Friday, June 12, 2026

 *మొక్కలను బాగా పెంచుతూ శాకాహారాన్నే స్వీకరిస్తూ జంతువులను పరిరక్షిస్తూ ఉండడమే మానవాళి యొక్క సౌభాగ్యానికి కళ్యాణానికి మూల కారణం అవుతుంది, ఏ జంతువూ కూడా మానవుల ఆహరం కోసం పుట్టలేదు ప్రతి జంతువూ తన కోసమే తన స్వంత కళ్యాణం కోసమే పుడుతుంది కనుక మన చిన్న తమ్ములైన జంతుసామ్రాజ్యాన్ని పరిరక్షించటమే మానవ సామ్రాజ్యం యొక్క ధ్యేయం, అంతేగాని జంతువులను భక్షించటం తగదు, శాకాహారి కాకుండా ఎవరూ ఆత్మజ్ఞాని కాలేరు కనుక శాకాహారి కావటమనేది చాలా మౌలికమైన సూత్రం, గుడ్డు శాకాహారమా అని అడుగుతారు, మొక్కల నుంచి వచ్చేదైతే శాకాహారం, మరి గుడ్డు శాకాహారం ఎలా అవుతుంది చెప్పండి. - బ్రహ్మర్షి పత్రీజీ*

No comments:

Post a Comment