Wednesday, May 27, 2026

Fatty liver || Lifecare || Mallik Paruchuri

Fatty liver || Lifecare || Mallik Paruchuri

Author Name:Mallik Paruchuri

Youtube Channel Url:https://www.youtube.com/@Iammallikparuchuri

Youtube Video URL:https://www.youtube.com/watch?v=tw8SfsoWKyA



Transcript:
(00:08) హాయ్ అండి నేను మీ మలిక్ పర్చూరి ఈరోజు మనం ఏంటంటే హెల్త్ సిరీస్ లో భాగంగా ఫ్యాటీ లివర్ గురించి తెలుసుకుందాం. ఈ ఫ్యాటీ లివర్ ఏంటంటే ఇదివరకు ఓన్లీ ఆల్కహాల్ ఎక్కువ తాగే వాళ్ళలో వచ్చేది. దాన్ని ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ అనేవాళ్ళు ఇప్పుడు ఏంటంటే నాన్ ఆల్కహాలిక్ కూడా ఎందుకంటే ఆల్కహాల్ తాగని వాళ్ళకు కూడా విపరీతంగా ఫ్యాటీ లివర్లు వచ్చేస్తా ఉన్నాయి.
(00:30) చిన్న పిల్లలకి టీనేజ్ లో ఉన్న పిల్లలకు కూడా మనం ఫ్యాటీ లివర్లు అబ్సర్వ్ చేస్తా ఉన్నాం. అసలు ఈ ఫ్యాటీ లివర్స్ ఎందుకు వస్తున్నాయి ముందు ఏంటంటే ఎందుకు వస్తున్నాయో తెలుసుకుంటే ముందు అవి కంట్రోల్ చేసుకొని రాకుండా చూసుకోవచ్చు ఒకవేళ ఆల్రెడీ వచ్చేసి ఉంటే ముందు ఇవి కంట్రోల్ చేసుకోవడం వల్ల ప్రోగ్రెస్ అవ్వకుండా చూసుకోవచ్చు. నెక్స్ట్ ఇంకా ఆల్రెడీ వచ్చేసిన వాళ్ళు ఎలా దీన్ని క్లియర్ చేసుకోవాలి అనేది మనం చూడాలి అంటే ముందు బేసిక్ గా దీని మెకానిజం తెలుసుకుందాం.
(01:01) మనకి బేసిక్ గా ఫ్యాటీ లివర్ రావడానికి ఏంటంటే మనకి డిఫరెంట్ రీజన్స్ ఉన్నాయి హై ఎక్యములేషన్ ఆఫ్ పాటిక్ యసిడ్ అంటారు పాటిక్ యసిడ్ ఏంటంటే మనం ఎప్పుడైనా గ్లూకోస్ తీసుకున్నాము ఏదైతే కాప్స్ ఎక్కువగా తీసుకున్నాము ఎక్సెస్ కాప్స్ తీసుకున్నప్పుడు ఏంటంటే మనకి మన మన శరీరంలో మజిల్ దగ్గర మనకి 300 గ్రామస్ గ్లైకోజెన్ స్టోరేజ్ ఉంటుంది అట్లాగే లివర్ దగ్గర 100 గ్రామ్స్ గ్లైకోజెన్ స్టోరేజ్ ఉంటుంది.
(01:28) ఈ స్టోరేజ్ దాటేసింది ఎందుకంటే మన బ్లడ్ లో 4 గ్రామస్ మించి గ్లూకోస్ అనేది ఉంచుకోదు. సో 4 గ్రామ్స్ దాటిన తర్వాత మనం తినే మీల్లో ఒక 400 గ్రామస్ కాప్స్ 300 గ్రామ కాప్స్ మనం అన్నం తిన్నాము అనుకోండి అదంతా కూడా గ్లైకోజెన్ కింద స్టోర్ అవుతుంది గ్లైకోజెన్ కూడా ఆల్రెడీ నిండిపోయింది అనుకోండి దాన్ని మన సెల్స్ డినోవ లైపోజెనసిస్ అంటారు ఫ్యాట్ కింద కన్వర్ట్ చేస్తాయి లైపోజెనసిస్ అంటే ఫ్యాట్ కింద మార్చేయటం కార్ప్స్ ని ఫ్యాట్ కింద మార్చేస్తాయి ఆ ఫ్యాట్ కింద మార్క్ చేసినప్పుడు మనకి ఫస్ట్ ప్రొడ్యూస్ అయ్యేది ఏంటంటే పామటిక్ యసిడ్ అంటారు.
(02:01) ఈ పామటిక్ యసిడ్ సాచురేటెడ్ ఫ్యాట్ ఈ పామటిక్ యసిడ్ ఎక్యుములేట్ అయిపోవటం అంటే సింపుల్ గా అర్థం చేసుకోండి పామటిక్ యసిడ్ పెరిగిపోతుంది అంటే ఏంటంటే మనం కాప్స్ ఎక్కువగా తీసుకుంటున్నాం ఎక్సెస్ కాప్స్ తీసుకుంటున్నాం అనేది ఫస్ట్ థింగ్ రెండోది ఏందంటే ఈ పామటిక్ యసిడ్ ఇంకా ఎక్యుములేట్ అయిపోవడానికి రెండోది లివర్ దగ్గర ఫ్యాటీ లివర్ లో ఎక్కువ ఎక్యుములేట్ అవ్వడానికి ఏంటంటే మనం ఫ్రక్టోస్ అంటాం ఈ ఫ్రక్టోస్ కూడా డైరెక్ట్ డైరెక్ట్ గా మీకు డినోవల్ హైపోజెసిస్ లో పాంటిక్ యసిడ్ కింద కన్వర్ట్ అయిపోతుంది.
