*"మీరు ఈరోజు ఎవరితోనైనా మాట్లాడేటప్పుడు, కేవలం పదాలను (Shuka) మాత్రమే కాకుండా, మీ గొంతులోని టోన్ (Saarika) ని గమనించండి.*
*మీరు చెప్పేది నిజమే కావచ్చు (Fact), కానీ అది అవతలి వారికి కఠినంగా వినిపిస్తోందా లేక మధురంగా వినిపిస్తోందా?*
*రాజశ్యామల అనుగ్రహం కావాలంటే.. మీ నాలుకపై 'చిలుక' (Knowledge) ఉండాలి, మీ గొంతులో 'సారిక' (Sweetness/Music) ఉండాలి. సత్యాన్ని ప్రియంగా చెప్పడమే అమ్మవారి విద్య."*
No comments:
Post a Comment