పెళ్లి తర్వాత పోలీస్ కంప్లైంట్ ఎప్పుడివ్వాలి? When is a police complaint filed after marriage?
Author Name:maruthi kiran Poruri
Youtube Channel Url:https://www.youtube.com/@maruthikiranPoruri
Youtube Video URL:https://www.youtube.com/watch?v=bDfZ1esfC20
Transcript:
(00:01) టైటిల్ ఎటో మీరు చూశారు కాబట్టి దీని గురించి అంత పెద్ద వివరణ అనవసరం అండి. కానీ ప్రస్తుత పరిస్థితి ఎలా ఉందంటే పెళ్లి చేసుకోనబోయే అబ్బాయిలు అమ్మాయిల్ని అట్లాగే అమ్మాయిల అబ్బాయిలని అంత తొందరగా నమ్మట్లేదండి. రకరకాల భయాలతో రకరకాల అనుమానాలతో వాళ్ళు తాత్సరం చేస్తున్నారు దానికి తగ్గట్టు ఏజ్ కూడా పెరిగిపోతున్నది అన్నమాట.
(00:22) ఒకవేళ తొందరపడి పెళ్లి చేసుకున్నారు అనుకోండి అంటే సరిైన వివరాలు సేకరించకుండా పెద్దల వత్తిడితోనో లేకపోతే అంద చందాలు చూచు పెళ్లిలు చేసేసుకున్నారు అనుకోండి అప్పుడు ఏం జరుగుతున్నది అంటే వాస్తవాలు బయట పడిపోతున్నాయి. ఇక్కడ చాలా మంది చేసే పొరపాటు ఏంటంటే నండి నచ్చింది అని అనుకున్నప్పుడు సరైన టైం ఎవరు తీసుకోవట్లేదు పెద్దవాళ్ళు తీసుకోవట్లేదు పిల్లలు కూడా తీసుకోవట్లేదు ఎందుకంటే ఇప్పుడు మనం డిజిటల్ ఎక్స్ప్లోషన్ టైంలో ఉన్నాం అట్లాగే సామాజిక మాధ్యమాలు కూడాను చాలా కన్ఫ్యూస్ చేస్తున్నాయి కదా అందువలన సరైన జాగ్రత్తలు తీసుకోకుండా సరైన
(01:04) ఎంక్వైరీలు చేసుకోకుండా ఆ మాటకు వస్తే సంబంధం బాగుంది అని అనుకున్నప్పుడు సఫిషియంట్ టైం తీసుకోకుండా వన్ ఇయర్ కావచ్చు వన్ వన్ వన్ వన్ వన్ వన్ వన్ వన్ వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ కావచ్చు అది ఒకళ్ళు ఇంకొకళ్ళని అర్థం చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది ఆ కాల నీడివి అన్నమాట అలా చేసుకోకుండా పెళ్లిలు చేసేసుకుంటున్నారు. ఆ తర్వాత భయంకరమైన వాస్తవాలు బయటపడుతున్నాయి.
(01:26) ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి చాలా కుటుంబాల్లో ఏర్పడుతుంది ముఖ్యంగా అమ్మాయిలకి అయితే ఇక్కడ ఇంకొక విషయం మటుకు మనం గమనించాలి. అదేంటంటే పెళ్లయిన తర్వాత అంటే ఒక నెల రెండు నెలలు లేకపోతే ఓ సంవత్సరం లేదా ఇంకా ఆ పైన సజావుగా జరిగిపోతున్నది కాపురం అని అనుకున్నప్పుడు అనుకోని విషయాలు ఊహించని విషయాలు బయటపడిపోతున్నాయి. చెప్పాను కదా ఈ డిజిటల్ రివల్యూషన్ వల్ల సామాజిక మాధ్యమాల వల్ల కూడాను ఇవన్నీ బయట పడుతున్నాయి.
(02:02) అప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఇంకొకటి ఏంటంటే ఈ లోపల పిల్లలు పుట్టేసారు అనుకోండి అసలు పరిస్థితి మరీ జటిలంగా మారిపోతున్నది అన్నమాట సో ఎలా ఉంటుందంటే ఈ అమ్మాయి అనే భార్య లేకపోతే మహిళ అనే భార్య లేకపోతే తల్లి అనే భార్య అత్తమామల ద్వారా గాని భర్త ద్వారా గాని లేకపోతే ఆ ఇంట్లో వయసులో ఉన్న మరువుల ద్వారా గాని లేకపోతే ఆ మాటక వస్తే ఆడబడుచుల ద్వారా గాని ఒక విధమైన హింసకు గురైతుందండి గురైతున్నది బానిసత్వానికి కూడా గురైతున్నది ఒక వ్యక్తిత్వం లేని మనిషిగా ట్రీట్ చేయబడుతుంది అన్నమాట ఈ పరిస్థితుల్లో పోలీస్ కంప్లైంట్ ఇవ్వాలా
(02:46) లేదా అన్నది చాలా సున్నితమైన విషయం ఎందుకంటే ఇది జీవితానికి భవిష్యత్తుకి ఆ మాటక వస్తే పిల్లలు ఉంటే వాళ్ళ భవిష్యత్తుకి సంబంధించిన విషయం అన్నమాట ఈ హింస అనేది ఎలా ఉంటుందంటే నాలుగు గోడల మధ్య జరుగుతూ ఉంటుందండి ఇంకా భరించలేని పరిస్థితి వచ్చేసింది. అటువంటప్పుడు అమ్మాయి అనే భార్య లేకోతే మహిళ అనే భార్య ఇందాక నేను అన్నట్టుగా తల్లి అనే ఈ భార్య తల్లి అయిన భార్య అన్నమాట ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి ఎటువంటి రుజువుల్ని సిద్ధం చేసుకోవాలి అలాగే డిజిటల్ మీడియా సోషల్ మీడియా ఇరుగు పొరుగు వాళ్ళు ఎంతవరకు మనకి కోఆపరేట్ చేస్తారు ఇవన్నీ కూడాను మనం పరిగణలోకి తీసుకోవాల్సి
(03:30) ఉంటుందండి అంటే ఇక్కడ ఏంటంటే అసలు ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి అన్నది కూడాను ఈ వీడియోలో ప్రధాన అంశంగా నిలబడుతుందండి. ఇది చాలా సున్నితమైన బాధాకరమైన పరిస్థితి కానీ సమాజానికి కూడాను అత్యంత అవసరమైన విషయం అండి. ఇప్పుడు కుటుంబాలు బాగుంటే కుటుంబ శాంతి బాగుంటుందండి. అప్పుడు సమాజశాంతి కూడా బాగుంటుంది అన్నమాట.
