VRK fake Cure Claims | Awareness | Mallik Paruchuri
Author Name:Mallik Paruchuri
Youtube Channel Url:https://www.youtube.com/@Iammallikparuchuri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=VNirSuxxC1I
Transcript:
(00:11) హాయ్ అండి నేను మీ మల్లిక్ పర్చూరి ఈరోజు ఏంటంటే టాపిక్ మనం విఆర్కే గారు నేను హెచ్బిఏ వన్సిల్ తగ్గించేసాను నేను షుగర్ ని క్యూర్ చేసేసాను టైప్ వన్ డయాబెటీస్ ని టైప్ట డయాబెటీస్ని వీటిని మాయం చేసేసాను అని చెప్పి రకరకాల క్లైమ్లు చేస్తా ఉంటారు. అసలు ఈ మాటలు మాయాజాలం కాకుండా అసలు సైంటిఫిక్ గా ఫాక్ట్ ఏంటి అసలు షుగర్ క్యూర్ అయింది అనటానికి చేయాల్సిన టెస్ట్ ఏంటి ఎందుకంటే మన కామెంట్ సెక్షన్ లో కూడా చాలామంది నేను ఇదివరకు డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు నాకు 14 హెచ్పిఏవసి ఉంది.
(00:44) నేను విఆర్కే డైట్ చేసిన తర్వాత నాది ఆరు కి ఏడుకి వచ్చేసింది. సో దీన్ని బట్టి నాకు షుగర్ తగ్గినట్టే కదా మందు బిళ్ళలు వారేసినా కూడా నాకు షుగర్ తగ్గినట్టే కదా అని చెప్పి చాలామంది అపోహ పడుతున్నారు. దీని వెనకున్న సైన్స్ ఏంటి? ఎందుకంటే పిచ్చి పిచ్చి కామెంట్లు చేయటమో లేకపోతే ఇష్టం వచ్చినట్టు బూతులు కామెంట్లు చేయటమో ఒక వ్యక్తి పూజ ఎందుకంటే మీరు మీరు మీకు విఆర్కే బంధువు కాదు నేను బంధువు కాదు ఓకే అందరు కూడా YouTube లో ఎవ్వరికీ ఉన్న విజ్ఞానాన్ని వాళ్ళు పంచుకునే కార్యక్రమం చేస్తున్నారు ఆ కార్యక్రమంలో భాగంగా ఎవరికీ నాలెడ్జ్ ఉంటే వాళ్ళని మీరు ఫాలో
(01:22) అవుతారు ఏది శాస్త్రీయత అనేది తెలుసుకోండి మాటల మాయాజాలంలో పడిపోయి ఈ వ్యక్తి పూజలు చేసేసి అనవసరంగా ఇష్టం వచ్చినట్టు వ్యక్తుల్ని లేకపోతే వ్యక్తుల ఫ్యామిలీ మెంబర్ల మీద నెగిటివ్ కామెంట్లు పెడటం సభ్యత సంస్కారం కాదు మీరు ఇక్కడ ఏంటంటే మీరు కూడా ఒక మాయలో ఇరుక్కున్నారు. మీకు కళ్ళు తెరిపించే ప్రోగ్రామే ఇటువంటి మాయాజాలాల నుంచి బయటపడి కళ్ళు తెరుచుకోవాలని చెప్పి కళ్ళు తెరిపియడానికి చేసే ప్రయత్నమే ఇది ఇక్కడ దయచేసి సబ్జెక్ట్ అర్థం చేసుకోండి ఎవరికీ వ్యక్తి ఫ్యూజల్ చేసి దేవుని చేయాల్సిన అవసరం లేదు మీ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి అంటే మీకు
(02:03) మినిమం కనీసం అవగాహన రావాలి ఆరోగ్యం మీద లేకపోతే మార్కెట్లో మోసాలు చాలామంది ఉన్నారు. అది అల్లుపతిలో ఉండొచ్చు అది నేచురోపతిలో ఉండొచ్చు అది ఆకు పసర్లో ఉండొచ్చు ఆయుర్వేదంలో ఉండొచ్చు దేంట్లో అయినా ఉండొచ్చు ముందు మీరు సబ్జెక్ట్ విషయం గురించి అవగాహన ఉంటే ఇట్టాంటి మాయ మాయల బుట్టలో పడకుండా ఉంటారు మీ ఆస్తులు మీ ఆరోగ్యాలు పోగొట్టుకోకుండా ఉంటారు.
