Friday, April 24, 2026

#AskHR 256 | మాటలు - అహం | Hari Raghav | Square Talks

#AskHR 256 | మాటలు - అహం | Hari Raghav | Square Talks

Author Name:Square Talks

Youtube Channel Url:https://www.youtube.com/@squaretalksofficial

Youtube Video URL:https://www.youtube.com/watch?v=5TAXY_jaRrE



Transcript:
(00:02) [సంగీతం] హలో ఎవరీవన్ వెల్కమ్ టు స్క్వేర్ టాక్స్ నేను ప్రశాంత్ కుమార్ మనతో పాటు సైకాలజిస్ట్ హరి గారు ఉన్నారు హలో హలో ప్రశాంత్ సార్ మీరు ఇంతకుముందు పెట్టిన కామెంట్లు పనికొచ్చే మాటలు ఎప్పుడు మన అహాన్ని దెబ్బ తీస్తాయి అవి మానసికంగా చాలా ఒతికి గురిచేస్తాయి. టైం పాస్ మాటలు సినిమాలు మీడియా ఎప్పుడు మన అహాన్ని తృప్తి పరుస్తూ హాయిని ఇస్తాయి.
(00:26) మనిషి సహజంగా దానికి ఎక్కువ ప్రాధాన్యతని ఇస్తాడు. ఏ కాంటెక్స్ట్ లో చెప్పా ఒకసారి వివరించండి సార్ రైట్ రైట్ దానికంటే ముందు మనకు స్టోన్స్ అండ్ థాండ్స్ ఒకటి రెండు రోజుల్లో పోస్టేజ్ స్టార్ట్ అవుతుంది. దాన్ని టేబుల్ ఆఫ్ కంటెంట్ ఇక్కడ ఉంది. సో ఎవరికైతే ఇంట్రెస్ట్ ఉందో వాళ్ళు ₹500 ఇదే నెంబర్ కి 9246165165 కి ట్రాన్స్ఫర్ చేసి వాళ్ళ కంప్లీట్ పోస్టల్ అడ్రెస్ నెంబర్ ఆఫ్ టైమ్స్ చెప్తున్నాం.
(00:53) పోస్టల్ అడ్రెస్ మర్చిపోయారు పూర్వపు రోజుల్లో ప్రతిది పోస్ట్ చేయాల్సి వచ్చింది కాబట్టి చక్కగా రాసేవాళ్ళు. ఒక సిస్టమాటిక్ ఆర్డర్ లో ఇంక్లూడింగ్ యువర్ ఫుల్ నేమ్ ఫుల్ నేమ్ అంటే ఇంటి పేరు ఫలానా అని అవసరం లేదు కేఎస్ ఏదో ఉంటది కదా అట్లా అలా కాకుండా వాళ్ళు బాబీ అని లేకపోతేనేమో పప్పి అని ఇటువంటివి ఉంటే పోస్ట్ మన్ కి తెలియదు కదా మన ఇంట్లో తెలుసు లేదంటే మన ఫ్రెండ్స్ కి తెలుసు మనవాట్ప్ ప్రొఫైల్ లో పెట్టుకోవచ్చు కానీ ఆ బాబురావో అప్పారావు ఏదో ఉంటది కదా ఆ ఫుల్ నేమ్ కే అప్పారావు ఇది చెప్పి తర్వాత సన్ ఆఫ్ో లేకపోతే డాటర్ ఆఫ్ో లేదంటే ఆ కేర్ ఆఫ్ ఏదో ఉంది తర్వాత హౌస్
(01:29) నెంబర్ డోర్ నెంబర్ స్ట్రీట్ తర్వాత ఊరు తర్వాత ఆ మండలం ఏంది జిల్లా ఏది రాష్ట్రం రాష్ట్రం సహజంగా పెద్ద కన్సిడర్ చేయారు ఎందుకంటే పిన్ కోడ్ అన్నిటికంటే ముఖ్యం ఓకే పిన్ కోడ్ ఖచ్చితంగా ఉండాలి సరైనటువంటి పిన్ కోడ్ ఇంక్లూడింగ్ యువర్ ఫోన్ నెంబర్ ఎందుకంటే స్పీడ్ పోస్ట్ లో పోస్ట్ మన్ మీకు ఫోన్ చేస్తాడు. అలాగే ఒక మీకు ఇన్ఫర్మేషన్ వస్తది.
(01:54) సో ఇంక్లూడింగ్ మీ ఫోన్ నెంబర్ తో కలిపి పెట్టాల్సినటువంటి అవసరం ఉంటది అది స్టోన్స్ అండ్ థాన్స్ కి సంబంధించి ఆ తర్వాత దాంతో పాటే చాలా మంది అడుగుతున్నటువంటి బుక్ రాతిపూలు రాతిపూలు మూడు వెర్షన్స్ గా వస్తుంది రాతిపూలువన్ టూ త్రీ అయితే ప్రస్తుతం వన్ ఒకటే రెడీ అయింది. ఆ దీంతో పాటే రెండు రోజులు అది కూడా పోస్టేజ్ స్టార్ట్ అవుతుంది అయితే రాతి పూలు కావలసిన వాళ్ళు ఆ 501501 రూపాయలు వేయాలి ఎందుకంటే మాకు కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉండడం కోసం ఇటువంటి ఆ రేట్లు పెడుతూఉంటాం అది 500 రూపాయలే కానీ ఒక రూపాయ ఎక్స్ట్రా ఎందుకు అనింటే 501 వేసిన వాళ్ళు రాతిపల్లి లేదంటే ఒకదాని బోతులో
(02:33) ఒకటి వెళ్ళిపోయి గతంలో కూడా మేము ఇలాగే పెట్టామ అన్నమాట సో 500 501 502 503 ఒక రూపాయ పెద్ద ఎక్కువఏమ కాదు కదా సో అందుకని 501 పీస్ గనుక మీరు ఆ ట్రాన్స్ఫర్ చేస్తే దాని అర్థం మీకు రాతిపూలు వన్ అడుగుతున్నారని అర్థం. రాతిపూలు వన్ మాత్రమే ఉంది ఇప్పుడుట లేదు కేవలంట 2త లేవు కేవలం వన్ మాత్రమే ఉంది. ఒకవేళ స్టోన్స్ అండ్ థాన్స్ ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేసిన వాళ్ళు గనుక రాతిపూలు కూడా కావాలి అనిఅంటే రాతిపూల్ని మీరు వెంటనే ట్రాన్స్ఫర్ చేసినట్లయితే రెండు కలిపి పోస్ట్ చేయడం అనేది సులభం అవుతది.
(03:08) అట్లాగే స్టోన్సన్ థాన్స్ మార్చ్ వెర్షన్ ఎవరికన్నా అంటే ఆల్రెడీ తీసుకున్నవారు తీసుకోకుండా ఉన్నట్లయితే ఎవరికన్నా కావాలంటే వాళ్ళు కూడా స్టోన్స్ అండ్ థాంస్ మార్చ్ వేషన్ కూడా కావాలంటే దాన్ని కూడా కలిపి మనము చేయడానికి వీలవుతుంది. అది మనకు స్టోన్స్ అండ్ థాన్స్ గురించి అండ్ రాధిక బుక్స్ గురించి ఇకపోతే మనకి ఉన్నది ఏంటి అంటే ఈ అహం అంటే చాలా కాలం క్రితం అంటే నేను సైకాలజిస్ట్ గా కూడా పేరు నా పేరు ఎవరికీ తెలియకముందు కూడా నేను చాలా పోస్టులు తయారు చేస్తూ ఉండేవాడిని ఆ పోస్టుల్లో ఒక దగ్గర నేను ఏం చెప్పాను అని అంటే ఏదైతే విషయము మనకు మన ఈగో సాటిస్ఫై
(03:51) చేస్తదో అది లైఫ్ ని కిల్ చేస్తది ఏదైతే విషయము మన ఆ ఈగోని కిల్ చేస్తదో ఈగోని కిల్ చేస్తదో అది మన లైఫ్ ని సేవ్ చేస్తది. రైట్ సో కాబట్టి అది చెప్పినటువంటిది ఎట్లా అంటే ఈగో అంటే ఏంటంటే అహం అహం మామూలుగా అహంకారం అంటూ ఉంటాం కొంచెం పదాల గారడీలో కొంత కన్ఫ్యూజ్ అవుతూ ఉంటాము. ఆ స్పిరిచువల్ లీడర్స్ అహం అహంకారం ఒకటి అది చేత చెప్తా ఏమైనా సరే నేను అనే భావన మనకి సహజంగా సైకాలజీలో మనకు అర్థమయ్యేది ఏంటంటే ఆ ప్రతి ఇండివిడ్యువల్ అండ్ ప్రతి అనిమల్ కూడా ఏమైద్ది అంటే
(04:37) కొంత బయాసడ్ ఇంక్లూడింగ్ అనిమల్స్ అనిమల్స్ కూడా అంతే ఈ సిస్టం ఈ సాఫ్ట్వేర్ అలా ఉంటది ఏంటి అంటే తన వైపు కొంత పాజిటివ్ గా థింక్ చేయడం బయాసడ్గా థింక్ చేయటం తనను తను గొప్ప అనేది ఎందుకంటే నేను కాబట్టి నాది చాలా పెద్దగా గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. నాది పెద్దగా కనిపిస్తూ ఉంటుంది. సో కాబట్టి నేను నేను నా విషయాలకి వేసుకున్నంత పాజిటివ్ ఇది నేను వేరే విషయాలకు వేయాను.
