కరెంట్ వాడని ఫ్రిడ్జ్.. జీరో మెయింటెనెన్స్..!! #fridge #clay #ecofriendly #racharamulamma | WISE TV
Author Name:WISE TV
Youtube Channel Url:https://www.youtube.com/@thewisedigitalmedia
Youtube Video URL:https://www.youtube.com/watch?v=IQmF3pOn8oY
Transcript:
(00:00) అసలు కరెంట అవసరం లేని కార్బన్ ఎమిషన్స్ లేని నిజంగా చెప్పాలంటే జీరో మెయింటెనెన్స్ ఫ్రిడ్జ్ అబ్బా మీకు కావాలా అయితే గుజరాత్ లో ఉన్న మన్సూబ్ బాయ్ ప్రజాపతి ఆయన దగ్గర కొనుక్కోండి మిట్టి కూల్ ఫ్రిడ్జ్ ఈ ఫ్రిడ్జ్ ని మెయింటైన్ చేయడానికి కావాల్సింది కొన్ని నీళ్ళ అంతే ఈ ఫ్రిడ్జ్ కంప్లీట్ గా ప్యూర్ బంకమట్టితో తయారు చేస్తారన్నమాట అంటే టెరకోటా అంటారు కదా ఆ మెటీరియల్ తో తయారు చేస్తారు.
(00:22) దీనికి ఆ ఫ్రిడ్జ్ పైన ఒక చిన్న వాటర్ ట్యాంక్ లా ఉంటదంట అలా నీళ్లు పోసిన తర్వాత ఆ నీళ్లు ఏదైతే ఆ ఫ్రిడ్జ్ గోడల ద్వారా ఇట్లా కిందికి పోతాయో అప్పుడు ఎవపరేట్ అయిపోతాయి అంట దానివల్ల బయట టెంపరేచర్ ఎంతున్నా గాని ఆ ఫ్రిడ్జ్ లోపల టెంపరేచర్ 15° తక్కువ ఉంటదంట బయటకన్నా కూడా అప్పుడు మీరు లోపల పాలు పెట్టినా పండ్లు పెట్టినా కూరగాయలు పెట్టినా కూడా నాలుగైదు రోజులు అయినా గాని తాజాగా ఉంటాయంట సో కరెంట్ ఖర్చు లేదు కార్బన్ ఎమిషన్స్ లేవు జీరో మెయింటనెన్స్ ఈకో ఫ్రెండ్లీ మళ్ళీ మీద నుంచ జస్ట్ 8000 మాత్రమేనంట అండ్ ఇంకోటి ఏందంటే దీంట్లో
(00:56) డిఫరెంట్ డిఫరెంట్ సైజెస్ ఉన్నాయి దాన్ని బట్టి రేటు పెరుగుతుండొచ్చు. అయితే ఈ ప్రజాపతి ఒక సాధారణ కుమ్మరి కుటుంబానికి చెందిన వ్యక్తి. 2001 ల గుజరాత్లో వచ్చిన భూకంపానికి సర్వస్వం కోలిపోయిండు అంట. అయితే ఈ మట్టితోని అంటే కుమ్మరి కుటుంబం కాబట్టి మట్టితోని, కుండల మెటీరియల్ తోని ఏమేమి చేయాలి అని రకరకాలుగా ప్రయోగాలు చేసి ఫైనల్లీ ఫ్రిడ్జ్ ని కనుక్కున్నాడు ఈయన.
(01:18) ఇప్పుడు ఈయన దగ్గర విపరీతం గిరాయకట్ట. ఈ స్టోరీలో ఒక విషయం చాలా గట్టిగా గమనించాలి మీరు ఏంది అనింటే అన్ని కోలిపోయిన నేను అసలు ఎందుకు బతకాలి ఎందుకు ఈ బతుకు అని అనుకుంటారు కదా మొత్తం సర్వం కోలిపోయినప్పుడు కానీ నిజానికి చెప్పాలంటే కోలిపోవడానికి ఏమీ లేనప్పుడే తిరిగి సాధించడం మొదలు పెడతాం కాబట్టి ఆ నిమిషం ఆలోచనని కంట్రోల్ చేసుకోగలిగితే గొప్ప గొప్ప విషయాలు సాధించొచ్చు
No comments:
Post a Comment