(02:28) సో ఇక్కడ మనం ఉపద్గాతం ఇది ఇక్కడ మనం ఈ ఈవిఆర్కే ఏదైతే ఏం క్లెయిమ్ చేస్తున్నారుహెచ్బిఏ1సి 5.7 ఉంది ఇతను హెల్దీ పర్సన్ అనుకుందాం. ఇతనికి 5.7 ఉంది అంటే ఇతనికి నియంత్రణలో ఉంది మెరుగైన హ్యాపీగా అన్ని ఆప్టిమల్ లో ఉన్నాయి ఇతను ఉన్నాడు ఇక్కడ మనకిహెచ్బిఐ1వసి 7.2 ఉంది లేకపోతే 14 ఉంది ఇటువంటివి ఉన్నప్పుడు మనకి వీళ్ళ యొక్క బ్లడ్ షుగర్స్ చాలా హైస్ ఉన్నాయి నియంత్రణలో లేదు అనుకుంటే అసలు ఏం జరుగుతుంది ఈహెచ్బిఏవసి ఏంటిహెచ్బిఏవసి తక్కువ ఉంటేనేమో అతను ఆరోగ్యంగా ఉండటం ఏంటిహ్బిఏవసి ఎక్కువగా ఉంటే ఇతను అనారోగ్యంగా ఉండటం ఏంటి మరి అట్లాంటప్పుడు
(03:10) విఆర్కే డైట్ చేసినప్పుడు హెచ్బిఏవసి తగ్గుతుంది కదా తగ్గినప్పుడు మరి అతను ఆరోగ్యవంతుడే కదా అని చెప్పి చాలామంది అనుకుంటా ఉంటారు దీని వెనకున్న సైన్స్ ఏందో తెలుసా సుకుందాం మనకి బేసిక్ గా ఈహెచ్బిఏవసి వాట్ ఇస్హెచ్బిఏవసిహెచ్బిఏ1వసి ఏంటి అంటే మనకి రెడ్ బ్లడ్స్ బ్లడ్ సెల్స్ ఉంటాయి. మన రక్తంలో రెడ్ బ్లడ్ సెల్స్ ఉంటాయి.
(03:31) ఎర్ర రక్త కణాలు ఈ ఎర్ర రక్త కణాల్లో హిమోగ్లోబిన్ ఉంటుంది కదా ఈ హిమోగ్లోబిన్ ఒకవేళ మన రక్తంలో గాని ఎక్కువగా గ్లూకోస్ గాని ఉంటే ఆ గ్లూకోస్ తో రియాక్ట్ అవుతుంది.హెచ్బి హెచ్బి ఏదైతే హిమోగ్లోబిన్ ఉందో గ్లూకోస్ తో రియాక్ట్ అయ్యి గ్లైకేట్ అవటం గ్లైకేషన్ అంటాం. ఆ గ్లైకేట్ అయ్యి వచ్చే ఎండ్ ప్రొడక్టేహెచ్పిఏ1సి గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ అంటారు. ఆ గ్లైకేటెడ్ హిమోగ్లోబిన్ లెవెల్స్ మా నార్మల్ గా మనకి 5.
(04:04) 7 7 అంటే మీ యొక్క షుగర్స్ 80 టు 100 మధ్యలో 80 టు 120 మధ్యలో గాని ఉంటే ఇది 120 అంటే ఏంటిసి 80 అంటే ఏంటి మీకుఫోర్ అన్నమాట ఇక్కడ సింపుల్ ఏం లేదు 5 గ్రామస్ ఆఫ్ బ్లడ్ ఇంటూ మీ యొక్క షుగర్ లెవెల్ ని మల్టిప్లై చేసి ఒక సున్నా తీసేయండి వచ్చేసేదే మనకి అది 80 అనుకున్నప్పుడు 80*5 అక్కడ ఏమవుతుంది 400 అవుతుంది ఆ రెండు సున్నాలు తీసేయండి మిగిలేది ఏంటి 4 మీహెచ్ h్వసిఫ ఉన్నట్టు 80 మీది యవరేజ్ షుగర్ ఉంటే లేదు 120 120 అంటే మీకు 120 * 5 Lస్ ఆఫ్ బ్లడ్ 5 తో వేసినప్పుడు మీకు ఎంత అవుతుంది 100 వస్తుంది.
(04:45) అంటే మీకు 10హెచ్బిఏవసి ఉన్నట్టు అది దాని ప్రకారం మారిపోతుంది. సో, ఇక్కడ హెచ్బిఏ1సి షుగర్ యొక్క క్యూర్ కాదు ఎందుకు అంటే మీ ఇప్పుడు మీ రక్తంలో మీ రక్తంలో గ్లూకోస్ ఇప్పుడు విఆర్కే డైట్ లో ఏం చేస్తున్నాం? ఒక 111 రోజుల పాటు 121 రోజుల పాటో అసలు గ్లూకోస్ ఉన్న ఆహారమే తీసుకోవట్లేదు అంటే అర్థం ఏంటి మీ రక్తంలో గ్లూకో ఇవ్వట్లేదు గ్లూకోస్ ఇవ్వనప్పుడు హిమోగ్లోబిన్ దేనితో రియాక్ట్ అవుద్ది? అది రియాక్ట్ అవ్వడానికి గ్లూకోస్ లేదు గ్లైకేట్ అవ్వడానికి గ్లూకోజే లేనప్పుడు హెచ్బి దాంతో రియాక్ట్ అవ్వదు సో జనరల్ గాహెచ్బిఏవసి లు తక్కువ వస్తాయి. కానీ