(05:12) కాబట్టి నేను అనేది చాలా గొప్పగా కనిపిస్తూ ఉంటుంది. సో ఆ విషయంలో నేను కానీ నా ప్రొఫెషన్ గానీ లేదంటే నా వాళ్ళు కానీ నా యొక్క ఇల్లు నా యొక్క ఇంటి పేరు నా యొక్క వారసులు వంశము ఇటువంటివ అన్నీ కూడా కులము మతము నా నేషనాలిటీ నా భాష నా యొక్క నేను వాడేటువంటి ఆ టెక్నాలజీ మ్ నా జనరేషన్ హలో సార్ గుడ్ గుడ్ ఆఫ్టర్నూన్ సార్ గుడ్ ఆఫ్టర్నూన్ మాట్లాడండి. సర్ సైకాలజిస్ట్ క్లైంట్ తో డీల్ చేసేటప్పుడు కౌంటర్ ట్రాన్స్ఫర్ అవుతుందంట ఎప్పుడు అవుతుంది అసలు ఎందుకు అవుతుంది
(06:00) ఎలా బయట పడతారు సార్గా సైకాలజీ ఓకే అదిఒక క్వశ్చన్ సార్ మ్ అకడమిక్ మోడ్లో చాలా మంది సైకాలజిస్ట్ డిఫరెంట్ థెరపీస్ ని అధ్యయనం చేస్తారు. వన్స్ వాళ్ళు ఫీల్డ్ లోకి ఫీల్డ్ వరకు వచ్చిన తర్వాత ఒక పర్టికులర్ థెరపీని ఇండెక్ట్ గా అధ్యయనం చేయమని అంటారు కదా సార్ మిగతా థెరపీస్ ఉన్నా గాని ఒక థెరపీని అధ్యయనం చేస్తే దాని మీద పట్టు వస్తుంది దాన్ని సీట్ గా డీల్ చేయొచ్చు అంటారు కాకపోతే మిగతా థెరపీస్ ని కూడా కంప్లీట్నెస్ అనేటువంటిది వస్తుందేమో అని నా డౌట్ రైట్ రైట్ మొదటిది ఏమ అడిగారంటే కౌంటర్ ట్రాన్స్ఫర్ ఎప్పుడు అవుతది అంటే సైకాలజిస్ట్ సహజంగా చాలా యాక్టివ్
(06:40) లిజనింగ్ అంటే వాళ్ళతో పార్టిసిపేట్ చేసి వాళ్ళకి నేను వింటున్నట్టే కాదు వింటున్న కన్ఫర్మేషన్ కూడా కావాలి. అయితే త్వరలోనే ఒక ప్రోగ్రాం్ డిజైన్ చేస్తున్నాము చాలా మంది అడుగుతున్నారు సైకాలజీ ఫర్ సైకాలజిస్ట్స్ సైకాలజిస్ట్ల కోసం ఒక 20 డేస్ ప్రోగ్రాం నేను త్వరలోనే అనౌన్స్ చేయబోతున్నాను. అది డిజైన్ చేస్తున్నాను దాంట్లో ఇంకా ఇన్డెప్త్ చెప్తాను.
(07:04) సైకాలజిస్ట్ వినేటప్పుడు క్లైంట్ చాలా బాధ తన ఎమోషనల్ షేర్ కోసం వస్తారు. ఎమోషనల్ షేర్ అయిపోగానే తగ్గిపోకపోవచ్చు కానీ అప్పటికైతే రిలీఫ్ వచ్చి దెన్ మన థెరపీకి సులభంగా అవుతుంది కాబట్టి వాళ్ళు చెప్పేటప్పుడు మనం చాలా జాగ్రత్తగా వినాలి వినటమే కాకుండా ఆ వింటున్నట్టుగా వాళ్ళకి అనిపించాలి కూడా చాలామంది ఇంట్రవర్ట్స్ వింటుంటే వింటున్నారో లేదో అర్థం కాక అలాగే మనం ఆ ఎదుటి వాళ్ళకి కొంత కన్ఫ్యూజ్ అవుతూఉంటారు అట్లా కాకుండా ఆ మధ్యలో ఆ విషయాన్ని క్లారిటీ తెచ్చుకోవటము ఏదో చెప్తారు గారు ఎయిత్ క్లాస్ లో ఇలా అయిందంటే ఎయిత్ క్లాస్ ఎక్కడ చదివారు మీరు
(07:41) లేకపోతే ఇంకోటి అట్లా కౌంటర్ గా కూడా కొన్ని ప్రశ్నలు వేస్తూ చాలా యక్టివ్ గా వినాలి అంతేకాకుండా ఎంపతీ తోని కూడా వినాలి. ఎంపతీ వాళ్ళకి తెలియకపోవచ్చు స్టిల్ మనము ఎంపతీతో వింటేనే ఆ యొక్క పెయిన్ అర్థంఅవుతది. సో ఆ పెయిన్ ఎంపతీ తో అంటే సింపతీ చూపించడం చాలా మంది ఏంటంటే అయ్యో అయ్యో అట్లా అయిందా ఇట్లా అయిందా అని పోయిచ్చేది అట్లా కాదు అట్లా కాకుండా వాళ్ళ పొజిషన్ లో మనం ఉంటే ఎలా పెయిన్ అవుతుంది అనేటువంటి ఎంపతీ తోని మనం విన్నప్పుడు మనకి ఏమవుతది అంటే వాళ్ళ యొక్క పెయిన్ మనకు అర్థం అవుతుంటది.
(08:14) సం టైమ్స్ మనం ఎమోషన్ అనేది వెంటనే బయటికి వచ్చేది కాదు ఒక్కొక్కసారి ఎంత రేషనల్ గా ఉన్నా సరే ఆ లూప్ లోకి వెళ్ళిపోతూ ఉంటాం ఈ ప్రోగ్రాం్ అటువంటిది కాబట్టి ఒకొకసారి ఏమైతదిఅంటే అది మనకే అయిపోయి ఒకసారి మనము ఆ పెయిన్ లో ఉండిపోతాం పెయిన్ లో ఉండిపోయేదాన్ని అలా కొంత డిప్రెషన్ మనకి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉంటది యంజైటీ కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది ఒకొకసారి సో కాబట్టి ఈ నెగిటివ్ ఎమోషన్ ఎదుటి వ్యక్తికి ఎదుటి వ్యక్తిది కొంత సైకాలజిస్ట్ కి ట్రాన్స్ఫర్ అయ్యే అవకాశం ఉన్నప్పుడు దెన్ అది ఆ సైకాలజిస్ట్ కొంత ట్రబుల్ లో పడే అవకాశం ఉంటది. నేను
(08:48) రాతిపూలు వన్ లోనే నేను రాశను కౌంటర్ ట్రాన్స్ఫర్ గురించి అది ఒక అమ్మాయి దావణగిరి నుంచి వచ్చినప్పుడు సో ఆ అమ్మాయి పెయిన్ చెప్పినప్పుడు ఆ 16 ఇయర్స్ గర్ల్ ఎన్ని బాధలు పడ్డది ఏంటి అని చెప్పినప్పుడు ఆ రోజు నేను చాలా సఫర్ అయ్యాను ఆ రాత్రింతా నిద్రపోలేకపోయాను నెక్స్ట్ డే కల జ్వరం వచ్చింది. సో అట్లా కౌంటర్ ట్రాన్స్ఫర్ అవుతూ ఉంటది ఇది మనం రియల్ గా ఎఫర్ట్స్ పెట్టి ఎంపతీతో విన్నట్లయితే దానినుంచి బయటపడటం సులభమే సైకాలజిస్ట్ కాబట్టి కొంత వేరే వర్క్ మీద ఫోకస్ చేస్తే మెల్లగా అది తగ్గిపోతుంది.
(09:24) దానిలోకి వెళ్ళిపోయి వాళ్ళకంటే ఎక్కువ వేల మునిగిపోయే అవకాశం అయితే లేదు. ప్రతిసారి జరగదు వెరీ రేర్లీ జరుగుతూ ఉంటది ఎందుకంటే సైకాలజిస్ట్ లాజికల్లీ ఉంటాడు కాబట్టి వెరీ రేర్లీ జరుగుతూ ఉంటది. చాలామంది అడుగుతారు ఇంతమంది బాధలు వింటున్నారు కదా మీ లైఫ్ ఏమైపోతుంది నా లైఫ్ ఏమీ కాదు బికాజ్ నేను లాజికల్ే ఉంటాను.