(03:57) అసలు ఈ వీడియో చేయడానికి ప్రధానమైన కారణం ఏంటంటే ఇటువంటి కేసులతో అటు పోలీస్ స్టేషన్లు ఇటు కోర్ట్లు కూడాను నిండిపోతున్నాయి. జడ్జీల కూడా అర్థం కావట్లేదు ఎంత త్వరతగతిన చేస్తున్నా కూడాను వచ్చే వస్తూనే ఉన్నాయి కొత్త కేసులు చేసేవి చేస్తూనే ఉన్నారు నేను కోర్ట్ మినిస్టర్ గా చెప్తున్నానండి ఎందుకంటే నేను కూడా 30 కోట్లు పెట్టాను కదా సర్వీస్ చేశను కదా డిస్పోజ అయ్యేవి తక్కువ ఫైల్ అయ్యేవి ఎక్కువగా ఉన్నాయండి దేశం మొత్తం మీద కూడాను అంతకుముందు ఒక వీడియోలో కూడా చెప్పాను అది ఏంటంటే సుప్రీం కోర్టే ఇది బెయిల్ కోర్టుగా మారిపోతున్నదా అన్న ఒక బాధని వ్యక్తపరిచిందంటే పరిస్థితి ఎంత
(04:33) గంభీరంగా ఉందో మీరు ఆలోచించుకోండి. ఇప్పుడు దేశ సమస్యల గురించి సుప్రీం కోర్టు ప్రామికత ఇవ్వాలి కానీ ఇక్కడ బెయిల్స్ గురించి లేకపోతే విసిటింగ్ రైట్స్ గురించి అట్లా అనేక రకాలుగా వివాహాలకు సంబంధించిన కేసులు కూడాను అక్కడ పైలప్ అయిపోతున్నాయి. అవి కూడా నువ్వు తీసుకోక తప్పట్లేదుఅన్నమాట. ఎంతకంటే ఒక ముఖ్య విషయం చెప్తానండి ముఖ్యంగా ఆడపిల్లలు మగపిల్లలు తల్లిదండ్రులు కూడా గమనించాల్సిన విషయం అదేంటంటే ఏదో ఆరు నెలల్లోనో సంవత్సరంలోన కోర్టులో ఈ విషయం తేలిపోతుంది అని అనుకుంటే అంతకు మించిన అమాయకత్వం ఇంకొకటి లేదండి ఒక విధంగా అది అజ్ఞానం కూడా ప్రస్తుత కాలమాన
(05:14) పరిస్థితుల్లో ఇంకొకటి ఏంటంటే ఒక కోర్టులో ఓడిపోతే ఓడిపోయిన వాళ్ళు ఇంకో కోర్టుకి వెళ్తారు జిల్లా కోర్టుకి అక్కడి నుంచి సుప్రీం కోర్టు హైకోర్టుకి వెళ్తారు అక్కడి నుంచి సుప్రీం కోర్టుకి కూడా వెళ్తారు. 10 15 ఏళ్ళు తేలిగ్గా నడుస్తున్న కేసులు కూడా ఇలాగే ఉన్నాయండి ఈ లోపల వీళ్ళకి వయసు ముంచుకొచ్చేసింది. అబ్బాయిలు ఆర్థికంగా చితికిపోయారు మెయింటైనెన్స్లు కట్టలేక అమ్మాయిలు కూడాను విసిగవేసి సరిపోతున్నారు ఏంటి కోర్ట్ులో బాబు అని చెప్పేసి సో ఇవన్నీ ఎక్కడ స్టార్ట్ అయితాయి పోలీసులకి కంప్లైంట్ ఇవ్వడంలో స్టార్ట్ అయితాయి. అంతే కదా ఇంకో చిన్న విషయం
(05:46) చెప్తానండి. లోయర్ కోర్ట్లో మీరు ఎంత గొప్ప అడ్వకేట్ ని పెట్టుకున్నా లేకపోతే పబ్లిక్ ప్రాసిక్యూటర్ మీద ఆధారపడైనా ఆధారపడిన ఆ లోయర్ కోర్టు లో ఏ ఎవిడెన్స్ అయితే లీడ్ చేస్తామో ఆ ఎవిడెన్స్ సుప్రీం కోర్టు వరకు పరిశీలింపబడుతుంది అంటే ఎప్పుడో అత్యవసత పరిస్థితుల్లో జిల్లా కోర్టు ఈ ఆస్పెక్ట్ ని ప్రత్యేకంగా లోయర్ కోర్టులో ఉన్న మెజిస్ట్రేట్ టచ్ చేయలేదు కాబట్టి వెనక్కి పంపిస్తున్నాను ఈ కేస్ ఈ విషయం మీదనే విచారించి మళ్ళీ నాకు యస్ ఇట్ ఈస్ గా జడ్జిమెంట్ తో పాటు నాకు పంపించండి అన్న దాఖలాలు కూడా ఉన్నాయి ఎందుకంటే జిల్లా జడ్జికి కావల్సింది
(06:22) ఏంటంటే పూర్తి వ్యవహారం అన్నమాట అలా వచ్చిన తర్వాత అదే హైకోర్టులో కంటిన్యూ అవుతుంది అదే సుప్రీం కోర్టు లో కంటిన్యూ అవుతుంది. చెప్పాను కదా అసలు ఈ లోయర్ కోర్టు ఆర్గ్యుమెంట్స్ బెయిల్స్ జడ్జిమెంట్స్ వచ్చేదానికంటే ముందు పోలీస్ కంప్లైంట్ అనేది చాలా ముఖ్యం కదా అక్కడ నుంచే కదా అసలు జుడిషియల్ ప్రాసెస్ ఇనిషియేట్ అయ్యేది.
(06:42) అంటే ఈ పోలీస్ కంప్లైంట్ అనేది కోపంలో తీసుకునే నిర్ణయం కాదండి అలాగే ఏదో పరువు పోతుంది అని భయపడి ఈ మౌనం వహించే విషయం కూడా కాదు ఎందుకంటే కాలయాపన జరుగుతున్న కొద్ది సొసైటీ మనల్ని తప్పుగా చూస్తూ ఉంటుంది. ఆ మానసిక వ్యాధ నిజంగా వర్ణతీతం ఇందాక నేను అన్నట్టు ఈ గృహ హింస అనేది నాలుగోళ్ళ మధ్య జరుగుతుంది కాబట్టి పోలీస్ స్టేషన్లు ఏం చేస్తాయంటే కంప్లైంట్ ఇచ్చిన మీదట కొన్ని సాక్ష్యాల మీద ఆధారపడి ఫస్ట్ ఇన్ఫర్మేషన్ రిపోర్ట్ ని ఇష్యూ చేస్తాయండి ఆ తర్వాత ఆ సాక్ష్యాలను ఇన్వెస్టిగేట్ చేసి చార్జ్ షీట్ ని కోర్టులో దాఖల్ చేస్తుందన్నమాట
(07:27) అయితే కంప్లైంట్ ని ఎప్పుడైతే బాధితురాలు ముఖ్యంగా అమ్మాయిలని దృష్టిలో పెట్టుకొని చేస్తున్నానండి కొద్దో గొప్ప జాగ్రత్తగా ఆలోచిస్తే అబ్బాయిలకు కూడాను ఈ వీడియో పనికొస్తుంది అన్నమాట సో కంప్లైంట్ ను బాధితురాలు ఫైల్ చేసిన తర్వాత ఈ చార్జ్ షీట్ ఫైల్ చేయడానికి ఎంత కాలం పడుతుంది అన్నది ఎవరు చెప్పలేరండి ఎందుకంటే దాంట్లో రకరకాల విషయాలని కన్ఫర్మ్ చేసుకోవాల్సి ఉంటుంది కదా అందువల్ల ఆరు నెలలు పట్టొచ్చు ఏడు నెలలు పట్టొచ్చు వన్ ఇయర్ కూడా పట్టొచ్చు ఒకసారి కొంతమంది వ్యక్తులు ఉండరు అసలు వాళ్ళ కోసం వెళ్లి వీళ్ళు రైళ్లలోనో బస్సుల్లోనో వెళ్ళాలి అంటే
(07:58) అక్కడ వాళ్ళ స్టేషన్ పర్మిట్ చేయకపోవచ్చు ఎందుకంటే పూర్తి ఇన్వెస్టిగేషన్ చేస్తే తప్ప వాళ్ళకి పూర్తి సమాచారం లభించదు దాని మీద వాళ్ళు చార్జ్ షీట్ ఫైల్ చేస్తారుఅన్నమాట సో ఇట్స్ రియలీ టైం టేకింగ్ ప్రాసెస్ ఒక్కొక్క కేస్ కి ఒక్కొక్క విధంగా టైం టేకింగ్ ప్రాసెస్ ఉంటుందన్నమాట అసలు దీనికంటే ముందు ఇంకొక విషయాన్ని గమనించాలి సుప్రీం కోర్టే చెప్పింది ఈ విపరీతంగా మా కోర్టులో కూడాను ఈ కేసులు ఎక్కువైపోతున్నాయి కాబట్టి కంప్లైంట్ ఇవ్వంగానే అలా రిజిస్టర్ చేసి ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయొద్దు.
(08:29) దానికంటే ముందు భార్యా భర్తలని ఇద్దరిని కూర్చోబెట్టి ప్రొఫెషనల్ కౌన్సిలర్ ద్వారా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి ఏర్పాటు చేయండి. ఒకవేళ గనుక కౌన్సిలింగ్ ఫెయిల్ అయితే అప్పుడు మీరు ఎఫ్ఐఆర్ ఇష్యూ చేయండి అని చెప్పిందండి. కాబట్టి కౌన్సిలింగ్ అనేది జరుగుతుంది కంప్లైంట్ ఇవ్వంగానే ఏదో గొప్ప విషయం జరిగిపోతుంది ఎవరు అనుకోవద్దు.
(08:51) ఆ కౌన్సిలింగ్ లో ఆ ఎక్స్పర్ట్ కౌన్సిలర్ లేడీ కావచ్చు జెంట్ కావచ్చు వివరాలన్నీ కూడా అడుగుతాడు కొన్ని క్వశ్చన్లు వేస్తాడు. దానికి సమాధానాలు అవి తీసుకుంటాడు. చివరికి అమ్మాయి తెగేసి నిర్వందంగా నేను ఇంత పాపం చేయలేనండి ఈయన హింస భరించలేనండి ఈయన ఇక మారడండి అగ్ని గాజం పోస్తున్నట్టుగా అత్తమామలు కూడా అలాగే తయారయ్యాడండి.
