Thursday, May 28, 2026

ఉద్యోగం, లైఫ్ గురించి చాలా సింపుల్‌గా| RGV Blue Book Writer Kanth Risa Latest Interview Part 1

ఉద్యోగం, లైఫ్ గురించి చాలా సింపుల్‌గా| RGV Blue Book Writer Kanth Risa Latest Interview Part 1

Author Name:Samayam Telugu

Youtube Channel Url:https://www.youtube.com/@SamayamTelugu_TOI

Youtube Video URL:https://www.youtube.com/watch?v=ne1M5ZT8n_g



Transcript:
(00:01) ఇప్పుడు ఒక అబ్బాయికి ఇప్పుడే కౌగలించుకోవాలని ఒక ప్రకృతి చెప్తుంది పేరెంట్స్ అంటారు ఉద్యోగం తెచ్చుకున్నా కౌగలించుకుంటారు అప్పుడు ఆ కౌగిలి ఏం కౌగిలిది ఆకలినప్పుడు తినాలి వచ్చినప్పుడు పడుకోవాలి ఒకసారి మీ ఇంటి ఓనర్ కి సంబంధించి వాళ్ళ పిల్లోడికి ఏదో తీసుకొచ్చినప్పుడు కార్ కారే పుట్ట దాన్ని చూసి మీరు ఆ రోజు ప్రతి ద్వేషం కలిగింది ద్వేషం కలిగింది వాడు పుట్టగానే కారు ఎక్కాడు ఇందే లేద నేను కార్ ఎక్కలేదని ఒక భావన వచ్చింది.
(00:25) దాంతో నా హోల్ వంశం మీద అసయం కలిగింది. సినిమాలో ఒక హీరోయిన్ని ని అనుభవించినంత ఇంట్లో ఉన్న వాళ్ళని అనుభవించలేదు మనిషి వాడు చూసి ఎంజాయ్ చేస్తాడు కేకలు వేస్తాడు విజిల్ ఇస్తాడు ఇంటికి రాగానే భార్యని చూసి ఎందుకో విజిల్ వేయడు ఏయ్ ఒక్కసారి అన్నా దాంతో వీళ్ళకి పిచ్చి లేసిందని మా ఊర్లో ప్రచారం జరిగింది నాకు మెంటల్ ఎక్కింది నేను ఆ మెంటల్ ఎక్కిందని కదా మా ప్రొఫెసర్ రావు గారితో అరే నీకు పిచ్చి లేసిందని చెప్పుకున్నారు ఊరంతా అంటే ఇప్పుడు వెళ్ళాలి ఊరికి ఒకసారి ఐ వాంట్ టు సే నేను మా రావుగారు వస్తే నేను వెళ్లి కూర్చు కూర్చుంటే అందరినీ దూరం
(01:01) కూర్చున్నారు. నేను అప్పుడు చెప్పాను పిచ్చి వాళ్ళకి ఉంది నాకు లేదు. రెండోది నాకు పిచ్చి లేదని నేను ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తే పిచ్చి వస్తుంది. అయితే నేను అడగాలనుకున్న ప్రశ్నలు ఏంటంటే నిజానికి నాకైతే ఏ ప్రశ్నలు లేవు. ఏ ప్రశ్నలు లేకపోయినా నాలుగు ప్రశ్నలు ఊరికే వేసి ఇది యాక్చువల్ రియల్ ఇంటర్వ్యూ ఆ గారి గమని గమగర ఇది తత్వానికి సంబంధించిన రాగం ఏ తీరుగనను దయచూపెదవు ప్రయూతముగా ఇది ఆర్తి
(02:12) ఆ అంబకచిత గంభీరమైన స్వరాలు అది విష్ణు సత్యనారాయణ అన్నట్టు రామాయణం ఎంతమంది రాసినా నేను తిరిగి రాస్తున్నాను ఎలా ఎలాగైతే
(02:58) నేను రోజు తిన్న నోటి నుంచే మళ్ళ తింటున్నట్టు అన్నాడు. అంటే నలుగురు ప్రొఫెసర్లు రైల్వే స్టేషన్ కి వెళ్ళారంట. మ్ వెళ్ళిన తర్వాత అందులో ఆ ట్రైన్ రాలేదు. ఉ లేట్ డిలే ఉంది ఒక త్రీ అవర్స్ తర్వాత వస్తుంది మరి ఏం చేద్దామ అని అందరూ కూర్చున్నారు. అక్కడ ఒక అమ్మ టీ అమ్ముతుంది. ఆ అమ్మ టీ చేస్తుంటే వీళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు వాళ్ళ వాళ్ళ వృత్తి గురించి రోజు చేసే పనుల గురించి మాట్లాడుకుంటున్నారు.
(03:20) సైన్స్ లో ఏది అప్డేట్ వచ్చిందో వీళ్ళు చెప్పాడు అట్లా మధ్య మధ్య టీ తాగుతున్నారు. చూస్తుంటే నాకు గంట గడిచింది టూ అవర్స్ నడిచింది. 2అండ్ హాఫ్ అవర్స్ అయింది. ఎవ్వరు లేటెస్ట్ పొయ్యి అని కూత పెట్టి ట్రైన్ వచ్చి ఆగింది ఓన్లీ ఫైవ్ సెకండ్స్ ఆగింది. ఉమ్ అందరూ బ్యాగులు తీసుకొని పరిగెత్తారు ముగ్గురు ఎక్కారు. ఒకడు ఎక్కలేకపోయాడు.
(03:38) అతను మళ్లా వచ్చి కూర్చొని ఇంకో టీ ఇయమ్మ అంటే ఏం బాబు రైలు మిస్ అయిందని బాధపడుతున్నావ్ అంటే కాదమ్మా వాళ్ళు నన్ను ఎక్కించడానికి వచ్చారు ఈ డిస్కషన్ లో మర్చిపోయారు వాళ్ళు అట్లా చూడాలి మన అట్లా మనము ఏం చేయడానికి వచ్చినమో అది మర్చిపోయినాం ప్రతి మనిషి ఆనందంగా హాయిగా పుట్టడానికి వచ్చాడు. సాధారణంగా ఫార్మల్ ఇంటర్వ్యూలో ఉంటది ఎప్పుడు మన ఛానల్ లో కానీ ఈ వ్యక్తిని ఫార్మల్ గా ఇంటర్వ్యూ చేయలేం.
(04:12) ఎందుకంటే రీసా గురించి నాకు చాలా విషయాలు తెలుసు ఆయన ఛానల్ కూడా నేను చాలా సంవత్సరాలుగా ఫాలో అవుతున్నా నిజానికి మిమ్మల్ని ఒక మూడు సందర్భాల్లో కలిసాను నేను గతంలో ఒకసారి పోల పార్కులో ఓకే రెండోసారి మీరు ఉపదేశసారం పుస్తకాన్ని లాంచ్ చేయడానికి అరుణాచలం వెళ్ళే ముందురోజు కలిసాను ఓకే మీ దగ్గర ఉపదేశసారం పుస్తకం తీసుకున్నాను నేను కూడా ఓకే మీరు లాంచ్ చేయకముందు దాన్ని నేను చదివాను నిజానికి ఓకే అయితే ఈ బ్రేకింగ్ న్యూస్ హడావిడిలో కొట్టుకుపోయే జనానికి ఒక ఉద్యోగం అనే జైల్లో ఇరుక్కుపోయే కుర్రాళ్ళకి ఎప్పుడైనా ఒకసారి మీ వీడియో ఊరికే స్క్రోల్ చేస్తున్నప్పుడు కనబడితే ఒక క్షణం మనసాగుతుంది. మ్
(04:51) నిజానికి ఏంటంటే దేవుడి దగ్గరికి గుడికి వెళ్ళినా లేదా ధ్యానం తపం జపం ఏదైనా సరే చేసినా అల్టిమేట్ గా కావల్సింది దేనికి చేసేది అంటే మనసు ఆగడానికి అది నా అభిప్రాయం కరెక్ట్ అయితే ఆ మనసు ఒక వీడియోతోనే ఆగుతుంది. మీ విషయంలో నేను అనేది ఊరికే ఆ వీడియో స్టార్టింగ్ లో వచ్చే నాలుగు లైన్లు ఉన్నాయి కదా నేను చెప్పడం లేదు నేను నేను చెప్తున్నాను ఒప్పించడం లేదు లేదు అవును నా అనుభవం ఎవరికీ ఉపయోగ ఉపయోగం కాదు ఏదైనా ఒక మీలో చైతన్యం కలిగితే అది మీ పూర్తిగా మీ చైతన్యానుభూతి మాత్రమే నాదేమ లేదు అనేది అవును అయితే సాధారణంగా భిన్నంగా ఉన్నాయి చాలా
(05:33) ఆకర్షిస్తాయి జనాల్ని అవును కానీ లోతుగా పరిశీలిస్తే సహజత్వానికి మించిన ఆకర్షణ దేనికి లేదు. అవును అయితే నేను అడగాలనుకున్న ప్రశ్నలు ఏంటంటే నిజానికి నాకైతే ఏ ప్రశ్నలు లేవు. ఏ ప్రశ్నలు లేకపోయినా నాలుగు ప్రశ్నలు ఊరికే వేసి ఇది యాక్చువల్ రియల్ ఇంటర్వ్యూ ఇది ఆ ఆడియన్స్ కి ఊరికినే మిమ్మల్ని పరిచయం చేద్దాం అని వచ్చా ఇంకోటి ఏంటంటే ఇక్కడ పరిచయం చేయడానికి కూడా ఏం లేదు నా ద్వారా పరిచయం అవుతున్నారా అని చెప్తాను అంతే అంతే అయితే నా మొదటి ప్రశ్న ఏంటంటే రిజ ప్రతి ఒక్కరు ఉద్యోగం లోపలికి వెళ్ళిన తర్వాత ఒక ఈఎంఐ లేకపోతే కుటుంబం బాధ్యతలు
(06:13) ఖర్చులు అనే దాంట్లో పడి తెలియకుండానే సంకెట్లు వేసుకొని అందులో ఉండిపోతారు. అవును రిటైర్మెంట్ అయ్యే లోపలో మళ్ళీ బయటికి రావాలని ప్రయత్నిస్తారు. అవును కానీ రీస ఎందుకు ఆ ఉద్యోగం అనే చట్టం లోపలికి వెళ్ళలేదు ఆ క్లారిటీ అప్పుడే ఎలా వచ్చింది? ఉద్యోగం చేశ నేను ఉమ్ చేస్తేనే తెలిసింది చేయొద్దని ఉమ్ ఇప్పుడు అందరూ ఉద్యోగం ఎందుకు చేస్తున్నారు అంటే మ్ ఈ ప్రపంచంలో బతకడానికి ఎవ్వరికీ ఉద్యోగం ఇష్టం ఉండదు.
(06:40) మ్ తిని పడుకోవడం ఇష్టం ఉంటది. ఉద్యోగం అవసరం కోసం చేస్తున్నారు. మ్ ఇంకా చెప్పాలంటే అదిఒక కంపల్షన్ ఉమ్ మరి నాకున్న కంపల్షన్స్ ఏమిటి అంటే అందరిని చూసి నేను చేస్తున్నా ఉమ్ ఉద్యోగం చేసి ఒక బైక్ కొనుక్కోవాలి ఉద్యోగం చేసి ఒక ఇల్లు కట్టుకోవాలి ఉద్యోగం చేసి పెళ్లి చేసుకోవాలి అట్లా ఒక వలయం తయారవుతుంది.
