Thursday, May 28, 2026

అబ్బాయిలు పెళ్లి తర్వాత మీ స్నేహం గడప బయట ఉండాలి.

అబ్బాయిలు పెళ్లి తర్వాత మీ స్నేహం గడప బయట ఉండాలి.

Author Name:PRASANNA

Youtube Channel Url:https://www.youtube.com/@prasannabanala

Youtube Video URL:https://www.youtube.com/watch?v=XVIP5PLOHY0



Transcript:
(00:00) హలో అండి అందరూ బాగున్నారా ఈరోజు వీడియో వచ్చేసి అబ్బాయిల యొక్క స్నేహాల గురించి అండి ఒక అమ్మాయికైనా అబ్బాయికైనా ఫ్రెండ్షిప్ ఉంటది కానీ పెళ్లి అయిన తర్వాత ఆ ఫ్రెండ్షిప్ వాళ్ళ మ్యారీడ్ లైఫ్ ని ఎలా ఎఫెక్ట్ చేస్తుంది ఎలా డైవర్స్ దాకా తీసుకెళ్ళిద్ది లేదా ఎలాగా కొన్ని సమస్యలని తీసుకొస్తది అమ్మాయి జీవితంలో తీసుకురావచ్చు వాళ్ళ కాపురంలో తీసుకురావచ్చు అనేది నేను చెప్తాను తెలిసిన అనుభవాల ప్రకారము మనకున్న ఆలోచన ప్రకారం అని చెప్తాను.
(00:32) సో అమ్మాయికైనా అబ్బాయికైనా ఫ్రెండ్షిప్ అనేది కామన్ అండి. లిమిటెడ్ గా ఉంటారు కొంతమందికి అన్లిమిటెడ్ గా ఉంటారు ఫ్రెండ్స్ అనేవాళ్ళు. కానీ బేసిక్ గా అమ్మాయి ఫ్రెండ్షిప్ ఏందంటే పెళ్లి అవ్వడంతో ఫ్రెండ్షిప్, రిలేటివ్స్ అన్నీ ఫుల్ స్టాప్ పెట్టేసి హస్బెండ్ ఏ ఫ్రెండ్ హస్బెండే లవర్ హస్బెండే పేరెంట్స్ అన్ని అనుకొని అమ్మాయి ఉంటది.
(00:51) కానీ కొంతమంది అబ్బాయిలు కొంతమంది అబ్బాయిలు ఎలా ఉంటారంటే ఫ్రెండ్స్ ని అసలు ఇంటి తట్టు కూడా రానివ్వరు. ఫ్రెండ్ అంటే బయట వరకే. ఒక చాలా మంది ఉంటారు కొంతమందికి అబ్బాయిలకి చాలామంది ఫ్రెండ్స్ ఉన్నా సరే ఊరంతా ఫ్రెండ్స్ ఉన్నా సరే అతను స్నేహితుడిని ఇంటి గడప కూడా తొక్కనివ్వడు గడప బయటే అసలు ఇంటికి కూడా రానివ్వడు వాళ్ళ ఫ్రెండ్షిప్ బయట వరకే ఉంటది ఇలాంటి వాళ్ళందరూ జెంటిల్మెన్స్ అన్నమాట కొంతమందికి అసలు స్నేహితులే ఉండరు ఇంకా ఫ్యామిలీనే సర్వాసమా వీళ్ళు ఇంకా ఉత్తములు అని చెప్పొచ్చు కొంతమందికి స్నేహితులు చాలామంది ఉంటారు డై హార్ట్ దాన్ని ఏమంటారు
(01:20) బెస్ట్ ఫ్రెండ్స్ ఉంటారు మంచి జిగిరి జిగిరి ఉంటారన్నమాట ఇలాంటి ఫ్రెండ్స్ ఏం చేస్తారంటే పెళ్లికి ముందు ఫ్రెండ్ షిప్ ఓకే పెళ్లి అయ్యి మన ఇంటికి ఒక అమ్మాయి వచ్చాక మనము స్టిల్ ఇది ఎప్పుడు ఫ్రెండ్షిప్ డేంజర్ అయిద్ది అంటే పెళ్లి అవ్వకముందు ఎలా ఉన్నా ఓకే పెళ్లికి ముందు అంటే మీ ఇంట్లో అమ్మ నాన్న అక్క చెల్లెల్లో లేకపోతే అన్నదమ్ములు ఉంటారు వాళ్ళకేం పెద్ద ప్రాబ్లం కాదు మేబీ మీ ఇంట్లో చెల్లెలు ఉంటే చెల్లెలకి నీకు కొంచెం ఫ్రెండ్స్ కి ప్రాబ్లం ఉంటది.