(09:48) సో బాధ ఫీల్ అవుతున్నాను తప్ప ఆ బాధ వాళ్ళు పడినటువంటి బాధకు మూలకారణమైన ఆటిట్యూడ్ నాకు లేదు కాబట్టి తొందరగా బయట పడతాం మనం రైట్ అది మొదటిది. రెండవది థెరపీస్ చాలా ఉన్నాయి. చాలా థెరపీస్ ఉన్నాయి. అండ్ ఇంకా కూడా కొత్త థెరపీలు వస్తూ ఉంటాయి. థెరపీస్ మనము డెవలప్ చేసుకోవచ్చు చేసుకోవాలి కూడా అయితే చదివేటప్పుడు అధ్యయనం చేస్తున్నారు చాలామంది అన్నారు కదా యాక్చువల్ గా అధ్యయనం చేయాలి కానీ చేయటం లేదు బైహార్ట్ చేస్తున్నారు లేదంటే గుర్తుపెట్టుకొని రాసి పాస్ అవుతున్నారు 99% సైకాలజీ ఎగ్జామ్ రాసేవాళ్ళు.
(10:23) అవును ఆ కౌన్సిలింగ్ సైకాలజీలో కానీ లేదంటే పీజీ డిప్లమా ఇన్ గైడెన్స్ అండ్ కౌన్సిలింగ్ అని ఒక వన్ ఇయర్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా ఉంటది నేను చదివాను అది అక్కడ కానీ ఇన్ డెప్త్ మనకి కొంత ఆ ఈ థెరపీస్ గురించి ఉంటది. కానీ మీరు బయట చూసినట్లయితే ఒక వ్యక్తి ఒక థెరపీని తీసుకోమని చెప్తున్నారు దట్ ఇస్ ఓకే బట్ బయట చూస్తే ఒక వ్యక్తి కాదు ఎవరు కూడా వేరే థెరపీ ముట్టుకోవట్లేదు ఎక్సెప్ట్ ఈఆర్పి అండ్ సిబిటి ఎవరు చెప్పినా సిబిటి సిబిటి సిబిటి సిబిటి కాసిబిటి ఇస్ పాపులర్ పాపులారిటీ ఇస్ డిఫరెంట్ వాలిడ్ ఇస్ డిఫరెంట్ సిబిటి అన్నిటికీ పని చేయదు. ఇన్డెప్త్ ఆ యొక్క
(11:02) లోత అయినా లేదంటే తీవ్రమైనటువంటి డిప్రెషన్లు కానీ లేదంటే యంజైటీలు వచ్చినప్పుడు సిబిటి సరిపోదు ఈఆర్పి కూడా సరిపోకపోవచ్చు ఈఆర్పి జస్ట్ ఒక లెవెల్ వరకు పనిచేస్తుంది లేదా ఒక లెవెల్ తర్వాత కూడా ఈఆర్పి ఇవ్వచ్చు దాని పర్పస్ వేరు సిబిటి అనేది అసలు యాక్చువల్లీ ఇది మెడికల్ ప్రొఫెషనల్ యూస్ చేసేటువంటిది. హాస్పిటల్లో ట్రీట్మెంట్ అప్పుడు వాళ్ళు కొన్ని భయాలు ఉంటే ఆ భయాల నుంచి వాళ్ళని అలవాటు చేయడానికి రెండు మూడు రోజులు ఒకతనికేమో ఆ యొక్క బెడ్ మీద ఉండాలంటే హాస్పిటల్ రూమ్లో ఉండాలంటే భయం మరొకతనికేమో ఇంజెక్షన్ అంటే భయం సిలన్ పెడితే భయం
(11:38) ఇటువంటి ఏవేవో సర్జరీ అంటే భయం అటువంటి వాళ్ళకి మనము సిబిటి అనేది చాలా చక్కగా పనిచేస్తుంది. కానీ తీవ్రమైనటువంటి మానసిక సమస్యలకు సిబిటి సరిపోదు. కాబట్టి ఇతర థెరపీస్ అవసరం ఉంటాయి ముఖ్యంగా రకరకాల థెరపీస్ ఉన్నాయి నేను ఇచ్చేటువంటి ఎగ్జస్టెన్షియల్ థెరపీ అండ్ గెస్టాల్ట్ థెరపీ పర్సన్ సెంట్రిక్ థెరపీ హ్యూమనిస్ట్రిక్ థెరపీ ఇలా రకరకాల థెరపీస్ ప్రతి థెరపీకి ఒక ఫిలాసఫీ తోని మనం యాడ్ చేసి ఇస్తూ ఉంటాం.
(12:09) ఫిలాసఫీతోనే వాళ్ళకి విషయాన్ని లాజికల్లీ అనలైజ్ చేసి ఆ ఎక్స్ప్లైన్ చేసినప్పుడు వాళ్ళు కూడా చర్చించడం ద్వారా వాళ్ళ ఆటిట్యూడ్ మార్పు రావాలి. ఎస్ సార్ అయితే ఆ చేయొచ్చు ఇతర థెరపీలు కూడా చేయొచ్చు బట్ ఏ థెరపీ చేసినా సిమిలారిటీ ఉంటది కంప్లీట్ ఆపోజిట్ అన్ సైంటిఫిక్ ఫిలాసఫీస్ తీసుకొని ఒకాయన రాజస్థాన్ నుంచో ఎక్కడి నుంచో ఈ రిలీజియస్ ఇది తీసుకొని గీతా థెరపీ గీతా థెరపీ అని చెప్పి భగవద్గీత నుంచి థెరపీ ఇస్తున్నాడు మరొకరు ఇంకోటి ఏదో ఖురాన్ థెరపీ ఇంకొకరేమో బైబిల్ థెరపీ ఇస్తుంటారు ఇలా ఇవ్వటం కరెక్ట్ కాదు అవి ఎందుకంటే విశ్వాసాలతో ఉండేటువంటివి బట్ అది కూడా ఒక దగ్గర ఉపయోగించవచ్చు దాని
(12:48) కాల్ జూంగ్ అనే ఆయన మన అదేంటి నాస్టిక్ సైకాలజీ నాస్టిక్ సైకాలజీ అంటే ఎగ్స్టిక్స్ కి అపోజిట్ వర్డ్ నాస్టిక్ నాస్టిక్ ఆపోజిట్ అగ్నోస్టిక్ అంటే ఎగ్స్టిక్స్ ఏంటంటే యక్చువల్ గా ఇప్పుడు ఇచ్చే డెఫినిషన్ కాదు ఎగ్నాస్టిక్స్ ఒక ఆస్టిక్ నాస్టిక్స్ అనేవాళ్ళు అంటే నాస్తికులు తెలుగు కాదు అది నాస్టిక్స్ అనేవాళ్ళు ఒక శక్తి ఏదో ఉంది అని తెలియని శక్తి ఉందని నమ్ముతూ ఉంటారు వాళ్ళు ఆ నమ్మకంలో ఉన్నప్పుడు వాళ్ళు ఆ ట్రబుల్ లో ఉన్నప్పుడు దాని నుంచి బయట పడేయటానికి ఏమవుతుంది అంటే మనం ఈ లాజికల్ మొత్తం చెప్పే టైం ఉండదు వాళ్ళక అంత నాలెడ్జ్ కూడా లేనప్పుడు
(13:32) అప్పుడు బయట పడటానికి మనము ఆ యొక్క అంటే ఆ బిలీఫ్ నుంచి కూడా తీసుకుంటూ ఉంటాం. ఇప్పుడు గాడ్ ఇస్ డెడ్ అని నీషా అన్నాడు. గాడ్ ఇస్ డెడ్ అన్న కాంటెక్స్ట్ ఏంటంటే ఒక క్లైంట్ లేదంటే అతని దగ్గరికి వచ్చిన ఒక వ్యక్తి దేవుడు గురించి దేవుడు ఏదో మొత్తానికి అయితే దాని గురించి ఆ లూప్ లో ఇరుక్కుపోయి ఉన్నప్పుడు దాని నుంచి బయటకి తీసుకురావడానికి గాడ్ ఇస్ డెడ్ అన్నాడు దేవుడు చచ్చిపోయాడు నువ్వు ఇంకా అతని గురించి ఆలోచించక్కర్లేదు.
(13:59) నానమ్మ చనిపోయింది అమ్మమ్మ చనిపోయింది ఎలాగైతే మనం పక్కన పెట్టి మనం జీవితంలోకి వెళ్తున్నామో అలాగే ఒక అమాయకమైనటువంటి లూప్ లో ఉన్న అతన్ని బయటకి తీసుకురావడానికి గాడ్ ఇస్ డెడ్ అన్నాడు. ఇది కూడా బిలీఫ్ గాడ్ బిలీఫ్ గాడ్ ఇస్ డెడ్ కూడా బిలీఫ్ే అలా మనము ఇతర థెరపీస్ ని కూడా మనము అడాప్ట్ చేసుకుని అవసరాన్ని బట్టి ఇవ్వచ్చు ఒక ఆవిడ ఒక అప్పటికి నాకు 40 లేట్ 40స్ లో ఉన్నాను ఆమె 68 69 ఇయర్స్ ఉన్న పెద్ద ఆవిడ బాగా పూజలు చేస్తది బాగా ఉపవాసాలు ఉండి ఫోటో తీసుకోవడం లేదు.
