Friday, June 12, 2026

రోజూ ఇలా నిద్రపోతే వందేళ్లు మీవే! | Best Sleep Tips for Long Life #longevity #viral

రోజూ ఇలా నిద్రపోతే వందేళ్లు మీవే! | Best Sleep Tips for Long Life #longevity #viral

Author Name:Dr Harathi Bandaru

Youtube Channel Url:https://www.youtube.com/@drharathineurologist

Youtube Video URL:https://www.youtube.com/watch?v=iKZXwejsYs4



Transcript:
(00:01) యస్ ఏ న్యాయరాలజిస్ట్ గా ఎప్పుడు నా పేషెంట్స్ ఫస్ట్ మోస్ట్ అఫ్ ద పేషెంట్స్ ఏం చెప్తారంటే డాక్టర్ గారు స్లీప్ సరిగ్గా పట్టట్లేదు. సో మంచి స్లీప్ పట్టడానికి ఎలాంటి మంచి అలవాట్లు ఉండాలి ఎలాంటి ఫుడ్స్ తినాలి ఎలాంటి టెక్నిక్స్ వాడితే మీ బ్రెయిన్ ట్రిక్ అయి చక్కగా చిటికలో నిద్రపోతారో ఇప్పుడు సింపుల్ గా చెప్తాను జాగ్రత్తగా వినండి.
(00:24) ముందు టాపిక్ లోకి వెళ్ళకముందు ఇలాంటి ఉపయోగకరమైన వీడియోస్ కోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫస్ట్ లెట్స్ స్టార్ట్ నెంబర్ వన్ సేమ్ వేకప్ టైం ఎప్పుడ కూడా మీరు ఒకే టైం కి లెగాలి వీక్ డే అన్నా వీకెండ్ అన్నా మనకైతే వీకెండ్ సండే సెలవ వస్తది కానీ బ్రెయిన్ కి అలా కాదు కదండీ 24 గంటలు 365 రోజులు అది పని చేస్తూనే ఉండాలి ఏరోజు ఆగేది లేదు సో వీకెండ్ ఒకేసారి సారి మీరు 10 కి 11 కి 12 కి లెగడం వలన బ్రెయిన్ చాలా కన్ఫ్యూజ్ అవుతది బ్రెయిన్ కి ఒకే టైం కి లెగడం చాలా చాలా ఇష్టం అన్నమాట బ్రెయిన్ కే కాదు బాడీలో మన బాడీలో ఏ ఆర్గన్స్ కి అన్నమాట సేమ్ పని సేమ్ టైం కి
(01:08) చేయడం అంటే చాలా చాలా ఇష్టం ఇప్పుడు మీరు మార్నింగ్ ఒకే టైం కి లెగడం వల్ల అదే రోజు నైట్ చాలా బాగా నిద్రపడదు అదే మీరు మార్నింగ్ 12:00 కి 1:00 గంటకి లెగండి అదే రోజు నైట్ మీకు సరిగ్గా నిద్రపట్టదు గమనించారా అండ్ ఆ రోజు మీకు తల బరువుగా కన్ఫ్యూజ్డ్ గా చాలా భారంగా ఉంటది. సో క్లీవ్లాండ్ క్లినిక్ రసెర్చ్ ప్రకారం ఒకటే టైం కి లెగడం అన్నది చాలా చాలా ఇంపార్టెంట్ లాంగ్ టర్మ్ మంచి నిద్ర కోసం రెండో పాయింట్ మీరు నిద్రపోయే 10 గంటల ముందు కాఫీలు టీలు బంద్ చేసేయాలి.
(01:44) యూజువల్లీ కాఫీ టీలు మంచివి కాదు ఎందుకంటే అందులో మిల్క్ ఉంటది దానితో పాటు షుగర్ ఉంటది. షుగర్ ఏది బ్రెయిన్ కి మంచిది కాదు కాబట్టి కానీ ఇంకా కాఫీ టీ తాగకుండా ఉండలేము డాక్టర్ గారు అంటే 12 లోపుల మధ్యాహ్నం 12 లోపల చిన్న కప్పు కాఫీ గాని టీ గాని అది కూడా షుగర్ లేకుండా తాగొచ్చు అదే కాకుండా సాయంత్రం లేచిన తర్వాత నాలుగు గంటలకు ఒకసారి అట్లా అన్నిసార్లు డెఫినెట్ గా తాగకూడదు.
