[4/22, 08:21] +91 97058 59828: *🔔 _శుభోదయం_ 🔔*
*_సహాయం అనేది చాలా విలువైనది. అవసరంలో ఉన్నవారికి, అవకాశం ఉంటే ఏదో ఓక సహాయం చేద్దాం._*
*_సహాయం అనేది డబ్బు సహాయం మాత్రమే కాదు మంచి మనసుతో చేసిన మాట సహాయం అయిన విలువైనదే అని అర్థం చేసుకోవాలి._*
[4/22, 08:21] +91 97058 59828: *🌻మహనీయుని మాట.🌻*
*"నిజంనీతిగా...ఒంటరి అవుతుంది. అబద్ధం నమ్మిస్తూ... నటిస్తూ, దగ్గరై మోసం చేస్తుంది.*
*🌹నేటి మంచిమాట.🌹*
*"తెలివికి నిదర్శనం పరిష్కారాలు చూపడం...అతితెలివికి నిదర్శనం ఇంకొకరి మీద... అభాండాలు వేయడం.*
🌻🌻🌻🌻🌻🌻🌻🌻🌻
No comments:
Post a Comment