Thursday, May 28, 2026

 285f5;
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀

                *సత్సంగం* ```
దాని వలన కలిగే ప్రయోజనాలు:
        ➖➖➖✍️


♦️ 1. దైవ సాన్నిహిత్యం 
      పెరుగుతుంది.
♦️ 2. జీవన దృక్పథం 
      మారుతుంది.
♦️ 3. హృదయం
      దృఢమవుతుంది.
♦️ 4. శక్తి పెరుగుతుంది.
♦️ 5. రోగనిరోధక శక్తి పెరుగుతుంది.
♦️ 6. స్థితప్రజ్ఞత అలబడుతుంది.
♦️ 7. మెదడు చురుకుగా 
       ఉంటుంది.
♦️ 8. మనస్సు ప్రశాంతంగా 
      ఉంటుంది.
♦️ 9. కష్టకాలంలో మార్పు వస్తుంది.
♦️ 10. ఒత్తిడి తగ్గుతుంది.
♦️ 11. కోపం తగ్గుతుంది.
♦️ 12. ఆత్మవిశ్వాసం పెరుగుతుంది.
♦️ 13. సమస్యలు తగ్గుతాయి.
♦️ 14. అంగీకార భావం 
       పెరుగుతుంది.
♦️ 15. మనశ్శాంతి లభిస్తుంది.
♦️ 16. ఓర్పు పెరుగుతుంది.
♦️ 17. సంబంధాలు 
       మెరుగుపడతాయి.
♦️ 18. నాయకత్వ లక్షణాలు 
       పెరుగుతాయి.
♦️ 19. మంచి నిద్ర వస్తుంది.
♦️ 20. సంస్కారం పెరుగుతుంది.
♦️ 21. ఆనందం పెరుగుతుంది.
♦️ 22. కర్మలు నశిస్తాయి.
♦️ 23. పాపాలు తొలగిపోతాయి.
♦️ 24. బలం పెరుగుతుంది.
♦️ 25. దురలవాట్లు తగ్గుతాయి.
♦️ 26. మనసు అలజడి 
       తగ్గుతుంది.
♦️ 27. మనస్సు చురుకుగా 
       ఉంటుంది.
♦️ 28. అహంకారం తగ్గుతుంది.
♦️ 29. సృజనాత్మకత 
        పెరుగుతుంది.
♦️ 30. విలువలు పెరుగుతాయి.
♦️ 31. ఆధ్యాత్మిక శక్తి 
       మేల్కొంటుంది.
♦️ 32. భయం పోతుంది.
♦️ 33. అనుబంధాలు 
        పెరుగుతాయి.
♦️ 34. ఆరోగ్యం 
        మెరుగుపడుతుంది.
♦️ 35. తృప్తి లభిస్తుంది.
♦️ 36. నిర్ణయాల్లో స్పష్టత వస్తుంది.
♦️ 37. ధనాత్మక శక్తి పెరుగుతుంది.
♦️ 38. వాతావరణం శుద్ధి 
       అవుతుంది.
♦️ 39. ప్రతికూలతలు తగ్గుతాయి.
♦️ 40. దైవిక తరంగాలు 
        ఏర్పడతాయి.
♦️ 41. కల్మషాలు తొలగిపోతాయి.
♦️ 42. తగాదాలు తగ్గుతాయి.
♦️ 43. భేదాలు తొలగిపోతాయి.
♦️ 44. ప్రశాంతత లభిస్తుంది.
♦️ 45. డిప్రెషన్ తగ్గుతుంది.
♦️ 46. ఆలోచనలు మారుతాయి.
♦️ 47. విశ్రాంతి లభిస్తుంది.
♦️ 48. పరమాత్మ అనుభవం 
        కలుగుతుంది.
♦️ 49. సుఖం, శాంతి, ఆనందం 
        లభిస్తాయి.
♦️ 50. ప్రాణశక్తి పెరుగుతుంది.
♦️ 51. శరీర బలం పెరుగుతుంది.
♦️ 52. ఎరుక పెరుగుతుంది.
♦️ 53. మానవ విలువలు 
        పెరుగుతాయి.
♦️ 54. కోరికలు తగ్గుతాయి.
♦️ 55. జ్ఞానం పెరుగుతుంది.
♦️ 56. సృష్టి రహస్యాలు 
       తెలుస్తాయి.
♦️ 57. వ్యామోహాలు తగ్గుతాయి.
♦️ 58. శరణాగతి భావం 
       పెరుగుతుంది.
♦️ 59. జీవనశైలి మారుతుంది.