(02:33) అది కూడా ఓన్లీ లివరే దాన్ని ఫ్రక్టోస్ మెటబాలిజం అంతా లివర్ దగ్గరే జరుగుతుంది కాబట్టి లివర్ దగ్గరే ఎక్కువగా మీకు పామటిక్ యసిడ్ ప్రొడ్యూస్ అయిపోయి ఫ్యాటీ లివర్ కింద మారిపోతుంది. సో మనకి మెయిన్ కంట్రోల్ ఫ్రక్టోస్ అంటే ఏంటంటే మనం డిఫరెంట్ టేబుల్ షుగర్ ఉంది ఇప్పుడు చెరుకు రసంలో ఏదైతే పంచదార తయారు చేస్తామో దాంట్లో సుక్రోజ్ అంటాం.
(02:55) సుక్రోజలో 50% ఫ్రక్టోస్ 50% గ్లూకోజ ఉంటుంది ఎక్సెస్ గ్లూకోజ హామ్ఫుల్ అట్లాగే ఫ్రక్టోస్ అనేది ఫ్యాటీ లివర్ కి ఎస్పెషల్లీ హామ్ఫుల్ సో ఫ్రూట్స్ లో కూడా మనకి బాగా తీయగా ఉండే పండ్లల్లో ఎస్పెషల్లీ ఫ్రూట్ జ్యూసెస్ తాగుతారు. ఆ జ్యూసెస్ తాగటం కూడా మీకు హోల్ ఫ్రూట్ తింటే ఏంటంటే కొంతవరకు దాంట్లో ఆల్మోస్ట్ వాటర్ ఎక్కువగా ఉంటుంది 10% అట్లా ఇన్నీ ఉంటాయి బట్ ఎప్పుడైతే మీరు ఓల్ ఫ్రూట్ కాకుండా ఆ ఫైబర్ అంతా తీసి పక్కన పడేసి ఫ్రూట్ జ్యూసెస్ తాగుతారో దాంట్లో ఫ్రక్టోస్ ఎక్కువగా ఉండే అవకాశం ఉంది అట్లాగే మనకి డిఫరెంట్ స్వీట్స్ స్వీట్స్ చేసినప్పుడు షుగర్ తోనే చేస్తారు కదా
(03:32) షుగర్ గాని బెల్లం గాని పెద్ద డిఫరెన్స్ ఏమ ఉండదు ఒక 5% డిఫరెన్స్ 100 గ్రామల్లో పెద్ద డిఫరెన్స్ ఏమ ఉండదు మీకు బెల్లం అదైనా బెల్లంలో కంటామినేషన్ ఎక్కువగా ఉండటం వల్ల అదర్ మినరల్స్ కూడా అయ్యి ఉంటాయి బట్ షుగర్ రిఫైన్డ్ కాబట్టి ఓన్లీ ఫ్రక్టోస్ గ్లూకోస్ మాత్రమే ఎక్కువగా ఉంటాయి. సో రెండు స్వీట్స్ ఎక్కువగా తినటం అక్కడ నుంచి ఫ్రక్టోస్ వస్తుంది ఆ ఫ్రక్టోజ మీకు ఫ్యాటీ లివర్ క్రియేట్ అవుతుంది.
(03:57) సో అట్లాగే షుగర్ సిరప్స్ మన బేకరీలో కేకులకి కూల్ కేకులనో లేకపోతే ఇంకోటనో షుగర్ సిరప్ పోస్తా ఉంటారు. ఇట్లా బేకరీ ఐటమ్స్ లో వీటన్నిటిలో అట్లాగే బాగా హామ్ఫుల్ ప్రొడక్ట్ ఏంటయ్యా అంటే మనకి ఏవైతే మనకి ఇవి బేవరేజెస్ తాగుతారు కదా కూల్ డ్రింక్స్ ఈ కూల్ డ్రింక్స్ లో ఎక్కువగా మీకు యాడెడ్ షుగర్ ఉంటుంది ఎస్పెషల్లీ ఎక్కువగా ఫ్రక్టోస్ బేస్డ్ షుగర్ సిరప్స్ ఎక్కువగా పోస్తా ఉంటారు.
(04:22) సో ఇవన్నీ కూడా ఆల్కహాల్ కంటే దారుణమైన ఫ్యాటీ లివర్ ని క్రియేట్ చేస్తా ఉన్నాయి ఇప్పుడు కొత్త జనరేషన్ లో సో మేము ఇదివరకు ఏమనేవాళ్ళు అరే ఎక్కువ తాగుతున్నావురా ఎక్కువ తాగి నీ లివర్ పాడైపోయి చచ్చిపోతావురా అనేవాళ్ళు ఇప్పుడు ఆల్కహాల్ నే కాదు ఇటువంటి కూల్ డ్రింక్స్ తాగటం కూడా ఆల్కహాల్ ని మించిన టాక్సిటీ ఆల్కహాల్ ని మించిన టాక్సిటీ ఫ్యాటీ లివర్స్ క్రియేట్ చేస్తా ఉన్నాయి అట్లాగే ఎప్పుడైతే మనకి పామ్టిక్ యసిడ్ అట్లాగే సిరమైడ్స్ అంటారు ఈ సెరమైడ్ సింతసిస్ మనకి ఎస్పెషల్లీ సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్స్ మనకి ఎక్కువగా ఈ సెరమైడ్ సింతసిస్ ని
(04:59) క్రియేట్ చేస్తా ఉంటాయి ఈ సెరమైడ్ సింతసిస్ వల్ల కూడా మనకి ఫ్యాటీ యసిడ్స్ పెరిగే ఫ్యాటీ లివర్ పెరిగే అవకాశం ఉంది అట్లాగే డిఏజిస్ అంటారు డై ఎసైల్ గ్లిజరాల్స్ అంటారు ఈ డసైల్ గ్లిజరాల్స్ మోనో ఎసైల్ గ్లిజరాల్స్ ఇవన్నీ కూడా ఏంటంటే మనకి ఫ్యాట్ ఎప్పుడు మనకి స్టోరేజ్ ఉండాలి లేకపోతే ప్లాంట్స్ లో గాని లేకపోతే మన దగ్గర మన ఒంట్లో గాని స్టోరేజ్ ఉండాలి అంటే ట్రై గ్లిజరైడ్స్ అంటాం.
