How to Protect Yourself from Toxic People | Why Good People Are Always Targeted | Telugu Motivation
Author Name:SumanTV Lifestyle
Youtube Channel Url:https://www.youtube.com/@SumanTVLifestyle
Youtube Video URL:https://www.youtube.com/watch?v=qY4jLeeLl08
Transcript:
(00:00) లక్ష మంది శివ భక్తులతో కలిసి మహా రుద్రాక్ష పూజలో పాల్గొనండి వెంటనే కాల్ చేసి మీ పేరును నమోదు చేసుకోండి. నమస్తే నమస్తే వంశి గారు మామూలుగా అంటూ ఉంటారు. అరే దేనికైనా అదృష్టం ఉండాలిరా ఆడేమో అంత మంచోడు వాళ్ళ భార్య ఏందిరా బాబు అంత కయ్యాలి అని లేదా ఆ అమ్మాయి ఎంత మంచిది అబ్బాయి ఏందిరా ఇలా ఉన్నాడు వాళ్ళకి వాళ్ళే కూడా అనుకుంటాం నేను ఎంత మంచిగా ఉన్నా మా ఆయన చక్కగా లేడు లేకపోతే నేను ఎంత మంచిగా ఉన్నా మా భార్య సో అంటే ఈ టాక్సిక్ రిలేషన్ మంచి వాళ్ళ మీద బాగా అలాంటి పీపుల్ టార్గెట్ అసలు ఎందుకు చేస్తారండి అంటే అంత మంచిగా ఉన్నారు కదా బాగా
(00:36) చూసుకోవచ్చు కదా అని ఎందుకు టార్గెట్ చేస్తారు సో మీరు అన్నట్టుగా ఫ్యామిలీస్ లోనే కాదు ఆ మన వర్క్ ప్లేస్ లో కూడా బయట తెలియని పరిస్థితుల్లో కూడా ఈ టాక్సిక్ బేలు మంచి వాళ్ళనే టార్గెట్ చేస్తారన్నమాట మంచి వాళ్ళని టార్గెట్ చేయడంలోనే వీళ్ళక ఒక ఆనందం ఎందుకనేది మనం ఒక 10 నిమిషాల్లో చూద్దాం మ్ ఆ ఒక అడవిలో ఒక పెద్ద చెట్టు ఉందండి చాలా పెద్ద చెట్టు ఎనర్జిటిక్ చెట్టు ఎంతో మందికి నీడని ఇస్తది ఆ దారిలో నడిచే వాళ్ళకి నీడని ఇస్తది వర్షం పడుతుంటే దాని కిందకి కొంతసేపు కూర్చుంటారు ఎండ తగలకుండా ఎన్నో జంతువులు వచ్చి దాని కింద అంత పెద్ద
(01:07) స్ట్రాంగ్ చెట్టు జంతువులు కూడా అక్కడిక్కడ తిరిగి వచ్చి సేద తిరుతాయి కొంతసేపు దాని అనుకుందా అంత పెద్ద చెట్టుకి ఒకరోజు ఏం చేస్తది ఒక క్రీపర్ చెట్టు వస్తది క్రీపర్ చెట్టు అంటే పాకుతది కదా అవును దాన్ని క్రీపర్ ప్లాంట్స్ అంటారు. అది చిన్నగా ఇట్లా పాకుతూ పాకుతూ పెద్ద చెట్టు దగ్గరికి వస్తది. చెట్టు చెట్టు నువ్వు ఇంత పెద్దగా ఉన్నావు కదా నేను చిన్నగా ఉన్నా కదా నాకు ఎక్కడ ఎక్కడ సపోర్ట్ దొరకట్లే క్రీపర్ చెట్టుకి సపోర్ట్ ఉండదు పడిపోతది.
(01:34) నాకు ఎక్కడ సపోర్ట్ లేదు చెట్టు నాకు కొంచెం సపోర్ట్ ఇయవా నీ నీడలో అంతమంది కదా సీద తీరుతున్నారు కదా నేను కూడా సేద తీరుతా నాకు సపోర్ట్ ఇవ్వు చెట్టు మంచిది కదా నో చెప్పలేదు కాదు అనలేదు ఆ సరే వచ్చేసేయ్ వీళ్ళతో పాటు నువ్వు వచ్చేసేయ అని చెప్పి సపోర్ట్ ఇస్తది. ఈ క్రీపర్ చెట్టుకి సపోర్ట్ వచ్చింది పెద్ద చెట్టు ఒక కాడ సపోర్ట్ వచ్చింది.