(14:32) అటువంటప్పుడు వాళ్ళ మనవరాలు నన్ను సార్ మా నానమ్మకి కౌన్సిలింగ్ ఇవ్వండి అంటే ఆవిడ కూడా చదువుకున్న ఆవిడే కానీ ఆమె వయసు చాలా పెద్దది కాబట్టి నేను చెప్పేది ఆమె నమ్మదు. నాకంటే పెద్దవాళ్ళకి కూడా ఇస్తాను నేను నాకంటే ఒక 10 ఇయర్స్ పెద్ద వాళ్ళకి కూడా కౌన్సిలింగ్ ఇచ్చాను నేను బట్ ఇవి చాలా పెద్దది బలంగా మత విశ్వాసాల్లో ఉండి మూడ ఆ యొక్క ఉపవాసాల్లో ఉంటుంది ఆహారం తీసుకోకూడదు తీసుకుంటేనే జబ్బు తీసుకోకుండా ఉంటే అది చికిత్స అనేటువంటి ఒక విశ్వాసంలో ఉంది.
(15:03) ఒక కాంటెక్స్ట్ లో కొంతవరకు కరెక్ట్ కావచ్చు జంతువులు ఏమన్నా జబ్బు చేస్తే వెంటనే ఆహారం తీసుకోవడం ఆపేస్తాయి. అవును దానికి పరిధి ఉంటుంది ఆ పరిధి ప్రకారం మనం మనుషుల యొక్క జీవన విధానాన్ని అవి కదలవు కూడా కోడి ఏం చేస్తది తను రోగం వచ్చినప్పుడు కదలదు అక్కడే ఉంటది అట్లాగే రోగం వచ్చిన కూడ అంటాం అలా కాద అక్కడి నుంచి కదలదు కానీ మనుషులు కదులుతున్నాము రకరకాల యాక్టివిటీస్ చేస్తున్నాం కాబట్టి కొంత శక్తి కోసం కొంత గ్లూకోస్ కావాలి కానీ ఆవిడ తీసుకోవట్లేదు దాని వల్ల చాలా ఇబ్బంది అవుతుంది కౌన్సిలింగ్ ఇవ్మంటే నేను చెప్పాను అమ్మ నేను చెప్పిన ఆమె వినదు నాకే కౌన్సిలింగ్ ఇస్తది ఆమె ఆమె
(15:33) ఇట్లా మీకు నా వయసు వచ్చాక అర్థం అవుతది అని చెప్తది అని అన్నాను మరి ఎలా సార్ అంటే ఆమె ఎవరిని నమ్ముతుంది అంటే ఒక స్వామీజీని నమ్ముతూ ఉంటది లోకల్ గా ఉన్న స్వామీజీని ఆయన ఆధ్వర్యంలో పని చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ఆయన్ని కలిసి ఆయనకి వివరించి చెప్పి మీరు చెప్పండి ఇలా ఉపవాసం అంటే తిండి మానేయటం కాదు ఉపవాసం అంటే దేవుని యొక్క దాంట్లో మెమరీలో ఉండటము అనేది కొంత లాజికల్లీ కొంత మార్చి చెప్పించినప్పుడు ఆమె ఆ యొక్క ఉపవాసాల్లో తిండి మానేయకుండా కొంత తీసుకోవడం మొదలు పెట్టింది.
(16:07) అదే విషయం నేను చెప్తే ఆవిడ యక్సెప్ట్ చేయడు. ఎస్ అలా అక్కడ ఎట్లాగైతే నాస్టిక్ సైకాలజీలో కాల్ జోంగ్ చెప్పినటువంటిది నేను ఎట్లా అయితే వాడుకున్నానో అలా ఒకసారి మనం హ్యూమనిస్టిక్ థెరపీ అలాగే ఒకొకసారి గెస్ట్రాల్ట్ థెరపీ చాలా బాగుంటది. సో ఆ ఫిలాసఫీస్ నుంచి కూడా మనము థెరపీస్ ని మనం ఇంప్లిమెంట్ చేయొచ్చు ఆ వచ్చిన క్లైంట్ యొక్క సమస్యను బట్టి వాళ్ళ యొక్క అండర్ స్టాండింగ్ ని బట్టి ఇతర ఒకే వ్యక్తి రెండు మూడు థెరపీలు కూడా ఇవ్వటానికి అవకాశాలు ఉన్నాయి.
(16:36) అవకాశాలు ఉన్నాయి డెఫినెట్లీ అయితే నేను ప్రస్తుతం అయితే ఎగ్జిస్టెన్షియల్ థెరపీ ఇస్తున్నాను కానీ దీనికి ఒక ఫిక్స్డ్ పెట్టుకొని అంతే మాట్లాడతారని కాదు దాన్ని దాటి కూడా మాట్లాడుతూ ఉంటాను ఒకసారి గెస్టాల్ట్ చెప్పింది ఒకసారి గౌతమ బుద్ధుడు చెప్పింది ఒకసారి మనకి సుమతి శతకం ఏంది ఫిఫ్త్ సెషన్ లో చెప్పాను కదా ఆ ఆ సుమతి శతకాల్లో చెప్పింది నిష్కామ క్రియ అని భగవద్గీతలో చెప్పింది ప్రతిదీ తీసుకుంటారు ఇక్కడ ఏంటంటే ఒక గిరి గీసుకుని గిరిలో ఉండిపోకూడదు అవసరాన్ని బట్టి దాంట్లో ఆబ్జెక్టివ్ గా ఆ విషయాన్ని లేకపోతే ఆ ఫిలాసఫీని లేదా ఆ గ్రంధాన్ని లేకపోతే ఆ
(17:09) గొప్ప వ్యక్తి అనుకుంటున్న వాడు చెప్పిన విషయాన్ని నేను అంబేద్కర్ చెప్పిన దాన్ని తీసుకుంటూ ఉంటాను మహాత్మ గాంధీ చెప్పింది తీసుకుంటూ ఉంటారు. కాబట్టి గిరి గీసుకోకుండా మనం అది దాటి అవసరాన్ని బట్టి బయటికి వెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. రైట్ థాంక్యూ సర్ వెల్కమ్ రైట్ మాటలు అంటే మనం మాట్లాడేటప్పుడు కూడా సౌండ్ ఫిజికల్ ఫిజిక్స్ వైస్ కూడా వన్ టు వన్ మాట్లాడేది వేరు మైక్ మీద మాట్లాడే మైక్ మీద మాట్లాడేటప్పుడు తొందరగా మన గొంతు డ్రై అయిపోతుంది.
(17:40) సో మాటలు మనల్ని ఈగో సాటిస్ఫై చేస్తుంటే అంటే ఏ విషయం అయితే మీ ఈగో సాటిస్ఫై చేస్తుందో అది జీవితాన్ని కీల్ చేస్తుంది. నేను గొప్ప నా జాతి గొప్పది, నా చదువు గొప్పది, నా కోర్సే గొప్పది నా పిల్లలు గొప్పవాళ్ళు, నా పేరెంట్స్ గొప్పవాళ్ళు, నా ఫేవరెట్ హీరో గొప్పవాడు ఇటువంటివన్నీ ఉండటం వలన మనం ఏం [గొంతు సవరించుకోవడం] చేస్తామంటే దాన్ని అనలైజ్ చేసేటప్పుడు మన విషయంలో ఉన్న మిస్టేక్స్ ని చాలా చిన్నగాను దీని ఆపోజిట్ గా ఉన్న మిస్టేక్స్ ని చాలా పెద్దదిగాను చూస్తూ ఉంటాం.
(18:12) అలాగే మన విషయంలో ఉన్న పాజిటివ్ ని చాలా పెద్దగాను మిగతా విషయాల్లో ఉన్నటువంటి పాజిటివ్ ని చాలా తక్కువగాను చూడటం అనేది జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ ఈ యొక్క లూప్ లో ఉంటాం కాబట్టి ఎవరనా కొన్ని మాటలు చెబుతుంటే ఆ మాటలు మన ఈగోని గనుక సాటిస్ఫై చేస్తున్నాయి అనుకోండి అవి జీవితాన్ని కిల్ చేస్తాయి. హలో హలో సార్ పవన్ మా పవన్ మాట్లాడండి. మొన్న ఇప్పుడు మాటల సందర్భంలో ఏదో చెప్తూ ఈ జనరేషన్ కి ఆ జనరేషన్ మీద అప్పుడు వచ్చిన సినిమాల తాలూక ప్రభావం ఉంటుంది.
(18:51) ఆ టైం లో వచ్చిన ఎగ్జిస్టెన్స్ వాళ్ళ ఎగ్జిస్టెన్స్ లో వచ్చిన వాటి ప్రభావం ఉంటుందని చెప్తూ వాళ్ళ వోకల్ కార్డ్స్ కూడా అప్పుడు ఎవరైతే ఆ చలామణిలో ఉంటారో వాళ్ళ తరహాలో వోకల్ కార్డ్స్ ఉంటాయి అని చెప్తారు ఇంకొంచెం దీని గురించి డెప్త్ గా చెప్తారు రైట్ మీరు సింగర్ కాబట్టి అక్కడ మీ ఇంట్రెస్ట్ వచ్చింది.