(07:03) ఇంకా అది మనం ఎప్పటికీ బయటికి రాలేం దానినుంచి తర్వాత నా అన్వేషణ బేసికల్గా సెటిల్మెంట్ గురించి కాదు నా అన్వేషణ ఆ అసలు ఎగ్జిస్టెన్షియల్ గా అసలు మనిషి అనేవాడు ఎలా ఉండాలి అది నా కోర్ క్వశ్చన్ దాంతో పాటు చాలా అనుబంధ క్వశ్చన్స్ ఉన్నాయి. నాకు తెలిసింది ఏందంటే అసలు ఏది ఉన్నా లేకున్నా ప్రశాంతత కావాలి. ఏదున్నా లేకున్నా ఒక హాయి కావాలి ఏదున్నా లేకుండా ఉదాహరణకి ఒక మనిషి చాలా సాధించాడు ప్రశాంతంగా లేడనుకో ఆబవియస్ గా ఈ సాధించిందంతా సెకండరీ అయిపోయి వాళ్ళ ప్రశాంతత కోసం ఏదో చేయవలసి వస్తుంది.
(07:36) అవును అందుకని నాకు ఉద్యోగంలో ప్రశాంతత కనబడలేదు. తర్వాత కొంచెం లోతుగా ఇప్పుడు నేను చెప్పేది కొంచెం ఇంటెలిజెన్స్ ఉంటుంది తెలిసే అంశము అథారిటీ ఉన్నచోట అంటే నా పైన ఎవరో ఉన్నారన్న భావన ఉన్నచోట అసలు ఆనందం ఉండదు. అవును లిబరేషన్ ఉండదు. జీవన ముక్తి ఉండదు. నువ్వు నిద్రపోతున్నావ్ నిన్ను ఎవడో చూస్తున్నాడు బయట స్నానం చేస్తుంటే ఎవరో చూస్తున్నారు అనుకో అక్కడ అది సరిగ్గా చేయబడదు అక్కడ కంపల్షన్ కాబట్టి మనిషికి ఉన్న సహజమైన వ్యక్తిత్వాన్ని పక్కన పెట్టి ఒక అబద్ధపు ముసుగేసుకొని ఆ ఎయిట్ అవర్స్ అతను ఒక ఒక బరువును మోస్తాడు. సరే దాని వల్ల
(08:11) ప్రాపంచికంగా కొంత బెనిఫిట్ ఉంటుంది కాబట్టి అట్లా అది కొనసాగించవలసి వస్తుంది. మరి ప్రాపంచికంగా లగ్జరీ అనేది దానికి ఒక ఎండ్ లేదు కారు కావాలి మరి నేను ఉన్న కారు నాకు నచ్చకపోతే మ్ అప్పుడు మళ్ళీ నేను ఇంకేదో చేయాలి నాకు ఓవరాల్ గా ఏం తెలిసిందంటే ఈ ప్రపంచం అనేది ఒక ఎడతెరగని వ్యవస్థ అది నేను ఎన్ని సంపాదించుకున్నా తృప్తి ఉండకుండా ఉన్న స్థితులు ఉన్నాయి.
(08:31) ఏది లేకున్నా తృప్తిగా ఉన్న స్థితి ఉంది. అందుకని నేను ఉద్యోగం చేసి వదిలేసి ఉద్యోగం వదలాలని నాకు ఫస్ట్ కలగలే ఆలోచన. మ్ ఆ స్ట్రెస్ లేని జాబ్ ఉంటదా అని ఎతిక అది పెద్ద స్ట్రెస్ అయిపోయింది నాకు ఆ తర్వాత నేను ఎవరైతే నన్ను రిక్రూట్ చేసుకుంటున్నారో నేను వాళ్ళ కింద ప్రశ్న లేడం మొదలు పెట్టా చివరి ఎక్స్పీరియన్స్ అంటే రిఫైన్మెంట్ ఇదంతా ఒక త్రీ ఇయర్స్ ఫోర్ ఇయర్స్ నడిచింది ఆన్ అండ్ ఆఫ్ ఒకాయన ఒక చిన్న పబ్లిషింగ్ ఏజెన్సీ మ్ అడ్వర్టైజింగ్ ఏజెన్సీ లాంటిది అక్కడ వెబ్సైట్స్ దాని యొక్క ఇంటర్ఫేస్ తర్వాత పుస్తకాలు వాటి కవర్ డిజైన్స్ ఇట్లా
(09:08) చేస్తా ఉంటారు సో దానికి నేను క్రియేటివ్ హెడ్ మ్ సో నాకు ఆ ఉద్యోగం నచ్చింది. నేను చెప్పిన దానికి ఆయన అంగీకరించాడు. ఓకే సరేనయ్యా నీకు ఎట్లా ఇష్టం ఉంటే అట్లా చేసుకో మ్ పని బాగా జరుగుతుంది కాబట్టి ఐ ఓకే అన్నాడు. సో ఆయన ఇచ్చిన చనువు వల్ల నేను రకరకాల విషయాలు ఇప్పుడు చనువు ఉంటే కదా మనం ఏదైనా అడిగేది. అవును ఇప్పుడు హిట్లర్ దగ్గరికి వెళ్లి ఎవడైనా చక్కటి గింతలు పెడతాడా చంపేస్తాడు.
(09:28) కింజామంతో జోక్ వేయలేము. ఆ చనువు ఉంటే మిగతా అప్పుడే తప్పులు జరుగుతాయి. అవును అప్పుడే మన కొంపు మీదకి వస్తుంది. హిట్లర్ తో ఏ చిక్కు లేదు వాడు చెప్పిన ఒప్పుకుంటే హాయిగా బతికేయొచ్చు. సరే ఎయిట్ అవర్స్ జాబ్ నాకు వద్దు సార్ ఫోర్ అవర్స్ చేస్తా ఎందుకు అంటే సరే ఫోర్ అవర్స్ చెయ్ నేను ఫోర్ అవర్స్ ఇ టీ కి వెళ్ళను భోజనానికి వెళ్ళను ఫోర్ అవర్స్ సిన్సియర్ గా చేస్తాను నాకు ఇచ్చే శాలరీలో సగం ఇవ్వండి అప్పుడు నాకు 22000 శాలరీ మ్ సగం అయిపోయింది.
(09:56) బికాజ్ అతనికి డబ్బులు మిగులుతున్నాయి సేమ్ ప్రొడక్టివిటీ అతనికి వస్తుంది. అతనికి ఇది ఎక్స్ప్లెయిన్ చేసే ఎకానమీ నువ్వు నాకుఎయిట్ అవర్స్ పెట్టుకొని అనవసరంగా 10,000 లాస్ అయిపోతున్నావ్. అందుకని నాకు సగం ఇయ్యి అదే ప్రొడక్టివిటీ రాకపోతే నన్ను జాబ్ కి వెళ్లి తీసేసి ఆ తర్వాత టూ అవర్స్ జాబ్ అడిగారు. యాక్చువల్గా దీనికి ఉల్టా జరిగింది టూ అవర్స్ జాబ్ ఇచ్చాడు తర్వాత ఫోర్ అవర్స్ జాబ్ అయింది ఆ తర్వాత నాకే నచ్చి ఎయిట్ అవర్స్ చేస్తున్నా ఎక్కువ డబ్బులు ఇస్తా అంటే నాకు నచ్చింది అది ఫ్రెండ్స్ తో పార్టీలు గిర్టిలు చాయలు గీయలు అంతా సినిమాలు సండే అట్లా కానీ నాకు ఎక్కడ కాన్ఫ్లిక్ట్ వచ్చిందంటే
(10:24) నేను ఇంటి నుంచి బయలుదేరడము ఆఫీస్ అయిన తర్వాత ఇంటికి రావడం ఇది నాకు కాంప్లికేటెడ్ గా అనిపించింది. నాకు ఉద్యోగం మొత్తంలో ఉద్యోగం ప్రాబ్లం అనిపించలే నా ట్రావెలింగ్ మ్ అది పంచగుట్ట మోడల్ హౌస్ దగ్గర ఎక్కడో ఉండేది ఆ ఏరియాలో రూమ్ అంటే నా రెంట్ అంతా నాకు వచ్చే శాలరీ వాడికి ఇచ్చేశరు. మ్ అందుకని మా బాస్ తో ఏం చెప్పానంటే ఈ ఆఫీస్ లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఆఫీస్ ఖాళీగా ఉంటుంది ఇక్కడే ఉంటా నేను.
(10:47) హమ్ ఆ తర్వాత పొద్దున్న నేను నిద్ర లేచి ఫ్రెష్ గా ఉంటా మ్ అప్పుడు నాకు ఈ ప్రయాణం చేసే బాధ ఒప్పుకుంది అన్నా అక్కడ మా ఇద్దరికి బిడిచి కొట్టింది. అంటే నువ్వు ఏమనుకుంటున్నావ్ కంపెనీ ఓనర్ నేనే ఇంటికి పోయి వస్తున్నా మేము ఇది ఆయిగా ఉంటావు మ్ అన్నాడు అక్కడ నాకు అనిపించింది ఓకే ఉన్న చోటనే నేను చేసే పని ఉండాలి. ఉ నేను దేనికోసం వెళ్ళడమే అసలు పెద్ద ప్రాబ్లం అసలు మ్ ఇప్పుడు ఇట్లా అంటే ఇట్లా పోవాలి అంతే ఇప్పుడు నా నోరు అమెరికాలో ఉందనుకో మ్ పెద్ద ప్రాబ్లం అయిపోతాయి మనకంతా అందుబాటులో ఉండాలి ఇది అవును అవును అందుకని ఉద్యోగంలో ప్రాబ్లం కనిపించలే ఈ
(11:24) ప్రయాణం అట్లా తర్వాత ఒకసారి నేను ఫాస్ట్ గా బండి మీద వెళ్తున్న టు రీచ్ ఆఫీస్ అప్పుడు హటాత్తుగా ఆ ఖైరతాబాద్ బస్ స్టాప్ దగ్గర నా మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఉమ్ బికాజ్ ఐ వాస్ కమ నేను ఉద్యోగాన్ని అంగీకరించలేదు నేను దాంతో ఒక ఉడంబడి కోసం ప్రయత్నం చేస్తున్నా అవును దాంట్లో చాలా మార్పులు చేర్పులు డిస్కషన్స్ ఎందుకంటే ఏమీ లేదు బట్ నేను ఐ యమ్ క్వశనింగ్ మై ఓన్ బాస్ ఇప్పుడు మీరు రోజు వస్తున్నారు పోతున్నారు మీరు ఆనందంగా లేరు సార్ మీరు మీరు కూడా ఒక గంట గంట వచ్చి ఎవరికనా అప్పగించండి సార్ ఎందుకు హాయిగా ఆడుకోండి పాడుకోండి అంటే బాస్ కే
(11:58) చెప్తే ఎట్లా ఉంటుంది ఆయన కూడా కన్విన్స్ అవ్వడం నేను చూశాను. తప్పదు కదయ్యా 25 మంది ఎంప్లాయీస్ వాళ్ళకి శాలరీస్ ఇవ్వాలి అందుకే అట్లా కాదు సార్ అందరిని కూర్చోబెట్టి మీ యొక్క కంపెనీని అందరికీ ప్రాఫిట్ సబ్బులుగా చేస్తే అందరూ వాళ్ళ వాళ్ళ సొంత కంపెనీ అనుకొని చేస్తారు కదా అంటే నువ్వు నా ముడ్డి కింద నీళ్లు లాగేసే ప్రయత్నం చేస్తున్నావ అని ఆయన నాతో అనేవాడు అన్నమాట అప్పుడు నా మైండ్ బ్లాంక్ అయితే నేను ఖైరతాబాద్ ఒక ఫుట్ పాత్ మీద కూర్చున్నాను మైక్ పార్క్ చేసి ఉమ్ ఒక హాఫ్ ఆన్ అవర్ ఆర్ 45 మినిట్స్ ఐ హావ్ నో ఐడియా కంప్లీట్ ఇది ఎట్లఉందంటే ఒకసారి ఫోన్
(12:33) అనేది పని చేయదు. ఒక చిన్న సాచురేషన్ పాయింట్ వచ్చింది. ఇ ఆ తర్వాత నేను ఆయనకు వస్తున్నాను రానని కూడా చెప్పలేదు నేను ఓకే నేను అసలు పోలేదు అటు పోయింది. అక్కడి నుంచి బైక్ ఎన్నికి తిప్పి ఈ రోజు వరకు నేను ఉద్యోగం అన్నది ఎగిరిపోయింది ఆ రోజు తర్వాత చాలా మంది అడిగిన ప్రశ్న మరి ఉద్యోగం లేకపోతే ఎట్లా ఎట్లా బతుకుతావ్ నాకు కుక్క బతుకుతుంది.