(09:15) ఎంత హింస గురయ్యాను శారీరకంగా మానసికంగా కూడా ఎన్నో సార్లు చెప్పి చూశనండి అయినా కూడాను నాకు ఎందుకో మనసు అంగీకరించట్లేదని గనుక చెప్పేసింది అనుకోండి కౌన్సిలర్ కూడా ఏం చేస్తుంది చెప్పండి ఏం చేస్తుంది చెప్పండి అందువల్ల పోలీసు వాళ్ళకి ఆ నివేదిక సమర్పిస్తుంది సరే పోలీసు వాళ్ళు కూడాను వాళ్ళ పద్ధతిలో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తారు కాబట్టి చార్జ్ షీట్ ఫైల్ చేస్తారన్నమాట చెప్పాను కదా దీనికి అసలు ఎంత టైం తీసుకుంటుంది అనేది పోలీసులకే తెలియదు కాబట్టి మనం ఏదో తొందరగా అయిపోతుందిని అనుకోవడం ఇంపార్టెంట్ ఇప్పుడు అన్నిటికంటే ముఖ్యమైన విషయం
(09:48) ఏంటంటే జాగ్రత్తగా గుర్తు పెట్టుకోండి అబ్బాయిలు అమ్మాయిలు ముఖ్యంగా తల్లిదండ్రులు అటువైపు వాళ్ళు ఇటువైపు వాళ్ళు కూడా గివింగ్ పోలీస్ కంప్లైంట్ ఇస్ ఏ లాస్ట్ రిసార్ట్ గత్యంత్రం లేదు ఇంతకుమించి అని అనుకున్నప్పుడు ఇవ్వాలండి ఈ లోపల ఏమన్నా చేయొచ్చు పరిస్థితిని చక్కపరచడానికి చేయొచ్చండి ఇదంతా మన ప్రయత్నాల మీద ఆధారపడి ఉంటుంది కదా అంటే ఈ లోపల భార్యా భర్తలు కూర్చొని మాట్లాడుకోవాలి అత్తమామలతో పరిస్థితిని ఉన్నది ఉన్నట్లుగా వివరించి చర్చ జరపాలి.
(10:20) ఆ తర్వాత ఇరుపక్షాల తల్లిదండ్రులు కూడాను పెద్దలను కూడా కూర్చోబెట్టి మాట్లాడుకోవాలి. ఒకవేళ బై ఛాన్స్ తప్పప్పులు తెలుసుకొని ఒక రియలైజేషన్ వచ్చింది అనుకోండి అమ్మాయిలో గాని అబ్బాయిలో గాని పోనీ పేరెంట్స్ లో గాని వచ్చింది అనుకోండి అప్పుడు టర్మ్స్ అండ్ కండిషన్స్ ని స్టాంప్ పేపర్ మీద రాసుకొని చిర కాపీ తీసేసుకొని మళ్ళీ కాపురానికి సంసిద్ధం కావాలంటవి ఇవన్నీ తప్పనిసరిని ఏ పోలీస్ స్టేషన్ చెప్పదు ఏ కోర్టు కూడా చెప్పదు అంటే మనం పోలీస్ కంప్లైంట్ ఇచ్చే ముందు తీసుకోవాల్సిన నిర్ణయాలన్నీ ఎక్కువ భాగం మన మీదే ఆధారపడి ఉంటాయి ఆఫ్టర్ కోర్ట్ ఏం చేస్తుందండి
(10:57) మీరు సబ్మిట్ చేసిన సాక్షాల మీదనే జడ్జ్మెంట్ ఇచ్చి కూర్చుంటుంది. అంతే కదా కోర్టులో ఉన్న జడ్జి దిగివచ్చి కౌన్సిలింగ్ చేయడు కదా సద్ది చెప్పడు కదా అంటే ఇదంతా పూర్తిగా మన విజ్ఞత మీదే ఆధారపడి ఉంటుందండి. అందుకే నేను ఇందాక చెప్పినట్టుగా పోలీస్ కంప్లైంట్ ఈస్ ఏ లాస్ట్ రిసార్ట్ దాని తర్వాత నేను చెప్పాను కదా కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ కౌన్సిలింగ్ జరుగుతుందని అక్కడ గనుక కాంప్రమైజ్ అయ్యారు అనుకోండి కొన్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ మీద మరీ మంచిదండి.
(11:26) సో ఇంత ప్రాసెస్ ఉంటుంది కాబట్టి కంప్లైంట్ ఇచ్చే ముందు కొంచెం జాగ్రత్తగా ఆలోచించాలి. అబ్బాయిలు గాని అమ్మాయిలు గాని ఎవరైనా కూడా అసలు విషయానికి వస్తానండి ఇది కొంచెం పెద్దదిగా వస్తుందండి చాలా మెటీరియలస్ గా నోట్స్ ప్రిపేర్ చేసుకొని మరి నేను మాట్లాడటం జరుగుతున్నది అన్నమాట అసలు మొట్టమొదట హింస అంటే ఏమిటి అంటే నేను బేసిక్స్ దగ్గరికి వెళ్తున్నానండి చాలామంది కొట్టడం మాత్రమే హింస అనుకుంటారు కానీ చట్టపరంగా హింసకు అనేక రూపాలు ఉన్నాయండి.
(11:54) ఒకటి శారీరక హింస కొట్టటం తోసేయటం గొంతు పట్టుకొని నిలువే ప్రయత్నం చేయటం ఆహారం ఇవ్వకుండా ఉండటం మందుని ఇవ్వకుండా వేధించడం ఇవన్నీ కూడాను దీని కిందక వస్తాయండి ఇకపోతే రెండు మానసిక హింస సూటి పొట్టి మాటలతో అవమానించడం తిట్టటం బెదిరించటం అవసరం లేకపోయినా అమానాల పరిస్థితి తీసుకురావడం నీకు ఇంట్లో ఏ విలువ లేదు కేవలం పనిమనిషి మాత్రమే అంటూ నిరంతరం మానసిక దాడి చేయటం ఇవన్నీ కూడాను మానసిక హింస కిందకి వస్తాయండి ఇకపోతే మూడు ఆర్థిక హింస అమ్మాయి సంపాదిస్తున్న సంపాదించకపోయినా కొన్ని అవసరాలు ఉంటాయి కదా అమ్మాయికి కనీసం పూలు కొనుకోవడానికి కాబట్టి డబ్బులు ఇవ్వకపోవడం జాబు
(12:38) చేయనివ్వకపోవడం మొదట్లో చేయిస్తామండి అంటారు తర్వాత చేయనివ్వకపోవడం ఆస్తిపై హక్కుని నిరాకరించడం భార్య జీతాన్ని బెదిరించో బలవంతంగానో లాక్కోవడం ఇవన్నీ కూడాను ఆర్థిక హింస కిందకి వస్తాయండి ఇకపోతే నాలుగోది సామాజిక హింస అసలు పుట్టింటి వారిని కలవనివ్వరండి అమ్మని నాన్నని చూసి నాలుగుఐదు ఏళ్ళ అయినా ఆడపిల్లలు కూడా ఉన్నారంటే మీరు నమ్ముతారా ఉన్నారంటే అసలు బయట ఫంక్షన్స్ కి తీసుకొని వెళ్ళనివ్వరు వీళ్ళు తీసుకెళ్ళడం ఇట్లా హింసలో కూడా రకాలు ఉన్నాయండి భార్య మొదట్లో చాలాసార్లు ఇది చిన్న విషయమే అనుకుంటుంది సరిపోతుందిలే ఏముందిలే
(13:24) భరిద్దాంలే అనుకుంటుంది కానీ కొన్ని నెలల తర్వాత సంవత్సరాల తర్వాత అది తీవ్రమైన మానసిక సంఘర్షణగా మారిపోతుందండి. ఇక్కడ ఇంకొక విషయం ఏంటంటే ప్రతి గొడవ క్రిమినల్ కేస్ అవ్వాలని లేదండి. అలాగే ప్రతి హింసను సర్దుకు పోవాల్సిన పని కూడా లేదు. కదా హింసలో రకరకాల ఇదిఉన్నప్పుడు మన అస్తిత్వానికే ప్రమాదం వాటిలినప్పుడు మనం నిశద్ధంగా ఎలా ఉండగలం చెప్పండి ఎలా సర్దుకు పోగలం చెప్పండి.