(05:29) మీకు షుగర్ తగ్గిపోయిందా పెరిగిపోయిందా అనేది ఎప్పుడు తెలుస్తది మీరు సఫిషియంట్ గా మీరు రోజూ మీల్ తీసుకుంటూ గ్లూకోస్ తీసుకుంటూ ఆ గ్లూకోస్ డిస్పోజల్ అయిపోతుందా? సెల్లులోకి వెళ్ళిపోతుందా? లేకపోతే హిమోగ్లోబిన్ తో రియాక్ట్ అవుతుందా ఇది చూసుకోవాలి అంతేగాని అసలు గ్లూకోజే ఇవ్వకుండా ఇది ఎట్లా ఉంటది అంటే విఆర్కే గారు చెప్పే వితండవాదం ఎలా ఉంటది అంటే ఒక తాగుబోతో అతన్ని అతన్ని నేను తాగుడు మానిపిస్తా అన్నాడంట ఆ తాగుడు మానిపిస్తా అంటే వాళ్ళ ఫ్యామిలీ మెంబర్లు అంతా నిజమేనేమో అనుకోను అని చెప్పి ఆయనకి ఒక లక్ష రూపాయలు ఫీజు కట్టి ఆయన్ని
(06:08) విఆర్కే డైట్ సెంటర్ లో చేర్పించారు. విఆర్కే డైట్ సెంటర్ లో చేర్పిస్తే విఆర్కే గారు ఏం చేశారు ఈ తాగుపోతోడిని తీసుకెళ్లి జైల్లో పెట్టారు. జైల్లో పెట్టి ఆ 111 రోజులు తాళం వేసేసారు. తాళం వేసేసేసరికి ఏమైంది వాడికి వాడికి వైన్ షాప్ కి వెళ్ళడానికి తాళం వేసిఉంది వాడు బయటికే రాలేడు వాడు వైన్ షాప్ కి వెళ్ళలేడు అప్పుడు ఏమైంది వాడు ఆ మూడు నెలల పాటు మందు తాగలేదు సో చూసారా చిటికలో చిటికలో నేను తాగుడు మానిపించేసాను అన్నాడంట విఆర్కాయ గారు సో ఇప్పుడు అతను తాగుబోతూ తాగుడు మానేసాడా అతనికి తాగుడు తాగటానికి మందు అవైలబుల్ లేకపోవటం వల్ల వాడు పిచ్చెక్కిపోయి ఆ
(06:46) జైల్లో సైకోలా బిహేవ్ చేస్తున్నా న్నాడ ఇప్పుడు ఈ గ్లూకోజ అందకుండా చేయడం ఎట్లాంటిది అంటే ఇతన్ని తీసుకెళ్లి జైల్లో పెట్టేసాడు. జైల్లో పెట్టేసి గ్లూకోజే అందకుండా చేసి ఇదిగో చూసారా నేను షుగర్ తగ్గించేసాను అంటే అరే నీకు షుగర్ తగ్గిందా లేదాహెచ్బిఏవసి తగ్గుతుందా పెరుగుతుందా ఎప్పుడు తెలుస్తుంది లోడ్ ఇచ్చినప్పుడు గ్లూకోస్ లోడ్ ఇచ్చినప్పుడు నీహెచ్బిఏ1సి పెరగకుండా ఉంటే నువ్వు హెల్దీ నీహెచ్బిఏఓసి 5.
(07:17) 7 7 ఉంటే నువ్వు హెల్దీ నువ్వు గ్లూకోజ లోడ్ ఇచ్చిన తర్వాత 5.7 7 కంటే దాటిపోయింది 6సఎన దాటిపోయింది అంటే డయాబెటిక్ టైప్ట డయాబెటిస్ డయాబెటిక్ పేషెంట్ ఇది కదా తాగుపోతోడిని జైల్లో పెట్టి ఇచ్చేసి వాడితో నేను తాగుడు మనిపించేసి అంటాడు వాడు జైల్లో నుంచి బయటికి రాంగానే ఏం చేస్తాడు వాడు ఫస్ట్ చేసే పనిఏంటి ఎవరో వాడిని పట్టుకోవడానికి ఎవరు లేరంటే ముందు పరిగెత్తేది మళ్ళీ వైన్ షాప్ కే కదా మరి వాడు తాగుడు మానేసినట్టు ఎట్ట అవుద్ది ఒకవేళ మళ్ళీ వాడు వెళ్లి వైన్ షాప్ కాడు తాగుతా అంటే మళ్ళీ నా కాడికి పంపియండి లక్ష రూపాయలు ఇచ్చి మళ్ళీ నేను జైల్లో పెడతా తాగుడు మానిపిస్తా
(07:50) అంటారు ఇది ఏ విధంగా మీరు షుగర్ ని లేకపోతే తాగుబోతోని తాగడు అనిపించినట్టు లేకపోతే గ్లూకోస్ అనే డైట్ లో గ్లూకోజే ఇవ్వకుండా హెచ్బిఏవసి తగ్గింది కాబట్టి ఇదిగో నేను వీడికి షుగర్ తగ్గించేసా అనేది ఏ టైప్ ఆఫ్ వితండవాదం మీకు రియల్ సైన్స్ చెప్తాను చూడండి అసలు ఏంటి రూట్ కాస్ ఆఫ్ మనం ఇక్కడ టైప్ టు డయాబెటిస్ అనుకుందాం టైప్ వన్ అనేది ఏంటంటే ఇన్సులిన్ ప్రొడక్షన్ లేకపోవడం వల్ల వస్తది వాళ్కి ఇన్సులిన్ సప్లిమెంటేషన్ ఇస్తారు.
