Thursday, May 28, 2026

 No comment no judgement అర్థం కావాలి అంటే our create our own reality అర్థం కావాలి 
--------------------==--
నీ ఇష్ట ప్రకారం నీ జన్మ ప్రణాళిక వేసుకుని, నీవు ఏమి నేర్చుకోవాలి అను కొని నిర్ణయించు కున్నావో, ఎన్ని రోజులు ఈ భూమి మీద ఉండాలి అని నిర్ణయించుకుని 
నీ తల్లి తండ్రులను, పరిసరాలను ఎన్నుకుని వస్తావు 

కానీ భూమి మీదకు వచ్చిన తరువాత పైన తీసుకున్న అన్ని నిర్ణయాలను మరచిపోయి మనకు వచ్చే కష్ట నష్టాలకు బాధ్యులను మన తల్లి తండ్రులను, మన కుటుంబ సభ్యులను, మన సమాజాన్ని, మన ఇరుగుపోరుగు వారిని comment చేస్తాము, judgement చేస్తాము 

మనకు ఎప్పుడు అయితే ధ్యానం ధ్వారా, సరి అయిన ఆధ్యాత్మిక గ్రంధాలు చదివి, సజ్జన సాంగత్యం చేస్తామో పత్రీజీ గారి లాంటి మైత్రేయ బుద్ధుని లాంటి వారి వద్దకు చేరుతామో అప్పుడు మనకు మన వాస్తవాన్ని మనమే సృష్టించుకున్నాం, మన అనుభవాల కొరకు మన ఇష్ట ప్రకారమే జన్మ తీసుకున్నాము అని అర్థం అయినప్పుడు మన భావన ప్రపంచం లో మార్పు వస్తుంది, అప్పుడు ఏ comment చేయము judgement చేయము కానీ   మన చుట్టూ జరిగే వాటిని correction చేస్తాము 

Example : ఏదైనా ప్రోగ్రాం లో ఏదైనా సరిగా లేకపోతే వారిని నిందించము సరి చేస్తాము ఇక్కడ ఇలా చేస్తే బాగుంటుంది అని చెపుతాము,
కూరలో ఉప్పు ఎక్కువ అయినప్పుడు కొద్దిగా ఉప్పు తక్కువగా వేస్తే బాగుండేది అంటాము 
ఉప్పు తక్కువగా వేయాలి అనేది సూచన, comment కాదు 

Comment, లేదా judgement సూచన ఇచ్చి చేయాలి కానీ సూచన లేకుండా comment, లేదా judgement చేయకూడదు, 

Critisize చేసేది comment & judgement క్రిందకు వస్తుంది 
---------------
పత్రీజీ గారు  comment చేయరాదు, judgement  చేయరాదు అని పదే పదే చెప్పే వారు, దీనిని కొందరు fashion పదాలుగా తీసుకొని వారి స్వార్ధనికి వాడుకున్నారు,

 కొందరు అర్థం కాక ఏమి correction కొరకు సూచన చేసిన కూడా comment లేదా judgement  
అనుకొంటున్నారు 

  కొందరు ఎక్కువగా వారి స్వార్థం కొరకు no comment ను no జడ్జిమెంట్ ను వాడుకుంటున్నారు 

మల్లి మనం గమనిస్తే కామెంట్స్, జడ్జిమెంట్స్ చేసేది ఎక్కువగా వారే 

No comment, no judgement సరిగా అర్ధం కాక కొందరు నిర్జీవులు  గా తయారు అయ్యారు కూడా 

ప్రశ్నించే తత్వం కోల్పోయారు 
ప్రశ్నిచడం కొందరిలోనైనా ఉంటే వ్యవస్థ సరి అయిన దిశలో నడుస్తుంది 
----------------
ఎవరి కర్మ వారే అనుభవిస్తారు అని నిస్సహాయత వ్యక్తం చేస్తున్నాం
 