(13:55) ఎప్పుడైతే భద్రతకి ప్రమాదం వాటిల్లిందో అప్పుడు సీరియస్ గా ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి తప్పదు ఇక్కడ పదాలని చాలా జాగ్రత్తగా ఉపయోగిస్తున్నానుండి అంత బాగుంది కిరణ్ గారు రెండు మూడేళ్ళు హింస పడ్డాను నిజమే కాలమేమో అలా గడిచిపోయింది ఇప్పుడు నాకు నమ్మకం లేదు. కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నాను అని మీరు అనుకున్నారు అనుకోండి ఓకే ఇవ్వండి కానీ మరి రుజువులు ఉండాలి సాక్షాలు ఉండాలి ఇవన్నీ ఉంటేనే కదా కోర్ట్లో కేసు బలంగా ఉండేది.
(14:25) పోలీసు వాళ్ళ జాబ్ కూడా ఈజీ అవుతుంది కదా కొన్ని కొన్ని మీరు ఇవ్వాలనుకున్నా కూడా కుదరదు అంటప్పుడు పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ లో భాగంగా కొద్దిగా బెదిరించి అవి కూడా లాగేస్తారు అంటే మీ కంప్లైంట్ లో చాలా డీటెయిల్డ్ గా ఉండాలండి అసలు కంప్లైంట్ డ్రాఫ్టింగ్ అనేది చాలా కష్టమైన విషయం మెట్లస్ గా ఉండాలి డే వన్ నుంచి ఏం జరిగింది అనేది ఉండాలి.
(14:43) సో ఇప్పుడు నేను ప్రూఫ్ దగ్గరకి వస్తానండి ఒకటి మెడికల్ రికార్డ్స్ ఇది చాలా స్ట్రాంగ్ ఎవిడెన్స్ అండి కోర్ట్లో ఇప్పుడు గాయాల ఫోటోలు డాక్టర్ రిపోర్ట్స్ అట్లాగే హాస్పిటల్ రికార్డ్స్ అట్లాగే మెడికల్ ప్రిస్క్రిప్షన్స్ అవి ఉంటాయి. అది కూడా కాకుండా డిస్చార్జ్ సమ్మరీ ఉంటుంది డెలివరీ తర్వాత కానీ ఏదైనా దెబ్బలు తరిగిన తర్వాత హాస్పిటల్ కి వెళ్లి ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు ఒకటి రెండు రోజులు ఉండవలసి వస్తే డిస్చార్జ్ సమ్మరీ ఉంటుంది.
(15:12) అయితే ఇక్కడ ఒక చిన్న విషయం చెప్తానండి డిస్చార్జ్ సమరీ ఎందుకు ప్రాముఖ్యత వస్తుందో చెప్తాను. ఒక అమ్మాయి డెలివరీకి వెళ్ళింది చాలా బలహీనంగా ఉంది అంటే రక్తహీనత ఉంది. అతి కష్టం మీద డెలివరీ జరిగిందండి. అప్పుడు ఆమె బ్లడ్ పర్సెంటేజ్ వచ్చేసి ఓన్లీసిక్స్ ఉంది మామూలుగా లేడీస్ కి 13 ఉండాలి జెంట్స్ కి 12 ఉన్నా సరిపోతుంది ఆమెకి సిక్స్ ఉంది కానీ అతి కష్టం మీద డెలివరీ అయింది బిడ్డ కూడా చాలా బలహీనంగా పట్టింది అప్పుడు లేడీ డాక్టర్ డిస్చర్ సెమలో రాసింది రెండో ప్రెగ్నెంట్ కి బ్లడ్ బాగా ఇంప్రూవ్ అయి 13% వచ్చేదాకా ఈమె రెండో డెలివరీకి అర్హురాలు కాదు అని
(15:44) చెప్పేసిందండి అయినా కూడాను భర్త ఆమెను ప్రెగ్నెంట్ చేశాడు ఈమె ఆ కి వ్యతిరేకంగా మరి అది కూడాను ఒక విధంగా మెడికల్ రికార్డ్స్ కింద ఎవిడెన్స్ కింద వస్తుందండి. గుర్తు పెట్టుకోవాలి ఇవన్నీ కూడాను కామన్ సెన్స్ పాయింట్స్ అయినా కూడాను చాలా మందికి తెలియదు కాబట్టి నేను చెప్తున్నాను. ఇంకొకటి కొట్టడం జరిగింది అనుకోండి అంటే శారీరకంగా హింస పెట్టడం జరిగింది అనుకోండి వీలైనంత వరకు గవర్నమెంట్ హాస్పిటల్ కి గనక వెళితే ఆ ఎవిడెన్స్ చాలా బాగుంటుందండి ఎందుకంటే గవర్నమెంట్ డాక్టర్స్ కంపల్సరీగా ఇది మెడిక లీగల్ కేస్ అయితే గనక స్వీకరిస్తారు.
(16:19) ప్రైవేట్ హాస్పిటల్ వాళ్ళు అంత తొందరగా స్వీకరించండి మనక ఎందుకు వచ్చిన గొలవ మళ్ళీ మనం కోర్టులో తిరగల్సి వస్తుందేమోని వాళ్ళు మావాళ్ళు కాదని చెప్పేస్తారు. అక్కడ బాధ్యత రాహిత్యంగా చాలా హాస్పిటల్స్ ఉన్నాయి కార్పొరేట్ హాస్పిటల్ కూడా చివరికి ఓకే తర్వాత ఇంకొక ఎవిడెన్స్ ఏంటంటే ఆడియో వీడియో అట్లాగే ఫొటోస్ ఫోన్ రికార్డింగ్స్ వీడియో రికార్డింగ్స్ మాటకవస్తే ఇంటి పరిస్థితుల ఫోటోలు కూడా జాగ్రత్తగా భద్రపరుచుకోవాల్సి ఉంటుందండి.
(16:46) ఇక్కడ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే అవి ఎడిట్ చేసినవి కాకూడదు నకిలీగా చేయకూడదు మార్ఫింగ్ చేయకూడదు అలా గనక చేస్తే సమస్యల్లో ఇరుక్కుంటాము నిజంగా మనకు జరిగిన అన్యాయం ఏటో గాలికిపోతుంది మనం కేసుల్లో ఇరుక్కునే అవకాశం వస్తుందండి అప్పుడు ఏమవుతుందంటే ఈ అమ్మాయికి క్రిమినల్ మైండ్ ఉందనే స్టాండ్ నే అబ్బాయి వాళ్ళు తీసుకునే అవకాశం ఉందన్నమాట అప్పుడు శ్రమంతా బూడిదిలో పోసిన పని అయిపోతుంది.
(17:10) అట్లాగే ఇంకొక టైప్ ఆఫ్ ఎవిడెన్స్ ఏంటంటేవాట్ప్ ఎవిడెన్స్ ఎస్ఎంఎస్ లు ఈమెయిల్స్ ప్రేమతో ఉన్నప్పుడు ఈమెయిల్స్ బ్రహ్మాండంగా నడుస్తాయి వాట్ప్ మెసేజ్లు బాగానే నడుస్తాయి. అని ప్రశ్నించేకపోతే ఒక్కొక్కసారి ఆవేశంలో కొన్ని కొన్ని మెసేజ్లు అలా పెట్టేస్తూ ఉంటారు. కదా వాటిని కూడా నువ్వు భద్రపరుచుకోవాల్సిన అవసరం ఉంటుందండి అంటే డిజిటల్ కమ్యూనికేషన్ కూడాను చాలా గొప్ప కోవిడ్ ఎవిడెన్స్ కింద కోర్టులో పరిగణించవచ్చు అని చెప్పేసి సుప్రీం కోర్టు కూడాను చెప్పిందండి ఎందుకంటే కాలం మారుతున్న కొద్ది జడ్జిమెంట్స్ కూడాను కాలానుగుణంగా వస్తూ ఉంటాయి కదా మానవాళ్ళ సంక్షేమం కొరకు
(17:49) అట్లాగే బెదిరింపులు డబ్బు డిమాండ్ చేయడం అవమానకరమైన మెసేజెస్ వీటన్నిటిని ఏం చేయాలంటే తెలివైన ఆడపిల్లలు అందరూ కూడా అంటే ఆ మాటక వస్తే మా పిల్లలు కూడా అనుకోండి బ్యాకప్ పెట్టుకోవాలండి బ్యాకప్ పెట్టుకోవాలి డేట్స్ కూడాను చాలా ముఖ్యం ఈ ఒరిజినల్ చాట్స్ ఉంటాయి కూడాను ఉంటాయి కదా అవి కూడాను సేవ్ చేసుకోవాలి.
(18:14) ఎందుకంటే ఇవన్నీ కూడా నువ్వు పైకి ఇసిరేసిన రాళ్ళ అంటవాండోయి అది ఎప్పుడు ఎవడి మీద పడతాయో కూడా తెలియదు. కాబట్టి అంత జాగ్రత్తలు తీసుకోవాలి అంటే పరిస్థితిలో మార్పు వస్తున్నది మనం ఊహించని సంఘటనలు మెల్లమెల్లగా జరుగుతున్నాయి అనగానే ఇప్పుడు చదువుకున్న ఆడపిల్లలు వీటి యందు చాలా శ్రద్ధ వహించాలండి అయితే ఒకప్పుడు పూర్వకాలంలో డైరీలు రాసేవాళ్ళు అది ఇప్పటికీ చెల్లుబాటు అయతుంది.