(08:19) టైప్ట అలా కాదు టైప్ట డయాబెటిస్ లో ఇన్సులిన్ ఎక్కువగా వస్తది. వాళ్ళ యొక్క ఫాస్టింగ్ ఇన్సులిన్స్ చాలా ఎక్కువగా ఉంటాయి హైపర్ ఇన్సులినేమియా అంటాం. హైపో అయితేనేమో టైప్ వన్ డయాబెటిస్ హైపర్ అయితేనేమో టైప్ టు డయాబెటిస్ అంటాం. ఈ టైప్ట డయాబెటీస్ లో మనకి ఏం జరుగుతుంది అంటే ఇన్సులిన్ వస్తుంది ఇన్సులిన్ వచ్చి ఇన్సులిన్ రిసెప్టార్ కి నాక్ అవుతుంది నాక్ చేసిన తర్వాత దానికి ఎప్పుడైతే తగులుకుందో తగులుకోంగానే ఇక్కడ రివర్స్ లో మనకి లోపల రెండు తాళాలు ఉంటాయి ఒకటి టైరోజిన్ అని ఒక మాలిక్యూలు ఉంటుంది ఒక గేట్ తాళం ఉంటుంది ఇంకొకటి సెరిన్ అని
(08:57) ఉంటుంది ఈ సెరిన్ ఒకవేళ ఈ ఇన్సులిన్ రిసెప్టర్ యాక్టివేట్ చేసినప్పుడు అక్కడ జరిగే రియాక్షన్ ఏంటి అంటే పాస్పోరిలేషన్ అంటాం. ఒక పాస్పేట్ మాలిక్యూట్ వచ్చి దానికి అటాచ్ అవుతుంది. ఆ అటాచ్ అయ్యేదాన్ని పాస్పరిలేషన్ అంటాం అది ఈ పాస్పరిలేషన్ మనకి టైరోజిన్ దగ్గర జరిగింది అనుకోండి స్విచ్ ఆన్ అవుతుంది. ఏదైతే స్విచ్ ఉందో గ్లూకోస్ లోపలికి తీసుకోవడానికి కావలసిన సర్క్యూట్ కి ఆన్ సిగ్నల్ ఈస్ టైరోజిన్ దగ్గర పాస్పరిలేషన్ అవ్వడాన్ని టైరోజిన్ పాస్పరిలేషన్ అంటాం.
(09:32) ఆ టైరోజిన్ పాస్పలేషన్ అయితే మీకు గ్లూకోజ లోపలికి తీసుకునే సిగ్నల్ ఆన్ అవుతుంది. ఆన్ అయినప్పుడు మనకి ఏమవుతుంది అంటే pa3kఏట ఇప్పుడు ఐఆర్ఎస్ 1 ఆర్ట అని చెప్పి ఒక మాలిక్యూల్ వస్తుంది అది pa3k అండ్ఏకటఎటర్ ఈ యొక్క సిగ్నల్ పాత్వే ఇది మోస్ట్ సైంటిఫిక్ అన్నమాట కొంతమందికి ఈ పదాలు అర్థం కాకపోయినా ముందు బేసిక్ గా అవగాహన తెచ్చుకోవడానికి ప్రయత్నించండి ఈ సిగ్నల్ సబ్సిక్వెంట్ గా సిగ్నల్ ఆన్ అయినప్పుడు ఈ సిగ్నల్ వెళ్లి గ్లట్ ఫోర్ అనే ఒక గ్లూకోస్ ట్రాన్స్పోర్టర్ సెల్లు లోపల ఉంటుంది ఆ లోపల సైటోప్లాజం లో ఉన్నదాన్ని మనం ఇన్సులిన్ రిసెప్టర్ దగ్గరికి
(10:09) ట్రాన్స్లకేట్ అవుతుంది. ఇన్సులిన్ రిసెప్టర్ దగ్గరికి ట్రాన్స్లకేట్ అయ్యి మనకి గ్లూకోజ ని లోపలికి తీసుకుంటుంది ఇక్కడ సింపుల్ గా అర్థం చేసుకోండి ఇన్సులిన్ వచ్చి తలుపు కొట్టగానే టైరోజిన్ తలుపు తీస్తుంది. టైరోజిన్ తలుపు తీయంగానే ఎమ్మటనే అరేయ్ సామాను వచ్చిందంట సామాను తీసుకెళ్లి లోపల పెట్టు అని చెప్పి గ్లూకోస్ గ్లట్ఫోర్ అనే గ్లూకోస్ ట్రాన్స్పోర్టర్ ని పంపిస్తుంది వాడు వెళ్లి గ్లూకోజని తీసుకొని సెల్ లోపలికి తీసుకెళ్తాడు ఇది జరిగేది అదే ఒకవేళ లోపల ఆల్రెడీ మొత్తం నిండిపోయి ఉంది నిండిపోయి ఉన్నప్పుడు ఏం చేస్తారు ఇప్పుడు సినిమా
