Friday, June 12, 2026

 *"మీ ముఖంలో 'నవ్వు' పూజ చేయండి.*
*జీవితంలో సమస్యలు వస్తాయి, పోతాయి. కానీ వాటిని చూసి నవ్వగలిగే ధైర్యమే 'హసంతికా శ్యామల'.*
*ఈరోజునుండి మీరు ఏ పని చేసినా, సీరియస్ గా కాకుండా, పెదవులపై చిరునవ్వుతో (Inner Smile) చేయండి. ఆ నవ్వే మీలోని నెగటివ్ ఎనర్జీని క్లియర్ చేసే అత్యంత శక్తివంతమైన మంత్రం."*

No comments:

Post a Comment