(18:37) ఇప్పటికీ డైరీ లేదా రిటన్ నోట్స్ రాసుకోగలిగితే మరీ మంచిదండి. ఇది చాలా మందికి తెలియని విషయం కదా ప్రతి ఘటన రాసుకోవాలి డేట్ రాసుకోవాలి టైం రాసుకోవాలి ఏమైంది అన్నది రాసుకోవాలి అవతల వాళ్ళు ఏమన్నారు అన్నది కూడాను రాసుకోవాలిన్నమాట ఎందుకంటే ఇది రేపొద్దున కోర్టు ప్రొడ్యూస్ చేసినప్పుడు ఇమ్మీడియట్ గా రాసి ప్రొట్యూట్ చేస్తున్నారు అనే అవకాశం ఉండదండి హ్యాండ్ రైటింగ్ ఎక్స్పర్ట్స్ అది ఎంత పాతకాలం నాటిది దాని ఒత్తిడిని బట్టి ఇది నిజంగా బలానికి కొన్ని రోజులకి ఇతను రాసింది అని చెప్పేసి ఎక్స్పర్ట్స్ కూడాను చెప్తారు కోర్టుకి వచ్చి అన్నమాట అందువల్ల అన్ని విషయాలు
(19:06) రాసుకోవడం కూడా మంచిదే ఏది ఈ ఈ డిజిటల్ ద్వారా ప్రిజర్వేషన్ కాకుండా ఈ విధంగా కూడా చేసుకోవచ్చు. ఎందుకంటేనండి ఇక్కడ మనిషి కోపంలోనో ఆవేశంలోనో లేకపోతే ఒక డ్రామాలోనో ఉన్నప్పుడు వివరాలు మర్చిపోతాడు ఆలోచించుకున్నా కూడాను అవి గుర్తుకు రావు కాబట్టి రాసి పెట్టుకోవడం బెటర్ అన్నమాట అలాగే విట్నెస్లు ఇరుగు పొరుగు వాళ్ళు బంధువులు ఫోన్లో విన్నవాళ్ళు ఆ తర్వాత గాయాలు చూసిన వాళ్ళు ట్రీట్మెంట్ చేసిన డాక్టర్ వీళ్ళందరూ కూడాను విట్నెస్ల కిందకి వస్తారండి ఎందుకంటే ముఖ్యంగా క్రిమినల్ కేసుల్లో హియర్సే ఎవిడెన్స్ సర్కమస్టాన్షయల్ ఎవిడెన్స్ డైరెక్ట్ విట్నెస్ల ద్వారా వచ్చే
(19:50) ఎవిడెన్స్ వీళ్ళందరూ కూడాను సపోర్టింగ్ విట్నెస్లుగా ఉంటారండి. అదే మీరు సివిల్ ఎలిటిగేషన్ తీసుకోండి ఓ పార్టింగ్ షూట్ గాని మనీ షూట్ గన లేకపోతే ఇంకేదనా డిక్లరేషన్ ఆఫ్ టైటిల్ షూట్ గాని మీరు తీసుకోండి తీసుకుంటే అవి అక్కడ డాక్యుమెంట్లే మాట్లాడతాయండి ఎప్పుడో తప్ప ఓరల్ ఎవిడెన్స్ కి ప్రాముఖ్యత ఉండదు అది కూడా ఉంటుంది కానీ అది నెగ్లిజిబుల్ అన్నమాట ఇంకొకటి ఏంటంటే బ్యాంక్ రికార్డ్స్ చాలా ముఖ్యం అండి.
(20:17) అంటే ఇవి ఫైనాన్షియల్ రికార్డ్స్ అన్నమాట ఒకేసలో ఏం జరిగిందో నేను నిజంగా చెప్తాను చూడండి ఒక అమ్మాయి ఉద్యోగం చేస్తున్నది భర్తకైతే ఉద్యోగం లేదు చేసే మూడిలో కూడా లేడు ఎందుకంటే కొన్ని చెడ్డ అలవాట్లు ఉన్నాయి ఆ కారణంగా తను ఉద్యోగం నుంచి తొలగించారు. సాఫ్ట్వేర్ ఉద్యోగం కూడా కాదన్నమాట స్కిల్స్ జాబ్ ఇటువంటి వాళ్ళని ఎవరు పెట్టుకుంటారు చెప్పండి అప్పుడు ఏం జరిగిందంటే వీళ్ళు ఒక ఇల్లు కొనుక్కున్నారు.
(20:40) ఆ ఇల్లు కూడా మంచిగా ఉన్న రోజుల్లో అబ్బాయి పేరు మీదనే రిజిస్టర్ అయింది. అబ్బాయికేమో ఉద్యోగం లేదు. అప్పుడు ఈ భర్త ఏం చేశడంటే ఈ భార్య శాలరీని ఈ భర్త తన అమ్మ అకౌంట్స్ కు భార్య చేతనే ట్రాన్స్ఫర్ చేయించేవాడు అన్నమాట అది కూడాను మూడు నాలుగు భాగాలుగా అంటే ఇన్స్టాల్మెంట్ గా ట్రాన్స్ఫర్ చేయించాడు. అంటే అతని ఉద్దేశం ఏంటంటే అమ్మ నేను కలిసి ఈ ఇంటికి ఈఎంఐలు కడుతున్నాము అలాగే లోన్ క్లియర్ చేస్తున్నాము అని చెప్పాను కదా ఆ ఇల్లు అతని పేరు మీద రిజిస్టర్ అయింది.
(21:12) ఎందుకంటే అతనికి జాబ్ లేదు కాబట్టి ఏదో ఒక విధంగా నేను కూడా సంపాద పరుణని చెప్పుకునే ప్రయత్నం చేస్తున్నాడు. అయితే ఇది కోర్టుకి వెళ్ళిన తర్వాత ఈ అమ్మాయి చెప్పింది ఈ విధంగా జరిగిందండి అని అప్పుడు నీ అపాయింట్మెంట్ ఆర్డర్ ఏంటి నీ స్కిల్స్ ఏంటి నిజంగా గనుక నీకు జీతం ఇస్తే మరి నీ బ్యాంక్ అకౌంట్ లో ప్రత్యేకంగా కాంపోనెంట్ పడాలి కదా అవన్నీ చూపెట్టంటే అతను నోరేళ్ల పట్టచాడు.
(21:35) ఆ విధంగా అమ్మాయి తన క్రిడెన్షియల్స్ తన ఫైనాన్షియల్ ట్రాన్సాక్షన్స్ పూర్తి చేసుకోవడానికి చాలా ఇబ్బంది పడిందండి జడ్జ్ కూడా చాలా శ్రమ తీసుకున్నాడు. ఒకటండి పోలీసు కంప్లైంట్ ఇచ్చే ముందు అక్కడ ఉండటం ప్రమాదమా ప్రాణహాని భయం ఏమన్నా ఉందా ఆలోచించుకొని అలా గనుక ఉన్నట్లయితే ఎట్టి పరిస్థితిలో కూడాను ఆలోచన చేయకూడదండోయ్ గుర్తుపెట్టుకోండి ఒక్కసారి పోలీస్ కంప్లైంట్ ఇచ్చిందంటే ఆ ఇంట్లో ఉండటానికి అమ్మాయి అర్హురాలు కాదు తల్లిదండ్రుల దగ్గరకి వెళ్లాల్సిందే అప్పుడు జాగ్రత్తగా ఈ అమ్మాయికి సంబంధించిన నగలు గాని ఆధార్ కార్డులు గాని గన పాన్ కార్డులు గాని ఎడ్యుకేషన్
(22:17) సర్టిఫికెట్స్ గాని స్కిల్ సర్టిఫికెట్స్ గాని ముఖ్యమైన బట్టలు గాని ఇవన్నీ ముందే రెడీ చేసేసుకొని కంప్లైంట్ ఇచ్చే ముందే అమ్మ నాన్న దగ్గరికి వెళ్ళిపోయి కంప్లైంట్ ఇవ్వాల్సి ఉంటుందండోయి చాలామంది లాప్టాప్లు కూడా వదిలేసుకున్నారు ఉద్యోగాలు చేస్తూ కూడా ఎందుకంటే దాని కంపెనీకి సంబంధించిన ఇది ఉంది రోజు ఆ లాప్టాప్ మీద కూర్చోవాలి భర్త తీసేసుకొని నువ్వు వెళ్ళిపోయావు కదా నేను ఏమనుకో అన్నాడు అసలు నువ్వు ఇక్కడే వదిలి పెట్టలేదు అన్నాడు సో అటువంటి దుర్మార్గమైన వ్యక్తులు కూడా ఉంటారుఅనుకోండి అంటే సున్నితంగా మాట్లాడాలంటే అసలు ఈ వీడియో చేయడానికి కూడా నా మనసు
(22:48) రావట్లేదండి. ఈ పోలీస్ కంప్లైంట్ అనేది ఒక కుటుంబానికి ముగింపు కాకూడదండి కానీ ఒక మహిళ భద్రత కోసం కంప్లైంట్ ఇవ్వడం అనేది కూడాను ఆమె హక్కే ఇది మట గుర్తుపెట్టుకోవాలండి అందరూ గుర్తుపెట్టుకోవాలి. ఇప్పుడు Facebookఇస్గ్ర మొబైల్ ఫొటోస్ వీడియోస్ అడిగి మరి చూసి హక్కు ఉందండి అమ్మాయికి పెళ్లికి ముందు ఉంది పెళ్లికి తర్వాత కూడా ఉంది.
