మా ఊరి టీమ్ కదా! అని నువ్వు గొంతు చించుకోవచ్చు. కానీ ఆడే ఆటగాళ్లలో ఎంతమంది నీ ఊరు వాళ్ళు? ఆ ఫ్రాంచైజీ ఓనర్ నీ సిటీలో పుట్టాడా?
సరే, అదంతా అనవసరం. వాళ్ళ ఆట నాకు ఆనందాన్ని ఇస్తుంది అంటావా?
ఆలోచించు.. ప్రతి బాల్‌కి బీపీ పెంచుకుంటూ, పక్క టీమ్ అభిమానిని బూతులు తిడుతూ, వాళ్ళు ప్రమోట్ చేసే ఫాంటసీ బెట్టింగ్ యాప్స్‌లో నీ డబ్బును, సమయాన్ని తగలేయడం ఆనందమా?
నిజం చెప్పు... నువ్వు ఆ మ్యాచ్ చూస్తున్నది ఆట మీద ప్రేమతోనా?
లేక... ఆ టీవీ స్క్రీన్ ఆఫ్ చేయగానే, నీ గదిలో నిన్ను భయపెట్టే నీ వాస్తవ జీవితం, నీ అప్పులు, నీ లక్ష్యరాహిత్యం, నీలోని ఆ భయంకరమైన Emptiness నుంచి పారిపోవడానికా?
వాళ్ళకి నువ్వు అభిమానివి కావు... రోజుకు 4 గంటలు వాళ్ళ కోసం తగలేసి, వాళ్ళు చూపించే అడ్వర్టైజ్‌మెంట్లు కొనే ఒక అమ్ముడుపోయే పిచ్చనా కొడుకువి. ఇది నేను చెబుతున్న మాట కాదు, నీ చుట్టూ అల్లబడిన 48 వేల కోట్ల రూపాయల Distraction Economy చెబుతున్న నగ్న సత్యం.
ప్రాచీన రోమ్ సామ్రాజ్యంలో చక్రవర్తులు ప్రజలను ఆలోచించకుండా బానిసలుగా ఉంచడానికి వాడిన "బ్రెడ్ అండ్ సర్కస్" పద్ధతి, నేడు ఫ్రాంచైజీ క్రికెట్ రూపంలో నీ మెదడును ఎలా పాడుచేస్తోందో తెలుసుకోవాలని ఉందా?
నీ అహంకారాన్ని పక్కనపెట్టి, నీ మానసిక దరిద్రాన్ని ప్రశ్నించుకునే ధైర్యం ఉంటే... కింద ఉన్న లింక్ క్లిక్ చేసి నా పూర్తి విశ్లేషణ చదువు.
👉🏻...https://www.pratikulavedam.com/2026/04/ipl-psychology-mental-poverty-escapism.html?m=1
సత్యం చేదుగా ఉంటుంది, భరించలేను అనుకుంటే... ఈ blog వదిలేసి, వెళ్లి వాడి జెర్సీ వేసుకుని, ఒక లఫుట్నా కొడుకులాగా టీవీ ముందు కూర్చో!
No comments:
Post a Comment