(19:10) ఆ ఆ సో మనము మీరు మీ రిలేటివ్స్ లో కానీ ఫ్రెండ్స్ లో కానీ 80స్ 70స్ 60స్ బార్న్ ఉంటారు కదా లేకపోతే అంతకంటే ముందు ఉన్నాం అంతకుముందు 50స్ బార్న్ వాళ్ళు వాళ్ళతోని ఒక పాట పాడమని చూస్తే వాళ్ళు ఘంటసాల లాగా వాళ్ళ వాయిస్ వస్తూ ఉంటుంది. తర్వాత వచ్చిన జనరేషన్ లో బాలసుబ్రహ్మణ్యం లాగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం చూసినట్లయితే జేసుదాస్ వాయిస్ లాగానే కేరళ నుంచి చాలా వాయిస్లు వచ్చినాయి.
(19:35) యా యా చాలా వాయిస్లు యేసుదాస్ లాగా అనిపిస్తూ ఉంటాయి ఒక టైప్ ఆఫ్ అది ఒకటి జెనటికల్లీ కూడా ఉండొచ్చు ఒకటి అంటే ఆ డిక్షన్ ఏదో అంటారు కదా అంటే పలికే విధానం ఎన్టి రామారావు ఒక విధంగా పలుకుతాడు ఒక దగ్గర స్ట్రెస్ చేయటం మీద ఉంటది చిరంజీవి ఇంకో విధంగా పలుకుతాడు అక్కినేన్ నాగార్జున ఇంకో విధంగా పలుకుతాడు. ఆ సూపర్ స్టార్ మహేష్ బాబు మహేష్ బాబు ఇంకో విధంగా పలుకుతూ ఉంటాడు.
(20:00) ఆ పలికే విధానాన్ని మిమిక్రీ ఆర్టిస్టులు పట్టుకుంటారు. అలాగే అప్పుడు మనకి సెలబ్రిటీస్ ఎవరైతే ఉన్నారో అంటే ఎవరినైతే మనం రోల్ మోడల్ లాగా భావిస్తుంటామో సినిమా స్టార్స్ కావచ్చు క్రికెటర్స్ కావచ్చు లేదంటే మరొకరు కావచ్చు తెలియకుండా మనకు తెలియకుండానే మన మీద ఆ ప్రభావం ఉంటుంది. ఆ మాట్లాడే విధానం అలా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటాం.
(20:24) మీరు ఏదనా ఒక ఫిలాసఫర్ యొక్క నేను నేను చాలాసార్లు నన్ను నేను కూడా గమనించుకున్నాను ఎవరైనా ఒక ఫిలాసఫర్ యొక్క స్పీచెస్ రెండు మూడు రోజులు వింటే తెలియకుండా అతనిలాగానే మాట్లాడిస్తూ ఉంటా నాకు తెలియకుండా ఆ పదాలు అట్లా మాట్లాడటము స్పేస్ అట్లా ఇవ్వటము ఇప్పుడు ఈవెన్ సార్ నేను మీ సిక్స్ మంత్స్ నుంచి మీ మాటలు విని విని అర్థం చేసుకోండి అనే వర్డ్ నేను పట్టుకున్నాను.
(20:47) రెగ్యులర్ గా తరచుగా అంటుంటారు అర్ధం చేసుకోండి. అవును అది నాకు మొన్న ఎవరితో మాట్లాడిన కూడా వచ్చింది అవును అంటే నా డౌట్ ఏంటంటే సార్ ఇప్పుడు మాటలు పట్టుకోవడము లేదా మనస్తత్వం మారడం లేదు వోకల్ కార్డ్స్ రిలేషన్ ఏంటనేది నా ఓకల్ కార్డ్స్ కూడా మనం పలికేటప్పుడు ఆ విధమైన సౌండ్ మనకు తెలియకుండా చేస్తూ ఉంటాం.
(21:06) ఆ విధమైన సౌండ్ చేసేటప్పుడు వోకల్ కార్డ్స్ ఆ పాటలు ఇప్పుడు ఒక పాట మనం ఎవరో ఒకరి దగ్గర విని పాడుతున్నప్పుడు వాళ్ళ అది అదే సౌండ్ మనం చేయాలనుకుంటాం. ఇది ఇమిటేషన్ కదా అవును ఆ సౌండ్ చేసేటప్పుడు ఆ సౌండ్ రిపీటెడ్ గా చేయడం వల్ల మన ఓకల్ కార్డ్స్ దానికి అలవాటు పడి ఉంటాయి. ఓకే ఎలాగైతే మనము తెలుగు మాట్లాడే వాళ్ళు ఇంగ్లీష్ మాట్లాడితే వాళ్ళ ఇంగ్లీష్ తెలుగు లాగా ఉంటది.
(21:30) తమిళనాడు మాట్లాడే వాళ్ళు తమిళ్ లాగా ఉంటది మనం చైనా వాళ్ళు ఇంగ్లీష్ చూస్తే చైనీస్ మాట్లాడేటట్టు ఉంటది పాకిస్తాన్ వాళ్ళు ఉర్దూ లాగా ఉంటది. ఇప్పుడు పాకిస్తాన్ మనం తమిళనాడు వెళ్లి చూస్తే వాళ్ళు కేర్ కేర్ అనే మాటని కేర్ అంటారు. అవును అవును ఫేర్ అండ్ లవ్లీని ఫేర్ అండ్ ఫేర్ అండ్ లవ్లీ అంటారు. అంటారు అంటే ఏ పలుకుతాం మనము వాళ్ళేమో ఏ ని య కి దీనికి మధ్యలో పలుకుతారు.
(21:57) సో అక్కడ అలా అలవాటు అయిపోవడం వల్ల ఆ సౌండ్ అలాగే చేస్తారు అలాగే అర్థం అవుతే అలాగే చేస్తారు. ఓకే ఓకే అక్కడి నుంచి రావడానికి టైం పడుతది. అంటే అలా రిజిస్టర్ అవ్వడం వల్ల మనకు తెలియకుండా ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్ అవుట్పుట్ అదే వస్తుంది అవును ఫస్ట్ అవుట్పుట్ అదే వస్తుంది మన లోకల్ కార్డ్స్ కూడా అది పలికి పలికి ఉండటం వల్ల అలా సౌండ్ వస్తూఉంటుంది.
(22:17) ఇప్పుడు మీరు ఒక ఇంగ్లీష్ సాంగ్ తీసుకొని పాడుతున్నారు అనుకోండి మీ లోకల్ ఇది ఆ సౌండ్ వస్తూ ఉంటుంది. అలాగే ఇంగ్లీష్ వాళ్ళకి తెలిగిస్తే ఆ సౌండ్ వస్తూ ఉంటుంది. అలాగే ఆ జనరేషన్ లో మనం ఎవరైతే విన్నామో ఎవరికైతే మనం బాగా ఎక్స్పోజ అయ్యామో మీరు చూసినట్లయితే ఇప్పుడు డిఫరెంట్ సౌండ్స్ వస్తూ ఉన్నాయి ఆర్జిత్ సింగ్ వీళ్ళందరి తర్వాత అంతకుముందు తెలుగులో అయితే బాలసుబ్రహ్మణ్యం హిందీలో అయితే ఆ కుమార్ షాను వాళ్ళకంటే పెద్ద తరంలో మహమ్మద్ రఫీ లేకపోతేనేమో ఇంకా కిషోర్ కుమార్ కిషోర్ కుమార్ తరంలో చాలా మంది కిషోర్ కుమార్ లాగానే పాడేవాళ్ళు అవును అవును
(22:54) అది తెలుగులో చూస్తే ఘంటసాల ఫేమస్ కాదు ఘంటసాల లాగా అనిపించేది అలా అంతే కాదు మాట్లాడే తీరు కూడా అలా మీరు స్పీచెస్ విన్నట్లయితే తులసీ రెడ్డి అని ఆంధ్రాలో ఒక కాంగ్రెస్ లీడర్ అవును అవును తులసి రెడ్డి గారు ఆయన మీరు ఒక 10 15 ఇయర్స్ బ్యాక్ ఆయన టీవీ ఎప్పటి నుంచి టీవీ లో కనిపిస్తుంటాడు చాలా సీనియర్ ఆయన రాజశేఖర్ రెడ్డికి చాలా దగ్గరగా మూవ్ అయ్యాడు.
