Friday, June 12, 2026


Vijñānamitra  (विज्ञानमित्र / విజ్ఞానమిత్ర)
14 hours ago
ఒక వ్యక్తి ఎప్పుడూ ఇతరుల సంపద, హోదా, విజయాలను చూస్తూ ఉంటే:

"నాకూ కావాలి" అనే సంగం వస్తుంది.
అది కోరికగా మారుతుంది.
మోహం కలుగుతుంది.
దొరకకపోతే కోపం వస్తుంది.
బుద్ధి నశిస్తుంది.
చివరకు శాంతి పోతుంది.

 *అదే వ్యక్తి సత్సంగంలో పాల్గొంటే:* 

జీవిత విలువలు తెలుసుకుంటాడు.
పోలికలు తగ్గుతాయి.
అనాసక్తి పెరుగుతుంది.
మోహం తగ్గుతుంది.
మనస్సు స్థిరపడుతుంది.
అంతరంగ శాంతి కలుగుతుంది.

http://youtube.com/post/UgkxX1ndz0qWaMe_pzsMWiFNp90_4vLkgtY7?si=v5TJLAOOzz-tXkv6

No comments:

Post a Comment