(12:52) ఉమ్ అట్లా బతుకుతా ఉ ఫండమెంటల్స్ లో ఉంటా అవును నాకు కారు వద్దు నాకు సొంత ఇల్లు వద్దు అది వస్తే వస్తుందేమో అవును నా అంతకు నేను ఏది ప్రయత్నం చేయను. నాకు నచ్చిన పని చేస్తూ ఉంటాను మ్ అట్లా స్టార్ట్ అయిన తర్వాత మళ్ళ కొన్ని సంవత్సరాలకి నాకు మొట్టమొదటిసారి ఈ యొక్క విషయం దొరికిందన్నమాట సమశ్రద్ధ ఒక పనిని ఎక్కువ శ్రద్ధగా తక్కువ శ్రద్ధగా చేయడమే అశాంతికి బీజం పడుతుంది అందుకని అన్ని పనులు సమాన శ్రద్ధగా చేయని ఒక చిన్న భావన కలిగింది.
(13:23) ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అది అక్కడి నుంచి పక్కక జరగలే అది నా జీవన విధానం అంటే శ్వాసించినంత సులువుగా మీతో మాట్లాడేకంటే ముందు నేను ఏదో టాక్ చేసి దాన్ని అప్లోడ్ చేసి వచ్చాను నేనే తంబ్నైల్ చేసుకున్నాను. ఉమ్ అట్లా సో నేను ఇంటి పనులు చేస్తాను పూర్తి సంసారం అప్పుడు నాకు ఇబ్బంది అనిపించలేదు అందుకే పెళ్లి చేసుకున్నా అమ్మాయిని అడాప్ట్ చేసుకున్నాను.
(13:41) నిజానికి మిమ్మల్ని గతంలో చూసినప్పుడు చాలా మంది మీ ఫ్రెండ్స్ గాని వేరేవాళ్ళు గాన నీకేంట్రా ఏది అంటుకోలేదు కాబట్టి నువ్వు చాలా చెప్తావ అనేసి అన్నారు. అందుకని అన్ని అంటించుకున్నారు కానీ దాన్నేది పట్టుకోలేదు అది అడిగితే చెప్పిన మాట ఏంటంటే ఈత వచ్చినవాడు అనుకుంటే నీళ్ళ లోపట ఒక పావగట ఉండగలడు అవును ఈతరైన వాడు ఉండలేడు ఉండలేదు నాకు ఏది అంటుకోదని తెలిసి అన్నిటి మధ్యన ఉన్నా నేను అంతే అవును ఇప్పుడు ఆ మాట అనడానికి లేదు నిజానికి వాళ్ళకి కదా ఆ వాళ్ళు అనలేరు బట్ నాకు అప్పుడు ఇంతే ఇప్పుడు ఇంతే దేర్ ఇస్ నో చేంజ్ ఇన్ మై లైఫ్ నథింగ్ ఇంకా అప్పటికంటే ఇప్పుడు ఇంకా
(14:14) బ్యాచులర్ కూడా అవును ఇంకొకటి రేస్ చిన్నప్పటి నుంచి మీకు ఆట అంటే ఇష్టం ఇప్పటికి మ్ చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు అంటే ఏంటంటే ఊరికినే ఒక జగ్ ఏదో లేదో చిన్నది అలా పెట్టి ఊరికే ఏదో ఒకటి ఇసురుతూ ఉండడం లేదా స్కూల్ నుంచి ఏదో ఇంటికి వెళ్ళేటప్పుడు ఏదో ఒక రాయిని తనుకుంటూ వెళ్లి అక్కడ పెట్టి మళ్ళీ తిరిగి అదే రాయిని ఇంటికి తీసుకురావడం ఈ ఆట మిమ్మల్ని చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా అంటే దాంట్లో గెలుపోవటమే లేదు అప్పుడ లేడు అది మెయిన్ పాయింట్ ఒకవేళ అది ఉంటే ఆట నన్ను ఆట అనేది ఆగిపోతుంది ఏదో ఒక సందర్భంలో కచ్చితంగా ఆట అనేది ఆగిపోతుంది ఎందుకంటే
(14:47) గెలిపోవడం ఉంటే ఓడిపోయినవాడు అయితే అలాంటి ఒక నిర్మలమైన ఒక స్థితి మనసు అది ఇప్పటికీ అలానే ఉంది మీకు ఉంది కదా సిటీకి వచ్చినప్పుడు ఊర్లో నుంచి సడన్ గా సిటీకి వచ్చినప్పుడు మీలో ఒక గందరగోళం పరిస్థితి అప్పుడు ఉంది వస్తుంది అందులో ఒక సందర్భం ఉంది. ఒకసారి మీ ఇంటి ఓనర్ సంబంధించి వాళ్ళ పిల్లోడికి ఏదో తీసుకొచ్చినప్పుడు కా కార్ కారే కొత్త దాన్ని చూసి మీరు ఆ రోజు ద్వేషం కలిగింది ద్వేషం కలిగింది ఆ ఇన్సిడెంట్ గురించి చెప్పండి ఇన్సిడెంట్ ఏమీ లేదు వాడు పుట్టగానే కార ఎక్కాడు ఇన్నే లేద నేను కారు ఎక్కలేదని ఒక భావన వచ్చింది.
(15:22) దాంతో నా హోల్ వంశం మీద అసయం కలిగింది. వీడి ఇంట్లో పుట్టిన బాగుంది ఆరోజు రాత్రి రాయి తీసుకొని పోయా కార్ సెట్ పెడదాం అక్కడ ఎవరో చూస్తున్నారు అన్న భావన బయటకి వచ్చి అంటే నాకు నిజంగా డామేజ్ చేయాలని బట్ అది నన్ను తరుముతుంది ఇప్పుడు కార్ ఎక్కి వెళ్ళాలని ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఒక అబ్బాయికి ఇప్పుడే కౌగిలించుకోవాలని ఒక ప్రకృతి చెప్తుంది.
(15:44) పేరెంట్స్ అంటారు ఉద్యోగం తెచ్చుకున్నా కౌగలించుకుంటారు అప్పుడు ఆ కౌగిలి ఏం కౌగిలేది. ఆకలినప్పుడు తినాలి. నిద్ర వచ్చినప్పుడు పడుకోవాలి. అట్లా ఆ టైంలో నాకు కార్ ఎక్కి తిరగాలని బైక్ ఎక్కి తిరగాలని ఉంది. మ్ అసలు నేను ఏం చేసినా కొనలేను. మ్ ఇంకా నా దరిద్రంలో దరిద్రం అంటే నా ఫ్రెండ్స్ ఒక్కడికి కారు లేదు. మ్ నాకంటే పరమ దరిద్రుడు వాళ్ళకి నా వైపే ఆశగా చూసి ఏమరా వచ్చినా చాయపవా నేనేమో వేరే ఆలోచిస్తున్నాను వీళ్ళు ఇంకా బేసిక్స్ లో ఉన్నారు వాళ్ళు బాగానే ఉన్నారు.
(16:18) మన లైఫ్ ఇంతేరా అని అనుకునే వాడికి ఏం ప్రాబ్లం లేదు. ఉ మన లైఫ్ ఎందుకు ఇట్లా ఉందంటే ప్రాబ్లం వచ్చింది. అట్లా ప్రశ్న వచ్చింది. ఉమ్ ఆ ప్రకృతి ప్రపంచం అనే ఒక అండర్స్టాండింగ్ రివీల్ అయిన తర్వాత ఉమ్ అన్నీ పోయాయి. అప్పుడు నాకు ఏం తెలుస్తుందంటే కార్ ఎక్కిన పిల్లవాడు ప్రశాంతంగా ఉంటాడు. నేను ఇక్కడ ప్రశాంత నడుస్తూ ప్రశాంతంగా ఉండొచ్చు.
(16:39) అవును ప్రయాణం అంటే కార్లో చేసేది కాదు. జస్ట్ ఎక్కడున్నా ప్రశాంతత పోకుండా చేసేది. హమ్ దేర్ ఇస్ నో డెస్టినేషన్ యు ఆర్ నాట్ గోయింగ్ ఎనీవేర్ హ్ నువ్వు ఉన్న చోటే తిరుగుతున్నావ ఒక మనిషి ఇక్కడ పుట్టాడు. ఉమ్ ఇది స్కూల్ ఉమ్ ప్రపంచం చాలా పెద్ద ఉంది ఇదంతా రూమ అంతా ప్రపంచం ఉమ్ తర్వాత ఇది ఒక టెంపుల్ ఉమ్ స్కూల్ ఇల్లు స్కూల్ ఇల్లు స్కూల్ ఇల్లు స్కూల్ ఇల్లు స్కూల్ ఇల్లు స్కూల్ ఇల్లు టెంపుల్ కి ఒకసారి స్కూల్ ఇల్లు స్కూల్ ఇల్లు స్కూల్ స్కూల్ తర్వాత నెక్స్ట్ ఇక్కడి నుంచి కాలేజ్ కి వెళ్తాడు.
