Thursday, May 28, 2026

ఈ మూడు రకాల అమ్మాయిలు బ్రేకప్ తర్వాత ఇలానే బిహేవ్ చేస్తారు

ఈ మూడు రకాల అమ్మాయిలు బ్రేకప్ తర్వాత ఇలానే బిహేవ్ చేస్తారు

Author Name:Sunitha's World

Youtube Channel Url:https://www.youtube.com/@sunitha2222

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ms8QDo5toiQ



Transcript:
(00:06) హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నాను మీరు ఎలా ఉన్నారో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. పాజిటివ్ గా ఉండాలని ఆశపడుతున్నాను అందరూ కూడా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. ఈరోజు కూడా ఒక మంచి టాపిక్ తో మీ ముందుకు వచ్చేసానండి ఈ టాపిక్ చాలా బాగుంటుంది వీడియోని లాస్ట్ వరకు చూడండి కొత్తగా ఎవరైనా బ్రేకప్ అయిన వాళ్ళు ఉంటే నార్మల్ గా అమ్మాయిలు బ్రేకప్ తర్వాత ఎలా బిహేవ్ చేస్తారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అన్న టాపిక్ ని మనం ఈరోజు వీడియోలో చూసేద్దాంండి కొంతమంది కొన్ని కొన్ని రకాలుగా రియాక్ట్ అవుతా ఉంటారు కదా
(00:36) ఇప్పుడు మూడు రకాల అమ్మాయిలు చూద్దాం మనం ఈ వీడియోలో ఏంటంటే ఫస్ట్ నెంబర్ వన్ సెన్సిటివ్ అమ్మాయిలు అయితే ఎలా ఉంటారు కొంచెం బోల్డ్ గా ఉండేవాళ్ళఅయితే ఎలా ఉంటారు కొంచెం భయస్తులుయితే పిరికితనంతో ఉండేవాళ్ళయతే బ్రేకప్ తర్వాత ఎలా బిహేవ్ చేస్తారు అనేది ఈ వీడియోలో మనం చూసేద్దాం. మన కంటెంట్ లోకి వెళ్ళబోయే ముందు ఛానల్ కి ఎవరైనా ఫస్ట్ టైం వచ్చినట్లయితే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినాయి అనుకోండి లైక్ చేయడం షేర్ చేయడం కామెంట్ చేయడం మర్చిపోకండి అలాగే హైప్ కూడా చేసేసేయండి ఫ్రెండ్స్ అంతే కాదు బెల్ బటన్ ని మీరు
(01:05) ఆన్ లో పెట్టుకుంటే నేను ఎప్పుడు వీడియోస్ చేసినా సరే మీకు నోటిఫికేషన్ వచ్చేస్తుంది ఓకేనా అయితే మనం ఎక్కువ లేట్ చేయకుండా ఇంట్రెస్టింగ్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం [గురకలు] [గురకలు] బ్రేకప్ తర్వాత ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా బిహేవ్ చేస్తూ ఉంటారండి అమ్మాయిలు ఒక రకంగా ఉంటారు అబ్బాయిలు ఒక రకంగా ఉంటారు నేను ఈ వీడియోలో అమ్మాయిలు ఏ విధంగా బిహేవ్ చేస్తారు అనేది చెప్తున్నాను.
(01:29) నెక్స్ట్ టైం ఇంకా ఎప్పుడైనా సరే అబ్బాయిలు బ్రేకప్ తర్వాత ఎలా ఉంటారు అనేది చూసేద్దాం. అయితే ఫస్ట్ మూడు రకాల అమ్మాయిలు ఉంటారండి సెన్సిటివ్ గా ఉండే వాళ్ళు ఆ తర్వాత బోల్డ్ గా ధైర్యంగా ఉండే అమ్మాయిలు ఆ తర్వాత చాలా పిరికితనంతో ఆత్మన్యూనత భావంతో ఉండేవాళ్ళు ప్రతిదానికి భయపడుతూ ఉండేవాళ్ళు ఈ మూడు రకాల వాళ్ళు ఎలా బిహేవ్ చేస్తారు ఫస్ట్ సెన్సిటివ్ అమ్మాయిలు అయితే బ్రేకప్ అయిపోయిన తర్వాత చాలా అంటే చాలా లోన్లీగా ఫీల్ అవుతూ ఉంటారు.