(23:20) ఇది ఒక విధంగా అబ్బాయికి నైతికతకి పరీక్ష అలాగే అమ్మాయి నైతికతకు కూడాను ఇదిఒక పరీక్షే దాపరికాలు లేకుండా ఆ స్పాట్ వెరిఫికేషన్ చేసుకోవడం తప్పు కాదండి. పెళ్లికి ముందు ఇవ్వలేని వాడివి పెళ్లి తర్వాత ఇస్తామని గ్యారెంటీ ఏంటి చెప్పండి పోనీ ఒక నమ్మకంతో పెళ్లి చేసుకున్న తర్వాత ఆమె నీ భార్య అయిపోయిన తర్వాత మీ మధ్య దాపరికాలు ఎందుకు ఆమె ఏది అడిగితే చూపెట్టొచ్చు కదా కనీసం పాస్వర్డ్స్ కూడా ఇవ్వకపోతే ఎట్లాగా అలాంటప్పుడు పెళ్లి ఎందుకు చేసుకున్నారు వైవాహ చేయడానికి అర్థం ఏమన్నా ఉందా అంటే మీ ఇద్దరి మధ్య ట్రస్ట్ లోపిస్తున్నది అని అర్థంఅండి.
(23:58) ఈ పర్టికులర్స్ ఎప్పుడైతే ప్రొవైడ్ చేయలేదో అబ్బాయి పూనీ అమ్మాయి తప్పకుండా అనుమానించాల్సి వస్తుందండి. ఈ విషయాన్ని అబ్బాయిలు అమ్మాయిలు కూడాను జాగ్రత్తగా గుర్తుపెట్టుకొని మొహమాటలు లేకుండా అడగవలసిందే నేను ప్రాక్టికల్ గా జరిగిన ఒక సంఘటన చెప్తున్నానండి అదేంటంటే పెళ్లి చూపుల్లో కాసేపు అయిన తర్వాత ఇద్దరు పేరెంట్స్ ఏమన్నారంటే హాయిగా వెళ్లి అక్కడ లాలో కూర్చొని మాట్లాడుకోండి అయ్యాయ కాసేపు అని అన్నారండి వాళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు.
(24:29) నిజంగా జరిగిందండి నా దృష్టికి వచ్చింది కూడా మీరు చాలా సిన్సియర్ గా గమనించండి అంటే అమ్మాయిలు అబ్బాయిలు ఎంత జాగ్రత్తగా ఉండాలి ఎంత మొహమాటం లేకుండా ఉండాలి అన్న దాని గురించే నేను ఇప్పుడు ప్రస్తావిస్తున్నాను. వాళ్ళు లాన్లో కూర్చున్నారు ఒక అరగంట మాట్లాడుకున్నారు తర్వాత తల్లిదండ్రులు ఏమైంది అంటే ఇంకొంచెం సేపు అమ్మ అనింది అమ్మాయి సరే మాట్లాడుకోండి ఇబ్బంది ఏముంది అన్నారు రెండోసారి కాఫీ వచ్చింది వాళ్ళు కూడా తాగుతున్నారు.
(24:52) అమ్మాయి ఏముందంటే మాటల మధ్యలో ఇది నా లాస్ట్ డ్రోన్ సర్టిఫికెట్ అని చూపెట్టిందండి. చూపెట్టేసింది ఆ నెల వారం రోజుల క్రితం వచ్చిన శాలరీ సర్టిఫికెట్స్ లో మొత్తం పర్టికులర్స్ ఉన్నాయి అది నా టేక్ హోమ్ శాలరీ అని ఆమె క్రెడెన్షియల్స్ నిజాయితిగా చూపెట్టిందండి అబ్బాయిని అడిగితేనే చూపెట్టాను అన్నాడు చూపెట్టను అన్నాడు వెంటనే ఆ అమ్మాయి అంటే కొంచెం ధైర్యవంతురాలు లేండి వెంటనే ఏ డేట్ మీద అయితే సిబిల్ స్కోర్ ఉందో అంటే రెండు రోజుల క్రితం సివిల్ స్కోర్ చూసుకుంది ఆ సిబిల్ స్కోర్ డాక్యుమెంట్ చూపెట్టి ఇది నా సిబిల్ స్కోర్ అంటే ఇండైరెక్ట్ గా ఇది
(25:25) నా ఫైనాన్షియల్ డిసిప్లిన్ అని చెప్పింది అబ్బాయిని అడిగితే నేను చూపించను అది నా పర్సనల్ అన్నాడు అప్పటికి ఆ అమ్మాయి ఓపిక పట్టింది. చివరిగా ఏమందంటే నేను దగ్గర దగ్గర నాలుగున్నర ఏళ్ళు ఐదేళ్ళు పని చేశను కదా ఇదిగో నా సేవింగ్స్ ఇవి అని చెప్పి నా బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత ఉందో చెప్పేసిందండి డైరెక్ట్ గా చెప్పేసింది ఎందుకంటే ఆమెకు కావాల్సింది క్లారిటీ అన్నమాట అబ్బాయి మేడం ఐ వెరీ సారీ అన్నాడండి సారీ అంటే ఏమన్నా అంటే మా చెల్లెల పెళ్లి ఉంది ఆమెకు నేను సహాయం చేశాను అమ్మ నాన్న ఆరోగ్యాలు ఉన్నాయి వాళ్ళ కూడాను సహాయం చేశను.
(26:03) ఆమెకి హార్ట్ ఎటాక్ వచ్చింది నాన్నకి కొంచెం కిడ్నీ పని చేయలేదు అంటున్నారు. వాళ్ళందరికీ నేను ఖర్చు పెట్టాను. అంటే అమ్మాయి నిజంగా చాలా సంతోషపడింది అంటే ఆ అమ్మాయి ఉద్దేశం ఏంటంటే నిజంగా కుటుంబానికి దగ్గరగా ఉండే వ్యక్తి మనసు లోపల అనుకుంది కరెక్ట్ ఇటువంటి బాధ్యత గల వ్యక్తి నాకు కావాలి అని కానీ సిబిల్ స్కోరును ఇప్పుడున్న సేవింగ్స్ చూపెట్టమంటే ఐ యమ ఎక్స్ట్రీమ్లీ సారీ బెటర్ నాట్ టు ప్రెషరైజ్ మీ అని చెప్పాడండి మరి పెళ్లి అయిన తర్వాత చూపెట్టాడు కదా ఇక్కడ ఆ అమ్మాయి ఆలోచనలో పడింది అన్నమాట సో చివరికి ఆ అమ్మాయి వచ్చేసి ఇంక నాన్న వెళ్దాం మనం ఆ నేను
(26:44) తర్వాత చెప్తాలే మీకు అని ఇలాగ వాచి చూసుకుంటూ బయలుదేరారండి ఇంటికి కూడా వెళ్ళలేదు కార్లోనే చెప్పేసింది ఇది ఇట్లా జరిగింది నాన్న నిజంగా చెప్పండి నేను ఏమనా సుఖపడతాను ఆ భలే నచ్చిందండి అమ్మాయి అంటే కొంతమంది అంత డైనమిక్ గా ఉంటున్నారు ఈ డైనమిజాన్ని మనం ఎట్టి పరిస్థితిలో కూడాను ఇన్వైట్ చేయాల్సిందే అయితే ఇటువంటి దాపరికాలు ఉన్నా కూడాను రేపు పొద్దున పెళ్లి జరిగింది అనుకోండి రేపు పొద్దున ఆ అబ్బాయి ఎన్ని మాటలైనా అనొచ్చు కదా ఎన్ని మాటలైనా అనొచ్చు కదా అలా అన్నప్పుడు 99% గ్రాంటెడ్ అది నిలబడే సంబంధం కాదని కూడా తెలిసిపోతూ ఉంటుందండి
(27:29) పెద్దగా వస్తున్నదండి తప్పదు నేను ఇంకొక ముఖ్యమైన విషయం కూడా చెప్పాలి అదేంటంటే అమ్మాయి పోలీస్ కంప్లైంట్ ఇచ్చి వెళ్ళిపోయింది అనుకోండి లేదు లేదు పోలీసు కంప్లైంట్ ఇవ్వకుండానే ఆలోచించి ఇద్దాం సలహా తీసుకొని ఇద్దాము అని చెప్పేసి అమ్మనాల దగ్గరికి ఏదో కొన్ని వస్తువులు ముఖ్యమైనవి సద్దుకొని వెళ్ళిపోయింది అనుకోండి రెండు నెల అయింది మూడు నెలలు అయింది నాలుగు నెలలు అయింది అమ్మాయి రావట్లేదు వస్తున్నా వస్తున్నా అంటుంది కానీ రావట్లేదు ఇంట్లో కొన్ని ముఖ్యమైన వస్తువులు మిస్ అయ్యాయి అతనికి ఏదో డౌట్ వచ్చింది.
