Monday, April 27, 2026

#AskHR 123 | ట్రామా అంటే ఏంటి? | Hari Raghav | Square Talks

#AskHR 123 | ట్రామా అంటే ఏంటి? | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=O_PcUlfgBQQ



Transcript:
(00:03) [సంగీతం] హలో వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను హర్షిత హలో సార్ హలో అమ్మ ఈరోజు టాపిక్ ట్రౌమా అంటే ఏంటి? సహజంగా మనం ట్రోమా అని వెంట ఉంటాము. తర్వాత ఆ పిటిఎస్ట అండి పోస్ట్ ట్రోమాటిక్ స్ట్రెస్ డిసార్డర్ అంటే దారుణంగా ఉంటది డిసార్డర్ పిటిఎస్డి ఉన్నవాళ్ళకి అంటే ట్రోమా జరిగిన తర్వాత వచ్చేటువంటి స్ట్రెస్ డిసార్డర్ అన్నమాట ఇది అది తీవ్రమైనటువంటి యంజైటీ ఆర్ డిప్రెషన్ ఆల్మోస్ట్ పానిక్ అటాక్స్ దాకా తీసుకెళ్ళేటువంటి అవకాశాలు ఎక్కువ ఉంటాయి.
(00:46) ట్రోమా అని దేన్ని అంటున్నాము అంటే ఏదైనా అనుకోకుండా ఒక పెద్ద విపత్తు జరగటాన్ని ఇప్పుడు మనం రీసెంట్ ఎగ్జాంపుల్ చూడాలంటే మనకి పెహల్గాంలో వాళ్ళు 26 మందినో ఎంతమందినో ఆ వాళ్ళ రిలీజియన్ అడిగి మరి హ్ నాన్ ముస్లిమ్స్ ని కాల్చి చంపారు. హమ్ అప్పుడు వాళ్ళు సైనిక దుస్తుల్లో ఉంటారు సహజ తీవ్రవాదులు కూడా సైనిక దుస్తులతోనే వస్తూ ఉంటారు ఎందుకంటే కన్ఫ్యూజ్ చేయడం కోసం అయితే ఆ తర్వాత మన అక్కడ ఆ సంఘటన చూసిన అటువంటి లేకతే వాళ్ళ బంధువులు ఆ పిల్లలు అక్కడ దగ్గర ఉన్న వాళ్ళందరూ కూడా చాలా భయం భయానికి ఆ లోనయ్యారు ఉమ్ లోన్ అయిన తర్వాత మన ఇండియన్ సోల్జర్స్
(01:30) వెళ్తున్న సరే వాళ్ళు గజగజ ఉనికిపోతుంటే మన సోల్జర్స్ మేము ఇట్లా సైనికులము మిమ్మల్ని కాపాడుతాం అని చెప్పి వాళ్ళు వనికిపోతుంది. రైట్ సో అది వాళ్ళకి జీవితకాలం ఉండే అవకాశం అంటే ఏమవుతుందంటే ట్రోమాలో కొన్ని మెమరీస్ మనల్ని చాలా భయంకరంగా మన యొక్క మనసులో ముద్రించబడతాయి. రైట్ అవి చాలా బలంగా ఉంటాయి. అవి చెరగటం చాలా కష్టమైన పని హలో మాట్లాడండి సార్ గుడ్ ఈవెనింగ్ సార్ నా పేరు నా పేరు ఉపేందర్ సార్ ఉపేందర్ మాట్లాడండి ఆ సర్ ఇప్పుడు నాకు సమస్య ఏందంటే సర్ ఎగ్జామ్ ఒక టూ మంత్స్ ఉంది ఎగ్జామ్ టూ
(02:16) మంత్స్ ముందర వన్ మంత్ వన్ మంత్ ముందర మొత్తం ఎగ్జామ్ గురించి అలాగ అలాగా గడిపేసుకొని లాస్ట్ ఒక 20 డేస్ వచ్చే ఆ 20 డేస్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటా కానీ ఆటిట్యూడ్ ని న్యూట్రల్ చేసుకొని ఏ జాబ్ వచ్చినా ఏం రాకపోయినా మన లైఫ్ ఏం మారదు అని ముందుకు వెళ్తున్నా సర్ కానీ ఎప్పుడైతే నేను ఈ పక్కన వాళ్ళు చెప్పడం వల్ల ఈ జాబ్ కి ఇంత పవర్ ఉంటది ఇలా ఉంటాది ఇది అలాగే YouTube లో చూడడం వల్ల ఒరని అనవసరంగా నేను 40 డేస్ వేస్ట్ చేసుకొని ఈ 20 డేస్ లో ఏదో పెద్ద చదవల చదవలని ఎక్కువ యంజైటీ అయిపోయి చేసే పని సరిగ్గా చేయలేకపోతున్నారు సర్ ఇది దీనికోసం ఫోన్ చేశారు సార్
(02:56) ఇక్కడ అనేక విషయాలు చూడాలి పవర్ఫుల్ జాబ్ అంటే అమెరికన్ ప్రెసిడెంట్ అయితే చాలా పవర్ఫుల్ కదా ట్రై చేయొచ్చు కదా మీరు గట్టిగా చదివి గట్టిగా సంపాదించి అమెరికా వెళ్ళిపోయి అమెరికాలో గోల్డెన్ వీసా ఏదో ఉంటుంది. ఎన్నో మిలియన్ డాలర్స్ మనం పే చేస్తే వస్తది. ఆ తర్వాత ప్రెసిడెంట్ కాకపోయినా దాదాపుగా అంత కావచ్చు ఎలన్ మస్క్ లాగా ట్రై చేయొచ్చు కదా చాలా పవర్ఫుల్ ఉంటది.
(03:19) లేదంటే ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ పవర్ఫుల్ జాబ్ే అంటే చాలా పవర్ఫుల్ ఇంకా ఉన్నాయి కదా అక్కడే ఎందుకు సాటిస్ఫై అవుతున్నారు మొదటిది అంటే ఈ పవర్ఫుల్ జాబ్ అనేది ఆ అర్థరహితమైనది. రైట్ మన జీవితం బాగుండాలి కానీ మనకు పవర్ఫుల్ జాబ్ ఉంటే ఏం లాభం ఆలోచించండి చాలా పవర్ఫుల్ ఉంది ఇంట్లో వాళ్ళ ఆవిడ ఎప్పుడో తిడుతూ ఉంటది ఏం లాభం ఏడుస్తూ ఉంటాడు ఏం లాభం కదా మన జీవితం బాగుండటానికి ఏది బాగుంటది ఫీల్ అయినంతా అది ట్రై చేయాలి తప్ప పవర్ఫుల్ జాబ్స్ ఎందుకు ఎంతో మంది పవర్ఫుల్ పొజిషన్లో ఉన్నవాళ్ళు జీవితాలు చాలా దారుణంగా ఉండి సూసైడ్లు చేసుకున్న వాళ్ళు ఉన్నారు ఏ పవరం
(03:58) లేకుండా నార్మల్ జీవితం గడిపేటువంటి మీ విలేజెస్ లో కూలి వాళ్ళు ఉంటారు ఇంకొకరు ఉంటారు అంటే వాళ్ళకి కూడా కావాలని కోరిక ఉండొచ్చు కానీ వాళ్ళేం బాధలతో గడపట్లే కదా అంటే మనిషి సంతోషంగా హాయిగా ప్రశాంతంగా జీవనం సాగించాలంటే పవర్ఫుల్ జాబ్ తో పని లేదు అంటే అవసరం లేదని అనట్లేదు అంటే పవర్ఫుల్ జాబ్ అంటే ప్రశాంతంగా ఉండరని అనట్లేదు.