(01:58) ఎవరితోటి మాట్లాడరు కూర్చొని ఏడుస్తూనే ఉంటారు ఎవరితోటి తమ బాధను షేర్ చేసుకోరు షేర్ చేసుకుంటే మళ్ళీ ఇక్కడ ఏం ప్రాబ్లం వస్తుందో అన్న ఒక చిన్న భయం అన్నమాట ఒక కష్టమైన సిచువేషన్ లో నుంచి బయటికి వచ్చారు కాబట్టి ఎవరిని నమ్మలేకుండా ఉంటారు సొంత వాళ్ళతో కూడా తమ ఫీలింగ్స్ ని షేర్ చేసుకోకుండా చాలా అంటే చాలా బాధకి గురవుతూ ఉంటారు సరిగ్గా ఏమి ఫుడ్ తీసుకోరు.
(02:21) నైట్ అయితే అందరూ నిద్రపోతూ ఉంటారు వీళ్ళు మాత్రం ఏడుస్తూ కాలం గడుపుతూ ఉంటారు. ఎంత ఏడ్చినా సరే వాళ్ళు రారన్న విషయం వీళ్ళకి తెలుసు అయినా సరే చాలా సెన్సిటివ్ స్వభావం కాబట్టి అందులో నుంచి బయటపడరు డైజెస్టివ్ చేసుకోలేరు వీళ్ళని మామూలు మనుషులని చేయడం చాలా అంటే చాలా కష్టం. అమ్మాయిలు మీలో ఎవరైనా సరే సెన్సిటివ్ స్వభావంతో ఉండి ఇలాంటి కష్టాన్ని గనుక చూస్తూ ఉన్నట్లయితే ఒకటి మాత్రం గుర్తుపెట్టుకోండి మీ అద్భుతమైన ప్రేమ ఏదైతే ఉందో అది మీరు రైట్ పర్సన్ కి ఇవ్వలేదు మీరు చూస్ చేసుకున్న పర్సన్ రాంగ్ పర్సన్ కాబట్టి మిమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయారు అని ఒక్కసారి గనుక మీరు
(02:55) ఆలోచించుకున్నారు అనుకోండి మీకు అంతగా బాధ అనిపించదు. సెన్సిటివ్ పీపుల్ అందులో నుంచి త్వరగా బయట పడాలి అనింటే ఏవైనా కొత్త విషయాలు ట్రై చేయడం చదువు మీద కాన్సంట్రేషన్ చేయడం ఇంకా ఏమైనా ప్లేసెస్ మార్చడం ఇలాంటివి చేస్తే చాలా తొందరగా తొందరగా బయట పడటం అనేది ఉండదండి సెన్సిటివ్ అమ్మాయిలకి లేట్ అవుతుంది కానీ లేట్ అయినా సరే ఫీల్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటాయి.
(03:20) నెంబర్ టూ వచ్చేసి చాలా భయస్తులు ప్రతిదానికి భయభ్రాంతులకు లోనైపోతూ ఉంటారు అన్నమాట. ఏమవుతుందో అయ్యో నెక్స్ట్ ఏమవుతుందో ఇలా ప్రతిదానికి ఆలోచించే అమ్మాయిలు గనుక లవ్ లో బ్రేకప్ అయినప్పుడు ఎలా బిహేవ్ చేస్తారు అనింటే ఇక లైఫ్ ఇంత అయిపోయింది. ఇక నాకేమీ లేదు వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత ఇక నేను బ్రతకడం అనవసరం నేను ఇప్పుడు చనిపోతే బాగుంటుంది అలా సీరియస్ కండిషన్ లోకి వెళ్ళిపోతూ ఉంటారు వాళ్ళని వాళ్ళు హింసించుకుంటూ ఉంటారు.
(03:48) వాళ్ళని వాళ్ళు బాధ పెట్టుకుంటూ ఉంటారు మూవ్ ఆన్ అవ్వలేక అందులోనే ఉండిపోతూ చాలా డిప్రెషన్ లోకి వెళ్ళిపోతూ ఎవరితోటి షేర్ చేసుకోకుండా ఎనీ టైం ఏడుస్తూ వీలైతే ప్రాణాలు కూడా తీసుకోవడానికి రెడీ అయిపోతూ ఉంటారు ఎవరు ప్రతిదానికి భయపడేవాళ్ళు వీళ్ళు చాలా డేంజరస్ అండి అసలు లైఫ్ అంటేనే వీళ్ళకి నార్మల్ గానే భయం పుడుతూ ఉంటుంది అందులో ఇలాంటి సంఘటనలు ఏమైనా జరిగినయి అనుకోండి అందులో నుంచి బయటికి రాలేకపోవడమే కాకుండా చాలా అంటే చాలా సఫర్ అవుతూ ఫ్యామిలీలో అందరిని ఇబ్బంది పెడుతూ వాళ్ళ వాళ్ళు ఇబ్బందికి గురవుతూ సీరియస్ నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు. ఏ క్షణమైనా సరే ప్రాణాల