(17:11) ఉ కాలేజీ ఇల్లు కాలేజీ ఇల్లు కాలేజ్ ఇల్లు కాలేజ్ లేదా కాలేజీ పోయి అక్కడే ఉంటాడు అక్కడక్కడే కొట్టుకుంటాడు ఇట్లా నెలక ఒకసారి ఇట్లా వస్తాడు ఆ తర్వాత ఉద్యోగానికి వస్తాడు ఇల్లు ఇల్లు ఉద్యోగ కొద్ది ఇల్లు కొన్నారు ఇల్లు ఇల్లు ఇల్లు ఇల్లు తవాత అప్పుడు అత్తగారి ఇల్లు వస్తుంది అత్తగారి ఇల్లు ఇల్లు అత్తగారి ఆ తర్వాత రిటైర్ అవుతాడు ఇప్పుడు ఇంట్లో అక్కడక్కడే తిరుగుతాడు అంటే పార్క్ ఇల్లు పార్క్ ఇల్లు పార్క్ ఇల్లు తర్వాత కాళ్ళు దుబ్బాయి అదతే ఇల్లు బాత్రూమ్ ఇల్లు బాత్రూమ్ ఇల్లు బాతూ బాత్రూమ తర్వాత బాత్రూమ్ కూడా పోతలేడు అక్కడక్కడ కొడుకుంటాడు అద చచ్చిపోతాడు
(17:38) ఇది మనిషి యొక్క ఆటోబయోగ్రఫీ ప్రపంచం ఎంత నువ్వు ఏం ప్రయాణం చేసినావ్ డాడీ నువ్వు ఏ ప్రయాణము చేయలే ప్రయాణం అంటే ఓ కులం బస్సు గురించి చెప్పుకోవాలి అవును ఓ పడవలో మొత్తం తిరిగాడు. ఉమ్ ఇదేది ప్రయాణం కాదు మ్ మనకున్న రకరకాల ఎమోషన్స్ ని అనుచుకోవడానికి మనం చేస్తున్న ప్రయత్నాలు అవును సో ఆ నిర్వచనమే పోయింది. ఉమ్ ఒక 1000 కిలోమీటర్లు రోజు పోయినంత మాత్రం వాడు ప్రయాణం చేసిన నేను ఇంతనే ఉంటే నేను ప్రయాణం చేయనట్టు కాదు.
(18:09) అవును ఉన్నచోట హాయిగా ఉండటానికి మనిషి చేసుకుంటున్న ప్లాన్ ఈ లైఫ్ సొంతల్లు ఎందుకు కొంత బెడ్రూమ్ ఎందుకు ఎక్కువసేపు ఒక చోట కదలకుండా ఉందామని ఉమ్ అట్లా ఇది నా క్యాబిన్ అంటే ఎక్కువసేపు అక్కడ కూర్చొని ఉందామని యు డోంట్ వాంట్ టు బి పుష్డ్ అరౌండ్ ని ఎవడెవడో పుష్ చేస్తే నచ్చుద్ది మీకు మ్ మన లైఫ్ గ్రౌండ్ లో ఫుట్బాల్ లాగా ఉండకూడదు ఎవడు పడితే ఎవడు వస్తానడానికి అందుకని ఒక గర్భగుడిలో ఒక శివలింగం లాగా మనం మారిపోవాలి వీళ్ళని ఉమ్ ఉ తర్వాత నాకు చాలా ఇంటి నుంచి లెసన్స్ వచ్చాయి ఇవన్నీ ఆటో బ్యాక్గ్రౌండ్ లో అక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్కడక్కడ
(18:43) కోట్ చేశాను ఇంకా రిలీజ్ అవ్వలేదు ఏందంటే ఒక సబ్బుకి సబ్బు డొక్కు ఉంది. అవును చెప్పులకు చెప్పుల స్టాండ్ ఉంది. ఉమ్ బట్టలకు ఒక ఒక్క ఉంది మనిషికి ఒక ప్లేస్ లేకుండా పోయింది ఫస్ట్ టైం ఇది నాకు కలిగిన ఆ భావన తర్వాత నేను వెళ్ళ దగ్గర కూర్చుని ఇప్పటి నుంచి ఇది నా ప్లేస్ అని చెప్పాను. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇక్కడికి వస్తే నేను ఇక్కడే కూర్చుంటాను.
(19:05) అవును అంతే నా గదికి వెళ్తే అక్కడే కూర్చుంటాను. నేను మా హాల్ లో అసలు కూర్చోలేదు ఇప్పటి వరకు కూర్చున్న నిమిషం కంటే ఎక్కువ కూర్చోను అది నా ప్రదేశం కాదుఅది ఇక్కడ లేకపోతే నా బెడ్రూమ్ లో నేను కూర్చునే ప్లేస్ దానికి అటు జరగను నాకు అటు పక్కంతా బెడ్డు ఉంటుంది నేను ఈ మూలకే పడుకుంటాను. ఉమ్ నాకు అది చాలు ఉంది కదా అని కాళ్ళు జాపేది లేదు అది ఎవరైనా ఆక్యుపై చేసుకుంటే బాధపడేది లేదు.
(19:28) ఉమ్ ఈ చిన్న ప్లేస్ ఎవరు ఆక్యపై చేసుకున్నారు అట్లా అక్కడ సో నిన్ను నువ్వు ఒక దగ్గర ప్రతిష్టించుకో అవును అట్లా ఇది ఎవరు చెప్పింది కాదు నా అన్వేషణలో నాకే ప్రశ్నలు నాకే జవాబులు ఉంది నేను ఇంకెవరిని అడిగి క్రాస్ చెక్ చేసుకోలే నాకు అంత సమయం లేదు అనిపించింది చేసేసిన మళ్ళ క్రాస్ చెక్ ఇక్కడిది ఇట్లా అనిపిస్తుందిరా చేయాలనా వద్దా అంటే ఫిలాసఫీ వచ్చేస్తది.
(19:49) అవును నాకు అనిపియడము చేసేయడము అది కొనసాగించడము ఏక కాలంలో జరిగిపోయింది. ఉమ్ ఎట్లా ఉంటదంటే ఒక జెన్ మాస్టర్ చెప్తాడు జ్ఞానోదయం పోదానికి సమయం పడుతుందా అంటే కళ్ళు మూసుకో అంటాడు మ్ వాడు తల పైకెత్తు అంటాడు మ్ అప్పుడు అది పౌర్ణమి కళ్ళు తిరువు అంటాడు కనిపించిందా చందమామ అంటాడు ఎంత సమయం పట్టింది అంటాడు ఇట్లా తెరిస్తే కనిపించింది అంటే అంతకంటే తక్కువ టైం పడుతుంది అని చెప్తాడున్నమాట అంటే నీకు అనిపించింది చేసేసినావ్ మధ్యం ఎవది లేదు అవును జీవితం అంటే ఆలోచన ఆచరణగా మారుతుంది నిరంతరం ఆలోచన ఆచరణగా మారకుండా ఎప్పుడైతే అది స్టోర్ రూమ్లో షెల్ఫ్ ఉంటదో అప్పుడు అది
(20:27) చింతగా మారుతది స్ట్రెస్ అయితది అదే ఆంబిషన్ అయితది అశాంతి అనేది అట్ల బీజం నా మనసులో నేను చేయలేని పనులు ఒక్కటి అనుకోను నేను చేయలేని పనులు ఒక్కటి వాయనవి అవును నిజానికి అందరూ అంటే ఎన్లైటన్మెంట్ జ్ఞానోదయం అంటే ప్రపంచంలో ఉన్న ప్రతి విషయం గురించి తెలియడం అని అనుకునేదే ఒక అపోహ కానీ మీ గురించి మీకు సందేహ రహిత స్థితినే జ్ఞానోదయం ఇంకా చెప్పాలంటే వ్యక్తిగత స్వార్థం అంతమైన స్థితి అంత అంటే వ్యక్తిగత స్వార్థం అంటే వ్యక్తి లేనట్టే కదా అవును ఇప్పుడు నేను డబ్బు సంపాదిస్తున్నాడు నాకోసమే మ్ అది వ్యక్తిగతం ఎవడు తింటే తినకపోతే నేను తింటే చాలు ఇది
(21:07) నాది అన్నిటిలో నీది కొంత ఉంది ఓకే కానీ నీదే ఇ మిగతా వాళ్ళు ఏమైనా పర్వాలేదు అన్నది వెరీ బ్యాడ్ సో లైఫ్ ని దాని యొక్క పాటర్న్స్ ని మనం ఒక లార్జర్ పర్స్పెక్టివ్ లో చూసినప్పుడు వ్యక్తిగత స్వార్థం పోతుంది. అవును రవణ మహర్షికి వ్యక్తిగత స్వార్థం లేదు. నువ్వు ఎందున్నా వ్యక్తిగత స్వార్థం తనదంటూ ఒకటి ఉందనుకో అవును తనదంటూ ఉన్న ఒక దానితో అటాచ్మెంట్ ఉందనుకో అది వాదిస్తుంది అది పోతే ఒకటి అది వస్తే అంతకంటే గొప్పది చూస్తే జెలసి ఇవన్నీ వస్తాయి.
(21:35) అట్లా అన్ని నీవే అనుకో కానీ సొంతం చేసుకోకు దేన్ని అంతేగా అన్ని అనుభవించు దేన్ని సొంతం చేసుకోలేవు నువ్వు అంతకంటే పిచ్చి ఆలోచన ఇంకోట్లేదు ఊరికే నాదంటే నాద పోతుదా నాది కాదంటే నాది కాకుండా పోతదా ఇప్పుడు చంద్రుడు నాది నాది కాదు అయినా ఉందిగా ఈ భూమిమీద ఏవైతే నువ్వు సొంతం చేసుకోలేదో వాటిని అనుభవించినంత నువ్వు సొంతం చేసుకున్న వాటిని అనుభవించ సినిమాలో ఒక హీరోయిన్ని అనుభవించినంత ఇంట్లో ఉన్న వాళ్ళని అనుభవించలేడు మనిషి వాడు చూసి ఎంజాయ్ చేస్తాడు కేకలు ఇస్తాడు విజిల్ ఇస్తాడు ఇంటికి రాగానే భార్యని చూసి ఎందుకో విజిల్ ఏయ్ అలా ఒక్కసారి
(22:10) అన్నా ఏమ ఏం పట్టుకున్నావ్ చీర సూపర్ ఉందని అనొచ్చు కదా స్విచ్ ఆఫ్ అయిపోతది నాది అనగానే వస్తుంది కాన్సంట్రేషన్ వస్తుంది. సో మన్ ఇన్ కాన్స్టంట్ వార్ విత్ హిస్ ఓన్ పీపుల్ అది లేదు సో అమ్మ స్వా లేదు పరా లేదు మనిషి ఉన్నాడు అవసరం ఉంది చిరు బాధ్యత ఉంది కన్సర్న్ ఉంది ఇక్కడే మనం సాయంత్రం వరకు ఉంటే భోజనం చూసుకోవాలి. రాత్రి ఉంటే దుప్పట్లు ఇప్పటి చదువుకొని మూల పడుకోవాలి.