(10:44) హాల్లో హౌస్ ఫుల్ ఉంది ఏం చేస్తారు వాళ్ళు మర్యాదగా పిలవరు వాళ్ళు గేట్లు వేసి ఇంకా బయటికి నెట్ అవతల పారేస్తా ఉంటారు ఆ టైపులో నెట్ గట్టి అవతలకు పారేసేదే గేటు గట్టిగా వేసేసేది మొహా అనే తలుపు వేసేసేది సెరిన్ గుర్తుపెట్టుకోండి ఇందాక ఆన్ సిగ్నల్ టైరోజిన్ అయితే అరే లోపల హౌస్ ఫుల్ ఉందిరా నీది అవసరం లేదు ఇన్సులిన్ వెళ్లి తలుపు కొట్టినా గాని లోపల హౌస్ ఫుల్ ఉందిరా ఖాళీ లేదు బయటక ఓ అని చెప్పి బయటికి మెడ పెట్టుకొని నెట్టేసేది సెరిన్ ఈ ఫాస్ఫేట్ గ్రూప్ సెరిన్ కి గాని మనకి పాస్పరిలేషన్ అయితే గేట్ క్లోజ్ అయిపోతుంది ఇన్సులిన్ ఓపెన్ చేసినప్పటికీ
(11:24) వెంటనే ఈ సెరిన్ అనేది గేట్ క్లోజ్ చేసేస్తుంది అంటే ఆఫ్ సిగ్నల్ ఆన్ సిగ్నల్ టైరోజిన్ ఆఫ్ సిగ్నల్ సెరిన్ ఈ సెరిన్ ఫాస్ఫోరిలేషన్ పెరిగిపోవటాన్నే మనం ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటాం. ఇన్సులిన్ సెన్సిటివ్ ఉంది అనుకోండి టైరోజిన్ ఆన్ అవుద్ది. ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంది అంటే సెరిన్ మనకి సిగ్నల్ ఆఫ్ చేసేస్తది ఈ సెరిన్ పాస్పోరిలేషన్ మనకి జరగటానికి అవకాశాలు ఏమేమ ఉన్నాయి అంటే ఇన్ఫ్లమేషన్ మన బాడీలో ఇన్ఫ్లమేషన్ ఎక్కువగా ఉంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటే సెరిన్ పాస్లేషన్ పెరుగుతుంది సబ్సిక్వెంట్ గా ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది
(12:04) అట్లాగే ఎక్సెసివ్ ఫ్యాటీ యసిడ్స్ ఎక్కువగా కొవ్వు పదార్థాలు తీసుకుంటే మరి విఆర్కే దాంట్లో కొబ్బరి నూనెలు తాగుత తున్నారు కదా దాంతో ఇన్సులిన్ సెన్సిటివిటీ కాదు ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. అందుట్లో ఎస్పెషల్లీ ఫ్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఎక్కువైతే ఫ్రీ ఫ్యాటీ ఆసిడ్స్ ఇంక్రీస్ సెరిన్ పాస్పరలేషన్ నేను ఇక్కడ ఏ పద ప్రయోగం చేస్తున్నానో ఈ పద ప్రయోగాలన్నీ కూడా మీరు ఏఈ లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ చార్జిబిటి జెమినా గ్రోక్ దేంట్లో అయినా చెక్ చేసుకోవచ్చు యస్ పర్ సైంటిఫిక్ గా సెరిన్ పాస్లేషన్ పెంచే అవకాశాలు లైపోటాక్సిసిటీ ఇన్ఫ్లమేషన్ అట్లాగే లోపల ఆర్ఓఎస్ లు
(12:44) పెరిగిపోవటం ఓవర్ న్యూట్రిషన్ మీరు ఫుడ్ ఎక్కువగా తీసుకున్నారు ఫుడ్ ఎక్కువగా తీసుకుంటే అరే లోపల దాసి పెట్టుకోవడానికి చోట్ లేదురా స్వామి నువ్వు పంపియకరా అని చెప్పి ఇన్సులిన్ వెళ్లి తలుపు ముందుకు నెడతా ఉంటది సెరిన్ వెళ్లి తలుపు క్లోజ్ చేస్తా ఉంటది ఈ ఓవర్ న్యూట్రిషన్ వచ్చినప్పుడు కూడా సెరిన్ పాస్పలేషన్ సిగ్నల్ ఆన్ అవుతుంది.
(13:06) సో ఓవర్ న్యూట్రిషన్ తగ్గించేయాలి ఓవర్ న్యూట్రిషన్ తీసుకోకూడదు ఈ పిజ్జా బర్గర్ లో ఇట్లాంటివి హై కార్బ్ మనకి రిఫైన్డ్ కాప్స్ అంటాం. ఆ రిఫైన్డ్ కాప్స్ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని పెంచుతాయి అట్లాగే స్ట్రెస్ కైనేజస్ స్ట్రెస్ ఎంజైమ్స్ జానోకైనేజ్ గాని ఐకేకేబి గానిఎస్సిక గాని ఎంటర్ గాని ఇట్లాంటి ఎంజైమ్స్ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ ని పెంచుతాయి.