(01:47) కొంతమంది ఫ్రెండ్స్ ని ఇళ్లలోకి అలవ్ చేయరు. ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు వాళ్ళ పేరెంట్స్ ఉంటారు అరే ఫ్రెండ్స్ ని ఇంటికి తీసుకురాకరా ఇంట్లో చెల్లెలు ఉంది అక్క ఉంది అని చెప్తూ ఉంటారు అది ఓకే. కొంతమంది చెప్పరు అలాగా ఇంటికి రానిస్తారు ఇంకా చెప్పాలంటే డైరెక్ట్ గా కొంతమంది ఎలా అంటే లైక్ బెడ్రూమ్ లో కూడా జస్ట్ అంత క్లోజ్ ఉంటది బెడ్రూమ్ లో కూడా ఇంకా వాళ్ళ బెడ్రూమ్ లో తీసుకొచ్చి ఫ్రెండ్స్ ని పనిచేసుకోవడం ఆ బెడ్రూమ్ లోనే ఇంకా భార్య లేకపోయినా బెడ్రూమ్ లో ఇలా అంటే పెళ్లికి ముందు అది ఓకే పెళ్లికి ముందు అంటే ఒక అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ మాత్రమే ఉంటారు.
(02:16) అది ఓకే కొంతమంది యక్సెప్ట్ చేస్తారు కానీ వన్స్ పెళ్లిఅయ్యాక భార్య ఇంటికి వచ్చినప్పుడు ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ని ఎలా మెయింటైన్ చేయాలి ఒక అబ్బాయి ఇది పెళ్లి గాని అబ్బాయిలందరూ చూడాల్సిన వీడియో మీకు పెళ్లి అవుతుంది అవుతుంది అంటే ఆ ఒక టైం ఉంటది దేనికైనా ఫోన్లు మాట్లాడడానికైనా అర్ధరాత్రి 12 దాకా భార్యని దగ్గరగా పెట్టుకొని పక్కన ఆ ఎవరో ఫ్రెండ్ అని చెప్పి ఫోన్లు మాట్లాడడం ఇది కరెక్ట్ కాదు.
(02:44) ఇంటికి వచ్చేలోపే అదిఎట్ ఆర్నైన్ 9 అనుకోండి ఇంటికి వచ్చేలోపే ఫ్రెండ్షిప్ లో అయినా ఏ షిప్ లో అయినా బయట అయిపోవాలి ఇంక ఇంటికి వచ్చాక పోనీ అత్యవసరం అయితే కాల్ చేసుకోవచ్చు. పెళ్లిఅయ్యాక ఫ్రెండ్స్ ఇంటికి రావడం ఎంతవరకు కరెక్ట్ అనేది చెప్తాం. ఇప్పుడు పెళ్లి అయింది భార్యా భర్తలు ఇద్దరు ఉంటారు అమ్మ నాన్న ఉంటారు లేదా ఇంకఎవరైనా ఉంటారు ఒకవేళ ఫ్రెండ్ ని తీసుకొచ్చారు అనుకోండి సపరేట్ గా గెస్ట్ రూమ్ ఉంటే అది పర్ల అక్కడ పెట్టొచ్చు కానీ నైట్ స్టే వాళ్ళ హౌసెస్ మరీ లాంగ్ గా ఏదో క్రిటికల్ సిచువేషన్ లో ఇంకా గతి లేదు గత్యంతరం లేదు ఇంతకు మించిన ఆప్షన్ లేదు అనే సమయంలో ఇంట్లో పెట్టొచ్చు బయట చాలా