(22:40) అంతే అయితే రీజన్ మీరు చెప్పిన ప్రతిసారి అంటే మీరు కావాలని ఆ టాపిక్ తీసుకురారు కానీ కొద్దిగా ఆసక్తి ఉన్నవాళ్ళు మీ చుట్టూ ఉన్నవాళ్ళు 2009 అనే సంవత్సరాన్ని ప్రతిసారి వీలైనంతగా మిమ్మల్ని అడుగుతూ ఉంటారు అవును అంటే 2009 సంవత్సరంలో ఒక రూమ్లో మీరు ఒంటరిగా ఒంటరిగా కాదు ఏకాంతంలో ఉందాం ఏకాంతంలో ఉన్న సమయంలో జరిగిన ఇన్సిడెంట్ ఏదైతే ఉందో అంటే ఒక స్విచ్ చేస్తే ఫ్యాన్ తిరుగుతుంది అలా సడన్ గా ఒక చిన్న షిఫ్ట్ జరిగింది కదా ఓవరాల్ గా ఒక క్లారిటీ సైకలాజికల్ గా సడన్ గా జరుగుతుంది అవును కానీ ప్రిపరేషన్ చాలా ఏళ్లు చాలా ఏళ్లుగా ఉంది అవును ఇది ఎటువంటిది ఉంది అంటే సడన్ గా ఒక పిందె
(23:19) పుడుతుంది అవును కానీ ఫోర్ ఇయర్స్ ఆఫ్ బ్రౌండెడ్నెస్ ఉంది కదా నేను అడిగిన ప్రశ్నలో నా అన్వేషణనో నా పిచ్చో లేకపోతే నా అజ్ఞానమో నా మూర్ఖత్వమో వాట్ఎవర్ ఇట్ మే బి ఒక కల్మినేషన్ పాయింట్ వచ్చింది అవును ఇది ఎట్లా ఉంటది అంటే ఒక అమ్మాయి అబ్బాయి తిరిగారు తిరిగారు ఎదరో చేసుకున్నారు అట్ల కలిమినేషన్ తర్వాత బాగున్నారా లేదా దేవుడు ఎరుగు అట్ల కలిమినేషన్ పాయింట్ ఎంత కాలం ఇంకా అవును అని ఒక కలిమినేషన్ పాయింట్ వస్తుంది అట్లా నేను మొట్టమొదటిసారి ప్రయత్నాన్ని వదిలేశాను ప్రయత్నం వల్ల రాసుకున్న పద్యం ఉంది ప్రయత్నం వల రాదు నిద్ర ప్రయత్నం వల
(23:51) రాదు ప్రశాంతత నా జీవితం అప్రయత్నత అప్రయోజకత తాగిన వాడికి ఎరుక ఎరుక దాని మర్మము రీసారా సో వయస ఉపాధ్య సో మొట్టమొదటిసారి నాకున్న చిన్న గదిలో ఏ బ్యారియర్స్ లేకుండా ఏప్ర అంతవరకు నేను సిట్టికి వచ్చిన తర్వాత నిరంతరం ప్రయత్నం ఉన్నది అర్థం చేసుకోవాలి తెలుసుకోవాలి సాధించాలి అది పట్టుకోవాలి ఇది పట్టుకోవాలి ఇంగ్లీష్ కావాలని ఫస్ట్ టైం ఆ ప్రయత్నం పోయింది.
(24:16) ఉమ్ ఎట్లందంటే వెయ్యేళ్ళు ఒక రాయి మోసి మోసి దింపితే ఎట్లా ఉంటది అట్లా నాకు అంత హాయి నేను ఎప్పుడు అనుభవించలేదు. మ్ ఐ వాస్ సో ఏమంటారు ఐ వాస్ నాట్ దేర్ ఉమ్ అక్కడ ఒకటి ఉంది అది ఎవరో నేను చిన్న ప్రశ్న అడుగుతా సినిమాకి వెళ్ళాలని ఒకడు బయలుదేరాడు. ఇక్కడి నుంచి థియేటర్ వైపు నడుస్తున్నాడు. అక్కడ వెళ్తున్నది వాడు కాదు ఆలోచన అవును ఆ ఆలోచన లేకపోతే అక్కడ నడిచేది ఎవరు మ్ ఉదాహరణకి నువ్వు అడవిలో ఉండిపోయావు సంవత్సరం నిన్ను పిలిచేవాడు ఎవడు లేడు అప్పుడు నీవు ఎవరు నీది అనుకుంటున్న వాటి గురించి వాటి వైపు పోతా ఉంటుంది నా కార్ ఏది బాగుందా నా ఇల్లు బాగుందా ఈ నాదని
(24:55) పడిపోతే అక్కడ ఉన్నది ఎవరో ఎవరో ఒక అనామకం ఉన్నాడు అట్లా మొట్టమొదటిసారి ఒక నోబడీ వాస్ దేర్ అతనికి పేరు లేదు అతనికి రూపం లేదు అతనికి లక్ష్యము లేదు అతనికి దేని పట్ల మమకారము లేదు ద్వేషము లేదు అది నేను అని చెప్పడ డానికి కాదు ఇట్స్ లైక్ ఒక అడవిలో ఒక చిన్న నత్త పోతా ఉంటది అట్లా మ్ దానికి ఏ భావనలు ఉండవు అది పోతా ఉంది అక్కడ పక్కన పులి ఉండొచ్చు పక్కనే గొప్ప హిమాలయ పర్వతం ఉండొచ్చు దాని పక్కనే గొప్ప దేవాలయం ఉండొచ్చు ఏది లేదు పోతా ఉంది అంటే ఏ మరకలు అంటుకోలేదు తన పనిలో తాను ఉంది.
(25:27) మొట్టమొదటిసారి అప్రయత్నతలో నేను అట్లా ఉన్నాను అట్లా ఉండడం జరిగింది. మ్ అదే కల్మినేషన్ ఆఫ్ ఆల్ అప్పుడు ఆ ప్రయత్నం ఉందామన్నా ఉండనేయదు బాడీ చాలా ప్రయత్నం తర్వాత అన్ని ప్రయత్నాలు చేసి ధ్యానాలు చేసి పుస్తకాలు చదివి బాధలాట చేసి రోడ్ల మీద కొట్లాడి మ్ ఆ తర్వాత ఏడ్చి ఉ ఇవన్నీ జరిగాయి ఒక రోజు రెండు రోజులు కాదు ఇయర్స్ టుగెదర్ దాంతో పాటు మళ్ళ నా బ్రెడ్ అండ్ బటర్ సంపాదించుకోవాలని మా అయ్య అంబాని కాదు మ్ నాకు ఇచ్చేవాడు ఎవడు లేదు.
(25:57) మా అమ్మ కొంత డబ్బు పంపించేది నెలకు 300 600 ఒకసారి నేను మా అమ్మకు ఒక తప్పు పని చేశ ఫోన్ చేశ ఏమన్నా అంటే నేను గోడ మీద పెయింటింగ్ వేసిన అదే సైన్ బోర్డు దాంతో నాకు 1000 రూపాయలు వచ్చాయి అన్నా ఇక ఎప్పటి నుంచి పంపించనులే డబ్బు అని అనవసరంగా చెప్పాను ఆ తర్వాత ఇప్పుడు నేను కచ్చితంగా డబ్బు సంపాదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడ్డది దానికి కారణం నేనే అయ్యాను ఆ తర్వాత ఎవడైతే ఆ ఫోన్ కనిపెట్టాడో వాడి మీద కోపం వచ్చింది నాకు అది లేకపోతే ప్రాబ్లం ఉండేది కాదు ఇట్లా పరిపరి విధా గా ఓ శామ అని ఒకడు ఉండేవాడు మళల సంతోషంలో పిట్ట కూడా ఉండేది వాడు సాయంత్రం వచ్చి
(26:31) గోడ మీద కూర్చుంటే నేను సాయంత్రం గూడ మీద కూర్చొని ఎన్నెన్ని కపూల కల్పనలు చేసేవాళ్ళం అరే మనమే కారు కంటే యాదిగుట పోదాంరా పోయేటప్పుడు నువ్వు నడుపు వస్తే నేను నడుస్తా కారు లేదు పాడలేదు మ్ ఆ గదిలో ఇవన్నీ పోయాయి ఆ రోజు చాలా పడిపోయినాయి ఏమేమ పడిపోయినాయి ఇప్పటికీ గాసి పడిపోయింది లక్ష్యం పడిపోయింది భవిష్యత్తు పడిపోయింది గతం పడిపోయింది నాదన్నది పడిపోయింది.
(26:57) మరి మిగిలింది ఏంది ప్రశాంతత మిగిలింది హాయి మిగిలింది. ఒక అప్రకటిత సహజ గంభీర ఆనందం మిగిలింది. ఇంకా నిద్రా స్వరూపం మిగిలింది. నేను నిద్రపోతే ఎంత హాయిగా ఉన్నానో అంత హాయిగా ఉన్నప్పుడు మ్ నా ప్రయత్నం లేకుండా నా కన్నీళ్లు వచ్చాయి. నేను ఏడవలే మే బీ ఇట్స్ ఏ గ్రేట్ రిలీఫ్ ఫర్ ద బాడీ అమ్మయ్య అనుకుందేమో అట్లా ఇంకోటి ఆ రోజు తర్వాత నాకు ఒక విషయం తెలిసింది ఏందంటే నా ప్రయత్నం లేకుండా కన్నీళ్లు వచ్చాయి కాబట్టి నేను తుడవకూడదని తెలుస్తుంది.
(27:31) ఆ రోజు నుంచి ఇప్పటి వరకు కన్నీళ్లు లేపుతులేదు ఇప్పుడు వేరేవాళ్ళు ఈ ఆడిదానిలాగా ఏడుస్తున్నావ్ అంట తుడుస్తారు చాలా మంది మ్ కన్నీళ్లు ఏమైతది మ్ దేన్ని ఆపొద్దు నువ్వు వస్తే వస్తుంది అటే ఒరోజు మరణం వస్తుంది. నువ్వు కన్నీళ్లతే ప్రతికటించేవాడివి మరణాన్ని ఎట్లా అంగీకరిస్తావ్ మొఖం మీద వచ్చిన చిన్న మోటి మీద అంగీకరించలేవు భవిష్యత్తులో మరణాన్ని ఎట్లా అంగీకరిస్తావ్ సో ఒక సర్వాంగీకార భావనకి ఆ రోజు బీజం పడ్డదేమో అది నిజమా కాదా భవిష్యత్తు చెప్పింది అవును అందరికీ రోజు జ్ఞానోదయం అయితది.