(04:24) పవర్ఫుల్ జాబ్ ఉన్నా లేకపోయినా మనం ప్రశాంతంగా ఉండేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఆ జాబ్ పవర్ఫుల్ అనేది ఒక అబద్ధము అంటే పవర్ఫుల్ే కావచ్చు బట్ ఒక కాంటెక్స్ట్ లోనే మరో కాంటెక్స్ట్ లో అంతకంటే పైన ఇంకొకడు ఎవడో ఆ పొలిటీషియన్ ఉంటాడు. బాగా ఫస్ట్ బెంచ్ వాళ్ళందరూ బ్యూరోక్రట్లు అవుతారు సెకండ్ బెంచ్ వాళ్ళేమో టీచర్స్ అవుతూ ఉంటారు లాస్ట్ బెంచ్ వాళ్ళు పొలిటీషియన్స్ అయి వీళ్ళందరికీ ఆ ఇది చేస్తూ ఉంటారు టీచ్ చేస్తూ ఉంటారు ఆ గైడ్ చేస్తూ ఉంటారు వీళ్ళ వెళ్లి వాళ్ళకి మొక్కుతూ ఉంటారు అంతకంటే ఇంకా లాస్ట్ ఉన్నవాళ్ళు స్వామీజీలు అయితే ఈ పొలిటీషియన్ కూడా వెళ్లి వాళ్ళకి మొక్కుతూ
(04:57) ఉంటారు. కాబట్టి ఏది పవర్ఫుల్ అనేది ఆలోచించుకోండి వన్ టూ ఏంటి అనింటే ఆ 40 డేస్ వేస్ట్ చేశను ఇప్పుడు చదువుతున్నాను చదవటం అనేది చిన్నప్పటి నుంచి జరుగుతూ ఉంది ఇప్పటికిప్పుడు మీరు చదివి చేసేది ఏమీ లేదు. సో ఇన్సిడెంటల్ అనేక విషయాలు తెలుసుకున్నారు ఇప్పుడు చదవద్దని నేను అనట్లే ఇప్పుడు చదవకపోతే రాదు ఇప్పుడు చదివిన లాస్ట్ 40 డేస్ 50 డేస్ో చదివిన వాళ్ళందరికీ జాబ్స్ రాకపోవచ్చు కానీ స్ట్రెస్ పెరుగుతుంది.
(05:26) ఇక్కడ మీరు హ్యాండిల్ చేయాల్సింది స్ట్రెస్ ని మాత్రమే రైట్ వీలైతే జాబ్ చేస్తారు కాకపోతే మరొకరు చేస్తారు వీలైనంతగా విషయాలను తెలుసుకోవడం ఒక్కటి మాత్రమే అంటే ఏ విధమైనటువంటి రిజల్ట్స్ ఎక్స్పెక్ట్ చేయకుండా చదివేటువంటి చదువు నేర్చుకునేటువంటి విద్య మాత్రమే విద్య మీరు ఇక్కడ ఏం చదవట్లేదు ప్రిపేర్ అవుతున్నారు ఎందుకు అంటే ఆ జాబ్ వస్తది కాబట్టి అలా కాకుండా ఏ విధమైన ఎక్స్పెక్టేషన్ లేకుండా జస్ట్ తెలుసుకోవాలనేటువంటి ఆకాంక్షతోని ప్రతి విషయాన్ని అధ్యయనం చేస్తూ దానిలో లీనమైపోతూ పూర్తిగా ఆ క్షణంలో తెలుసుకున్నది బలంగా ఉపయోగపడుతది. ఈ సైకాలజీ నేను అలాగే
(06:07) తెలుసుకున్నాను. సైకాలజిస్ట్ అవ్వాలని ఎప్పుడా అనుకోలేదు. సో సైకాలజిస్ట్ గా నాకు జాబ్ లేదు సైకాలజిస్ట్ గా సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ లేదు స్టేట్ గవర్నమెంట్ జాబ్ లేదు ప్రైవేట్ జాబ్ లేదు ఏ జాబ్ లేదు కానీ నేను బాగానే ఉన్నాను కదా కాబట్టి విషయాన్ని వీలైనంతగా తెలుసుకునే ప్రయత్నం చేయండి ఎప్పుడు మీ కళ్ళ ముందు ఏది ఉంటే దాన్ని చదువు అంటే పుస్తకం తీసుకున్నా చదివేదే కాదు ప్రకృతిని మీ చుట్టూ ఉన్న సమాజాన్ని ఆ పవర్ఫుల్ జాబ్ అన్నవాడిని కూడా వాడిని కూడా చదవాలి అంటే వాడిని అనుకరిస్తున్నారు మీరు వాడిని చదవండి వాడు ఏ స్థితిలో ఉన్నాడు ఎందుకని ని పవర్ఫుల్
(06:42) జాబ్ అన్నాడు అతని యొక్క మానసిక స్థితి ఏంటి అది తెలుసుకోండి తప్ప అతను చెప్పింది మీరు అనుకరిస్తున్నారు నేను చెప్పింది కూడా అనుకరిస్తున్నారు అనుకరించొద్దు చదవండి నన్ను కూడా చదవండి ప్రతి ఒక్కరిని చదవండి రైట్ సో ఓకే సార్ పుస్తకాలు దాటి చదివిన వాడే జీవితంలో సక్సెస్ అయ్యారు. పుస్తకాలు మాత్రమే చదువుకున్న వాళ్ళు బానిసలు అవుతారు.
(07:06) రైట్ సర్ లాస్ట్ డేట్ ఎప్పుడు వరకు సార్ అది మీ డేట్ సార్ ఫీజు అది సునంద గారిని అడగండి ఎప్పటికప్పుడు ఇవ్వచ్చు కొంచెం అటు ఇటు అయినా పర్లేదు. మీరందరూ తెలిసిన వాళ్లే కదా కాబట్టి కొంచెం అటుఇటు అనిప మళ్ళీ ఎందుకంటే మళ్ళీ ఏడుఎనిమిది సంవత్సరాల దాకా మళ్ళీ బెంగళూర్ ఉండే అవకాశం లేదు ఆ వైపు నేను ఉంటాను చనిపోతాను కూడా తెలియదు కదా అందుకని ఓకే సార్ నేను అరేంజ్ చేసుకుంటాను సార్ థాంక్యూ సార్ వెల్కమే సార్ సో ఆ ట్రోమాకి గురైన తర్వాత సహజంగా ఎటువంటి వాటికి ట్రోమాలు గురవుతూ ఉంటారు మన ప్రకృతి విపత్తులు కూడా అక్కడ అక్కడేమో ప్రకృతి విపత్తు కాదు అక్కడ యుద్ధం వాళ్ళు
(07:40) కాల్చే చంపే కళ్ళ ముందే ప్రాణ పోయినాయి కాబట్టి వాళ్ళకి ఆ విధమైన వచ్చింది అలాగే ప్రమాదాలు జరిగినప్పుడు అంటే యక్సిడెంట్స్ అయినప్పుడు సడన్లీ కొంచెం యాక్సిడెంట్ తప్పిపోతూఉంటారు. అలాగే యాక్సిడెంట్ జరిగిన వాళ్ళని చూసి వాళ్ళని ఆ బాగు చేసి ఇది ఉంటారు కదా వాళ్ళని రక్షించేటువంటి రెస్క్యూ టీం వాళ్ళు కూడా ట్రోమా దూరవుతూ ఉంటారు.