(01:56) క్రీపర్ చెట్టు క్వాలిటీ ఏంటి అల్లడం అల్లడం స్టార్ట్ చేసింది అల్లడం స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసింది రెండు కలిసి మాట్లాడుకునేవి అన్ని చేసేవి అన్ని పనులు చేసుకునేవి మాట్లాడుకునేవి అందరితో పాటు మాట్లాడుకునేవి వచ్చిన వాళ్ళతో బాగా నడుస్తుంది పెరుగుతుంది పెరుగుతుంది. దీనికి కొమ్మ ఎక్కడో పైన కనిపించింది. చెట్టు ఆ కొమ్మ నీ కొమ్మను చూసావా పెద్ద పైన ఉంది నాకు అందట్లేదు కొంచెం దించావా ఏమ పర్లేదు మనోడే కదా మన చెట్టే కదా దించుదాంలే కొమ్మను కొంచెం దించింది కొమ్మ పైకి వెళ్ళిపోయింది కొమ్మను చుట్టేసింది అలా చేస్తూ చేస్తూ చేస్తూ చెట్టుని మొత్తం చుట్టేసింది క్రీపర్ చెట్టు దీనికి పాకడమే
(02:32) కదా పాకేసింది మొత్తం చెట్టు పాకి పాకి పాకి ఈ పెద్ద చెట్టుకి ఎండ తగలట్లేదు గాలి వీచట్లేదు ఏం చేస్తది చెట్టుకి ఎండ తగలకపోతే ఆకులు రాలిపోవడం స్టార్ట్ అయింది. వీక్ అవ్వడం స్టార్ట్ అయింది చెప్పింది చెట్టు అరే క్రీపర్ చెట్టు నువ్వు మరీ నన్ను ఘోరంగా చుట్టేసుకున్నావు కొంచెం లూస్ అవ్వు నాకు గాలి ఆడట్లేదు ఎండ తగలట్లేదు.
(02:55) ఓకే అయితే ఇన్ని రోజులు నువ్వు చేసింది ఉత్తుతనే సహాయం అన్నమాట నేనేదో నువ్వు మంచిదానివ అనుకొని నీ దాకా వచ్చి నేను ఇంకా నిన్ను చుట్టుకుంటే నువ్వేమో ఇప్పుడు నన్ను వెళ్ళిపోమంటున్నావ్ లూజ్ అయిపోమంటున్నావ్. నువ్వు ఇంత సెల్ఫిష్ అనుకోలేదు చెట్టు. బాబోయ్ ఈ పెద్ద చెట్టు షాక్ అరే నేను సెల్ఫిష్ లాగా ఆలోచిస్తున్నానా ఇది కూడా చెట్టే కదా అది కూడా బతకాలి కదా ఇది గిల్డ్ లోకి వెళ్ళిపోయింది నేనే తప్పు చేస్తున్నానేమో సరేలే ఉండులే రోజు రోజుకి ఏమైపోతుంది అది టైట్ అయిపోతుంది అది పాకకుండా ఉండలేదు పాకేస్తుంది ఇంకా గట్టిగా పాకేస్తుంది
(03:26) రోజు రోజుకి దీని శక్తి పోవడం స్టార్ట్ అయింది. సన్లైట్ లేదు గాలాడట్లేదు మొత్తం బంధించేస్తుంది సన్లైట్ లేకుండా చెట్లు బతకలేవు వీక్ అయిపోతుంది దీని కాడలు అన్ని వేర్లన్నీ వీక్ అయిపోవడం స్టార్ట్ అయింది చెట్లు కొమ్మలు వాడిపోతున్నాయి ఇంతకుముందు బలంగా ఉన్న కొమ్మలు వాలిపోవడం స్టార్ట్ అయింది ఆకులు అయితే ఆల్రెడీ రాలిపోవడం స్టార్ట్ అయింది.