(03:17) ఉన్నాయండి రెసిడెన్సీ ఉంటాయి కదా మనకి హోటల్స్ అన్ని ఉన్నాయి మీకు అంత ఇదైతే వాటిలో కూడా పెట్టొచ్చు ఆ కానీ కొంతమంది ఏం చేస్తారు అంటే పెళ్లిఅయ్యాక భార్య ఉన్నప్పుడు ఫ్రెండ్స్ ని తీసుకొస్తూ ఉంటారు. ఫ్రెండ్ రావచ్చు ఫ్రెండ్ వైఫ్ తో రావాలి ఇంటికి ఫ్రెండ్షిప్ అన్నప్పుడు ఇద్దరు బయట వెళ్లి ఏదో ఒకటి వాళ్ళు చేయాల్సిన వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి చేసుకోవచ్చు ఇబ్బందే లేదు కానీ ఇంటికి తీసుకొచ్చారంటే ఆ ఫ్రెండ్ భార్యతో రావాలి భార్య లేనప్పుడు భార్య భార్య అతనితో లేనప్పుడు అతను ఇంటికి రాకూడదు పొరపాటున ఏదైనా అత్యవసరమే వచ్చిన హాల్ వరకో బయట
(03:50) వరకో ఉండాలి. డైరెక్ట్ గా బెడ్రూమ్ లోకి వచ్చేయడము బెడ్రూమ్ లో ఇంకా ఈ కొంతమంది అబ్బాయిలు కూడా ఏం చేస్తారంటే భార్య పుట్టింటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్ ని తీసుకొచ్చి బెడ్ రూమ్ లో పట్టేసుకుంటాను ఇలాంటివన్నీ కూడా మీ కాపురం మీ చేతులతో మీరే కూల్చుకుంటున్నట్టు అంటే ఎక్కడైతే భార్య భర్తలు ప్రైవేట్ టైం స్పెండ్ చేస్తున్నారో అక్కడికి తీసుకొచ్చి మీ బెస్ట్ ఫ్రెండ్ ని కూర్చోబెడుతున్నారు పడుకోబెడుతున్నారు అరే నా బెడ్రూమ్ నీ సర్వస్వరా అని ఇచ్చేస్తున్నారు.
(04:13) కొన్ని కాపురాలు ఇలా పోతాయి ఎందుకంటే సమాజం దృష్టి కూడా వేరేలా ఉంటది వీళ్ళ ఇంటికి ఎప్పుడు చూసినా ఫ్రెండ్స్ వస్తుంటారు. అని తప్పుగా అపార్థన చేసుకోవచ్చు. రెండో పాయింట్ ఏందంటే ఈ అబ్బాయి మంచోడైనా వచ్చినోడు మంచోడు కాకపోతే అదొక అది అమ్మాయి ఎవరికీ చెప్పుకోలేని విషయాలు కూడా అయిఉండొచ్చు. ఇంకో పాయింట్ ఏందంటే అది ఏ పరంగాను కరెక్ట్ కాదు.
(04:36) ఎందుకంటే ఇలా అసలు ఆ ఫ్రెండ్ ని వీడి ఇంటికి తీసుకొస్తున్నారంటే ముందు వీడికి సంస్కారం లేనట్టు. [సంగీతం] దాన్ని ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారంటే వాళ్ళకి సంస్కారం లేనట్టు. సో ఎప్పుడైనా ఫ్రెండ్షిప్ అనేది ఉండొచ్చండి. అబ్బాయికి ఫ్రెండ్స్ ఉండొచ్చు కానీ ఎంతవరకు వాళ్ళు వాళ్ళు బయట వెళ్లి వాళ్ళు ఏదైనా చేసుకోవచ్చు కానీ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం తీసుకురాకూడదు.