(04:22) మీదకి తెచ్చుకునే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి మై డియర్ ఫ్రెండ్స్ మీ ఇళ్లల్లో ఎవరైనా ఇలా భయస్తులు భయం కలిగిన స్వభావంతో ఉండే అమ్మాయిలు గనుక బ్రేకప్ తర్వాత ఉన్నారు అనింటే వాళ్ళని ఒంటరిగా వదలకండి మీతో పెట్టుకోండి ఎప్పుడూ మీతో టైం స్పెండ్ చేసేలాగా చూసుకోండి ఒంటరిగా ఉన్నప్పుడు మీరు తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళని మైండ్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా డైవర్ట్ అయ్యేలాగా వాళ్ళకి మాటలు చెప్పడం లేదంటే ఏదైనా ట్రీట్మెంట్ ఇప్పించడం ధైర్యం చెప్పడం భయాన్ని పోగొట్టడం ఆ పర్సన్ వదిలి పోవడం మంచిదే అయింది అని చెప్పేసి మంచి మాటలు చెప్పడం
(04:57) ఇలా చేస్తూ ఉన్నారు అనుకోండి వాళ్ళని ఒంటరిగా వదలకుండా వాళ్ళు కొద్ది రోజుల తర్వాత కవర్ అవుతారు. ఆ తర్వాత తెలుసుకొని హీల్ అవ్వడానికి కూడా అవకాశం ఉంటుంది. ఏదైనా సరే మన లైఫ్ లో జరిగినప్పుడు మనల్ని షైన్ చేయడానికే ఒక కష్టం వస్తుంది మనల్ని స్ట్రాంగ్ పర్సన్ గా మార్చడానికే వస్తుంది అని చెప్పేసి వాళ్ళకి మన మాటల ద్వారా ధైర్యాన్ని చేకూర్చడం వల్ల తీవ్రమైన నిర్ణయాలు తీసుకోకుండా వాళ్ళు లైఫ్ అంటే ఏంటో తెలుసుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి.
(05:23) ఇక నెంబర్ త్రీ వచ్చేసి బోల్డ్ గా ఉండే అమ్మాయిలు ధైర్యంగా ఉండే అమ్మాయిలు మై ఫేవరెట్ చాలా చాలా బోల్డ్ గా ఉంటూ ఉంటారు ఒక బ్రేకప్ అయిపోయింది అనుకోండి తీసి అవతలు పారేస్తారు వాళ్ళని మనసులో నుంచి మనసులో చాలా పెయిన్ ఉంటుంది కానీ వాళ్ళని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవడానికి చాలా చాలా పద్ధతులని పాటిస్తూ ఉంటారు అదేంటంటే వీళ్ళు బోల్డ్ గా ఉండే స్వభావం కాబట్టి వీళ్ళ ఈమెయిల్ ఐడిని బ్లాక్ చేసేసేయటం డిలీట్ చేసేసేయడం డిపి ని మార్చేసేయడం లేదంటే టోటల్గా క్లోజ్ చేసేసేయటం అవతల వ్యక్తి యొక్క నెంబర్స్ ని డిలీట్ చేసేయటం బ్లాక్ చేసేయటం వాళ్ళ ఫోటోలన్నీ తీసేయటం
(05:56) చాట్ అంతా తీసేయటం అసలు వాళ్ళ గురించిన థాట్స్ అన్నీ కూడా మనసులో నుంచి డిలీట్ చేసేసేయటం వెంటనే మూవ్ ఆన్ అయిపోవడానికి కొత్త కొత్త విషయాల మీద మనసుని కేంద్రీకరించడం కొత్త ప్లేసెస్ చూడటం ఏమైనా టెంపుల్స్ ఊర్లు టూర్స్ అలా వెళ్లి రావటం ఫ్రెండ్స్ తో ఎక్కువగా టైం గడపటం పేరెంట్స్ తో ఎక్కువగా ప్రేమగా మెలగటం వీళ్ళక ఏమైనా హాబిట్స్ ఉంటే వాటిని డెవలప్ చేసుకోవటం డబ్బు సంపాద మీద సక్సెస్ మీద మైండ్ ని డైవర్ట్ చేసి చాలా హార్డ్ వర్క్ చేసి అందులో నుంచి బయట పడడానికి చూస్తూఉంటారు ఈ మూడో వర్గం చెప్తున్నాను కదండీ వీళ్ళు చేసేది చాలా చాలా కరెక్ట్
