పెళ్లి చేసుకోవట్లేదు అని ఇంటికి పిలిచి మరి చ*పేసింది #telugufacts #telugushorts #shortsfeed #facts
Author Name:Maro Prapancham
Youtube Channel Url:https://www.youtube.com/@maro_prapancham
Youtube Video URL:https://www.youtube.com/watch?v=qD02iCIAO9Y
Transcript:
(00:00) పెళ్లి చేసుకోవట్లేదని ఒక అమ్మాయి ఒక అబ్బాయిని ఇంటికి పిలిచి మరి చంపేసింది. ఇది బెంగళూరులోని రాజాజీ నగర్ లో జరిగిన ఒక నిజమైన స్టోరీ. ఈ అమ్మాయి పేరు ప్రేమ 27 సంవత్సరాలు. ఈ అబ్బాయి పేరు కిరణ్ ఇతను కూడా 27 సంవత్సరాలు. ఇద్దరు ఒక మొబైల్ సిమ్ సర్వీస్ ప్రొవైడర్ స్టోర్ లో పని చేస్తున్నారు. మొదట్లో ఇద్దరు ఫ్రెండ్స్ గా ఉన్నారు.
(00:17) ఈ సంవత్సరం ఫిబ్రవరి 14వ తేదీన ఈ ప్రేమ అనే అమ్మాయి కిరణ్ కి ప్రపోజ్ చేసింది. నేను నిన్ను ప్రేమిస్తున్నాను పెళ్లి చేసుకుందాం అని చెప్పింది. అందుకు కిరణ్ కూడా ఒప్పుకున్నాడు. వెంటనే ఆ అమ్మాయి కిరణ్ కి 4.5 5 లక్షల విలువైన ఒక లగ్జరీ బైక్ అలాగే ఒక మొబైల్ ఫోన్ గిఫ్ట్ గా చేయాలని ప్లాన్ చేసింది. ఇద్దరు బైక్ స్టోర్ కి మొబైల్ స్టోర్ కి కూడా వెళ్లి చూసి వచ్చారు కూడా కొద్ది రోజులకి కిరణ్ మెల్లి మెల్లిగా ఈ ప్రేమ అనే సైకో దానితో ప్రేమగా ఉండట్లేదు అని అవాయిడ్ చేస్తున్నాడు అని చెప్పేసి అనుకుంది.
(00:41) నన్ను పెళ్లి చేసుకో అని ప్రెజర్ చేయడం స్టార్ట్ చేసింది. అందుకు కిరణ్ ఇప్పుడే పెళ్లి ఏంటి చేసుకుంటాలే ఇంకా టైం ఉంది. లైఫ్ లో సెట్ అవ్వదాం తర్వాత చేసుకుందాం అంటూ కిరణ్ పెళ్లిని పోస్ట్ ఫోన్ చేస్తూ వచ్చాడు. దీంతో విసిగిపోయిన ఈ ప్రేమ అనే అమ్మాయి ఒరేయ్ కిరణ్ ఈరోజు నీ డ్యూటీ అవ్వగానే మా ఇంటికి వచ్చాయి. ఇంట్లో ఎవ్వరూ ఉండరు నీకు వెస్టర్న్ స్టైల్ లో ప్రపోజ్ చేస్తా అని చెప్పింది.
(01:00) అందుకు కిరణ్ వెస్టర్న్ స్టైల్ అంటే ఏంటి ప్రేమ అని అమాయకంగా అడిగాడు. అందుకు ప్రేమ అదే పోకిరి సినిమాలో బెడ్కి కట్టేసి చేస్తారు కదా అలా అని చెప్పింది. అందుకు కిరణ్ కూడా సిగ్గుపడి డ్యూటీ అవ్వగానే నేరుగా ఆ అమ్మాయి ఇంటికి వచ్చేసాడు. కిరణ్ బైక్ మీద దారిలో ఉన్నప్పుడు ఆ అమ్మాయి కిరణ్ కి కాల్ చేసింది. రేయ్ కిరణ్ నేను నిన్న ఇంటికి వచ్చేసరికి నా స్కూటీలో పెట్రోల్ అయిపోయింది.
(01:19) రేపు మళ్ళీ ఆఫీస్ కి రావాలంటే నాకు పెట్రోల్ అవుద్ది. అందుకే దారిలో కొంచెం పెట్రోల్ తీసుకొని రా అని చెప్పింది. సరే అని చెప్పి కిరణ్ ఒక ఖాళీ వాటర్ బాటిల్ ఏరుకొని అందులో పెట్రోల్ తీసుకొని వెళ్ళాడు. ఇంటికి వెళ్ళగానే ప్రేమ కిరణ్ ని రొమాంటిక్ గా పట్టుకొని కిరణ్ బట్టలు విప్పేసింది. కిరణ్ ఒక చైర్లో కూర్చోబెట్టి కళ్ళకు గంతలు కట్టింది.
(01:35) ఇదంతా ఆ అమ్మాయి తన మొబైల్ లో రికార్డ్ చేస్తా ఉంది. కిరణ్ ఏం చేస్తున్నావ అని రొమాంటిక్ గా అడిగాడు. అంతే కిరణ్ తెచ్చిన పెట్రోల్ ని కిరణ్ తలపై పోసి కిరణ్ ని తగలబెట్టి బాత్్రూమ్ లోకి వెళ్లి దాక్కుంది. కిరణ్ పూర్తిగా కాలిపోయి చనిపోయాడు. వెంటనే ప్రేమ పోలీసులకి ఫోన్ చేసి మా ఇంటికి ఒక అబ్బాయి వచ్చి నన్ను ప్రేమించమని వేధించాడు. పెళ్లి చేసుకోకపోతే చనిపోతా అని బెదిరించి పెట్రోల్ తో తనని తానే కాల్ చేసుకున్నాడని పోలీసులకు చెప్పింది.
(01:57) పోలీసులు కూడా ఈ సైకో అమ్మాయి మాటలు వినేసి నిజమే అనుకున్నారు. కానీ పోలీసులకు డౌట్ వచ్చి ఆ అమ్మాయి మొబైల్ ఓపెన్ చేసి చూశారు. అందులో కిరణ్ ని ఒక కుర్చీలో కూర్చోబెట్టి ఆ అమ్మాయి కిరణ్ ని కాల్ చేయడం చూసి పోలీసులు షాక్ అయ్యారు. వెస్టరన్ స్టైల్ పోకిరి లెవెల్ ట్విస్ట్ అని నమ్మించి లైఫ్ లో సెటిల్ అయ్యాక పెళ్లి చేసుకుందాం అని చెప్పిన పాపానికి ఒక అమాయకుడిని తగలబెట్టేసింది.
(02:16) ఇలాంటి మనస్తత్వం ఉన్న ప్రేమ అనే అమ్మాయి లేదా అబ్బాయి మీకు గనుక లైఫ్ లో ఎదురైతే మీరు ఏం చేస్తారు మీ అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇంకా ఇలాంటి మరెన్నో ఇన్ఫర్మేషన్ వీడియోల కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ప్రెస్ చేసి నోటిఫికేషన్ వచ్చేలా పెట్టుకోండి
No comments:
Post a Comment