(04:54) అది భార్య లేకుండా ఫ్రెండ్ ని ఇంట్లోకి తీసుకురాకూడదు. తీసుకొచ్చిన ఫ్రెండ్ కంటూ ఒక సపరేట్ ఉండాలి అంతేకానీ భార్య భర్తలను తీసుకొచ్చిన బెడ్ రూమ్ లో తీసుకొచ్చి పడుకోబెట్టడం ఇలాంటి పనులు చేయకూడదు. ఇవి చేయడం వల్ల రానురాని ఏమైద్దంటే అది మీ కాపురంలో మీరే స్వయన చిచ్చు పెట్టుకున్నట్టు వచ్చినోడు ఎదవైనా అది ప్రాబ్లం లేకపోతే చూసే జనాలు తప్పుగా అనుకున్న అది ప్రాబ్లం అయిద్ది.
(05:16) సో ఏదైనా సరే స్నేహం అనేది బయట వరకే ఉండాలి అది చాలా తప్పు అలా అలా అలవాటు చేసి అలవాటు చేసి తర్వాత దాన్ని ఇంకో దాంట్లో ప్రాజెక్ట్ చేస్తారు హస్బెండ్స్ దాన్ని ఇంకో రాంగ్ గా కూడా ప్రొజెక్ట్ చేయొచ్చు అది ఇంకా ఈ అమ్మాయి ఏంటంటే నీ ఫ్రెండ్ ఆ ఫ్రెండ్ పొరపాటున ఏదైనా పొరపాటు చేశారు అనుకోండి ఈ అమ్మాయి చెప్పలేదు కదా నీ ఫ్రెండ్ ఎదవా అని చెప్పిన వాడు నమ్మడు దవ్వకన ఇలాంటి సిచువేషన్స్ ఉంటాయి కాబట్టి పెళ్లి చేసుకోవాలి అని ఒక అబ్బాయి డిసైడ్ అయ్యాడు అంటే దయచేసి మీ ఫ్రెండ్షిప్ ని బయట వరకు ఉంచుకోండి లేదు మీరు ఫ్రెండ్స్ అంతా బెస్ట్ ఫ్రెండ్స్ అనుకోండి వాళ్ళ
(05:46) ఫ్యామిలీ మీ ఫ్యామిలీ కలవండి అమ్మాయి అబ్బాయికి పెళ్లి అయింది అబ్బాయి అమ్మాయిని తీసుకొని ఇంటికి రమ్మనండి వాళ్ళు వాళ్ళు మాట్లాడుకుంటే మీరు మీరు ఫ్యామిలీ అప్పుడు ఫ్యామిలీ ఫ్రెండ్ షిప్ అయిది అవతల పెళ్లి అయినోడిని అవతల పెళ్లిఅయినోడిని నీకు పెళ్లి అయింది నీ భార్యతో నువ్వు ఉన్నావు వాడి పెళ్లి కాకుండా ఇంటికి ఎప్పుడు పడితే అప్పుడు వచ్చి డైరెక్ట్ గా బెడ్ రూమ్ లోకి వెళ్ళిపోవడము బెడ్ రూమ్ లో పడుకోవడము ఇలాంటివి చేయడము మీరు చేయొద్దు ఎందుకంటే అది చాలా తప్పుగా పోర్ట్రేద్ది సొసైటీకి అమ్మాయికి కూడా ఒక రకమైన ఇబ్బందిగా ఉంటది సిచువేషన్ బ్యాడ్ అయితే ఏమైనా జరగొచ్చు సో
