Thursday, May 28, 2026

ఈ ప్రేమ అనే ఈ లవ్ అనే కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అని అంటే

 లెట్స్ కమ్ టు ది పాయింట్ ఈ ప్రేమ అనే ఈ లవ్ అనే కాన్సెప్ట్ ఎలా ఉంటుంది అనిఅంటే ఏదైతే కష్టపడి విలువలతో 100 రూపాయలు సంపాదించిన వ్యక్తి ఆకాశంలో చందమామనే నక్షత్రాలని చూపించకుండా నేల మీద నుంచోబెట్టి రియాలిటీని చూపిస్తూ తన క్యారెక్టర్ ఇది తన వాల్యూ ఇది అని చూపెట్టిన వ్యక్తి దగ్గర ఏదైతే ఒక సిన్సియర్ లో నుంచి ఒక ఒక ప్యూర్ ఎమోషన్ జనరేట్ అవుతుందో దట్ ఇస్ యాక్చువల్లీ
(27:10) జెన్యూన్ ఎమోషన్ ఎవరైతే అవినీతి మార్గాల్లో మాయ చేసి నేరాలు చేసి అక్రమంగా కోటి రూపాయలు సంపాదించి ఆ కోటి రూపాయలతో పెద్ద పెద్ద బై హోమ్ భుజాలో ఒక పెద్ద ఫ్లాట్ తీసుకొని నీకు బర్త్డే కి నేను గిఫ్ట్ గా ఇస్తున్నాను ఈ ఫ్లాట్ అని ఇచ్చినప్పుడు అక్కడ ఇతను నన్ను చూసుకుని కేరింగ్ కి నేను ఇతన్ని ప్రేమిస్తున్నాను అని కలిగే ఏదైతే ఎమోషన్ ఉందో దట్ ఇస్ నాట్ యక్చువల్లీ రియల్ అండ్ జెన్యూన్ ఎమోషన్ దట్ ఇస్ జస్ట్ నీడ్ బేస్డ్ ఫుల్ఫిల్మెంట్ ఎక్స్చేంజ్ నీ ఫుల్ఫిల్మెంట్ ఎక్స్చేంజ్ చేసే ఒక ట్రేడ్ ఇట్ ఇస్ ఏ వ్యాపారం ఏరోజైతే ఆ ఫుల్ఫిల్మెంట్ బ్రేక్ అవుతుందో ఆ ఫుల్ఫిల్మెంట్
(27:53) తీరిపోతుందో ప్రయారిటీస్ లో ఆలోచనల్లో అప్స్ అండ్ డౌన్స్ వచ్చి చివరికి ఒకరు ఒకరు నిందించుకొని విడిపోతారు. దట్ ఇస్ యక్చువల్లీ ద పాయింట్ సో దిస్ ఇస్ ప్యూర్లీ అబౌట్ మై మై లైఫ్ ఎక్స్పీరియన్స్ అండ్ నేను చూసిన మనుషులు నేను చూసిన జీవితం నేను అర్థం చేసుకున్న విషయాల నుంచి చెప్పింది ఇదేదో దిస్ ఇస్ నాట్ ఏ మోటివేషన్ క్లాస్ జస్ట్ ఏ ఫిలాసఫీ అండర్స్టుడ్ సో ఏదేమైనా సరే లైఫ్ లో అన్నిటికన్నా ముఖ్యం ఏందంటే డబ్బు సంపాదించ ంచడం అనేది అవసరమే కానీ
(28:44) మన క్యారెక్టర్ ని కోల్పోకుండా డబ్బు సంపాదించడానికి మనం ఎప్పుడూ స్టిక్ అయి ఉండాలి. స్వామి వివేకానంద గారు ఒక మాట అంటారు నువ్వు సంపాదించిన సంపద పోతే కొంచెం పోయినట్టే నువ్వు సంపాదించిన డబ్బు పోయినా కొంచెం పోయినట్టే నీ ఇల్లు ఆస్తులు పోయే చివరికి నువ్వు రోడ్డు మీదకి వచ్చినా కొంచెం ఎక్కువే పోయినట్టే కానీ ఏరోజైతే నువ్వు నీ క్యారెక్టర్ కోల్పోతావో అప్పుడు మొత్తం కోల్పోయినట్టే అంటాడు.