(13:30) సో ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించాలి తగ్గించాలి అంటే ఫస్ట్ ఏం చేయాలి ఓవర్ న్యూట్రిషన్స్ తగ్గించాలి. రెండోది ఫ్యాట్ లైపోటాక్సిటీ ఫ్యాట్స్ తగ్గించేసేయాలి. ఓవర్ గా ఫ్యాట్స్ ఆయన తాగమన్నట్టు కొబ్బరి నూనెలు ఇవి తాగటం కాదు లోకార్ప్ మెయింటైన్ చేసుకోండి బట్ దానికి సబ్సిక్వెంట్ గా ఫ్యాట్ ఇంక్రీస్ చేయాల్సిన పని లేదు ఫ్యాట్ కూడా తగ్గించండి. ఓకే ఈ విధంగా ఇన్సులిన్ ఇక్కడ బైండ్ అయితే టైరోజిన్ దగ్గర బైండ్ అయితే ఇన్సులిన్ సెన్సిటివిటీ ఉన్నట్టు సెరిన్ దగ్గర బైండ్ అయితే ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉన్నట్టు దీన్ని రివర్స్ చేయడానికి విఆర్కే ఏమైనా చేస్తున్నారా చేయాల్సింది ఇది చేయాల్సింది
(14:13) గేటు లోపల నుంచి క్లోజ్ చేసేవాడిని అరే బాబు నీకు దండం పెడతా మా ఓళ్ళు వస్తున్నారు కొంచెం లగేజ్ నా బ్లడ్ లో ఎక్కువ బ్లడ్ షుగర్ ఉంది కొంచెం తీస లోపల దాసి పెట్టుకోరా అని చెప్పి సరన్ గాడిని బతిమలాడుకోవాలి. టైరోజిన్ గాడిని గేట్ దీనిరా బాబు అని చెప్పి బతిమలాడుకోవాలి. అది చేయకుండా మీరు సింపుల్ గా బ్లడ్ లో హిమోగ్లోబిన్ కి గ్లూకోస్ అందకుండా చేసి ఈ రెండు కంబైన్డ్ అవ్వట్లేదు కాబట్టి hచ్pిఏ1సి మార్కర్ లో వచ్చింది కాబట్టి నీకు షుగర్ మాయం చేసేసా ఇది తప్పు షుగర్ ఎప్పుడు మాయమైపోయినట్టు డయాబెటిస్ ఎప్పుడు మాయమైపోయినట్టు సెరిన్ పాస్లేషన్ కంట్రోల్ లో తెచ్చుకున్నప్పుడు
(14:51) మాత్రమే మనకి మాయమైనట్టు మరి ఇది చేయటానికి ఇది చేయటానికి అల్లోపతీలో ఏమైనా ఉన్నాయా ఇంకా అటు సైడ్ ఇంకా ఎఫ్డిఏ అప్రూవ్ డ్రగ్స్ ఏవి రాలేదు మెట్ఫోమిన్ కొంతవరకు మనకి ఎంటర్ సిగ్నల్ ఏఎంపికే రూట్లో సెన్సిటివ్ చేస్తుంది బట్ లాంగ్ టర్మ్ లో మళ్ళీ అగైన్ సెరిన్ పాస్లేషన్ పెరిగిపోయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ పెరుగుతుంది. సో దీనివి దీనికి ఏమైనా చేయొచ్చా అన్నప్పుడు మేము ఇదే సెరిన్ పాస్లేషన్ మెకానిజం లో డిఫరెంట్ నాచురల్ మాలిక్యూల్స్ లైక్ కుర్కమిన్ అట్లాగే కర్సటిన్ బైకాలిన్ బర్బరైన్ ఫిసైటిన్ ఇట్లాంటి నాచురల్ మాలిక్యూల్స్ ని ఏఐ టెక్నాలజీతో ఇంటర్ప్రెట్ చేసి మనం
(15:36) ఫైటోజోమ్స్ తయారు చేసి వీటితో ఎందుకంటే బోల్డ్ అన్ని మాలిక్యూల్స్ మీద మేము రీసెర్చ్ చేసినప్పుడు ఈ మాలిక్యూల్స్ ఈ సెరిన్ పాస్లేషన్ రివర్స్ చేయడానికి హెల్ప్ అవుతున్నాయి అని చెప్పి కొంత సైంటిఫిక్ ఎవిడెన్స్ వస్తే దాని మీద మేము రీసెర్చ్ ప్రోగ్రెస్ చేస్తున్నాం. ఈ మాలిక్యూల్స్ తో టైప్ట డయాబెటిస్ ని రివర్స్ చేసే ప్రయత్నంలో ఉన్నాం.