(06:16) ఎందుకంటే ఈ రోజుల్లో చూస్తున్నాం మనం సొంత అన్నదమ్ములు తల్లిదండ్రులు అంటే తండ్రిని సొంత అన్నదమ్ములు సొంత కొడుకునే ఆ అమ్మాయిని నమ్మలేని రోజులు అలాంటిది ఎవడినో తెచ్చి ఇంట్లో పడుతుంటే అమ్మాయికి ఎక్కడ రక్షణ ఉంటది తీర కొంతమంది ఏం చేస్తారంటే అమ్మాయిని ఇంట్లో వదిలేసి వీళ్ళు పనికి వెళ్ళిపోతారు ఫ్రెండ్ ని ఇంట్లో వదిలేసి వాడు ఏం చేస్తున్నాడు వాడు ఏం చూస్తున్నాడు ఎవరికి తెలిసిద్ది చెప్పండి అమ్మాయికి రక్షణ ఎక్కడ ఉంటది అందుకని ఇలాంటి అబ్బాయిలు దయచేసి మీకు ఇలాంటి అలవాట్లు ఉంటే మార్చుకోండి మీకు మీకు ఫ్రెండ్షిప్ ఉంటే బయట తిరగండి
(06:46) ఎక్కడిదాకా తిరుగుతారు అక్కడ కానీ ఇంటికి మాత్రం తీసుకురావద్దు. పొరపాటు ఇంటికి మీ ఫ్రెండ్ వస్తున్నాడు అంటే వాళ్ళ భార్యతో పిల్లలతో వచ్చేటట్టు చూసుకోండి లేదా ఇంకా ఫ్రెండ్షిప్ మీరు ఫ్రెండ్స్ తో అన్వాంటెడ్ గా మీ భార్యని మీ ఫ్రెండ్స్ తో కాల్స్ మాట్లాడించొద్దు. అంటే పొరపాటున ఎప్పుడన్నా ఊరు నుండి వచ్చారు ఇంటికి వచ్చారు సిచువేషన్ బజార్ లో మీరు వెళ్తున్నారు మీరు మీ భార్య వాళ్ళ ఫ్రెండ్ కనిపించాడు ఇదిగోరా నా భార్య అని ఇంట్రడ్యూస్ చేయి ఇదిగో ఇదిగో మీ అన్నయ్య అని చెప్పు పద్ధతి పని కట్టుకొని వీడియో పరిగెట్టుకొని కాల్ చేసి ఇదిగో నా భార్య
(07:21) చూడు అని భార్యని ఇబ్బంది పెట్టే పనులు చేయొద్దు ఫ్రెండ్షిప్ అనేది ఎక్కడి వరకు ఉండాలో అక్కడి వరకే ఉండాలి భార్యని పక్కన పెట్టి ఫ్రెండ్ కి ప్రయారిటీ ఇచ్చి 10 11 12 ఇంటల దాకా ఫ్రెండ్స్ తో మాట్లాడటం కరెక్ట్ కాదు అలానే భార్యని ఇంట్లో వదిలిపెట్టి డాబా మీదకి కాల్స్ మాట్లాడడం ఏమాత్రం కరెక్ట్ కాదు అది ఈరోజు బానే ఉంటది రేపు దానికి భార్య ఆ భార్య పడిన మానసిక వేదన చాలా దారుణంగా ఉంటది రేపు మీకు ఇచ్చే రిజల్ట్ ఎందుకంటే భార్యని బాధ పెడితే ఎలాంటి రిజల్ట్స్ ఉంటాయో కూడా నేను ఒక వీడియో చేస్తాను.
(07:53) అది నాకు తెలిసినంత వరకు అయితే ఒక అబ్బాయి లైఫ్ ఎక్కువ స్పాయిల్ అవ్వడానికి కారణం కూడా ఫ్రెండ్సే. ఎందుకంటే ఫ్రెండ్స్ వీడు పెళ్లి చేసుకునేటప్పుడు నిశ్చార్థం అప్పుడు ఏం చెప్తారు అరేయ్ తల వంచకురా ఇప్పుడే వంచావంటే రేపు ఇంకా వంచద్దిరా ఇలాంటి డైలాగులు వీడు పోయి వీడి సమస్య ఏదైనా ఫ్రెండ్ కి చెప్పాడు అనుకో ఏయ్ మనం మొగాలం రాకు తగ్గేదేందిరా నువ్వు అట్టుండు మామ తగ్గకు అంటాడు వాడు వాడి పెళ్ళాం అంతా బాగానే ఉంటాడు వీడు కాపురం కూలుస్తాడు.