(29:18) సో మీకున్న పరిధిలో మీ నాలెడ్జ్ ని ఎక్స్పాండ్ చేసుకోండి. ఆ ఎక్స్పాండ్ చేసుకున్న నాలెడ్జ్ ద్వారా ఒక ప్రొఫెషన్ ఎంచుకోండి. ఆ ప్రొఫెషన్ లో వచ్చిన మనీ ద్వారా నీ లైఫ్ ని నీకున్న వేలో కంఫర్టబుల్ గా జీవించండి. ఎదుటి వ్యక్తిలో ఉండేద కోర్ సోల్ వాల్యూ ఏదైతే ఉందో దాన్ని మాత్రమే అంచనా వేసి అర్థం చేసుకోవడానికి ప్రయత్నించండి. సో దట్స్ హౌ మన నాలెడ్జ్ పరిధిని పెంచుకుంటూ పెంచుకుంటూ ఆ నాలెడ్జ్ పరిధిని పెరగటం ద్వారా మన అవకాశాల్ని తెచ్చుకుంటూ దాని ద్వారా మనీ సంపాదించి మన లైఫ్ ని ఇక్కడ ఆనందంగా బతకడానికి ఉన్నాం కానీ ఒకరినొకరు నిందించుకొని ద్వేషించి ఆడి మీద
(30:03) చాడలు చెప్పి వీడి మీద చాడీలు చెప్పి వాడు నన్ను ఇట్లా తిట్టిండు వాడు నన్ను అట్లా తిట్టిండు ఆ రోజు నీకు ఇక్కడ ఏమైంది ఈరోజు అక్కడ ఏమైంది అనేది ఇలా తిట్టుకుంటూ తిట్టుకుంటూ ఆ బారుల్లో పబ్బుల్లో రెస్టారెంట్లో హాస్టల్లలో ఇళ్లల్లో బస్సుల్లో ట్రైన్లో ఇలా ఎప్పుడు ఏదో ఒకటి నాన్సెన్స్ బ్లేమింగ్ మాట్లాడుకుంటూ ఏదో ఒక రోజు అడ ప్రశాంతంగా పడుకుంటారు ఆ పాడ మీద శవం లాగా ఆ నీ మీద చిల్లర ఆ పూలు చల్లుకుంటూ తీసుకుపోతారు సమాధికి అయిపోతది దిస్ ఇస్ ద లైఫ్ జీవితం నీలో ఏదైతే ఉందో నువ్వు చేయగలిగింది ఏదైతే ఉంది ఇప్పుడు నేను ఈ వీడియో చేస్తున్నా
(30:45) ఇది నాకు ఒకడు చెప్పింది కాదు చేయమని యాక్చువల్గా బయట వాన పడుతుంది. కొంచెం వర్క్ కూడా ఉంది నాకు బట్ నాకు ఎందుకో అనిపించింది చేద్దాం ఈ విషయం గురించి అని సో దిస్ ఇస్ కంప్లీట్లీ ఇట్ ఇస్ కమింగ్ ఫ్రమ మై ఓన్ సోల్ అండ్ చెప్పిన దాన్ని బట్టి సోల్ అంటే ఇదే నీ సొంత ఆలోచన సొంత కోరిక నీ ఇన్స్టింట్ లో నుంచి కలిగినప్పుడు వితౌట్ అదర్స్ ఫోర్స్ అక్కడ కైండ్ ఆఫ్ సోల్ ఉంటుంది సో మన పరిధిలో ఉన్న నాలెడ్జ్ ని ఎక్స్పాండ్ చేసుకుంటూ జీవితాన్ని బతకగలగాలి.
(31:23) ఎప్పుడు కూడా వాడిని నిందిస్తూ ఈయన్ని నిందిస్తూ ద్వేషాన్ని పంచుతూ ఓన్లీ వన్ వేదైతే ఒక ఎనర్జీగా ఒక కంఫర్ట్ గా పాజిటివ్ గా ఉన్న ఎనర్జీ నీ ఫుల్ఫిల్మెంట్ నీడ్ కుదరలేనప్పుడు అదే ఇమ్మీడియట్ గా ట్రమెండస్ నెగిటివ్ ఎనర్జీగా మారుతది. అందుకే చూడండి ఒక వ్యక్తి దగ్గర ఏదైనా బ్రేక్ అయ్యి వెళ్ళిన వ్యక్తి ఒక నింద ద్వారా గాని ఒక అపనింద ఏదైనా జరగడం ద్వారా గాని ఆ వ్యక్తి నేనే కరెక్ట్ అని చెప్పుకోవడానికి ఆ ఎవరితో అయితే ఆ సిచువేషన్ వచ్చిందో ఆ వ్యక్తి గురించి అందరికీ చెప్పుకుంటూ ఉంటాడు.