(15:58) మేము ఇక్కడ గుర్తుపెట్టుకోండి మేము ఇక్కడ క్యూర్ చేస్తున్నామని ఈరోజుకి ఇంకా క్లైం చేయట్లేదు ఆ దారిలో దానికి దగ్గరలో మేము వర్క్ చేస్తున్నామ అని మాత్రమే చెప్తున్నాం మేము చిటికలేసి ఈ మాయ మాటలు చెప్పాల్సిన రీసెర్చ్ లో ఉన్నోడికి మాయ మాటలు చెప్పాల్సిన అవసరం లేదు వాడు రీసెర్చ్ చేస్తాడు నిజంగా దాన్ని ప్రూవ్ చేసిన రోజు వాడు నోబెల్ తీసుకుంటాడు అటువంటి ప్రయత్నాల్లో ఉంటారు మేము ఇక్కడ చూడండి నాచురల్ మాలిక్యూల్స్ దట్ రెడ్యూస్ ఐఆర్ఎస్ సరిన్ పాస్పలేషన్ అండ్ ఇంప్రూవ్ ఇన్సులిన్ సిగ్నల్ ఇక్కడ ఎక్సెసివ్ ఫ్రీ ఫ్యాటీ యసిడ్స్ హై ఫ్యాట్ డైట్స్ ఓవర్ న్యూట్రిషన్ దట్ డ్రైవ్స్
(16:36) ఇన్సులిన్ సెరిన్ పాస్పలేషన్ సో దీన్ని రెడ్యూస్ చేయడానికి ఏం చేస్తున్నాం కుర్కుమిన్ ఇస్తున్నాం కుర్కుమిన్ ఈస్ ఏ యాంటీ ఇన్ఫ్లమేటరీ యంటీ ఆక్సిడెంట్ ఇన్బిట్స్ ఇందాక చెప్పాం కదా ఎంజైమ్స్ జఎన్కే ఐకకేబిఎన్ఎఫ్కేబి ఈ పాత్వేలో ఇట్ రెడ్యూసస్ ఎంజైమ్స్ స్ట్రెస్ ఎంజైమ్స్ తగ్గిస్తున్నాయి అండ్ రెడ్యూస్ ఆర్ఓఎస్ రియాక్టివ్ ఆక్సిజన్ స్పీసెస్ తగ్గిస్తున్నాయి అట్లాగే క్వర్సటైన్ చూసుకుంటే దట్ ఆల్సో స్ట్రాంగ్ యాంటీ ఆక్సిడెంట్ యక్టివేట్ఎంపక ఇన్ బిట్స్ జఎకఎఫ్కేబి రెడ్యూస్ ఇన్ఫ్లమేషన్ సో పాత్వేస్ ఇవి ఈ పాత్వేస్ లో ఈ మాలిక్యూల్స్ పనిచేస్తున్నాయి ఆల్రెడీ
(17:16) ప్రిలిమినరీ ఎవిడెన్స్ ఉంది. బైకలిన్ గాని బర్బరైన్ గాని బర్బరైన్ ఏఎంపికే ఎంటర్ఎస్6క జానుకైనస్ అండ్ ఇన్ఫ్లమేషన్ వీటిని బర్బరైన్ కంట్రోల్ చేస్తుంది. ఇట్లా ప్రతిది టార్గెటెడ్ పాత్వేస్ మేము ఇచ్చాము వితౌట్ నాచురల్ మాలిక్యూల్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది విత్ నాచురల్ మాలిక్యూల్స్ ఈ ఐదు మాలిక్యూల్స్ తో లైఫ్ కేర్ అని చెప్పి ఒక క్యాప్సుల్ ఇస్తున్నారు ఆ లైఫ్ కేర్ క్యాప్సూల్స్ మీకు ఎక్సలెంట్ గా దీని మీద పనిచేస్తున్నాయి.
(17:46) ప్రిలిమినరీ డోసేజెస్ ఈ విధంగా ఇచ్చారు వ హవ్ స్టార్టెడ్ లో డోసెస్ తో ఇంప్రూవ్ చూస్తున్నాం దిస్ ఇంక్రీస్ గ్లూకోస్ అప్టేక్ బై రెడ్యూసింగ్ ది ఇన్సులిన్ రెసిస్టన్స్ రూట్ కాజ రూట్ కాజ రూట్ కాజ అంటారు చూసారా దిస్ ఇస్ ద రూట్ కాస్ వి ఆర్ వర్కింగ్ ఇన్ ద పాత్వే ఓకే అంతేకానీ ఇలాగ ఒక పిచ్చి క్లైమ్స్ తో ఒక పిచ్చి క్లైమ్స్ తో హెచ్బిఏ1సి తగ్గించేస్తే మొత్తం టైప్ టు డయాబెటిస్ మాయం చేసేసినట్టు ఇది తప్పు తప్పుడు వాదన వితండవాదం ఈ మనిషి అంటాడు నిన్న ఒక ఇంటర్వ్యూలో నాకంట అసలు మార్కర్స్ తెలియదంట డయాబెటిస్ కి సంబంధించిన మార్కర్స్ తెలియదంట ఆ
(18:32) డయాబెటిస్ కి డెఫినిషన్ తెలియదంట ఈ క్యాండిడేట్ కి తెలిసిన సైన్స్ పదాలు రెండే రెండే మెటబాలిజం, మెటబాలిజం, మెటబాలిజం ఇంతే ఆయనకి తెలిసింది చిటికలు, మెటబాలిజం ఆ ఒక్క పదం కష్టపడి నేర్చుకున్నాడు అంతకుమించి వేరే ఇంకేమి అతనికి సైంటిఫిక్ నాలెడ్జ్ లేదు లేదు లేదు బహిరంగ చర్చికి వస్తాను అంటే రమ్మనండి ఓకే ఈ పాత వేసు ఇవన్నీ నోరు కూడా తిరగవు ఆయనకి ఎందుకంటే మేము చెప్పాం కదా ఇదివరకు కలిసి పని చేసామని ఆ టైంలో నాలుగు పదాలు నేర్పియడానికి ఎంతో కష్టపడాల్సి వచ్చేది ఓకే కాకపోతే మీకేందంటే ఇవన్నీ తెలియదు అమాయకులు అయ్యా అమాయకులు ఆ ఊబిలో నుంచి బయటికి రండి