(05:24) అంటే మూడు ఫ్యాటీ యసిడ్స్ ఒక గ్లిజరాల్ మాలిక్యూల్ కలిపి స్టోరేజ్ ఉంటాయి అది మోర్ స్టేబుల్ ఫామ్ ఆఫ్ స్టోరేజ్ అన్నమాట ఫ్యాట్ స్టోరేజ్ టిఏజిస్ కింద ఉన్నప్పుడు మనకి ఎటువంటి ఇబ్బంది లేదు కాకపోతే ఒబేసిటీ ఎక్కువగా ఉంటుంది టిఏజిస్ వల్ల స్టోరేజ్ లేకపోతే కొంచెం ఊబకాయం ఇట్లా ఉంటుంది కానీ హామ్ ఫుల్ కాదు ఎప్పుడు హామ్ ఫుల్ అంటే టిఏజిస్ మనకి లైపేజెస్ వాటిని క్లీ చేసి డిఏజిస్ అంటే టూ ఫాటీ ఏజెస్ డై అంటే ఏంటి టూ కదా టూ ఫ్యాటీ యసిడ్స్ గ్లిజరాల్ మాలిక్యూల్స్ తో కలిపి డిఏజి వస్తుంది ఈ డిఏజీస్ అనేవి మోస్ట్ హామ్ఫుల్ ఇవే ఇన్సులిన్ రియాక్ట్ రెసిస్టెన్స్ క్రియేట్
(06:03) చేస్తాయి. దీని గురించి మీకు నెక్స్ట్ ఎపిసోడ్లో నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను డిఐజిస్ మట గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ ఆక్సిడైజ్డ్ ఫ్యాటీ యసిడ్స్ ఆక్సిడైజ్డ్ ఫ్యాటీ యసిడ్స్ అంటే మనం ఇదివరకు సిరీస్ లో కూడా చెప్పుకున్నా ఉన్నాం పుఫా ఎస్పెషల్లీ నూనెల్లో పుఫా ఎక్కువగా ఉన్నాయి పాలీ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యసిడ్స్ అంటారు.
(06:24) పుఫాలు ఎక్కువగా ఉన్నటువంటి సన్ఫ్లవర్ ఆయిల్స్ మనకి హై పుఫహా ఉంటుంది. ఈ మధ్య రీసెంట్ గా కూడా ఐసిఎంఆర్ ఒక తెలంగాణకు సంబంధించిన వాళ్ళు ఒక ఇది కూడా రిలీజ్ చేశారు దాంట్లో ఒమేగాసిక్స్ అంటే ఈ పుఫా ఎక్కువగా ఉన్నటువంటి ఈ నూనెలు వాడటం వల్ల ఆక్సిడైజ్ అయిపోయి ఆ ఆక్సిడైజ్డ్ ఫ్యాటీ యసిడ్స్ కూడా ఈవెన్ మనకి హార్ట్ లో పెద్ద ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నాయి ఆక్సిడైజ్డ్ ఎల్డిఎల్ కింద మారుతున్నాయి అవే బ్లాక్స్ క్రియేట్ చేస్తున్నాయి అని చెప్పి ఇదివరకు మనం చెప్పుకున్నాం అలాగే ఫ్యాటీ లివర్ లో కూడా ఈ ఆక్సిడైజ్డ్ ఫ్యాటీ యసిడ్స్ మనకి ఇబ్బంది కలిగిస్తా ఉన్నాయి
(07:00) ఎక్యములేట్ అయి లివర్ ని డామేజ్ చేస్తా ఉన్నాయి. అట్లాగే మనకి ఎక్సెస్ ఫ్రీ ఫ్యాటీ యసిడ్స్ ఈ ఫ్రీ ఫ్యాటీ యసిడ్స్ గురించి మనం ఇదివరకు కురిడి బురిడి కొబ్బరి నూనె గురించి మనం తెలుసుకున్నప్పుడు కురిడి బురిడిలో మనం దీని గురించి తెలుసుకున్నాం. ఏదైతే కురిడి కొబ్బరి నూనె ఉందో ఆ కురిడి కొబ్బరి నూనెలో మాయిశ్చర్ తగిలినప్పుడు దాంట్లో ఉన్న బ్యాక్టీరియా ఈ ఫంగస్ ఇవి లైపేజెస్ క్రియేట్ చేస్తాయి.
(07:25) ఆ లైపేజెస్ వీటిని క్లీవ్ చేస్తాయి. వీటిని క్లీవ్ చేసి ఫ్రీ ఫ్యాటీ యసిడ్స్ ని రిలీజ్ చేస్తాయి. ఫ్రీ ఫ్యాటీ యసిడ్స్ మనకి స్టేబుల్ ఏంటి ట్రైగ్లిజరాయిడ్ ఆ ట్రైగ్లిజరాయిడ్ లో వన్ గ్లిజరాయలు దాని చుట్టూ మూడు ఫ్యాటీ యసిడ్లు బాండ్ అయి ఉంటే దట్ ఈస్ స్టేబుల్ ఫామ్ ఎప్పుడైతే లైపేజెస్ వాటిని విడగొట్టాయో డైఎసైల్ గ్లిజరాల్ కింద మారుతాయి అట్లాగే సింగిల్ ఫ్యాటీ యసిడ్స్ గ్లిజరాల్ లేకుండా సింగిల్ ఫ్యాటీ యసిడ్స్ కింద మారిపోతే ఫ్రీ ఫ్యాటీ యసిడ్స్ అంటారు.