(08:16) అది వాడు వాడి పళ్లాన్ని అక్కడే వదిలేసి చక్కగా వీడి కాపురం కూర్చడానికి వీడి ఇంటికి రావడము ఆ వీడి లైఫ్ డిస్టర్బ్ చేయడము ఎందుకంటే ఎన్నో కుళ్ళు కుతంత్రాలు ఉంటాయి అసూయ ఉంటది వాడికి కూడా సో అందుకని ఫ్రెండ్షిప్ లో కూడా ఎంతవరకు ఉండాలో అంతవరకు ఉండండి పెళ్లి అయ్యాక ఇంకా మెయింటైన్ చేయండి ఎందుకంటే పెళ్లి అయ్యాక వాళ్ళు కావాలని డిస్టర్బ్ చేయడానికి అసూయ ఉంటది ఎవరికైనా కావాలని డిస్టర్బ్ చేయడానికైనా లేట్ నైట్స్ కాల్స్ చేస్తూ ఉంటారు ఎత్తొద్దు అరే నాకు నాకు పెళ్లి అయిందిరా నాకు భార్య ఉందని చెప్పండి.
(08:42) ఇంకోటి ఏందంటే ఆ మీకు ఏదన్నా దాన్ని ఏమంటారు వాళ్ళు ఇంటికి వస్తున్నారు అంటే భార్య పిల్లలతో కలిసి వస్తే రమ్మనండి రావట్లేదు అరే నువ్వే బయట ఉంటా నేనే వస్తున్నా అని చెప్పి మీరే బయటికి వెళ్ళిపోండి ఎందుకంటే రోజులు బాగా లేవు చెప్తున్నాను కదా తండ్రి కొడుకు అన్నదమ్ముల్ని నమ్మలేని అమ్మాయి నువ్వు ఎవడో ఫ్రెండ్ ని తెచ్చి ఇంట్లో పడుకోబెట్టి నువ్వు బజార్ కి వెళ్లి ఆ ఫ్రెండ్ ని ఇంట్లో ఉంచితే ఆ అమ్మాయికి సెక్యూరిటీ ఎక్కది ఇలాంటి ఎదవ పనులు చేసే సంస్కారం లేని కుటుంబాలు ఎన్నో ఉన్నాయి ఇలాంటి అలవాట్లు ఉంటే దయచేసి అబ్బాయిలకి రిక్వెస్ట్ చేస్తున్నా ఫ్రెండ్షిప్
(09:15) పెట్టుకోండి మనకు నలుగురితో అవసరమే కానీ ఆ ఫ్రెండ్షిప్ బయట వరకే ఉండాలి. అమ్మాయి సెక్యూరిటీ ప్రైవసీని దెబ్బతీసే అంతగా అంత స్వేచ్ఛ ఇవ్వకూడదు. అసలు ఆ ఫ్రెండ్ కి ఎంత స్వేచ్చ ఎంత స్వేచ్చ ఇస్తున్నారు అంటే ఆ ఫ్రెండ్ అమ్మాయి అబ్బాయి ఉన్న బెడ్రూమ్ లోకి వచ్చి పనుకునే స్వేచ్చ అమ్మాయి అబ్బాయి ఆ ప్రైవేట్ టైం లేకుండా వాళ్ళ మధ్యన దూరిపోయే స్వేచ్చ లేకపోతే అమ్మాయిని ఇంట్లో పెట్టి అబ్బాయి బయటికి వెళ్లి ఫ్రెండ్ ని ఇంట్లో వదిలిపెట్టే అంత స్వేచ్చ ఇవ్వకూడదు ఎందుకంటే అసలు ఇది కలికాలం ఎన్ని ఘోరాలు జరుగుతున్నాయో అన్ని గోరాలు జరుగుతున్నాయి దయచేసి ఫ్రెండ్స్ ని
(09:50) బయటే ఉంచుకోండి మీకు ఫ్రెండ్సే ప్రయారిటీ అనుకోండి ండి ప్లీజ్ మ్యారేజ్ చేసుకొని ఒక అమ్మాయి లైవ్ స్పాయిల్ చేయొద్దు ఎందుకంటే ఫ్రెండ్సే నాకు ప్రయారిటీ అనుకుంటే పెళ్లి వద్దు. పెళ్లి అయ్యాక భార్యే ప్రయారిటీ కుటుంబంతో టైం స్పెండ్ చేయడానికి ఇష్టపడింది. ఇంకా పెళ్లాన్ని ఇంట్లో వదిలేసి తాగుడు తిరుగుడు ఫ్రెండ్స్ అని తిరిగి ఇంటికవచ్చి గమ్మును బోర్లో కొనుకొని ఆ భార్యని బాధ పెట్టడం ఆ మానసిక క్షోభ ఎందుకు చెప్పండి దయచేసి ఎవరు కూడా కేవలం ఫ్రెండ్స్ ప్రయారిటీ అనుకున్నోళ్ళు పెళ్లిలు చేసుకోవద్దు.
