట్రావర్ట్ ఉన్నవాళ్ళు జీవితంలో మరింత నెగిటివ్ వచ్చినప్పుడు వాళ్ళు ఈ 40 అల్ల ఎక్స్ట్రావర్ట్ 35 కి తగ్గిపోయి ఇంట్రవర్షన్ పెరిగే అవకాశం ఉంటుంది లేదా జీవితంలో సక్సెస్లు వస్తూ ఉన్నాయి అటువంటప్పుడు ఏమవుతుందంటే ఇంట్రవర్షన్ తగ్గి ఎక్స్ట్రా వర్షన్ పెరిగేటువంటి అవకాశాలు ఉంటాయి కానీ పూర్తిగా మారటం అనేది మాత్రం చాలా కష్టము అంతా ఎఫర్ట్స్ పెట్టినప్పుడు పెట్టిన అది అటలీ టైం వేస్ట్ అయిపోతుంది కాబట్టి ఏపరి పర్సనాలిటీ ఉంటే ఆ పర్సనాలిటీని యక్సెప్ట్ చేసుకొని దానికి తగ్గట్టుగా మన యొక్క
(28:19) టాస్క్ ని డిజైన్ చేసుకని మన ప్రొఫెషన్ ని డిజైన్ చేసుకోవాలని చెప్తూఉంటారు. ఎక్కువ మాటుకు పేరెంట్స్ వల్లనే ఇంట్రవర్ట్ గా మారుతారా సార్ పేరెంట్స్ అని స్పెసిఫిక్ గా చెప్పడానికి లేదు పేరెంట్స్ మెయిన్ మన స్ట్రక్చర్ లో పేరెంట్స్ అంటే పేరెంట్స్ ఇద్దరు చచ్చిపోతే ఇంట్రవర్ట్లు ఉండరా ఉంటారు కదా అంటే ప్రైమరీ కేర్ గివర్ అండ్ వాళ్ళతో ఉన్నటువంటి ఇమ్మీడియట్ ఫ్యామిలీ పెరిగిన వాతావరణంలో ఇంట్రవర్ట్ అయినా ఎక్స్ట్రావర్ట్ అయినా మారుతారు నాట్ ఓన్లీ ఇంట్రావర్ట్ ఎక్స్ట్రావర్ట్ అయినా ఎక్స్ట్రావర్ట్ ఇస్ నాట్ నార్మల్ అది మన మన దగ్గరనే ఉంటదా సర్ పిల్లల
(28:48) పెంపకంలో ఎక్స్ట్రావర్ట్ గా చేయాలన్నా ఇంట్రవర్ట్ గా చేయాలన్నా అవును అది మనకి ఎక్స్ట్రావర్ట్ గా పెంచాలా లేకపోతే ఇంట్రవర్ట్ అట్లా ఏం లేదు అట్లా ఏమ లేదు ఇంట్రవర్ట్ ఎక్స్ట్రావర్ట్ అని కాదు. సో ఒక ప్రేమతో పెంచడం అది పేరెంటింగ్ లో చెప్తాను ప్రేమతో పెంచినట్లయితే సరిపోతుంది. మీకు తెలిసి చేయలేదు తెలియక అనేక మిస్టేక్స్ చేస్తారు దాని వల్ల అట్లా జరుగుతుంది.
(29:07) సార్ మరి ఈ యంబి వర్డ్ అంటారు కదా సార్ వీళ్ళ గురించి ఎట్లా వీళ్ళు ఎట్లా మాట్లాడదాం మీరు ఆస్క్ ఇచ్చారు కదా సో దీంట్లో టైం అయిపోయింది కంక్లూడ్ చేద్దాం. థాంక్యూ సార్ చూశారు కదా ఇలాంటి ఆసక్తికరమైన విషయాలతో నెక్స్ట్ లైవ్ లో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్ [సంగీతం]

No comments:

Post a Comment