(07:52) ఈ ఫ్రీ ఫ్యాటీ యసిడ్స్ ఎస్పెషల్లీ కురిడి కొబ్బరి నూనెలో ఎక్కువగా ఉంటాయి. ఇవి కూడా ఫ్యాటీ యసిడ్స్ కి మనకి ఈ ఫ్యాటీ లివర్ కి కారణం అవుతున్నాయి. సో ఇది బేసిక్ మెకానిజం సో నెక్స్ట్ ఏంటంటే ఇందాక డిఏజిస్ మనం డిఏజిస్ గురించి ఎక్కువగా ఎందుకు మాట్లాడుకోవాలి అంటే దిస్ ఇస్ ద సిగ్నలింగ్ మాలిక్యూల్ ఈ సిగ్నలింగ్ మాలిక్యూల్ ఏంటంటే మనకి ఎప్పుడైతే సెల్ లోపల ఆల్రెడీ ఫ్యాట్స్ విపరీతంగా ఎక్యూములేట్ అయిపోయాయి ట్రైగ్లిజరైడ్స్ తయారు చేసేసాయి ఇంకా ఎక్కువగా ఇంకా మనకి కాప్స్ వచ్చాయో లేకపోతే సాచురేటెడ్ ఫ్యాట్స్ వచ్చాయో ఎక్యూములేట్ అయిపోయినప్పుడు ఏంటి అంటే ఎక్సెస్ న్యూట్రిషన్ వచ్చినప్పుడు ప్పుడు
(08:29) సిగ్నల్ ఇవ్వాలి ఆ సిగ్నల్ ఎలాగ ఇస్తుంది మన సెల్లు అంటే లిపిడ్ ని మనకి ఎప్పుడైతే ఫ్యాట్స్ లోపల ఎక్కువ అయిపోయాయో ఇక్కడ చూడండి ఎక్సెస్ ఫుడ్ తీసుకున్నారు ఎక్సెస్ ఫుడ్ తీసుకున్నప్పుడు లిపిడ్స్ ఓవర్లోడ్ అయిపోయినాయి ఆల్రెడీ డినోవ లైపోజెసిస్ లో ఎక్కువగా ఫ్యాట్స్ ని సింతసైజ్ చేసేసాయి ఆ ఫ్యాట్స్ లో మనకి డిఏజి డైసైల్ గ్లిజరాల్స్ అనేవి ఫామ్ అయ్యి అవి సెల్ మెంబ్రేన్ పైకి వస్తాయి ఆ సెల్ మెంబ్రేన్ పైకి వచ్చినప్పుడు దాన్ని పికేసి అని చెప్పి ఒక ఎంజై ప్రోటీన్ కైన అంటారు ఈ ప్రోటీన్ కైనస్సి అనే ఎంజైమ్ డిఐజిస్ కి బైండ్ అయినప్పుడు మనకి
(09:04) ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఏంటంటే మనకి ఇన్సులిన్ రిసెప్టార్ లో సెరిన్ ఫాస్ఫులేషన్ అయ్యింది అంటే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది సో ఈడిఏజ అండ్ పికేసి రెండు బైండ్ అవ్వడం వల్ల మనకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ క్రియేట్ అవుతుంది. ఇది మెయిన్ మెకానిజం అన్నమాట. ఈ పికేసి యాక్టివేట్ అవ్వడానికి డిఏజస్ కారణం అవుతున్నాయి.
(09:31) అట్లాగే సిరమైడ్స్ కారణం అవుతున్నాయి. సో ఈ ట్రైగ్లిజరైడ్స్ కారణం అవ్వట్లేదు ఇక్కడ ఇక్కడ ఫ్యాట్ ఏదైతే స్టేబుల్ మాలిక్యూల్ ఫ్యాట్ ట్రైగ్లిజరైడ్స్ ఉన్నాయి టఏజస్ అంటాం అవి కాదు ఓన్లీ డిఏజస్ అండ్ సెరమైడ్స్ అన్సాచురేటెడ్ బాండ్స్ ఉంటాయి వీటికి ఇవి పికేసి కి అటాచ్ అయి ఇన్సులిన్ రెసిస్టెన్స్ క్రియేట్ చేస్తా ఉన్నాయి మీరు ఎక్సెస్ ఇన్సులిన్ ఇచ్చినప్పటికి గ్లూకోస్ డిస్పోజ కావట్లేదు అంటే వెనక నుంచి తలుపు డోర్ పెట్టేసాయి అవి ఒరే బాబు మీరు ఎక్కువ తినేసారురా ఇప్పుడు తిన్న చాలు ఇంక నేను మొయలేను అని చెప్పేసి వెనక నుంచి డిఏజీ తో పీకేసి రెండు కలిపి ఒక లాక్ క్రియేట్ చేసి డోర్
(10:08) వేసేసాయి దానివల్లే మనకి రకరకాల ఇన్సులిన్ రెసిస్టెన్స్ వల్ల టైప్ టు డయాబిటీస్ నాన్ ఆల్కాలిక్ ఫ్యాటీసి ఫ్యాటీ లివర్ డిసీజెస్ ఇన్ఫ్లమేషన్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అదర్ ఇంకా రకరకాల సెల్ డిస్ఫంక్షన్స్ అన్నీ కూడా వస్తున్నాయి సో దీనంతటి ఇంతటికీ మీకు ఇంత టెక్నికల్ టర్మ్స్ విన్న తర్వాత మీకు అర్థమయింది ఏందంటే మీరు ఎక్సెస్ ఫుడ్ తిన్నారు ఎక్సెస్ కాప్స్ తిన్నారు ఆ లేకపోతే ఎక్సెస్ తీపి పదార్థాలు తిన్నారు ఫ్రక్టోజ అంటే హైయెస్ట్ స్వీట్నెస్ ఉంటది.