(08:01) హలో సర్ ఆ చెప్పండి సర్ ఎస్టర్డే మీరు అన్నారు కదా సార్ ఇది ఇంజెక్షన్ ఇంజెక్షన్ వల్ల పర్సన్ ఏదైతే మీరు అనుకుంటున్నారో ఫైర్ అని దానికంటే ఎక్కువ పెయిన్ అతనికి అనిపించొచ్చు అది ఒక బిలీఫ్ సిస్టం అని అన్నారు అది నాకు అర్థమయింది ఎందుకంటే చిన్నప్పుడు నేను కూడా ఒక ఇంజెక్షన్ అంటే నేను చాలా భయపడేవాడిని ఆ చాల కాకపోతే అక్కడ పెయిన్ వేరు నేను నా బిలీఫ్ సిస్టం వేరు ఉండేది కాకపోతే నాకు కొంచెం ఆ పెయిన్ే నేను ఎక్స్పీరియన్స్ చేశాను ఇంజెక్షన్ కాన్షియస్ గా లాజికల్లీ థింక్ చేసి ఎక్స్పీరియన్స్ చేసినప్పుడు అది జస్ట్ పొడవడం తర్వాత పొడవడం వరకే పెయిన్ ఉంటది
(08:36) లోపలికి వెళ్లి రింజన్ లోపలికి వెళ్ళిన తర్వాత మనకు పెయిన్ అనిపించదు మళ్ళీ తీసేటప్పుడే ఉంటది అది కూడా కొంతవరకే ఉంటది అది ఎక్స్పీరియన్స్ చేశక నాకు ఇప్పుడు ఎన్ని పొడిపించుకోవడానికి నేను రెడీ ఎందుకంటే ఎక్స్పీరియన్స్ చేశాను ఇప్పుడు ఫైర్ ని కూడా ఎక్స్పీరియన్స్ చేశను నేను ఒక సెకండ్ ఎక్స్పీరియన్స్ చేశను అది టెర్రబుల్ ఉంది కదా టెర్రబుల్ కాదు బియాండ్ టెర్రిబుల్ అనిపిస్తుంది ట్రూత్ అది నా బిలీఫ్ సిస్టం కాదు ట్రూత్ అది ఎక్స్పీరియన్షియల్ గా ఉంది ఆ పెన్ నిజంగానే ఇప్పుడు మరి అది ట్రూత్ అక్కడ ఉంది కదా క్లియర్ గా ఎక్స్పీరియన్షియల్ గా
(09:05) ఫస్ట్ అర్థం చేసుకోండి ఇంజెక్షన్ చేయకముందు మీ స్థితే ఇప్పుడు ఫైర్ ని ఎక్స్పీరియన్స్ ముందు ఉన్న స్థితి రైట్ ఇప్పుడు కూడా అది సేమ్ స్థితి కాకపోతే అదేమో ఇంజెక్షన్ ఇదేమో ఫైర్ అండ్ నువ్వు మీరు ఎందుకు ఎక్స్పీరియన్స్ చేయాలి అంటుందండి అవసరమైతే మిమ్మల్ని మంటల్లోకి తోసిన రోజు మీరు ఎక్స్పీరియన్స్ చేస్తారు అనేది మిమ్మల్ని మంటల్లోకి తోసిన రోజున మీరు ఎక్స్పీరియన్స్ చేద్దురు కానీ ఇప్పుడు ఎందుకు ఆ అదే సార్ ఎక్స్పీరియన్స్ చేయడం కోసం కాదు సార్ నార్మల్ గా ఆ మా మదర్ నా క్వశ్చన్ ఏంటంటే మన ఈ బకెట్టో రెపెన్స్ ముట్టించినప్పుడు అనుకోకుండా మన హ్యాండ్
(09:44) కి అది అంటుతది అంటినప్పుడు అది ఆ క్యూ జస్ట్ మనం వన్ సెకండ్ హాఫ్ సెకండ్ కూడా కాదు ఒక వన్ సెకండ్ వరకే మనక అక్కడ చాల పెయిన్ ఉంటది. సో ఈ పెయిన్ మనకు అర్థమయిన తర్వాత ఆ ఇప్పుడు ఎవరైతే థైరాక్సిడెంట్ అయిన పర్సన్ కి ఆ పెయిన్ ఉంటదనే ఆ ట్రౌమా ఇప్పుడు మీరు అన్నట్టుగా సార్ మన చెప్తున్నాను డ్రమా గురించి చెప్తున్నాను కానీ ఫస్ట్ నా క్వశ్చన్ ఏంటంటే సురేష్ మీ ప్రశ్నకు రిలవెన్స్ ఏంటి ఇప్పుడు ప్రస్తుతంతో అది నా క్వశ్చన్ మీ జీవితంతో రిలవెన్స్ ఏంటి మీ క్వశ్చన్ ఏంటి అనింటే ఆ ప్లూటో గ్రహమా కాదా అనేది నా జీవితానికి కి ఎంత రిలవెన్స్ ఉందో మీ క్వశ్చన్ కూడా
(10:24) అంతే అవును అవును సార్ నేను ఇర్రెలవెంట్ క్వశ్చన్ కదా కనిపెట్టదానికి నాకు ఏం లేదు కాకపోతే మరి ఎందుకు ఎందుకు డిస్కస్ చేస్తున్నారు ఎందుకు దాన్ని ఆలోచిస్తున్నారు ఆలోచన అది ఇప్పుడు దానికి భయపడ్డాను కాబట్టి నాకు అది ఆ నేను అనేది ఏంటంటే కదా కరెక్టే భయపడ్డారు కాబట్టి వచ్చింది దాన్ని తెలుసుకోండి ఇప్పుడు మనకి బటర్ఫ్లై థాట్ వచ్చినప్పుడు మీరు దాన్ని తెలుసుకుని నేను ఓవర్కమ్ చేయలేదు.
(10:48) మీరు చేయాల్సిన పని ఏంటి అనింటే నిజంగా మీకు కొన్ని సమస్యలు ఉన్నాయి. వాటికి భయం వేయట్లే ఎందుకు అనింటే నడుస్తుంది అమ్మ నాన్న కూలి పనో ఏదో చేసి మిమ్మల్ని బ్రతికిస్తున్నారు. మీలో దుర్మార్గం పెరిగిపోతుంది. ఆ రైట్ ఇతరుల యొక్క ఆ కష్టం మీద మీరు తిని బ్రతుకుతున్నారు. ఆ అక్కడి నుంచి మీరు మంచిగా మారితే ఇక ఈ ఈ థాట్స్ మీకు ఉండవు. ఆ ఆలోచించండి ఆలోచించండి మాస్లో థియరీ ప్రకారం బేసిక్ నీడ్స్ తీరని వాళ్ళకి మానసిక సమస్యలు ఉండవు మీ పేరెంట్స్ కి మానసిక సమస్యలు ఉండవు.
(11:30) ఆ తర్వాత సెక్యూరిటీ నీడ్స్ ఆ తర్వాత ఎమోషనల్ నీడ్స్ వచ్చినప్పుడే ఉంటాయి. మీకు సమస్య ఏమైందంటే మీ పేరెంట్స్ చాలా కష్టపడి మిమ్మల్ని చదివించడం వలన మీరు బాధ్యత తీసుకోకుండా బాధ్యత రాహిత్యంగా మీరు లేనిస మీకేం ఎక్స్పీరియన్స్ కాలేదు ఇప్పుడు ట్రోమా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి ఒక ఎక్స్పీరియన్స్ అయింది. రైట్ వాళ్ళు యుద్ధంలోనో లేకపోతే యక్సిడెంటో లేకపోతే రేప్ విక్టిమో సెక్షువల్ అబ్యూస్ో వాళ్ళకి నిజంగా చిన్నప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ అయింది.