(06:32) అన్నమాట అమ్మాయిలందరూ కూడా ఇలా బోల్డ్ స్వభావంతో ఉన్నారు అనుకోండి ఎలాంటి బ్రేకప్స్ మిమ్మల్ని కదిలించలేవు అఫ్కోర్స్ ఉంటుంది ఆ బాధ మనసులో ఒక మూలన ఉంటుంది దానికోసం వీళ్ళ లైఫ్ ని డిస్టర్బ్ చేసుకోరు చాలా అంటే చాలా త్వరగా రికవర్ అవుతారు. వీళ్ళ సక్సెస్ కూడా చాలా త్వరగా చూడొచ్చు. వీళ్ళ సక్సెస్ ని చూసి వీళ్ళని ఎవరైతే బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోయారో వాళ్ళు మళ్ళీ తిరిగి రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అలా వచ్చినప్పుడు ఏమాత్రం అవకాశం ఇవ్వరు టాటా గుడ్ బాయ్ చెప్పేస్తూ ఉంటారు.
(07:00) వీళ్ళ లైఫ్ చాలా అంటే చాలా బాగుంటుంది. వీళ్ళకి నువ్వు బాగపడు అందులో నుంచి బయటికి రా వాళ్ళని మర్చిపో అని చెప్పడానికి ఒక పర్సన్ అవసరం లేదండి ఎందుకంటే వీళ్ళు చాలా బోల్డ్ మైండెడ్ హార్డ్ మైండెడ్ టఫ్ మైండెడ్ కాబట్టి వీళ్ళని వీళ్ళే షైన్ చేసుకుంటారు వీళ్ళక వీళ్ళే ధైర్యం చెప్పుకుంటారు మూడో వ్యక్తుల అవసరం ఏమి ఉండదు. త్వరగా అందులో నుంచి రికవర్ అయిపోతారు మూవ్ ఆన్ అయిపోతారు సక్సెస్ ని సాధించి చూపిస్తారు.
(07:27) ఈ వీడియోని అమ్మాయిలు చూస్తున్నట్లయితే మీరు ఏ రకంలో ఉన్నారో ఒకసారి తెలుసుకోండి మీరు గనుక సెన్సిటివ్ గా ఉంటే బోల్డ్ గా ఉండటానికి ట్రై చేయండి మీ లైఫ్ లో సక్సెస్ ని సాధించండి. ఏదైనా సరే మన జీవితంలో నుంచి వెళ్ళిపోయింది అనింటే అది మనది కాదు మనకైనది ఇంకా రాలేదు అని అర్థం చేసుకొని మనకి ఇంకా చాలా లైఫ్ ఉందని అర్థం చేసుకొని లైఫ్ లో ముందుకు వెళ్ళిపోతూనే ఉండాలి.
(07:46) చూశారు కదా ఫ్రెండ్స్ మూడు రకాల అమ్మాయిలు ఒకళ్ళేమో సెన్సిటివ్ గా ఉండేవాళ్ళు ఒకళ్ళేమో బయస్ఫుల్గా ఉండేవాళ్ళు ఇంకొకళ్ళేమో బోల్డ్ గా ఉండేవాళ్ళు ఈ మూడు రకాల్లో కూడా ఈ బోల్డ్ గా ఉండే అమ్మాయిలు చేసేది చాలా కరెక్ట్ అండి అందరూ బోల్డ్ గా ఉండడం కుదురుతుందా కుదరదు కానీ అలవాటు చేసుకోవాల్సిందే ఇలాంటి బ్రేకప్స్ వచ్చినప్పుడు ఇంతో లైఫ్ అయిపోయింది అని నిర్ణయించుకోకుండా మనకి చాలా లైఫ్ ఉంది మనకైనా రైట్ పర్సన్ మనకి ఇంకా లైఫ్ లోకి ఎంటర్ అవ్వలేదు అని మనకి మనమే ధైర్యం ఇచ్చుకొని లైఫ్ లో మూవ్ ఆన్ అయిపోయి వెళ్ళిపోతే ఎంత బాగుంటుందో చెప్పండి మీ సక్సెస్ ని చూసి మిమ్మల్ని వద్దు అనుకొని
(08:16) వెళ్ళిపోయిన వాళ్ళు కూడా మీకు సెల్యూట్ చేయడానికి అవకాశాలు ఉంటాయి. కాబట్టి బ్రేకప్ అయినప్పుడు లైఫ్ ని బ్రేక్ చేసుకోకండి మీ మనసుని బ్రేక్ చేసుకోకండి ధైర్యంగా లైఫ్ లో ముందుకు వెళ్ళడానికి చూడండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా బ్రేకప్ అయ్యి బాధపడుతుంటే ఈ వీడియోని షేర్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని మంచి వీడియోల కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ టైం మరో మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాం అంటిల్ దెన్ జై హింద్.

No comments:

Post a Comment