(10:40) ఆ తీపి పదార్థాలు తిన్నారు అవి లోపల పెట్టుకోవడానికి స్టోరేజ్ లేదు స్టోరేజ్ లేదు కాబట్టి బాబు స్టోరేజ్ ఫుల్ అయింది అని చెప్పి ఒక సిగ్నల్ మాలిక్యూల్స్ ని పంపించింది. సో దట్ క్రియేట్స్ ది ఇన్సులిన్ రెసిస్టెన్స్ సో బేసిక్ గా ఫ్యాటీ లివర్ కారణం ఈ ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఎక్కువగా తినేయటం సో మీరు ఫస్ట్ చేయాల్సింది ఏంటి కంట్రోల్ గా తినండి.
(11:05) ఎస్పెషల్లీ కాప్స్ లో కూడా కాంప్లెక్స్ కాప్స్ తీసుకోండి ఫైబర్ ఎక్కువ ఉన్న కాప్స్ తీసుకోండి ఫ్రూట్ జ్యూసులు కాదు ఫ్రూట్స్ తినండి అది కూడా లిమిటెడ్ ఫ్రూట్స్ తినండి తీపి తక్కువ ఉన్న ఫ్రూట్స్ తినండి. షుగర్ సిరప్స్ బేకరీ ఐటమ్స్ లో ఉన్న షుగర్ సిరప్స్ లేతే ఎక్కువగా ఉన్న స్వీట్స్ ఒకేషనల్ గా పండక్కో పబ్బ అనుకో తినండి తప్ప రోజు తినటానికి కాదఅవి ఇదివరకు పండక్కో పబ్బా అనుకో పెళ్ళలకో పెట్టేవాళ్ళ స్వీట్స్ ఇప్పుడు రోజు స్వీట్స్ అయిపోయింది.
(11:33) సో అవి కంట్రోల్ చేసుకోండి కూల్ డ్రింక్స్ దరిద్రం ఓకే దాంట్లో ఫాస్ఫరిక్ యసిడ్ అని ఉంటుంది మేము ఫ్లై యాష్ రీసెర్చ్ లో ఈ ఫాస్ఫరిక్ యసిడ్ ని ఎందుకు వాడతామఅంటే సిలికాని సిలికా మనకి ఆ ఫ్లై యాష్ మాలిక్యూల్స్ ని మనం డైజెస్ట్ చేయాలి అంటే ఈవెన్ హైడ్రోక్లోరిక్ యసిడ్ లో కూడా అది డైజెస్ట్ కాదు అటువంటిది ఫాస్ఫరిక్ యసిడ్ లో డైల్యూట్ అయిపోతుంది అది అంటే ఇసక లాంటిది కూడా బూడిద లాంటిది కూడా కరిగే ఎచ్చగలిగే ఫాస్ఫారిక్ యసిడ్ మీకు ఈ కూల్ డ్రింక్స్ లో ఎక్కువగా ఉంటుంది.
(12:07) అట్లాగే ఈ హై షుగర్ సిరప్స్ ఉంటాయి ఫ్రక్టోజ్ సంబంధించిన షుగర్ సిరప్స్ ఉంటాయి. సో ఇంత డేంజర్ అయినటువంటి కూల్ డ్రింక్స్ తగ్గించుకోండి. ఒకే కొంతమంది అన్నం తింటే కావాలి లేకపోతే బిర్యానీ తింటే బిర్యానీ అలాంగ్ విత్ కూల్ డ్రింక్ ఆ ఇవన్నీ మానేయండి. కూల్ డ్రింక్స్ ఎంత తగ్గించుకుంటే అంత మంచిది. ఫాస్ఫరిక్ యాసిడ్ మీ స్టమక్ లైనింగ్ మొత్తం లేపేస్తది.
(12:31) దేన్నైనా కరిగిచ్చేయగలుగుతది అది అంత డేంజరస్ ఫాస్ఫరిక్ యసిడ్ కూల్ డ్రింక్స్ లో ఉంటుంది. అట్లాగే ఈ ఫ్రక్టోస్ అనేది ఫ్యాటీ లివర్ డయాబెటిస్ కార్డియోవాస్కులర్ డిసీజెస్ అన్నీ వస్తాయి సో కూల్ డ్రింక్స్ దూరంగా ఉండండి. సరే సార్ ఇవి చెప్పారు ఎందువల్ల వస్తుందో చెప్పారు సరే మరి ఆల్రెడీ ఇది తెలియక ముందు తప్పులు చేసేసాం.
(12:55) మరి తగ్గించుకోవాలంటే ఎలా తగ్గించుకోవాలంటే ఎలా అన్నప్పుడు మేము జనరల్ గా ఏంటంటే మేము లైఫ్ కేర్ అని చెప్పి ఒక క్యాప్సుల్ ఇస్తా ఉంటాం దానికి లైఫ్ కేర్ అని పెట్టింది ఎందుకంటే లైఫ్ లో వచ్చే ఆల్మోస్ట్ అన్ని డిసీసెస్ కి బాగా పనిచేస్తుంది అందులో మేము బేసిక్ గా ఫైవ్ మాలిక్యూల్స్ వాడతాం ఆ ఫైవ్ మాలిక్యూల్స్ లో బర్బ్రైన్ అనేది ఇది ఫ్యాట్ సింతసిస్ తగ్గిస్తది ఫ్యాట్ ని కన్జంషన్ పెంచుతుంది ఏఎంపికే రూట్ లో సో బర్బ్రైన్ అనేది డయాబెటిస్ కి ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గించడానికి వీటన్నిటికి పనిచేస్తుంది అట్లాగే బైకాలి అని చెప్పి మనకి జనరల్ గా మన తెలుగు రాష్ట్రాల్లో ఆయుర్వేదం ప్రకారం
(13:26) అయితే నేలవేయమంటారు దాంట్లో బైకాలిన్ ఎక్కువగా ఉంటుంది. బట్ చైనీస్ లో స్కల్ క్యాప్ అంటారు. ఆ స్కల్ప్ ఎక్స్ట్రాక్ట్స్ లో బైకాలిన్ ఎక్కువగా ఉంటుంది. ఈ బైకాలిన్ పనిచేస్తుంది అట్లాగే క్వర్సటిన్ ఆనియన్ లో ఉంటుంది ఉల్లి చేసిన మేలు తల్లి కూడా చేయదు అంటారు చూసారా ఆ నానుడి ఈ క్వర్స్టన్ నుంచి వచ్చింది ఈ క్వర్స్టైన్ ఒక 50 mg ఉంటుంది.