(28:07) వా నీతో వద్దురా నాకు అని వెళ్ళిపోతారు మళల అట్లా వెళ్ళిపోయి రాకపోతే జ్ఞానోదయం అయినట్టు అవును ఇంకొక్కసారి నీకు చెప్తే చెప్పు తీసుకొనిపో ఎప్పుడైనా చెప్పకపోతే జ్ఞానోదయం అయినట్టు అవును మా బజ్జీలు తినొద్దురా నాయనా మళ్ళ రేపు తిన్నావా జ్ఞానోదయం కానట్టు అట్లా జ్ఞానోదయం అవుతుంది అవును ఎవరితో లేకపోతే బాగుంది మళ్ళా నువ్వే పోతున్నావ్ ఫోన్ చేస్తే నీకు జీవితంలో ఫోన్ చేయను మళ్ళ వారం తర్వాత ఫోన్ వస్తే ఆ ఏదో అయింది మళ్ళ ఇడ సంసారంలో మాటి మాటికి పడతా ఉంటాడు మనిషి నేను పడలేదు అంతే ఉమ్ అది నేను కావాలని ప్లాన్ చేసుకున్నది కాదు. ప్రయత్నం చేయలేనప్పుడు ప్రణాళిక
(28:39) ఎక్కడిది అట్లా ఐ వెంట్ బ్యాక్ టు మై హోమ్ టౌన్ మ్ అప్పుడు నేను రాసుకున్నది ఏందంటే అప్పుడు నేను చెప్పేదంతా అబ్స్ట్రాక్ట్ గా తోచింది అందుకని నేను చెప్పడం మానేసిన ఎందుకంటే నేను ఏం చెప్పినా మూలంలో నేను చెప్తున్నా కదా దాంతో వీళ్ళకి పిచ్చి లేసిందని మా ఊర్లో ప్రచారం జరిగింది నాకు మెంటల్ ఎక్కిందని నేను ఆ మెంటల్ ఎక్కిందని తర్వాత మా ప్రొఫెసర్ రావు గారితో అరే నీకు పిచ్చి లేసిందని చెప్పుకుంటున్నారు ఊరంతా అంటే ఇప్పుడు వెళ్ళాలి ఊరికి ఒకసారి ఐ వాంట్ టు సే అని చెప్పి మా ఫ్రెండ్ నాగరాజు పెళ్లి మ్ క్లాస్మేట్ ది వాళ్ళ ఇంటి ముందే చేస్తున్నారు. నేను మా రావగారు వస్తే నేను
(29:13) వెళ్లి కుర్చిలో కూర్చుంటే అందరినీ దూరం కూర్చున్నారు. నేను అప్పుడు చెప్పాను పిచ్చి వాళ్ళకి ఉంది నాకు లేదు ఏంటో నాకు పిచ్చి లేదని నేను ప్రూవ్ చేసే ప్రయత్నం చేస్తే పిచ్చి వస్తుంది. అవును అసలు నేను ఎవ్వరు పట్టించుకోవడం లేదు. నేను నా తిప్పలక నేను ఉన్నాను నాకు తెలుసు పిచ్చి లేదు మా అమ్మ కూడా ఏడిచింది నీకు పిచ్చి లేసి అంటున్నారు.
(29:33) ఒకసారి నువ్వు దూరం కూర్చో కూర్చోస్తాను నన్ను చూడు నేను మట్టితో బొమ్మలు చేస్తున్నా ఎలా ఉందంటే బాగానే ఉందో మరి ఎవరో అన్న మాటకి ఎందుకు విలవనిస్తున్నావ్ ఎవరికైతే పిచ్చి ఉందఅనుకుంటున్నావో వాడు చెప్తున్నాడు నేను బాగానే ఉన్నానని పోనీ నాకు పిచ్చి లేసింది అనుకో ఏం నష్టం ఈ ప్రపంచానికి పిచ్చి లేని వాళ్ళతో ఏం లాభం ఉంది అందరికి కొందరికి డబ్బు పిచ్చి పట్టుకుంది కొందరికి అమ్మాయిల పిచ్చి పట్టుకుంది కొందరికి పేరు ప్రఖ్యాతల పిచ్చి పట్టుకుంది నాకు ఈ పిచ్చులన్నీ వదిలి కొత్త పిచ్చి పట్టుకుందేమో ఏదో ఒకటయితే ఉంది గా అట్లీస్ట్ నా వల్ల మీకు లాభం లేకపోవచ్చు కానీ నా
(30:03) వల్ల మీకు నష్టం అయతే లేదు. ఇట్లా చెప్తే అర్థమయ్యేది కాదు ఇట్లా ఒక అంతులేని ఫిలాసఫీ బయలుదేరింది. దాంట్లో ఒక అబ్స్ట్రాక్ట్నెస్ ఒక మూలం నుంచి మాట్లాడేసరికి ఎవరికీ అర్థం కాకుండా తర్వాత ఐ జస్ట్ రియలైజ్ ఇప్పుడు నేను మాట్లాడకూడదు. ఇప్పుడు నేను ఏం చేయాలి రాసుకోవాలి పాడుకోవాలి బొమ్మలు చేసుకోవాలి సో ఐ స్టార్టెడ్ ఎంజాయింగ్ మై లైఫ్ ఎథింగ్ నా దగ్గర దుడ్డు బిల్ల లేదు కానీ ఒక సెలబ్రిటీ లాగా దానికి మా అన్న నా మంచి కంపానియన్ ఇ నాకు ఫ్రెండ్స్ లేరు స్నేహితులు లేరు వాడు ఒక్కడే నన్ను తరికించలే ప్రశ్నించలే మిగతావా వేరే వాళ్ళకి మా అన్నలాగా అనిపిస్తాడో నాకు
(30:39) తెలియదు. నాకు మా అన్న ఆ టైంలో తిరిగి పరిచయం అయ్యాడు. సచ్ ఏ బ్యూటిఫుల్ మన్ అరేయ్ వర్షం వస్తుంది రన్నింగ్ చేయాలనిపిస్తుంది రన్నింగా వర్షం లేదా బండి వేసుకొస్తా ఉండు నిద్ర లేచి వాడు రాత్రి 12 గంటలకు డ్యూటీ చేసి వచ్చి జస్ట్ నాకోసం అటాడు వాడు రైన్ కొట్ట వేసుకునేవాడు వేసుకొని నేను ఆడ కూర్చుంటా నువ్వు రన్నింగ్ చేసుకో నేను మొత్తం ఆ గ్రౌండ్ లో ఒక హాఫ్ న్ అవర్ వన్ అవర్ ఇట్లా ఆకాశంలో అట రన్నింగ్ చేసా మొత్తం తడిసి ముద్ద అయిపోయి వాడు ఇంకా కూర్చు నాకు దాక రాలి విడుతుంది.
(31:16) అట్లా అట్లా అంగీకరించగలగాలి. ప్రతి ఎవడనా ప్రశ్నిస్తాడు వర్షంలో రన్నింగ్ చేస్తే ఏమవస్తుంది పోలీస్ ట్రైనింగ్ తీసుకుంటా చెల్లి బే అసలు నేను రన్నింగ్ చేస్తున్నాడు నువ్వు ఎవడి మధ్యన నేను నీ కాళ్ళతో పరిగెడుతున్నాడా నీకు అంత అలస ఇట్లాంటివన్నీ కొంచెం అన్యూజువల్ గా అనిపించినాయి. అందుకని నేను ఓహో ఇప్పుడు నేను ప్రదర్శించాల్సిన అవసరం కూడా లేదు.
(31:36) నేను ఇదేని చెప్పాల్సిన అవసరం లేదు. అప్పుడు ఐ స్టార్టెడ్ రైటింగ్ అట్లా రచన వచ్చింది నా లైఫ్ లో నాకు అనిపించిందంతా పేపర్ మీద రాసి చింప వదల పడేసా నా లక్ ఏందంటే మా గోడవ తల్లి మొత్తం డస్ట్ బిన్ మంచి మంచి కథలు రాసేస్తుంటి మా అమ్మాయి ఏం రాస్తున్నావ్ రా ఒకటే కొందరు కోడలు రాస్తారు నేను నా కథలు రాసుకుంటున్నా ఆ కథ ఏంది నేను చెప్పను అది ప్రస్తుతం చెప్పకూడదు అట్ల నేను నాకు తెలిసి ఒక వన్ ఇయర్ రాసిఉంటా అరుగుల మీద కూర్చొని మా డాలి కుక్క ఉండేది పక్కన కూర్చొని ఇదంతా భవిష్యత్తులో YouTube లో టాక్ చేయడానికి కంటెంట్ అని చేసింది కాదు. ఉమ్
(32:11) ఇటు ఆకు ఉన్నా అది ఉంది ఇటు ఆకు లేకపోయినా అది ఉంది ఈ మనుషులు ఉన్నా అది ఉంది ఈ మనుషులు లేకపోయినా అది ఉంది ఏదిఉన్నా అది ఉంది. ఇట్ జస్ట్ హాపెన్డ్ అట్లా జరిగింది నాకు తర్వాత తర్వాత తర్వాత తర్వాత నాకు ఆ శరీరం స్థిరపడ్డది కూర్చుంది ఆయిగా మ్ అంటే డిస్ట్రాక్షన్స్ లేని ఒక మానసిక అవస్థ లభించింది దానివల్ల ఇది కోట్లు పెట్టిన రాదు మ్ కారు వస్తుంది.
(32:36) డిస్ట్రాక్షన్ లేని మైండ్ ఉండదు చాలా కష్టం అవును అది అడగాలంటే బంధం పోవాలి స్వపర భేదాలు పోవాలి లక్ష్యం పడిపోవాలి గమ్యం పడిపోవాలి గుర్తింపు పడిపోవాలి కీర్తన ఇవన్నీ పడిపోతే అప్పుడు నీ మనసు ఏకాగ్రత అవసరం లేదు ఇంకా నీతో మాట్లాడితే మాట్లాడుతుంది. అసలు అటు ఇటు పోదు అట్లా ఇది ఎవరికో చెప్పే లెసన్ కాదు అందుకే మీరు ఫస్ట్ చెప్పిన డిస్క్రిప్షన్ లో అది రాసింది నా అనుభవం ఎవరికీ ఉపయోగపడదు ఓసారి ఒక ఆశ్చర్యకరమైన విషయం జరిగింది ఒక పెద్దాయన నాకు ఫోన్ చేశడు.
(33:04) నీ టాక్స్ చూస్తున్నాడయ్యా సరే చెప్పండి సార్ అంటే నీ అనుభవం ఎవడికి ఉపయోగపడదు అన్నావ్ అది తప్పు కదా మీరు సగమే అర్థం చేసుకున్నారు నా అనుభవం ఎవడికి ఉపయోగపడదు అన్నాను కానీ నిన్ను ఉపయోగించుకోవద్దు అన్నానా ఇప్పుడు ఆ రోడ్డు మీద రాయి ఎవరికీ ఉపయోగపడదు తెచ్చి టెంకాయ కొట్టుకోవట్లే అడవిలో పెద్ద రాయి ఉంటుంది శివలింగం చేసుకోవట్లే నువ్వు సరిగ్గా చూస్తే అన్నిటా సత్యం ఉంది.
(33:27) అన్ని చోట్ల ఆనందం ఉంది అట్లా నా దృష్టి మారింది అంతవరకు చెప్పొచ్చు అందుకని పెద్ద స్టైల్ స్టేట్మెంట్ దట్ ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ డే అట్ట బక్వాస్ గేమ్ లో అన్ని రోజుల్లాగే అదొక దరిద్రమైన రోజు ఇంకా రాసుకున్నది అన్ని రోజుల్లాగే ఆ రోజు దిక్కుమాలిన రోజే కానీ ప్రయత్నం నుంచి బయటికి వచ్చాను అప్రయత్నత అన్నది ఇప్పుడు నేను మీతో ప్రయత్నం వలన మాట్లాడట్లే అప్రయత్నంగా మాట్లాడుతున్నా నా బిడ్డతో ఎట్లా మాట్లాడుతున్నాో మా బాలుతో ఎట్లా మా కన్నుతో ఎట్లా మాట్లా మాట్లాడుతున్నా ఆ ఇంటర్వ్యూ బాగా చేయాలి అంటే పీకి బాగ చేయడం ఏంది అసలు
(34:00) అట్లాంటిది లేనే లేదు ఇంకా రీసన్ ఏదైనా ఒక పని ప్రారంభించేటప్పుడు సాధారణంగా మనకి దాని పైన ఒక ఇష్టం ఉండదు. ఇష్టం ఉంటేనే ఆ పని మొదలవుతుంది నిజానికి కానీ చేస్తూ చేస్తూ ఉండే కొద్ది అది పోతది. అది కూడా అది కూడా రాంగ్ ఆ ఎగ్జిస్టెన్స్ లో అట్లా లేదు. అవును ఒక మామిడికాయ ఇష్టా ఇష్టలకు అతీతంగా వస్తుంది. మ్ ఒక సీజన్ ఇష్టా ఇష్టలకు అతీతంగా వస్తుంది.