(19:13) ఈ పాత్వే లో రీసెర్చ్ నడుస్తా ఉంది త్వరలోనే శుభవార్త వినొచ్చు మీరు ఓకే సో ఇది మనకి ఏదైతే మార్కర్స్ ఏ మార్కర్స్ మేనేజ్మెంట్ మార్కర్స్ ఏంటి క్యూర్ మార్కర్స్ ఏంటి క్యూర్ మార్కర్స్ సెరిన్ పాస్పులేషన్ తగ్గించింది చూడాలి సెరిన్ పాస్పులేషన్ తగ్గింది అనటానికి ఇండికేషన్ ఏంటి ఇన్సులిన్ గేటుడితే తలుపు కొట్టగానే టైరోజన్ కైనేజస్ ఎమ్మటినే టైరోజన్ తలుపు తీయాలి తలుపు తీయాలి ఎమ్మటనే సెరినోడు వచ్చి రే రే తలుపు మూయరా తలుపు మూయరా అనే మాట అనకూడదు సెరిన్ పాస్పులేషన్ జరగకూడదు అది మార్కర్ సెరిన్ పాస్లేషన్ జరగలేదు అంటే ఏంటి ఇన్సులిన్ నార్మల్ లో ఉన్న నార్మల్ ఇన్సులిన్
(19:58) ప్రొడక్షన్ ఉన్న మనకి టైరోజన్ యాక్టివేట్ అయిపోయి వచ్చిన ఉయ్యంత మనం భోజనం చేసిన గ్లూకోస్ అంతా సెల్లు లోపలికి డిస్పోజ్ అయిపోవాలి బ్లడ్ లో తిరగకూడదు ఇక్కడ మార్కర్స్ హైపర్ ఇన్సులిన్ ఏమియా తగ్గింది అనటానికి మార్కర్స్ అవి అది చూసుకోవాలి దానికి సింపుల్ టెస్ట్ ఏంటి గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ అంటే ఏంటి మీ వెయిట్ ఎంత ఉందో అంత అన్ని గ్రాములు అన్ని ఎన్ని కేజీలు ఉన్నారో అన్ని గ్రాములు గ్లూకోస్ మీకు వాటర్ లో కలిపి తాగిపిస్తారు.
(20:30) తాగినప్పుడు మీరు గ్లూకోస్ తాగంగానే కడుపులో పడంగానే మీ పాంక్రియాస్ ఇన్సులిన్ రిలీజ్ చేస్తది. ఎమ్మటనే ఇన్సులిన్ వెళ్లి మా గ్లూకోస్ గాడు వస్తున్నాడు నువ్వు అర్జెంట్ గా తలుపు తీసి పెట్టరా అని చెప్పి టైరోజిన్ తో క్రాస్ స్టాక్ చేయాలి అప్పుడు టైరోజిన్ అరేయ్ బయట లోడ్ వస్తుందంట బ్లడ్ ఫోర్ నువ్వు లోడ్ దింపడానికి మనల్ని రెడీగా ఉంచరా అని చెప్పాలి.
(20:52) ఇది జరగాల్సిన స్టాండర్డ్ ప్రొసీజర్ కానీ వెంటనే సెరీన్ గాడు వచ్చి ఎవడరాడు లోపలికి వచ్చేది ఎవ్వడు లోపలికి రావడానికి వీలు లేదు ఆయన చెప్పి తలుపు వేసేసాడు అనుకో ప్లట్ ఫోర్ రాడు టైరోజిన్ సెరీన్ గాని మాట్లాడితే టైరోజన్ నోరు మూసుకొని కూర్చుంటది ఈ సెల్లు లోపల జరిగే క్రాస్ స్టాక్ ఇది ఈ క్రాస్ టాక్ జరగకుండా డైరెక్ట్ జరిగిపోతే గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ వాడు పాస్ అవుతాడు 140 మించి ఈ 70 గ్రాముల గ్లూకోస్ తాగిన 70కg వెయిట్ ఉన్నవాళ్ళకి 70గ్రామ గ్లూకోస్ ఇస్తారు 70గ్రమ గ్లూకోస్ తాగిన మొత్తం కూడా బ్లడ్ లో తిరగకుండా సెల్లు లోపలికి వెళ్ళిపోతుంది బ్లడ్ లో గ్లూకోస్
(21:28) 140 బిలో ఉంటుంది దట్ ఇస్ కాల్డ్ గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ ఈ క్యూర్ చేశాను షుగర్ డయాబెటిస్ టైప్ డయాబెటీస్ క్యూర్ చేశను టైప్ వన్ డయాబెటిస్ క్యూర్ చేశాను అనే వాళ్ళు ఈ గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ కి ముందుకు రమ్మని చెప్తున్నాం ఈ గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ గాని పాస్ అయితే రెండు కోట్లు ఇస్తామని చెప్తున్నాం.
(21:48) మీరు క్యూర్ చేస్తే ఈ గ్లూకోస్ టాలరెన్స్ టెస్ట్ పాస్ చేపిస్తే డయాబెటిక్ పేషెంట్ నిరెండు కోట్లు ఇస్తామని చెప్పి ఛాలెంజ్ చేస్తున్నాం ఎందుకంటే మాకు ఇంత సైన్స్ తెలుసు కాబట్టి రియల్ గా ఏం జరుగుతుంది ఇప్పటివరకు రీసెర్చ్ ఏంటి ఇట్లాంటి ఫేక్ గాల వల్ల సెరిన్ ఆస్పిరిలేషన్ తగ్గియడం జరిగే పని కాదు సో మీరు ఇటువంటి వాళ్ళే మాయాజాలంలో డబ్బులు మీ యొక్క డబ్బులు ఆరోగ్యాలు పాడు చేసుకోమాకండి ఇది మా రిక్వెస్ట్ ఓకే థాంక్యూ
No comments:
Post a Comment