Friday, June 12, 2026

 [6/12, 08:29] +91 89192 91603: Pasupula pullarao 8919291603
కర్మ సిద్ధాంతం ప్రకారం ప్రతిది ఏమి జరగాలో ముందే నిర్ణంచడం జరుగుతుంది.  ధ్యాన సిద్ధాంతం ప్రకారం ఏమి జరగాలో ఎలా జరగాలో అంతా మంచే జరగాలి అనేది ఆలోచన సిద్ధాంతం... కర్మ సిద్ధాంతాన్ని మార్చేది ధ్యాన సిద్ధాంతం ద్వారా ఆలోచన సిద్ధాంతం నిర్ణస్తుంది.
      సవలక్ష ప్రశ్నలకు సమాధానం సరైన సాధన మాత్రమే జవాబు.... సవలక్ష సమస్యలను పరిష్కారం సరైన సాధన తోటే సాధ్యం.
[6/12, 08:31] +91 89192 91603: Pasupula pullarao 8919291603
 According to the theory of karma, everything is predestined.   According to the theory of meditation, the theory of thought dictates what should happen and how everything should happen...the theory of thought determines the theory of karma by the theory of meditation.
       The answer to savalaksha questions is the only answer with proper practice.... The solution of savalaksha problems is possible with proper practice.
[6/12, 09:12] +91 89192 91603: Pasupula Pullarao 8919291603
     భూమి గొప్ప ఆయాస్కంత క్షేత్రం తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుని చుట్టూ తిరగడం అనేది సహజ ప్రక్రియ.
     ఆత్మ అనేది కూడా మహా గొప్ప ఆయాస్కంత క్షేత్రమే.. తన చుట్టూ తాను తిరిగితు  విశ్వం చుట్టూ (తనలోనే )తిరుగుతుంది... కాని ఆత్మను ఆయాస్కాంత క్షేత్రం గా మార్చుకోవడానికి ప్రతి ఒక్కరు సరైన సాధన ద్వారా శక్తిని అందించవలసి ఉంటుంది.. ఆత్మ, విశ్వం నీలోనే నీతోనే ఉన్నా చెడు కర్మల నివురుతో కప్పబడి ఉన్నది... నివురును తొలగిస్తేనే నిప్పు కనబడుతుంది... నివురును తొలగించే మార్గమే సరైన సాధన ద్వారా మాత్రమే సాధ్యం.
[6/12, 09:14] +91 89192 91603: Pasupula Pullarao 8919291603
      Earth's great inertial field revolves around itself and revolves around the Sun as a natural process.
      Atman is also a great ayaskantha kshetra.. it revolves around itself and revolves around the universe (within itself)... but to make the soul a ayaskantha kshetra each one has to give power through proper sadhana.. soul, universe is covered with the filth of bad karma even if it is with you... only if the filth is removed the fire will appear... the way to remove the filth is possible only through proper sadhana.

No comments:

Post a Comment