(34:24) ఇప్పుడు ఒక ఇద్దరు శృంగారం చేసుకున్న తర్వాత ఒక బాబు పుడతాడు. మ్ అది ఎట్లుఉందో తెలియదు. అక్కడ అంగీకారం ఉంటుంది. మ్ అది చూసే వరకు తెలియదు ఎట్లా ఉంటాడో అట్లా సో ఇష్టలకు అతీతంగా ఎగ్జిస్టెన్స్ నడుస్తుంది. జస్ట్ ఇమాజిన్ చెయ్ మనసు లేదు కాబట్టి ఇష్టము లేదు అయిష్టం లేదు ప్రకృతిలో అవును జ్ఞానికి మనసు ఉండదు కాబట్టి ఇష్టం లేదు అయిష్టం లేదు.
(34:49) ఉమ్ ఇష్టా ఇష్టాలు వచ్చాయా నువ్వు చేసే పని ఎంత ఉదృతంగా జరిగినా ఆగిపోతుంది. ఇప్పుడు వైలిన్ వాయిస్తారు కదా పెయింటింగ్ చేస్తారు మీరు అంతకు ముందు శాండ్ ఆర్ చేసేవారు ఇప్పుడు కూడా చేసారు ఇప్పుడు ఏం చేసినా లైఫ్ లాంగ్ే చేస్తున్నారు ఊరికే సరదాగా ఒక పాట పాడతారు. మ్ బుక్స్ రాస్తారు. ఇప్పటికీ కూడా చాలా పుస్తకాలు చదువుతూ ఉంటారు మీరు.
(35:09) మ్ అంటే ఒక వ్యక్తి చాలా రకాల పనులు చేయొచ్చు. అవును నిజానికి అవును అంటే ఒకానొక సందర్భంలో మీరు అన్నమాట మనిషి ఎవరు అంటే అనంత పనులలో పరమశివుడు అనేసి అవును కానీ ప్రతి ఒక్కరు ఎందుకు ఒక లిమిట్ గా పెట్టుకొని నేను ఇంతవరకే చేయగలను అట్లా చెప్పారు చిన్నప్పటి నుంచి మనకు రాంగ్ టీచింగ్ సంవత్సరాలు సంవత్సరాలు జరిగింది. అవును ఇప్పుడు చిన్నప్పుడు నేను నాకు విషయం అర్థమయిన తర్వాత మా అన్న పిల్లలు నా సమక్షంలో ఉన్నారు.
(35:39) వాళ్ళు బాగున్నారు. నేను వాళ్ళకి రైట్ విషయం చెప్పాను. ఉమ్ ఒకసారి వాడికి మార్కులు తక్కువ వస్తే వాళ్ళ అమ్మ గుమ్మ గుమ్మ గుద్దిన తర్వాత చెప్పిన ఫెయిల్ అయిన ఏమి కాదని చెప్పి సరదాగా చదువు చదవడంలో ఒక ఆనందం ఉంది. మ్ నువ్వు చదివేది ఏది ఉపయోగపడదని తెలిసి ఊరికే చదువుకో నీ పర్సెప్షన్ మారుతుంది. గెలవడం కోసం చదవ అట్లా ఎవరు చెప్పారు.
(36:02) మ్ ఇప్పుడు మా కొడుకు సూపర్ గా మంచి కంపెనీలో జాబ్ చేస్తున్నాడు. వాడు మంచి ఉత్సాహం ఉంటాడు అసలు ఉమ్ అట్లా అది ఒక్క ఫోన్ కాల్ ఉండదు. ఒక కాంప్లైంట్ ఉండదు తను ఇంతవరకు చాక్లెట్ అడగలే బిస్కెట్ చిన్నప్పటి నుంచి దీన్ని ఎవరు ఆస్ వాళ్ళు నాతో సమానంగా ట్రీట్ చేశారు. అట్లా నేను ఇప్పుడు ఊరు వెళ్ళగానే వాళ్ళ బయటకి వచ్చేస్తారు నా బ్యాగ్ తీసుకెళ్లి చూడ పెడతారు వైల్ ఓపెన్ చేసి నా బెడ్ పక్కన పెడతారు వచ్చి ముందు తెలిచి పెడతారు.
(36:27) ఏది అడగవాల్సిన అవసరం లేదు అది ఒక బ్లూటూత్ కనెక్షన్ లాగా ఉంటుంది. మ్ విషయం అర్థమైతే మనం చిన్న పిల్లల్ని చిన్న పిల్లలు అనుకోవద్దు. అవును చిన్న పిల్లలు మహా జ్ఞానులు వాళ్ళు సరిగ్గా చెప్తే వాళ్ళు అర్థం చేసుకుంటారు. వాళ్ళు కరెక్ట్ గా చెప్పాలి. మనం ఏం చేస్తాం బచ్చగాడి తెలవదుకు అట్లా అక్కడ వాడి వాడిలో ఇంటెలిజెన్స్ మనం అణచి వేస్తున్నాం. ఉమ్ ప్రతి ఒక్కరిలో అనంతమైన శక్తి ఉంది ఇప్పుడు నా చుట్టూ ఉన్న ప్రతి వ్యక్తి ఏదో పని చేయాలని నేను కోరుకుంటాను అదని బలవంతం చేయను ఇప్పుడు నా బిడ్డ ఒక పుస్తకం రాయమని చెప్పాను తను రాయనంటే నేను ఎవరిని బలవంతం చేయడానికి తను రాస్తా అన్నది కాబట్టి నేను
(37:02) మాట్లాడతా నువ్వు రచయిత కావాలంటే రచన అవసరం లేదు ఆసక్తి ఉందా లేదా ఎట్లో అట్లా ఎట్లీస్ట్ నువ్వు రాసిన పుస్తకం రిలీజ్ అయితే వాళ్ళకు నచ్చినదని తెలుస్తుంది మనకి ఇంకోటి ఒకటే పుస్తకాన్ని రాసి కూడా చాలా ప్లాన్ చేసుకోవాలి. 100 పుస్తకాలు రాసి 100 పుస్తకం మంచిది వస్తుంది ఏముంది ఉమ్ లేకపోతే దర్శకుల సినిమాలు ఫెయిల్ అయినాయి కదా ఫెయిల్ అవుతాయి ఏముంది అందులో ఈ చిన్న ఒక ఫ్రీడమ్ లోకి రావాలి.
(37:26) నేను కొట్టానంటే సక్సెస్ కొట్టాల్సిందే. అది నీ లైఫే సక్సెస్ఫుల్ కాదు నీ జన్మనే ఆ సక్సెస్ లో లేదు. ఇంతకుముందు ఒక షార్ట్ చూశను నువ్వు పుట్టినప్పుడు ముహూర్తం చూసుకోవాలి కానీ ఆ ముహూర్తం లేకుండా పుట్టిన ప్రతి పని వ్యక్తిగా నువ్వు అన్ని పనులు ముహూర్తంలో చేద్దాం అనుకుంటున్నావ్. అట్లా ముహూర్తంలో చేద్దాం చేద్దాం అని చెప్పి ముహూర్తం పెట్టుకోకుండా చస్తావు.
(37:45) సో ముహూర్తం లేకుండా పుట్టావు ముహూర్తం లేకుండా చచ్చావు ఈ ముహూర్తం ఎక్కడి నుంచి వచ్చింది మధ్యన కాలానికి ఎవడబ్బా ఒక చుక్క పెట్టేది మంచి టైం అని చెప్పేది నీ దమాకు బాలేక అది మంచిది ఇచ్చాడుని నువ్వు చెప్తున్నావ్ అట్లా సో అందరం పని చేయాలి. కర్తా భావన లేకుండా పని చేస్తే అది అద్భుతం అప్పుడు అది నిజంగా సేవ్ అవుతుంది రమణ మహర్షి అంటాడు ఒక యోగి ఏమి చేయకపోయినా ఈ ప్రపంచం మానవాళ్ళకి చాలా బెనిఫిట్ జరుగుతుంది ఎందుకంటే వాడు నష్టం చేయట్లే వాడి మాట చేత గాని చూపు చేత గాని చేష్ట చేత గాని కొంచెం కూడా ఎరుక లేకుండా వాడు లేడు కాబట్టి దాని యొక్క పాజిటివ్ వేవ్స్
(38:20) అనేవి తగులుతాయి. అట్లా ఒక దుర్మార్గుడు వాడు ఎంత మంచి పని చేసినా చివరికి సాాడ్నెస్ఏ మిగులుతుంది. వాడు బంగారం ఇవ్వచ్చు ఇల్లు రాసియొచ్చు ఏరోజు గుమ్మ గుమ్మ గుర్తు అది లాగేసుకుంటాడు అలా అవుతుంది. అట్లా అందుకని అనంత పందుల పరమ శివుడు అంటే పనికి పనికి మధ్య వ్యత్యాసం పోయింది అని దాని అర్థం ఇప్పుడు శివుడు ఉన్నాడుఅనుకో ఆ శివుడికి బీదవాడైనా కోటేశ్వరైనా ఒకటే కదా అట్లా చెత్తఎత్తడమైనా వైలు వాయించడం ఒకటే అని నేను చేస్తున్నాను కాబట్టి నేను ఆ స్టేట్మెంట్ ఇచ్చాను.
(38:51) ఉమ్ అట్లా నాకు ఇప్పుడు చెత్త ఎత్తడం అంటే అది నాకు ఇష్టం. మ్ నేను రాత్రి పుట్ట అంటు కడిగి చెత్తఎత్తే ప్రతి రోజు మా అమ్మాయి ఇంత వంట చేస్తుంది. నేను మంచిగా అంటు కడుగుతాను. మ్ చాలా మందికి ఇది అంటు కడుగుతున్నాను అనుకుంటున్నారు అంట్లనే ఆటలో నేను ఇప్పుడు లాస్ట్ ఫోర్ ఫైవ్ డేస్ కి ఒక ప్రయోగం చేస్తున్నాను నువ్వు కూడా గమనించావో లేదో నాకు తెలియదు.