(32:00) అతను కరెక్ట్ అని నమ్మించడానికి సో నిజం తెలుసుకోవడం స్పష్టతలో స్పష్టత స్పష్టతగా బతకడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ కొన్ని కొన్ని సార్లు అవసరం మనిషికి ఒక సబ్జెక్టివ్ థింకింగ్ అవసరమే కొన్ని కొన్ని సార్లు వాట్ ఇస్ యువర్ ఒపీనియన్ ఆన్ దిస్ ఎలిమెంట్ అన్నప్పుడు చెప్పడం అవసరం బట్ అది సబ్జెక్టివ్ థింకింగ్ సబ్జెక్టివ్ వరకే ఇట్ షుడ్ నాట్ ఎఫెక్ట్ యువర్ ఇంటర్నల్ క్యారెక్టర్ నేను మొన్న ఆ నైట్ 1:30ర 12 ఆ టైంలో నేను మొన్న హైటెక్ సిటీకి పోయిన హైదరాబాద్లో పోయి అడ తిరుగుతా ఉన్నా తిరిగి వస్తున్న టైంలో రూమ్కి ఒక ముసలయన పెద్ద గడ్డం పెంచుకొని
(32:45) ఇంత గడ్డం ఉండి సీరియస్ గా అట్లా తిరుగుతున్నాడు ఫుట్ పాత్ మీద నేను ఆడ నాకెందుకు ఆయన చూడంగానే మాట్లాడదాం అనిపించింది. బైక్ ఆపా మాట్లాడా ఏంటి సార్ మీరు ఏం చేస్తుంటారు ఎక్కడ ఉంటారు అని అడిగా ఆయన కంఫర్ట్ వే లోనే రెస్పాండ్ అయ్యాడు. కొన్ని క్వశ్చన్స్ అడిగా ఆయన్ని బట్ ఆయన వాట్ ఇస్ ఐన్డ్ అబౌట్ అబౌట్ మీకు తెలుసు ఐన్ ర్ండ్ అంటే చెప్పాడు ఆయన కొన్ని ఎక్స్పీరియన్స్ అయన్ ఇప్పుడు అంత రెలవెంట్ కాదు.
(33:22) అంటే ఏదో రాసిందిలే పెద్ద ఆయన రాండ్ దాని వల్ల పెద్ద ఏదో రాసుకుంటూ పోయింది అంతే నేను అయితే పెద్ద వాల్యూ ఏమో నాయన రాండ్ కి అన్నాడు సరే అద అతని ఒపీనియన్ సరే అనుకున్నా ఒక క్వశ్చన్ అడిగా లాస్ట్ లో మీ ఏజ్ ఎంత అని అడిగా ఐ థింక్ 55 అన్నాడు ఓకే ఏం చేస్తారు అని అడిగా ఏం చేయను అన్నాడు. ఇప్పుడు చివరిలో ఒక క్వశ్చన్ అడిగింది జీవితం అంటే ఏంటి మీ దృష్టిలో అని అడిగా 55 ఇయర్స్ కదా ఏం చెప్తాడు అసలు చూద్దాం వాట్ ఇస్ అని సైన్ ర్ాండ్ వేస్ట్ అయన్ ర్యాంట్ పెద్ద ఏం లేదు ఏదో రాసుకుంటూ పోయింది రైటర్ కాబట్టి అన్నాడు దట్స్ ఓకే ఆయన వ్యూలో ఆయన అట్లా అర్థం ఆయన చదవలేదు కదా యక్చువల్గా
(34:02) ఎడ్రిక్ నిష్ అదే అంటాడు 100 పుస్తకాలు చదివిన వాడి కన్నా ఒకటే పుస్తకం చేతిలో పెట్టుకొని దాన్ని చదవకుండా ఉన్నవాడు చాలా డేంజర్ నాకు నా దృష్టిలో అంటాడు అంటే ఆయన ఆయన యాక్చువల్గా బైబిల్ పర్స్పెక్టివ్ లో చెప్పాడు బైబిల్ చాలా మంది పట్టుకుంటారు చదవరు. కనీసం 100 పుస్తకాలు చదివినవాడు ఇది కరెక్టా ఇది కరెక్టా అని అనలైజ్ చేసుకొని అన్నిటిలో నుంచి ఆ మెమొరీని ఫామ్ చేసి ఒక నాలెడ్జ్ ని ట్రాన్స్ఫార్మేషన్ చేసి అందులోనుంచి ఒక విస్డమ్ ని జనరేట్ చేసి కొంత కొంత ఉంటది వాడికి తెలివి మూమెంట్ జ్ఞానం ఈ ఒక పుస్తకం బైబిల్ చేతిలో పెట్టుకొని అసలు