(03:49) అట్టు నుంచి ఒక గార్డనర్ ఈ చెట్లు పెంచే అతను వెళ్తున్నాడు. దీన్ని చూసాడు ఏంది ఇంత వీక్ అయిపోతున్నావ్ అర్థంయపోయింది క్యాండిడేట్ కి ఏం జరుగుతుందో చెట్టు చెప్పింది ఇట్లా క్రీపర్ చెట్టు వచ్చి నీడ అడుగుతే ఇచ్చా అది ఇలా నన్ను అల్లేస్తుంటే చెప్తున్న కూడా వినట్లేదు అది ఇంకా గట్టిగా అల్లేస్తుంది నాకు ఊపిరి ఆడట్లేదు గాలి ఆడట్లేదు సన్ లైట్ రావట్లేదు బాగా వీక్ అయిపోతున్నా గార్డెన్ లో ఒక రెండు మంచి మాటలు చెప్పాడు దానికి కైండ్నెస్ ఉండడం మంచిదే కానీ ఎంతవరకు కైండ్ ఉండాలి కైండ్నెస్ గనుక హద్దులు దాటి నీకు బౌండరీస్ే లేకుండా ఎవరిని పడితే వాడిని రానిస్తే
(04:23) చేతగానితనం కింద తీసుకుంటారు అది నీ మంచితనం కింద రాదు సపోర్ట్ ఇవ్వడం మంచిదే నువ్వు చచ్చిపోతూ సపోర్ట్ ఇస్తే ఆ సపోర్ట్ కి వాల్యూ ఏముంటుంది ఇప్పుడు మనము బ్లడ్ డొనేట్ చేసేటప్పుడు కూడా మనక ఒక టెస్ట్ చేసి నువ్వు బ్లడ్ డొనేట్ చేయడానికి ఎలిజిబుల్ా కాదా టెస్ట్ చేస్తారు వాడేదో చావు బతుకుల్లో ఉన్నాడుఅని చెప్పి వీడిని కూడా చంపరు నిజమే సో ఒక ఎలిజిబిలిటీ ఉంటుంది సపోర్ట్ చేయడానికి నువ్వు చచ్చిపోయి వానికి సపోర్ట్ చేస్తే యూస్ ఏంటి అది రియలైజ్ అవుతుంది.
(04:54) వీడు ఏం చేస్తాడంటే ఆ క్రీపర్ చెట్టునఅంతా కట్ చేసి మొత్తం తీసేసి దీనికి మంచి లైట్ వచ్చేటట్టు చేసి దాన్ని తీసేసి పక్కకు పంపించేస్తాడు అన్నమాట. మనం రియల్ లైఫ్ లో కూడా ఇదే చేస్తాం మనిషే కదా మారతాళలే మనం మనం కాకపోతే ఇంకెవరికి చేసుకుంటాం ఎంతవరకు దీనికి ఒకటి లిమిట్ లేదు దీనికిఒకటి ఒక బౌండరీ ఉండదు మనకి ఏది ఉండదు ఎవడు ఏం చేసినా సరలే మనల్నే కదా ఏ మనం చూసుకుందాంలే మనం చేయగలంలే నీకు చేయగల సత్తా ఉంది ఎంతవరకు ఉంటుంది ఒక బాటల్ అనేది నీ సత్తా అయితే నువ్వు పోస్తూ పోస్తూ పోస్తూ ఇస్తూ ఉంటా వాటిలో ఎప్పటికో ఒప్పటికి ఎంటీ అయిపోతుంది అయిపోయింది నీ సత్త వాడు నింపుకున్నాడు మరి నీ పరిస్థితి
(05:36) సో ఇలా ఈ మంచితనం అనేది టాక్సిక్ పీపుల్ కి యక్సెస్ వాడు మంచితనం లాగా చూడడు నీ చేతగానితనం లాగా నీ దగ్గర అయితే వాని పనులు నెగ్గుతాయి కాబట్టి వాడు నిన్ను టార్గెట్ చేస్తాడు ఎక్కడైనా ఉంటది ఆఫీస్ లో ఎక్కడైనా ఉంటది జనరల్ పబ్లిక్ సిస్టర్స్ బ్రదర్స్ ఎక్కడైనా ఉంటది సో మనం చేయాల్సింది ఏంటి మనల్ని మనం సే సేవ్ చేసుకోవాలి ఎస్ ఏవి ఈ సేవ్ మనల్ని చేసుకోవాలి.