(23:17) ఆయన ఒక 10 15 ఇయర్స్ కానీ ఇప్పటికి కూడా ఆయన స్పీచెస్ చూసినట్లయితే రాజశేఖర్ రెడ్డి కనిపిస్తుంటాడు మన అవును అవును ఎందుకంటే రాజశేఖర్ రెడ్డి ఒక టవరింగ్ పర్సనాలిటీ ఆయన ఇన్ఫ్లయెన్స్ ఉంటుంది. అలాగే తెలుగుదేశంలో ఉన్న కొంతమంది లీడర్స్ చంద్రబాబు నాయుడు లాగా మాట్లాడటం చూస్తూ ఉంటారు. అవును అలాగే టిఆర్ఎస్ లో ఉన్న కొంతమంది లీడర్ కేసీఆర్ లాగా ట్రై చేస్తూ ఉంటారు తెలియదు వాళ్ళకి తెలియ అట్లా చేస్తున్నాం.
(23:43) అంతకు కేసిఆర్ లా అట్లా మాట్లాడే ప్రయత్నం చేస్తూ ఉంటారు తెలియదు వాళ్ళకి తెలియకుండా ఆ ప్రభావం మన మీద ఉంటది. మీరు రిపీటెడ్ గా రామగోపాల్ వర్మ ఆ స్పీచెస్ వినండి ఆయనలాగా ఎక్కడో మన ప్రొనౌన్సిేషన్ వచ్చేస్తుంటారు ఆయన ఒక డిఫరెంట్ స్టైల్ లో ఉంటది కదా పశ్చిమ గోదావరి జిల్లా అండ్ మొత్తం అతను మొత్తం పాన్ ఇండియా తిరిగిన పశ్చిమ గోదావరి జిల్లా ఇది సో అలా అలా మన బాడీ వాళ్ళ బాడీ లాంగ్వేజ్ కూడా నడిచే విధానము చేతులు కలిపే విధానము అవి కూడా మన మీద ఆ బాడీ లాంగ్వేజ్ మనం చూసి చూసి ఉండి అలా మారుతూ ఉంటుంది.
(24:17) హిప్నోటిజం అదే కదా ఓకే తెలియకుండా మన బాడీ దాన్ని అడాప్ట్ చేసుకుంటుంది అన్నమాట అయితే మళ్ళీ మనం దాన్ని దానినుంచి బయటికి వచ్చేయొచ్చు కానీ అంత తేలిక కాదు మనం ఒక మనకి తెలియక కొన్ని దశాబ్దాల పాటు దానికి ఎక్స్పోజ్ అయి ఉన్న తర్వాత సడన్లీ ఇప్పుడు నేను కొత్తగా వచ్చిన సింగర్స్ లాగా పాడమంటే నేను పాడలేను. లేదు కర్ణాటక మ్యూజిక్ బాగా అలవాట అయిన వాళ్ళు వెస్టర్న్ పాడమంటే ఇప్పుడు కొంత పాడుతున్నారు ఆ అబ్బాయి ఎవరో వచ్చాడు కదా అతను బాగానే పాడుతున్నాడు వెస్టన్ పాడుతున్నాడు కర్ణాటక పాడుతున్నా అని పాడుతున్నాడు అదే చూపే బంగారమై ఏదో పాట
(24:50) పాడాడు కదా సిత్ శ్రీరామ్ అతను వెస్టర్న్ కూడా పాడుతూన్నాడు కానీ పాత రోజుల్లో కర్ణాటక మ్యూజిక్ పాడేవాళ్ళు సపోజ్ మనం శంకరాభరణంలో జేసుదాసుని తీసుకుందాము అధ్య సోమయాజులు ఆయన పాడిన పాటలు అవన్నీ బాగా ఇన్ఫ్లయెన్స్ అయిన వాళ్ళు సడన్లీ వెస్టర్న్ పాడాలంటే పాడలేం అవును అలాగే మీరు చూడండి మన ఉర్దూ పలికే విధానం వేరే ఉంటుంది. హిందీ పలికే విధానం వేరే ఉంటది.
(25:18) మనది వేరే ఉంటది మన పదాలు తెలుగు లాగానే పాడుతూ ఉంటాం ఆ మొహబ్బత్ అన్నప్పుడు మొహబ్బత్ ఒక విధమైనటువంటి ఆ వాళ్ళ వాళ్ళేమో ఒక స్ట్రెస్ చేస్తారు ఉర్దూ ఒక డిఫరెంట్ ఉంటది మన నుస్రత్ ఫాతి లేఖన్ గాని రాహత్ ఫాతి అలేఖన్ గాని వీళ్ళు వింట డిఫరెంట్ ఉంటది. సో అది పలకడం మనకు కష్టం అవుతుంది అలా వోకల్ కార్డ్స్ బాడీ లాంగ్వేజ్ కూడా మనం ఎక్స్పోజ అయిన వాళ్ళది మనకి మన మీద ప్రభావం ఉంటుంది.
(25:44) రైట్ ఓకే రైట్ రైట్ గుడ్ గుడ్ సో ఆ అహముకి ఎక్కువ మార్కులు వేస్తాము అని అయితే ఇక్కడ ఈ పోస్ట్ లో కచ్చితంగా ఒక ఆయనకి ఆన్సర్ చేస్తూ ఆయన నన్ను ఫాలో అవుతుంటారు చాలా రెస్పెక్ట్ ఇస్తారు ఆయన ఆయనకి ఆన్సర్ చేస్తూ చెప్పింది ఏంటంటే పనికి రాని మాటలు ఎప్పుడూ కూడా మన ఈగోని సాటిస్ఫై చేస్తే కాబట్టి అతను ఏమ అడిగాడంటే పనికి రాని మాటలకి ఎందుకు ఇట్లా అంత ఎక్కువ సోషల్ మీడియాలో అటెన్షన్ వస్తది ఎందుక ఎందుకు అట్లా ఎక్స్పోజ అవుతూ ఉంటారు హలో మాట్లాడండి నమస్తే మాట్లాడండి ఇప్పుడు ఆ అంటే సం హామ్ జరుగుతని మనం ట్రూత్ మాట్లాడకుండా ఉండొచ్చా సార్
(26:31) మాట్లాడాలంట అవును అవును ఆల్ ట్రూత్స్ ఆర్ లైస్ అన్నాం కాబట్టి మనం ట్రూత్ ఆా కాదా కాదు మన ఇంటెన్షన్ మనం మాట్లాడే విధానం వలన అవతల వ్యక్తికి నష్టం జరుగుతుందా లాభం జరుగుతుంది మనతో పాటు ఓకే అవసరాన్ని బట్టి అబద్ధం కూడా చెప్తాము. ఇప్పుడు ధర్మరాజు మనకి టెక్నికల్లీ చాలా ఆయన అబద్ధం అంట అంటారు కానీ ఆయన ఏమన్నాడు అశ్వద్ధామ అతః కుంజరహ అని మెల్లగాడు టెక్నికల్లీ నిజం పలికితే ఏం లాభం కానీ దాని ఇంటెన్షన్ ఎదుటి వ్యక్తి ఆ ద్రోణుడిని ఆయన్ని డిప్రెస్ చేసి తన కొడుకు చచ్చిపోయాడు అనేటువంటి వార్త విని అతను క్షోభకు గురైనప్పుడు అతన్ని చంపడానికి వాడినటువంటి ట్రిక్ అది అది
(27:14) టెక్నికల్లీ నిజం కావచ్చు కానీ అది మోసం కానీ మనం ఇక్కడ ఏం చేస్తాం ఒకసారి అబద్ధం అని చెప్తాం ఒక అమ్మాయి వెంట కొంతమంది దుర్మార్గులు పడుతున్నారు. పారిపోయి నా దగ్గరికి వచ్చి బాత్్రూమ్లో దాక్కుంది వాళ్ళు వచ్చారు ఈ అమ్మాయి ఇట వచ్చింది అంటే రాలేదు అంటారు. నేను సత్య హరిశ్చంద్రుడిని కదా నా పేరు హరి అని కూడా ఉంది కదా అని నిజం చెప్తే ఏమవుతది పాపం ఆ అమ్మాయి జీవితం నాశనం అవుతుంది.