ఆది వ్యక్తి గతం, వ్యవస్థకు కాదు 

ట్రస్టీస్, district ఆర్గనైజషన్స్ అనే నాయకత్వం ఉన్నది ఎందుకు 

 కృష్ణుడు, రాముడు యుద్దాలు ఎందుకు చేసారు, ఎందుకు యుద్దాలు చేయించారు 
ఎవరి కర్మలు వారే అనుభవిస్తారు అని వదిలి వేయలేదు 

నీ పర్సనల్ అయితే నీవు వదిలివేయవచ్చు, కానీ వ్యవస్థకు నష్టం కలిగితే నీకు సరి చేసే శక్తి ఉంటే నీకు సరి చేయాలి అనిపిస్తే తప్పనిసరిగా సరి చేయాలి, ఎవని కర్మ వారే అనుభవిస్తారు  అని ఊరుకోకూడదు 
సదానంద యోగి గారు do or die అని అన్నారు 
మొదలు పెట్టావా పూర్తి చేయీ 

వ్యవస్థను సరి చేసే క్రమం లో ఎన్నో ఆటు పోట్లు ఉంటాయి 

నీ దృష్టి అంత వ్యవస్థ సరిచేయడం లో ఉండాలి కానీ వ్యక్తులను పర్సనల్ గా టార్గెట్ చేయకూడదు, 
ఎదుటి వారు సమాధానం చెప్పలేని స్థితి లో ఉన్నవారు ఎదురుదాడి చేస్తారు 
ఆది సహజం, ఆది వారికి కొద్దీ రోజులు రక్షణ ఇస్తుంది 
అప్పుడు సహనం అవసరం 
ప్రకృతి నీకు అండగా ఉంటుంది 
కానీ మధ్యలో ఆపావద్దు 

ఆ వ్యక్తుల వల్ల వ్యవస్థ నష్ట పోతుందుంది అంటే తప్పనిసరిగా ఆ వ్యవస్థ నుండి ఆ వ్యక్తుల ను ప్రక్కకు తప్పించాలి, 

ఇవ్వన్నీ చేయాలి అంటే నీ లో నిస్వార్టత ఉండాలి 

యోగ పరం పర చుదవండి 
ముందుగా కర్మ ఒకటి వస్తుంది next జ్ఞానం ఒకటి వస్తుంది, next జ్ఞానం రెండు వస్తది తరువాత  కర్మ రెండు వస్తుంది 

జ్ఞానం రెండు  తరువాత నే ఏపని చేసినా perfect గా చేస్తారు 
-------
నాకు అర్ధం అయిన జ్ఞానాన్ని మీకు తెలియజేస్తున్నాను 

నేను ఈ జ్ఞానం ను పత్రీజీ గారి వద్ద నేర్చుకున్నాను 

 వినాయకుడు శివుని చుట్టూ ప్రధక్షణ చేసినట్లు  నేను పత్రీజీ గారి  ప్రతి మూవ్మెంట్ అను క్షణం గమనించాను, ఇప్పటికి గమనిస్తున్నాను 

పత్రీజీ అందించిన జ్ఞానం ప్రపంచం లో ప్రతి వ్యక్తి కీ అవసరం 

Pssm నినాదం అహింసా జగత్ మాత్రమే 
ప్రపంచ శాంతి మన pssm నినాదం కాదు 

ఒక యోగి దృష్టిలో ప్రపంంచం ఎప్పుడు శాంతి గా నే ఉంటుంది 
తనను తను సరి చేసుకోవడానికి ప్రకృతి ప్రళయాలు సృష్టించు కుంటుంది, కరోనా లాంటి వైరస్ ను సృష్టించు కుంటేంది 
-----------
చివరగా 
నేను ఎన్ని సమస్యలను ఎదురుకుంటున్నా  కూడా నేను  ప్రశాంతంగా ఉన్నాను అంటే కారణం నా వాస్తవాలను నేనే సృష్టించు కుంటున్నాను అని అర్ధం అయినది కాబట్టి 

J kishan reddy warangal 9849336202

No comments:

Post a Comment