(34:34) దాని జీవితం మొత్తం చదవకుండా మా దేవుడే గొప్ప అని వెళ్ళేవాడు ఎంతటికైనా తెగిస్తాడు అని కొంచెం రిలీజియన్స్ ప్లేస్ లో చెప్పాడు ఆయన వాస్తవానికి సరే అది పక్కన పెడదాం అడిగాడు అడిగితే ఆయన ఏం చెప్పాడంటే జీవితంలోను లో నీకు ఏదైనా సమస్య ఏదైనా ఒక విషయం నీకు ఎదురైనప్పుడు ఒక దెబ్బ నీకు తగిలినప్పుడు దానికి నువ్వు తిరిగి స్పందిస్తావు కదా నీకు ఏదైతే దెబ్బ తగిలి నువ్వు తిరిగి స్పందించే స్పందించినప్పుడు ఆ స్పందించడానికి ఆ దెబ్బ తగలడానికి మధ్య ఉన్న స్పేస్ ఏదైతే ఉందో అది లైఫ్ అన్నాడు అంటే దాన్ని దానికి నువ్వు ఎలా స్పందిస్తున్నావ్ అనేది దాని మీదనే
(35:19) లైఫ్ ఉంటది దట్ ఈస్ యాక్చువల్లీ లైఫ్ ఉంటది అక్కడ అన్నాడు. అంటే డబ్బు పోతుంది ఆస్తులు పోతున్నాయి కొన్నిసార్లు ఓడిపోతాం లైఫ్ లో కొన్నిసార్లు మనం తప్పు లేకపోయినా నిందిస్తారు మనల్ని కొన్నిసార్లు మనం చెప్పేది అర్థం కాదు అవతల వాళ్ళకి ఎంత చెప్పినా అర్థం కాదు అర్థం చేసుకున్నట్టుగా నటిస్తారు కానీ అర్థం కాదు తప్పుగా అర్థం చేసుకుంటారు.
(35:41) మనల్ని శత్రువులుగా మార్చాలని ట్రై చేస్తారు ఏదో తెలియని ద్వేషాన్ని ఇస్తారు ద్వేషిస్తారు ప్రేమ అంటారు తర్వాత మళ్ళ వాళ్ళే ద్వేషిస్తారు. మళ్ళ మొదట ద్వేషిస్తారు తర్వాత మళ్ళీ ప్రేమ అంటారు ఫస్ట్ అవసరం అంటారు తర్వాత నువ్వే మోసం చేశవు అంటారు సో దిస్ ఇస్ ఆల్ అబౌట్ ఆల్ దిస్ థింగ్స్ ఇన్ ద లైఫ్ అందరికీ జరుగుతాయి ప్రతి విషయంలో ఉద్యోగాల్లో పర్సనల్లో వ్యక్తిగత జీవితాల్లో జీవితాల్లో స్నేహితుల మధ్య ఏదైనా ఒక సిచువేషన్ మనకి ఎదురైనప్పుడు ఇక ఆ దెబ్బ తగిలినప్పుడు దానికి మనం ఎలా స్పందిస్తున్నాం అనే దాని మీదనే లైఫ్ ఎప్పుడూ కూడా డిపెండ్ అయి ఉంది దట్ ఇస్
(36:19) యక్చుల్లీ లైఫ్ అన్నాడు ఆయన సో ఓకే పెద్దాయన బాగానే చెప్పిండు సో అట్లీస్ట్ ఓకే మాట్లాడిన దానికి అయనండు అది ఇది నథింగ్ అన్నాడు కానీ ఈ విషయం బాగానే చెప్పాడు. చెప్పి సరే మీకు ఏమనా కావాలా అని అడిగా నాకు ఒక సిగరెట్ ప్యాకెట్ పెట్ట కావాలన్నాడు. సరే అప్పుడు వెళ్లి సిగరెట్ ప్యాకెట్ ఆయనకి కొని ఆయనకి ఇచ్చేసి వచ్చేసినా.
(36:41) వచ్చేసి ఆ బైక్ మీద ఆయన చెప్పిన డైలాగు సరే అందరూ చెప్పారు బట్ ఓ పుస్తకాల్లో ఉన్నదే వాడు నిజంగా అనుభవించే చెప్పాడో లేదో కానీ ఈయన ఇంత గడ్డం ఇంత ఆ ఆ నైట్ ఆ ఫుట్ పాత్ మీద అలా తిరుగుతున్నాడు అంటే దేర్ ఇస్ డెఫినట్లీ హస్ దట్ ఎక్స్పీరియన్స్ ప్రాక్టికల్లీ రైట్ ఏదైనా మనకి ఎదురైనప్పుడు దానికి మనం ఎలా స్పందిస్తున్నాము అనేదా మీదనే జీవితం ఉంటుంది అదే జీవితం అన్నప్పుడు నాకు ఫౌంటైన్ హెడ్ లో ఓవర్డ్రోర్ క్యారెక్టర్ గుర్తొచ్చింది.......



No comments:

Post a Comment