(13:47) అట్లాగే కుర్కుమిన్ పసుపు పసుపులో ఉన్న యాక్టివ్ ఇంగ్రిడియంట్ ఉంటుంది అట్లాగే ఫిసేటిన్ అని చెప్పి స్ట్రాబెర్రీస్ లో ఉంటుంది స్ట్రాబెర్రీస్ మనకి ఏ డిసీజ్ వచ్చినా గాని రికవరీ అవ్వడానికి లేకపోతే ఈవెన్ మనకి క్యాన్సర్ లో కూడా బెరీస్ ఎక్కువగా తినమని చెప్తారు దట్ ఈస్ ఫిసేటిన్ అట్లాగే ఎస్పెషల్లీ మనకి వీటన్నిటిని పైటోజోమ్స్ చేయడానికి పాస్పోటిడైల్ చోలిన్స్ వాడతారు.
(14:09) ఈ చోలిన్స్ కూడా మనం పైటోజోమ్ ఫార్ములేషన్ కోసం వాడతాం. సో ఈ కోలిన్ కూడా ఎస్పెషల్లీ ఈ పికేసి ని కంట్రోల్ చేయడానికి మనకి మోస్ట్ ఇంపార్టెంట్ మాలిక్యూలు సో ఇవి ఈ లైఫ్ కేర్ మనం రెగ్యులర్ గా త్రీ టైమ్స్ వాడమని చెప్తా ఉంటాం సప్లిమెంట్స్ ఇవి ఫుడ్ సప్లిమెంట్స్ ఇవి మీకు వాటి వాటి మెకానిజం మనం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేశం. అట్లాగే క్యాలరీస్ తగ్గించండి ఎక్సెస్ ఆల్రెడీ తలుపేసేసింది పికేసి డిజిస్ పికేసిస్ కలిసి లాక్ వేసేసాయి బాబు ఫుడ్ ఎక్కువయింది తగ్గించండి అని చెప్పి జనరల్ గా ఫ్యాటీ లివర్ వచ్చినవాళ్ళు ఏంటంటే 6ఎ మనకి ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం అనేది
(14:47) చాలా బెస్ట్ ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేసినప్పుడు ఏమవుతున్నాయి అంటే గ్లైకోజన్ రిజర్వ్స్ మొత్తం 400 గ్రామస్ ఏవైతే గ్లైకోజన్ రిజర్వ్స్ మనకు ఉన్నాయో అవి మొత్తం కూడా డిప్లీట్ అయిపోతాయి మళ్ళీ మీరు ఫుడ్ తిన్నప్పుడు రిప్లీట్ అవుతాయి ముందు ముందు తగ్గిపోతాయి తర్వాత పెరుగుతాయి. సో గ్లైకోజన్ స్టోరేజ్ ని ఆన్ అండ్ ఆఫ్ చేసుకోవడం అనేది పూర్తిగా ట్యాంక్ ఖాళీ చేసి మళ్ళీ ఫిల్ చేసుకోవడం అనేది బెస్ట్ స్ట్రాటజీ దానికోసం ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ 168 చేయండి.
(15:17) నెక్స్ట్ లిపిడ్ ఓవర్లోడ్ మనం ఇందాక లిపిడ్ ఓవర్లోడ్ చెప్పాం కదా పామటిక్ యసిడ్ అనేది కల్పిరేట్ సాచురేటెడ్ మైరిసిస్టిక్ యసిడ్ కూడా కల్ప్రెట్ సో ఇవి రెండు ఉన్నటువంటి సాచురేటెడ్ ఫాటీ యసిడ్స్ ఎక్కువగా ఉన్నటువంటి నెయ్యి ఇటువంటి మాలిక్యూల్స్ తీసుకోవద్దు. ఓకే నెయ్యి లాంటి మాలిక్యూల్స్ నెయ్యి లాంటి ఇంగ్రిడియంట్స్ ఫుడ్ లో అస్సలు రానియద్దు ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు అట్లాగే ఫ్రీ ఫ్యాటీ యసిడ్స్ ఉన్నటువంటి కురిడి కొబ్బరి నూనె లాంటివి ఎట్టి పరిస్థితుల్లో తీసుకోవద్దు.
(15:44) ఇవేవి తీసుకున్నా కూడా మనకి మళ్ళీ డయసిల్ గ్లిజరాల్స్ో లేకపోతే ఫ్రీ ఫ్యాటీ యసిడ్స్ో వస్తాయి పికేసి యాక్టివేట్ చేస్తే ఇన్సులిన్ రెసిస్టెన్స్ వస్తుంది లివర్ డామేజ్ అయిపోతుంది. ఓకే అట్లాగే ఈ లివర్ ఒకవేళ డామేజ్ అయిపోయింది ఫైబ్రోసిస్ వచ్చింది ఇటువంటి ఇన్ఫ్లమేషన్ ఇవన్నీమో కుర్క్మిన్ కోస్టైన్ చూసుకుంటాయి అట్లాగే ఫైబ్రోసిస్ లాంటివి బర్బ్రైన్ చూసుకుంటుంది ఫైబ్రోసిస్ ఈవెన్ లంగ్ ఫైబ్రోసిస్ లివర్ ఫైబ్రోసిస్ ఇటువంటి ఫైబ్రోసిస్ అన్నీ బర్బ్రైన్ మాలిక్యూల్ బాగా హ్యాండిల్ చేస్తుంది.
