Friday, June 12, 2026

 [6/11, 20:50] +91 92473 43585: ఒకరు:- గురువుగారు మనం చేసే పనులన్నీ ముందే నిర్ణయించబడి ఉంటాయా?
సద్గురు:- అవును
ఒకరు:- అలా అయితే "యద్భావం తద్భవతి" అన్నారు కదా.
సద్గురు:- నువ్వు భావించినది జరగటం కాదు. జరిగే దానినే నువ్వు భావిస్తావు.
[6/11, 20:50] +91 92473 43585: 👉 నాటకం అని తెలియక జీవించడం - జీవితం.

👉 నాటకం అని తెలిసి జీవించటం - జీవన్ముక్తి.

No comments:

Post a Comment