(39:09) నేను లెఫ్ట్ హ్యాండ్ తో అంట్లు కడుగుతున్నాను. మ్ అంటే దీంతో కాసేపు దీంతో ఫస్ట్ పని చేసేది కాదు. తర్వాత ఒక రెండు రోజులు చేయొప్పేసింది అలవాటు లేదు. ఇప్పుడు గ్రిప్ వచ్చింది దీంతో పట్టుకొని ఇట్ ఇట్లా తిప్పుతుంది ఇంత ఇట్లా తిప్పుతుంటే ఇట్లా స్టీరింగ్ ఆ తర్వాత రెండు స్పూన్లు కుడి చేతితో రెండు స్పూన్లు ఎడమ చేత ఆ తర్వాత నీళ్ళు టాప్ ఉపయోజన దీని ఒక రెండు కంచాలు ఇట్లా రెండు కంచాలు ఇట్లా తర్వాత కడిగిన తర్వాత ఒక రెండు చమలు తర్వాత రెండు చెమలు ఇట్లా సో బాడీకి ఒక చిన్న ఎక్సర్సైజ్ అవుతుంది.
(39:34) దాంతో పాటు ఒక డిబేట్ వింటూ ఉంటాను. ఏదన్నా నేను వినని పదం ఏదైనా ఉందా అన్నది నా టాస్క్ అందరూ డిబేట్ వింటున్నా అనుకుంటున్నాను. ఆ హటాత్తుగా రాహుల్ శివశంకర్ ఉంటాడు పాకిస్తాన్ ఇన్సెండేరీస్ టు ఇండియా అన్నాడు. ఉమ్ డిబేట్ ఫస్ట్ కంట్లో ఆపి ఇంకా మ్ చేతులు చూసుకో వాట్ ఇస్ ఇన్సెంయరీ ఫిగర్ ఇట్ అవుట్ ఓహో ఇన్స ఇన్సెండయరీ అంటే చురబాటుదారుడు మ్ అచ్చా ఓహో ఇది చాలా క్వాలిటీ పదం ఇట్లాంటో స్టార్టింగ్ ఇప్పుడు పని అనేది ప్రత్యేకంగా లేదు.
(40:03) మ్ ఉదాహరణకి ఆ అందరి అనుభవం ఇది. కూరయాలు తీసుకురాపో అంటే టమాటాలు వేరావు మిరపకాయలు వేరావు కాకరకాయలు వేరావు కొత్తిమీర వేరావు మిరపకాయలు కాస్ట్లీ కాబట్టి శ్రద్ధగా వేరావా కొత్తిమీర చీపుకొట్టి తీసి ఇసిరేసావా బ్యాగ్లో లేదా అన్ని శ్రద్ధగా చేశవా ఇక్కడ ఉంది లైఫ్ కూరగాయలు అట్లాగే పనులు అంతే గొప్ప కూరగాయ మామూలు కూరగాయ ఏమ ఉండదు కాస్ట్లీ టమాటా లక్ష రూపాయలు అయినా కోయవలసిందే దాన్ని ఇట్లా వేయించవలసింది ఇట్లా ఎగిరే వేయవలసింది తర్వాత కోరుకోవలసింది మా ఊర్లో టీచర్స్ కాలీ ఉంది.
(40:39) ఏ కాస్ట్లకి కూర ఉంటదో అదే కొనుక్కొని తింటారు వాళ్ళు టీచర్స్ కదా అట్లా అదంతా పిచ్చేది సో ఇప్పుడు ఈ కూరగాయల ఎంపికలో నీ శ్రద్ధ మారుతుందా ఇప్పుడు ఎంత పెట్టా మన కరివేపాకు కొత్తిమీర ఎంత రె రూపాయలు ఐ రూపాయలు అదే కాకరకాయ అనుకో 50 రూపాయలు కాకరకాయ 50 రూపాయలు కూడా ఇట్లా తీసుకొచ్చి ఇట్లా ఇదంతా ₹ రూపాయలు ఏరా నోకురా ఇప్పుడు అంద చెత్త ఎత్తదంటే తక్కువ పని అని నీ మనసులో వచ్చింది.
(41:10) అవార్డు తీసుకుంటున్నావ్ ఇట్లా ఇదంతా మానసిక విక్షిప్త రుగ్మత ఇది ఆ రుగ్మత పోయింది అంతే నేను ఏం పెద్ద పీక్ కటలు కడతలేను నేను చెప్పేదాం కూడా గొప్ప గొప్ప ఆధ్యాత్మిక రహస్యాలు చాగంటి గారిలా గొప్ప అందరగల భాషన ఒక ఎడతేగని భాష ఎంత బాగా చెప్తాడో అసలు అట్లా కంటిన్యూస్ గా అట్లా దారలాగా వస్తుంది.
(41:32) అది జీవితంలో నేను చేయలేను అది బాగుంటుంది కానీ సత్యానికి అవ్వన అక్కర్లేదు. అది వ్యక్తికి సంబంధించింది ఆయన బాగా చదువుకున్నారు ఆయనకి చిన్నప్పటి నుంచి వాటి మధ్య శ్రద్ధ ఉంది ఆయన గొప్పగా వ్యాఖ్యానిస్తారు. అంతవరకు ఓకే కానీ సత్యం అనేది అట్లా అంత కాంప్లికేషన్ అక్కర్లేదు. ఇప్పుడు ఈ కూరయాల ఎగ్జాంపుల్ అర్థమైతే ఆ ఎగ్జాంపుల్ తీసుకొచ్చి పనిని పెట్టు అవును ఓ కుక్కకి చేయి ఇచ్చావు ఒక గొప్ప వ్యక్తికి చేయి ఇచ్చావు ఒకేలా ఇస్తున్నావా లేదా మ్ అలాగని గౌరవం లేకుండా ఇవ్వమని కాదు మ్ చనువు ఇప్పుడు అక్కడ డెకోరం ఉంటుంది.
(42:03) లోపట ప్రేమ శ్రద్ధ మారకుండా ప్రేమ గౌరవం మారకుండా నువ్వు అటెంప్ట్ చేస్తున్నావ్ అనేది ఎరుక కిందకి వస్తుంది యు ఆర్ ఆల్వేస్ అవేర్ ఆఫ్ యువర్ యక్షన్స్ అట్లా అందుకని ఇప్పుడు నేను వైలిన్ కాబట్టి వైలిన్ అంటే కష్టము కాబట్టి దీన్నించి వాయిస్తే పేరు గొప్పగా చూస్తారు. అంట్లు కాడం అందరూ అడుగుతారు కాబట్టి నేను అంట్లు కడి నేను ఎప్పుడు సెలబ్రిటీ కాను అంట్లు కడికి సెలబ్రిటీ అయిన వాడు ఎవడు ఉన్నాడు చెప్పు ఎవడు లేడు నేను ఉపాధి తయారు చేసుకుంటున్నా ఈ ప్రకృతి వల్ల నాకు ఈ ఉపాధి వచ్చింది ఈ ఉపాధిని కొంత పాలిష్ చేసుకుంటే కొంత మాట్లాడడగలుగుతున్నా వేలు ఇలా ఇలా
(42:34) కదిలిస్తే వైలుంది ఉంది అట్లా అదఒక ఉపాధిగా మారింది. ఇప్పుడు నేను ఒకసారి టాక్ లో చెప్తే కొందరు ఫీల్ అయ్యారు. ఉమ్ భవిష్యత్తులో మీ ఇంట్లో కిచెన్ మ్ క్లీన్ చేస్తాను అంటు కూడా కడుగుతాను కావాలంటే నన్ను పిలవండి అన్నా మీలాంటి వాళ్ళు అన్నారు నేను మీ ఇంటికి అసలే రాను నేను సావు కడుక్కని నా ఉద్దేశాన్ని అర్థం చేసుకోకుండా అంట్లు వేయడం తప్పు అని భావన ఉంది అలాంటప్పుడు గిన్నెలు ఎందుకు కొన్నావ్ బయట పడేదాన్ని ఇలా బండ అనుకుంటే అయిపోతది సో అట్లాంటి ఆ హెచ్చు తగ్గులు పోయాయి అంతే అంతే అంత అంతకుమించి ఏమ లేదు ఇప్పుడు ఎవరన్నా ఏదనా గొప్ప అనుభవం కొందరు
(43:14) చెప్తారు హిమాలయాలకి వెళ్తే అక్కడ ఒక అదృశ్యంగా యోయి కనిపించాడు అటాతో ప్రత్యక్షపడి బంగారు అసలు నా జీవితంలో అటువంటి ఒక్క కల్పిత కథ లేదు కట్టు కథ లేదు గొప్ప కథ లేదు. మామూలు సాదసిద జీవితం నేను జీవిస్తున్నది ఉమ్ ఇట్లా ఏముంద అంటే దీనికి ఏ ప్రాధాన్యత లేదు. మ్ ప్రాధాన్యత ఆపదించొద్దు ఎవరు మీరెంతో నేను అంత ఇంకా మీకంటే తక్కువ బాగుంటుంది అట్లా మీరు అన్న మాట సమశ్రద్ధ సమశ్రద్ధ అల్టిమేట్ ఏ పుస్తకాల్లో ఎవ్వరు స్పృషించని అంశం శ్రద్ధా సబోరు అన్నారు సమశ్రద్ధ సబూర్ శ్రద్ధా సబూర్ అంటే నేను నిన్న రమణ మహర్షి ఇవాన్ బెడ్స్ అని ఒకాయన రమణాశ్రమానికి
(43:53) వచ్చి ఇంటర్వ్యూ చేశారు రమణ మహర్షి మామూలు శాఖీలే రమణ మహర్షి ఏ యూనివర్సిటీకి పోలే అవును ఎక్కడికి పోలే ఆయనకేం పెద్ద గురువులు లేరు అక్కడేం లైబ్రరీ లేవు అదలాగా చార్ట్ జిపిటీ లేవు ఏమి లేవు ఎప్పుడు చదివాడో ఎట్లా తెలిసిందో లేదేమనా అదృశ్యవాడిని ఏమన్నా తెలుసో తెలియదు మనకు ఈ ఇవాన్ పెట్టేసి ఏమ అడిగాడంటే జీసస్ క్రైస్ట్ కి గొప్ప శక్తులు ఉంది అని చెప్తారు.
(44:16) మ్ అతను గుడ్డి వాడికి కళ్ళ ఇచ్చాడు గొప్ప విషయం కదండీ అంటే రవణ మహర్షి చెప్పాడు కథ సగం వరకే విన్నారు దాని కథ ఎవరికి మిగతా కథ తెలియదు. వాడి కళ్ళు వచ్చిన తర్వాత దొంగతనం చేశడు. తర్వాత జైలుకి వెళ్ళాడు జీసస్ నీ వల్లనే నాకు ఈ దుర్గతి వచ్చింది అన్నాడు ఇది ఎవరు చెప్పాల నువ్వు ఇవ్వడం ఉదాహరణకి ఒకడికి కార్ లేదు కార్ ఇయ గుద్దుకొని చచ్చిపోతాడు వాడు డ్రైవింగ్ వచ్చారా తెలుసుకో పాత్రత లేని వాడికి ఇవ్వడానికి వీలు లేదు అవును ఇప్పుడు ఒకడు ఉన్నాడు ఒక టైంలో పాత్రత లేదంటే వాడికి నీళ్ళు కూడా ఇవ్వకూడదు అట్లా నిష్టూరంగా ఉంటుంది లైఫ్ అట్లా

No comments:

Post a Comment