♦️ 60. బలహీనత తొలగిపోతుంది.
♦️ 61. ప్రవర్తన మెరుగుపడుతుంది.
♦️ 62. తత్వజ్ఞానం పెరుగుతుంది.
♦️ 63. ధార్మిక స్పృహ 
       పెరుగుతుంది.
♦️ 64. సంప్రదాయం 
       పాటించగలుగుతాం.
♦️ 65. భక్తి పెరుగుతుంది.
♦️ 66. భక్తిమార్గం 
        సులభమవుతుంది.
♦️ 67. సాంస్కృతిక వికాసం 
        కలుగుతుంది.
♦️ 68. సజ్జన సాంగత్యం 
       ఏర్పడుతుంది.
♦️ 69. దైవ దర్శనం కలుగుతుంది.
♦️ 70. జీవిత పరమార్ధం 
        తెలుస్తుంది.
♦️ 71. గురు కరుణ లభిస్తుంది.
♦️ 72. భయాలు తొలగిపోతాయి.
♦️ 73. కామ, క్రోధాలు 
        తొలుగుతాయి.
♦️ 74. కృతజ్ఞత పెరుగుతుంది.
♦️ 75. భవరోగం నశిస్తుంది.
♦️ 76. అంతఃకరణ శుద్ధి 
       జరుగుతుంది.
♦️ 77. వివేకం,విచక్షణ 
       మేల్కొంటుంది.
♦️ 78. పీడకలలు తగ్గుతాయి.
♦️ 79. ఇష్టార్థాలు సిద్ధిస్తాయి.
♦️ 80. జ్ఞాన వైరాగ్యం 
       పెరుగుతుంది.
♦️ 81. వాంఛలు తగ్గుతాయి.
♦️ 82. బ్రహ్మజ్ఞానం కలుగుతుంది.
♦️ 83. సంసార మోహం 
       తగ్గుతుంది.
♦️ 84. ఏకాంత భావం 
       పెరుగుతుంది.
♦️ 85. మనసు స్థిరమవుతుంది.
♦️ 86. సత్కర్మలపై ఆసక్తి 
       పెరుగుతుంది.
♦️ 87. భగవంతునిపై ప్రేమ 
        పెరుగుతుంది.
♦️ 88. ప్రశాంతత అలబడుతుంది.
♦️ 89. అసూయ భావం 
        తగ్గుతుంది.
♦️ 90. అమరత్వ భావం 
        కలుగుతుంది.
♦️ 91. జనన మరణ బంధం 
       తోలుగుతుంది.
♦️ 92. ఆరోగ్యం, ఆయుష్షు 
        పెరుగుతుంది.
♦️ 93. సమృద్ధి పెరుగుతుంది.
♦️ 94. మానసిక వికాసం 
       కలుగుతుంది.
♦️ 95. ఐశ్వర్యం పెరుగుతుంది.
♦️ 96. శుభఫలాలు కలుగుతాయి.
♦️ 97. అజ్ఞానం తొలగిపోతుంది.
♦️ 98. దుష్కర్మలు నశిస్తాయి.
♦️ 99. సేవాభావం పెరుగుతుంది.
♦️ 100. భగవంతుని సాక్షాత్కారం 
        లభిస్తుంది.
♦️ 101. నాడులు సమతుల్యం 
        అవుతాయి.
♦️ 102. శ్వాస సక్రమమవుతుంది.
♦️ 103. హృదయం 
        స్థిరమవుతుంది.
♦️ 104. మెదడు 
        ప్రశాంతమవుతుంది.
♦️ 105. ఆత్మజ్ఞానం యోగ్యత 
        పెరుగుతుంది.
♦️ 106. దైవ కృప లభిస్తుంది.```
✍️
.      *సర్వం శ్రీకృష్ణార్పణమస్తు*
                    🌷🙏🌷```
 🙏లోకా సమస్తా సుఖినోభవన్తు!🙏
🍀🌺🍀🌺🍀🕉️🍀🌺🍀🌺🍀
*రేపటి తరానికి బతుకు, భద్రతలతో పాటు భారతీయత కూడా నేర్పండి.
          ➖▪️➖
ఇలాంటి మంచి విషయాలకోసం…
“భగవంతుని విషయాలు గ్రూప్”లో చేర్చమని ఈక్రింది నెంబరుకి వాట్సప్ లో మాత్రమే మెసేజ్ పెట్టండి...                  8712184465. లింక్ పంపుతాము. దయచేసి ఫోన్ కాల్స్ చేయవద్దు.🙏```

No comments:

Post a Comment