(27:59) అప్పుడు అతను ఒక అంక్లూషన్ కి వచ్చి రెస్టిట్యూషన్ ఆఫ్ కాన్స్వల్ రైట్స్ అనే కేసు వేయొచ్చండి సివిల్ కేసు అంటే నా వైవాహిక జీవితాన్ని పునరుద్ధరించండి నా భార్య వెళ్ళిపోయింది ఎన్ని సార్లు పిలిచినా కూడా రావట్లేదని ఒక కేసు వేయొచ్చు. ఇంకో కేస ఏంటంటే అడ్వకేట్లు కూడా ఇలాగే సలహా ఇస్తారు అనుకోండి వీటన్నిటికీ కారణం అత్తమామనే కదా వాళ్ళని గనుక హింస పెడితే అమ్మాయి కరెక్ట్ గా నీ దగ్గరికి వచ్చేస్తుంది గోడకు పుట్టిన బంతి లాగా కాబట్టి తల్లిదండ్రుల మీద సెపరేట్ గా క్రిమినల్ కేస్ వేయ అని చెప్తారండి.
(28:26) అలా అమ్మాయిని సర్ప్రైజ్ చేస్తూ అబ్బాయి ఏం చేస్తాడు అంటే రెస్ట్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ క్రిమినల్ కంప్లైంట్ కూడా వేస్తాడు. ఇది మీకు సర్ప్రైజ్ అయిన విషయం అసలు మీరు కంప్లైంట్ ఇవ్వడానికి సంసిద్ధులై వెళ్ళారు ఆలోచిస్తున్నారు అబ్బాయి మీకంటే ఫాస్ట్ ఉన్నాడు. ఈ రెండు కేసులు వేశడు. అంటే అబ్బాయి ముందు వేసిన తెలివిగా మీ దగ్గర ఉన్న ఈ పక్క సాక్షాల ద్వారా ఆ డేట్లతో ద్వారా అతను చేస్తున్న మిస్ మేనేజ్మెంట్ ద్వారా అంటే రకరకాల సాక్షాల గురించి చెప్పాను కదా ఇవన్నీ గనుక మీ దగ్గరకి అప్పుడే పక్కగా ఉన్నాయి అనుకోండి ఇతను స్వార్థంతో వేశడు అని మీరు కోర్టులో
(29:05) చెప్పే అవకాశం ఉంటుందండి. దీనివల్ల అబ్బాయి యొక్క క్రిమినల్ మైండ్ ఆటిట్యూడ్ మీకే కాదు కోర్టుకి కూడా తెలిసిపోతుంది ఆ మాటకి వస్తుంది పోలీసులకు కూడా తెలిసిపోతుంది అన్నమాట కొంతమంది పిల్లలు అయితే మా పిల్లలు పెళ్లిలు చేసుకున్న తర్వాత క్రిమినల్ కేస్ వేసుకుంటావా వేసుకోపో ఇటువంటి వాడికి నేడిచేది లేదు అని అంటున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారండి నాకు వచ్చే ఫోన్ కాల్స్ లో ఈ విధంగా కూడా అనేస్తున్నాడండి అని చెప్పేసి వైవాహ జీవితం సంవత్సరం అటు ఇటు గడిచిందో లేదో ఏదో చిన్న చిన్న పరపలుచో లేదో క్రిమినల్ కేస్ వేసుకుంటే వేసుకో అని బెదిరించడం అంటే అతని యొక్క మానసిక
(29:44) ప్రవృత్తి ఏ స్థాయిలో ఉందో గమనించండి అది నిజంగా నిలబడే కుటుంబమేనా నిలబడే సంసారమేనా చెప్పండి అంటే కొన్ని విషయాల్లో స్థాయికి మించి గనక ఆలస్యం చేస్తే అవతల వాళ్ళు రెస్ట్రిక్షన్ ఆఫ్ కాంజుగలేట్స్ వేస్తారు. కొంప మునిగిపోయిందిరా ఇదేంటిరా బాబు అని చెప్పేసి మనం డివిసి కేస్ వేసామ అనుకోండి డొమెస్టిక్ వయలెన్స్ కేస్ వేసామ అనుకోండి అప్పుడు తెలియగా అబ్బాయి తరపు వాళ్ళు అడ్వకేట్లు ఏం చేస్తారంటే ఇదిగో నేను ఈ రెండు కేసులు వేశను రెస్ట్ ఆఫ్ కాన్కల్ రైట్స్ ప్లస్ క్రిమినల్ కేసులు వేశను కాబట్టి ఈ అమ్మాయి ఆఫ్టర్ థాట్ గా నా మీద క్రిమినల్ కేస్ వేసింది అని చెప్పి
(30:21) వాళ్ళని కవర్ చేసుకునే ప్రయత్నం జరుగుతుందంట కానీ మొదటి నుంచి స్టెప్ బై స్టెప్ స్టెప్ బై స్టెప్ అన్నీ జాగ్రత్తగా గనుక రాసుకోగలిగితే బ్రదర్ చేసుకోతే ఇందాక రకరకాల సాక్షాలు చెప్పాను కదా అవి గనుక ప్రిజర్వ్ చేసుకోగలిగితే రేపు పొద్దున కోర్టు కూడాను మొత్తం ఎవిడెన్స్ ని జాగ్రత్తగా పరిశీలించి ఇతని క్రిమినల్ మైండ్ ని బయటకి తీసి తనకు అప్పుని సరిపుచ్చుకోవడానికి అని చెప్పేసి ఇతను రెస్టిషన్ ఆఫ్ కాంజుగల్ రైట్స్ వేశడు అత్తమామల మీద క్రిమినల్ కంప్లైంట్ వేశడు కానీ ఈమె ఇచ్చిన సాక్షాల ఆధారంగా ఇతను మొదటి నుంచి క్రిమినల్ మైండ్ ఉన్నవాడని కోర్టు ఒక కాంక్లూషన్ కి
(30:56) వస్తుందండి. అప్పుడు అతనికి దేలు శిక్ష వేయమో లేకపోతే భరణం ఇవ్వటమో ఏదో ఒకటి చేస్తుంది అన్నమాట అంటే ఒక్కటండి అబ్బాయి గాని అమ్మాయి గాని పెళ్లి చేసుకుంటున్నారు అంటే అంటే తొందరపడి పోనీ ఆలోచించుకొని ఒ రెండు మూడు కేసులు ఇటువంటివి ఫేస్ చేయాల్సి వస్తుంది అన్న ఒక భయంతో చేసుకోండి. భయంతో చేసుకోండి ఇప్పుడు వ్యాపారం మొదలు పెట్టినప్పుడు లాభాలు వస్తున్నాయని ఎవరైనా చేస్తారా అది చేస్తే మూర్ఖత్వం అవుతుంది కదా ఒక సంవత్సరం పాటు నష్టం వచ్చినా సరే ఈ వ్యాపారంలో దిగుదాం అని చెప్పి దిగాలన్నమాట అలా దిగిన వాళ్ళు రేపు పొద్దున వ్యాపారం మానేసుకుంటారు
(31:25) లేకపోతే తప్పు పనులు తెలుసుకొని అనుభవంతో పైకి వచ్చే ప్రయత్నం చేస్తారు. ఎందుకో ఇప్పుడు నోటికి గబక్కున ఆలోచన వచ్చింది కాబట్టి ఉదాహరణ మీతో పంచుకుంటున్నానుండి. ఇప్పుడు విచిత్రం ఏంటంటే నండి ఒక అమ్మాయి అబ్బాయి మధ్య జరిగిన సంఘటన సంభాషణ పెళ్లికి ముందే గమనించండి చాలా ఇంట్రెస్టింగ్ గా గమనించండి. అదేంటంటే అమ్మాయిని చూడడానికి అబ్బాయి వాళ్ళ తల్లిదండ్రులు వచ్చారు వాళ్ళద్దరు బంధువులు కూడా వచ్చారు.
