ఆలోచనల పట్ల జాగరూకతతో ఉండండి - అవి మీరు సృష్టించినవి కావు. అందుకే ఆలోచనలు మీవి కావు.
అవి వస్తూ పోతూ ఉంటాయి, మీరు వాటిని గమనిస్తూ ఉంటారు.
ఆలోచనలు పుడతాయి, నశిస్తాయి - మీరు వాటిని గమనిస్తూ ఉంటారు. అవి ఉన్నాయని మీకు తెలుసు. మీరు నెమ్మదిస్తున్నప్పుడు, ప్రతి ఆలోచనను గమనిస్తూ ఉండండి.
మీరు వాటిని గమనిస్తున్నారని మీకు తెలిసినప్పుడు, అవి ఏమి చెప్పినా పర్వాలేదని కూడా మీరు గ్రహిస్తారు.
దీనినే మనస్సు నుండి వైరాగ్యం అంటారు.
ఇప్పుడు, మీరే చూస్తారు - ఆలోచనలు మేఘాల వంటివి, మీరు ఆ మేఘాలు కాదు. వాస్తవానికి మీరు ఆకాశం వంటివారు, అపారమైన శూన్యం.
ఆలోచనలు ఏమి చెప్పినా - మీకు రూపం లేదు.
ఆలోచనలు ఇలా చెప్పవచ్చు - "నేను ఫలానా వాడిని." గమనించండి.
దీని గురించి ఆలోచించవద్దు, నిశ్చలంగా ఉండండి. అంతే. వాస్తవానికి మీకు ఇంకేమీ అవసరం లేదు.
నిశ్చలతలో, మీరు ఉంటారు. నేను ఉన్నాను.
ప్రతి ఆధ్యాత్మిక అన్వేషణ అంతర్గత నిశ్చలతలో ముగుస్తుంది. శూన్యంలో మీరు ఎవరో మీరు గ్రహిస్తారు. Be aware of thoughts - they are not created by you. That's why thoughts are not yours.
They come and go, you watch them.
Thoughts arise and fall - you are aware of them. You know that they are there. You watch every thought, as you slow down.
As you know you watch them, you also realise - it doesn't matter what they say.
This is called detachment from the mind.
Now, you yourself see - thoughts are clouds, and you are not those clouds. You are actually like the sky, vast nothingness.
No matter what the thoughts say - you have no form.
Thoughts might say - "I am this or that." Notice.
Don't think about this, be still. That's it. You need nothing else in reality.
In stillness, you are. I AM.
Every spiritual search ends in inner stillness. You realise who you are in nothingness. *ఆధ్యాత్మిక కుటుంబం*
No comments:
Post a Comment