Friday, April 24, 2026

నీ ఏడుపులన్ని ఈ ఒక్క దానికోసమె అని నీకు తెల్సా? #telugushorts #telugufacts #telugustories

నీ ఏడుపులన్ని ఈ ఒక్క దానికోసమె అని నీకు తెల్సా? #telugushorts #telugufacts #telugustories

Author Name:Anukula Vedam

Youtube Channel Url:https://www.youtube.com/@anukulavedam

Youtube Video URL:https://www.youtube.com/watch?v=0fbx5lq9cuU



Transcript:
(00:00) ఒక ఊర్లో ఓ పెద్దాయన పక్కూరు వెళ్లి వచ్చేసరికి తన ఇల్లు మొత్తం కాలిపోతూ ఉండడం చూస్తాడు ఆయనకి తన ఇల్లు అంటే ఎంతో ప్రాణం చాలా మంది రెట్టింపు డబ్బులు ఇస్తామని అమ్మేవాడు కాదు కానీ ఇప్పుడు అది కళ్ళ ముందే కాలిపోతుండే సరికి ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అక్కడే ఆ మంటల్ని చూస్తూ బాధగా కూలబడిపోయాడు ఇంతలో తన పెద్ద కొడుకు పరుగు ఎత్తుకుంటూ వచ్చి నాన్న ఇల్లు కాలిపోతుందని కంగారు పడకు నిన్ననే దీన్ని అమ్మేసా అది కూడా మూడు రెట్లు ఎక్కువ ధరకి అని మెల్లగా చెవిలో చెప్తాడు అంతే ఒక్కసారిగా ఆ బాధ అంతా మాయమైపోయి ఏంటి మూడు రెట్లు ఎక్కువ అని అప్పటివరకు
(00:32) అయ్యో నా ఇల్లు కాలిపోతుంది అని బాధపడిపోయిన ఈయన ఇప్పుడు సడన్ గా ఆ ఎవరిదో ఇల్లు కాలిపోతుందిలే అన్నట్టు చూస్తూ నిల్చున్నాడు ఈ లోపు రెండో కొడుకు పరిగెత్తుకుంటూ వచ్చి నాన్న మన ఇల్లు కాలిపోతుంటే అంత ఆరాంగా నిల్చున్నావేంటి అని అడిగాడు అప్పుడు ఆ తండ్రి ఏరా నీకు తెలియదా మీ అన్నయ్య దీన్ని ఆల్రెడీ అమ్మేసాడురా అని ఆరాగా చెప్తాడు అప్పుడు ఆ కొడుకు అంటాడు నాన్న నీకు ఏమైనా పిచ్చా వాడు అమ్మేసాడు కానీ ఇంకా పూర్తిగా ఫైనలైజ్ అయ్యే డబ్బులు మన చేతికి రాలేదు ఈ లోపు ఏమో ఇల్లు కాలిపోయింది ఇంకెందుకు ఇస్తాడు అతని డబ్బు అన్నాడు ఆ కొడుకు అంతే
(01:00) మళ్ళీ సీన్ మారిపోయి ఇంతకు ముందు పోయిన కన్నీళ్లు మళ్ళీ వచ్చేసి గుండె దడ దడ కొట్టుకోవడం స్టార్ట్ అయింది కానీ ఎందుకు మళ్ళీ ఇది నా ఇల్లు అనే ఫీలింగ్ వచ్చేయడం వల్ల ఈ లోపు ఆ మూడో కొడుకు వచ్చి నాన్న మన ఇల్లు కొనుక్కు నాయనా ఎంత మంచో తెలుసా ఇప్పుడు ఆయన దగ్గర నుండే వస్తున్నాను అతను ఏమన్నారంటే బాబు ఇలా జరుగుతుందని నాకు తెలియదు మీకు కూడా తెలియదు మీరేమి కావాలని కాల్చేయలేదు కదా కాబట్టి నేను అన్న మాట ప్రకారమే మీకు ఇవ్వాల్సిన డబ్బు మొత్తం ఇచ్చేస్తాను ఇల్లు కాలిపోయినా స్థలం అయితే అక్కడే ఉంది కదా సో ఫ్రెష్ గా కట్టుకుంటాడట అని చిన్న కొడుకు
(01:30) చెప్పేసరికి కి అంతే మళ్ళీ తండ్రికి కన్నీళ్లు పోయి తెగ ఆనందం వచ్చేసింది కానీ ఎందుకు ఇది నాది అనే ఫీలింగ్ పోయింది కాబట్టి అయితే అక్కడ సిట్యువేషన్ ఏమైనా మారిందా ఏమీ మారలేదు ఇక్కడ పాయింట్ ఏంటంటే మనం దేన్నైతే బాధ అని అంటుంటామో అది బయట నుండి వచ్చే పరిస్థితుల వల్ల వచ్చేది కాదు వాటిని ఎదుర్కొనే క్రమంలో మనలో వచ్చే ఆలోచనల వల్ల ఏర్పడే అభిప్రాయాల నుండి మాత్రమే వస్తది సో మనం పరిస్థితులకు బందీలై ఉండం ఆ పరిస్థితుల్లో వచ్చే మన ఆలోచనలకు మాత్రమే బందీలై ఉంటాం ఫైనల్ గా ఈ దునియా మొత్తం నా అనే ఒక్క అక్షరం చుట్టూ నే తిరుగుతుంటది అనే నిజాన్ని ఎవడైతే
(02:03) పూర్తిగా రియలైజ్ అవుతాడో వాడి ఎదుగుదల ఆపే దమ్ము ఈ ప్రపంచంలో ఎవ్వడికీ [సంగీతం]

No comments:

Post a Comment