(12:03) అవును మీకు ఎక్స్పీరియన్స్ లేదు ఎక్స్పీరియన్స్ కావాలి పెయిన్ గా ఎక్స్పీరియన్స్ కావాలి దాన్ని ఓవర్కమ్ చేయాలంటుంది. ఇక్కడ కొంత మీకు పర్సనాలిటీ డిసార్డర్ కూడా ఇంక్లూడ్ అయి ఉంది. పర్సనాలిటీ డిసార్డర్ కిను సైకలాజికల్ డిసార్డర్ కి ఏంటంటే సైకలాజికల్ డిసార్డర్ వద్దంటే వస్తుంది పర్సనాలిటీ డిజర్ వాళ్ళు కావాలనుకుంటున్నారు.
(12:23) మీరు అది తెలుసుకోవాలనుకుంటున్నారు దట్ ఈస్ యువర్ ఛాయిస్ కదా ఆ సర్ కాబట్టి నా సైడ్ నుంచి ఇది ఒకటే సార్ ఏంటంటే లేదు నాకు ఎవరిది తెలుసుకోవాలని లేదు కాకపోతే నా ఈ ఫియర్ ని నో నో మీకు ఫియర్ లేదు ఫస్ట్ అర్థం చేసుకోండి మీకు ఫియర్ లేదు కాబట్టే మీరు పని చేయటం లేదు. ఫియర్ లేదు కాబట్టి ఆలోచిస్తూ కూర్చున్నారు భూకంపం వచ్చిన రోజులు మీకు ఈ క్వశ్చన్ ఉండదు.
(12:48) ఆర్ లేదా నాలుగు రోజులు అన్నం దొరక్కపోతే మీకు ఈ క్వశ్చన్ ఉండదు. అవును రైట్ సో మీకు ఫియర్ లేదు ఆ ఫియర్ లేదు అంటే రిలవెంట్ ఫియర్ లేదు హైగర్ మీ మీదకి దూకేటప్పుడు ఈ క్వశ్చన్ లేదు. కాబట్టి రియల్ ప్రాబ్లం లేకపోవటం వల్ల ఇమాజినరీ ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మీరు తెచ్చుకొని దానికి సొల్యూషన్ దానికి సొల్యూషన్ అని ఇది 124 23 ఎపిసోడ్ లో కూడా మీరు సేమ్ క్వశ్చన్ వేస్తున్నారు.
(13:18) అవును సార్ లాస్ట్ క్వశ్చన్ మీరు 124 సెషన్ల నుంచి మీరు లాస్ట్ క్వశ్చన్ వేస్తున్నారు. నేను చెప్పి నేను ఆన్సర్ మొదట చెప్పింది 123వ సెషన్ లో కూడా చెప్పేది సేమ్ అది. అవును సార్ మీ పని మీద ఫోకస్ చేయనా కూడా అక్కడ మీరు ఆటిట్యూడ్ మార్చుకోకపోయినట్లయితే అది క్రమంగా పెరుగుతది ఆటిట్యూడ్ టువర్డ్స్ యువర్ లైఫ్ ఆటిట్యూడ్ టువర్డ్స్ వర్క్ ఆటిట్యూడ్ టువర్డ్స్ సొసైటీ ఏవి మారకుండా మిమ్మల్ని పట్ల మీకు ఒక గ్లోరిఫికేషన్ ఒక గొప్ప పని చేయాలి నేను గొప్పవాడిని ఇతరుల పెయిన్ అర్థం చేసు మీరు ఇతరుల పెయిన్ అర్థం చేసుకోవటం లేదు ఇంకా బాధిస్తున్నారు మీరు ఇతరులని
(13:54) ఇంక్లూడింగ్ మీకు చాలా నేను అంటే ఇష్టం ఉండొచ్చు స్టిల్ నన్ను కూడా బాధిస్తున్నారు మీరు నేను చెప్తాను ఓపిక స్టిల్ యు ఆర్ ఈటింగ్ అదర్స్ టైం యు ఆర్ ఈటింగ్ అదర్స్ లైఫ్ ఇట్ ఇస్ ఈక్వల్ టు మర్డర్ నేను చెప్తాను వెయిట్ చేపించడం ఈక్వల్ టు మర్డర్ అన్నట్టుగా మీరు లేని సమస్యను పదే పదే మీరు మార్చుకోకుండా మీరు ప్రశ్న అడగటం అనేది కొంతమందిని చంపేయటం లాంటిది.
(14:18) అంటే ఒకటి అర్థం చేసుకోండి జీవితం నాశనం అవ్వడానికి పెయిన్ అవసరం పెయిన్ లేకుండా లేకుండా కూడా నాశనం చేయొచ్చు. ఇది కూడా సమాజాన్ని దేశాన్ని ప్రపంచాన్ని వృధా చేయటం కాబట్టి మీ కళ్ళ ముందు ఉన్నటువంటి సమస్యలు ఉన్నాయి దానికి సొల్యూషన్ కనుక్కునే ప్రయత్నం చేయండి ఫ్లూటో గ్రహమా కాదా అనేది ఇప్పుడు అప్రస్తుతం అలాగే అది ఎంత పెయిన్ ఉంటది అది పెయిన్ తట్టుకుంటారా లేదా అప్రస్తుతం మీకు ఒకవేళ జాబ్లు వచ్చి ఒక రీసెర్చ్ కింద ఇచ్చారు అనుకోండి నాకు ఇచ్చినా సరే ప్లూటో గ్రహమా కాదా తెలుసుకోవడమే ఒక నాకు నాసాలోనో ఇస్రోలోనో జాబ్ ఇస్తే అది తెలుసుకుంటా అలాగే మీకు ఒక
(14:54) జాబ్ ఇచ్చి ఆ ఫైర్ గురించి పెయిన్ గురించి తెలుసుకుంటే మీకు ఆ కొంత శాలరీనో ఏదో కంపెన్సేషన్ పే చేస్తాను అంటే అప్పుడు యు కెన్ ట్రై రైట్ నాన్న ఆ సరే కానీ ఒకటి మాత్రం క్లియర్ సార్ ఇది అవుట్ ఆఫ్ మై అంటే నా ఏదో ఏదో తెలుసుకోవాలనే అది కాదు కాకపోతే డెఫినెట్లీ ఇది నాకు ఉండే ఇది దాంట్లో ఇరుక్కుపోవడం వల్ల దాన్ని ఎలాగైనా ఆటిట్యూడ్ మార్చుకోవాలనే దాని మీద వర్క్ చేయడం తప్పితే మొదటి చెప్ప ఇప్పుడే కాదు ప్రోగ్రామ్ లో కూడా నేను చెప్తున్నాను మీరు ఎలా అనేదానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు మొదటి నుంచి మీరు గాని వీరబాబు గాని దురబాబు గాని హౌ హౌ అనేది