(06:06) ఎస్ అంటే ఏంటండి స్టాప్ ఓవర్ ఎక్స్ప్లెయినింగ్ రైట్ ఈ మంచివాళ్ళు ఏం చేస్తారంటే మేమేదో తప్పు చేసామేమో గిల్ట్ లో ఫీల్ అయిపోయి స్టార్ట్ చేస్తారు ఎక్స్ప్లన్ చేయ పనికి రాదు ఓవర్ ఎక్స్ప్లెయినింగ్ అక్కర్లేదు ఎంత మాట్లాడాలో అంత మాట్లాడి కట్ చేసేయండి మనం గ్రే రాక్ టెక్నిక్ అని ఒకటి మాట్లాడుకున్నాం కదా పొడి పొడి మాటలతో ఈ టాక్సిక్ పీపుల్ ని హ్యాండిల్ చేయగలగాలి ఓవర్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా అక్కడ యక్సెస్ దొరుకుతది వాళ్ళకి ఫ్రీ గేట్ పాస్ దొరికేస్తది అక్కడ ఈ మంచి వాళ్ళ దగ్గర ఉండే మేజర్ లక్షణం ఇది మనోళ్లే కదా ఫ్రీ గేట్ పాస్ ఆ వచ్చేసేయండి అందరూ వచ్చేసేయండి వచ్చిన తర్వాత లోపల వాడు ఏం
(06:38) చేస్తున్నాడో ఎవరికీ తెలియదు నిజమే సేవ్ లో సేవ్ ఓవర్ ఎక్స్ప్లెయిన్ ఏ హలో బౌండరీస్ మనం బౌండరీస్ ఇంటెన్షనల్ గా పెట్టుకోవాల్సిందే నేను ఇంతే నేను ఇలానే ఉంటాను హెల్దీ బౌండరీస్ మళ్ళీ నేను ఇలానే ఉంటానని పొగరు చూపించాల్సిన అవసరం లేదు అవసరం లేదు నా బౌండరీస్ ఇవి నా లోపలికి రావాలంటే నీవు అవన్నీ దాటాలి నీకు ఓకేనా నాకు ఓకే కాదు ఆ వెంటనే ఉండు పర్లేదు ఈ స్ట్రెంత్ ఈ స్ట్రాంగ్నెస్ వీళ్ళకు ఉండాలి సేవ్ లో థర్డ్ వి వెరిఫై యక్షన్స్ ఇది ఇంపార్టెంట్ అండి మనము పదాలని మాత్రమే వాలిడేట్ చేస్తాం.
(07:13) వాడు నన్ను ఇది అన్నాడు వాడు నన్ను ఇలా చేశడు నేనేమంటున్నా యక్షన్స్ ని వెరిఫై చేయండి ఏం చేస్తున్నాడు నిన్ను ఇలా అనడం వల్ల వాడికి ఏమ వస్తుంది ఇది వెరిఫై చేయాలి ఇది వెరిఫై చేసినప్పుడు ఏంటంటే మీకు ఒక క్లారిటీ వస్తుంది క్లారిటీ వచ్చినప్పుడు వాళ్ళతో ఎలా బిహేవ్ చేయాలో మీకు అర్థంఅవుతుంది. ఎమోషనల్ బౌండరీస్ ఇంపార్టెంట్ ఎమోషనల్ రియాక్షన్స్ ఉండకూడదు మీరు ఎమోషనల్ గా రియాక్ట్ అవుతున్నారు అంటే అది వాళ్ళకి ఫుడ్ అది మీరు ఏడవడం కావచ్చు మీరు అరవడం కావచ్చు మీరు ఇంకేదైనా చేసి కోపం కావాలని తిట్టడం కావచ్చు అన్నీ వానికి ఫుడ్ే చూసారా ఎలా చేస్తున్నారు నేను బాగానే ఉన్నానండి వాడే
(07:49) అరుస్తున్నాడు. ఇది వాడు ప్రూఫ్ గా చూపించుకుంటాడు. ఓకే అరవడంలో మనం అరుస్తాం ఓకే నన్ను ఇంత మాట అంటావా దొరికిపోయా ఎమోషనల్ గా మనం రియాక్ట్ అయితే దాన్ని పట్టుకుంటాం సో ఎమోషనల్ గా రియాక్ట్ అవ్వ ఈ సేవ్ ఈ ఫోర్ లెటర్ అక్రమని వాడుకొని మనం వాళ్ళ దగ్గర నుంచి సేఫ్ గా ఉండొచ్చు. సూపర్ గా ఉందండి సేవ్ రియల్ గా ఇది వాడుకుంటే మాత్రం మనం సేవ్ అయ అవును థాంక్యూ థాంక్యూ
No comments:
Post a Comment