(27:35) కరెక్ట్ సార్ అంటే మనము సెల్ఫ్ మనం ఆథెంటిక్ సెల్ఫ్ అని అనుకున్నప్పుడు ఒకవేళ ఉందో లేదో నాకు తెలియదు కానీ ఆథెంటిక్ సెల్ఫ్ అని మనం అనుకున్నప్పుడు మనల్ని మనం ప్రొటెక్ట్ చేయడానికి మనం వాడినప్పుడు అదర్స్ కూడా ఆమ్ అయితాయి హూ ఆర్ ఇన్నోసెంట్ టైంలోది ఫస్ట్ అఫ్ ఆల్ అథెంటిక్ సెల్ఫ్ కాదు మనది ఏది కూడా అథెంటిక్ సెల్ఫ్ లేదు వీలైని అథెంటిక్ గా చేయాలి థింక్ చేయాలి అయితే మనకు మనకు ఉన్నటువంటి అప్పటికి ఉన్నటువంటి అండర్స్టాండింగ్ ప్రకారం కాన్షియస్నెస్ ప్రకారం అది కరెక్ట్ అనుకొని మనం అబద్ధం చెప్పి ఉండొచ్చు సేమ్ అలాగే కౌంటర్ వాళ్ళు కూడా చెప్పే అవకాశం ఉంది. ఓకే సార్
(28:13) వాళ్ళు కూడా చెప్పొచ్చు అబద్ధాలు చెప్పొచ్చు కాబట్టి నిజం చెప్తున్నామా టెక్నికల్లీ అది నిజమా అబద్ధమా కంటే కూడా ఏది తక్కువ నష్టం కల్పిస్తదో అది అదర్స్ కైనా మనక మనకైనా అదర్స్ కైనా మొత్తం సమాజానికి లేకంటే ఈ ప్రపంచానికి లేదంటే ఈ నేచర్ కి ఆ నేచర్ కి ఇంక్లూడింగ్ నేచర్ కూడా గ్రూప్ లో పాట ఆ చెట్టు కూడా గ్రూప్లో పాటే ఆ పిట్ట కూడా గ్రూప్లో పాటే ఆ పాము కూడా గ్రూప్లో పాటే మనతో పాటే ఆ నేచర్లో తక్కువ నష్టం జరుగుతదో దానికి మనము అది అబద్ధం అని అది చెప్పేటువంటి ప్రయత్నం మనం చేస్తున్నాం అది మన లైన్ పర్టికులర్ గా నాది నా ఫిలాసఫీ అది సో ఇదే ఫిలాసఫీ వేరే వాళ్ళు
(28:53) చెప్పినప్పుడు ఒకొకసారి మనకు నష్టం కలగవచ్చు కానీ వాళ్ళ కాన్షియస్నెస్ ప్రకారం మన నష్టం కంటే అక్కడ జరిగే నష్టం ఎక్కువ కాబట్టే వాళ్ళు చెప్పి ఉంటారు. ఓకే సార్. కాబట్టి మన లైన్ ఏంటంటే వీలైనంత వరకు ఎవరికీ నష్టం కల్పించకుండా జీవనం సాగించే క్రమంలో మనం ఒక్కొక్కసారి అబద్ధాలు కూడా చెప్పుకుంటాం మనం అంటే సం టైమ్స్ వ షుడ్ లీవ్ ఇన్ ఏ గ్రూప్ అని ఉన్నదనుకోండి కంపల్సరీ అంటే ఒక ఆర్గనైజేషన్ లో చేస్తుంటాం కదా సార్ అవును ఆ మనం సేవ్ చేసుకోవడానికి మనం మాట్లాడితే ఇట్ మే ఎఫెక్ట్ అనదర్ పర్సన్ హూ ఇస్ నాట్ ఏ బ్లెస్ మచ్ ఇంటెలిజెంట్ అయితే ఆ నష్టం ఎవరికి ఎక్కువ జరుగుతుందో
(29:31) చూడాలి. సర్ మనకంటే వాళ్ళకి ఎక్కువ జరుగుతుంది అనుకోండి ఇప్పుడు తను నిన్న ఒకాయన వేరే దేశంలో వర్క్ చేస్తున్నారు ఆయన చాలా అన్సెక్యూర్డ్ లోన్స్ తీసుకున్నాడు క్రెడిట్ కార్డు మీద వాటి మీద నేను కట్టాలా వద్దా సార్ అన్న దాంట్లో తన డైలమాలో ఉన్నాడు కట్టకపోయినా పర్లేదు అన్న ఎందుకు అంటే ఆ లోన్ ఇచ్చిన వాళ్లే ఈ రిస్క్ ని ఆ ఊహించుకునే ఎక్కువ వడ్డీలకి ఇస్తూ ఉన్నారు.
(29:56) కరెక్ట్ సార్ కాబట్టి వాళ్ళకి నష్టం జరుగుతుంది కదా సార్ నష్టం జరుగుతుంది కానీ దానికి తగ్గట్టుగా వేరే దగ్గర వాళ్ళు బెనిఫిట్ పొందుతున్నారు. కాబట్టి నీ దగ్గర డబ్బు లేదు ఉండి కట్టకపోతే వేరే విషయం డబ్బు లేదు కాబట్టి నువ్వు కట్టకపోయినా పర్లేదు నువ్వు అది అనౌన్స్ చేసి నువ్వు ఏదో లీగల్ గా ఇన్సాల్వెంట్ పొజిషన్ తీసుకొని నీ జీవితం మళ్ళీ స్టార్ట్ చేయొచ్చు.
(30:13) ఓకే సార్ అంటే ఎట్ ద టైం ఆఫ్ అంటే వాళ్ళు మనము ఈక్వల్ పొజిషన్ లో ఉన్నాము జస్ట్ అహం అనే కాంటెక్స్ట్ ఉంది కాబట్టి జస్ట్ టైటిల్ [గొంతు సవరించుకోవడం] చూసి ఫోన్ చేస్తున్నారు సబ్జెక్ట్ ద సేమ్ సిచువేషన్ ఫ్రమ ద లాంగ్ టైం అన్నమాట సర్ హెల్త్ కూడా ఏంటి అది ఫ్యామిలీ పరంగా ఆఫీస్ పరంగా జస్ట్ ఆ కాంటెక్స్ట్ చూసి చేసాం సర్ కొంచెం గుర్తి ఇవ్వగలిగితే ఏమన్నా ఇంకేమన్నా ఇంకేమన్నా ఏమన్నా ఇన్పుట్స్ ఇవ్వగలిగితే అది మనం ఇప్పుడు రెండు ఈక్వల్ అంటే ఒక టాస్క్ చేసినప్పుడు రెండు వైపులా ఈక్వల్ లెవెల్ నష్టం కలుగుతుంది అనుకున్నాం అనుకోండి మనక అనిపించినప్పుడు అప్పుడు ఏదో ఒక
(30:54) టాస్క్ తీసుకుంటాం మనకే తీసుకుంటాం మన ఛాయిస్ ఛాయిస్ మనమే తీసుకోవాలి ఇక బిట్ అంటే స్వార్థంగా ఉండాలి. ఓకే సార్ ఇప్పుడు ఇద్దరు పిల్లలు పడిపోయారు నా కొడుకు ఇంకొక పిల్లోడు ఇద్దరికి ఈక్వల్ డామేజ్ అయినప్పుడు నేను ఎక్కువ ఫోకస్ నా కొడుకు మీదే చేస్తారు. అవును సార్ ఎస్ సార్ సో చేయాలి ప్రతి ఒక్కరు చేయాలి అవతల వాళ్ళు కూడా అదే చేస్తారు కూడా అదే సార్ నేను రీసెంట్లీ మ్యారీడ్ కొంచెం అండర్స్టాండ్ అవుతుంది నాకు ఇదంతా అంతకుముందు నేను ఐ లాస్ట్ మై ఫస్ట్ టు బెనిఫిట్ అదర్స్ అంటే కొంచెం నేను ఎగజక్ట్ గా చెప్తున్నా లేదో నాకు తెలియదు.
(31:26) ఉమ్ ఆల్ టైమ్స్ అంటే నాకు కూడా నెగిటివిటీ ఉన్నా గాని అది పక్కకు పెట్టి ఇది టైట్ అని మొండి వెళ్ళాను దాని వల్ల నాకు కొంచెం మెంటల్ హెల్త్ ప్రాబ్లం అంటే అంత సివియారిటీ ఏం లేదు ఇట తగ్గేది కొంచెం బీపి పెరగడం అలా జరిగింది సార్ ఓ వీడియోస్ చూసి కొంచెం స్టడీ చేస్తు మై నాలెడ్జ్ ని మీ వానికి కాంటాక్ట్ చేసుకు వెరీ వెల్ అండ్ ఐ కాల్డ్ యు టు దిస్ ప్రోగ్రామ్ సర్ రైట్ రైట్ థాంక్యూ రైట్ రీసెంట్ మ్యారేజ్ అయింది కాబట్టి ఇక్కడ వెరీ పర్సనల్ లైఫ్ అని ప్రతి ఒక్కరికి కొంత ఉంటుంది మీకు ఉంటుంది మీ వైఫ్ కూడా ఉంటుంది.
(32:02) ఉండొచ్చు ఉండాలి కూడా ప్రతి వ్యక్తి యొక్క పూర్తి వివరాలు పూర్తి సమాచారం తెలుసుకోవాల్సిన అవసరం లేదు. ఇద్దరికీ సంబంధించిన విషయాలే ఫోకస్ చేయాలి. అంతే తప్ప స్వేచ్ఛ లేకుండా పూర్తిగా నాకు తెలియాలని మీరు అనుకోకూడదు ఆమె కూడా అనుకోవద్దు మీ దగ్గర కూడా కొన్ని వెరీ పర్సనల్ లైఫ్ సంబంధించినటువంటి అంశాలు కొంత ఉండొచ్చు అది అవతల వ్యక్తికి నష్టం కలగనంత వరకు ఏమ ఇబ్బంది లేదు.