(16:12) ఇంకా ఆల్రెడీ అక్యములేట్ అయిపోయి ఆల్రెడీ డై అవ్వటానికి సిద్ధంగా ఉన్నటువంటి సినోలైటిక్ అయినటువంటి ఫిసోటిని చూసుకుంటది. ఇట్లా ఆల్ మాలిక్యూల్స్ అనేవి డిఫరెంట్ పాత్వేలో ఆల్రెడీ డామేజ్ ప్రోగ్రెషన్ లో ఉన్నటువంటి లివర్ లివర్ ఫ్యాటీ లివర్ కానివ్వండి ఇన్ఫ్లమేషన్ కానివ్వండి, ఫైబ్రోసిస్ కానివ్వండి, సిరోసిస్ కానివ్వండి వీటన్నిటిని రివర్స్ చేయడానికి ఈ మాలిక్యూల్స్ ఉపయోగపడతాయి.
(16:37) సో ఇంకా వాటితో పాటు మీరు ఎస్పెషల్లీ తీసుకోవాల్సింది ఏంది అంటే డైలీ ఫ్యాటీ లివర్ ఉన్నవాళ్ళు కచ్చితంగా సిక్స్ ఎగ్స్ తీసుకోండి ఓకే ఉడకబెట్టిన గుడ్లే కావచ్చు లేకపోతే ఆమ్లెట్ వేసుకొని తింటారా లేకపోతే గుడ్లు ఉడకబెట్టి కొంచెం ఏదనా అవిసల కారం లాంటివి చల్లుకొని ఇట్లా తీసుకుంటారా టేస్టీగా చేసుకొని మినిమం డైలీ సిక్స్ ఎగ్స్ తీసుకోండి ఎందుకు ఇది చెప్తున్నాము అంటే ఎగ్స్ లో మనకి ఎస్పెషల్లీ గుడ్ ఫుడ్ లోపల ఉన్న యోక్లో మనకి పచ్చ సొనలో పచ్చ సొనలో మనకి కోలిన్ ఉంటుంది ఈ కోలిన్ ఏంటంటే పాస్పోటిడైల్ కోలిన్ కింద మారుతుంది.
(17:16) ఈ పాస్పోటిడైల్ కోలిన్ మనకి ఈ పికేసి నిన్ను కంట్రోల్ చేయడంలో ప్లస్ మనకి ఆల్రెడీ ఎక్యూములేట్ అయిపోయింది లివర్ దగ్గర ఏదైతే ఎక్యూములేట్ అయిపోయినటువంటి ఫ్యాట్ ని సెల్ కి ఎక్స్పోర్ట్ చేయడంలో వఎల్డిఎల్ కింద కన్వర్ట్ చేయడంలో ఈ పాస్పోటడైల్ చోలిన్ అనేది చాలా ఇంపార్టెంట్ మాలిక్యూల్ మెకానిజము సో డైలీ కచ్చితంగాసిఎక్స్ తీసుకోండి గుడ్డు సొనతో కలిపి లోపల ఉన్నది మెయిన్ ఇంపార్టెంట్ బయట తిన్నా తినకపోయినా పర్లేదు కానీ గుడ్డు లోపల సొన అన్నమాట ఖచ్చితంగా తీసుకోండి.
(17:49) మినిమంసిక్స్ ఎగ్స్ తీసుకోండి. సో అది vఎల్డిఎల్ ని రెడ్యూస్ చేస్తది అట్లాగే మీ ఆయిల్ లో మీ ఆయిల్లో మళ్ళీ పామ్మా ఆయిలో లేకపోతే హై పుఫా ఉన్నటువంటి సన్ఫ్లవర్ ఆయిల్లో వాడితే మీ ఫ్యాటీ లివర్ రెడ్యూస్ కాదు. మీ ఫ్యాటీ లివర్ తగ్గాలి అంటే ఇమ్మీడియట్లీ మీ ఫ్యాటీ లివర్ క్లియర్ అయ్యేంతవరకు ఓలిక్ యసిడ్ ఎక్కువగా ఉన్నటువంటి ఆలివ్ ఆయిల్ లోకి మారిపోండి.
(18:14) ఆలివ్ ఆయిల్ లోకి మారిపోతే ఈవెన్ ఆలివ్ ఆయిల్ కూడా ఈ డై ఈ డై ఎసైల్ గ్లిజరల్ డిఏజస్ ని గాని లేకపోతే ఎంఏజస్ ని గాని అన్నిటిని కూడా ట్రైగ్లిజరైడ్స్ అంటే టిఏజస్ కింద కన్వర్ట్ చేస్తుంది అంటే టఏజస్ అంటే మూడు మాలిక్యూల్ ఇవి ఏవైతే సాచురేట్ లేకుండా ఉన్నాయో వాటిని ట్రైగ్లిజరైడ్స్ కింద స్టేబుల్ ఫామ్ ఆఫ్ స్టోరేజ్ కింద మార్చడానికి మనకి ఓలిక్ యసిడ్ ఉపయోగపడుతుంది.
(18:40) సో ఒలిక్ యసిడ్ ఎక్కువగా ఉన్నటువంటి ఆలివ్ ఆయిల్ తీసుకోండి మీకు ఫ్యాటీ లివర్ క్లియర్ అయ్యేంతవరకు సో ఇవి మెయిన్ ఇంపార్టెంట్ ఓకే ఇక్కడ చూశారు కదా ఫోలిక్ యసిడ్ ఎక్కువగా ఉన్నాయి అట్లాగే మీకు ఒమేగాత్రీ లు ఇన్ఫ్లమేషన్ తగ్గటానికి ఒమేగాత్రీ లు ఎక్కువ ఉన్నటువంటి ఫిష్ తీసుకోండి అట్లాగే మనకి ఈ అవిసలు అవిసల్లో మనకి డైలీ మనం బటర్ మిల్క్ మిక్స్ చెప్తాం.