(10:17) ఫ్రెండ్స్ వల్ల కాపురాలు ఎంతమంది కూలుతున్నాయి చూసుకోండి జాగ్రత్తగా ఇదేమైనా తప్పుగా అనిపించింటే సారీ చెప్పాలి కాబట్టి చెప్పాను అబ్బాయికి మెయిన్ అబ్బాయిల ఫ్రెండ్షిప్ల వల్ల చాలా అయితే లైఫ్స్ ఫాలో అయిపోతున్నాయి వాళ్లే దగ్గరుండి నడిపిస్తారన్నమాట అరే మామ తగ్గద్దురా ఎవరు తగ్గేదేలా అని పక్కన డైలాగులు కొడుతుంటారు దానికి మనం రెచ్చిపోయి ఎక్కువ ఇలాంటి వాళ్ళు కొంతమంది ఫ్రెండ్స్ సలహాల మీద డిపెండ్ అవుతుంటారు.
(10:42) ఇట్లా ప్రాబ్లం వచ్చింది ఏం చేయమంటావు రా మామ అంటే వాడు వదిలేయరా కుక్కాలు తిరిగొస్తాది మనం తగ్గేది ఏందిరా అని ఇలాంటి మాటలు చెప్పి కాపురం కూలుస్తారు వీళ్ళు రెచ్చగొడతారు వీళ్ళు కాంప్రమైజ్ చేసే ఫ్రెండ్స్ కాదు ఇంకా రెచ్చగొట్టే ఫ్రెండ్స్ ఇలాంటి ఫ్రెండ్స్ ఉన్న ఒకటే పోయిన ఒకటే అని వీడికి అర్థం కాదు వీడికి ఇప్పుడు కాపురం కూలి రేపు రెండో పెళ్లికి పిల్లల్ని ఎతుక్కునేటప్పుడు అర్థమైద్ది అప్పుడు కనిపిస్తది సినిమా అన్నమాట సో అందుకని ప్లీజ్ ప్లీజ్ అబ్బాయిలకి చెప్తున్నా రిక్వెస్టెడ్ గా ఫ్రెండ్స్ ని ఎంతలో ఉంచాలో అంతలా ఉంచండి అంటే ఇంటి ఇంటి
(11:11) దాకా తీసుకురావదు. ఇంటి దాకా తీసుకొస్తున్నారు అంటే వాళ్ళ ఫామిలీ ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ అవ్వాలి అది అంతేగాని సింగిల్ గా అవన్నీ తీసుకొచ్చి ఇంట్లో బెడ్రూమ్ లో పండేయడము లేకపోతే ఆ మీరు లేనప్పుడు మీ ఫ్రెండ్ ని ఇంట్లో వదిలేసి మీరు బజార్ కి వెళ్ళడం ఇలాంటివి టూ డేంజర్ ఇలాంటి అలవాట్లు ఎవరికైనా ఉంటే మానుకోండి మీ కాపురం కూలిపోయేదాకా వెళ్లిద్ది ఈ విషయం అనేది సో ఇది ఇవాల్టి వీడియో నచ్చితే లైక్ చేయండి హైప్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఇంకేదైనా వీడియోస్ కావాలంటే కింద కామెంట్ చేయండి థాంక్యూ బాయ్

No comments:

Post a Comment