(32:28) ఐ రెడ్ కాన్స్టిట్యూషన్ వెరీ వెల్ ఫర్ అందుకని కొంచెం మాట్లాడ మాట్లాడుతు ఆర్టికల్స్ ఫ్రై అవన్నీ ఫండమెంటల్ రూల్స్ అవన్నీ అయ నేను చేశను ఐ అంటే ఐ లవ్ యువర్ వీడియో సర్ థాంక్యూ థాంక్యూ థాంక్య సో పనికిరాని మాటలు సినిమాలు డ్రామాలు ఈ జబర్దస్తు లాంటి ఇవన్నీ కూడా మన ఈగోని సాటిస్ఫై చేస్తూ ఉంటాయి. లేకపోతే నేనేమో దేశభక్తినో లేకపోతే సమాజం కోసం నువ్వు అది చేస్తున్నావ్ ఇది చేస్తున్నావ్ అని చేసేవి నువ్వు నీ గొప్ప గొప్ప గొప్ప అని నేను మిమ్మల్ని బాగా అప్రిషియేట్ చేస్తూ ఉంటాయి.
(33:10) పనికి రాని మాటలు అలా అంటే పనికివచ్చేవి ఎప్పుడు కూడా మీ ఈగోని హర్ట్ చేస్తూ ఉంటాయి. నువ్వు ఇట్లా కాదు అట్లా అంటే ఎవరికైనా నచ్చదు కదా సో కాబట్టి సహజంగా జనాలు ఏంటంటే పనికి రాని మాటలకి ఎందుకు అట్రాక్ట్ అవుతారు అంటే అక్కడ ఈగో హర్ట్ కాదు. హలో కలకట్ పనికొచ్చే మాటలు ఈగో హర్ట్ కాదు సారీ పనికి రాని మాటలు ఈగో హర్ట్ కావు పనికవచ్చే ఈగో హర్ట్ అవుతాయి కాబట్టి సహజంగా జనాలు పనికి రాని మాటల వైపే ఎక్కువగా మొగ్గు చూపుతూ ఉంటారు హలో నమస్కారం నమస్తే మాట్లాడండి నా పేరు శవన్ అండి పార్టీ కొంచెం గట్టిగా మాట్లాడండి మైక్ దగ్గర పెట్టుకో మనక ఏదైనా గేమ్ స్టార్ట్ చేస్తాం కదండీ ఏ
(33:54) గేమ్ అయినా గాని ఆ ఇంట్రెస్ట్ లేకుండా వెళ్ళిపోతున్నాం కదా సో అలాగే ఇది లైఫ్ కూడా అదే వర్తిస్తది కదండీ మనము ఇలా వెళ్ళిపోవాలి అనేది అది పెద్ద నేరంలా గవర్నమ పెట్టు అది అది ఎట్లా దాని మీద ఎక్కడ చూస్తారు రైట్ లైఫ్ ఇస్ నాట్ ఏ గేమ్ యాక్చువల్లీ గేమ్ బయట మనకి లైఫ్ ఉంది. గేమ్ విత ఇన్ ద లైఫ్ లో స్టార్ట్ చేస్తున్నాము లైఫ్ కి నచ్చట్లేదు కాబట్టి మనము లైఫ్ లో ఆ గేమ్ నచ్చట్లేదు కాబట్టి వదిలిపెట్టాం.
(34:19) లైఫ్ ఇస్ ఆన్ అపర్చునిటీ సో ఇది నచ్చకపోతే మనం మార్చుకోవచ్చు లైఫ్ లో ఒక దగ్గర ఎక్కడో పుట్టామను ఒక దగ్గర పెరిగాము ఒక సెంటిమెంట్ ఒక మతము ఒక కులము ఒక రాజ్యాంగాన్ని ఫాలో అవుతూ ఉన్నాము నచ్చలేదు ఇది గేమ్ దీనినుంచి వేరే గేమ్ కి వెళ్ళిపోవచ్చు విత్ డ్రా అయిపోయి మీరు వేరే దేశం వెళ్లొచ్చు వేరే ప్రొఫెషన్ చూస్ చేసుకోవచ్చు వేరే వ్యక్తులతోని ఉన్నవాళ్ళకి డైవోర్స్ ఇచ్చి వేరే వాళ్ళతోని మూవ్ అవ్వచ్చు ఒంటరిగా ఉండొచ్చు వేరే గేమ్ లోకి ఎంటర్ అవ్వచ్చు కానీ లైఫ్ విత్డ్రా అవ్వాల్సిన అవసరం లేదు లైఫ్ నడుస్తూ ఉంది కదా సో లైఫ్ విత్ డ్రా అవ్వాల్సిన అవసరం లేదు
(34:54) గేమ్ విత్ డ్రా అయినంటే లైఫ్ లో ఉన్న విషయాల పట్ల విత్డ్రా అయిపోయి మనం వేరే ఊరికి వెళ్ళిపోవచ్చు వేరే తల్లిదండ్రుల దగ్గర నుంచి దూరమైపోవచ్చు అన్నదమ్ముల నుంచి దూరం అవ్వచ్చు ఇట్లా వేరేది ఏమైనా సరే లేకపోతే అడవిలోకి పోయి బ్రతకొచ్చు. అలా నేను చెప్పేటువంటిది రైట్ లైఫ్ ను విత్తి రావాల్సిన అవసరం లేదు అండ్ ఈ భూమిమీద ఏ జీవరాశి కూడా లైఫ్ ని విత్తి రావడం కోసం ఏ ప్రయత్నం చేయట్లేదు చేయాల్సిన అవసరం లేదు ఎలాగ మనం చనిపోతాం దానికోసం ఏ ప్రయత్నం చేయక్కర్లేదు ఏ ప్రయత్నం చేసినా బ్రతకటానికి ఏంటి చివరిదాకా కూడా చివరిదాకా కూడా బ్రతకటానికి ఏంటి బ్రతకలేకపోతే గివ్ అప్
(35:34) చేస్తాం మరణం అంటే మనం ఏం చేయక్కర్లేదు గివ్ అప్ చేస్తే చనిపో పోతాం మనం కరోనాతోనే డెత్ బెడ్ మీద ఉన్నప్పుడు కూడా నేను బ్రతికున్నానా చనిపోయానా అనే ఆలోచన వచ్చినప్పుడు ఆ ఆలోచన వచ్చిందంటే నేను బ్రతికున్నాను కదా సో కాబట్టి ఆ చావు గురించి మనం ఏ పని చేయక్కర్లేదు వెన్ డెత్ కమ్స్ ఇట్ డంట్ ఆర్గ్యూ విత్ యు మీతో ఆర్గ్యూ చేయదు అది నచ్చిందా నచ్చలేదా అనేది కూడా ఆర్గ్యూ చేయదు.
(36:01) కాబట్టి ఇంట్రెస్ట్ ఒక విషయం పట్ల పోతుంది తప్ప లైఫ్ పట్ల ఇంట్రెస్ట్ రావటం గాన పోవటం గాన ఉండదు. ఆ విషయం పట్ల పోవటాన్నే మనం లైఫ్ పట్ల పోతుంది అనుకుంటున్నాము. విషయం పట్ల పోయింది కాబట్టి ఆ విషయాన్ని వదిలేసి వేరే విషయాన్ని ట్రై చేయొచ్చు. ఆ తర్వాత వేరే విషయం మీద ఇంట్రెస్ట్ కూడా రావచ్చు లేదా మళ్ళీ పాత విషయం మీద కూడా రావచ్చు అనేక అవకాశాలు ఉంటాయి కాబట్టి వీలైనంత వరకు ఒక గేమ్ విత్డ్రా అయితే ఇంకో గేమ్ లోకి వెళ్లొచ్చు.
(36:22) రైట్ ఓకే రైట్ మీరేమన్నా డిప్రెషడ్ గా ఉంటే మీరు సరైనటువంటి అంటే ప్రాపర్ కౌన్సిలింగ్ తీసుకుంటే సైకాలజిస్ట్ గాని లేదంటే హెల్ప్ లైన్ ని మీరు కాంటాక్ట్ చేయడం బెటర్ ఒకవేళ అంటే తక్కువ టైం లో నేను మిమ్మల్ని పూర్తిగా చెప్పగలిగానో లేదో నాకు తెలియదు అంటే లైఫ్ గురించిది కాబట్టి మీకుేమన్నా ఇంకా అంటే ఈ అడిగిన క్వశ్చన్ కాకుండా క్వశ్చన్ బియాండ్ ఏమన్నా డిప్రెషన్ ఉంటే నాకు మెసేజ్ చేసినా పర్లేదు.
(36:47) వాట్ లో మెసేజ్ చేయండి రైట్ రైట్ సో పనికి రాని విషయాలు మన ఈగో సాటిస్ఫై చేస్తే పనికవచ్చే విషయాలు మన ఈగోని హర్ట్ చేస్తాయి కాబట్టి సహజంగా మనం వాటి వైపు అట్రాక్ట్ అవుతున్నాము ఎక్కడైతే ఈగో హర్ట్ అవుతుందో అది ఒక రెండు సార్లు చూసుకొని మరింత వెళ్ళే ప్రయత్నం చేయాలి. రైట్ కంక్లూడ్ చేయండి థాంక్యూ సో మచ్ సర్ నెక్స్ట్ టాపిక్ తో మళ్ళీ కలుద్దాం థాంక్యూ ఫర్ వాచింగ్

No comments:

Post a Comment