(31:55) ఆ ఇల్లు కొంచెం పెద్ద ఇల్లు మంచి మిషన్ ఉంది చాలా మొక్కలు చెట్లు అవి కూడా ఉన్నాయండి కొన్ని కొన్ని అయితే వృక్షాలుగా కూడా ఎదిగాయి. అసలు అక్కడే కూర్చున్నారు చాలామంది ఇంట్లో ఎందుకులే అని చెప్పేసి ఏదో కాఫీలు వస్తున్నాయి తవ్వుతున్నారు మాట్లాడుతున్నారు ఈ పిల్లలు కొద్ది దూరంగా వెళ్లి మాట్లాడుకున్నారు. కొంతసేపు మాట్లాడుకున్న తర్వాత అమ్మాయి ఏమందంటే మీ ఇంట్లో మీరు నాటిన మొక్కలు చెట్లు ఏమన్నా ఉన్నాయా అని అడిగిందండి అడిగితే అబ్బాయి ఏంటంటే నీళ్ళు నవ్వాలాడు నీళ్ళు నవ్వలాడు చాలా సున్నితమైన విషయమే చిన్న విషయంగా కనిపిస్తుంది అసలు ఇదేంటరా ఈ అమ్మాయి ఎట్లా అడిగింది అని
(32:29) అనిపిస్తుంది అయితే ఏంటంటే అనేక ప్రశ్నలు వేస్తూ ఆ అబ్బాయి నిజాయితీని పరీక్షిస్తూ ఈ ప్రశ్న కూడా వేసిందన్నమాట తర్వాత ఏదో మాటల మీద నా దగ్గరికి వచ్చినప్పుడు అమ్మ అంతా బానే ఉంది కానీ అసలు ఈ విషయం ఎందుకు అడిగావు అని అడిగితే అమ్మ ఒకటే మాట చెప్పిందండి అదేంటంటే నిజంగా అబ్బాయికి చెడు అలవాట్లు గనుక ఉండిఉంటే ఆ అతను కూడాను నాలాగే ప్రకృతి ప్రేమికుడై ఇంట్లో ఉన్న మొక్కలు చెట్లు మీద శ్రద్ధ తీసుకుంటూ వాటిని ఒక స్థాయికి గనక తీసుకొచ్చినట్లయితే అతనికి చెడు అలవాట్లు ఉండే అవకాశం తక్కువ ఉంది అంకుల్ అందువల్ల ఊరికినే నేను అలాగా వేశ చేశను అతను ఇవన్నీ నాకేం పట్టవన్నట్టు
(33:10) చెప్పాడు అది అంటే ఆమె మాటల్లో ఎంత సత్యం ఉంది లేదు అనేది పక్కన పెట్టండి పక్కన పెట్టండి అంటే కొంతమంది ఆడవాళ్ళు ఇంత సున్నితంగా కూడా ఆలోచిస్తారు ఉన్నారు అన్న సంగతి మగపిల్లలు తెలుసుకోవాలి ఆ అటు మగపిల్లల తల్లిదండ్రులు కూడా తెలుసుకోవాలండి. సో కేవలం డబ్బు మైండ్ తోనో ప్యాకేజీలా ప్ాషన్ తో ఉంటే ఎట్లా చెప్పండి అంటే జీవితం అంటే డబ్బే కాదండి జీవితంలో డబ్బు ఒక భాగం మాత్రమే మిగతా భాగాలు వచ్చేసి ప్రకృతికి సున్నితత్వానికి అర్థవంతమైన అవగాహనకి పొదువుకి అద్భుతమైన భవిష్యత్తుకి సంబంధించినవండి కదా జీవితం అంటే ఎన్నో కోణాలు ఉంటాయి ఈ మధ్యలో ఆధ్యాత్మిక కోణం కూడా ఉంటుంది.
(33:51) కొంతమంది కంపల్సరీగా ఒక రోజు నమ్ముకొని హాయిగా దేవుడి దగ్గరికి వెళ్లి ప్రశాంతంగా కూర్చొని వస్తుంటారు చిన్న వయసు నుంచి అది కుటుంబం నుంచి వచ్చిన సంస్కారం అన్నమాట అటువంటి సంస్కారం ఉన్న వ్యక్తులకి కొంతవరకు ఈ క్రిమినల్ మైండ్ తక్కువ ఉంటుందండి జీవితాన్ని నిలుపుకోవాలనే ఆలోచన కూడా ఉంటుందండి అంటే పెళ్లికి ముందు అబ్బాయిలు అమ్మాయిలు ఈ విషయాలకి ప్రాముఖ్యతని ఇవ్వాలి.
(34:17) ఎందుకంటే వాతావరణం నమ్మసక్ష్యంగా లేదు. ఓ 10 ఏళ్ళ 15 ఏళ్ళ రెండు కుటుంబాలు ఎప్పటి నుంచో పరిచయం అయి ఈ పిల్లలు కూడా నువ్వు వాళ్ళ మధ్య అలా పెరుగుతూ వచ్చారు అనుకోండి ఒక అవగాహన వస్తుంది కానీ ఇప్పుడు అవకాశం ఎక్కడఉంది లేదు కదా అవకాశం లేదు కదా ఏదో చూస్తారు బయోడేటా చూస్తారు నక్షత్రాలు చూస్తారు జాతకం చూసేవాళ్ళని పట్టుకుంటారు ముఖ్యంగా అనుసందాలు చూస్తారు ఆస్తి బస్తులు చూస్తారు ఓకే అనుకొని వెళ్ళిపోతున్నారు.
(34:41) కదా ఓ 10 15 ఏళ్ల పూర్వ పరిచయం లేదు. అందువల్లనే ఇటువంటి సమస్యలన్నీ వస్తున్నాయండి. చాలా ఉందండి సబ్జెక్ట్ ఆపేస్తానండి ఎందుకంటే ఇప్పటికి 41 నిమిషాలు వచ్చింది కొంచెం ఏదన్నా కొదిస్తే కొంచెం తక్కువ రావచ్చు కానీ ఇంతకంటే మిమ్మల్ని హింస పెట్టడం అనవసరం కాబట్టి ఆపేస్తానండి వీడియో కృతజ్ఞతలు నచ్చితే నలుగురికి షేర్ చేయండి తప్పకుండా ఆలోచిస్తారు చాలా మంది కూడా తొందర పడేవాళ్ళు కూడా నిలబడి ఆలోచిస్తారు ఒప్పుకునే ముందు ఆలోచిస్తారు.
(35:13) కదా నాతో మాట్లాడాలనుకుంటే హాయిగా మాట్లాడండి. నా ఫోన్ నెంబర్ 9491063089 నా పేరు మారుతి కిరణ్ పూరూరి YouTube లోకి వెళ్లి ఎంఏ ఆర్ టహ్ ఐ అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి కే ఐ ఆర్ఏఎన్ అని టైప్ చేస్తే పి ఓఆర్ యు ఆర్ ఐ ని నా ఇంటి పేరు వస్తుంది అది నా YouTube ఛానల్ అయితే మీరు బెల్ ఐకాన్ నొక్కుతారా లైక్ బటన్ నొక్కుతారా అన్నది మీ ఇష్టం.
(35:36) నలుగురికి షేర్ చేస్తారా అన్నది కూడాను ఒక విధంగా మీ వ్యక్తిగతానికి సంబంధించిన విషయం ఈ విషయంలో నేను ప్రషరైజ్ చేయనండి కాకపోతే నాకు కావాల్సింది ఏంటంటే మీ అభిప్రాయాన్ని మటుకు YouTube లో కామెంట్ బాక్స్ లో నిజాయితిగా పెట్టండి. ఇలా మీరు పెట్టిన మెసేజ్లే నన్ను ఈరోజు 816 17వ వీడియో చేయడానికి ఉపయోగపడిందండి. సో ఇదండి వీడియోలని సంగతి థాంక్యూ వెరీ మచ్ నమస్కారం.
No comments:
Post a Comment