(19:05) మనం బటర్ మిల్క్ మిక్స్ లో ఏమేమ ఉంటాయి ఫ్లాక్ సీడ్స్ ఉంటాయి గ్రీన్ బనానా ఫ్లోర్ ఉంటుంది కోకో బీన్స్ ఉంటాయి కార్డు ఉంటాయి వీటిల్లో ఈ కోకో బీన్స్ లో చాలా ఇంపార్టెంట్ పాలిఫినాల్స్ ఉంటాయి ఆక్సిడేటివ్ స్ట్రెస్ తగ్గిస్తాయి వీటన్నిటికీ మన బటర్ మిల్క్ మిక్స్ లో ఉన్నటువంటి కోకో బీన్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి.
(19:22) రెండోది ఎక్సెస్ ఫుడ్ ఇంటేక్ లేకుండా ఎందుకంటే దీంట్లో ఫైబర్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు తినాలనుకున్న ఎక్కువ తినలేరు పొద్దున్నే బటర్ మిల్క్ మిక్స్ మస్ట్ గా తీసుకోండి. అట్లాగే దీంట్లో గ్రీన్ బనానా ఫ్లో రెసిస్టెన్స్ స్టార్చ్ ఉంటుంది అట్లాగే అవిసల్లో వీటిలో ఉన్నటువంటి బ్యూటరేట్ కింద కన్వర్ట్ అవుతాయి. దిస్ బ్యూటరేట్ మాలిక్యూల్ కూడా మీకు ఈ ఫ్యాటీ లివర్ ని కంట్రోల్ చేయడంలో ఇన్సులిన్ సెన్సిటివిటీ పెంచడంలో చాలా ఇంపార్టెంట్ మాలిక్యూల్ సో బ్యూటరేట్ ప్రొడక్షన్ పెంచాలి కాబట్టి బటర్ మిల్క్ మిక్స్ కచ్చితంగా తీసుకోండి.
(19:51) మనం వీడియో ఉంటుంది బటర్ మిల్క్ మిక్స్ కి సంబంధించింది అది చూడండి. ఓకే దీంట్లో పిల్లర్స్ బటర్ మిల్క్ మిక్స్ ఎగ్ యోక్ మినిమం సిక్స్ ఎగ్ యోక్స్ పర్ డే పాస్పోటిడల్ కోలిన్ కోసం ఆలివ్ ఆయిల్ ఇవి మస్ట్ అట్లాగే లైఫ్ కేర్ క్యాప్సూల్స్ తీసుకోవడం వల్ల స్పీడీగా మీకు ఇంకా స్పీడీగా రికవరీ అవుతారు లైఫ్ కేర్ వాడినా పర్లేదు వాడకపోతే కొంచెం స్లోగా ఉంటుంది బట్ ఈ డైట్ చేంజెస్ చేసుకొని ఆపాల్సినవి ఏందో చెప్పాను తీసుకోవాల్సినవి పెంచుకోవాల్సినవి ఏంటో చెప్పాను ఇవి కంటిన్యూ చేసుకోండి మీ ఫ్యాటీ లివర్ ని సింపుల్ గా క్లియర్ చేసుకోండి తొందరగా క్లియర్ చేసుకోండి ఎందుకు అంటే ఒకసారి
(20:32) ఫైబ్రోసిస్ లోకి సిరోసిస్ లోకి వెళ్ళిపోయింది అంటే ఇ లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ కోటి రూపాయలు ఖర్చుఅవుతది ఓకే ఇదివరకు ఓన్లీ తాగుబోతులు బాగా ఎక్కువ డ్రింక్ చేసే వాళ్ళకే లివర్లు మార్చేవాళ్ళు ఇప్పుడు శుభ్రంగా ఉండి కూల్ డ్రింకులు తాగి ఈ బేకరీ ఫుడ్లు సీట్లు తినేవాళ్ళకు కూడా లివర్లు మార్చాల్సి వస్తుంది కాబట్టి కోటి రూపాయల బడ్జెట్ అనేది చాలా పెద్దది కాబట్టి దయచేసి మీ ఆహారపు అలవాట్లు మార్చుకోండి ఉన్న ఫ్యాటీ లివర్ ఏమన్నా ఉంటే సింపుల్ గా రివర్స్ చేసుకోండి అల్ట్రాసౌండ్ లో మనకి చెక్ చేస్తారు మనకి జనరల్ గా లివర్ ఎంజైమ్స్ ఏమన్నా పెరిగాయి లేదు
(21:11) అల్ట్రాసౌండ్ లో ఏమన్నా తేడా ఉంది లేదు అంటే రైట్ సైడ్ మనకి ఇక్కడ ఏదైతే జస్ట్ రిబ్స్ కింద ఏమన్నా కొంచెం పెయిన్ గా అనిపిస్తా ఉన్నా ఇటువంటివన్నీ కూడా ఫ్యాటీ లివర్ కి సింటమ్స్ ఇవి చెక్ చేసుకొని లేదు అంటే జస్ట్ ఒకవ000 రూపాయలు 1200 అల్ట్రా సౌండ్ చేపించేస్తే మనకి ఫ్యాటీ లివర్ ఉందా లేదా చెప్పేస్తారు దాని ప్రకారం చూసుకొని మీ లివర్ ని ఎందుకంటే చాలా చాలా ఫంక్షన్స్ లివర్ చేస్తుంది కాబట్టి లివర్ ని బేసిక్ గా ప్రొటెక్ట్ చేసుకోండి ఓకే థాంక్యూ

No comments:

Post a Comment