(15:35) తీసేయండి మీ డిక్షనరీలో నుంచి వాట్ ఇస్ ఇట్ అనేది తెలుసుకోమని చెప్పాను ఇప్పుడు నేను మీరు ఎలా ఎలా ఎలా మీ దిక్కుమాలినటువంటి అకడమిక్స్ ఇది ఎలా తెలుసుకోవాలి ఇది ఎలా తెలుసుకోవాలి ఎవరో ఇస్తారు మెథడ్ దాన్ని మనం ఫాలో అవ్వాలిఏప్బిస్క్ర్ =ఏబప్లస్ ఆఏ స్క్ప్ 2ఏబప్బి స్క్ అది ఇచ్చారు దీన్ని ఎలా అప్లై చేయాలి అది ఏంటి అసల ఎందుకు హౌ వదిలేసి మిగతా అన్ని చర్చించండి మీరు అన్నీ వదిలేసి హౌ ఒకటి ఎందుకంటే హౌ ఈజీ ఒకరు అడిగద్దారు మీరు ప్రశ్న అడిగితే ఇంకోటి సమాధానం ఇచ్చే ఈజీ అయిపోయింది అంతే దీంట్లో మీ మెంటల్ ఎఫర్ట్స్ లేవు ఫిజికల్ ఎఫర్ట్స్ లేవు దారుణమైనటువంటి బద్ధకం ఉంది
(16:15) కాబట్టి బద్ధకాన్ని వదలండి పని చేయండి అని చెప్తాను నేను రైట్ నాన్న కొంచెం కొంచెం నేను మీకు చెప్పాను డీప్ లెవెల్ ఆన్సర్స్ కొంచెం మీరు ఎఫర్ట్స్ పెడితేనే అర్థమవుతాయి. ఆయ వెల్కమ్ బాయ్ కట్ చేయండి మీరు హలో రైట్ సో ప్రకృతి ఈ ఒరిస్సా దగ్గర ఒక ట్రైన్ యాక్సిడెంట్ అయిందమ్మ ఆ ట్రైన్ లో చాలా మంది చనిపోయారు శరీర భాగాలు కట్ అయిపోయి బ్లడ్ అంతా ఉంటే వాళ్ళని రెస్క్యూ టీమ్ చేసే వాళ్ళ కూడా ట్రోమాల అలా ట్రోమా అనేది
(17:02) హలో సర్ ఐ యమ్ చిట్టిబాబు ఫ్రమ వైస్ ఆ చిట్టిబాబు మాట్లాడండి ఇప్పుడు పలమోత్రాలు అనేవి జుగు కర్మ అని కాబట్టి కొంచెం డిస్కంఫర్ట్ ఉంటది నెక్స్ట్ టైం ఫాదర్ సెక్షన్ థాట్స్ అదర్ వర్క్ కానివారిపై మన సమాజంలో నేచర్ లో లేకపోయినప్పటికీ సమాజంలో ఉన్న నార్మ్స్ ప్రకారం మన గిల్టీ ఫీలింగ్ తో డిస్కంఫర్ట్ ఉంటది సార్ అలాగే ఫిజికల్ పెయిన్ కూడా కొంచెం ఎంపతీస్ తో ఉండేటప్పుడు ఉంటది.
(17:40) అయితే ఇక డిస్కంఫర్ట్ అనేది గిల్టీ ఫీలింగ్ అపరాధ భావం లేదా అశయం అనే దీని వల్ల వస్తుంది. మూడో సేసన్లో మనకు చెప్పేటప్పుడు ఏమంటే ఈ అశయము ఈ జిగుసాగరం ఇదంతా భయం వల్లనే వస్తుంది. మూడో సెషన్లో భయం కలిగించే థాట్స్ తొందరగా మళ్ళీ రిపీట్ అవుతాయి అని అన్నారు చెప్పారు కదా అంటే ఇప్పుడు ఏమవుతుంది అంటే ఈ మరి ఆ మూడో సీతన్లో చెప్పిన విధంగా భయం కలిగించే థాట్స్ మళ్ళీ వస్తాయి కాబట్టి డిస్కంఫర్ట్ ఉన్నంతసేపి థాట్స్ అలానే వస్తూనే ఉంటాయి కదా సర్ మళ్ళీ అది లూప్లా తయారవుతుంది కదా అది లూపే అది లూప్లా తయారు లూప్ లాగా తయారయిన తర్వాతే అపాయింట్మెంట్ తీసుకుంటారు కదా
(18:21) అవును అది కంప్లీట్లీ లూప్ ఆ అంటే ఇప్పుడు ఈ డిస్కంఫర్ట్ అనేది మరి ఎప్పటికీ తగ్గదు కదా డిస్కంఫర్ట్ డిస్కంఫర్ట్ దేని వల్ల వచ్చింది ఆటిట్యూడ్ ఆటిట్యూడే కదా అవును సార్ ఆటిట్యూడ్ యటిట్యూడ్ ఎప్పటికీ జీరో అవ్వదు ఆటిట్యూడ్ జీరో అవ్వాల్సిన అవసరం లేదు అవ్వాల్సిన అవసరం లేదు కానీ ఆటిట్యూడ్ ఎక్కడి నుంచి వచ్చింది సొసైటీ నుంచి సొసైటీలో మీ చుట్టూ ఉన్నవాళ్ళు కొంతమంది దాన్ని కొన్నిటిని విపరీతమైన పాజ పాజిటివ్ గా విపరీతమైన నెగిటివ్ గా చెప్పారు ఉదాహరణకి మీరు మొదట చెప్పిన దాంట్లో మలమూత్రాలు అసహ్యకరమైనవి కాదు మలమూత్రాలు జుగుప్సాకరమైనవి కాదు మలమూత్రాలు మట్టి
(19:04) మనం ఏదైతే ఆహారంగా తీసుకుంటామో అదే మలమూత్రాలుగా వస్తాయి. ఒక కాంటెక్స్ట్ లో మనం తీసుకుని నేను చెప్పాను ఎప్పుడు చెప్పాను నేను ఆ ఫోర్త్ సెషన్ లో చెప్పినప్పుడు చెప్తూ ఉంటాను మీరు తీసుకునేటువంటి ఆక్సిజన్ పాజిటివ్ కాదు విసర్జించే కార్బన్ డైాక్సైడ్ నెగిటివ్ కాదు బోత్ ఆర్ ఈక్వల్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ నేచర్ అలాగే మీరు తీసుకునే ఆహారం పాజిటివ్ కాదు విసర్జించే మలము నెగిటివ్ కాదు బోత్ ఆర్ ఈక్వల్ ఇంపార్టెంట్ ఫర్ దిస్ నేచర్ కార్బన్ డైాక్సైడ్ ఈ రెండు ఈక్వల్ ఈక్వల్ నేచర్ మరి భర్త మొన్న మీకు ఒక క్వశ్చన్ అడిగేటప్పుడు మీ చుట్టూ మనోత్రాలు ఉంచి అక్కడ తినాలంటే
(19:43) అంతే కంఫర్ట్ గా ఎందే తినలేకపోతున్నారు డిస్కంఫర్ట్ తో తింటాను ఆ డిస్కంఫర్ట్ ఉంటది అని అన్నారు ఆ అవును డిస్కంఫర్ట్ యొక్క ఇంటెన్సిటీ మనం సిక్స్త్ సెషన్ లో ఏం చెప్పుకున్నాము ఆటిట్యూడ్ కాదు ఆటిట్యూడ్ యొక్క ఇంటెన్సిటీ తగ్గాలన్నాను ఇప్పుడు మీకు నాకు ఇద్దరికి ఉంటది కదా అవును అక్కడ ఆ చెత్తలో కొంతమంది నిద్రపోతున్నారు అక్కడే లేసి అక్కడే తిని నిద్రపోతూ ఉన్నారు అక్కడ మనం పడుకోలేకపోతున్నాం వాళ్ళకే మనకి తేడా ఏంటి వాళ్ళ చెత్త మంచిది అన్న ఆటిట్యూడ్ లో లేరు వాళ్ళకి చెత్త చెడ్డదే మీకు చెత్త చెడ్డదే కానీ ఇంటెన్సిటీలో వేరియేషన్ ఉంది.