(02:15) అన్నిసార్లు తాగడం వల్ల ఏమవుతది అంటే అది ఎడినోసిన్ అనే పదార్థాన్ని బ్లాక్ చేస్తది. బ్రెయిన్ లో. ఈ ఎడినోసిన్ అన్నది మనకి మంచిగా పడుకోవడానికి చాలా అవసరం అన్నమాట. ఈ కాఫీ టీలు ఇన్నిసార్లు తాగడం వలన బ్లాక్ అవ్వడం వలన సరిగ్గా నిద్ర పట్టదు సో వెరీ వెరీ ఇంపార్టెంట్ 12 లోపుల మీ కాఫీ టీలు ఆపేయాలి. మూడో పాయింట్ ఏంటంటే స్లీప్ అసోసియేషన్ ప్రకారం 3రఒ 3టవ రూల్ ని పాటించాలి అంటే ఏంటిమూడు గంటల ముందు పడుకునే ముందు మీ డిన్నర్ అయిపోవాలి.
(02:50) రెండు గంటల ముందు మీ పనులు అవ్వగొట్టేయాలి గంట ముందు టీవీ ఫోన్ ఎనీ స్క్రీన్ కంప్లీట్ గా బంద్ చేసేయాలి బ్లూ లైట్ ఇలా చేయడం వల్ల మీ బాడీ రిలాక్స్ అయి ఓకే బాడీ పడుకోవడానికి సిద్ధంగా ఉందని గ్రహించి మీకు మంచి నిద్ర పడతది. నాలుగో పాయింట్ సన్లైట్ సన్ ఎవ్రీడే 10 నిమిషాల అన్నా మీ బాడీ సన్ కి ఎక్స్పోజ్ అవ్వాలి ఎక్స్పోజ్ అవ్వడం వలన నైట్ చీకట పడేటప్పుడు మీ బాడీ చక్కగా మెలటోనిన్ రిలీజ్ చేస్తది మెలటోనిన్ అంటే ఏంటి స్లీప్ వైటమిన్ అనుకోండి స్లీప్ హార్మోన్ అనుకోండి చక్కగా నిద్రపడుతుంది సో రోజులో 10 నిమిషాలు సన్లో ఉండడం అన్నది వెరీ వెరీ
(03:35) ఇంపార్టెంట్ ఐదో పాయింట్ మీ బాడీ టెంపరేచర్ కన్నా రెండు డిగ్రీలు తక్కువ మీ బ్రెయిన్ టెంపరేచర్ దిగితేనే మీకు మంచి నిద్ర పడతది. సో అలాంటప్పుడు మీరు చక్కగా మీ బెడ్రూమ్ కూల్ గా ఉంచుకోవాలి. 22 డిగ్రీ సెల్సియస్ 25 డిగ్రీ మధ్యలో మేము అంత కూల్ గా ఉంచుకోలేమండి అంటే మీకు ఎలా కుదిరితే అలా మీ బాడీకి ఏది కూల్ గా అనిపిస్తే అలా చేయండి అదే కాకుండా గంటన్నర ముందు గోరువెచ్చన నీళ్ళతో స్నానం చేయడం వలన రక్త ప్రసరణ ఉంది కాళ్ళకి వేలికి వెళ్లడం వలన బాడీ చాలా రిలాక్స్ అయ్యి మైండ్ కి అదొక సంకేతాన్ని ఇస్తుంది అన్నమాట యువర్ బాడీ ఈస్ రెడీ టూ స్లీప్
(04:19) అని నెక్స్ట్ నట్ ఎలాంటి టెక్నిక్స్ మీరు చేస్తే చిటికలో నెదలోకి వెళ్ళిపోతారు అది ఇంపార్టెంట్ దా టెక్నిక్ే 4సఎ బ్రీతింగ్ టెక్నిక్ అంటే నాలుగు సెకండ్లు గాలి పీల్చిఏడు సెకండ్లు గాలిని హోల్డ్ చేసి తర్వాతఎనిమిది సెకండ్లు శ్వాసని జాగ్రత్తగా నెమ్మదిగా వదలాలన్నమాట ఇలా మూడు నిమిషాలు చేసిన ఆర్ నాలుగు నుంచి ఆరుసిక్స్ టైమ్స్ చేసిన ఇది ఎంత ఎఫెక్టివ్ గా పనిచేస్తది అంటే మీ వేగస్ నర్వ్ ని చక్కగా రిలాక్స్ చేసి మీ మైండ్ బాగా రిలాక్స్ అయి మంచి నిద్రకి దారి తీస్తది అన్నమాట ఇది
(05:04) స్లీపింగ్ పిల్లు తీసుకున్న దాంతో సమానం చూడండి ఎంత పవర్ఫులో అదే కాకుండా ప్రాణాయామం చేసే వాళ్లో హమ్మింగ్ బీ ప్రాణాయామం అంటే బ్రామి ఆ సౌండ్ వచ్చేది అట్లా రిలాక్స్ అవ్వడం వల్ల వేగస్నో మళ్ళీ రిలాక్స్ అయి మంచి నిద్ర వస్తది అదే కాకుండా అనులోమ విలోమ కూడా మంచిగా పనిచేస్తది ఈ బ్రీతింగ్ టెక్నిక్ పడుకునే ముందు జస్ట్ ఒక వన్ ఆర్ టూ మినిట్స్ మీరు చేశారు అనుకోండి చాలా చాలా బాగా పనిచేస్తది.