(20:20) రైట్ ప్రకృతిలో మనం కొన్నిటిని అసయించుకుంటున్నాం వాళ్ళు అసయించుకోవట్లేదు. ఆ మానవు మనుషుల యొక్క శవాలని తింటూ ఉంటారు అఘోరాలని ఆ శవం మీద కూర్చున్న శవాన్ని తింటూ ఉంటారు. సో వాళ్ళు ఎలా తినగలుగుతున్నారు మనకి అసాయం వస్తుంది మనం చికెన్ తింటున్నాం కదా చికెన్ తింటున్నప్పుడు లేని అసయం మనిషి మాంసాన్ని తింటే ఎందుకు అసాయం వచ్చింది? గోమూత్రం తాగేవాళ్ళు గోమాంసం తినేవాళ్ళని అసయించుకుంటూ ఉంటారు.
(20:49) రెండు ఒకదాని నుంచి వచ్చినాయి కదా మూత్రం కంటే మాంసం కాస్త బెటర్ గా ఉండాలి మన డెఫినిషన్స్ ప్రకారం వీళ్ళు గోమూత్రం తాగగలుగుతున్నారు గోమాంసం తింటే అసయించుకుంటున్నారు. కాబట్టి ఇక్కడ నార్మల్ గా ఇప్పుడు మలమూత్రాలు నోట్లోకి వెళ్ళిపోయాయి అనేటప్పుడు అంటే మామూలు నార్మల్ గా వెళ్ళిపోయింది అనుకోండి అది మనకి అనారోగ్యం కలిగిస్తదని అప్పుడు మనకు కాన్షస్ ఉంటది కదా దానివల్ల మనం భయంగా ఫీల్ అవుతాం కదా అవును ఆ కాన్షియస్నెస్ లో ఉన్నటువంటి ఎక్స్ట్రీమ్ వల్ల మనకు భయం వేస్తుంది మలమూత్రాలు నోట్లోకి వెళ్ళినంత మాత్రాన తీవ్రమైనటువంటి జబ్బుల్లోకి లోనవటం అనేది
(21:26) కొంత డిస్కంఫర్ట్ ఉంటది రైట్ ఇప్పుడు మీరు మలమూత్రాలు మింగారు మీ తల్లి కడుపులో ఉన్నప్పుడు రైట్ లేదు కాబట్టి చిన్నప్పుడు మలమూత్రాలు తొక్కారు దాంట్లో దొర్లారు ఏది దొరికితే దాన్ని నోట్లో పెట్టుకున్నారు కూడా అందరం పెట్టుకుంటాం మనందరం కానీ అది చూసినటువంటి అమ్మో మేనత్తో మేనమామో అమ్మమ్మో చి ఛి ఛి ఛి యాక్ అని మనల్ని బాగా తిట్టడం వల్ల నిజమని మనం కూడా ఏర్పరచుకున్నాం.
(21:55) అక్కడ మనకు సమస్య వచ్చింది. దాన్ని తెంచుకొని మీరు ఆలోచించాలి ఈ ప్రకృతిలో ఏదైనా నెగిటివ్ ఉందా ఏదైనా అసయించుకునేది ఉందా ఆలోచించండి రైట్ అది అర్థమైనప్పుడు మీరు ఆ మీకు ఇవి తగ్గుతాయి. అంటే ఇంటెన్సిటీ పూర్తిగా తగ్గింది సార్ బట్ అక్కడ ఏంటంటే ఎంతో కొంత ఉండే మళ్ళ ఆ ఆ కొంత పోను పోను మారుతుంది నాకు కూడా మలమూత్రాలు అంటే అసయమే కదా చిన్నప్పుడు మీకులాగా పెరిగిన వాళ్ళ నేను మీకు తేడా ఏంటంటే నాకు ఈ రియలైజేషన్ వచ్చింది ఏదో కారణం చేత ఆ రియలైజేషన్ రావడం వల్ల ఆ లాజికల్ థింక్ చేసుకుంటూ
(22:41) థింక్ చేసుకుంటం వల్ల ఇంటెన్షన్ మారుతూ వచ్చాయి అదే ఆటిట్యూడ్ యొక్క ఇంటెన్సిటీ తగ్గుతూ వచ్చింది జీరో కాకపోవచ్చు బట్ తగ్గుతూ వచ్చింది. మీకు కూడా ఏదో కారణం చేత ఓసిడి వల్ల ఇంకో కారణం చేత నన్ను కాంటాక్ట్ చేయడం వల్ల ఈ లాజికల్ డిస్కషన్ కి మనం ఎంటర్ అయ్యాము తర్వాత ఇంటెన్సిటీ తగ్గుతూ వచ్చింది. నాకు 55 ఉందేమో మీకు 35 ఉండొచ్చు కానీ మీకు కూడా పోను పోను తగ్గుతుంది.
(23:06) రైట్ తగ్గుతా ఇప్పుడు ఆ ఇంటెన్సిటీ ఇప్పుడు ఈ నెగిటివ్ పాట్లో పూర్తిగా తగ్గింది అనుకోండి సార్ పాజిటివ్ పాటలు కూడా తగ్గిపోద్ది అప్పుడు మన లైఫ్ అనేది అంటే మీరు మాతో చెప్పారు కదా ఎలా ఉంటాడో అలా ఉంటాం మనం అప్పుడు మన ఒక ఎంజాయ ఒక ఏదైనా సంతోషమైనది జరిగినా కూడా ఎంజాయ్ చేయలేము అనేది కూడా వస్తుంది కదా అంకోచం వస్తుంది ఎంజాయ్ అంటే ఏంటో తెలుసుకోండి మీకు ఎట్లాగైతే నెగిటివ్ పోద్దో పాజిటివ్ కూడా పోద్ది దట్ ఈస్ దాన్ని ఎన్లైట్మెంట్ అంటారు ఎన్లైటెడ్ పీపుల్ కి హ్యాపీనెస్ ఏమ ఉండదు.
(23:44) మీ సాాడ్నెస్ తో పాటు హ్యాపీనెస్ కూడా పోతది. పీస్ ఆఫ్ మైండ్ ఉంటది దేన్నైనా ఆస్వాదించగలుగుతారు. చిన్నగా ఉన్నటువంటి ఒక ఇప్పుడు ఇక్కడ ఈ ఒక కప్పు ఉంది ఈ కప్పులో కాఫీ లాగా బిల్డప్ ఇస్తాను నేను కానీ ఇందులో ఉన్న వేడినీళ్లు మాత్రమే ఆ వేడినీళ్ళని కూడా నేను ఆస్వాదిస్తున్నాను. ఏదిఉన్న దాన్ని ఆస్వాదిస్తున్నాను నేను డొక్కు బైక్ మీద తిరుగుతూ ఆస్వాదిస్తున్నాను నేను ఎంజాయ్ చేయట్లేదాబిఎంబ్య కార్ మీద తిరిగే వాళ్ళ కంటే నేను ఎక్కువ నా బైక్ ని నేను ఎంజాయ్ చేస్తున్నాను.
(24:11) రైట్ ఆ ట్రైబల్ విలేజ్ కి వెళ్తే వాళ్ళు ఇచ్చే చిన్న పాటిది ఏదో ఉంటది ఆ పాయసం పెట్టిస్తే దాన్ని నేను తాజ్ కృష్ణాలో తిన్న దానికంటే ఎక్కువ ఎంజాయ్ చేశాను తాజ కృష్ణలో తిని కూడా వాళ్ళు ఏడుపు కొట్టుగా ఉన్నారు. కాబట్టి ఒకటి అర్థం చేసుకోండి ఎంజాయ్ పోదు కాకపోతే సెన్సిటివిటీ పెరిగి చిన్నవాటిని కూడా ఆస్వాదించగలుగుతారు. సన్ రైజ్ అవుతుంటే దాన్ని ఆస్వాదించగలుగుతారు సన్ సెట్ ని ఆస్వాదించగలుగుతారు.
(24:38) ఇప్పుడు నేను ఒక నాస్తికున్నని కానీ ఇక్కడ గణేషులు వెళ్తూ ఉంటాయి. గణేషులు వెళ్తుంటే ఏమవుతది ఆ మ్యూజిక్ ని ఎంజాయ్ చేస్తాను. చక్కగా ఈ మధ్య రాను ముంబై రాని ఏదో పాటు ఉంది కదా ఆ పిల్లలందరూ ఎగురుతున్న దాన్ని ఎంజాయ్ చేస్తాను. అట్లా మనం ప్రతిదాన్ని ఎంజాయ్ చేసేటువంటి కెపాసిటీ పెరుగుతుంది యక్చువల్గా సున్నితత్వం పెరుగుతుంది పెరగాలి సెంటిమెంట్ పెరిగింది గతంలో సెంటిమెంట్ ప్లేస్ లోకి సున్నితత్వం రావాలి వస్తే జీవితాన్ని చక్కగా ఆస్వాదిస్తారు.
(25:05) రైట్ రైట్ ఇంకా డౌట్స్ ఉంటే ఇంకోసారి అడుగుదురు కానీ మంచి క్వశ్చన్స్ చేస్తున్నారు సురేష్ అ మీరు కూడా మంచి క్వశ్చన్ వేసారు రైట్ ఇంకొ కాలర్ రిపీటెడ్లీ చేస్తున్నారు ఆయనకి అందట్లేదు రైట్ సో దాంతో పాటు ఈ సెక్షువల్ అబ్యూసివ్ బిహేవియర్ కి కూడా ట్రూ వస్తది. అందుకని చెప్తాను చిన్న పిల్లల్ని వదిలేసి మీరు మీ ఈవెన్ తండ్రి దగ్గర కూడా వదిలేయద్దంట మ్ తండ్రి మంచోడే ఉండొచ్చు తండ్రి ఫ్రెండ్స్ తాగ వస్తారు వాడేదో టచ్ చేస్తాడు చేయగానే ఈ అమ్మాయి ట్రోమాకు గురవుతుంది మ్ రేప్ రేపు గురైన వాళ్ళు ట్రోమా గురవుతుంది.
(25:45) అలాగే వాళ్ళు బాగా ప్రేమించే వాళ్ళు దూరం అవుతున్నప్పుడు కూడా చనిపోయినప్పుడు లే దూరమైనప్పుడు హలో హలో మాట్లాడండి కొంచెం గట్టిగా మాట్లాడండి మాట్లాడండి గట్టిగా ఆ అంటే నాకు స్కూటీ షేర్లని ఉంది కానీ 46 సంవత్సరాలు చాలా అవసరం ఉంది నేర్చుకోలేక వల్ల చాలా ఇబ్బంది పడుతున్నాను. ఉమ్ మా పిల్లలకే వచ్చు మా ఆయనకి కూడా వచ్చు అలాగే నేర్పిస్తాం అంటున్నారు చిన్నప్పుడు అయితే చెట్లు కట్ట ఎక్కి ఒక చెట్టు మీద ఒక చెట్టు మీద ఆడుకునేవాళ్ళం ఫస్ట్ అక్కడే పుట్టు పెరిగాం అవును కానీ అలా ఇప్పుడు భయమేస్తుంది అవును అవును
(26:28) లేడ ఇబ్బంది అవుతుంది చాలా అర్థమైంది ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్నప్పుడు మీరు నేను అందరం ఎగిరాము పల్లెటూర్లో సిటీలో వాళ్ళు కూడా ఎగురుతూనే ఉంటారు ఎందుకంటే లైట్ వెయిట్ ఉంటాము లాట్ ఆఫ్ ఎనర్జీ ఉంటది మన దగ్గర కాబట్టి చెట్లు ఎక్కటం దూకటము నేను స్కూల్ పై కప్పు నుంచి కిందకి దూకేసాను అవన్నీ వేసాను ఇప్పుడు పై కప్పు కాదు రెండు మెట్ల నుంచి దూకినా సరే నేను డామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది వన్ కాబట్టి అప్పుడే అంత ఈక్వల్ గా ఇప్పుడు మనం నేర్చుకోవడం సాధ్యపడదు చిన్న పిల్లలు నేర్చుకున్నంత ఫాస్ట్ గా 40స్ లోనో ఉన్నప్పుడు నేర్చుకోవడం సాధ్యపడదు అంటే
(26:58) నేర్చుకోవడమే సాధ్యపడదు అంత ఫాస్ట్ గా నేర్చుకోవడం సాధ్యపడదు అనేది మెంటల్లీ మనం ప్రిపేర్డ్ గా ఉండాలి. రెండోది ఏంటి అంటే డ్రైవింగ్ ఇస్ ఏ స్కిల్ నాట్ నాలెడ్జ్ డ్రైవింగ్ అనేది ఒక స్కిల్ స్కిల్ ఎప్పుడు డెవలప్ అవుతది అంటే ప్రాక్టీస్ లో డెవలప్ అవుతుంది. మనం ఎంత ప్రాక్టీస్ చేస్తుంటే ఆ స్కిల్ అంతా అంటే మన యొక్క శరీర అవయవాలకి అది అలవాటు పడాలి.
(27:22) కాబట్టి చిన్నప్పుడు ఏంటంటే మనకి ఏ భయం లేదు ఇప్పుడు సపోజ నేను స్కూటర్ ఇప్పుడు నేర్చుకుంటున్నాను అనుకోండి చిన్నప్పుడు అయితే కింద పడ్డాను అనుకోండి దెబ్బలు తగిలినయి నానమ్మ తిడుతది అమ్మమ్మ తిడతది అమ్మ కోపపడతది దాంతో అయిపోయింది కానీ ఇప్పుడు కిందపడి మోచేతులంతా దెబ్బలు కొట్టేసుకుంటే ఆ మా పని అమ్మాయి నవ్వుతది ఇంటి పక్కనవాళ్ళు నవ్వుతారు క్లైంట్స్ నవ్వుతారు ఇవన్నీ ఉంటాయి మనకి తేడా చూడండి ఇప్పుడు ఎందుకంటే సార్ సార్ చూడు చిన్న పిల్లలాగా పడిపోయాడు అది ఇది అయ్యయ్యో ఎట్లా పడ్డారు సార్ ఇవన్నీ ఉంటాయి చిన్నప్పుడు అట్లా కాదు తిన్నప్పుడు ఎవరు మనల్ని పట్టించుకోరు
(27:52) కాబట్టి తొందరగా మనం అది ప్రాక్టీస్ చేయగలదు ఏ స్కిల్ అయినా ఇంక్లూడింగ్ మ్యూజిక్ పాటలు పాడడం చిన్నప్పుడు పాడినంతక నేను ఇప్పుడు పాడలేకపోతున్నాను నేర్చుకోలేకపోతున్నాను చిన్నప్పుడు బ్రహ్మాండంగా పాడేవాడిని అలాగే బొమ్మలు వేయటం లేకపోతే డాన్స్ వేయటం ఏదైనా స్కిల్ బాల్యంలో బాగా ఉంటది అటి తర్వాత కాన్సెప్చువల్ థింకింగ్ పెరిగి ఈ ప్రొసీజరల్ వాటిని నేర్చుకోవడం కష్టం అవుతూ ఉంటుంది.