(05:37) నెక్స్ట్ ఎలాంటి ఫుడ్స్ తినాలి మీరు స్నాక్స్ కి పకోడోలు గార్లు అలాంటివి కాకుండా నాలుగు గంటలకి చక్కగా బాదం పప్పు ఆర్ వాల్నట్స్ ఇవ వీటిలోని మంచిగా పుష్కలంగా మెగ్నీషియం ఉంటది మెగ్నీషియం ఏం చేస్తది మంచి బాడీని రిలాక్స్ చేసి మంచిగా నిద్రపడతది అదే కాకుండా నాలుగు గంటల లోపు సాయంత్రం నాలుగు గంటల లోపులు ఎందుకు ఆ మాట అన్నానో చెప్తాను బనానా అట్టిపండు తినడం వల్ల అట్టిపండులో లో పొటాషియం ఉంటది మెగ్నీషియం ఉంటది ట్రిప్టోఫాన్ ఉంటది.
(06:10) ఈ ట్రిప్టోఫాను మెలటోనిన్ గా కన్వర్ట్ అయ్యి మెలటోనిన్ అంటే ఏంటి స్లీప్ హార్మోన్ కదా చక్కగా నిద్రనిస్తది నాలుగు గంటల ముందు అని ఎందుకు అన్నాను అంటే చాలామంది డాక్టర్ గారు నైట్ టైం అసలు పళ్ళు తినకూడదు కదా మళ్ళీ బనానాలో చాలా షుగర్లు ఉన్నాయి డయాబెటిస్ వాళ్ళు తినొచ్చా తినకూడదా ఇలాంటివి ఎన్నో ప్రశ్నలు వస్తాయి ఫస్ట్ ఫ్రూట్స్ ఏదన్నా నాలుగు లోపుల అవగొట్టుకుంటే మంచిది.
(06:39) రెండు బనానాలో కొంచెం షుగర్ ఎక్కువ ఉందనుకోండి అప్పుడు మీరు ఏం చేయాలి బనానాలో చాలా ఉపయోగకరమైనవి ఉన్నాయి కాబట్టి మీరు మిగతా ఫుడ్స్ చక్కగా తగ్గించుకోవాలి అంటే తినే అన్నం కొంచెం తగ్గించుకోవాలి మిగతా కార్బ్ తగ్గించుకోవాలి అట్లా అంటే మనకి ఏం కావాలో అది తీసుకొని అనవసరమైన కొంచెం తగ్గించుకోవడం వల్ల చక్కగా అంతా బాలెన్స్ అయిపోద్ది.
(07:03) నెక్స్ట్ మంచి ఫుడ్స్ తిన్నారు మంచి అలవాట్లు ఉన్నాయి ఇంకా మీకు నిద్రపడట్లేదు మీకు మంచి సప్ప్లిమెంట్స్ ఏమన్నా కావాలి అని అనుకుంటున్నారు సో ఏ సప్ప్లిమెంట్లు తీసుకోవచ్చు మెలటోనిన్మూడు నుంచి 5 mg మీకు ఎక్కడన్నా దొరుకుతదిఅమెజon లోని ఏ షాప్ లోనన్నా అది సరిపోపోతే 10 mg దాకా కూడా వెళ్లొచ్చు మెలటోనిన్ అన్నది స్లీప్ వైటమిన్ కదా సో ఆటోమేటిక్ గా మీకు స్లీప్ కి ఉపయోగపడుతది.
(07:25) రెండో సప్ప్లిమెంట్ నాచురల్ గా ఏది ఉపయోగం అంటే మెగ్నీషియం గ్లైసనేట్ అది 400 నుంచి 500 mg అవర్స్ బిఫోర్ బెడ్ టైం బెడ్ టైం కి రెండు గంటల ముందు తీసుకోవాలి ఇది ఏం చేస్తది మజల్స్ ని రిలాక్స్ చేస్తది కార్టిజోల్ ని తగ్గిస్తది స్ట్రెస్ ని తగ్గిస్తది సో దాని వల్ల మంచి స్లీప్ ఆటోమేటిక్ గా మంచి స్లీప్ నాచురల్ గా మీకు వస్తది అన్నమాట సో ఇంకెందుకు ఆలస్యం ఈ మంచి అలవాట్లు పాటించండి మంచి నిద్రని మీ సొంతం చేసుకోండి ఇలాంటి ఉపయోగకరమైన వీడియోల కోసం తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకోండి నిద్ర లేని మీ ఫ్రెండ్స్ కి డెఫినెట్ గా ఫార్వర్డ్ చేసి షేర్ చేయండి.
(08:07) థాంక్యూ సో మచ్.

No comments:

Post a Comment