(28:18) కాబట్టి కొంచెం మెల్లగా ప్రాక్టీస్ చేస్తే చక్కగా చేయగలుగుతారు కొంచెం నెమ్మదిగా వెళ్ళాను ఇందిరా పార్క్ లో నేను వాకింగ్ కి వెళ్తూ ఉంటాను తిరిగి వచ్చేటప్పుడు అక్కడ కూర్చుంటారు 70 ఎబవ్ ఉన్నవాళ్ళు వాళ్ళందరూ జోక్స్ వేసుకుంటూ ఉంటారు వాళ్ళు ఎవరైనా లేసి వెళ్తుంటే ఒకతను అంటాడు స్లో అండ్ స్టడీ అని నవ్వుకుంటూ ఉంటారు వాళ్ళు అంటే నువ్వు చిన్నప్పుడులాగా పరుగులు తీస్తే అవ్వదు మెల్లగా వెళ్ళు ఎందుక పరుగులు తీస్తే వాళ్ళ కాలు వాళ్ళు పట్టేస్తాయి కాబట్టి మన వయసులో వయసుని దృష్టిలో పెట్టుకొని నెమ్మది నెమదిగా మీరు ఎక్కువ కాలం ప్రాక్టీస్ చేస్తే పర్ఫెక్ట్ గా మీరు
(28:49) చేయగలుగుతారు ఎవరైనా చేయగలుగుతారు రైట్ అమ్మ రైట్ థాంక్యూ వెల్కమ్ కాల్స్ చాలు మనం చాలాసార్లు మిస్ అయిపోతున్నాం కాబట్టి కాల్స్ స్టాప్ చేసి ఆ రేప్ విక్టిమ్స్ కూడా ట్రోమా ఉంటుంది అలాగే తన సొంత వాళ్ళు దగ్గర వాళ్ళు చనిపోవటం జబ్బు పడటం అంటే వాళ్ళ మీద పూర్తిగా డిపెండ్ అయిన వాళ్ళు సడన్లీ డిసపియర్ అవ్వటం ఇవన్నీ గుంట్రోమా నేను కరోనాతోని ఆ రోజు నేను సహజంగా నేను హాస్పిటల్ కి వెళ్ళాను.
(29:19) ఏ జ్వరం వచ్చినా నాకున్న నాలెడ్జ్ లేకపోతే మరీ ఎక్కువ అయితే నా క్లైంట్ డాక్టర్స్ ఉంటారు కదా వాళ్ళు ఫోన్ లో మాట్లాడి మెడిసిన్ తీసుకుంటూ ఉంటాను మొదటిసారి కరోనా అప్పుడు హాస్పిటల్ లో అడ్మిట్ అయ్యాను. నేను ఫ్యామిలీ కి చెప్పింది ఏంటంటే రేపు వచ్చేస్తాను సాయంత్రమో రేపో వచ్చేస్తాను. అంతే అనుకున్నా అక్కడి నుంచి వన్ మంత్ గాంధీకి అక్కడికి ఇక్కడ అన్కాన్షస్ అయిపోవటం అని నేను చాలా ఇదంతా జరిగింది కదా ఇదంతా జరిగేసరికి నా చిన్న కొడుకు అప్పుడెంత ఆ సిక్స్ సెవెన్ ఇయర్స్ ఉంటాయి అతని మీద చాలా ప్రభావం చూపించింది అది చాలా ప్రభావం అప్పటినుంచి నేను ఎప్పుడన్నా
(29:53) లేట్ అయితే వాళ్ళ మదర్ కి కూడా తెలియకుండా తను ఫోన్ చేస్తాడు. ఎన్నైంది ఇంకా రాలేదేంటి అని ఫోన్ చేస్తూ ఉంటాడు తను వాళ్ళు ఎవరు పట్టించుకోరు నేను ఎక్కడో ఎవరి దగ్గరికనా వెళ్ళినప్పుడు లేట్ గా ఉంటే ఫోన్ చేస్తాడు. రీసెంట్ గా టూ డేస్ బ్యాకే నా వైఫ్ కి ఒక సర్జరీ అయింది. మీకు కూడా తెలుసు కదా మ్ ఆ హాస్పిటల్ కి వెళ్లి వస్తున్నప్పుడు సర్జరీ నుంచి వచ్చిన మర్నాడు డిస్చార్జ్ అయి వచ్చింది నిన్న మ్ నిన్న డిస్చార్జ్ అయి వచ్చింది ఎస్ నిన్నని అతను సరిగ్గా మాట్లాడట్లేదు.
(30:22) అసలు ఏం అసలు మదర్ కి ఎలా ఉందో కనుక్కోవట్లేదు ఏంటి అది ఇది అని ఇంకో బ్రదర్ అంటున్నాడు నేను అంటుంది మదర్ కూడా అంటుంది వచ్చి కనీసం అడగట్లేదు అతను మాత్రం మొఖం మార్చుకొని ఎక్కడో దూర దూరంగా తిరుగుతున్నాడు పని చేసుకుని తన ఆటలు ఆడుకుంటున్నాడు తప్ప రాలేదు. ఆ రాత్రి మదర్ ని పట్టుకొని విపరీతంగా ఏడుస్తున్నాడు. ఎందుకు అంటే హాస్పిటల్ అంటే దానికి భయం అది ట్రోమా ఏర్పడింది.
(30:42) అది ఎప్పటిదాకా ఉంటది చాలా కాలం ఉంటది. నేను చాలా పవర్ఫుల్ కౌన్సిలింగ్స్ అవసరం పిటిఎస్ట అధిగమించడానికి సో ఇలా మనకి అనుకో యాక్సిడెంట్ మిస్ అవ్వటం ప్రకృతి విపత్తులు భూకంపము లేకపోతే వరదలు సునామి ఆ నమ్మిన వాళ్ళు మోసం చేయటం ఇటువంటి అనేక రకాలైనటువంటి హటాత్తుగా మనకి వచ్చే మార్పు ఏదైతే ఉందో దానికి ప్రమా గురవుతూ ఉంటాము చిన్నతనంలో జరిగిన భయంకరంగా ఉంటే పెద్దవాళ్ళకి పెద్ద ఉండదు ఇటివల్ల ఒక ఫాదర్ ఏం చెప్పాడంటే ఆ వాళ్ళ వాళ్ళ కూతురిని అతను చిన్నప్పుడు కొట్టడం బట్టి చాలా భయంకరమైన ట్రోమా ఉందా అంటే బాధ ఉంది. అది చెప్పినప్పుడు ఫాదర్
(31:21) ఏమంటే నన్ను కూడా నా కూతురు కొట్టింది సార్ రెండు ఒకటి కాదు రెండు ఒకటి కాదు ఆ పిల్ల మీద ఉండేది ఇతని మీద ఉండేది ఎంత ఇంపాక్ట్ ఉండదు ఇది జీరో ఆల్మోస్ట్ కాబట్టి చిన్న పిల్లల విషయంలో భయపెట్ట చాలా మంది భయపెడుతూ ఉంటారు. చిన్న పిల్లల్ని అస్సలు భయపెట్టొద్దు ఎప్పుడు భయపెట్టొద్దు వాళ్ళకి వీలైనంత అండగా ఉండండి ధైర్యాన్ని నింపండి అది కనీసం మానవ ధర్మం అని నేను చెప్తాను రైట్ అమ్మ మనం కంక్లూడ్ చేద్దాం థాంక్యూ సార్ వెల్కమ్ కొత్త టాపిక్ తో నెక్స్ట్ వీడియోలో కలుద్దాం అంతవరకు థాంక్యూ [సంగీతం]

No comments:

Post a Comment